వాగ్దానాల లో వాస్తవమెంత శాతం? వ్యాపారమెంత శాతం? | vijay Prasad short message

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • వాగ్దానాలు (promise cards) అనేవి వాక్యానుసారమా కాదా అనే విషయం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ open చేసి పూర్తి మెసేజ్ వినండి..
    • నూతన సంవత్సర వాగ్ధానమా...

Комментарии • 166

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  4 года назад +21

    వాగ్దానాలు (promise cards) అనేవి వాక్యానుసారమా కాదా అనే విషయం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ open చేసి పూర్తి మెసేజ్ వినండి..
    ruclips.net/video/2uY1DTI-4A0/видео.html

    • @nelapatijoshua468
      @nelapatijoshua468 4 года назад +2

      IFORGOD MINISTRIES

    • @victorpaul2670
      @victorpaul2670 4 года назад

      can we read some once letter???? is it right or not???

    • @sowsheelkumar9882
      @sowsheelkumar9882 4 года назад

      Bro Vijay ana messages straight forward GA untai....but maa pastor gari messages practical senseble or prema ( aadharana) vaakyam bodhistharu...to avoid confusion I'm sticking to our pastor messages god bless u Vijay ana

  • @gbujji3114
    @gbujji3114 4 года назад +3

    కరెక్ట్ గా చెప్పారు బ్రదర్
    సత్యమైన వాక్యం కి అర్ధం తెలియక చాలా మంది భ్రమలో ఉండి వాగ్దానాలు పేరుతో వ్యాపారం చేస్తున్నారు కల్పన కధలకి లోబడి వాటిని కొనుకుంటున్నారు సంఘ విశ్వాసులు అంధతవ్వం లో చాలా మంది ఉన్నారు బ్రదర్ వాళ్లు అందరికి కనువిప్పు కావాలి మీరు చెప్పే వాక్యం విని వందనాలు బ్రదర్

  • @jesan1438
    @jesan1438 4 года назад +18

    యు ఆర్ కరెక్ట్ సార్ , ఎందుకంటే దేవుడు లాటరీ సిస్టమ్ పెట్టలేదు కనుక ,
    నేటి వాగ్దానాలు అన్నీ లాటరీ పద్ధతిలో తీసినట్టే ఉన్నాయి ,
    గాడ్ బ్లేస్స్ యు సార్ , దేవుడు మీకు మీ పరీచర్యకు నిత్యం తోడుండాలని కోరుకుంటున్నా

  • @iforjesus2869
    @iforjesus2869 4 года назад

    Praise the lord Annaiah....nijamina vakyam mee dwarane vintunnaa..chala manchiga cheptunnaru..chala thanks annaiah..devudu meto unnadu.andaru money Kosam vakyam cheste, meru devunikoraku paatupadutunnaru...

  • @ungurnarasimhaungur98
    @ungurnarasimhaungur98 4 года назад +16

    వాగ్దానాలు తీసుకోవడం తప్పు కాదు అన్న అమ్మాడం తప్పు
    ...క్షమించాలి...మరియు.. గమనించాలి అన్న...

    • @vardhanbeast
      @vardhanbeast 4 года назад

      బ్రదర్ లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూడండి

    • @ungurnarasimhaungur98
      @ungurnarasimhaungur98 4 года назад

      @@vardhanbeast చూసాను అన్న

    • @vardhanbeast
      @vardhanbeast 4 года назад

      @@ungurnarasimhaungur98 eistam vachina vagdhanaalu rasestunnaru bro old testment lovi

    • @ungurnarasimhaungur98
      @ungurnarasimhaungur98 4 года назад

      @@vardhanbeast ఒకే అన్న
      .....హ్యాపీ క్రిస్మస్
      ....దేవుని సేవ చేయాలని ప్రార్ధన చేయండి

