మల్లన్న గారు గవర్నమెంట్ జాబు చేసుకుంటా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయండి సస్పెండ్ చేయకూడదు థిస్ మెసేజ్ చేయాలి వాళ్లకు భయం అనేది తెలుస్తుంది ప్లీజ్ మీరు సీఎం అయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి సార్ ప్లీజ్ ప్లీజ్ సస్పెండ్ అంటే ఎవనికి భయం లేకుండా ఉంది డిస్మిస్ చేయాలి
Ala dismiss cheyyali antey teenamar mallanna, other MLA's and ministers ni kuda dismiss cheyyali. Govt salary thiskuntu private business lu cheskuntunnaru.
I am a government hospital doctor. Not everything you are saying is true - govt and teaching hospital are best than private hospitals. But, in govt hospital we don’t have all the equipment. People should fight to make govt hospital better so we can help every patient. That is why private hospital are making money.
if no equipment you need to stop work like you all who don't have equipments they all need to stop work than govt can give if no equipment former not do agriculture.. if no equipment electrician are plumber can not work so in any work without equipment they will not work but your doctor more responsible person than others why giving us silly reasons 🙏
@@SanjeevMarampelly It is not so simple as you think because life and time won’t wait for equipment. We will try to help with whatever we have but we need more and society should fight for it not just doctors and nurses that is what I am trying to explain. Just taking money for vote, cast politics and religion politics won’t make our country better when we come on streets and advocate and question that will make our country better or else only Ambani’s and Adani’s will grow.
గాంధీ ఆసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రి లో నిజంగా పేదలకు 100 శాతం వైద్యం సరిగా జరిగితే ఎవడు పోతాడు ప్రయివేటు కు దానికి కారణం కూడా మీకు తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా లేనప్పుడు ఒకవిధంగా చెప్పకండి ఉన్నది ఉన్నట్లు చెప్పండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం గురించి
మా మవ్వయ్యా నీ సెకేంద్రబాద్ KIM'S 5 days లో 8 లక్షలు ఖర్చు chesaru మరుసటి రోజు సీరియస్ అని గాంధీ కి షిఫ్ట్ చేసాడు వెంటనే మరుసటి రోజు ఉదయం చనిపోయాడు సార్
నిజమే అన్న నువ్వు చెప్పింది కరెక్టే అన్న 100% కరెక్ట్ మా బాబుకి నిమోనియా వచ్చిందని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన ఇప్పటికీ లక్ష రూపాయలు అయిపోయినాయి కానీ ఇంకా రికవరీ కాలే మా దగ్గర డబ్బులు లేవు సార్ మా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సార్ ఆరోగ్యశ్రీ కార్డు మీద ట్రీట్మెంట్ చేయమని చెప్తే నిమోనియా ట్రీట్మెంట్ జరగదు ఆరోగ్యశ్రీ ఓన్లీ సర్జరీకి యూస్ అయితది అని చెప్పారు ఇప్పటికీ టెన్ డేస్ అవుతుంది ఇంకా రివర్ రికవరీ కాలే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా ఎన్ని లక్షలు పెట్టాలో ఏమో అన్న
Yes anna l b nagar lo unna Ankura hospital naa friend papa 3days born baby ni almost 30days hospitallone unchi 11lakhs bill adrustam baagundi papa safe kaani chaala weak ga undhi weight growth slow ga undhi
అన్ని ప్రైవేటు హాస్పిటల్ ఇలాంటి దోపిడీ నడుస్తున్నాయి ఉన్నాయి అన్న ఈ దోపిడి వల్ల పేదలు అత్యంత పేదరికంలోకి వెళుతున్నారు మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు.అన్న 🙏
100% Correct anna. ANKURA HOSPITAL Tirupati lo ma babu ki stitches veyiniki whole night petti anti biotics saline ekkinchi 2yrs babu ki bill 23k vesaru
Karimnager star hospitol lo ఆస్తులు అమ్మి 9లక్షలు పెట్టిన నా కొడుకు పరిస్థితి అంతే అన్న నా అల్లునికి 13లక్షలు పెట్టిన ప్రతిమ హాస్పిటల్ లో కరీంనగర్ అల్లుడు నడవలేదు కనులు లేవు ట్రీట్మెంట్ problem thone vaalla life maa life motham 😂😂😂😂😂😂😂😂
Small clinics are suggesting Ankura.. Really treatment is not good.. Ma niece ni join cheste numonia tho high fever fits vachay.. Evevo treatment chesi 2L bill chesaru.. But medication effected her alot mentally physically..
