ఒక MRO , ఒక కేసు, కోటి లంచం,ఇక అవినీతి విశ్వరూపం ఎంత?||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • ఒక MRO , ఒక కేసు, కోటి లంచం,ఇక అవినీతి విశ్వరూపం ఎంత
    A tehsildar in Telangana was allegedly caught red-handed taking a bribe of nearly Rs 1 crore by officials of the Anti-Corruption Bureau (ACB) on Friday. Erva Balaraju Nagaraju, the Mandal Revenue Officer (MRO) or tehsildar of Keesara mandal in Telangana’s Medchal-Malkajgiri district, had demanded a bribe of Rs 2 crore from real estate dealers to settle a land dispute, according to ACB officials.
    According to reports, the land in question was a 28-acre parcel of land in the Rampally Dayara village of Keesara mandal. The New Indian Express reported that a few farmers from the village had recently obtained a High Court order in their favour. However, the MRO was found to have demanded a bribe from real estate agents to settle the dispute in their favour.

Комментарии • 732

  • @నరసింహసింహ
    @నరసింహసింహ 4 года назад +118

    అవినీతి బయటపడేది గోరంత.....
    బయట పడనిది కొండంత....
    దీనికి అంతు లేదిక....

    • @cagupta2809
      @cagupta2809 4 года назад +6

      Corruption has become a universal problem .honest employees n efficient employees r thrown into waste department .no ways r foundout to eradicate corruption because corporates r boosted bu Govts n in their profits they donate huge amounts to parties .donation ,gifts n presentation helping all come under corruption .

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 года назад +125

    రెవెన్యూ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ నీటితో కూరుకుపోయి ఉన్నాయి దీనికితోడు జర్నలిస్టులు విలేకరులు వీళ్ళు కూడా చాలా లంచగొండి విలేకరులు గా తయారయ్యారు విలేకరుల గురించి ఒక వీడియో పెట్టండి రెవెన్యూ ఉద్యోగులు ఈ స్టైల్ లో లంచం తింటున్నారు అంటే ఈ అంశాలు విలేఖర్లకు తప్పక తెలుస్తాయి

    • @sreeramarajukv8497
      @sreeramarajukv8497 4 года назад +12

      ఈ మధ్య కాలంలో విలేకరులు చాలామంది ఎక్కువగా అవినీతికి పాల్పతున్నారు.
      వీళ్ళకి సంపాదన బాగా పెరిగిపోయింది.
      బైక్ కొనే స్థోమత లేనివాడు కూడా అతితక్కువ కాలంలో కార్ కొంటున్నాడు.

    • @sridharsridharthota1077
      @sridharsridharthota1077 4 года назад +6

      layers courts gurinchi marachi poyaru!

    • @tallapalliprabhakar25
      @tallapalliprabhakar25 4 года назад +1

      Yes what you said is 💯 correct

    • @rkfactsstories
      @rkfactsstories 4 года назад +1

      @@sridharsridharthota1077 beggers daggara kuda lancham adugutharu sir vellu... Lawyer judges daily ade pani adi India lo legal emo ani doubt vachindi naku🤔🤭

    • @thalpasaikalli
      @thalpasaikalli 4 года назад +2

      Mana analysts kooda baagaane from chembanna nunchi antaa😄😄

  • @satyanarayanagourishetty1108
    @satyanarayanagourishetty1108 4 года назад +31

    కొత్త ఆఫీసర్ పోయినతనికన్న ఎక్కువ అడిగితే అవినీతిపరుడు. వెయ్యి తక్కువిచ్చినా పనిచేసిపెడితే నీతిపరుడు , ధర్మాత్ముడు. అవినీతి నిర్వచనం మారిపోయింది.

  • @AnilKumar-ro6dz
    @AnilKumar-ro6dz 4 года назад +24

    నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు caste సర్టిఫికేట్ కోసం 10 రూపాయల లంచం ఇచ్చాను, నా అమాయకత్వం ఎంటి అంటే అది లంచం అని తెలియదు, పాపం వాళ్ళు మనం ఇచ్చే డబ్బులతో బతుకుతరేమో అనుకున్న.

  • @bharathivelagapudi3597
    @bharathivelagapudi3597 4 года назад +23

    సర్. మావీధిలో ఇల్లు కట్టేవాళ్ళకు అక్రమంగా కట్టిన ప్రతిఫ్లోర్ కు ఒకటిన్నరలక్ష రూపాయలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కు ఇస్తే ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. ప్రతి ఇల్లు అలాగే కడుతున్నారు. కంప్లైంట్ ఇస్తామంటే బెదిరిస్తారు. ఛీ!వీళ్ళతో మనకెందుకు అని వదిలెయ్యాల్సిందే కదా. పక్కవాళ్ళకోసం కష్టాలు కొని తెచ్చుకోలేము కదా.

    • @lokanayak5250
      @lokanayak5250 4 года назад

      Cheppakoodadu... complaint ivvali ante...