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 4 года назад +3

    వాగ్దానము = వాక్కు + దానము.
    వాక్కు అంటే మాట, దానము అంటే ఇవ్వడము. వాగ్దానము అంటే మాట ఇవ్వడము (promise).
    దేవుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. మాట తప్పడానికి ఆయన మనలాగా మనిషి కాడు (సంఖ్యాకాండము 23:19).
    అన్ని వాక్యాలూ వాగ్దానాలు కావు. అన్ని వాగ్దానాలూ అందరికీ సంబంధించినవి కావు.
    ఏ వాక్యము ఎవరు ఎవరితో ఏ సందర్భములో చెప్పారో అర్థము చేసుకోవాలి.
    తండ్రి ఇచ్చిన వాగ్దానము కోసము ఎదురుచూడుడి (అపో. కా 1:4)
    వాక్యానుసారముగా జీవించువారికి జీవవృక్ష ఫలమును దేవుడు ఇస్తాడు (ప్రకటన 2:7)
    అంతము వరకూ సహించినవారికి జీవకిరీటమును ఇస్తాడు (ప్రకటన 2:10)
    ఇవి మనకు సంబంధించిన వాగ్దానాలు.
    మనకు అనుకూలమైన కొన్ని వాక్యాలను ముందు ఉంచుకుని వాటిలోనుండీ ఒకదానిని లాటరీ పద్ధతిలో తీసుకుని అదే దేవుడు నాకిచ్చిన వాగ్దానము అనుకుని పొరబడుతున్నాము.
    (యెహోషువ 14:9)
    నీవు అడుగుపెట్టు స్థలమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను
    ఈ వాక్యమును తీసుకున్న వ్యక్తి దానిని తన వాగ్దానముగా అనుకుని ఎక్కడైనా అడుగు పెడితే, అది తన స్థలము అయిపోతోందా! కాదు, ఎందుకంటే అది మనకు సంబంధించిన వాగ్దానము కాదు.
    వాక్యాన్ని లోతుగా పరిశీలించి దేవుని రహస్యాలను, పరలోక, నరక, భూలోక సంగతులను, మన బాధ్యతలను తెలుసుకుని వాక్యానుసారముగా జీవించాలి.
    కొన్ని అనుకూలమైన వాక్యాలలో ఒకదానిని లాటరీలాగా తీసుకుంటే అది నీ వాగ్దానము అయిపోదు!
    ప్రియ క్రైస్తవులారా, ఆలోచించండి. ఈ క్రింది వాక్యాలు కూడా వాగ్దానాలా! వీటిని వాగ్దానాలుగా ఉంచితే తీసుకున్నవారి పరిస్థితి ఏమవుతుంది!
    (సామెతలు 1:26)
    "మీకు అపాయము కలిగినపుడు నేను నవ్వుదును"
    (ఏహెఙ్కేలు 5:8)
    "యెహోవానైన నేను మీకు విరోధిని"
    (యిర్మీయా 23:40)
    "అవమానమును మీమీదికి రప్పించెదను"
    (నిర్గమాకాండము 22:24)
    "దేవుని కోపాగ్ని రగులుకుని మిమ్మును చంపును. మీ భార్యాలు విధవారాండ్లు అగుదురు. మీ పిల్లలు దిక్కులేనివారు అగుదురు"
    దయచేసి, వాక్యాన్ని సందర్భమునుండీ విడగొట్టి అనుకూలమైన వాక్యాలను స్వార్థానికి వాడుకోకండి.
    వాక్యాన్ని గ్రహించుదాం...
    వాక్యానుసారముగా జీవించుదాం...
    నిజమైన వాగ్దానములో పాలుపంచుకుందాం...

  • @statusbeatsbyrajesh2793
    @statusbeatsbyrajesh2793 4 года назад +1

    Praise the Lord 🙏
    👌👌👌👌👌👌👌

  • @varamm8192
    @varamm8192 4 года назад +17

    సమయం వచ్చింది కాబట్టి వాగ్ధానం గురించి నా అనుభవం చెప్తున్నా..
    నేను వాగ్ధానం తీసుకునేటప్పుడు మా నాన్న కి(మా నాన్న చర్చికే రారు)
    అమ్మ కి,అన్నయ్య కి చివరిగా నాకు.. నేను ప్రేమిస్తున్నా అమ్మాయి కి కూడా...
    అన్నయ్య వీడియో చూసిన తర్వాత ఇంత అజ్ఞానంలో ఉండేవాడినా అనిపిస్తుంది...

