Nice prepared bellam avakaya mada.So yummy it was and can be taken in all tiffins.I also have to prepare,nice of showing all measurements.God bless you.
నమస్తే అమ్మ తీపి ఆవకాయ గోదావరి ప్రాంతంలో కొందరు ఉత్తరాంధ్ర లో అందరూ చేసుకుంటాం మీరు చేసినట్లే చేస్తాం కానీ కాయలు మాత్రం కలక్టర్ ( చిత్తూరు మామిడి అని కూడా అంటారు ) కాయలు వాడతాము పుల్ల కాయలు వాడితే అంతగా బాగోదు ఎంత బెల్లం వేసినా చాలదు అదే కలక్టర్ కాయలు అయితే కమ్మని పులుపు తో ముక్క మామిడితాండ్ర లా ఉంటుంది పాతపడ్డ కొద్దీ ఇంకా కొద్దిగా మెంతులు ,మిరియాలు కూడా వేస్తాం అండి
మేము ముందుగా పొడులన్నీ గుచ్చెత్తి కొంచెం తడిపొడిగా నూనె వేస్తూ ముక్కలు వేసి కలిపేస్తాం. మెంతి పిండి బదులు మెంతులు వేస్తాం. నూనె కాచి చల్లార్చినది వేస్తాం. రెండు రాత్రులు గడిచాక, మూడో రోజు, మీరు చెప్పినట్లే బెల్లం నూనెలో కరిగించి, చల్లారేక అవకాయ లో వేసి కలుపుతాం. ఇలా కలుపుకున్నాక ఒకటి రెండు రోజులు అగి, తర్వాత వాడుకోవచ్చు. ముక్క మెత్తబడడానికి ఇంకా టైం పడుతుంది కానీ వూట రెడీ అయిపోతుంది. ఇది ఎండబెట్టాల్సిన అవసరం అసలు లేదు. ఏడాది దాటి కూడా నిలవ వుంటుంది. వెల్లుల్లి optional.
అందరూ షుగరు బదులు బెల్లం వాడుతుంటే మీరేమో బెల్లానికి బదులు షుగర్ వాడుతా మంటున్నారు. దాని పేరే బెల్లం ఆవకాయ. ఒకసారి ట్రై చేయండి. బాగుంటే కంటిన్యూ చెయ్యండి. లేకపోతే బెల్లమే వాడుకోవచ్చు.
Ammamma sunnam vesi water avakaya pedatharantha GA Oil lekunda only water tho Telengana side Normal avakaya lo avalapundi akkuvaethye color change avvuthundaa pasapu antha veyali 2kgs mukkalaki
Varietyga, easyga chala baga chupincharu
Hi, Andi Just now I tried ❤😋😋👌👌👌 super 👍 Andi
Vellulli veyyamandi teepi aavakaayalo vellulli baagundadu
Easy to prepare
Looking very yammi yammi . Tq amma
Thanks andi for sharing. Super andi.
ee paddati bavundi, ee rojullo yanda meega nammakam leedu👍 pettali nenu kuudaa😃
Amma too good❤
Chala bagundhi nenu try chesta me laga nerpinche vallu vundali Tq so much
Super👌❤🙏
👌👌😋😋
Nice prepared bellam avakaya mada.So yummy it was and can be taken in all tiffins.I also have to prepare,nice of showing all measurements.God bless you.
నమస్తే అమ్మ తీపి ఆవకాయ గోదావరి ప్రాంతంలో కొందరు ఉత్తరాంధ్ర లో అందరూ చేసుకుంటాం మీరు చేసినట్లే చేస్తాం కానీ కాయలు మాత్రం కలక్టర్ ( చిత్తూరు మామిడి అని కూడా అంటారు ) కాయలు వాడతాము పుల్ల కాయలు వాడితే అంతగా బాగోదు ఎంత బెల్లం వేసినా చాలదు అదే కలక్టర్ కాయలు అయితే కమ్మని పులుపు తో ముక్క మామిడితాండ్ర లా ఉంటుంది పాతపడ్డ కొద్దీ ఇంకా కొద్దిగా మెంతులు ,మిరియాలు కూడా వేస్తాం అండి
ఇది పిల్లలు సంవత్సరం ఉంచరు. దోశల్లోకి విపరీతం గాతింటారు. ముక్కలు బుగ్గన పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. అయినా ఈ కాయలు చిత్తూరు మామిడి కాయలంతపులుపు లేవు.
Meeru. Chinatown chesanu 3days taruvata palachagaundi gattiga marada
Thank u ammamma
Thanku you.Maamanumalaki kudateepavakaya ishtam.chestanu
Pratee year mee formula thone chestunna namma
minapa rotti ki bellam avakaya balle taste😃
Super
Manedu ante antha weight amma leda antha measure ment
2 kg lu
Manika how many gr please
నేను పంజాబ్ లో ఉన్నాను మేము ఉన్న దగ్గర గుడి లేదు అక్క అందుకే అడుగుతున్నాను ఫోటోకి పూజ చెయ్యచ్చ చెప్పండి అక్క ,,👏👏👏👏👏
పూజ అంటే మనం మనశ్శాంతి కోసం చేసుకునేది. అసలు భక్తి అంటూ ఉండాలే కాని ఫోటో కి చెయ్యవచ్చు. ఇళ్ళలో అందరూ ఫోటోలకేగా పూజలు చేసేది.