  • @srinivasmurthy3248
    @srinivasmurthy3248 4 года назад +15

    రాజకీయ నాయకులు ఎన్ని కోట్లు తిన్నా పరవాలేదు. మా మెహన ఏదైనా "ఫ్రీ" గా పడవేయండి.చాలు.

  • @srinivasaraomiska8079
    @srinivasaraomiska8079 4 года назад +27

    వ్యవస్థల్లో మార్పు రావాలంటే మొదట ప్రజలలో చైతన్యం రావాలి

    • @raghavamurtymamilla6480
      @raghavamurtymamilla6480 4 года назад

      Public means ourselves. Among whom doctors lawers plumbers mashaners electritions etc including some voters everywhere there is corruption.

  • @నవచైతన్యం
    @నవచైతన్యం 4 года назад +45

    ఏమి చేస్తాం సార్ RTIని కూడా నిర్వీర్యం చేస్తున్నారు

  • @dharmaindra408
    @dharmaindra408 4 года назад +66

    ఒక MRO ఇ౦త డబ్బులు తీసుకు౦టే...ఇక RDO ఒకJC ఒక కలెక్టర్ ఎ౦త తీసుకు౦టాడో ఊహించ కో లేము.

  • @manisanapathi7851
    @manisanapathi7851 4 года назад +7

    ఇకపై ఇండియా లో అవినీతి లేకూంట చేయ్యలంటే ఒక్కటే మార్గం .పనిలో (job) లో నుండి తిసేయ్యాలి అంతే ।.......

  • @ksmbasha4487
    @ksmbasha4487 4 года назад +74

    సార్ mro లు రిజిస్ట్రేషన్ లు ! Rtoలు పోలిస్ లు రాజకీయ కాంట్రాక్టర్లు చివరకు లాయర్లు విలేఖర్లు mdo లు మున్సిపల్ అధికారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి !!!! కానీ కొందరు నిజాయితీగా ఉన్నారు వారికి ధన్యవాదాలు

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 4 года назад +1

      100% correct

    • @sridharnangunoori9540
      @sridharnangunoori9540 4 года назад

      Lawyer ela?

    • @raghavamurtymamilla6480
      @raghavamurtymamilla6480 4 года назад

      @@sridharnangunoori9540 knowing that the case is going to be defeated taking up the case n charging thousands of rupees from the party and getting tie up with pps.there are so many which can not be discussed here because of security problems

    • @sridharnangunoori9540
      @sridharnangunoori9540 4 года назад

      @@raghavamurtymamilla6480 make aligation on pps and GPs

  • @chandram25
    @chandram25 4 года назад +70

    దేశంలో 90% M R O లు ఇలానే ఉన్నారు

    • @raghurammankala7451
      @raghurammankala7451 4 года назад +4

      తొంబై ఏడు శాతం మంది అవినీతి పరులే

    • @murthyinutube
      @murthyinutube 4 года назад +6

      99.99999999999%

    • @agrimessage6239
      @agrimessage6239 4 года назад +4

      ని బొందఁ mro కూడా లంఛాలుచెల్లిస్తాడు తనఉద్యోగాన్నిసాపిగాచెయ్యనిచ్చినందుకు కొందరికి

    • @agrimessage6239
      @agrimessage6239 4 года назад +3

      @Raghuram Mankala నీతిన్యాయం antte పిచ్చోడు ఆవులాగాడు అంటారు తోటి ఉద్యోగులు ,పైగా విడులంచలతో భారీగసొమ్ముకూడబెత్తడు అనెనమ్మకంతోనే కోట్లుఇచ్చిపిల్లనిస్తారు ఎందుకు వల్లనమ్మకాన్నిఒమ్ముచేయమట్టర

    • @kamunidineshwar8673
      @kamunidineshwar8673 4 года назад

      99% BRO NUV DANGER UNAV CHI

  • @kraghu522
    @kraghu522 4 года назад

    నిజాయితీ గల మనిషి లే నీతి గల రాజ్యాన్ని నిర్వహించగలరు
    భారతదేశంలో ప్రతి అంగుళంలో ప్రతి అధికారి లంచం తీసుకుంటున్నారు చివరికి అన్యాయం అరికట్టాలి లంచం తీసుకోకూడదు అని చెప్పే మూవీస్ కూడా రిలీజ్ అవ్వాలంటే వాళ్లు లంచం ఇచ్చే మార్కెట్లోకి బయటికి వలసిన పరిస్థితి వచ్చింది

  • @makasibalaji3948
    @makasibalaji3948 4 года назад

    మీ విశ్లేషణ తో కూడిన సమాచారం మాకు అందించినందుకు మీకు మా కృతజ్ఞతలు సార్...

  • @kiranprasad7902
    @kiranprasad7902 4 года назад +11

    రాజకీయనయకుల ఇండ్ల పైన కూడా ఇలాంటి దాడులు జరగాలి,ఆదాయానికి మించి ఆస్తుల మీద విచారణ జరగాలి..కానీ ఆ విచారణకు time bound గా ఉండాలి.

