ప్రశాంత్ భూషణ్ ది కోర్టు ధిక్కారమే, సుప్రీంకోర్టు తీర్పు లేవనెత్తుతున్న ప్రశ్నలు SC Contempt Verdict

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • ప్రశాంత్ భూషణ్ ది కోర్టు ధిక్కారమే, సుప్రీంకోర్టు తీర్పు లేవనెత్తుతున్న ప్రశ్నలు SC Contempt Verdict
    On Friday, a three-judge Bench headed by Justice Arun Mishra found two tweets by lawyer Prashant Bhushan amounting to “serious contempt of court”. Although the judgment (whose author has not been clearly indicated) has not said anything new, it revives the debate about the relevance of the contempt law, how judges in mature democracies deal with criticism of judges, and how India’s courts have been responding to the contempt-versus-freedom-of-speech debate.
    Why did the court reject Bhushan’s arguments?
    One of his tweets was about the role of the last four Chief Justices of India, and the other about the current CJI riding an expensive motorcycle while the court was in “lockdown”. While Bhushan later expressed some regret, the Bench on Friday held that the latter tweet was not against the CJI in his individual capacity but as the head of the judiciary.
    indianexpress....

Комментарии • 523

  • @SVRao-wc3rn
    @SVRao-wc3rn 4 года назад +7

    కేంద్ర ప్రభుత్వాన్ని గాని, BJP ని గాని ప్రస్నిస్తె దేశ ధ్రోహం కేసు. కోర్టులని ప్రస్నిస్తె కొర్టు దిక్కరణ కేసు. ప్రజాస్వామ్యం గొప్పగా వర్ధిల్లుతుంది.

    • @SVRao-wc3rn
      @SVRao-wc3rn 4 года назад

      మహానుభావ గొప్ప సంస్కారవంతమైన మాటలు మాట్లాడిన తమరి సంస్కారానికి దన్యవాదాలు. Emergency విదించినప్పుడు ఇందిర గారిని ఎవరూ సమర్దించలేదు, అందుకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యాన్ని చెలించింది. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడినికాదు.

  • @sridharrayapureddy4605
    @sridharrayapureddy4605 4 года назад +41

    Sir మీరు చాలా ఆరోగ్యం వుండటం మాకు చాలా అవసరం, ప్లీస్ ప్లీస్, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satyanarayanap4957
      @satyanarayanap4957 4 года назад +4

      Present days supreme court's also going rough route, what happened in future

    • @kumbakarna123
      @kumbakarna123 4 года назад +4

      @@satyanarayanap4957 ప్రజలు రోడ్ల పైకి వస్తారు

    • @vinaykumarbadipati7614
      @vinaykumarbadipati7614 4 года назад

      Enti brother, sir ki warning istunnara....

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 4 года назад

      ruclips.net/video/cEfrsRhgi6w/видео.html
      Democracy in danger
      20 th November 2018

    • @ManojKumar-cp4ko
      @ManojKumar-cp4ko 4 года назад

      Ssssssss

  • @dasariprabhakar9155
    @dasariprabhakar9155 4 года назад +2

    200 percent meeru cheppedi Nijame sir. What a anolysis sir..! Superb 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudipativenkatakrishnakuma118
    @gudipativenkatakrishnakuma118 4 года назад

    Good morning sir..చాలా బాగా చెప్పారు సార్..

  • @venkataramana6190
    @venkataramana6190 4 года назад +58

    ప్రశాంత భూషణ్ ట్విట్లో తప్పేముంది, ఇది వరకు నలుగురు జస్టిస్ న్యాస్థానములను ప్రశ్నిచ్చారు, కొంత మంది వ్యక్తులు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు అని మాజీ న్యాయ మూర్తి గారు మీడియా ముఖాముగా ప్రస్తావించారు, అప్పుడు కోర్ట్ నిద్ర పోయిందా. ప్రశాంత భూషణ వ్యాఖ్యలను నేను బలపరుస్తున్నాను.

    • @shivadarling5555
      @shivadarling5555 4 года назад +1

      Correct

    • @harithak5810
      @harithak5810 4 года назад

      if have the proofs then submit in the court, if court not accept then show in front of the public. both times wrong only.

    • @AB-ir6hc
      @AB-ir6hc 4 года назад +1

      @@harithak5810 if it is wrong then retired Supreme chief Justice has tried to nominate to Rajya sabha through BJP party... Allegation will not come just like that from the top people..

    • @AB-ir6hc
      @AB-ir6hc 4 года назад

      @@harithak5810 what we are seeing in AP is a classic example of court retired judges (Eshwaraiah), How he wants to mislead the courts and judges.. There we have proof..

    • @santhal3835
      @santhal3835 4 года назад +1

      @@AB-ir6hc majority of judges are corrupt they think they are above the law where is freedom of speech what a crooked judicial system

  • @AB-ir6hc
    @AB-ir6hc 4 года назад +70

    If Prashant Bhushan is wrong then what about politicians who are playing with democracy and constitution...

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 4 года назад +67

    Indian judiciallo vunnatha corruption
    Revenue department lo kuda ledu,idi
    100% true.

  • @vineeththalari
    @vineeththalari 4 года назад +30

    ఇప్పుడు మీ పైన కూడా కోర్టు ధిక్కరణ నేరం మోపుతారు కావచ్చు😄.తీర్పు ప్రశ్నించారు కదా!

  • @pauldundigalla
    @pauldundigalla 4 года назад +16

    తటస్థంగా ఉండవలసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక బిజెపి నేత వాహనం మీద మాస్క్ లేకుండా పోజ్ ఇవ్వడం తప్పు అంటే ప్రపంచం ముందు పరువు పోతుంది కానీ ఎన్నో ముఖ్యమైన కేసులు పెండింగ్ లో ఉండగా ఒక చిన్న ట్వీట్ గురించి సుప్రీం కోర్టు ఇలా కక్ష సాధింపు చర్యల వల్ల ప్రపంచం లో మన దేశం పరువు బాగా నిలబడుతుంది లే..

