Meeru chala great amma god bless you meela chayadam chala great naku chala estam Kane maku avakasam leadhu me pillalu kuda gtate❤❤❤❤I love her happy life
హాయ్ శ్రావణి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా బసవయ్య తరలొనెవచ్చేస్తాడు మీరు బాధపడకండి బసవయ్య వెళ్ళింది ప్రకృతి ధర్మం కోసం మె మీరు వరి అవ్వకండి👌👌👌🙏🙏🙏🙏👍
హాయ్ శ్రావణి గారు మీలాగానే నాకు ఇలా ఉండడం అంటే ఇష్టం మీ వీడియోస్ చూశాక ఇప్పుడు నేను నీ లాగానేఉండాలిచాలా సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఫాలో వీడియోస్ చూస్తుంటాను .ఫస్ట్ కామెంట్ చేస్తున్న ఇప్పుడున్న జనరేషన్ కి ఇలాంటివి వీడియోస్ అవసరం మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఎప్పటికైనా 'ఇలాగే ఉండాలి "
Hi sravani garu మీరు చాలా గ్రేట్ అండి మీ వీడియోస్ చూస్తుంటాను నాకు చాలా బాగా నచ్చుతాయి అండి. మీరు job పర్సన్ wife అయ్యుండి ఎంతో కష్టపడి చాలా బాగా చేస్తున్నారు మీకష్టపడే మనస్తత్వం నాకు చాలా ఇష్టం అండి
Mimalni chusthunte ... nenu anukuna jeevitham lo meru jeevisthunaru anipinchindhi,totally ❤ it.i wish you all good andi.keep going. Meru ekkada vallu andi me bhasha madhi laga anipinchi curiosity tho aduganu ..meku okay ayithe share cheyandi me place peru
Hi Shravani Garu, Baavunnarandi , Mee videos e generation ki Chala Pedda inspiration andi .Mee metlaku pakkana sampangi ,parijatham mokkalu pettandi.Naa Peru Sumaja.Memu Dubai nudi mee Prathi video chustamandi.Meeru future lo visitors ni allow cheste thappakunda mimmalni kalavataniki Ostmandi.keep going 👍.All the best andi😊
శ్రావణి గారు నిన్న వీడియో చాలా బాగుంది. నిన్న పని హడావుడి లో పరుగులు పెడుతూ చూసి కామెంట్ pettanu.యిప్పుడు పూర్తి గా చూశాను. యేమీ anukokandi. వీడియో ఆలస్యం అయింది అని. నాకూ తెలుసు మీ పనులు చిన్ని పనులు కావు. ఉదయాన్నే ఆవుల పని చూసుకోవాలి, పిల్లల పనులు చూసుకోవాలి. ఆ తరువాత ఇంటి పనులు తోట పని యిట్లాగే కెమెరా పుచ్చుకొని వీడియో తీసుకుని చేయడం మామూలు గా వుండదు. ఒళ్లు నలిగి అలిసి పోతున్నాను అందులో శీతకాలం ఒకటి పగలు సమయం తక్కువగా వుంటుంది. అందుకే వీడియో పెట్టడం ఆలస్యం అవుతుందని తెలుసు. మీరు 3 రోజుల కై నా pettandi మేము మీ వీడియో లు chustamu. మీరు మంచి విషయం వకటి చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు మీ వీడియో చూస్తున్న రు అని చాలా సంతోషంగా vundandi.