  • @dasaradhd4910
    @dasaradhd4910 4 года назад +20

    వేల కోట్ల ప్రజాధనం దోచేసిన వాళ్లనే ప్రజలు పట్టించుకోకుండా ఎన్నుకుంటున్నారు. (చాలామంది 2000,3000 కూడా తీసుకుని వోట్ వేస్తున్నారు). ఇంక అవినీతి గురించి మాట్లాడటానికి ఎవరికి హక్కు వుంది?

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 4 года назад +33

    Sir, not only mros ,but most of the revenue staff are taking bribes .

  • @teedasrinivas6045
    @teedasrinivas6045 4 года назад

    మీరు చెప్పేది బాగుంది కాని
    అవినీతి చేసేవాడు దొరకుండా పట్టుకోవడానికి వచ్చేవాడి నోరు సోమ్ముతో మందే మూసేస్తారుగా అవినితి చేసేవాడు అమాయకుడు కాడు సార్.

  • @vijaypodiam7601
    @vijaypodiam7601 4 года назад +64

    Citizen also most corrupted person

    • @harib8675
      @harib8675 4 года назад +6

      Citizen (I, YOU) only responsible for this corruption.

    • @mirbasith2734
      @mirbasith2734 4 года назад +4

      Rules make citizen's corrupt... no one wants to give his hard earn money to anyone....

    • @sunnya3629
      @sunnya3629 4 года назад +4

      citizens who sell their vote for money or based on caste region etc are very corrupt!

    • @mirbasith2734
      @mirbasith2734 4 года назад +1

      @@sunnya3629 Brother don't be so hush on ppl.. the ppl r helpless.. be hush on politicians and political parties who do wht damage they r doing for society... ppl r trying to just live life that is the only goal for them... but these bastards IAS's and these top officers know what they r doing along with politicians... every dist officer's r like dogs for money & wine .. and also so called collector's also.. the top level is kicking the society for it's devil's need...

  • @mvrfamily873
    @mvrfamily873 4 года назад +9

    డబ్బు.డబ్బు...డబ్బు..సంపాదన....ఇదే ఆలోచన......సమాజం లో ప్రతి ఒక్కరిది !

  • @DiwakarKuruba
    @DiwakarKuruba 4 года назад +4

    Sir. Thanks for raising these points. People need to change.

  • @manisanapathi7851
    @manisanapathi7851 4 года назад +1

    Sir మిరు అన్నట్టు అవినీతి రాజకియ నాయకులను ప్రజలు ఎన్నికోవద్దు అన్నారు.ఎం చేయ్యమంట్టారు సార్‌ ...అవతల పార్టీ వాడు అవినీతి పరుడునే నిలబేడాతాడు.ఇవతల పార్టీ వాడు అవినీతి పరుడునే నిలబేడాతాడు .ఎవరికి ఓటు వేయ్యమంట్టరు ..పోని నాకు ఇద్దరు నచ్చలేదు అని NOTA కి ఓటు వేస్‌తే ..ఎందుకు వేసావు అని అడిగే వాడు లేడు .

  • @seenaiahpedipina1165
    @seenaiahpedipina1165 4 года назад +1

    ప్రజలే అవినీతి ని ప్రోత్సాహిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారు సార్ ! ప్రజలు ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తే లంచం ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రైవేటు పరం చేయాలి, పాస్పోర్ట్ సేవా కేంద్రం లాగ.

    • @RambabuJalliBSNL
      @RambabuJalliBSNL 4 года назад

      Try yourself once in RTO or Sub-Registrar Offices following all rules. You will know yourself.

    • @seenaiahpedipina1165
      @seenaiahpedipina1165 4 года назад

      @@RambabuJalliBSNL I will try for sure if there is a need. But am sure I can get the work done without bribing unless I need a favour from them, I know it may take more time but if we are right we can make it right. If they still expect bribe, I know where to escalate.

  • @gamergirls546
    @gamergirls546 4 года назад +1

    A GOOD concept
    A GOOD SUBJECT
    TQ

  • @katragaddavighneswararao6541
    @katragaddavighneswararao6541 4 года назад

    అవినీతిఉద్యోగులకు ఉద్యోగం తీసివేయడం, కఠినమైన శిక్ష, ఆస్తులు జప్తు చేయడము, తక్షణమే అమలుచేస్తే, కండలు తిరిగిన అవినీతికూడ ఆగిపోతుంది.

  • @syambabukadali8990
    @syambabukadali8990 4 года назад

    ఉద్యోగ సంఘాలు.. డిబేట్ లు పెట్టాలి,
    ఎందుకంటే అందరినీ అదే దృష్టితో చూస్తారు కాబట్టి..
    కానీ ఏం జరగదు..
    ఎందుకంటే అందరమూ కలిసే నడుస్తున్నాం అనే ఫీలింగ్..
    బాధితులు.. పేర్లతో సహా సోషల్ మీడియాలో పెడితే, అందరికీ తెలుస్తుంది..

