"నాట్ బిఫోర్ మి " కోర్టలలో ఈ నాటకం గురించి కూడా చెప్పండి. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం "స్టేలు" కొనసాగకూడదు అని తీర్పులిచ్చిన న్యాయమూర్తులు 14 సంవత్సరాల పాటు కొనసాగుతున్న స్టేలు గురించి కూడా మాట్లాడండి.
@Bubbly Srinath well said sodara. Bhushan fellow should be stripped off Supreme court practice fellowship, since he does not think that SC is judicious. No point in him waking judges at 2am asking for hearing petitions of blood thirsty barbaric jihadists.
జిందాబాద్ ప్రశాంత్ భూషణ్ " పోరాడితే పోయేదేముంది" హాట్స్ అప్ , భారతదేశం లో ప్రజాస్వామ్య పునరుద్దరణ కు మరో అడుగు నిరంకుశత్వం మీద మొదటి అడుగు మూర్ఘత్వాన్ని ప్రశ్నించే మొదటి అడుగు దౌర్జన్యపాలనకు ప్రశ్నించే మొదటి గొంతు 70 సంవత్సరాల భారత ప్రజాస్వామ్య " స్వేచ్చను అనుభవించి " రొమ్ముగుద్దే వారిని ప్రశ్నించే మొదటి అడుగు
Sir , You are a rare intellectual to guide us in right direction. You don't need a great number to follow you. One person who can take your shoes is enough to call yourself successful. If you make two people to match you, you are a hero. You are already a super hero sir. Please don't hesitate to make valuable posts. Here we are trying to understand the society and want to see what best we can do to our mother land. Please go ahead. Namaste.
కోర్టు AG ని సంప్రదించి తన అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదా? ప్రశాంత్ భూషణ్ నిజంగా కోర్టు దిక్కారానికి పాల్పడ్డారా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం కూడా స్వష్టం చేయాలి..? రాజ్యాంగ బద్దంగా రాష్టపతిని ప్రదానిని కూడా విమర్శించవచ్చు..! అదే కదా ప్రజాస్వామ్యం..
AG Prashanth Bhushan ki siksha veyoddu ani vaadincharu.. Meeru ee prof cheppedi vini knowledge penchukunte ila sagam sagam vishayale telustayi.. Endukante eeyana aayana agenda ki anukulam ga unna vishayame cheptadu..
Well done Prashanth Bhooshan Sir, You raised a good question, you should never apologize. And I one hundred percent agree with your opinions. Very Good Prof. Saab, on good question you made the video. In fact People should raise the questions, otherwise there will be no democracy, it's dictatorship.
ప్రశాంత్ భూషణ్ గారి అభిప్రాయం సరైనదని నాభావన రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నవ్యక్తిగా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో ఇలాంటి స్పందించకపోతే, రాజ్యాంగ విలువలు, సూత్రాలు సంస్కరించబడవు అన్న ప్రశాంత్ భూషణ్ గారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ఇలా సిద్ధాంతాలకు కట్టుబడి ఎలాంటి శిక్షలకు వెరవకుండా నిలబడినతీరు, వారు చాలామంది సంస్కర్తలకు మార్గదర్శకులు అవుతారు.
ప్రశాంత భూషన్ అన్న మాటలలో నిజముందా లేదా అనే విషయాన్ని కూడా వ్యవస్థ లలో ఎవరో ఒకరు చూడాలి. కనీసం ప్రెసిడెంటు గారై, నా జోక్యం చేసుకుని, దేశం ఆటోక్రసీ వైపు ప్రయానించకుండా చూడాలి.
Your very intersting disscortion person sir 🙏 నా అభిప్రాయం మీ చర్చలు చాలా మంచి చెప్పిన మాటలు మరికొన్ని వినాలనే ఆలోచన పరంగా ఉంటాయి sir వాటిలో నిజమైన విశ్లేషణలు ఉంటాయి 🙏👍
ప్రశాంత్ భూషన్ గారు చెప్పిన విషయం లో తప్పేమీటి, కోర్టు నే కాదు వ్యక్తుల నైనా సరే కించపరిచే విధంగా అవమాన పరిచే విధంగా ఉంటే చర్యలు తీసుకోవాలి అంతె కానీ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ భావవ్యక్తీకరణ చేస్తే దీనికి శిక్షలు విధించాలని చూస్తే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన కోర్టులే ఇలా హక్కుల కి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం వల్ల ప్రజాగ్రహనికి, ప్రజా వ్యతిరేకత కి గురికాకుండా చూసుకోవాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎమైన మానవాతీతులు, దైవాoభు సంభూత లు కాదు కదా తప్పు లేమి చేయ కుండా ఉండేందుకు, అందుకే సున్నితమైన అంశాలపై హడావుడిగా తీర్పు ఇవ్వడంతో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన వ్యవస్థ లే హారించేలా వ్యవహరిస్తున్నట్లు ఆందోళనకు గురిచేస్తోంది ఇలాంటి తీర్పు వల్ల రాజరికం గుర్తుకు వస్తుంది, దయచేసి తీర్పుని పునఃసమీక్షించుకావాలి, నేనైతే ప్రశాంత్ భూషణ గారికి మద్దత్తు తెలుపుతున్నాను.
Respected Nageswara Rao garu, Your videos are very interesting and thought provoking. The analysation on the issues are in the frame work of Constitution.