Meeru venna teestu music pettaru kada aa vdo naku baga nachindi appati nundi mee vdos choostunnanu meeru chala work chestunnaru memu anta work cheyalemu avanni cheyadam telisi vundali
Hai sravani garu .nenu 3 days back me vedios chusanu .naku chala nachayi one year back vedios motham 3 days lo chusanu.i am feeling so happy by seeing ur vedios.meru aa village lo untaru cheppandhi
Naa Age 19 Akka mee videos chala bagunnai Akka maaku sem exam After none exam pettukonikuda morning mee videos chusinatharuvathane chaduvukuntunna Akka mee videos Anta baggunai Akka
Maku place vunnadi ma varu house kadadamannaru akkda chuttu house ledu nenu vundalenu annanu ippudu mimmalani choosaka vundagalavemo vute bagundu nemo anipistundi
హాయ్ అక్క 😍💐 వీడియో చాలా బావుంది. పొయ్యి తడవకుండా గాలికి మంట ఆరకుండా రేకులు పెట్టడం చిన్న గుడిసెలా క్యూట్ గా చాలా బావుంది . మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.😍💐
Me videos naku anuvabham akka. 🎉
హై శ్రావణి,శుభోదయం అమ్మ. పసుపు,ఆకు సంపంగి మొక్క కూడా బాగుంటుంది. తప్పకుండా పెట్టించు ☺️☺️☺️☺️☺️
Meeru chala great amma god bless you meela chayadam chala great naku chala estam Kane maku avakasam leadhu me pillalu kuda gtate❤❤❤❤I love her happy life
అక్క నీ వీడియో కోసం ఎదురు చూస్తున్న మన బసవ మనకు తిరిగి వచ్చేస్తాడు
పొయ్యికి మీరు వేసిన master plan Super అండి శ్రావణి గారు 👏👏👏
ఇప్పటివరకు నేను ఫాలో అవుతున్న వీడియో లన్నీ కలిపి చూసి నట్లుంది నీ ఒక్క వీడియో నే😊🎉
మీ పొయ్యి ఆలోచన చాలా బాగుంది....
హాయ్ శ్రావణి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా బసవయ్య తరలొనెవచ్చేస్తాడు మీరు బాధపడకండి బసవయ్య వెళ్ళింది ప్రకృతి ధర్మం కోసం మె మీరు వరి అవ్వకండి👌👌👌🙏🙏🙏🙏👍
hi Sravani Gaurav మీ వీడియోస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను
Pls do as many videos as possible, very stress relief by watching it
మీరు పొయ్యి గురించి వేసిన మాస్టర్ ప్లాన్ అదుర్స్ అండి చాలా మంచి ఆలోచన 👏👏👍
Ammayya manasu ku hai ga vunnadi me video choosaka God bless you nana
హాయ్ శ్రావణి గారు మీలాగానే నాకు ఇలా ఉండడం అంటే ఇష్టం మీ వీడియోస్ చూశాక ఇప్పుడు నేను నీ లాగానేఉండాలిచాలా సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఫాలో వీడియోస్ చూస్తుంటాను .ఫస్ట్ కామెంట్ చేస్తున్న ఇప్పుడున్న జనరేషన్ కి ఇలాంటివి వీడియోస్ అవసరం మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఎప్పటికైనా 'ఇలాగే ఉండాలి "
Eroje me vedios first time chustuna varasa peti anni chustune unanu na chinnapati rojulu gurthochai thanks andi
మీ పొయ్యి గుడిసె చాలా బాగుందండి సూపర్ ❤
Hi sravani garu video s two three days nuchi chustuna nc
Hi sravani garu మీరు చాలా గ్రేట్ అండి మీ వీడియోస్ చూస్తుంటాను నాకు చాలా బాగా నచ్చుతాయి అండి. మీరు job పర్సన్ wife అయ్యుండి ఎంతో కష్టపడి చాలా బాగా చేస్తున్నారు మీకష్టపడే మనస్తత్వం నాకు చాలా ఇష్టం అండి
మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను బసవ వచ్చేస్తాడు బాధపడకండి వాక్కాయ చెట్టు పెట్టండి
purpose enti
Supper Andi sravani garu 👌🏻👌🏻
Madam voice is super fine 👌thanksgiving🙏 jp. Eng
We miss u basava, but he will come back soon and he went for breed development which is appreciated 👏
మేఘన గారు గార్డెన్ ఆవులు అన్ని చాలా బాగా చేస్తున్నారు
Meghana kadandi sravani avida name
Total how many acers of land your farm house super andi mere congratulations for good farm
Mee videos alaa choosthoone vuntanu mam ❤
Nice vlog and you are looking pretty young in these kind of dresses
Video kosam chala eduru chusamu sravani, we missu u and basava too.mee master plan adirindi .sravani I would like to visit ur farm once
Akka eeroju ma kukka chanipoyindhi akka dhani peru Jimmy chala bhadhaga vundhi akka. Video👌
Sravani garu lotus plant kuda pettukondi bhavuntundi
Mee వీడియోస్ చూసినవి అన్ని బాగున్నాయి శ్రావణి గారు
Very nice mam poyya set up bagundi mam 👍
We are all some how connected to agriculture, Our ancestors are Cadapha district . Beautiful farm you have .