  • @varaprasadvaraprasad9224
    @varaprasadvaraprasad9224 4 года назад

    థాంక్యూ సార్ బ్రహ్మాండంగా చెప్పారు

  • @movva.sivaram
    @movva.sivaram 4 года назад

    నగదు రద్దు అంటే ఈ గోల మొదలెడతారు.. నగదు తక్కువ ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం తక్కువ..
    బంగారు తెలంగాణ తెచ్చుకుంది ఇందుకే .. ఎవడికి వెళ్లాల్సిన కమిషన్ వాడికి ఇచ్చే వుంటారు..
    చివరికి ఓటరుకు కూడా చేరి ఉంటుంది...సీసా .. చిల్లర .. అందుకే vijay podium.. సిటిజెన్ is మోస్ట్ కర్రుప్టెడ్ అంటుంది

  • @jayanthjv
    @jayanthjv 4 года назад +1

    చాలా బాగా చెప్పారు sir😂🤓🙏🙏🙏

  • @syedhussain7382
    @syedhussain7382 4 года назад +2

    సార్ కాంగ్రెస్ హయాంలో అవినీతి వేలల్లో ఉంటుంది, తెలుగుదేశం హయాంలో లక్షల్లో అవినీతి ఉన్నది, టిఆర్ఎస్ హయాంలో కోట్లలో అవినీతి ఉన్నది ఇది బంగారు తెలంగాణ సార్

  • @v1a5s1u2
    @v1a5s1u2 4 года назад

    అసలు కోటి లంచం అంటే....ప్రజల సొమ్ము ఎంత నొక్కెయ్యడానికి ఈ లంచం.

  • @narayanarao4bsnl
    @narayanarao4bsnl 4 года назад

    Finally words are correct sir....

  • @NarendraKumar-vc5vh
    @NarendraKumar-vc5vh 4 года назад +5

    Well said sir,
    Politicians chesthey evvaru pattinchukoru

  • @radhikakokkonda8588
    @radhikakokkonda8588 4 года назад

    Good analysis

  • @shivaprasadraogattu4599
    @shivaprasadraogattu4599 4 года назад

    Good analysis

  • @kkeerthana7137
    @kkeerthana7137 4 года назад

    Super sir. Thank u knowledgeable vedios

  • @ramarao6783
    @ramarao6783 4 года назад +1

    కొత్త చట్టం చేసి లంచం తీసుకుంటూ దొరికే ప్రభుత్వ ఉద్యోగులు విచారణ జరిపి దోషి గా తేలితే 1.తక్షణం పదవినుండి తక్షణమే తొలగించడం 2.వారి సంపదను ప్రభుత్వం స్వాధీనం చేయాలి అంటే లంచం తీసుకుందాం అనుకొనే వారికి కింద పైన తడిసిపోయింది. లేదంటే ఈ దేశం బాగుపడదు.

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 2 года назад +1

    TRS ministers, MLA la support lekunda antha money lanchamuga theesukone ghuts oka MRO ku,vuntundha? Professor garu?

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 4 года назад

    వీళ్లకు ఊరే సరి, ఒక్కడికి శిక్ష పడితే కొంత వరకు భయం వస్తుంది, అవినీతి చినదైనా వారిని సస్పెండ్ చేయకూడదు, మొత్తం టెర్మినట్ చేసి శాలరీ రికవరీ చేయండి, దెబ్బకు దిగివస్తాయారు, వీరి చిన్న కక్కుర్తి వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి

  • @venkatareddyreddy2332
    @venkatareddyreddy2332 4 года назад +1

    Good analsys. The Agri Market reforms by GOI is in the same direction to create the completion.

  • @srinivaskadiyala9
    @srinivaskadiyala9 4 года назад

    MRO 1 cr పెద్ద విషయం కాదు అదే రాజకీయ నాయకులు వేల కోట్లు తిని ఎలక్షన్లో నుంచొని ప్రజా ఆదరణతో మంత్రులు మరియు ముఖ్యమంత్రి అవుతున్నారు. ప్రజామోదం ఉన్నంతవరకు ఎవడు ఏమి చైలేరు.

  • @prasadaraokandula2447
    @prasadaraokandula2447 4 года назад +16

    ఈ దేశం బాగుపడదు సర్....😵😵😵😩😩😭😭

    • @movieguys1997
      @movieguys1997 4 года назад +1

      ఈ దేశ బాగు కోసం నువ్వేం చేశావ్ అన్నది ఇక్కడ పాయింటు. దేశం అంటే నువ్వు కాదా

  • @rajuindian9323
    @rajuindian9323 4 года назад

    Very good analysis sir

  • @venkataramanaraokantu102
    @venkataramanaraokantu102 4 года назад

    Sir corruption has become a brand .. noone feels bad sir..It's great heroic act. It's all booted from high level politics..