  • @Lifeisnotsameforall
    @Lifeisnotsameforall 4 года назад +4

    Praise the Lord 🙏.

  • @nandininandu4166
    @nandininandu4166 4 года назад

    praise the Lord annayya
    supar message annayya

  • @sekharp7386
    @sekharp7386 4 года назад +4

    💒💒అన్నయ్య వందనాలు మీరు చేప్పింది నిజం💒💒
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinuragolu293
    @srinuragolu293 4 года назад +4

    ఇంకా ఎంతో మంది, ఇలాంటి మయలొనే, వున్నారు,నీవు, చెప్పి నవాక్యంవని, తెలుసు, కుంటారు,అన్నయ్య,వంధనాలు

  • @PEDODDINATHANIEALPEDODDINATHAN
    @PEDODDINATHANIEALPEDODDINATHAN 4 года назад +6

    వందనాలు,👌అన్న 👏👏👏సూపర్ మెస్సేజ్

  • @sivatelugutech8804
    @sivatelugutech8804 4 года назад +8

    👌👌👌👌👌 Annaya gaaru

  • @mamathagodatha6439
    @mamathagodatha6439 4 года назад +2

    ఇంకా ఎంతోమంది ఆ అజ్ఞానంలో నే ఉన్నారు సార్ ఇది చూసకన్న మారాలి 🙏🙏🙏 చాలా బాగా చెప్పారు

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 года назад +3

    Vandnalu Annaya excellent message thank you 💯👌🙏🙏🙏🙏🙏👏👏👏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +4

    నిజంగా నిజం అన్నయ్య 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @todaytech4566
    @todaytech4566 4 года назад

    Excellent message

  • @tejaamulya8684
    @tejaamulya8684 4 года назад

    Anna samaajaaniki meeru aentho avasaram. Wonderful message. Praise the lord.

  • @gagangeethika2421
    @gagangeethika2421 4 года назад +6

    వందనాలు అన్నయ్య
    అవునన్నయ్య ఇది నిజం
    నా కళ్లతో ఎంతోమందిని చూసాను

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 года назад +6

    Noah joke Chaala baagundhi ana good sense of humour

  • @Broken_hear_143
    @Broken_hear_143 4 года назад

    Chala bagacheppavu anna

  • @nissiajay8714
    @nissiajay8714 4 года назад +24

    వాగ్దానము అనేది మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది....దాన్ని మనం కొనలేము సంఘములో ఇస్తారు డబ్బులకు కదూ బ్రదర్

    • @chantig2945
      @chantig2945 4 года назад +4

      Anna meku bahusa teluvakapovchu amutharani it's true amutharu nenu oka Christian ga cheputhuna

    • @alphaomega7526
      @alphaomega7526 4 года назад +1

      Yes

    • @ravitejaa1776
      @ravitejaa1776 4 года назад +2

      Chaalaa sangaalalo dabbulu ivvaali bro

    • @palleramesh6932
      @palleramesh6932 4 года назад

      brother super message

    • @prasannakumar4257
      @prasannakumar4257 4 года назад

      బ్రదర్ కొన్ని సంఘాలలో కానుక వేసి వాగ్దానం తీసుకోవాలి అంటారు దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆలోచించాలి బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు వాగ్దానం తీసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చమని ఆయనకు గుర్తు చేయక్కర్లేదు ఇది ఆనాడు భక్త సింగ్ గారు ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ పద్ధతి పెట్టారు దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చడం కొరకు ప్రార్ధించు కోవాలి కానీ నీ ఆయన వాగ్దానం కొరకు కాదు వాగ్దానం అనేది షరతులతో కూడినది నిర్గమకాండం 15 26 అక్కడ షరతులు ఉన్నాయి కానీ క్రైస్తవ లోకం ఆ వచనం యొక్క చివరి భాగంలో ఉన్న దాన్ని పట్టుకున్నారు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే ఇది ఒక క్రైస్తవ శాఖకు అడాప్ట్ చేసుకుంది

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 4 года назад +1

    Mee laaa lothuga cheppevaru leru Anna Glory to God

  • @sagarck191
    @sagarck191 4 года назад +2

    Totally agree with you brother..!