  • @ansreenu4001
    @ansreenu4001 4 года назад

    Great explanation sir

  • @satyanarayanadammu1894
    @satyanarayanadammu1894 4 года назад

    గతకొద్ది రోజులనుండి ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజ దా నుల వికేంద్రీకరణ కోర్ట్ వివాదాల తీరు. సుప్రీంకోర్టు నాట్ బిఫార్ మి.అంశాలలో కొన్ని సున్నిత త్వాలుపట్ల ప్రజలలోగందరగొలపరిస్తితి ఏర్పడి ప్రజలకు న్యాయ వ్యవస్థలను రాజకీయ నాయకులు బంగ పరుస్తూ న్నారనే అనుమానాలను న్యాయ స్తానాలే నివృత్తి.పరచాలి

  • @Bharath_007
    @Bharath_007 4 года назад +33

    కోర్టు ధిక్కరణ కి కారణాలు తెలిస్తే నవ్వుతారు
    1.జడ్జి నీ Honarable అని సంబోధించక పోవడం
    2.జడ్జి కి ఉల్లాసం కలిగించే అలవాటు అయిన బైక్ రైడింగ్, కరోనా టైమ్ లో ఎందుకు ఫోటో దిగాడు అని ప్రశ్నించడం
    3.జడ్జి , కరోనా టైమ్ లో సెలవు పెట్టీ బయట ఎందుకు తిరిగాడు అని ప్రశ్నించి నందుకు.
    మానవ హక్కులు మన్నులో కలిశాయి అనడానికి ఇది నిదర్శనం.

    • @ravindrag2464
      @ravindrag2464 4 года назад +1

      These are not the reason. Pl check.

    • @satishpeddireddy2851
      @satishpeddireddy2851 4 года назад

      Photo పాతది ఐయుండచ్చు కదా!

    • @Bharath_007
      @Bharath_007 4 года назад

      @@ravindrag2464 complaint chesina vyakti papers lo ive unay, chuste navvutav😀

  • @RB-xl9wk
    @RB-xl9wk 4 года назад +13

    This is the reality of New India...anyone who support this govt even when they are found guilty of flouting law are rewarded......activists, students, intellectuals, lawyers, doctors, who voices their opinion against govt will be penalised.....

    • @sankarmaradana2195
      @sankarmaradana2195 4 года назад

      @@karthika560 Please read the details of the contempt case Mr. Bushan was supporting. A high court judge went rogue and gave judgment for punishing the chief justices of India !

  • @asifsk5031
    @asifsk5031 4 года назад +10

    This is BJP gov.. No Quations only one Nation

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 4 года назад +1

      ruclips.net/video/cEfrsRhgi6w/видео.html
      Democracy in danger
      20 th November 2018

  • @chejarlasrinivasarao5251
    @chejarlasrinivasarao5251 4 года назад +22

    Now a days politics and courts are joined each other

    • @rajeshinterpretations
      @rajeshinterpretations 4 года назад +1

      @Bubbly Srinath It doesn't matter when it all started. What matters is the question why it still happens?

    • @rajeshinterpretations
      @rajeshinterpretations 4 года назад

      @Bubbly Srinath How can you correct a wrong by repeating the same wrong, which you promised to be corrected?
      Here what happening is the same thing even after the same people once who opposed then are in power now. This is not 20th century and people are not that fools anymore to believe such fascist regimes, who comes to power by promising the golden era of ancient times and blames previous leadership whenever they failed. People are tired of these communalist and will teach them a lesson soon.

    • @rajeshinterpretations
      @rajeshinterpretations 4 года назад

      @Bubbly Srinath No matter if they(BJP) lose or win next time. They(BJP/RSS)will destroy this country anyhow. But Modi will face the Mussolini's fate. This is going to be the reality after that. And that is the lesson people will teach to those fascists throughout the history who thought that they were invincible.

  • @stalinbulla3199
    @stalinbulla3199 4 года назад

    ప్రజలేర్పరుచుకున్న న్యాయవ్యవస్థ అత్యున్నతమైతే దేశప్రజాస్వామ్యవ్యవస్థ అత్యంత ఉన్నతమైనది.అది న్యాయవ్యవస్థ
    భావజాలాన్ని గమనిస్తూనే ఉంటుంది.
    .

  • @MaheshKumar-vv5lb
    @MaheshKumar-vv5lb 4 года назад

    Wonderful analysis sir,thank you very much

  • @naraparajusravani8356
    @naraparajusravani8356 4 года назад +10

    Is SC n SC judges are not to be questioned? Then where is the justice? If any thing or anyone are not to be questioned or pointed other than molestation is nothing but monarchy

  • @chikkalasamuel3347
    @chikkalasamuel3347 4 года назад +20

    సుప్రీం కోర్టు తీర్పును ప్రజలు అమలు చేస్తారు కాని దేశ పాలకులే పాటించ రు. వారికి ఎవ్వరు ఏమి అనరు. యిక సుప్రీం కోర్టు జడ్జి లు ఈ మధ్య కాలంలో వొక పార్టీ కి అమ్ముడు పోయినట్లు ప్రవర్తిస్తూ న్నారు. లేబర్ law's రద్దు చేసి నప్పుడు ఎవ్వరూ మాట్లాడ లేదు, యిదే దానికి సాక్ష్యం.