  • @ummadirajareddy8205
    @ummadirajareddy8205 4 года назад

    Good speaking sir

  • @jagadishyadav3312
    @jagadishyadav3312 4 года назад +4

    మీరే కదా, రెవెన్యూ అధికారులే
    తెలంగాణ రాష్ట్రం తెచ్ఛారు
    వాళ్ళ మీద కామెంట్స్ చేస్తారా
    ఇప్పుడు ఏమి చెప్తారు సార్

  • @satishkumargangula1086
    @satishkumargangula1086 4 года назад +8

    మీరే కదా sir, ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి సారి వెనకేసుకొస్తారు. వీరెంత అవినీతి పరులో చూస్తున్నారుగా !

  • @pandurvk1
    @pandurvk1 4 года назад +1

    ఒక ఎమ్మార్వో ఒకేఒక కేసులో కోటి రూపాయెల లొంఛం
    ఇదే ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఒక కోటీ ఎనభై ఐదు లక్షల కోట్ల రూకల నల్లధనం రెక్కలు గట్టుకొ మన పవిత్ర భరత ధరిత్రి పావనమైన ఎల్లలు దాటి ఉడాయించి విదేశీ నల్లధన అడ్డాలలో నిక్షిప్తమై పోయిన కఠోర వాస్తవం।
    Please compare and contrast the length breadth width and depth of CORRUPTION’S అతి భయంకర మహా విపత్కర వికృత విషభరిత విరాడ్రూపం।
    అన్ని ముఖాల నుండీ అవినీతి విషాగ్ని కీలలు!
    అన్ని కోట్ల చేతులలో పచ్చనోట్ల కట్టలు!
    అన్ని పాదాలూ ఒకే అవినీతి అడ్డాలో।
    ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది।
    గగుర్పాటుతో కంపనం కలుగుతోంది!
    కదూ॥
    -----------------
    ఇదే మన స్వరాజ్య సమరం నాటి వందేమాతర గీతం గురించి ఊహిస్తే ఒళ్ళు పులకించదూ!
    “కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే।
    కోటి కోటి భుజైర్ధృత కరకరవాలే।”
    అదీ ఆనాటి మన భారతాంబ విరాడ్రూప వైభోగం!
    ----------------
    అందుకే పాతిక ముప్ఫై ఏళ్ళ క్రితమే మన సినారె వ్రాశాడు మరి:-
    “వందేమాతర గీతం వరస మారుతున్నదీ
    తరం మారుతున్నదీ ఆ స్వరం మారుతున్నదీ” అని.
    దీనదయాళ్ ఉపాధ్యాయ్ to అటల్జీ తరం మారిపోయింది.
    నరకమోడీ తరం వచ్చింది. ఢోలాసుర అమిత్ షా తరం వచ్చి కలిసింది.
    మార్పు సహజం।
    రవిగాంచని చోట కవి కానగలడు.
    అదే సినారె చేసిన పని మరి।

  • @paruchuriumaraghavendra4909
    @paruchuriumaraghavendra4909 Год назад

    అప్రకటన వెనుక నీ ప్రమేయం ఉండి ఉండాలి నీకు అవసరం ఐనప్పుడు ప్రకటన బలపరుస్తుంది

  • @tyxontie6530
    @tyxontie6530 4 года назад +1

    gvt officers vachedi prajalloninche , dabbulu thisukovadam okate aviniti kadu, prathi okkaru avinithiparude e world lo, prathiokkadu ado okavidamga labapadalane chustaru adi avatalodiki entha nastamina kanivvandi.ikkada picholayedi evarante nijayitiga unnode,kadu kadu picholani chestaru.

  • @srikanthjanga861
    @srikanthjanga861 4 года назад

    Okay gud sir ur suggestions r practical implimented ideas...

  • @chowdamsekhar5306
    @chowdamsekhar5306 4 года назад

    ఇది కేవలము కంటీ తుడుపు మాత్రమే, అందరు వారే వుంటే ఎక్కడ నుండి మొదలు పెట్టాలి ,

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 4 года назад +7

    ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని నిజాయితీగా పని చేస్తున్న ఆఫీసర్స్ కు సలాం ...

