పవన్ కళ్యాణ్ ని క్రేజ్ చూసి మైండ్ దొబ్బింది రా || KTR Mind Blowing Words About Pawan Kalyan || NS

Поделиться
HTML-код
  • Опубликовано: 22 фев 2022
  • Watch Here #KTR Mind Blowing Words About #PawanKalyan
    #Telugu latest movie teasers, trailers, fun videos and official interviews are available in our channel.
    NS Entertainment is your one stop shop for #TeluguMovieNews. Come engage with the latest movie updates, videos, movie gossip and more.

Комментарии • 930

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 года назад +146

    గౌరవం తెలిసిన ktr గారికి పవన్కళ్యాణ్ అన్నయ్య విలువ ఏటో అర్ధం అయింది tq 🙏

  • @maheshwarmaheshwarji2110
    @maheshwarmaheshwarji2110 2 года назад +710

    పవన్ సార్ ఒక్కసారి మా నిరుద్యోగుల తరుపున ఒక్క గొప్ప పోరాటానికి నాంది వేయండి

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 года назад +112

    కేటీఆర్ గారు మీరు సూపర్ sir

  • @powerstar7064
    @powerstar7064 2 года назад +126

    జై పవర్ 🌟 ప 1 కళ్యాణ్ గారు, ధన్యవాదాలు కేటీఆర్ గారు.

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 2 года назад +146

    ఏ రాష్ట్రంలో లేని కుళ్లు కుతంత్రాలు మన ఏపీలో ఉన్నాయి సార్ ఈ రాష్ట్రం కూడా మీలా మంచి హృదయంతో సహకరిస్తే చాలా బాగుంటుంది సార్ జై పవన్ కళ్యాణ్ జై కేటీఆర్

  • @satishkumar-jl7ue
    @satishkumar-jl7ue 2 года назад +143

    I like the way KTR speak. Great speech

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +129

    Craze ka baap power star 🔥 ఇదేముంది 25th చూస్తారు గా ఎట్లుంటుందో మామూలుగా ఉండదు 🔥🔥🔥

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 2 года назад +46

    బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ రావాలి-పాలన మారాలి , జై జనసేన 💝

  • @prasanthbaindla6020
    @prasanthbaindla6020 2 года назад +51

    KTR గారు చాలా బాగా మాట్లాడారు సార్ మా పవన్ గురించి

  • @feelgoodmovies6090
    @feelgoodmovies6090 2 года назад +119

    Very intellectual speach .... Very intelligent speach KTR gaaru

  • @beatz3265
    @beatz3265 2 года назад +72

    సమయం సందర్భానికి అనుగుణంగా మాట్లాడే చతురత KTR కి ఉంది 👌🏼👌🏼

  • @karthikeyakarthik2253
    @karthikeyakarthik2253 2 года назад +56

    పవనన్న మా తెలంగాణ లో పుట్టుంటే ఎంత మంచిగుంటుండే అయినా పవన్ కళ్యాణ్ సార్ మా తెలంగాణ బిడ్డ

  • @srikaranikiswagatam
    @srikaranikiswagatam 2 года назад +64

    కాళేశ్వరం ఎత్తిపోతల Project కి తప్పకుండ పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు రావాలి! ఆ గోదారమ్మ చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్న 🙏

  • @indian4134
    @indian4134 2 года назад +558

    అదే మన ap లో అయితే మా వైసీపీ సచివాలయం రా అక్కడే రిలీజ్ ఈవెంట్ మేం రాము అనే వాళ్ళు మా మంత్రులు... అక్కడ ఒక మంత్రి అని మర్చిపోయి సక్కగా మాట్లాడారు ktr అన్న

  • @TheHelpOfNS
    @TheHelpOfNS 2 года назад +79

    KTR is a one of the foremost minister ...he is an well and well educated minister

  • @jwalavihan2197
    @jwalavihan2197 2 года назад +360

    కేటీఆర్ is well educated person 👍

  • @swagathbittu6963
    @swagathbittu6963 2 года назад +62

    Upcoming CM's from both the states in one frame..

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 2 года назад +18

    కేటీఆర్ గారి సంస్కారానికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏👍

  • @ennisudhakaromnamashivayya9286
    @ennisudhakaromnamashivayya9286 2 года назад +169

    Ktr garu meru Telugu super matladaru

  • @ebidikiran5619
    @ebidikiran5619 2 года назад +130

    ఈ ఉగాది కి 💥భీమ్లా నాయక్💥 సూపర్ హిట్