ఎప్పటికీ పాడవ్వని నిమ్మకాయ నిల్వ పచ్చడి|no oil no cooking |nimmakaya uragaya easy style|lemon pickle
HTML-код
- Опубликовано: 5 авг 2022
- lemon pickle complete making process in grand mother style. andhra style lemon pickle recipe with complete measurement and tips.
ఆంధ్ర రాష్ట్రం లో పెరుగన్నం లో కి తప్పకుండా ఉండాల్సిన నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఎలా చేయాలో మీకు పక్కా కొలతలతో వివరంగా చూపిస్తాను. నిమ్మకాయ పచ్చడి ఇలా చేసుకుంటే 2సంవత్సరాలైనా పాడవదు. పెట్టుకోవడం కూడా చాలా సులువు.ఒక్క చుక్క నూనె కూడా వేసే పని లేదు. స్టవ్ తో పనిలేదు.
నిమ్మ కాయ ఊరగాయ పచ్చడి
నిమ్మకాయనిల్వ పచ్చడి
easy lemon pickle
no oil no cooking lemon pickle
andhra style lemon pickle
South Indian style lemon pickle
lemon pickle recipe
lemon pickle perfect method
lemon pickle in telugu
nimbu ka achaar
nimmakaaya pachadi andhra style
nimmakaaya nilava pachadi
lemon pickle recipe in telugu
lemon pickle without oil
#నిమ్మకాయఊరగాయ
#lemonpickle
#nimmakayapachadi
#lemonpicklerecipe
#ammaamruthamrecipes
మా అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్న నిమ్మ కాయ పచ్చడి మీకు చూపిస్తాను. మీరూ పెట్టుకోండి. మీకూ నచ్చుతుంది.
❤❤❤❤❤❤❤
చాలా బాగా చేశారు నిమ్మకాయ పచ్చడి బంగారం
Chalabaga chesaru pickle 👌👌👌😋☺️
Super manchiga cheparu
Nice recipe I will try 🥰😘
Mi voice Laxmi Parvathi gari laa undhii 😅
Tq andi❤
Thank you amma
Mouthwatering and sooo tempting to eat curd rice with that lemon pickle right now😋
Wow nice😛🤤
నిమ్మకాయ పచ్చడి చూస్తేనే నోరూరిపోయింది ఆంటీ మీరు 👌👌
Thank you 😊
Testing foods 👌
Mouth watering
Very nice
👌👌👍🤝andi
👌
😋😋👌👌
Yamy
Super
👌😋
Nice
Miru nimmakaya ginjalu. Tiyyaledu. Porapatuna palla kindaki vaste. Chedu. Anipistundi gijalu tiyyali
👌👌👌👌👌
👍
nice
Mee voice lakshmiparvathi LA undi madem.
I will try
చెయ్యి అమ్మా ఎలా వచ్చింది అని పెట్టు
Super amma
Thank you babu 🙏
" looking Delicious "
Thank you andi 🙏
Aunty I love your recipes Post more videos pleazz
Sure 😊
Enni kayalu pattaru amma
Waaw super
Thank you so much Andi 🙏
@@ammaamrutham 0aohAval
@@ammaamrutham Kai
Ù
Soooooopar chesarama endelo petakarlekunda ila chesukovali👌👍💗💐🙏
🙏😊 thanks ammaa
pasupu veeyaledammaa..
Mouth watering 🤤
Njj
Tasty
Thank you andi 🙏
aunty gongura nilva pachadi chapandi
Ok ammaa
వెళ్లి ఉల్లి వెయ్యరా ?
Pasupu veyaledhu
Bai mene kiya hai
🙏
Seeds
Beautiful
Op
😊👍💐🙏
oil avasaram leda
Ledamma nimmakaya pachadi ki oil eppudu veyyamu memu. Perugannamlo oil thagilithe thinalemu kuda.
ఆయిల్ అసలే అక్కర లేదా? తాలింపు ప్రసక్తే లేదా? పసుపు వీయ లేదు.ఆవ పిండి వేయ లేదు. మెంతు పిండి అర స్పూనే చాలు. అంటే ఎక్కువ ఖర్చు లేకుండా సునాయాసంగా సంవత్సరం నిలవ ఉండే పచ్చడి భలే చేశారే! అద్భుతం సుమా?
మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ రెసిపి అది ఖచ్చితంగా అద్భుతం గానే ఉంటుంది. ట్రై చెయ్యండి మీరే స్వయంగా చెప్తారు.🙏
@@ammaamrutham అంటే ఆ అర చెంచా మెంతు పిండి మినహా పచ్చడికి వాడింది కేవలం ఉప్పూ కారం మాత్రమే. ఆది కూడా నిలవ పచ్చడి. నిమ్మకాయతో మాత్రమేనా లేక దబ్బకాయ కూడా అలా చేస్తారా? మామిడి సంగతేమిటి?
Ginjalu teyaledu.talinpu veyyaledu
Talinpu nahi dalthe andar aunty ji
Talimpu kondaru veyyaru. Pickle procedure ilane chestaru
Enni kayalu pattaru amma
Nice
Op