నిజం గా శ్రీనివాస్ గారు చేసుకొన్న పుణ్యం.ఘంటసాల పద్యాలు ఆ విధంగా పాడేవారు ఇప్పుడు ఎవరున్నారు.కాబట్టి మరో ఘంటసాల అనడం ఏమాత్రం సందేహం లేదు.హేట్సాప్ శ్రీనివాస్ గారు.
దయచేసి ఇలాంటి మన జూనియర్ ఘంటసాలను మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఈయన టాలెంట్ ను గుర్తిచి, మన సినిమా అభిమానులకు ఈయన పాటలను అందిచలని ఇండస్ట్రీని కోరుతున్నాం.
నిన్ను కన్న తల్లిదండ్రుల గొప్పతనం ఘంటసాల గారి గొంతును అనుకరించి పాడడం గొప్ప అదృష్టంగా భావించాలి నిన్ను నీ గాత్రాన్ని విని సినీ ఇండస్ట్రీలో నీకు స్థానం కల్పిస్తా అంటే అంతకంటే భాగ్యం మరొకటి లేదు శ్రీనివాస్ గారు మీరు ఇలానే పాడుతూ పాడుతూ మరెన్నో అవకాశాలను పొందాలని మనసారా కోరుకుంటున్నా
ఇంత గొప్ప కళాకారుడు, తెలుగు పద్యాలును ఇంత చక్కగా పాడిన, పాడుతున్న తెలుగు వారి వల్ల ఇంత మోడరన్ కాలం వచ్చిన తెలుగు ఇంకా మరుగున పడకుండ ఉంది అంటే ఇలాంటి వారి వల్లే అనేది తెలుగు వారు అందరు గ్రహించాలి 🙏🙏🙏.
No one till date has reached this level of perfection to Ghantasala master..In fact he has surpassed the melody of Ghantasala even.. Kudos to Srinivas... You are the true Avatar of Ghantasala
అద్భుతమైన గానం శ్రీనివాసు గారు ! పద్యగానము తెలుఁగు వారి సొంతం .ఘంటసాల మాష్టారు పద్యగానమున నిర్దిష్టమగు బాణీ సృష్టించి తరించారు ! మీరు వారి శైలి లో శ్రావ్యంగా గానం చేసి , వారిని తలపించారు! మీరు ధన్యులు !
No words to speak Jr. Ghantasala garu alias Srinivas garu rebirth of Ghantasala garu .....why donot our Telugu people recognize and encourage such great voices like Srinivas and bring back Ghantasala voice please wow wow wow ....super🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ మీ కామెంట్ ను తెలుగు లో పెట్టండి సార్ నాకు ఇంగ్లీష్ లో అన్ని పదాలకు అర్థం తెలియదు సార్ తెలుగు లో అయితే అర్థమౌతుంది సార్ దయచేసి నా విన్నపము ను మన్నించగలరు ధన్యవాదాలు సార్
ఇప్పుడు మనకు తెలుగును సరిగా పలకడమే రావడం లేదు..ఇంకా ఇలా పాడమంటే ఏంటి పరిస్థితి... ఎన్నో మాటలకు అర్తాలు కూడా మరచిపోయాం. దేవుడా మళ్ళీ మాకు పాత రోజులు ప్రసాదించు స్వామి.
బహుశా 11పిబ్రవరి 1974తర్వాత మీరు పుట్టివుంటారు. ఆ రోజే కోట్లాది అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి దివికేగిన గాన గంధర్వ చక్రవర్తి. మళ్లీ మీ రూపంలో జన్మించారేమో అన్న చిన్న ఆశ.మీ ఫోన్ నంబర్ దయతో.