@@phanirajsrinivasch8108 సీనియర్ మోస్ట్ నలుగురు జడ్డిలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుప్రీం కోర్టు లో విషయాలు సక్రమముగా లేవు అన్నారు. ఉద్దండులైన ఎందరో న్యాయకోవిదులు జడ్జి లు కూడా కరప్షన్ అతీతులు కాదు.అని చెప్పారు. Wife of Caesar must be above board.
@@anjireddyvajrala2037 జనరల్ గా జ్యూడిషరీ కరెక్ట్ గా లేదు అనటం వేరు, 4 రిటైర్డ్ జడ్జిస్ మీద ఆధారాలు లేని అవినీతి ఆరోపణ చేసి వాళ్ళు ఇచ్చిన తీర్పులు అన్నిటి మీద అవినీతి ఆరోపణ చేయటం వేరు.. సెలెక్టివ్ జడ్జిమెంట్స్ మీద ఆధారాలు లేని ప్రశ్న లేవనెత్తారు..
@@anjireddyvajrala2037 నాకు అనుకూలమైన తీర్పు ఇవ్వకపోతే ఇలా జుడ్జిలు అవినీతి పరులు అనే ఆరోపణ చేస్తాను అని బెదిరింపులు ఇవ్వటమే ఇది.. ఇదే మొదటి సారి కాదు.. ప్రశాంత్ భూషణ్ కి వ్యతిరేకమైన తీర్పు వోచినప్పుడల్లా ఇదే రకమైన బ్లాక్మెయిల్ చేస్తూ వొస్తున్నాడు.. ఆయన ట్విట్టర్ చూస్తే మీకే తెలుస్తుంది
@@anjireddyvajrala2037 జడ్జిలు కరప్షన్ చేయరు అని నేను అనట్లేదు.. ఆధారాలు లేని ఆరోపణలు చేసి మళ్ళీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనటం చూస్తే "రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా" అనే సామెత గుర్తొస్తోంది.
కోర్టులో తీర్పు చెప్పే న్యాయ మూర్తులు మనుషులు అన్న సంగతి మర్చిపోకూడదు, చాలాసందర్భాలలో తీర్పులు, పూర్తిన్యాయాన్ని చేకూర్చ లేదు కొన్నిసార్లు తీర్పులమీద చర్చలు జరిగినవి.
@@kundrapuharitha5187 ఎవరు అన్నారు , కోర్ట్ లు వున్నది ఎందుకు, మీరూ చెప్పినవన్నీ విండానికా, ఏది న్యాయం అయితే అది చేయాలి, అది రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్ పాకిస్తానుకు వెళ్తుంది అంటే ఇవ్వాలి, లేదంటే మనకు వస్తుంది అంటే మనకు ఇవ్వాలి ,అంతే కాని మీ పార్టీ లకు ఇష్టం వచ్చినట్లు చేస్తే దేశాలు నాశనం అవుతాయి, అది మరచి పోకండి.
@@petanelakanteshwar5470 గురువుగారు అన్ని మేమే అనడం కాదు, కోర్ట్ లో వున్న లాయర్స్ రాజకీయ నాయకులు అవుతున్నారు, అది కాదు కదా మనకు కావలసింది, రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి కదా, ఇక్కడ లాయర్స్ and పొలిటికల్ లీడర్స ముఖ్యం కాదు, ప్రజలు, రాజ్యాంగం ముఖ్యం.
దేశంలో ప్రజాస్వామ్య వాదులంతా ప్రశాంతభూషన్ వెనుక ఉన్నారు. ప్రశ్నే లేకుంటే ప్రజాస్వామ్యం బతకదు. రాజ్యాగం ప్రసాదించిన ప్రజాస్వామ్య, లౌకిక ,సామ్యవాద,గణతంత్ర హక్కులని కాపాడుకుందాం.
Do you understand what is " ప్రజాస్వామ్యO" ? He is a commiee fool and cannot take Legal Decision against his clients. Instead of polishing and stay with illegal people, he blames majority who are on the right side. "ప్రజాస్వామ్యం" అంటే ఏమిటో మీకు అర్థమైందా? అతను ఒక కమీ మూర్ఖుడు మరియు తన ఖాతాదారులకు వ్యతిరేకంగా చట్టపరమైన నిర్ణయం తీసుకోలేడు. పాలిషింగ్ మరియు అక్రమ వ్యక్తులతో ఉండటానికి బదులుగా, అతను కుడి వైపున ఉన్న మెజారిటీని నిందించాడు.
Edi inspiration teskoni anti national People repatnundi supereme court judgements annetmeda elane comments chesthe who is responsible anduke he should punish strong ....manaki nachena nachakunna v should obey supereme judgement it's final in india
If you are with A-Prasanth A-Bhushan, then understand he fought for Terrorists who killed our Jawans. This guy is that who will first take Legal action and if its found to be unyielding then resorts to violence/destruction/and-you-name the illegal thing. This guy does not have morals that are considered societal. మీరు ఎ-ప్రశాంత్ ఎ-భూషణ్ తో ఉంటే, మన జవాన్లను చంపిన ఉగ్రవాదుల కోసం ఆయన పోరాడారని అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి ఎవరు మొదట చట్టపరమైన చర్య తీసుకుంటారు మరియు అది అప్రధానంగా ఉన్నట్లు తేలితే హింస / విధ్వంసం / మరియు మీరు పేరు పెట్టడం చట్టవిరుద్ధం. ఈ వ్యక్తికి సామాజికంగా భావించే నీతులు లేవు.