  • @rajaraoch6258
    @rajaraoch6258 4 года назад +3

    వందనాలు అన్న య్య

  • @kumarsingappa5473
    @kumarsingappa5473 4 года назад +1

    Praise the Lord Pastor Garu 🙏

  • @kurubamanasa643
    @kurubamanasa643 4 года назад

    Prairs tha lord , Anna nu super anna anni correct ga matladuthunnav me vyakam ante me matalu ante istam memalni devudu bahuga vadukonugaka amen

  • @vijayavijju213
    @vijayavijju213 4 года назад

    praise the Lord brother chala baga cheparu vagdhanam gurinchi excellent

  • @appalaswamib1527
    @appalaswamib1527 4 года назад

    Thanks annayya manchi visiyam chepparu price the Lord

  • @telugutv7messageofgod338
    @telugutv7messageofgod338 4 года назад +2

    Hi
    Annaya Praise the Lord Annaya Jesus Christ God bless you

  • @geethanshi2020
    @geethanshi2020 4 года назад +2

    Praise the lord brother..
    Good msg to all Christians

  • @pricyanusha6862
    @pricyanusha6862 4 года назад

    Price the lord

  • @obulesuk3855
    @obulesuk3855 4 года назад +2

    Really I can change to this message

  • @SRK-vz7fj
    @SRK-vz7fj 4 года назад +1

    దేవుని వాగ్ధానాలు కొనడం అమ్మడం నిజంగా చాలా తప్పు అన్న.మిమ్మల్ని బట్టి దేవునికే మహిమ కలుగు గాక......

  • @akshayamorampudi2315
    @akshayamorampudi2315 4 года назад +1

    Vandhanalu Anna garu

  • @devaramesh2359
    @devaramesh2359 4 года назад

    Praise the Lord brother correct ga chaparu brother

  • @mamathajohn3179
    @mamathajohn3179 4 года назад

    Vandanalu annayya tq

  • @savararajasekhar4894
    @savararajasekhar4894 4 года назад +1

    God bless you

  • @kedammadhukar349
    @kedammadhukar349 4 года назад

    Devudu ichina goppa vagdanam nityajivamu.e lokamlo inthakanna emkavali.lokasalu vadandi,manakoraku pranam pettadandi idhikadha premante.god bless you

  • @prabhudaschinthapally7926
    @prabhudaschinthapally7926 4 года назад +1

    exalent message

  • @NaveenNaveen-ce9gt
    @NaveenNaveen-ce9gt 4 года назад

    Praise the lord

  • @bhavanibhanu1352
    @bhavanibhanu1352 4 года назад

    Annayya vandanamulu

  • @vijaykanth2361
    @vijaykanth2361 4 года назад

    Thank you so much Anna...

  • @nagipogulasudhakarnagipogu3788
    @nagipogulasudhakarnagipogu3788 4 года назад

    sir meeru correct gachepina arusir thankyou

  • @pspk5986
    @pspk5986 4 года назад

    Yes 👌 వందనాలు అన్న

  • @karthik99
    @karthik99 4 года назад

    Inspired by ur truthful messages Brother

  • @chuttugullavaraprasad7481
    @chuttugullavaraprasad7481 4 года назад

    Vandhanalu anna 🤝

  • @kranthikumar1873
    @kranthikumar1873 4 года назад

    Truth

  • @maheswarraovalajangi5743
    @maheswarraovalajangi5743 4 года назад

    Bro.vandanalu Good.msg

  • @dolli1435
    @dolli1435 4 года назад

    Vandhanalu bhaya e veshayam sanga kapire e vagdhanalu kosam kalavaram chestunty sangsthulu adhy nejam anukuntunru bhaya Chala bhadha ga vuntundi.vallu nejameyna vagdhanam adho telusu kovalani prayer cheyandi bhaya