ముంబయి నగరంలో ఉన్న స్వరమాధురి సంగీత్ సంస్థ నిర్వాహకులలో వారు నిర్వహించే పాటల కార్యక్రమంలో అద్భుతంగా వ్యాఖ్యానం చేసే S.V.R Murthy sir (mumbai) ఈ ప్రస్తావన ను తీసుకు వచ్చారు అలా కొంత మంది పెద్దలు అన్నారు కూడా ఇదంతా ఘంటసాల గారి పైన మనకు గల మక్కువ చేత రక రకాల భావనలు అభిప్రాయాల ద్వారా వ్యక్తమౌతాయి ----------------- మీ యొక్క స్పందనకు అభిమానమునకు ధన్యవాదములు సార్
నిజంగా చాలా అద్భుతంగా పాడారు అన్నా నాకు మీరు పాడుతుంటే ఘంటసాల గారు పాడి నట్టే ఉంది 100%అన్నా మీకు ఆ భగవంతుడు ఇలా ఇంకా ఎన్నెన్నో కొత్త పాటలు పడాలని కోరుకుంటున్నాను దేవడు మిమ్మల్ని చల్లగా చూడాలి అన్నా
ఘంటసాల గారు పాడిన పాటలలోని రామాయణం పాటలు రాముని అవతారం రవికుల సోముని అవతారం (భూకైలాస్) రామ రామ రామ సీతా రామ రఘురామ దశరథ నందన దానవ భంజన జయ జయ శ్రీరామ (శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం) ఇంకా కొన్నింటిని ప్రాక్టీస్ చేస్తున్నాను సార్
చాలా చక్కగా పాడుతున్నావుతమ్ముడు
గమకాలు కొంచెం చూసుకున్నావంటే సూపర్
నిజం గా శ్రీనివాస్ గారు చేసుకొన్న పుణ్యం.ఘంటసాల పద్యాలు ఆ విధంగా పాడేవారు ఇప్పుడు ఎవరున్నారు.కాబట్టి మరో ఘంటసాల అనడం ఏమాత్రం సందేహం లేదు.హేట్సాప్ శ్రీనివాస్ గారు.
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
చక్కటి ఉఛ్చారణ శృతి పక్వమయిన గానం అంతకు మించి పెద్దాయన ఘంటసాల గారి ని గురుతు తెస్తు న్తారు. అభినందనలు.
Super ఆనందంగా వుంది. మీ భాస్కర్
@@mbrao1954 oxlet
అద్బుతం ఘంటసాల వారి గొంతు అనుకరించకుండా పాటలో మాధుర్యాన్ని చెడనీకుండా.. చక్కగా రస రంజికంగా పాడారు...
అధ్భుతం
Yes
పవిత్రమైన భూదేవి ఇంతటి మార్పు లేని గా
ధన్యవాదాలు సార్
దయచేసి మన్నించగలరు మీ యొక్క కామెంట్ కి ఆలస్యంగా రిప్లై ఇచ్చినందుకు
ఇంతకు పూని padyam ఎంత భావయుక్తం గా పాడారో ధన్యం వీనుల విందుగా ఉన్నాయో అన్ని బాగున్నాయి 🙏
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మళ్లీ వచ్చి పాడి నట్లు గా మీకంఠం అద్భుతంగా ఉంది మరల 1974 రోజుల్లో ఉన్న ట్లు అనిపించింది ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్
చాల బాగా పాడినారు ఎలా పొగడాలి మాటలు రావడము లేదు మీలాంటి వాళ్ళను ఎందుకు గుర్తించడం లేదో నాకు బాధగా వుండి అంతా స్వార్థము సిగ్గు పడాలి మన భారత దేశము
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్
గురూ....అమోఘం అద్భుతమైన మీ గాత్రానికీ...శతకోటి దండాలు
Hiiii
From
చాలా బాగాపాడేవు బాబు నీకు
ఆయురారోగ్య ఐశర్యాలతో ఆభగవంతుడు చల్లగా చూడాలి
మహా అదుభతమైన గాత్రం బ్రదర్ ఆ మహా గాయకుడు గంటసాల అనుకరించి పాడిన నీకు ధన్యవాదములు.
మీ యొక్క స్పందనకు అభిమానమునకు ధన్యవాదములు సార్
Nice
Gantasala gaatramlaga unnadi
Suuuuuuperb give phone number
దయచేసి ఇలాంటి మన జూనియర్ ఘంటసాలను మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఈయన టాలెంట్ ను గుర్తిచి, మన సినిమా అభిమానులకు ఈయన పాటలను అందిచలని ఇండస్ట్రీని కోరుతున్నాం.