idi naaku jarigindi.. case pedatha ante vadileru.. ma intlo baby baane unnadu.. adi katha,, e govt emi chesthundi.. CM revanth ki tweet chesa no response .. hospitals meeda severe action undali.. asthalu ammeskunnamu
Monna papa ki local hospital tisukopote ankura ki refer chesaru akada tisukopote Pneumonia vachindi anie just 4 days pettaru 1 lakh paina bill aindi....naku telisindi enti ante e corporate hospital lo political parties vata untadi
Children ku nicu mgm warangal best Na friend naku 2days different boyes putinaru Both are same difficult condition Am go to MGM hospital GOOD Recover good health My friend go Prashanthi children hospital he spend 5laks
Ma dady ki seviour fever tho karimnagar sunrise hospital lo 7days undi akkada kuda thaggakapothe vallu Malakpet yashoda hospital refer chesthe, vellam... Appudu nene swayam ga ituvanti councilling face chesa... Ma dady ki critical undi ani, join ayithene brathukuthadu, ledante anthe annaru.... Rojuki 80,000 avthayi, minimum one week undali annaru... Memu second opinion ga NIMS ki theeskellam, 5days undi 27,600/- bill pay chesi, healthy ga discharge ayi vachamu.... Nims lo oka junior doctor chepparu, aa fever ki reason oka rakam ayina spidar bite valla vachindi ani... Ee so-called corporate hospitals lo evariki thelvaledu, aa fever ki reason.... My experience in 2014 August....
మల్లన్న గారు గవర్నమెంట్ జాబు చేసుకుంటా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయండి సస్పెండ్ చేయకూడదు థిస్ మెసేజ్ చేయాలి వాళ్లకు భయం అనేది తెలుస్తుంది ప్లీజ్ మీరు సీఎం అయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి సార్ ప్లీజ్ ప్లీజ్ సస్పెండ్ అంటే ఎవనికి భయం లేకుండా ఉంది డిస్మిస్ చేయాలి
Ala dismiss cheyyali antey teenamar mallanna, other MLA's and ministers ni kuda dismiss cheyyali. Govt salary thiskuntu private business lu cheskuntunnaru.
I am a government hospital doctor. Not everything you are saying is true - govt and teaching hospital are best than private hospitals. But, in govt hospital we don’t have all the equipment. People should fight to make govt hospital better so we can help every patient. That is why private hospital are making money.
if no equipment you need to stop work like you all who don't have equipments they all need to stop work than govt can give if no equipment former not do agriculture.. if no equipment electrician are plumber can not work so in any work without equipment they will not work but your doctor more responsible person than others why giving us silly reasons 🙏
@@SanjeevMarampelly If they stop working and publicly speak against the government, your beloved CM and minister will suspend him.
@@SanjeevMarampelly Even if Doctors stop work, you will say, Doctors have no Humanity and values. 🤦🏼♂️
@@SanjeevMarampelly It is not so simple as you think because life and time won’t wait for equipment. We will try to help with whatever we have but we need more and society should fight for it not just doctors and nurses that is what I am trying to explain. Just taking money for vote, cast politics and religion politics won’t make our country better when we come on streets and advocate and question that will make our country better or else only Ambani’s and Adani’s will grow.