Sir, we want honest,athiest, hardworking, prudent, unbiased, law abiding, genius, well developed mind persons be judges. Our judiciary is honest and great. Jai every second honest,jai every second hardwork.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం దేశ కేంద్ర ప్రభుత్వం యొక్క చెక్క భజన చేస్తే ఆదేశాన్ని అ ప్రజలను దేవుడే కాపాడాలి. లేక ప్రజలు ఏకమై న్యాయ వ్యవస్థను ప్రశ్నించాలి. లేకపోతే ఆ దేశ ప్రజలు ఇంకా బానిసత్వానికి అలవాటు పడాలి.
Our Constitution have gave more powers to Supreme Court . At the same time Freedom of speech also highlighted in the constitution. This is very critical situation to decide who is correct and who is wrong. Here Professor sir analysis is very interesting and giving choice to Supreme Court to rethink about punishment to Sri Prasanth Bhushan garu.
@Bubbly Srinath if Israel is not utopia again. Progress and rss are inversely related. Cunning, treachery and deceit cannot bring you prosperity. Stop preaching chaddi propaganda.
Prashanth Bhushan is a hero he has guts .now courts interfere more than their limits .due to some judges over intrests in some issues. Prashant Bhushan and more people has to come to express the views. Hatsoff
Yes you are right sir.. you are producing very honest and well educated content, unlike many other media outlets you are looking out for public interest topics. Keep them coming.
He stood for inequities araised infront of sc and in our country...for those so called nationalists in modi regime...he could be anti national...he expressed his consent...in the particular issue...you make everything belongs to him ...national....I can't support him in every matter...but I will support him this particular matter..
ప్రశాంత్ భూషణ్ బీజేపీ కన్నా కాంగ్రెస్ నే ఎక్కువగా విమర్శలు చేశాడు..... అన్నహజరే నిజంగా అవినీతి కోసం పోరాడే వాడే ఇయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ప్రశాంత్ భూషణ్ చేసిన విమర్శలు అప్పుడు మంచిది అయినపుడు ఇప్పుడు తప్పు ఎలా అవుతాయి. ప్రశాంత్ భూషణ్ ఎపుడు రాజ్యాంగం కోసం న్యాయవ్యవస్థ పటిష్ఠం కోసం పోరాడే నిజమైన దేశవాసి.. చరిత్ర "ప్రశాంత్ భూషణ్ ఒక నిజమైన న్యాయం" అని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించబడుతుంది....... #justiceforprashanthbushan
He should be punished for not apolososing. Whole country is running on the faith and religion called supreme court. You have no right to distort it or disturb it or tear it Mr. Bhushan ji. For that u should be punished and should be named as anti social.
Peasant bhusan is the greatest. He was a good judge of his will. He was correct always. All these Vyavasthalu are not to be exempted from correption,, Nepotism,, etc... Etc.. As we are fallowing now.
ప్రశాంత్ భూషణ్ మాటలు ఒకప్పుడూ కాంగ్రెస్ కు నచ్చలేదు అప్పుడు బీజేపీకి నచ్చింది. కానీ జైలుకు పంపలేదు. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ మాటలు బీజేపీకి నచ్చలేదు జైల్లో పెట్టడానికి సిద్ధమైనది
"నాట్ బిఫోర్ మి " కోర్టలలో ఈ నాటకం గురించి కూడా చెప్పండి. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం "స్టేలు" కొనసాగకూడదు అని తీర్పులిచ్చిన న్యాయమూర్తులు 14 సంవత్సరాల పాటు కొనసాగుతున్న స్టేలు గురించి కూడా మాట్లాడండి.
అవును.. వ్యవస్థల్లో లోపాలు ఉండబట్టే జగన్ జైల్ నుండి బయటకు వచ్చాడు.. ముఖ్యమంత్రి అవ్వగలిగాడు.. చంద్రబాబు స్వేచ్ఛ గా తిరుగుతున్నాడు.
@@saidaraonelluri5367
14 సం స్టే తెచ్ఛకున్నాడని అందరూ😆 అంటున్నారు...
Awesome decision he stood what he believed great personality
Herooftruindia
@Bubbly Srinath ok. Now go and watch repooplic.
@Bubbly Srinath well said sodara. Bhushan fellow should be stripped off Supreme court practice fellowship, since he does not think that SC is judicious. No point in him waking judges at 2am asking for hearing petitions of blood thirsty barbaric jihadists.
మన తెలుగు మీడియా తనకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలు మాత్రమే కదా సర్ టేకప్ చేసేది.. !
మీద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ధన్యవాదములు.
నిజాన్ని నిర్భయంగా చెప్పడం, దానికి కట్టుబడటం దృఢమైన వ్యక్తిత్వానికి నిదర్శనం.. మీరు చెప్పినట్టు మీరు చేపట్టిన ఈ చర్చ ప్రజలకు అవసరమైనదే.. 🙏
రాజ్యాంగం వర్ధిల్లాలి,
భావవ్యక్తీకరణ స్వేచ్ఛ వర్ధిల్లాలి.