మీ యొక్క స్పందనకు ధన్యవాదములు సార్
చాలా గొప్పగా పాడారు ధణ్యవాధములు 🙏🙏
నీ తల్లిదండ్రుల అదృష్టం నీలాంటి వారిని కన్నందుకు వాయిస్ బాగుంది
ఘంటసాల గారి పాటలు పాడటానికి నేనెంత పుణ్యం చేసుకున్నానో
నిన్ను కన్న తల్లిదండ్రుల గొప్పతనం ఘంటసాల గారి గొంతును అనుకరించి పాడడం గొప్ప అదృష్టంగా భావించాలి నిన్ను నీ గాత్రాన్ని విని సినీ ఇండస్ట్రీలో నీకు స్థానం కల్పిస్తా అంటే అంతకంటే భాగ్యం మరొకటి లేదు శ్రీనివాస్ గారు మీరు ఇలానే పాడుతూ పాడుతూ మరెన్నో అవకాశాలను పొందాలని మనసారా కోరుకుంటున్నా
@@KongaraNarahariమీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
ఇంత గొప్ప కళాకారుడు, తెలుగు పద్యాలును ఇంత చక్కగా పాడిన, పాడుతున్న తెలుగు వారి వల్ల ఇంత మోడరన్ కాలం వచ్చిన తెలుగు ఇంకా మరుగున పడకుండ ఉంది అంటే ఇలాంటి వారి వల్లే అనేది తెలుగు వారు అందరు గ్రహించాలి 🙏🙏🙏.
మీ యొక్క స్పందనకు ధన్యవాదములు సార్
Super junior ghanta sala garu
నాకు మాటలు రావడం లేదు అద్భుతం మహా అద్భుతం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మి ఫొన్ నెంబర్ నాకు ఓసారి మెసేజ్ చెయ్యగలరు. శ్రీరామ్ ఆలయ అర్చకులండి. నేను
🙏🙏🙏
@@mideyatelugubbc2620 9603419835
Ghantasaala gaaru malli puttadu. Danya vadamulu
.Lakkavatti Vljay.Maram pally.
చాలా బాగుంది, బాగా ఆలపించారు. ధన్యవాదాలు.
ఘంటసాల గారి గొంతు మీకు భగవంతుడు వరంగా ప్ర సాధించాడు.గాన గంధర్వుడ నీకు🙏🙏🙏
ధన్యవాదములు
@@srinivasbuddha3812 చాలా బాగా పాడారు
Excellent Srinivas garu sorry sorry jr. Ghantasala garu.
మధురం మధురం.అదరం మధురం.అదరము సోకిన నీగాత్రం మధురం.అభినందనం సోదరా.
అహో శ్రీనివాస మహాశయా, అపర ఘంటసాల మహనీయ. Andukovayya మా అభినందన మాల. సినీ వెలుగులు చూడని మాణిక్యం. వీరికి వెలుగు evvandi సినీ taraganam. విజయీభవ 🙌🙌🙌
ధన్యవాదములు సార్ మీ యొక్క ఆదరాభిమానమునకు
No one till date has reached this level of perfection to Ghantasala master..In fact he has surpassed the melody of Ghantasala even.. Kudos to Srinivas... You are the true Avatar of Ghantasala
అద్భుతమైన గానం శ్రీనివాసు గారు ! పద్యగానము తెలుఁగు వారి సొంతం .ఘంటసాల మాష్టారు పద్యగానమున నిర్దిష్టమగు బాణీ సృష్టించి తరించారు ! మీరు వారి శైలి లో శ్రావ్యంగా గానం చేసి , వారిని తలపించారు! మీరు ధన్యులు !
ధన్యవాదాలు సార్ అలస్యంగా రిప్లై ఇచ్చినందుకు మన్నించగలరు
భగవంతుడు...మీకు ఇచ్చిన గొప్ప వరం నీ గాత్రం..
అద్భుతం మహా అద్భుతం గాత్రం 🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌మట్టిలో మాణిక్యం.
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
అసలు...గాన గాంధర్వుడు. మళ్లీ మమ్మల్ని ఆనంద డోలికలో ఓలలాడించడానికి పుట్టడా..అద్భుతం. పరమాద్భుతం సోదరా..నీకు శుభమస్తు..జై భీమ్
Supar gantasala undhi
మీరు ఆ అపర గానగంధర్వమథురగాత్రాన్ని ఎథాతథంగా ఆలపించటం అది మీకు శ్రీరామునికృప
గంటసాల గారి వాయిస్ మళ్ళీ మీ గొంతులో విన్నాము. చాలా బాగుంది సార్.🙏🙏
ధన్యవాదములు సార్
మీ మధురమైన స్వరముతో మీ జననము ధన్యం ....మిమ్ములను కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు....
రాజశేఖర్ - తిరుపతి
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
అద్భుతంగా పాడావు తమ్ముడు! నీకు నా ఆశీస్సులు.