  • @dhanammag4356
    @dhanammag4356 4 года назад

    ఫస్ట్ పోలిటికల్ అవినీతి నిర్మూలించాలి ,

  • @morusubhaskerreddy5060
    @morusubhaskerreddy5060 4 года назад +19

    అవినీతి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం అవినీతి అధికారులు పుడుతూనే వుంటారు

  • @madurimadhavi9216
    @madurimadhavi9216 4 года назад +6

    Oka mro 1crore 10 lakhs atithe ias lu ips entha corruption

  • @Rameshsrr2
    @Rameshsrr2 4 года назад +8

    ఎక్స్లెంట్ సార్ మస్తు చెప్పారు

  • @rajubabu8161
    @rajubabu8161 4 года назад

    Good topic 👍👍

  • @ketyls4266
    @ketyls4266 2 года назад

    Even income source ofiicers..like in Revenue,Excise,Reegistration,police,Minister's.. Etc identifed first submit their annual assets..as just IT return..only justified will be retained by individual...or else attached to State. Exchequer

  • @guptajvr2234
    @guptajvr2234 4 года назад

    Good discussion sir.
    Regarding corruption in mega projects, it's too technical. A layman cant understand. And not aware of how to protest such HiFi corruption. But traffic police is visible and fine becomes personal. So immediate counter.

    • @viswanathkori7474
      @viswanathkori7474 4 года назад

      సరైన శిక్ష లేకపోవడమే ఇందుకు కారణం

  • @udaybhaskar5547
    @udaybhaskar5547 4 года назад +1

    అవినీతిని నిర్మూలించగల సత్తా అవినీతిని నిర్మూలించే సత్తా ప్రభుత్వాలకు మరియు రాజకీయ పార్టీలుకు ఉంది. వారే అడ్డదారులు తొక్కి అధికారంలోకి వస్తే మరి అవినీతిని ఎవరు నిర్ములిస్తారు

  • @sastryvempati1954
    @sastryvempati1954 4 года назад +1

    ఈ నాగరాజు 1996-97 లో అవుట్ సోర్సింగ్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ గ వచ్చి నట్లు విన్నాను. ఈ రోజు అతనే ఎం.ఆర్.ఓ. లెవెల్ కి ఎదిగాడు అంటే ఆలోచించాలి. ఇతని మీద ఒక ఏ.సీ.బి. కేసు 2011 లో వుంది. అది వుండగా అతనిని కూకట్ పల్లి డిప్యూటీ తహసిల్దార్ గ ట్రాన్స్ఫర్ చేసారు. 🤔🤔🤔

  • @Lokesh-lm8uc
    @Lokesh-lm8uc 4 года назад +7

    3 years back meapur 700 acres govt Land dopidi

  • @anil2009
    @anil2009 4 года назад +1

    నా దగ్గర అవినీతి తొలగించడానికి ఒక ఉపాయం ఉంది sir. Oka 45 Lakhs government పత్రిక విలేకరులు మరియు కెమెరామన్ ల ను government recruitment chesi వీళ్ళని 4 గ్రూప్స్ గ
    చేసి ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ టార్గెట్ పెట్టి . వాళ్ళు ప్రతి క్షణం I mean officer uccha
    poye తప్పుడు కూడా వాళ్ళ నిఘా ఉండాలి. ఇంకా ఈ 4 గ్రూప్స్ independent institutions ga pani cheyyali ఎవరు aiythe అవినీతి తిమింగలం క్యాచ్ చేస్తారా వాళ్ళకి కొంత మంచి percentage ivvali.

  • @NaveenKommu4keducation
    @NaveenKommu4keducation 4 года назад

    MRO వెనుకాల RDO,collector Mla,Mp,Minister చాలామంది వాటాలు ఉంటాయి.....కాబట్టి ....వాళ్ళు విడిపిస్తారు....
    దీనికోసం .....మన న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ,రాజకీయ వ్యవస్థ.....కుమ్మక్కు అయివుంటారు.....
    దీనికి.....మందు ఏంటి ?
    ప్రజలు ముందు మారాలి.....
    దైర్యంగా ......ACB.... కి ఫిర్యాదు చేయాలి....

  • @knraju2558
    @knraju2558 4 года назад

    Congrats sar

  • @praveenrajmicro
    @praveenrajmicro 4 года назад

    Make video on Bangalore issue

  • @mkrimo
    @mkrimo 4 года назад

    Nice solutions

  • @MGTELUGUNEWS
    @MGTELUGUNEWS 4 года назад +1

    ప్రజల బద్ధకమే అవినీతికి కన్న తల్లి. వెళ్ళగానే పని అయిపోవాలి. అందరికి అత్యవసరమే.

  • @madhujagan8571
    @madhujagan8571 4 года назад

    Your good sir

  • @mastanomar
    @mastanomar 4 года назад

    Rules simplify cheyyali, vichakshana adhikaarulu chaala less ga undali....

  • @chvenkatarao3180
    @chvenkatarao3180 4 года назад

    Yes so many MRO has such opportunities die to valuable lands grabing, by giving co operation to grab ponds, and making litigations to valuble lands etc.

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 4 года назад +4

    ACB seems working well with out interference of Govt.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 4 года назад

    మన మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారు
    " Corruption is a world wide phenomenon" అని అని అన్నట్టు చదివాను.
    వినియగ దారీ, మనస్తత్వం, సంస్కృతి, అవినీతి వ్యవహారానికి, లంచగొండి తనాని కి దారి తీస్తున్నది.
    పాఠ శాలల్లో ఉపాధ్యాయులు, కుటుంబంలో సభ్యులు మాత్రమే చిన్నపిల్లల్లో సమాజానికి ఉపయోగ కరమైన, ఇబ్బంది కలిగించని విలువలు పాడుకొల్పడానికి అవకాశం ఉన్నవారు. చట్టాలు మార్చలేవు.