Ni video chustunty chala happy ga vuntundi ra
Hi sravani
Very nice glad to see you and your garden❤
Mee intiki రావాలని ఉంది శ్రావణి గారు
Sravani garu 1.NAKSHTRAVATIKA
2...VINAYAKA PATHI -21 PLAN cheyandi
Mi videos chusthu unte entho haegauntundhi sravanigaru ❤ kani appude aypoyindha anipisthu untundhi 😂 enka koncham peddha videos pettandi please 😊 memu mithone thiruguthunnatte untundhi😅 soo nice of you
Very natural and geniune. Stay blessed always
Choostunnanthasepu choodalanipistundi mee video endukante ivanni nenu chesesi city ki vachamu pillalakosam👍👏🤗🎊
Mimalni chusthunte ... nenu anukuna jeevitham lo meru jeevisthunaru anipinchindhi,totally ❤ it.i wish you all good andi.keep going. Meru ekkada vallu andi me bhasha madhi laga anipinchi curiosity tho aduganu ..meku okay ayithe share cheyandi me place peru
Hi akka evaranna kani avulani kattalante sapparam Leda shed vestharu ala kakunda konni chetlu nati ha chettu ki avulani kattithe avulaki nide baguntadhi manaki challati gali kuda buguntadhi
Hi Shravani Garu,
Baavunnarandi ,
Mee videos e generation ki Chala Pedda inspiration andi .Mee metlaku pakkana sampangi ,parijatham mokkalu pettandi.Naa Peru Sumaja.Memu Dubai nudi mee Prathi video chustamandi.Meeru future lo visitors ni allow cheste thappakunda mimmalni kalavataniki Ostmandi.keep going 👍.All the best andi😊
Super sis
Every day me video kosam waiting sravani garu please roju video pettandi
Sravani garu plan chesi gobar gas plant installation cheyandii please
Ginne malathi flower plant baguntundandi
Super viseo akka
Hiiii....shravani vachesaaa❤ ...meeru chese panilannie naaku cheyalanipisthundhi😢
We miss you బసవ
Madam naaku kuda meelage oka avvuni konni kollani
Inka org vegetables penchukovalani undi
Hai Sravani garu nice video...
పోయ్యి 👌👍👏
❤️💪👌
శ్రావణి గారు నిన్న వీడియో చాలా బాగుంది. నిన్న పని హడావుడి లో పరుగులు పెడుతూ చూసి కామెంట్ pettanu.యిప్పుడు పూర్తి గా చూశాను. యేమీ anukokandi. వీడియో ఆలస్యం అయింది అని. నాకూ తెలుసు మీ పనులు చిన్ని పనులు కావు. ఉదయాన్నే ఆవుల పని చూసుకోవాలి, పిల్లల పనులు చూసుకోవాలి. ఆ తరువాత ఇంటి పనులు తోట పని యిట్లాగే కెమెరా పుచ్చుకొని వీడియో తీసుకుని చేయడం మామూలు గా వుండదు. ఒళ్లు నలిగి అలిసి పోతున్నాను అందులో శీతకాలం ఒకటి పగలు సమయం తక్కువగా వుంటుంది. అందుకే వీడియో పెట్టడం ఆలస్యం అవుతుందని తెలుసు. మీరు 3 రోజుల కై నా pettandi మేము మీ వీడియో లు chustamu. మీరు మంచి విషయం వకటి చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు మీ వీడియో చూస్తున్న రు అని చాలా సంతోషంగా vundandi.