Prashant Bhushan is great. Hats off to him
ruclips.net/video/OIkDiyLHOLs/видео.html
@Madhukumar Dadi బీజేపీ ఐటీ సెల్ ఆపు చెత్త వీడియో లింక్
@@ibrahimkhan-zy2mo MIM teevra vaadi.. Nijalu telusukoni desanni preminchadam nerchuko..
@Bubbly Srinath neenu journalist sai supporter ni kaadhu but coin ki both sides chusi appudu comments pettali ani cheppadanike aa link post chesanu
Prashanth bhushan gaaru absolutely correct. And professor gaaru me analisys also correct.👍
జిందాబాద్ ప్రశాంత్ భూషణ్
" పోరాడితే పోయేదేముంది"
హాట్స్ అప్ ,
భారతదేశం లో ప్రజాస్వామ్య పునరుద్దరణ కు మరో అడుగు
నిరంకుశత్వం మీద మొదటి అడుగు
మూర్ఘత్వాన్ని ప్రశ్నించే మొదటి అడుగు
దౌర్జన్యపాలనకు ప్రశ్నించే మొదటి గొంతు
70 సంవత్సరాల భారత ప్రజాస్వామ్య
" స్వేచ్చను అనుభవించి " రొమ్ముగుద్దే
వారిని ప్రశ్నించే మొదటి అడుగు
nijam nippu 🤣🤣🤣🤣🤣🤣
Thuppu kada
@@chvb1110 కాదు ,నమో నమో
Excellent 👌
కోర్టులు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి.
Yes
ruclips.net/video/OIkDiyLHOLs/видео.html
అవును
@@madhukumardadi4715 బీజేపీ ఐటీ సెల్ ఆపు చెత్త వీడియో లింక్
Prashanth Bhushan edo normal comment cheyaledu.. 4 SC Chief Justices meeda corruption charges vestu, vallu ichina judgments ni question chesadu.. Idee Prasanth Bhushan, Justice Karnan ni contempt of court kida jail lo veyyamani vadinchadu and vesaka SC ni appreciate chesadu.. Ippudu tana daaka voste 'freedom of speech' gurtochinda?? Veellaki SC ni blackmail chesi bedichatam mamulu ayipoyindi.. rendu kaadu 16 nalukalu unnayi..
Sir , You are a rare intellectual to guide us in right direction. You don't need a great number to follow you. One person who can take your shoes is enough to call yourself successful. If you make two people to match you, you are a hero. You are already a super hero sir. Please don't hesitate to make valuable posts. Here we are trying to understand the society and want to see what best we can do to our mother land. Please go ahead. Namaste.
కోర్టు AG ని సంప్రదించి తన అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదా? ప్రశాంత్ భూషణ్ నిజంగా కోర్టు దిక్కారానికి పాల్పడ్డారా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం కూడా స్వష్టం చేయాలి..? రాజ్యాంగ బద్దంగా రాష్టపతిని ప్రదానిని కూడా విమర్శించవచ్చు..! అదే కదా ప్రజాస్వామ్యం..
Hgruclips.net/video/Swld-msBNio/видео.html
ఎప్పుడైతే జడ్జీలు రిటైర్ అయ్యాక పదవులు పొందుతున్నారో అప్పుడే కోర్టులు,జడ్జీలు విలువ పోయింది. థాంక్యూ సర్
AG Prashanth Bhushan ki siksha veyoddu ani vaadincharu.. Meeru ee prof cheppedi vini knowledge penchukunte ila sagam sagam vishayale telustayi.. Endukante eeyana aayana agenda ki anukulam ga unna vishayame cheptadu..
Well done Prashanth Bhooshan Sir, You raised a good question, you should never apologize. And I one hundred percent agree with your opinions.
Very Good Prof. Saab, on good question you made the video. In fact People should raise the questions, otherwise there will be no democracy, it's dictatorship.
sir రాజ్యాంగం లోని ఏ వ్యవస్థ నైనా ప్రశ్నించే హక్కు సామాన్య ప్రజలకుండడ మే ప్రజాస్వామ్యం. నియంతృత్వం తగదు.
ప్రశాంత్ భూషణ్ గారి అభిప్రాయం సరైనదని నాభావన రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నవ్యక్తిగా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో ఇలాంటి స్పందించకపోతే, రాజ్యాంగ విలువలు, సూత్రాలు సంస్కరించబడవు అన్న ప్రశాంత్ భూషణ్ గారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ఇలా సిద్ధాంతాలకు కట్టుబడి ఎలాంటి శిక్షలకు వెరవకుండా నిలబడినతీరు, వారు చాలామంది సంస్కర్తలకు మార్గదర్శకులు అవుతారు.
నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను
Yes, Prashanth Bhushan is right.
నేను సపోర్ట్ చేస్తున్నా.
Yes i support prasanth bhushan
Good comment
న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ భూషణ్ కు అభినందనలు.
ప్రశాంత భూషన్ అన్న మాటలలో నిజముందా లేదా అనే విషయాన్ని కూడా వ్యవస్థ లలో ఎవరో ఒకరు చూడాలి.
కనీసం ప్రెసిడెంటు గారై, నా జోక్యం చేసుకుని, దేశం ఆటోక్రసీ వైపు ప్రయానించకుండా చూడాలి.