మీ యొక్క అభిమానమునకు ఆశీర్వచనమునకు ధన్యవాదములు సార్
ఘంటసాల గారిని గుర్తుకుతెచ్చుకున్న అనుభూతి కలిగింది. మీ వాక్ శుద్ధి చాలా స్పష్టంగా ఉంది. మీగాత్రం ఆచ్చు పోసినట్లుగా ఘంటసాల గారిని తలపించింది.
నిజంగా శ్రీనివాస్ గారే పాడారా... చాలా చక్కగా పాడారు. ఘంటసాల గారు పాడినట్టే ఉంది... సూపర్....
వినులవిందైన గానామృతం సుమదుర సుస్వర ॥
చాలా అద్భుతంగా పాడారండి ముఖ్యంగా ఘంటసాల గారు పాడిన అనుభూతి కలిగిస్తున్నారు ముఖ్యంగా మీరుపద్యాలతో పాటు అభినయం కూడా చాలా బాగుంది🙏
చాలా బాగుంది సార్ చక్కగా పాడారు అభినందనలు 🙏 🙏 🙏
వావ్.. అద్బుతం మీలాంటి గాయకులు వృద్ధిలోకి రావాలని నా ఆశ 🙏🙏🙏
రారూ రానివ్వరు 👍
Wonderful. May God bless you
Super
Adbhutam maha -adbhutam e lanti vari ni enkarage cheyandi 🙏🙏🙏🙏🙏
మీ గాన మాధుర్యమ్ అద్భుతం మృదుమధురమ్
. సూపర్ సూపర్.. చాలా బాగున్నాయి.. ఘంటసాల వెంకటేశ్వరరావు గారే పాడుతున్నట్లు ఫీలింగ్ కలిగింది
శ్రీనివాస్ గారు ఎంత అద్భుతంగా పాడారో కదా
Ghantasala gare padutunnatlundi chala chala baga padaru 🙏🙏🙏👌👌👌
Super sir. అద్భుతమైన మీ గాత్రానికి నా నమస్సులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏. అభినందనలు.💐💐💐💐💐💐💐💐
Super Brother
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు
@@jsatyanarayana4869 Thank you very much sir
సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌🙏🏽🙏🏽🙏🏽
ఆ గాత్రం దేవుడు ఇచ్చిన వరము.
No words to speak Jr. Ghantasala garu alias Srinivas garu rebirth of Ghantasala garu .....why donot our Telugu people recognize and encourage such great voices like Srinivas and bring back Ghantasala voice please wow wow wow ....super🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ మీ కామెంట్ ను తెలుగు లో పెట్టండి సార్ నాకు ఇంగ్లీష్ లో అన్ని పదాలకు అర్థం తెలియదు సార్ తెలుగు లో అయితే అర్థమౌతుంది సార్ దయచేసి నా విన్నపము ను మన్నించగలరు ధన్యవాదాలు సార్
Na daggara telugu typing ledandi Jr Ghantasala garu
Excellent 👏👏👏👏👏
శ్రీనివాస్ గారిని చూడకుండా ఈ పద్యాలు వింటే ఘంటశాల గారు పాడారు అన్నట్లు గానే ఉన్నాయి. శ్రీనివాస్ గారికి అభినందనలు.
@@immannivenkatasatyam1237 మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Super super super గా అచ్చం ఘంట సాల గారి లాగానే పాడారు brother
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు ఆలస్యంగా రిప్లై ఇచ్చినందుకు మన్నించగలరు
ఎంత సేపు విన్న వినాలనిపిస్తుంది.ధన్యుడు🎉
ఘంటసాల గారు మీ రూపంలో బ్రతికే వున్నారు థాంక్యూ
సూపర్ వాయిస్ సార్ జూనియర్ ఘంటసాల మాస్టర్ సూపర్ సార్ వాయిస్
మట్టిలో మాణిక్యం..... సూపర్ సూపర్
very nice b Srinivasa garu same gantasala voice 👍👍👍🙏🙏🙏
👏👏👏👏చాలా..చాలా... బాగాపడారు.....🙏🙏.
అద్భుతం శ్రీనివాస్ garu🙏🙏
ధన్యవాదాలు సార్
👍❤️❤️👋👋👌👌no words...super brother....He live in your voice🙏🙏🙏
Sir really wonder full, maro gantasala manaku dorikaadu
చక్కగా పాడారు అన్నగారూ
సూపర్ అన్న అచ్చు ఘoటసాల గారు పడినట్టే ఉంది నీ గొంతు. 🙏🙏🙏 💐💐💐
ఇప్పుడు మనకు తెలుగును సరిగా పలకడమే రావడం లేదు..ఇంకా ఇలా పాడమంటే ఏంటి పరిస్థితి... ఎన్నో
మాటలకు అర్తాలు కూడా మరచిపోయాం. దేవుడా మళ్ళీ మాకు పాత రోజులు ప్రసాదించు స్వామి.