    • @chikkalasamuel3347
      @chikkalasamuel3347 4 года назад +3

      @Pullam Raju యివి అన్నీ చేత కాని మాటలు sir, వీళ్ళే 2014 లో మేము పవర్ లోకి వచ్చిన తరువాత రాబర్ట్ వాద్రా కి జైల్ లో పెడతాం అన్నారు. పెట్టారా? Corruption allegations proove చేశారా? Dirty politics

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 4 года назад +1

    ప్రశాంత్ భూషణ్ గారు ఎంత పెద్ద లాయర్ ఐనా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారి నీ కో రో నా సమయంలో పాఠి న్చాల్సిన నియమాలు మరిచినారని చెప్పటం కోర్ట్ వాళ్ళు జీర్ణించుకోలేక పోయారు అందుకే ఈ తగాదా. న్యాయమూర్తి తప్పు చెయ్యకూడదని లేదే! కోర్ట్ కూడా స్పోర్ట్ టీ వూ గా తీసుకొని వుంటే బాగుండేది. వాళ్ళు లా తెలిసిన వాళ్ళు. ఢీ అంటే ఢీ అంటే ఎం చెప్పగలం. లాయరు గారు తగ్గాలి.గౌరవంగా వుంటుంది!

  • @babubangari1645
    @babubangari1645 4 года назад

    Vividly explained sir thank you so much

  • @seenu9574
    @seenu9574 4 года назад +12

    Your Analysis is absolutely correct & perfect true Sir

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 4 года назад +44

    Jestice prasant bushan chesindi thape aithe,indialo democracy lenatle.

    • @bharat..n8743
      @bharat..n8743 4 года назад +2

      Mee lantivallu untay democracy lekapovatamay Better. Don't use law for personal azendas and grudgrs

    • @khaderbeesk7693
      @khaderbeesk7693 4 года назад +5

      @@bharat..n8743 kodiga ne authoritarian mindset m cheptundo chepu.

    • @harithak5810
      @harithak5810 4 года назад +2

      I have democracy can i talk on you family, can i use worst comments? are you fine with that?

    • @bharat..n8743
      @bharat..n8743 4 года назад

      @@khaderbeesk7693 no boss I don't and it's not authoritarian. It's a respect on law system. You should understand

    • @ramireddykandula9398
      @ramireddykandula9398 4 года назад

      You don't perfectly 99% high court and suprime court judges are corruptionists.

  • @bhaskarchinta9796
    @bhaskarchinta9796 4 года назад +4

    Supreme court chief Justice laku rajyasaba stanalanu kalpainchdam, konthamandhi bahiramgamgaane modi bajana cheyadam ee dhesam vakka నియంతృత్వ ధోరణి vaipu pothundhi

  • @karlapalem2010
    @karlapalem2010 4 года назад

    చక్కగా విశ్లేషించారు - అభినందనలు!

  • @balajiramana4588
    @balajiramana4588 4 года назад

    చాలా గొప్ప విశ్లేషణ. సార్, మన న్యాయవ్యవస్థ రోజు రోజుకి బలహీనముతున్నది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కారణం న్యాయవ్యవస్తే. ప్రజల సందేహాలు కోర్ట్ తీర్పులు, న్యాయమూర్తుల నడవడికను బట్టే ఉంటాయి. 2018 లో బహిరంగంగా విమర్శించిన జడ్జిలలో ఒకరైన రంజన్ గొగొఇ తదుపరి రాజ్య సభ మెంబెర్ గా పదవి స్వీకరించడం సమంజసమా? ప్రశ్నిస్తే తప్పా?

  • @venugopalmotte2769
    @venugopalmotte2769 4 года назад +5

    భారతదేశ న్యాయవ్యవస్థ గురించి చాలా మంచిగా చేప్పారు సార్

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 года назад

    So many good points raised. Good.

  • @gopi9594
    @gopi9594 4 года назад +3

    మంచి విశ్లేషణ సార్

  • @poorv28
    @poorv28 4 года назад +15

    Waiting for this analysis. Afraid of losing freedom of expression

    • @abhinaysali
      @abhinaysali 4 года назад +1

      @Bubbly Srinath Saudi arabia like religious republic is coming then? Wtf is wrong with you guys? rights gurinchi mataladithe lauda lo logic eskocchi communism, china adi idi antaru?

  • @MohanReddy-fv9tb
    @MohanReddy-fv9tb 4 года назад +19

    మీరు ఒకసారి హిందువుల పైన ముసలమాన్ల పైన మాటలాడి చూడండి ఎవరు ఎలా సృందిసతారో చూడండి

    • @ramur226
      @ramur226 4 года назад +1

      Meeru maatladandi bro

    • @garlapatimurty
      @garlapatimurty 4 года назад +1

      Ycp leaders ni gurinci alochanchadi

    • @factcheck7237
      @factcheck7237 4 года назад

      Yess #Mohan sir To call as a Anti-nationalists.

  • @sathyakogira6841
    @sathyakogira6841 4 года назад

    కోర్టులు, జడ్జీలు నిర్బంధ గౌరవం కోరుకుంటున్నట్లు గా ఉంది.
    ప్రజల సొమ్ముతో బతుకుతున్న వారిని
    ప్రజలే ప్రశ్నించలేరు. ఇదీ ప్రజాస్వామ్యమే.

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 4 года назад +20

    క్రింద కోర్టు ఇచ్చిన తీర్పులపై పై కోర్టుకు అప్పీల్ కు వెళ్లడం కూడా ఒక విధంగా కోర్టు ధిక్కారమే కదా !
    కోర్ట్ లను దూషించడం , కోర్టు ఆదేశాలను పాటించక పోవడం కోర్టు ధిక్కార మవుతుంది..
    కోర్టు తీర్పులను విశ్లేషించే అధికారం ప్రజలకు ఎప్పుడూ ఉంటుంది

    • @putlaanilkumar1438
      @putlaanilkumar1438 4 года назад

      Well said, bro

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 4 года назад +2

      ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కిరోసిన్ జ్యోతిగాడు డైరెక్టుగా కోర్టు లను, govt ను attack చేస్తున్నాడు. దాన్ని ఎలా తీసుకోవాలో కోర్టులు

    • @earthcitizen7156
      @earthcitizen7156 4 года назад +2

      what abt out some state govts which r continously miserbaly failing in following court orders ? how can we see dis? u being sir with all respects as a critic plz do detail analysis. which is correct either court or govt or people ??