Yedadi yemi? Tinnaga cheste yennallina untundi. Colour marachu kani
Hi❤👌👌🥭🥭🥭
Bandi ekkada konnaaru ammamma
Maaku Veg pacchadlu kavali ekkada bavuntayi meeru emaina pampistara?
ఎన్ని మామిడి కాయలు అమ్మ
మేము ముందుగా పొడులన్నీ గుచ్చెత్తి కొంచెం తడిపొడిగా నూనె వేస్తూ ముక్కలు వేసి కలిపేస్తాం. మెంతి పిండి బదులు మెంతులు వేస్తాం. నూనె కాచి చల్లార్చినది వేస్తాం. రెండు రాత్రులు గడిచాక, మూడో రోజు, మీరు చెప్పినట్లే బెల్లం నూనెలో కరిగించి, చల్లారేక అవకాయ లో వేసి కలుపుతాం. ఇలా కలుపుకున్నాక ఒకటి రెండు రోజులు అగి, తర్వాత వాడుకోవచ్చు. ముక్క మెత్తబడడానికి ఇంకా టైం పడుతుంది కానీ వూట రెడీ అయిపోతుంది. ఇది ఎండబెట్టాల్సిన అవసరం అసలు లేదు. ఏడాది దాటి కూడా నిలవ వుంటుంది.
వెల్లుల్లి optional.
Menthupodi ekkuvagavesaru chedhuvastundi
రాదు . కొలత ప్రకారమే వేశాను. చాలా రుచిగా ఉంది👌
Bellam badulaga sugar vadoccha andi
అందరూ షుగరు బదులు బెల్లం వాడుతుంటే మీరేమో బెల్లానికి బదులు షుగర్ వాడుతా మంటున్నారు. దాని పేరే బెల్లం ఆవకాయ. ఒకసారి ట్రై చేయండి. బాగుంటే కంటిన్యూ చెయ్యండి. లేకపోతే బెల్లమే వాడుకోవచ్చు.
Thanks Amma nenu adidanu memalni,Chala sarlu, chesi chupinchinadhuku meku na padhabhi vandhanam amma
Madem gari number vunta send chsai ra
Bellam karigaka Chala waterga vachindandi meeru choopinanta chikkaga gravy ledandi Emi cheyyali
Meeru emi chesina adbhutame amma,,,
Deenilo oil avasaram leda
ఎందుకు అంత కష్టపడతారమ్మా. మొదటే అన్ని పొడులు, ఉప్పు కలిపి అందులో బెల్లం పొడి కలిపి పెట్టుకుంటే తరువాత మామిడి ముక్కలు కలపడం సులభం కదా
నూనె లో బెల్లాన్ని కరిగించకుండా, పచ్చి బెల్లం వేస్తే, అవకాయ ఎండబెట్టాలి. దాని taste వేరు.
.@@nirmalam5059
A cup enta Wight untadi amma
125 gms
😋👌👌
Amma gud morning , nallugu Pindi meeru sale chasthara
Nenu cheyanu
@@telugugamer-g2j DJ Zee CT ft ni ft notcgdsb fbfre శిశు నన్ను నీ ఫీడ్ కాకుండా ఇతర విశేషాలు ంపఫఫసపవధసపళల శాఖ శశాంక్ పైకి వెళ్ళిన అత్య్రత్య్రత
Q
B
¹
😊😅😮😢
Ma dhee Chirala me address send chasthara mamu me products konali anukuntunam
" మోకాళ్ళనెప్పులకు మందు రెడీ " అనే వీడియో లో నంబర్ వుంది. చూసుకోండి.
Ammamma sunnam vesi water avakaya pedatharantha GA
Oil lekunda only water tho
Telengana side
Normal avakaya lo avalapundi akkuvaethye color change avvuthundaa pasapu antha veyali 2kgs mukkalaki
Avakaya lo pakam posesariki mukka gatti ga అయిపోయింది. ఎందుకంటారు? ఇప్పుడు ఏమి చెయ్యాలి?
పాకం వేడిగా పోసేసారేమో, పాకం బాగా చల్లారిపోయి, మళ్ళీ గట్టి బెల్లం లాగా ఆయ్యక వెయ్యాలి, వీడియో మళ్ళీ క్లియర్గా చూడండి.
ఏంటి ఇవాళ వీడియో పెట్టలేదు ? అసలు నేను గుర్తులేనుగా మీకు 😒😒😒 కనీసం నన్ను పలకరించటం కూడా మానేశారు 😩😩😩
Super