💯. పర్సెంట్ కరెక్ట్
గాంధీ ఆసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రి లో నిజంగా పేదలకు 100 శాతం వైద్యం సరిగా జరిగితే ఎవడు పోతాడు ప్రయివేటు కు దానికి కారణం కూడా మీకు తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా లేనప్పుడు ఒకవిధంగా చెప్పకండి ఉన్నది ఉన్నట్లు చెప్పండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం గురించి
కరెక్ట్ అన్న❤🎉
మా మవ్వయ్యా నీ సెకేంద్రబాద్ KIM'S 5 days లో 8 లక్షలు ఖర్చు chesaru మరుసటి రోజు సీరియస్ అని గాంధీ కి షిఫ్ట్ చేసాడు వెంటనే మరుసటి రోజు ఉదయం చనిపోయాడు సార్
Make a Revolution/Movement on Free EDUCATION,HEALTH for ALL From GovT. otherwise Private Sectores Leaching Blood of POOR People
All Ready Unnaii Anna😂😂😂 Meeku Thelvadu Kaabolu
👍కరెక్ట్ sir👌
నిజమే అన్న నువ్వు చెప్పింది కరెక్టే అన్న 100% కరెక్ట్ మా బాబుకి నిమోనియా వచ్చిందని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన ఇప్పటికీ లక్ష రూపాయలు అయిపోయినాయి కానీ ఇంకా రికవరీ కాలే మా దగ్గర డబ్బులు లేవు సార్ మా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సార్ ఆరోగ్యశ్రీ కార్డు మీద ట్రీట్మెంట్ చేయమని చెప్తే నిమోనియా ట్రీట్మెంట్ జరగదు ఆరోగ్యశ్రీ ఓన్లీ సర్జరీకి యూస్ అయితది అని చెప్పారు ఇప్పటికీ టెన్ డేస్ అవుతుంది ఇంకా రివర్ రికవరీ కాలే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా ఎన్ని లక్షలు పెట్టాలో ఏమో అన్న
Yes anna l b nagar lo unna Ankura hospital naa friend papa 3days born baby ni almost 30days hospitallone unchi 11lakhs bill adrustam baagundi papa safe kaani chaala weak ga undhi weight growth slow ga undhi
Well said anna same iam facing right now
Manchi programm mallanna ..hatsoff
మల్లన్న నీకు ఏ దేవుడు ఆవహించింది నిజలు అన్ని చెపుతున్నారు❤
హాస్పిటల్ మోసాలు
ఇంకా కొన్ని చెప్పండి సార్
అన్ని ప్రైవేటు హాస్పిటల్ ఇలాంటి దోపిడీ నడుస్తున్నాయి
ఉన్నాయి అన్న
ఈ దోపిడి వల్ల పేదలు అత్యంత పేదరికంలోకి వెళుతున్నారు
మీరు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు.అన్న 🙏
100% Correct anna. ANKURA HOSPITAL Tirupati lo ma babu ki stitches veyiniki whole night petti anti biotics saline ekkinchi 2yrs babu ki bill 23k vesaru
Yes u r right 👏👏👏👏
Super anna
100%. Correct. ✂️🗡️🛠️🛏️🩼🩻
100% meru chapade cartct anna
Nijam anna
అవును అన్న అందుకే నిను మొదలే నిను నిలెఫర్ కి వెళ్ళుత మ వాడికి బాగువుతారు
అక్కడే చూపిస్తా అన్న
మీ పక్కనే ఉండే అంకుర హాస్పిటల్ కి వెళ్ళాము 22 లక్షల బిల్లు వేశారు రోజు కౌన్సిలింగ్ ఉండేది
Karimnager star hospitol lo ఆస్తులు అమ్మి 9లక్షలు పెట్టిన నా కొడుకు పరిస్థితి అంతే అన్న
నా అల్లునికి 13లక్షలు పెట్టిన ప్రతిమ హాస్పిటల్ లో కరీంనగర్ అల్లుడు నడవలేదు కనులు లేవు ట్రీట్మెంట్ problem thone vaalla life maa life motham 😂😂😂😂😂😂😂😂
నీలోఫర్ హాస్పిటల్ లో సూపర్ ట్రీట్మెంట్ చేస్తుర్రు
Yes,
Ee lanti video s cheyandi.people awareness vasthundi
అమీర్పేట్ ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు 13డేస్ లో 9 లక్షలు దోపిడీ చేశారు మా దగ్గర.
100% correct malanna. mottham sadhuvu, hospitals mottham naashanam chesinru.
Nijam cheppau mallanna
మల్లన్న నువ్వు చెప్పేది చాలా కరెక్టు
Small clinics are suggesting Ankura.. Really treatment is not good.. Ma niece ni join cheste numonia tho high fever fits vachay.. Evevo treatment chesi 2L bill chesaru.. But medication effected her alot mentally physically..
Avunu Anna naku 3 time s counseling jarigindhi
నాకు జరిగింది అన్న
Lotus hospital ma sister papaki 2L bill vesaru 2013 lo jarigindi papa save avvaledu 1week icu
Yes
కౌన్సెలింగ్...అని..ముంచుతరు...