  • @immanuelprayerhousejohnkon9946
    @immanuelprayerhousejohnkon9946 4 года назад +1

    Anna vagdanalu konnanu annavaru evaranna? Please cheppandi

  • @sudheerkalagapudi3844
    @sudheerkalagapudi3844 4 года назад

    Super message Anna eppdina marle manmdram

  • @ndasu6307
    @ndasu6307 4 года назад +1

    N.DASU🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏

  • @everythingforyou5684
    @everythingforyou5684 4 года назад

    దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడానికి కొన్ని షరతులు బైబిల్ గ్రంధంలో ఉన్నాయి..ఆ షరతులు మనము పాటించకుండా దేవుడు మన జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని గుడ్డిగా నమ్మాలా?? లేదంటే ఆ షరతులు మనము పాటించగలుగుటకు దేవునికి ప్రార్థించనవసరం లేదా

  • @immanuelprayerhousejohnkon9946
    @immanuelprayerhousejohnkon9946 4 года назад +1

    Act 1:26 cheetlu vesaru peturu daggara nuvunte emi chesevadivi

  • @laxmigondela4316
    @laxmigondela4316 4 года назад

    Brother Chala baaga chepparu 20th maaku semi Christmas as roju maaku vagdanalu istaranta nenu ranu annanu sapam vastadi ayyana manaku vagdanam ichnappudu teesukovali annaru. navvukunnanu vagdananiniki 50inka aapyna meeku thochinantha annaru nijanga chedyna pythyam🙏🙏🙏

  • @survibharathgoud1457
    @survibharathgoud1457 4 года назад +1

    chala baga chepparu annaya ....e vagdanala stickers amme pasters ki chempa pettu annaya

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 года назад +2

    Body language super...good message ana

  • @sudharanimediga6496
    @sudharanimediga6496 4 года назад

    Devudu bible lo vagdhanalu ivvadam vatini annintini neraverchadam anni aipoyayi andi...malli aipoyina vatini malli rasukuni tesukuni idi devudu nakosam ichinadi anukovadam verritaname avuthundi...manaku yem kavalo kavalsinavi anni devudu yeppudo echesadu...ippudu devudu andariki kalipi ichina vagdhanam okate...mekoraku nithya jeevitanni paraloka rajyanni siddaparichanu nenu chupina maarganni vembadisthu anusaristhu vachina variki tappakunda na rajyanni esthanu ani vagdhanam chesadu danni tappakunda neraverusthadu...kabatti aa margam vembadi danini anusaristhu velladam ippudu manam cheyalsina pani...aa maargam yento kadandi kreesthu maargam...yesu kreesthu dwara manaku chupina maargam...

  • @josephmary2243
    @josephmary2243 4 года назад +1

    Promises are free
    Not for money
    Who is buying, selling
    That's our wish with out money also We can take

  • @RAHULJOY1
    @RAHULJOY1 4 года назад +4

    Bible chadavali ante dabbulu ecchi konukkovali kadaa..bible lo enni vagdanaalu enni goppamatalu unai antha goppa bible ni konagaligetha goppavaramu ani arthamaa...?

    • @chandrikareddy4989
      @chandrikareddy4989 4 года назад

      బైబిల్ కొనడం వేరు అది కేవలం యూనివర్సల్ గా కొనుక్కున్నట్టు..కానీ పర్టిక్యులర్ గా ఈ వాగ్ధానం నాది అని డబ్బులిచ్చి కొని దానికొరకు ప్రార్దించడం ఏ విధంగా వాక్యానుసారం?

    • @RAHULJOY1
      @RAHULJOY1 4 года назад

      Manam Oorike prayer cheste devudu kudaa vinadu..kannititho cheste ne devudu vintadhu..(kannititho prayer chestene devudi daggara value kada)alaane dabbulu ecchi kontene vagdhanam viluva telustundhi)

    • @sudharanimediga6496
      @sudharanimediga6496 4 года назад

      @@RAHULJOY1 😀😀😀😀...
      Asalu meru yem cheppinaro mekanna artham ayindandi...asalu meku vagdanam ante yento telisthe annayya cheppina vakyam yento meku artham avuthundandi...