  • @umamaheswararaopilla1225
    @umamaheswararaopilla1225 4 года назад +4

    When someone is caught it becomes a sensation, but how the case got closed nobody knows. In demonisation there were many cases, what happened to the culprits. There should an open transparent system, for general public to follow a case, and know the end result and punishment. Many just escape, and the case can't even be traced by general public.

  • @tdnsssrao
    @tdnsssrao 4 года назад

    Talk about Kerala gold scam also...

  • @sagiramakrishnaraju8931
    @sagiramakrishnaraju8931 4 года назад

    మనలో చాలా మందికి ఒక పని దాని కాలపరిమితి కంటే ముందే జరిగి పోవాలి దాని కోసం అలవాటు చేసినదే ఈ లంచం. మీ సేవ వంటి సేవలు ఉన్నప్పట్టికీ ,సేవలు తిరస్కరించిన దానికి జవాబు దారి తనం లేదు కావున వాళ్లు ప్రతీది reject చేస్తున్నారు. ప్రతీ పనికి డబ్బులు కావాలి అని ఉద్యోగులు, ఇవ్వడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు.

  • @purushothamjmkt1
    @purushothamjmkt1 4 года назад +2

    నేను ఎక్కడెక్కడ ల*చ౦ ఇచ్చాను అంటే....
    MRO ఆఫీస్ లో
    గ్రామ పంచాయతీ ఆఫీస్ లో
    నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తాను కాబట్టి
    COMMERCIAL TAX ఆఫీసులో
    Gst new licience కోసం (ఇది పూర్తిగా online లో apply చేస్తాం. ఏ ఆఫీసర్ కి అలాట్ ఇయిందో వారికి గూగుల్ పే చేస్తే న్యూ licience apporve అవుతుంది. లేకుంటే రిజెక్ట్ అవ్వుది.)

  • @ramamohanmitta3312
    @ramamohanmitta3312 4 года назад

    Avineeti vellipo anevaru professor gari advices gurinchi aalochinchavachu

  • @b.v.6137
    @b.v.6137 4 года назад

    Sir,
    By taking pains,pl.prepare a video to control the corruption in revenue dept.Pl.Suggest some practical solutions

  • @rathnasagar8988
    @rathnasagar8988 4 года назад +4

    సార్ మీ లాంటి వారు 5 sathabthalaకు ఒక్కరూ పుడతారu

    • @dharmaindra408
      @dharmaindra408 4 года назад

      కాదు 3శతాబ్దాలు

  • @vbkvinod.92
    @vbkvinod.92 4 года назад +1

    ఎక్కడ E-governance ఉంది సార్. మీ సేవ కేంద్రాలు వచ్చి 10 ఏళ్లు దాటిపోతున్న. నిద్ర పోతున్న రెవెన్యూ యంత్రాంగం తీరు మార్చుకోలేదు. అనధికారికంగా మీ సేవ కేంద్రాల ను హెచ్చరించి, జిరాక్స్ ప్రతులను తీస్కొని ప్రజలను ఆఫీస్ ల చుట్టూ తిప్పించుకూంటున్నరు. ఇక్కడ ప్రభుత్వ లక్ష్యానికి ఆచారానికి మద్య చాలా అంతరం ఉంది. అలాగే ఇంక చాలా సేవలను ఆన్లైన్ చేయలేదు. దీని మీద ఒక వీడియో తీయగలరు. మీరు అన్నట్టు ప్రైవేట్ బ్యాంక్స్ లో అవినీతి తగ్గింది కానీ ప్రభుత్వ బ్యాంక్స్ లో లోన్ కోసం పెద్ద బ్రోకర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు.

  • @rkn9797
    @rkn9797 4 года назад

    India maarpu chendhaali antey.........emi cheyyalem...india eppudu maaradhu ilaage untadhi...always DEVELOPING country....

  • @sampalaravikumar1912
    @sampalaravikumar1912 4 года назад +24

    MRO:Most richest officer ,refer to that Mro only

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 4 года назад

      most and richest oke sentence lo raakudadhu, grammatically incorrect

    • @anjaneyulujukuri2797
      @anjaneyulujukuri2797 4 года назад

      Congratulations to ACB Authorities.Shame Shame. Meta Bharath Mahaan. Till now, no one has commented on this issue including Political parties and other social organisations.

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 4 года назад +1

      @@karthikgolagani6844 Telugu medium,

  • @HeartistMurali
    @HeartistMurali 4 года назад +10

    There are huge allegations of corruption etc., against TRS MLA Jeevan Reddy. Can you do a video on him???