  • @cpdas7902
    @cpdas7902 4 года назад +5

    Sir
    65లక్షల రిటైర్డ్ ఉద్యోగుల
    పెన్షన్ గురించీ సుప్రీం కోర్ట్ స్పందించడం లేదు ఎందుకో

  • @jacobmahender7917
    @jacobmahender7917 4 года назад

    Sir good analysis elaborated
    Thanks

  • @sarabuddulavinayendarreddy4040
    @sarabuddulavinayendarreddy4040 4 года назад +1

    Hon'ble Prof Nageshwar! Those tweets may not weaken Indian Democracy, Judiciary and Indian Sovereignity but the Tweets made by Prashant Bhushan were found to be Controversial since a long time. If he is controlled by Apex court it may surely bring down the Self esteem of Apex court, Indian Sovereignity, Tredition in future.

  • @sugoorusureshbabu3547
    @sugoorusureshbabu3547 4 года назад +40

    What is wrong in pointing out the person not wearing mask, when crowd is around him?

    • @doitteluguian982
      @doitteluguian982 4 года назад

      He is just posing not riding.....he is not BJP politician to comment.....he is judge.....keepbin ur mind

    • @Ootabaavicinema
      @Ootabaavicinema 4 года назад

      Comment carefully. Your comment also attracts under article 129 . Mana ki adhi avasarama?

    • @naraparajusravani8356
      @naraparajusravani8356 4 года назад +5

      @@Ootabaavicinema If unquestionable is the rule of the land it will leads to monarchy

    • @Ootabaavicinema
      @Ootabaavicinema 4 года назад +1

      Naraparaju Sravani 100% people never be satisfied with every court's verdict. It doesn't mean you have right to question the court's verdict. You can challenge the verdict in same court or in higher courts.

    • @earthcitizen7156
      @earthcitizen7156 4 года назад

      @@Ootabaavicinema if u r scared then y r u in commets

  • @ramaprasadmadduru8316
    @ramaprasadmadduru8316 4 года назад +10

    Neat analysis with clear rationale.

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 4 года назад +4

    What happened to not before clause in Supreme court when it was used in AP High court many times earlier. Prashant Bhushan is a peoples advocate.

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 4 года назад +5

    Corruption chesina high court, suprime court judges, nu evvaru,emi
    Anakudadha? loffer judges ku oka nyayamu,public ku oka nyayama?.

  • @gurureddy4431
    @gurureddy4431 4 года назад +9

    Please do post your genuine analysis on bangalore riots..

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 года назад +4

      vaadu cheyadu. okavela video chesinaa thiragesi madathesi thappu daari pattisthaadu

    • @nandyalasundararamudu8638
      @nandyalasundararamudu8638 4 года назад

      S R Boddu kosi peru pettava? Langoti dosthuva? Vaadu veedu antim nav?

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 года назад +1

      @@nandyalasundararamudu8638 fans mi

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 года назад +1

      Im fallowing nageshwar rao since 90's meeku appudu nageshwar rao gaaru tv lo analasys lu chesaaru and appati ideology ento thelusa? velli kanukko nageshwar rao ni

  • @suresh9
    @suresh9 4 года назад

    Agree with you andi.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 4 года назад +9

    Sir, judges are also human beings. they are from lawyers .they are not divine and should not be immuned from criticism

  • @pprabhakar7736
    @pprabhakar7736 4 года назад +5

    Analysis is transparently, emphatically and courageously establishes the preset present position of indian judiciary .

  • @sumithreddy8629
    @sumithreddy8629 4 года назад +17

    Long back we have lost faith in judiciary..

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 4 года назад +2

    అరుణ్ మిశ్రా రిటైర్ అయ్యాక అంతా సద్దుమణుగుతుంది.. రెండు వారాలు ఓపిక పడదాం..
    నేపాల్ లో రాజ్యాంగాన్ని మార్చినట్టు ఇండియాలో రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి..

    • @Saddam_mohd
      @Saddam_mohd 4 года назад

      ఎందుకు

    • @sukumarsir7659
      @sukumarsir7659 4 года назад

      Constitution 2.O start cheyalsina time vachindi

    • @Createyourwealth96
      @Createyourwealth96 4 года назад

      Babu india lo 90% sc,st bc lu vunnaru.rajyagani marchite desham allakllolam avutundi

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 4 года назад

    In view of the points discussed by Prof Nageswar, will support his view points. Our Supreme Court is really SUPREME, no doubt.

  • @Shaik_siddik
    @Shaik_siddik 4 года назад +2

    ఇదేందో ప్రభుత్వాన్ని తప్పుపట్టచు,రాజ్యాంగంలో ఉన్న లొసుగుల్ని తప్పు పట్టచ్ఛు న్యాయస్థానాన్ని ఎందుకు తప్పు పెట్టకూడదు అందుకే నేను అంటాను " న్యాయం జరగాల్సిన చోట కోర్టు లే అన్యాయం చేస్తే ప్రశ్నించకుంటే అది పరాయి పాలనలో మనుగడ సాగించిన వాళ్ళముగా భావించాలి"

  • @schvaraprasadsetty9304
    @schvaraprasadsetty9304 4 года назад

    Excellent analysis

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 4 года назад +1

    ఇదే ప్రశాంత్ భూషణ్, కేజ్రీవాల్, రాందేవ్ బాబా, అన్నాహజారే లు అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం పై పోరాటాలు చేస్తే నేడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువగా అవినీతి చేస్తుంటే ప్రశ్నిస్తే ఇప్పటి ప్రభుత్వం జైళ్లలో పెడుతుంది

    • @murthyjn6586
      @murthyjn6586 4 года назад

      There is no role of Government in this. It is suo motto case taken up by the Supreme Court.