    • @RAHULJOY1
      @RAHULJOY1 4 года назад

      Haa telusuu..!

    • @sravi2995
      @sravi2995 4 года назад

      Promise thisukovadam thappu kaadhu..manam sale cheadam thappu.. naku promise vasthe nenu Bible lo sandharbaani chusthanu nenu vokavela against ga vunte correct chesukuntaa..that's it

  • @sudhakarvelthurla1481
    @sudhakarvelthurla1481 4 года назад

    Nammuta nivalla ite samstamu sadyame kabatti nammika vunchukovali ani na opinion

    • @chandrikareddy4989
      @chandrikareddy4989 4 года назад

      సరే అయితే నేను చూపించు దేసమునకు వెళ్ళుము అని రాసుకుని పాలస్తీనాకు వెళ్ళిపో బ్రదర్..

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 4 года назад +1

    Christens ki kavalasina avasaram emesseglo undi anna

  • @sudheersuson4867
    @sudheersuson4867 4 года назад

    VANDANALU ANNAYYA

  • @joshishalemraj
    @joshishalemraj 4 года назад

    బాబు వాగ్దానము ఎవరూ అమ్మరు.కొనరు.

  • @spraju6381
    @spraju6381 4 года назад

    Yu alwys spks abt chrstns

  • @devanandkumarlimmala1461
    @devanandkumarlimmala1461 4 года назад

    Anna vagdhanala kosam message full message kavali

  • @nettoorimounika1875
    @nettoorimounika1875 4 года назад

    Annayya navvu ostundhii ,miru matladutuntey

  • @devamani3280
    @devamani3280 4 года назад

    Vimarsalu manara

  • @mabhikatru6593
    @mabhikatru6593 4 года назад

    Hello brother meku unda

  • @krishnababu8287
    @krishnababu8287 4 года назад +1

    వందనములు అన్న గారు.
    కరుణాకర్ సుగ్గున గారు ఎం చదివారు. దయచేసి
    మీకు తెలిస్తే చెప్పండి.

  • @abhirayala5948
    @abhirayala5948 4 года назад

    But pasters asking me anna

  • @Kumar-ce3es
    @Kumar-ce3es 4 года назад +1

    Jesus say am son of God
    Mahammodh say am messenger of God
    Lord Sri Krishna say am god.

    • @bollamfrancis2694
      @bollamfrancis2694 4 года назад +2

      నేను దేవుడిని అని చెప్పుకొని తిరగడం కాదు , ఈయన దేవుడు అని తనని చూసి తనలో ఉన్న దైవలక్షణం చూసి గుర్తించడం దైవత్వం 🙄.
      మీరు చెప్పిన పేరు ఉన్న వక్తిలో దైవత్వం కనిపించట్లేదు మరి ..... దేవునికి ఉండాల్సిన గుణాలు ఎంటో అసలు 🤷🏻‍♂️
      ఇప్పుడు నేను దేవుడిని అని చెప్తే నమ్మే వాళ్ళు నమ్ముతారు అలాగని నేను దేవుడిని ఇపోను కదా 😒.
      🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @Kumar-ce3es
      @Kumar-ce3es 4 года назад

      @@bollamfrancis2694 nenu మాత్రమే devudu Ani నమ్మితే పరలోకం లేకుంటే నరకం అని చెప్పుకు తిరిగేది
      ఎవ్వరూ బాబు

    • @Kumar-ce3es
      @Kumar-ce3es 4 года назад

      @@bollamfrancis2694 Milo రాక్షసత్వం ఉన్నప్పుడు దైవత్వం కనిపియ్యదు.