  • @chowdamsekhar5306
    @chowdamsekhar5306 4 года назад

    ఇది ఏవరి తప్పు అని అడిగితే‌ ఏవరు ముందు కు రారు ,

  • @narasimhulusettipalle6534
    @narasimhulusettipalle6534 4 года назад

    Super sir

  • @kumaryadav2566
    @kumaryadav2566 4 года назад

    Revenue, rta worst department in corruption

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 4 года назад

    మన వ్యవస్థ ఎంత చెత్తగా ఉందంటే,
    అవినీతి కారణంగా సస్పెండ్ అయిన వ్యక్తులు మళ్ళీ 6 నెలలు లేదా సంవత్సరం లో తిరిగి ఆదేజాబ్ లో జేరిన వాళ్ళు కొన్ని వందల మంది వుంటున్నారు.
    ఇంకా కొంతమంది అయితే ఏకంగా ప్రమోషన్ తో ఇంకా పెద్ద పోస్ట్ లో జాయిన్ అవుతున్నారు.
    వీళ్ళు ఏమాత్రం మారక పోగా ఇంకా ఎక్కువ గా మరింత ధైర్యంగా అవినీతి కి పాల్పడుతున్నారు.
    ఈ అవినీతి పరులకు మద్దతుగా వెనుక తప్పనిసరిగా నాయుడు ఉంటాడు.
    ఎంతపెద్ద అవినీతి అయితే అంత పెద్ద నాయుడు మద్దతుగా ఉంటాడు.

  • @sivaprasad1876
    @sivaprasad1876 4 года назад

    Govt viswarupam compare cheste baagundeeediiii...??? liquor...sand...land....budjet....and soooo...on???

  • @veerabhadras2036
    @veerabhadras2036 4 года назад

    Correct Sir.....

  • @kirankiran3876
    @kirankiran3876 4 года назад

    You are correct sir

  • @ketyls4266
    @ketyls4266 2 года назад

    Every year..all..employees and public office..roles,including MLA,MLC..has to submit their transaction assets..mandatory as IT return..so no room to unjustified. Incomes..whoever earn...

  • @SivaDattaChannel
    @SivaDattaChannel 4 года назад

    లంచం తీసుకునే వాళ్ళు లక్షల్లో ఉంటారు కానీ పట్టుకునేది ఛానల్స్లో చూపించేది ఈ నెలలో ఒక ఐదుగురిని ఆరుగురిని అదే మన గవర్నమెంట్ తీరు

  • @commonman3207
    @commonman3207 4 года назад +1

    రాష్ట్రంలో చాలా శాఖలలో తిమింగలాలు ఉంటాయి. కానీ రెవెన్యూ తిమింగలమా మజాకా ? వారి జీతాలకు సంపాదనకు లెక్కే ఉండదు. అధికారం అండగా ధనార్జన చేస్తున్నారు. లంచాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఏం సంపాదించగలడు? జీతం తో బ్రతికేవాడంటే జనానికి చులకన. సంపాదన చేతకాని అసమయర్థుడు. జనం అవినీతిని ఆమోదిస్తున్న స్థితిలో సమాజం ఉంది.

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 4 года назад

    యథారాజ తథా ప్రజా , పట్టుకున్న పోలీసులలో అవినీతి లేదా , పాలకులే ప్రోత్సాహిస్తున్నారు ,,

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 4 года назад

    నేను ఒక అగ్రికల్చర్ land కొన్నాను... ఇప్పటికి 1.5 years... అయింది.. clear డాక్యుమెంట్.. online ఎక్కించారు, మ్యుటేషన్ అయింది.. పాసుబుక్ aprovel అయింది... కాని పాసుబుక్ ఇప్పటిదాకా ఇవ్వలేదు.. one year గా తిరుగుతున్నాను.. లంచం ఇవ్వలేదాని నన్ను తీపిస్తున్నారు... స్పందనలో complaint చేశాను, టోల్ free number కు phone చేసాను, mro ను నిలదీస్తే నన్ను dabaayanchi తిట్టాడు.. అతని పేరు కిరణ్.. తిరుపతి రూరల్ mro, he pramoted as RDO.. ఎం చేయాలి..

  • @ravikiranbirudula5655
    @ravikiranbirudula5655 4 года назад +1

    There is no any department which is away from corruption, and corruption has deep roots in india from highest level politicians to the voters in the base root

  • @ChatlaSrinivasHyd
    @ChatlaSrinivasHyd 4 года назад

    Need to respond on curruption Sir .....

  • @nageswararaoyella7897
    @nageswararaoyella7897 4 года назад

    అయ్యా, ఒక్క ఐదు సంవత్సరాలు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులందరు తరువాత ఎన్నికల గురించి ఆలోచించకుండా, నిజాయితీగా ఉండగలిగితే , తప్పకుండా పెద్ద మార్పు రాగలదని, నాబోటి సామాన్యుని అభిప్రాయం.