  • @saijayaprakash1138
    @saijayaprakash1138 4 года назад +5

    Sir, if you have guts kindly make unbiased explanation on Banglore riots, you have not made any video on it.

  • @rajasekharg8991
    @rajasekharg8991 4 года назад +4

    Wonderful analysis Nageswar garu

  • @ramk2443
    @ramk2443 4 года назад +8

    High court gurunchi comments chestey cases pettamanaru , ippudu SC ni question chestey endhuku pettaru ?

  • @కాంధీశీక
    @కాంధీశీక 4 года назад +4

    అరుణ్ మిశ్ర అనే వాడు సుప్రీమ్ కోర్ట్ లో ఒక చీడ పురుగు

  • @4eliments
    @4eliments 4 года назад +9

    భారత మాతా ,న్యాయమాత ఏమిటి ఈ ఘోరాలు????

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 4 года назад +13

    AGR issue లో అరుణ్ మిశ్రా దారుణమైన కామెంట్స్ చేసారు.. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది..

  • @satyanarayanak1246
    @satyanarayanak1246 4 года назад +6

    It seems that sc taking revenge

  • @sivakrishnabavireddi2660
    @sivakrishnabavireddi2660 4 года назад

    Meeru super chepparu sir.

  • @abdulsalamshaik7436
    @abdulsalamshaik7436 4 года назад +3

    Very good clarification sir
    This is time all people of india must wake up. So many Judges after their retirement they got best regards from goverents. This lead to juatice is only for those are in power . We are all not blind like Nageswar sir.
    Good sir good explanation.

  • @santhal3835
    @santhal3835 4 года назад

    If the tweet is contempt of the court the four supreme court judges should be in jail too are they above the law why supreme court did not got after the four judges the supreme court is making mockery of its own judgment where is freedom of speech i absolutely support the four judges for thier forthright statements we need more judges like that

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 4 года назад +4

    ఏం, మీకు కావలసిన వాళ్ళు కోర్టు లను విమర్శిస్తే తప్పు కాదు. మిగతా వాళ్ళు చేస్తే పెద్ద తప్పు. సొల్లు ఆపండి.

  • @CommonManVoice
    @CommonManVoice 4 года назад

    ఏమండి గురూజీ...సాహసం చేసారు? సుప్రీంకోర్ట్ పై సెట్టైర్ వేసినందుకు ప్రశాంత్ భూషణ్ కే శిక్ష వేయబోతున్నారు... మీకూ తప్పదేమో కోర్టు దిక్కారణ నేరారోపారణ...జాగ్రత్త సారో...! మీకు ఏదైనా అయితే మాలాంటోరికి గిటువంటి విషయాలు చెప్పేటోడే ఉండరు...

  • @ironyman9250
    @ironyman9250 4 года назад +17

    RIP INDIAN JUDICIARY...

  • @pradeepchand5205
    @pradeepchand5205 4 года назад

    CJI is not powerful person in the country ...it is bar council of supreme court is The powerful in india

  • @wilsonn3789
    @wilsonn3789 4 года назад

    Nice

  • @ramanareddy3916
    @ramanareddy3916 4 года назад

    ప్రొఫెసర్ గారి విశ్లేషణ చాలా గొప్పగా ఉంది.అభినందనలు🌹🌹

  • @durvasaraobandi
    @durvasaraobandi 4 года назад

    Well explained Sir.But it is very unfortunate thing we are discussing about the our judiciary system.

  • @kiransingamsetty3032
    @kiransingamsetty3032 4 года назад

    Such high standards are needed for all organs of state

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 4 года назад +1

    మొన్న బెంగళూరులో పథకం ప్రకారం జరిగిన అల్లర్ల గురించి, ఆతర్వాత
    మీరట్ కు చెందిన వ్యక్తి 50లక్షల రివార్డ్ ఇస్తానన్న దాని పైనా ఒక వీడియో చేయండి.

  • @sanatandharm8484
    @sanatandharm8484 4 года назад +2

    బెంగళూరు అల్లర్ల గూరించి చేప్పు

  • @kommurichandrasekhar7159
    @kommurichandrasekhar7159 4 года назад

    నేనుచాలా మంచిపనులు చేశాను నేను ఒక హత్య చేస్తే తప్పు పెట్టకూడదన్నట్లుంది. మొగుడు ముండ అంటె ముష్టికొచ్చినవాడూ ముండన్నట్లు ప్రతివాడు పెట్రేగిపోతారు, అందుకనే పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు దానిప్రభావం సమాజంమీద ఎంతోఉంటుంది జాగ్రత్తగా తూచితూచి మాట్లాడాలి, హద్దుమీరితే అనుభవించక తప్పదు. ఇకపోతే SC పరిపాలనాతీరుకి (administration), న్యాయతీర్పులకి (judgements) ముడిపెట్టట మేంటో ?

  • @mseshu1
    @mseshu1 4 года назад

    కొందరు మీరు ఏ విషయంపైనా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచరని అంటుండగా విన్నాను. అలాంటి వాళ్ళు మీరు నిర్మొహమాటంగా అభిప్రాయాన్ని చెప్పిన ఈ వీడియోను తప్పక చూడాలి.