Your very intersting disscortion person sir 🙏 నా అభిప్రాయం మీ చర్చలు చాలా మంచి చెప్పిన మాటలు మరికొన్ని వినాలనే ఆలోచన పరంగా ఉంటాయి sir వాటిలో నిజమైన విశ్లేషణలు ఉంటాయి 🙏👍
Splendid Sir
Prashant Bhushan is great, SC should rethink about judgement.
Prasanth bhushan is great
సూపర్ ప్రశాంత్ గారు. సాక్షాత్తు జడ్జిలే బయటకు వచ్చి చెబితే తప్పు లేదు, కాని ప్రశాంత్ సార్ చెబితే తప్పు ఎలా అవుతుంది
Trruclips.net/video/Swld-msBNiov/видео.html
ruclips.net/video/OIkDiyLHOLs/видео.html
Prashanth Bhushan edo normal comment cheyaledu.. 4 SC Chief Justices meeda corruption charges vestu, vallu ichina judgments ni question chesadu.. Idee Prasanth Bhushan, Justice Karnan ni contempt of court kida jail lo veyyamani vadinchadu and vesaka SC ni appreciate chesadu.. Ippudu tana daaka voste 'freedom of speech' gurtochinda?? Veellaki SC ni blackmail chesi bedichatam mamulu ayipoyindi.. rendu kaadu 16 nalukalu unnayi..
Yes u r saying correct.
@@phanirajsrinivasch8108 తెలుగు లో రాయండి అన్నా
ప్రశాంతభూషణ్ శిక్షించబడకూడదు. వాక్ స్వాతంత్ర్యం వర్ధిల్లాలి!
Sir i think prasanth bhusan 100% correct.... He believes truth...
ruclips.net/video/OIkDiyLHOLs/видео.html
Prashanth Bhushan edo normal comment cheyaledu.. 4 SC Chief Justices meeda corruption charges vestu, vallu ichina judgments ni question chesadu.. Idee Prasanth Bhushan, Justice Karnan ni contempt of court kida jail lo veyyamani vadinchadu and vesaka SC ni appreciate chesadu.. Ippudu tana daaka voste 'freedom of speech' gurtochinda?? Veellaki SC ni blackmail chesi bedichatam mamulu ayipoyindi.. rendu kaadu 16 nalukalu unnayi..
Exactly.... Sir good analysis....
Great Lawyer, great man prasanth bhushan, very good decision.
ప్రశాంత్ భూషన్ గారు చెప్పిన విషయం లో తప్పేమీటి, కోర్టు నే కాదు వ్యక్తుల నైనా సరే కించపరిచే విధంగా అవమాన పరిచే విధంగా ఉంటే చర్యలు తీసుకోవాలి అంతె కానీ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ భావవ్యక్తీకరణ చేస్తే దీనికి శిక్షలు విధించాలని చూస్తే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన కోర్టులే ఇలా హక్కుల కి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం వల్ల ప్రజాగ్రహనికి, ప్రజా వ్యతిరేకత కి గురికాకుండా చూసుకోవాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎమైన మానవాతీతులు, దైవాoభు సంభూత లు కాదు కదా తప్పు లేమి చేయ కుండా ఉండేందుకు, అందుకే సున్నితమైన అంశాలపై హడావుడిగా తీర్పు ఇవ్వడంతో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన వ్యవస్థ లే హారించేలా వ్యవహరిస్తున్నట్లు ఆందోళనకు గురిచేస్తోంది ఇలాంటి తీర్పు వల్ల రాజరికం గుర్తుకు వస్తుంది, దయచేసి తీర్పుని పునఃసమీక్షించుకావాలి, నేనైతే ప్రశాంత్ భూషణ గారికి మద్దత్తు తెలుపుతున్నాను.
Sir u r d most rationalized person i hav evr seen ....i m a very big fan of u sir...u r a big inspiration to me...great respects to u sir🙏🏻
GOOD WORTHY MEANINGFUL ANALYSIS
Prashanth bhushan is "Real hero" some people like him rarely born 👏👏🙏🙏🙏
He is genuine person.who never bend infront of biased judgement.
కాలానుగుణంగా అన్ని వ్యవస్థ లు మారిపోతున్నాయి. అందులో భాగంగా చట్టం, న్యాయం, ధర్మం కూడా. ఇది మంచిది కాదని నా అభిప్రాయం.
Respected Nageswara Rao garu,
Your videos are very interesting and thought provoking. The analysation on the issues are in the frame work of Constitution.
What Prasanth Bhushan done is 100 percent correct and we all should stand by him.
Prashanth Bhushan edo normal comment cheyaledu.. 4 SC Chief Justices meeda corruption charges vestu, vallu ichina judgments ni question chesadu.. Idee Prasanth Bhushan, Justice Karnan ni contempt of court kida jail lo veyyamani vadinchadu and vesaka SC ni appreciate chesadu.. Ippudu tana daaka voste 'freedom of speech' gurtochinda?? Veellaki SC ni blackmail chesi bedichatam mamulu ayipoyindi.. rendu kaadu 16 nalukalu unnayi..
@@phanirajsrinivasch8108 సీనియర్ మోస్ట్ నలుగురు జడ్డిలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుప్రీం కోర్టు లో విషయాలు సక్రమముగా లేవు అన్నారు. ఉద్దండులైన ఎందరో న్యాయకోవిదులు జడ్జి లు కూడా కరప్షన్ అతీతులు కాదు.అని చెప్పారు. Wife of Caesar must be above board.