    • @alphaomega7526
      @alphaomega7526 4 года назад

      sai sai nammadam nammaka povadam ne estam cheppatam maa badyatha

    • @Kumar-ce3es
      @Kumar-ce3es 4 года назад

      @@alphaomega7526 భారతదేశంలో ఉండి భారతీయ ధర్మాన్ని కాపాడండి నీ బాధ్యత.
      భారతీయ గ్రంథాలు చదివి మంచిని నలుగురికి బోధించడం నీ బాధ్యత.
      భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వేరే దేశాల దుర్భాషలాడుతూ ఉంటే వారిని వ్యతిరేకించడం నీ బాధ్యత.
      భారతీయ జెండా ని ఈ క్రైస్తవులు తప్ప మాటల్లో మాట్లాడుతుంటే వాళ్ళని వ్యతిరేకించడం నీ బాధ్యత.
      భారతీయ గ్రంథాల్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి
      వాటిని వదిలేసి దానిలో తప్పులు వెతకడం అవివేకం

  • @yeegalagovindu2089
    @yeegalagovindu2089 4 года назад

    Nuvvu cheppe bodhanala valla neeku entha vasthundhi, yemee theesukokunda nuvvu prasangaalu isthunnava? Nijam cheppannaaa...jai sriram

    • @Ravihyd-kn8xs
      @Ravihyd-kn8xs 4 года назад

      Yeegala govindu గారు వారికి జీతాలు ఉండవు. కానీ దేవుడు వారి జీతం పరలోక రాజ్యము లో దాస్తున్నారు. దేవుడు మిమ్మును దీవించు గాక. ఆమెన్

  • @gotrupraveenkumar8110
    @gotrupraveenkumar8110 4 года назад

    బైబిల్ అమ్ముతున్నారు మరి బైబిల్ దేవుడు దగ్గర కొనేంత రెంజ్ కి ఎదిగి పోయారు అమ్మే అంత రెంజ్ కి ఎదిగి పోయారు
    ఒకలి మీద రాయి వేసేముందు బైబిల్ అమ్మేవారిమిద కూడా ఒకరాయి వెయ్యండి sir

  • @sridhararao1051
    @sridhararao1051 4 года назад

    1.st point memu vagdhanaalu dabbulaku evvam
    2.Nd ichina vagdhabamulo a mata undho adhi bible lo chusi yem chesthe vagdhanam malo neverathadho adhi ma jivithaalalo jarigetattu chesukuntamu
    3. Vagdhanam chesina dhevudu mata tappudu malli neraverchu ani prardhana yenti annaru ayana vagdhanam chesadu vudhaharanaki mana prayanamlo kapadathanani epudu nenu speed ga poi accident ithe vagdhanam neraverpu cheyali ga dhevudu ante akkada nenu cheyalsindhi okatundhi edhi anthe vagdhanalanu konadam tappu ithe vagdhana vakyalu teskodam tapu kaadhu teskunnadhanni acharamga chudadam tappu gani vachina vakyamlo vunna vagdhanam neraveradaniki bible lo yem cheppado chusi chesi prardhisthe neraverathadhi... Edhi vagdhanaala venaka karanam..

  • @gotrupraveenkumar8110
    @gotrupraveenkumar8110 4 года назад

    మోషే సినాయి పర్వతం ఎక్కి దేవునితో 40 రోజులు ఉండి 10 ఆజ్ఞలు ten కామెండ్స్ మెంట్ అవికూడా దేవుని వాగ్దానాలు
    కనాను చూపిస్తాను అని వాగ్దానం చేశారు
    బైబిల్ ల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశారు
    మీరు ఒక్క 15 రూపాయల వాగ్దానం దేవుని దగ్గర కొనేంత వాడివి అని అనుకుంటే
    బైబిల్ బైబిల్ బైబిల్ లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చెప్పాలంటే
    మరి బైబిల్ ఎన్ని వందలు వేలు రూపాయలకు అమ్ముతున్నారు అవి కనపడటం లేదా పాస్టర్ గారు బైబిల్ కొనేంత రెంజ్ దేవుని దగ్గర బైబిల్ కొనేంత రేంజ్ మనకు ఉందా sir చెప్పండి sir వాగ్దానాలు దేవుడి అమ్మడు లేక ప్రకటించి చూపించి నెరవేర్చడ sir చెప్పండి మరి ఇవాళ బైబిల్ ఇవ్వబడింద అమ్మబడుతుంద