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 4 года назад

    🙏 సారూ...మీరు గాందీజీనీ గొప్ప వ్యక్తిగా వర్ణిస్తారు కానీ అదే గాందీజీనీ భహిరంగంగా అనరాని మాటలు అనే ఓ దేశద్రోహిని ఉత్తముడిగా వర్ణించడం న్యాయమా...

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 4 года назад

    ఒక చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం వలన న్యాయ వ్యవస్థపైనే నమ్మకం సన్నగిల్లుతుంది సార్....

  • @baburaothota1491
    @baburaothota1491 4 года назад

    Good annalacys

  • @సురేంద్రSurendra
    @సురేంద్రSurendra 4 года назад +13

    ప్రజాస్వామ్య, ఉదారవాద భారతదేశంలో ఈ విధంగా వాక్ స్వాతంత్ర్యాన్ని చంపేయడం, అది కూడా దాన్ని కాపాడాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఇంత పచ్చిగా లజ్జాకరంగా చంపేయడం చాలా దురదృష్టకరం.
    విలువల్ని పాతరేయడంలో ఇంత పచ్చిదనాన్ని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు.
    భారత ప్రజలందరికీ ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి తానే స్వయంగా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఎవరూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే జస్టిస్ యస్.ఎ. బొబ్డే గారు పై నుంచి దిగొచ్చిన దేవుడు కదా! దేవుడ్నే ప్రశ్నించడమా! ఎంత పాపం?
    కరోనా వల్ల రెక్కాడితే కాని డొక్కాడని కోట్ల మంది బలవంతంగా ఇళ్ళలో ఉంచబడ్డారు. కానీ ఈయన మాత్రం కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా విలాసవంతమైన ద్విచక్ర వాహనంపై స్వైర విహారం చేశారు.
    నిజానికి ఆయన ఆ విధంగా ప్రవర్తించినందుకు బాధ కలగలేదు. నాగరికత కలిగిన మనుషులెవరూ వేరే వారి అభిరుచుల్ని కాదనరు.
    కానీ వేలమంది వలస కార్మికులు, రోజు వారి కూలీలు వారు గౌరవప్రదంగా జీవించే హక్కు, మన రాజ్యాంగానికి అతి ముఖ్యమైన సి.ఎ.ఎ చట్టం లాంటి సుప్రీం కోర్టు ప్రాధమిక బాధ్యత లను కూడా పట్టించుకోకుండా ఆయన ఆ విధంగా ప్రవర్తించడం సిగ్గు తో తలదించుకోవాల్సిన విషయం.
    వలస కార్మికుల్ని కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు చేసిన మోసం ఖచ్చితంగా చరిత్ర పుటల్లో రాయబడుతుంది. పుండు మీద కారంలాగ అర్ణబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ వినడానికి మాత్రం వీళ్ళకి సమయం దొరికింది.
    30 మందికి పైగా ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో ఒక్కరి కూడా ప్రశాంత్ భూషణ్ గారి ఉదంతం తప్పుగా అనిపించకపోవడం దురదృష్టకరం.
    ఇక జస్టిస్ అరుణ్ మిశ్రా గారు సాక్షాత్తు దైవాంశ సంభూతులు. భూసేకరణ చట్టం కేసు విచారణ సందర్భంగా, ప్రభుత్వ పెద్దల గురించి ఆయన అభిప్రాయాలను స్వేచ్ఛగా పబ్లిక్ గా వ్యక్తపరచడం లో, సీనియర్ న్యాయవాదులతో ఆయన ప్రవర్తన విలువలు నిరుపమానం.
    సుప్రీం కోర్టు గతంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఇందిరా గాంధీ గారు ప్రధాని గా వున్నప్పుడు ఇలాగే మన ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి మచ్చ లాంటి తీర్పులు ఇచ్చింది.
    కానీ చైతన్యమైన పౌర సమాజం విమర్శలు, నిరసన వ్యక్తం చేయడం ద్వారా తనను తాను సరిదిద్దుకుంది. ఇప్పుడు కూడా అంతే. పౌర సమాజం నుంచి సద్విమర్శ, నిరసన వ్యక్తం కావాలి. అది మనందరి బాధ్యత.
    ప్రశాంత్ భూషణ్ గారిపై కోర్టు ధిక్కార నేరం మోపడం చాలా అన్యాయం అమానుషం. ఆయనేమి అబద్ధాలు చెప్పి న్యాయమూర్తుల గౌరవాన్ని తగ్గించలేదు. నిజాలే మాట్లాడారు.
    ఇప్పటికైనా గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు హుందాగా సుప్రీం కోర్టు గౌరవాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలి. లేకుంటే నడుస్తున్న వర్తమానం రేపు చరిత్ర గా మారినప్పుడు మీరు అన్యాయం వైపు నిలబడిన వారవుతారు.

    • @pandugangapuram2802
      @pandugangapuram2802 4 года назад +2

      Yes....sir good analysis

    • @సురేంద్రSurendra
      @సురేంద్రSurendra 4 года назад +1

      @Bubbly Srinath ఆ ఇంటర్వూ చూశాను. అందులో ఏం తప్పుగా మాట్లాడారు.

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 года назад

      suthi baaga cheppaaru

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 года назад

      @Bubbly Srinath thank you sir

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 года назад

      తమరు దైవం దేవుళ్లు దైవాంశ సంభూతులు అని వాడడం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది.. మరొక విషయం>> ఆర్ణబ్ గోస్వామి పైన దాడి గురించి తమలాంటి వారు ఖండిస్తే బేయిల్ పిటిషన్ పైన మాట్లాడే అర్హత ఉండేది తమకు. అర్ణబ్ గోస్వామికి వాక్ స్వాతంత్రం లేదా? అతని పై కేసు పెట్టినప్పుడు నీ ప్రజాస్వామ్య విలువల గొంతు ఎందుకు మూగబోయింది? ప్రశాంత్ భూషణ్ లాంటి మరియు నీ లాంటి వెధవలకేనా వాక్ స్వాతంత్రం ఉన్నది?