@@anjireddyvajrala2037 జనరల్ గా జ్యూడిషరీ కరెక్ట్ గా లేదు అనటం వేరు, 4 రిటైర్డ్ జడ్జిస్ మీద ఆధారాలు లేని అవినీతి ఆరోపణ చేసి వాళ్ళు ఇచ్చిన తీర్పులు అన్నిటి మీద అవినీతి ఆరోపణ చేయటం వేరు.. సెలెక్టివ్ జడ్జిమెంట్స్ మీద ఆధారాలు లేని ప్రశ్న లేవనెత్తారు..
@@anjireddyvajrala2037 నాకు అనుకూలమైన తీర్పు ఇవ్వకపోతే ఇలా జుడ్జిలు అవినీతి పరులు అనే ఆరోపణ చేస్తాను అని బెదిరింపులు ఇవ్వటమే ఇది.. ఇదే మొదటి సారి కాదు.. ప్రశాంత్ భూషణ్ కి వ్యతిరేకమైన తీర్పు వోచినప్పుడల్లా ఇదే రకమైన బ్లాక్మెయిల్ చేస్తూ వొస్తున్నాడు.. ఆయన ట్విట్టర్ చూస్తే మీకే తెలుస్తుంది
@@anjireddyvajrala2037 జడ్జిలు కరప్షన్ చేయరు అని నేను అనట్లేదు.. ఆధారాలు లేని ఆరోపణలు చేసి మళ్ళీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనటం చూస్తే "రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా" అనే సామెత గుర్తొస్తోంది.
It is true and good analysis
Juruclips.net/video/Swld-msBNio/видео.html
కోర్టులో తీర్పు చెప్పే న్యాయ మూర్తులు మనుషులు అన్న సంగతి మర్చిపోకూడదు, చాలాసందర్భాలలో తీర్పులు, పూర్తిన్యాయాన్ని చేకూర్చ లేదు కొన్నిసార్లు తీర్పులమీద చర్చలు జరిగినవి.
Hats off to Prashant Bhushan
Justice for Prashant Bhushan ✊✊✊
ఈ ప్రజా స్వామ్యం లో , రాజ్యాంగాన్ని కూడా ప్రశ్నించే హక్కు వుంది. అది రాజ్యాంగమే చెపుతుంది కదా.
ప్రశ్నించే హక్కు ఉంది కదాని కాశ్మీర్ పై referendum పెట్టాలన్నాడు పెడతారా? కాశ్మీర్ ని పాకిస్థాన్ కి ఇచ్చేయాలంటే ఇచ్చేస్తారా?.
@@kundrapuharitha5187 ఎవరు అన్నారు , కోర్ట్ లు వున్నది ఎందుకు, మీరూ చెప్పినవన్నీ విండానికా, ఏది న్యాయం అయితే అది చేయాలి, అది రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్ పాకిస్తానుకు వెళ్తుంది అంటే ఇవ్వాలి, లేదంటే మనకు వస్తుంది అంటే మనకు ఇవ్వాలి ,అంతే కాని మీ పార్టీ లకు ఇష్టం వచ్చినట్లు చేస్తే దేశాలు నాశనం అవుతాయి, అది మరచి పోకండి.
@@yeruvanag7006 Anni meere antaru court chepthe matram vinaru
@@petanelakanteshwar5470 గురువుగారు అన్ని మేమే అనడం కాదు, కోర్ట్ లో వున్న లాయర్స్ రాజకీయ నాయకులు అవుతున్నారు, అది కాదు కదా మనకు కావలసింది, రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి కదా, ఇక్కడ లాయర్స్ and పొలిటికల్ లీడర్స ముఖ్యం కాదు, ప్రజలు, రాజ్యాంగం ముఖ్యం.
@@yeruvanag7006 Mana freedom fighters lo saganiki piga lawyers eh.. Lawyer politician ayite ananda padali endukante vallaki Law and constitution meeda pattu untundi..
Meeru champion anukuntunna Prashanth Bhushan eh annadu Kashmir lo referendum pettamani.. Ide Prashanth Bhushan, 2017 lo Justice Karnan meeda contempt of court vesi jail lo veyamani campaign nadipadu.. Appudu freedom of speech gurtu raledu?? Ippudu ayana daaka vaste gurtochinda??
Good decision by Prashanth bushan, SC should plain heart and very purified justice for so many common people in entire india
దేశంలో ప్రజాస్వామ్య వాదులంతా ప్రశాంతభూషన్ వెనుక ఉన్నారు.
ప్రశ్నే లేకుంటే ప్రజాస్వామ్యం బతకదు.
రాజ్యాగం ప్రసాదించిన ప్రజాస్వామ్య, లౌకిక ,సామ్యవాద,గణతంత్ర హక్కులని కాపాడుకుందాం.
ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నారు.ఆడిగితే ఎలాగా ఉంటుంది
Do you understand what is " ప్రజాస్వామ్యO" ? He is a commiee fool and cannot take Legal Decision against his clients. Instead of polishing and stay with illegal people, he blames majority who are on the right side.
"ప్రజాస్వామ్యం" అంటే ఏమిటో మీకు అర్థమైందా? అతను ఒక కమీ మూర్ఖుడు మరియు తన ఖాతాదారులకు వ్యతిరేకంగా చట్టపరమైన నిర్ణయం తీసుకోలేడు. పాలిషింగ్ మరియు అక్రమ వ్యక్తులతో ఉండటానికి బదులుగా, అతను కుడి వైపున ఉన్న మెజారిటీని నిందించాడు.