  • @kasikasi8796
    @kasikasi8796 4 года назад +1

    Miru peeda comedian ala unnaru.
    Soodi chybutunatu undi
    Weaste

  • @jeremiahpatchala
    @jeremiahpatchala 4 года назад

    Vagdanamulu ammuthunnaru, kuntunnaru anedi poorthiga abaddam bro. Don't teach false things

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  4 года назад +1

      jeremi వాగ్దానాలు (promise cards) అనేవి వాక్యానుసారమా కాదా అనే విషయం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ open చేసి పూర్తి మెసేజ్ వినండి..
      ruclips.net/video/2uY1DTI-4A0/видео.html ah patchala

  • @ammathomnm1917
    @ammathomnm1917 4 года назад +1

    Absolutely wrong analasis..... vagdanaalu.... na life lo neraveerai ina avaru vagdanaalu konukkoru.... nd me meru chala pranthalaku invite chestaru akkada meru anna e tuchamaina money meru thesukora.... k vaalla satisfaction kosam echaranukundam, mari vagdanam thesukunnapudu kruthagnatha kanuka anedhi estaru ekkada ammadam konadam m jaragadhu.... vimarsinchkandi vimarsaloniki vastaru....

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  4 года назад

      ambati madhavi
      వాగ్దానాలు (promise cards) అనేవి వాక్యానుసారమా కాదా అనే విషయం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ open చేసి పూర్తి మెసేజ్ వినండి..
      ruclips.net/video/2uY1DTI-4A0/видео.html

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  4 года назад

      ambati madhavi
      వందనములు.. అమ్మ వాగ్దానములు మీరే రాసేసుకుని వాటిని అమ్ముకోమని బైబిల్ లో ఎక్కడాలేదు.. కానీ నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు సువార్త ప్రచురించువారు దానివలన జీవించాలని వ్రాయబడిఉంది ..కానీ మీరు ఈ రెండు విషయాలను కలిపి సేవకుడికి కానుక ఇవ్వడమే తప్పు అన్నట్టుగా ఎలా చెబుతున్నావు? అయినా అన్నయ్య గురించి మీకు నిజంగా తెలీదు..
      ఆయన ఏనాడు డబ్బుకి అమ్ముడుపోలేదు..ఎవరిని ఆశించలేదు..ఉచితంగా సువార్త చెప్పి వచ్చిన ఎన్నో సభలు ఉన్నాయి ..నేను సభకు వస్తే ఇంత రేటు అని అన్నయ్య ఏనాడు అమ్ముడుపోలేదు ఎన్నో ఖర్చులు ఆయనే భరించాడు ఇప్పటికీ భరిస్తున్నాడు ..ఆయనతో ఉండేవారిగా మాకు అన్నీతెలుసు..కాబట్టి వ్యర్దమైన మాటలు కాకుండా మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే మాట్లాడండి..అలాగే వాక్యానుసారంగా మాట్లాడండి...

  • @pauljesus1716
    @pauljesus1716 4 года назад

    Bro 15 rupees anni neku chepara.... Noru musuko

  • @pauljesus1716
    @pauljesus1716 4 года назад

    Cheeeeeee ne vakyam vintene kompu

  • @palleramesh6932
    @palleramesh6932 4 года назад +1

    తప్పు మాట్లాడుతూ న్నవు

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  4 года назад

      Palle Ramesh
      వాగ్దానాలు (promise cards) అనేవి వాక్యానుసారమా కాదా అనే విషయం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ open చేసి పూర్తి మెసేజ్ వినండి..
      ruclips.net/video/2uY1DTI-4A0/видео.html

  • @pauljesus1716
    @pauljesus1716 4 года назад

    Akada subject veru..... Ne sollu veru...... Nenu evadu patinchukodu.... Pora