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
ఆహా ఎంత అద్భుతం అమోఘం మీ గొంతుతో మళ్ళీ ఆ పెద్దయనని గుర్తుకు తెచ్చారు
Oh my god really song ne
Wonderful voice
శ్రీనివాస్ గారూ మీ గాత్రం అమోఘం. మళ్లీ లవకుశ చూసినట్లు అనిపించింది.
Wonderful brother. Waiting for listening more songs from you
ఆ శ్రీరామ చంద్రుని గుణ గణాలను అలపిస్తూ గానం చేస్తూ నమస్కరిస్తున్న ఓమహానుభావా నీకు నా ప్రతి నమస్కారం అందుకో
ముదముగ రామ నామము తపో వనమెల్ల ప్రతిధ్వనించు నీ పదములు సోకి మా యునికి పావనమై చెలువొందు నమ్మరో ఆఆఆఆఆఆఆ ధన్యవాదములు
బహుశా 11పిబ్రవరి 1974తర్వాత మీరు పుట్టివుంటారు. ఆ రోజే కోట్లాది అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి దివికేగిన గాన గంధర్వ చక్రవర్తి. మళ్లీ మీ రూపంలో జన్మించారేమో అన్న చిన్న ఆశ.మీ ఫోన్ నంబర్ దయతో.
ముంబయి నగరంలో ఉన్న స్వరమాధురి సంగీత్ సంస్థ నిర్వాహకులలో వారు నిర్వహించే పాటల కార్యక్రమంలో అద్భుతంగా వ్యాఖ్యానం చేసే S.V.R Murthy sir (mumbai) ఈ ప్రస్తావన ను తీసుకు వచ్చారు అలా కొంత మంది పెద్దలు అన్నారు కూడా ఇదంతా ఘంటసాల గారి పైన మనకు గల మక్కువ చేత రక రకాల భావనలు అభిప్రాయాల ద్వారా వ్యక్తమౌతాయి -----------------
మీ యొక్క స్పందనకు అభిమానమునకు ధన్యవాదములు సార్
Gatramu adbhutham . Abhivandanamu. Sodara 🙏🙏🙏
నాయనా చాల గొప్పగా పాడవు
ధన్యవాదములు సార్
U r great
Malli Gantasala gari gaatram vinnam
pranaams sir...maro ghantasala marvelous
నా వీడియోలు చూస్తూ లైక్ కొట్టి కామెంట్ పెట్టి నా చానల్ ను సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Srinivas garu, excellent and I like your singing. Please provide your number
Excellent శ్రీ SrinivasBuddha గారూ 🙏🙏🙏🙏🙏
ఎంత హృద్యంగా పాడుతున్నారో మీరు నిజంగా ఘంటసాల గారి ఏకలవ్య శిష్యులే. ఎంత స్పష్టత. పాడుతూ ఉండండి మిత్రమా 🙏🙏
Amazing. Superb srinivas garu 👎🏽🙏🙏🙏🙏
మీ పద్యాలతో మాకు కళ్ళకు కట్టినట్టుగా లవకుశ ను మళ్ళీ చూపించారు
చాలా బాగా పాడావు ఘంటసాల పద్యాలు చాలా సంతోషం రంగు సదానందం సాగర్ డిజిటల్ స్టూడియో సుబేదారి హనుమకొండ
మీ యొక్క అభిమానానికి ధన్యవాదాలు
అచ్చం ఘంటసాల గారి గొంతు నుండి పాడినట్లుగా ఉంది
అచ్చం ఘంటసాల వలే పోరాడటమే కాదు ఆ పాత్రలను అనుభవించి పాడారు.అద్భతం
@@dhanalakshmiboyapati9918 sreenivas hari cell member .
Please
Junior Ghantasala..hats off.. ma ha kalakarudu. Telugu bhumi powerful
చాలా బాగా పాడారు శ్రీనివాస్ గారు.ఘంటసాల గారు మళ్ళీ పుట్టారా అనిపిస్తుంది.🙏🙏
చాలా బాగా పాడారు, అలానే మీనోటినుండి దానవీర శురాకర్ణా, పద్యాలు వినాలని ఉంది
తప్పకుండా పాడి అప్ లోడ్ చేస్తాను కానీ కొంత సమయమివ్వండి
సూపర్ తమ్ముడు.