Edi inspiration teskoni anti national People repatnundi supereme court judgements annetmeda elane comments chesthe who is responsible anduke he should punish strong ....manaki nachena nachakunna v should obey supereme judgement it's final in india
If you are with A-Prasanth A-Bhushan, then understand he fought for Terrorists who killed our Jawans. This guy is that who will first take Legal action and if its found to be unyielding then resorts to violence/destruction/and-you-name the illegal thing. This guy does not have morals that are considered societal.
మీరు ఎ-ప్రశాంత్ ఎ-భూషణ్ తో ఉంటే, మన జవాన్లను చంపిన ఉగ్రవాదుల కోసం ఆయన పోరాడారని అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి ఎవరు మొదట చట్టపరమైన చర్య తీసుకుంటారు మరియు అది అప్రధానంగా ఉన్నట్లు తేలితే హింస / విధ్వంసం / మరియు మీరు పేరు పెట్టడం చట్టవిరుద్ధం. ఈ వ్యక్తికి సామాజికంగా భావించే నీతులు లేవు.
@@VVV-wx3ui In AP many are with A1 and A2.
CBN తేచుకున్న stays court పనితీరుకు
ఉదాహరణ.
It’s exactly correct about the democratic process and review of the Prashant Bhushan’s tweets.
అట్ 🔥🔥🔥ముసలాడయిన మొగొడు, అనిపించు కున్నడు. 👍👍👍
ruclips.net/video/Swld-msBNiot/видео.html
Use it bro
@@gaingkwithnaveenreddy8211 Why you're posting unnecessary and irrelevant personal and commercial contents?
ముసలాడు మగోడైతే జనాల కోసం దేశం కోసం సచ్చిపొమ్మను
Good
What a daring and sincere Indian. The country needs such citizens to save India.
Sir, we want honest,athiest, hardworking, prudent, unbiased, law abiding, genius, well developed mind persons be judges. Our judiciary is honest and great. Jai every second honest,jai every second hardwork.
Prashant bhushan said absolutely correct first of all constitution should rewrite totally
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం దేశ కేంద్ర ప్రభుత్వం యొక్క చెక్క భజన చేస్తే ఆదేశాన్ని అ ప్రజలను దేవుడే కాపాడాలి. లేక ప్రజలు ఏకమై న్యాయ వ్యవస్థను ప్రశ్నించాలి. లేకపోతే ఆ దేశ ప్రజలు ఇంకా బానిసత్వానికి అలవాటు పడాలి.
ఎక్కడెకి వెల్లినా మీ మతోన్మాదము మాత్రము మారదు రా
ఈ దేశంలో , ప్రజల కొరకు కోర్టు లు వున్నాయో, బీజేపీ వారికోసం వున్నాయో అర్థం కావడం లేదు.
Hgruclips.net/video/Swld-msBNio/видео.html
90% బీజేపీ కోసమే
@@hussainsk3694 మన కర్మ అది
Boycott BJP, past 2016 to 2020 our democracy are collapsed.
CBN kosam kuda unnai
Free speech is no more in India sir now, its so sad
nee mokam
Ala ayithey first me nageswara gadu Matlada Ledu
@Bubbly Srinath I second your opinion
@Bubbly Srinath excellent bro..with proofs tho cheppaaru. Chepputho kottinattu undi chala mandiki prashanth bhushan ni great personality gaa project chesthunna vedhavalaki... Hatsoff to you.
@Bubbly Srinath troll please go and watch repooplic.
Yes, SC must Review its Judgement
ఎస్ అవును మీరు చెప్పింది కరెక్ట్ అండి
Our Constitution have gave more powers to Supreme Court .
At the same time Freedom of speech also highlighted in the constitution. This is very critical situation to decide who is correct and who is wrong.
Here Professor sir analysis is very interesting and giving choice to Supreme Court to rethink about punishment to Sri Prasanth Bhushan garu.
Developed countries has more freedom of speech
@Bubbly Srinath Arabia and Turkey developed nations ఆ?
Europe has freedom of expression. US has it.
@Bubbly Srinath troll when did Arabia turkey became examples to India. India in rss idea alone will look like Arabia and turkey.
@Bubbly Srinath if Israel is not utopia again. Progress and rss are inversely related. Cunning, treachery and deceit cannot bring you prosperity. Stop preaching chaddi propaganda.
Nothing wrong in Prashanth Bhushan words...I support freedom of speech
I will support ప్రశాంత్ భూషణ్ Sir
మెం చెప్పిందే,తీర్పు ,మెం చేసిందే చట్టం అనే స్థాయికి సుప్రీం కొర్టు జడ్జిస్ ఎదిగారు సార్ !
నో జస్టిస్ ఫర్ ట్రూత్
This is very wrong. Such an attitude will damage the very image of courts. very unfortunate Unfortunate.
Prashanth Bhushan is a hero he has guts .now courts interfere more than their limits .due to some judges over intrests in some issues. Prashant Bhushan and more people has to come to express the views. Hatsoff
Good analysis, present India going what way
We are moving towards autocracy by diluting independent institution's (remember how British conquered by divided and rule Same happing now)
Prashanthbhushan salute sir
Your always right
Your comment is 100 percent right
Yes good analysis I saport prasanth bhushan democracy lo question chess right andariki vunnadi
It's good decision sir
Yes you're correct sir thkq.