Government HOSPITAL IS NOT TAKING RESPONSIBILITY
Super mallanna correct chapinav
NZB శ్రీ ఆయూష్ పిల్లాల హాస్పిటల్ వరస్ట్ హాస్పిటల్
idi naaku jarigindi.. case pedatha ante vadileru.. ma intlo baby baane unnadu.. adi katha,, e govt emi chesthundi.. CM revanth ki tweet chesa no response .. hospitals meeda severe action undali.. asthalu ammeskunnamu
అన్న same situation నాకు ఎదురైనది
paramitha hospital kompally
Ankura hospital worst hospital
I also face problem in ankura hospital
Anna naku alane jarigindi.
Yes anna
Monna papa ki local hospital tisukopote ankura ki refer chesaru akada tisukopote Pneumonia vachindi anie just 4 days pettaru 1 lakh paina bill aindi....naku telisindi enti ante e corporate hospital lo political parties vata untadi
Anna Country Delight Milk Market lo super Sale ayethunnaye meru Negative Marketing chesthara?
I think Reverse Game
Mala Reddy hospital kuda sem Anna suraram dagara 😢
Paramitha hospital lo kuda same jarugutundi
మరి ఏమి చేద్దాం సార్
Anna Naku same jarigindhi
Naku experience chala Times aindi mallana
Children ku nicu mgm warangal best
Na friend naku 2days different boyes putinaru
Both are same difficult condition
Am go to MGM hospital GOOD Recover good health
My friend go Prashanthi children hospital he spend 5laks
edi matram nijam
Salute mallana neeku
Anna Rambo hospital lo Naku jarigindi na papa vishayam lo
Same treatment in hope hospital Adarsh Nagar
మరి మీ ప్రభుత్వమే ఉంది కద. నియత్నించలేరా?
ఎప్పుడో నీ కూతురికి జరిగింది, ఇప్పుడు ఎవ్వరికీ అలా జరగొద్దు అంటే, నువ్వు చెప్పి చెపియ్యి .
మల్లన్న నువ్వు చెప్పేది
యశోద మాలక్ పేట లో face chesina
పచ్చి నిజం చెప్పారు మల్లన్న గారు..
అన్న నాకూ జరిగింది
100 💯karkt naku kuda jarigindi
anna enni proofs vunna meru valla mida case veyavachuga
Buddhi manchiga undaali vere valla meeda edchi brathuku thunnavu
RVM medical college, siddipet kuda ilage..maa athhanu champesharu
Eela mem face chesam lb nagar ankura lo maa papa ki 10 lak chesaru seem to seem meru chepinatu jariginde maaku
egaaa nv cheppumante govt hospitals manchivi antav kada , manchiga chethunnave mallanna
Ma babu allage jarregedhe
100%karat ana
Anna Raichur Navodaya hospital lo same Allah ne undi
Malana garu warangal low okasri hospital paina video chayande meru video low chaypinwe same ekada nadusthunae sir MGM is dustbeen iendi
Tagore 2
Half knowledge tho matladavadu
Ma dady ki seviour fever tho karimnagar sunrise hospital lo 7days undi akkada kuda thaggakapothe vallu
Malakpet yashoda hospital refer chesthe, vellam... Appudu nene swayam ga ituvanti councilling face chesa...
Ma dady ki critical undi ani, join ayithene brathukuthadu, ledante anthe annaru.... Rojuki 80,000 avthayi, minimum one week undali annaru...
Memu second opinion ga NIMS ki theeskellam, 5days undi 27,600/- bill pay chesi, healthy ga discharge ayi vachamu....
Nims lo oka junior doctor chepparu, aa fever ki reason oka rakam ayina spidar bite valla vachindi ani...
Ee so-called corporate hospitals lo evariki thelvaledu, aa fever ki reason....
My experience in 2014 August....
My experience about corporate hospitals in 2014 August....
Good afternoon sir, yesterday నేను మీకు ఒక సమస్య మీద మెయిల్ చేశాను. దాని పై వీడియో చేయగలరు
అన్నా మెడికల్ కళాశాలల పై వీడియో చేయగలరు. విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారు.
నాకు జరిగింది అన్న