Ee madhya mamu nimmakay paccadi ceste fungus vaccesindi, anduko ardham kaaledu, ippudu meeru ceppinatlu ga padatanu ammumma, thank you so much for sharing very useful video 🙏👌👍😘😋
చేదు ఎందు కొస్తుంది, కాయులు పచ్చిగా ఉన్నాయా? మెంతి పొడి ఎక్కు వేస్తున్నారా? ప్యాకెట్ లో ఉప్పు పొడి వేస్తున్నా రా? ఎందుకు అలా వస్తుంది. నాకెప్పుడూ అలా రాలేదే ?ఈ కారణాలు ఏమయినా ఉన్నా ఏమో గమనించమ్మా..!
Kg lekka lo lemon pickle petti video cheyandi please
Ee madhya mamu nimmakay paccadi ceste fungus vaccesindi, anduko ardham kaaledu, ippudu meeru ceppinatlu ga padatanu ammumma, thank you so much for sharing very useful video 🙏👌👍😘😋
Namaste Amma 🙏 the book you shown it used to be our mathematics class work
Bagundi
క్యారెట్,mango.pickles vaddincharu ninna Womens day function lo. ఆ pachadi ఎలా తయారు చేయాలో cheppagalaru. From vijayawada
అమ్మమ్మ మీరు playlist tayaru చేయండి,పచ్చళ్ళ కి ,రైస్ ఐటమ్స్,curry,roti chutney alaga...chudataniki maku easy ga untadi
Yummy
Last vedio కొద్దిగా miss అయ్యిందమ్మా
Ippudu e నిమ్మకాయ పచ్చడి వీడియో నాకు వెంటనే కనపడలేదు😔...pls చెయ్యండి
Amma good morning Amma
కొత్త కారం tho ne పెట్టారని అనుకుంటున్నాను. కొత్త కారం ఇలాంటిpickles కు ఎప్పుడు కొట్టించు.teliyacheyagalaru galaru
Amma vedio last misssed
Gongora pachadi karivepaku munagaku chitha akku mixed powder how order
Usirikaya pachadi kavali please ( pachhi mirchitho ma ammamma peduthunde na chinnappudu adhi eppudu kavali plz )
Aavapodi indulo veyara?
Amma mi book lo unna Anni pachallu petti chupinchandi please please
Dabbakaya pachadi kolathalatho cheppandi ammammagaru
నాకు దబ్బకాయలు దొరకటం లేదు. సేమ్ అలానే ముక్కలనుబట్టి ఉప్పు, కారం చూచి వేసుకోండి.
Madam garu rasool garu saregamapa me oorena
అవును మావూరే..😊
Meru ingredients list description lo pettandi
అమ్మ నిమ్మకాయ పచ్చడి చేదు వస్తుంది ఎందుకని రిప్లై ఇవ్వండి అమ్మ ఫస్ట్ టైం కామెంట్ చేస్తున్న
చేదు ఎందు కొస్తుంది, కాయులు పచ్చిగా ఉన్నాయా? మెంతి పొడి ఎక్కు వేస్తున్నారా? ప్యాకెట్ లో ఉప్పు పొడి వేస్తున్నా రా? ఎందుకు అలా వస్తుంది. నాకెప్పుడూ అలా రాలేదే ?ఈ కారణాలు ఏమయినా ఉన్నా ఏమో గమనించమ్మా..!
ఈ పచ్చడి తొందరగా పాడైపోతుంది. పప్పు, కరివేపాకును వేశారు అందుకే