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 4 года назад

    సీతానగరం పోలీసు స్టేషన్ లో దళిత యువకుడి శిరోముండనం ఘటన మీద ప్రభుత్వాన్ని , పోలీసులని ప్రశ్నించే దమ్ము మీకు వుందా??

  • @venkataraopuvvada4487
    @venkataraopuvvada4487 4 года назад

    ప్రజాస్వామ్య పునాదులుగా పిలువబడే 4 వ్యవస్తలు క్రమీణా ప్రజలకు దూరమౌతున్నాయి. ఈ వ్యవస్థ లన్నిటికి, దేశ ప్రజల నిర్ణయమే సుప్రీం అనే సంగతి మర్చిపోయి వ్యవహరిస్తున్నాయి. దురదృష్ఠవశాత్తు ఈ దేశ ప్రజలకు, వ్యవస్థల లోని వ్యక్తులను మార్చే అవకాశం మాత్రమే ఇచ్చారు కానీ వ్యవస్థలను మార్చే అవకాశం లేకుండాపోయింది. ఈ అదికారమే ప్రజలకు ఉండిఉంటే ఈ వ్యవస్తల తాటతీసి ఎప్పుడో దారిలోపెట్టి ఉండేవారు. నిజమైన ప్రజస్వామ్యం కనబడేది.
    ఒక్కసారి ఈ వ్యవస్థల స్లోగన్స్ చూడండి. బాగా నవ్వుకోవచ్చు , హాస్యం తో కాదు- యేమి చేయలేని అసహాయతతో
    justice delayed is justice denied.
    all bureaucrats are the public servents
    All political leaders dedicate their life to nation, forgetting their family dears and nears
    all media channels are for public voice, not a mouth piece of political parties
    ఓ మేదావులారా ఇప్పటికైనా ముందుకు రండి, ప్రజలందరూ కోరుకొనే ఈ వ్యవస్థలప్రక్షాళనకు దారులు వెతకండి, ప్రజాస్వామ్య బద్దం గానే ప్రజలు వీటి సంగతి తెలుస్తారు.
    Hats off professor nageswar garu. every one raise your voice with professor to save democracy

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 4 года назад

    ఒరే నాగ్ నిన్న abn jyothi RK గాడి కోర్టు ల topic మీద article గురించి వీడియో పెట్టు

  • @umamaheswararaoreddy4243
    @umamaheswararaoreddy4243 4 года назад

    సర్ న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పుపై కూడా చట్ట సభలలో సమీక్షించేందుకు వీలుగా మన రాజ్యాగం లో కొన్ని సవరణలు తీసుకురావాలి సర్. అప్పుడే పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరి హక్కులు వాళ్ళు కపడుకోగలరు. లేకపోతే భవిష్యత్తులో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడవుతుంది

  • @nenintheneninthe7530
    @nenintheneninthe7530 4 года назад +1

    Court lu kontha mandhiki Anu kulam ga nadusthunnay . Idhi public doubt

  • @lokendranathnikhil9467
    @lokendranathnikhil9467 4 года назад +6

    సార్ మీరు మీ తెలివితేటలుతో ఈ తీర్పును పక్కదారి పట్టిస్తున్నారు. కమ్యూనిస్ట్ లకు కోర్టుల మీద నమ్మకం లేదని విన్నాను. మీరు కూడా వారిలో ఒకరా

    • @giridharinampudi
      @giridharinampudi 4 года назад +5

      ఆయనకు కోర్ట్ మీద నమ్మకం ఉంది అని చాలా సార్లు చెప్పారు. మీ ఆంధ్ భక్తస్ చూసుకోండి.

    • @krishnap6035
      @krishnap6035 4 года назад

      ఈ లెక్కన ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చా...

  • @jagadhishkore4678
    @jagadhishkore4678 4 года назад

    మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మీద నాకు ఎప్పుడో నమ్మకం పోయింది. ఒక సామాన్యుడికి న్యాయం జరిగే పరిస్థితి మన దేశంలో లేనేలేదు

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 4 года назад

    CRITICIZING THE COURT IS DIFFERENT FROM ALLEGING THE TOP COURT.
    Court issued contempt on saying role of supreme court in making emergency. But not on the fancy bike.
    Court has not commented on fancy bike or criticizing it.
    CONTEMPT OF COURT WAS ISSUED FOR ALLEGING SUPREME COURT MAKING EMERGENCY.
    In emergency no one has any fundamental rights. supreme court do not protect your rights.
    Hippocracy is he is fighting in court again on the same case as his right to argue in court.
    Does not court take criticism?
    Yes court takes criticism. and court did not issue contempt of court on him for criticizing for bjp leader fancy bike or covid rules. CJI has taken the criticism.
    Where are people misled?
    Contempt of court is on saying supreme court as emergency creater but not on some fancy bike. Our media are well known for the misinformation.
    Unfortunate that even eminent people like are not in position to understand this.
    For better understanding, with a example.
    Criticizing of court had happened in several cases like shabarimala or any case. but the criticism is based on the way of implementation of law. several kerala women protested on roads against this. criticized. Many eminent lawyers too criticized.
    Criticism is also allowed withing the limits of Constitution.
    4 judges commented and questioned on the way of working of supreme court.
    But here prashath alleged supreme court of emergency. How are they equal situations?
    Again in one line,
    CRITICIZING THE COURT IS DIFFERENT FROM ALLEGING THE TOP COURT.