Kadambam pettandi chala baguntundi Mee videos reality ga vunnayi chala bagunnayi keep it up
Hi Sravani, Happy to see the nature and full fill your dreams 😊😊😊
Super vlogs Shravani garu
Meeru venna teestu music pettaru kada aa vdo naku baga nachindi appati nundi mee vdos choostunnanu meeru chala work chestunnaru memu anta work cheyalemu avanni cheyadam telisi vundali
Kadambam tree pettandi Sravanti garu
హాయ్ శ్రావణి గారు మీ వీడియోలు రియల్లీ సూపర్
Namaste madam
How much price for basava bull ?
Super
Bhasava ni atharintki sankranthi pamparu annamat 🎊🎊
Enduku pampinchesaaru?
Sister one or two stree dogs ni penchandi...oka dog untay papam daniki jatha undadhu...
Lovely video ❤
Me dhagariki vachi undocha kinni rojulu please reply
Hello shravani garu ❤😊
Akka meru milk antha sepu heat chasaru
Hai sravani garu .nenu 3 days back me vedios chusanu .naku chala nachayi one year back vedios motham 3 days lo chusanu.i am feeling so happy by seeing ur vedios.meru aa village lo untaru cheppandhi
Naa Age 19 Akka mee videos chala bagunnai Akka maaku sem exam After none exam pettukonikuda morning mee videos chusinatharuvathane chaduvukuntunna Akka mee videos Anta baggunai Akka
Hello andi
Can we come and see your farm if you don’t mind
Keep inspiring
Hiiii sravani garu
Work esthara medam
Rama laxmana palam ,seema chinta&balusu pandla chettlu natara mam
Nice
Amma ❤❤❤
Sravani garu brahmakamalam vesara? Cool video nice nice
Total area cheppandi
Home tour cheyandi akka please
👌 Akka
Nice video
👌👍🤗
Me videos kosam chala waiting madam
Hisravani tirupathi journey ela jaringindhi
As usual super video
Cc cameras kuda pettukondi.
Home tour cheyandi mam alage inti construction ki entha iyindhi cheppandi plz maku help avuthadhi
సూపర్ వీడియోస్ అక్క ❤❤
Hello Sravani garu, inkudu gunta daggara cows jagratta around 2mins daggara. If possible little compound veyinchandi porapatuna Avulani vadilamppudu
Hi akka enni eggs em chestaru
50s Valle kadhandi Naku 28 nenu mi videos kosam pichaga adhuru chustanu meru chesevanni ma ammammani gurtuchestunnayi ma job paranga cheyalekapotunnanu lekunte Naku cheyalani vundi
Maku place vunnadi ma varu house kadadamannaru akkda chuttu house ledu nenu vundalenu annanu ippudu mimmalani choosaka vundagalavemo vute bagundu nemo anipistundi
Papaya kanipinchaledu andi me vedios lo,petakapothe petandi 😊
హాయ్ అక్క 😍💐
వీడియో చాలా బావుంది.
పొయ్యి తడవకుండా గాలికి మంట ఆరకుండా రేకులు పెట్టడం
చిన్న గుడిసెలా క్యూట్ గా చాలా బావుంది .
మీ నెక్స్ట్ వీడియో కోసం
వెయిట్ చేస్తూ ఉంటాను.😍💐
🌳Gorinta Mokka ekkuvagaa Compound wall Out side Podavunaa vesthy adhi manaku subham Jarugutundhi 🌳 Subham 🕉🙌
Mee house chupinchandi
🌹👍
Kadambam pettara