Freedom of expression is a fundamental right. Prashant Bhushan expressed his opinion
Really very good analysis sir ance again thank you very much sir for your valuable information
There are plenty of cases since 20 years not reached allocation to bench till now
U r right sir
ఒక్క మగాడు
Who will not listen to you sir? Keep posting sir,,,,your hardcore fans are here...
Excellent analysis sir
Well said sir
Yes you are right sir.. you are producing very honest and well educated content, unlike many other media outlets you are looking out for public interest topics. Keep them coming.
అసలైన మగాడ్రా వీడు....నేను పెద్ద ఫ్యాన్ న్ని అయిపోయా...
Gtruclips.net/video/Swld-msBNio/видео.html
@Bubbly Srinath may be he is anti government but not anti national
He stood for inequities araised infront of sc and in our country...for those so called nationalists in modi regime...he could be anti national...he expressed his consent...in the particular issue...you make everything belongs to him ...national....I can't support him in every matter...but I will support him this particular matter..
@Bubbly Srinath u andh bakths talk like this, who ever critise u is a great abuse to country right?, i know what is me u cant decide
@Bubbly Srinath బీజేపీ ఐటీ సెల్ వర్కర్
Good information sir
Hats off to Prashant Bhushan for his guts in protecting the rights of public and he is great warrior in current political system.
Supreme Court evades to answer such kind of questions sir
we are in the line of failure towards Democracy, This has to be stooped and go in correction of Constitution
Prashant Bhushan is correct way
One of the best channel in Telugu
Judiciary in India has no confidence, and respect in common man at least people like him should say his opinion boldly
ప్రశాంత్ భూషణ్ బీజేపీ కన్నా కాంగ్రెస్ నే ఎక్కువగా విమర్శలు చేశాడు..... అన్నహజరే నిజంగా అవినీతి కోసం పోరాడే వాడే ఇయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ప్రశాంత్ భూషణ్ చేసిన విమర్శలు అప్పుడు మంచిది అయినపుడు ఇప్పుడు తప్పు ఎలా అవుతాయి. ప్రశాంత్ భూషణ్ ఎపుడు రాజ్యాంగం కోసం న్యాయవ్యవస్థ పటిష్ఠం కోసం పోరాడే నిజమైన దేశవాసి.. చరిత్ర "ప్రశాంత్ భూషణ్ ఒక నిజమైన న్యాయం" అని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించబడుతుంది.......
#justiceforprashanthbushan
Real hero
Nageswar sir great analysis
Correct ga chepparu..... Tappu emi ledu... Appudu sorry enduku
Good analysis sir👍
Excellent explanation sir
న్యాయవ్యవస్థను ప్రశ్నించే హక్కు లేకపోవడమే ఆ వ్యవస్థలో అక్కడక్కడా అన్యాయం జరుగుటకు కారణంగా భావిస్తాను.
I support భూషణ్ గారు.
Great reply from Prashant Bushan.,The old British incorporated Court rules needs to be revised and reviewed.,
Hgruclips.net/video/Swld-msBNio/видео.html
Freedom lost Freedom in this saffron coated India Sir
సుప్రీంకోర్టు జడ్చల కుటుంబాల కుంపటి గా మారిపోయింది.చీఫ్ జస్టిస్ కూతురు ,వేరొక జడ్జి తండ్రి మరొక జడ్జ్ బావమరిదిఇలా చెప్పుకుంటూ పోతేచాలానే ఉంది.నిజంగానేన్యాయమూర్తులుకుటుంబ పక్షపాతం లేకుండాతీర్పులు చెబుతున్నారా?సాధారణ ప్రజలఅభిప్రాయం ప్రకారంన్యాయమూర్తులు పరస్పరం కుటుంబ సభ్యులకులబ్ధి చేకూరుస్తున్నారు.
you need to admire this gentleman mr. prashant bhushan, stood by his values
He should be punished for not apolososing. Whole country is running on the faith and religion called supreme court. You have no right to distort it or disturb it or tear it Mr. Bhushan ji. For that u should be punished and should be named as anti social.
Peasant bhusan is the greatest. He was a good judge of his will.
He was correct always. All these Vyavasthalu are not to be exempted from correption,, Nepotism,, etc... Etc.. As we are fallowing now.
Let us hope the court takes an appropriate decision in the current case
ప్రశాంత్ భూషణ్ మాటలు ఒకప్పుడూ కాంగ్రెస్ కు నచ్చలేదు అప్పుడు బీజేపీకి నచ్చింది. కానీ జైలుకు పంపలేదు. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ మాటలు బీజేపీకి నచ్చలేదు జైల్లో పెట్టడానికి సిద్ధమైనది
We support Prashant Bhushan for strengthen democracy
I salute to prashanth Bushman his decision is extrordinary
Good Analysis sir,.
Prashant Bhushan 👌👌👌 as being a lawyer, I feel very proud of you
Freedom of speech
100% correct sir
First u r a great sir
This subject perfect
Meeru maku gnananni andisthunnaru sir meku dhanyawadalu sir,.....
Sir....! We encourage you, Mee experience tho videos lo meeru iche depth present unna youtubers ivvaleru... Keep going on🔥