  • @SVRao-wc3rn
    @SVRao-wc3rn 4 года назад

    ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో;
    ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో;
    ఎక్కడ విజ్ఘ్ణానం స్వేచ్చగా మనగలుగుతుందో;
    ఎక్కడ ప్రపంచం మ్రుక్కమ్రుక్కలై ఇరుకైన గోడల మద్య మ్రగ్గిపోదో;
    ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుండి బాహిరిల్లుతవో;
    ఎక్కడ అవిరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో;
    ఎక్కడ పరిశుద్ద జ్ఘ్ణాన వాహిని మృతాంద విశ్వాసపు టెడారిలో ఇంకిపోదో;
    తలపులో పనిలో నిత్య విశాల పదాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో - ఆ స్వేచ్చా స్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్నిమెల్కొంచేట్టు అనుగ్రహించు.
    ---గీతాంజలి

  • @parameshnagasatya1032
    @parameshnagasatya1032 4 года назад +15

    సర్ చెప్పండి బెంగళూరు అల్లర్ల గురించి

    • @riderrider3481
      @riderrider3481 4 года назад

      Cheppadu e saru adi anthe

    • @mmjj7650
      @mmjj7650 4 года назад

      Aayana Secular. Ee pani mathram cheyadu.

    • @murthyjn6586
      @murthyjn6586 4 года назад

      Telangana Police asked ppl to restrain and not to comment anything on DJ Halli issue.

    • @ramur226
      @ramur226 4 года назад

      @@mmjj7650 meru cheyandi rider mm jj bros

    • @riderrider3481
      @riderrider3481 4 года назад

      @@murthyjn6586 Mari ikkada prabhuthvam nizamabaad gatana lo samadaanam cheppaliga so thappinchukundi that's it

  • @lokanayak5250
    @lokanayak5250 4 года назад +2

    If this is the case why did the SC did not start contempt of court agaist Jagan Mohan Reddy, his govt.and his party?..

    • @mudiamsujatha8616
      @mudiamsujatha8616 4 года назад +1

      జగన్ మోహన్ రెడ్డికి సీబీన్ కంటే కోర్టు ల మీద గౌరవం ఉంది. మీ సీబీన్ లా కాదు. జగన్ గారు ఎక్కడా కోర్టు లను విమర్శించలేదు. Narrowminded fellows.

  • @andhramahasabha4646
    @andhramahasabha4646 4 года назад

    Migration labour case accept chEyyadaaniki 30 days, arnab goswamy case midnight 3 hours lo bail. DEvudaa? Supreme Court destabilize ayyindi anna Ranjan Gogoi MP ayyaaru dAAAVUDAA

  • @NarayanaReddy-pm5li
    @NarayanaReddy-pm5li 4 года назад +1

    Prashanth bhoosha is good layer , his contributions lot of Indian against corruption, he did not take any post , he gave us lot of information,& lot of knowledge for people, I like him... now a days not in order in our respective court, any how he will see he know, constitution , he is a famous Supreme Court layer.....

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 4 года назад

    జనంలో కోర్టు లంటె గౌరవం ,విలువలు న్నాయా ,పదవుల్లోఉన్నవారు అనుకుంటున్నారు తప్ప ,

  • @కాంధీశీక
    @కాంధీశీక 4 года назад

    సుప్రీమ్ కోర్ట్ కూ రాజ్యాంగం వర్తించదా...

  • @Rj07531
    @Rj07531 4 года назад +2

    Most of the people of India lost their faith that justice would be delivered to them because of many biased judgement

  • @revanthtummala6483
    @revanthtummala6483 4 года назад +2

    Sir Why are you not doing video about ap high courts judges phone tapping issue

  • @sekurisankar672
    @sekurisankar672 4 года назад

    SC lowered its own reputation by this judgement. In democracy, a tweet by a lawyer should be answered by another lawyer (by another tweet). Not with a threat of contempt of court (COC). Our constitution makers seems to err by giving absolute power to Judiciary on COC. Parliament should consider constitutional amendment on limiting courts authority to decide contempt of court (vs freedom of expression i.e. FOE) to extreme cases. Frankly 99% of Indians may not be aware of PB tweets about lowering the dignity of courts. With this judgement, it is clear some bad elements can get in Judiciary who make mockery of FOE. This judgement lowers reputation of Not just SC, But entire judiciary in the country.

  • @ab9482
    @ab9482 4 года назад

    You are wrong sir, this is prasanth bhusanam statement ""CJI rides a 50 Lakh motorcycle belonging to a BJP leader at Raj Bhavan Nagpur, without a mask or helmet, at a time when he keeps the SC in Lockdown mode denying citizens their fundamental right to access Justice!"

  • @4eliments
    @4eliments 4 года назад +5

    మంచి విశ్లేషణ సార్..

  • @kalyanchakravarthy1220
    @kalyanchakravarthy1220 4 года назад

    Selective journalism with selective opinion.
    Worst mindset.....
    When people are doing great work, why can't judges say Modi is doing good.
    When the whole world is witnessing the power of modiji leadership.
    Judges is simple issue.
    U looking at it from magnifying glasses all the time is not correct.
    But I cannot except decency from an unmatured guy like you.
    Power of modiji cannot be understood by ordinary brains.

  • @khadeerahamad3680
    @khadeerahamad3680 4 года назад +2

    Ap 104 naluguru hai cort gadgila gurinche nana padaalu vadina ru vari gurinche chappandi sir variki yelaanti shiksha padutadu

  • @sudhakarrao9501
    @sudhakarrao9501 4 года назад

    100%wrong of PRASHANTH bhushan

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 4 года назад +9

    High court, suprim court judges, corruption ku palu padatamuleda?
    Prof k Nageswar garu,meeru cheppandi,inkekkada suprim court
    Lo nyayamu vundi.