చాలా శ్రావ్యంగా వుంది.
చిరంజీవ సుఖీభవ .,
మీ యొక్క ఆశీర్వచనమునకు ధన్యవాదములు సార్
మళ్ళీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుర్తు చేశారు ధన్యులు మీరు🙏🙏🙏
ధన్యవాదములు సార్
super
Ditto Gantsala Tone
Nijangaaney gantashaala gaaru paadi nattey undi 🙏🙏🙏🙏🙏🙏
మీ యొక్క అభిమానానికి ధన్యవాదాలు సార్
ఇలాంటి అన్ఘరత్నాలు బయటపడి కాంతులీనుట సంతోషదాయకం.
Beautiful voice junior Gantasaala....shatamanam bhavati...
@@KhadeerSaheb48 🙏
super srinugaru. Excellent voice sir
ధన్యవాదములు సార్
Thank you very much sir
చాలా చాలా బాగా పాడారు. మీ గొంతు ఘంటసాల గారి గొంతు లాగ ఉంది. ధన్యులు. 3-12 -21
ధన్యవాదాలు సార్
Super you sang with your original voice,not unlike others who imitate Ghantasala. Your gamakam is good, this is the secret of Ghantasala songs
గొంతులో ఫీల్ ఉంది...👍👍👍🌷🌷🌷🌷🤗🤗🤗
100%✓ voice matching with the great singer Ghantasala .,🙏🙏
కొంత వరకు ఐతే ఓకే 100% ఐతే కాదు సార్
ఏదో మీ అభిమానం సార్
నిజంగా చాలా అద్భుతంగా పాడారు అన్నా నాకు మీరు పాడుతుంటే ఘంటసాల గారు పాడి నట్టే ఉంది 100%అన్నా మీకు ఆ భగవంతుడు ఇలా ఇంకా ఎన్నెన్నో కొత్త పాటలు పడాలని కోరుకుంటున్నాను దేవడు మిమ్మల్ని చల్లగా చూడాలి అన్నా
మీ అభిమానానికి హృదయపూర్వక మైన ధన్యవాదాలు తెలుకుంటున్నాను సార్
Super voice sir
GREAT SRINIVAS GARU, YOU ARE SINGING AS IT IS GHANTASALA MASTARU, GOD BLESS YOU
Thank you very much sir
Wonderful song same gantasala
అరె..రె....రె...రె...రె👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 అద్భుతం అద్భుతం👍👍👍👍 సూపర్
మీ జన్మ ధన్యం సార్
ధన్యవాదాలు సార్
NIJAMGAA GHANTASAALA
GAARINI EDURUGAA
CHOOSTUNNATLUNDANDI
SUPER KALLU MOOSUKUNI
VINTUNTE NIJAMGAA
LAVAKUSA PADYALU PAADINA
GHATASAALA GAARU GURTHOCCHRU
MUNMUNDU MEERU
BAAGA PAAPULAR
AUTAARU SIR GOOD
MEEKU EE GONTHU
RAAVADAM MEE POORVA
JANMA SUKRUTHAM
అద్భుతం
ధన్యవాదములు సార్
Super 👌 song old is gold
Thank you very much siva
మీరు నిజంగా ఘంటసాల గారే మీలో ఉన్నా రు
మీరన్నట్టుగానే అలనాటి సినీ నటి షావుకారు జానకి గారు కూడా ఇలానే అన్నారు -------------------------- మీ యొక్క స్పందనకు అభిమానమునకు ధన్యవాదములు సార్
చాలా చక్కగా పాడారు అన్న నిజంగా ఘంటసాల గోత్రం లాగానే ఉంది చాలా కరెక్ట్ శృతిలో పడరు చాలా బాగా పాడారు
ధన్యవాదాలు సార్
👌👌👌సూపర్
అద్భుతం... నిజంగా చాలా బావుంది శ్రీనివాస్ గారు 🙏🙏🙏
Brother your voice is super 100% is synchronized with ghantasaala you must be awarded with a title of junior ghantasaala keep it up.venkateswarao
అద్భుతంగ గానం చేసారు. ఇలాగే రామాయణాన్ని గానం చేయండి