యేసుక్రీస్తు మతం మార్చడానికే వచ్చాడా? | మతమా ? జీవన విధానమా? | Vijay Prasad Reddy Short Message |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 мар 2020
  • PLEASE SUBSCRIBE OUR TWO OFFICIAL CHANNELS
    I FOR GOD MINISTRIES 👇👇
    / @vijayprasadreddyiforgod
    I FOR GOD LIVE 👇👇
    / @iforgodvijayprasadreddy
    Follow us on Facebook://:..
    / i-for-god-ministries-1...
    Whats app group: (for join click this link ) chat.whatsapp.com/DzZy37RxA52...
    Playlist: • EZEKIEL GRANDHA VIVARANA
    Sunday worship: • SUNDAY CHURCH WORSHIP ...
    Promos: • VIJAY PRASAD REDDY ALL...
    Juke box: • ¶¶ Sarvaloka Nyayadhip...
    Debate:
    1. • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. • ORIGINAL SIN | DEBATE ...
    3. • ORIGINAL SIN | DEBATE ...
    WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 202

  • @sivakumarmadem5471
    @sivakumarmadem5471 4 года назад +84

    యేసుక్రీస్తు కులాన్ని మతాన్ని మార్చడానికి రాలేదు మతిని స్థితిని గతిని మనసును మార్చడానికి వచ్చాడు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు

    • @johnsyam732
      @johnsyam732 3 года назад +1

      Super massage sir. Ur the great sir.

  • @jamesgodisela239
    @jamesgodisela239 4 года назад +23

    చాలా బాగా మాట్లాడారు. దేవుడు చెప్పిన
    ప్రతి మాట ఏంతో అవసరం ఈ రోజుల్లో
    పాప జివితం అనుభవిస్తున్న
    అనేకమందిలో కొందరైనా ఈ వాక్యం
    ద్వారా మీ మాటల ద్వారా మనసు మారుచు కోవాలి పాపన్నీ వీడచి పెట్టాలని
    సత్య మార్గము లో నడువాలి దేవుడు అనుగ్రహించిన నీత్యజీవం పొందుకోవాలి
    అనికోరుకుంటున్నాను & God bless you bro

  • @prasannamarella6302
    @prasannamarella6302 4 года назад +59

    వందనాలు అన్నయ్య......,
    క్రీస్తు ఏర్పరచినది మతం కాదు "మార్గం"
    ఇది పరలోకానికి చేరె మార్గం...

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 года назад +2

    ఇది విప్లవం సర్ . వందనాలు దేవునికి ఈ దినము వదనాలు వందనాలు.

  • @nallasa0462
    @nallasa0462 3 года назад +3

    Excellent speech anna mee speeches baga reach avvali current generation ki..I am Hindu 29 years pattindi anna nenithe ee matham and kulam ane kullu nundi bayata padadaniki..God blessed me...Praise the Lord

  • @s.s6155
    @s.s6155 4 года назад +12

    వందనాలు అన్నయ్య chala మంచి msg చేపినందుకు దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుకునే మనుషులు గా మరలి అన్ని దేవుని కోరుకుంటున్నాను

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 4 года назад +16

    నాయనా ఇదీ మతం కాదయ్యా పరలోకానికీ మార్గమురా బాబు అనీ చెబుతుంటే నన్ను ఎన్ని బాధలు పెట్టారో తిట్టారో😥😥😥😥 వాళ్ళు ఇచ్చే డబ్బులకోసం వాళ్ళతో కలిసిపోయావా అనీ హేళన చేశారు,, ఒరేయ్ బాబు, ఈ లోకసంబంధమైన వాటికోసం నేను క్రీస్తును నమ్మలేదురా
    అలా నమ్మితే మనుష్యులందరికంటే దౌర్భాగ్యుడిని అయిపోతాను,,, నేను క్రీస్తును నమ్మింది ఆపరమతండ్రియొద్దకు తీసుకువెల్లే ఏకైక మార్గం అనీ నమ్మానురా బాబు అనీ ఎంత మొత్తుకున్నా వినని స్ధితిలో ఉన్నారు సర్😓😓😓😓😓😓👌

  • @lyadellapavithra5572
    @lyadellapavithra5572 4 года назад +14

    Excellent message brother super ga cheparu Glory to God !!

  • @lakshmiramjayashali
    @lakshmiramjayashali 4 года назад +20

    వందనాలు అన్న
    మంచి మాటలు చెప్పారు

  • @sivakumarmadem5471
    @sivakumarmadem5471 4 года назад +37

    యేసుక్రీస్తు కులమే కుళ్ళు అని చెప్పి మతమే మత్తు అని చెప్పి మార్గాన్ని ప్రబోధించి మహనీయుడు అయ్యాడు

  • @PatiPrasad
    @PatiPrasad 4 года назад +9

    Nice msg
    ఆత్మీయ ఎదుగుదలకు మంచి మాటలు చెప్పారు , ధన్యవాదాలు .

  • @s.jdaveed3720
    @s.jdaveed3720 4 года назад +5

    మంచి వివరణ ఇచ్చారు అన్నయ్య వందనాలు ఎక్సలెంట్ మెసేజ్

  • @bdsravikumar6190
    @bdsravikumar6190 4 года назад +3

    విజయ్ గారు మీరు చేసిన ఈప్రసంగం తరతరాల అణచివేతకు గురవ్తున్న మానసిక బానిసలకు మేల్కొలిపేదిగా ఉంది. మూసప్రసంగాలకు భిన్నంగా ఉంది . అభినందనలు .

  • @maddilarajkumar1608
    @maddilarajkumar1608 4 года назад +4

    తీతుకు 3: 10
    మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
    తీతుకు 3: 11
    అట్టివాడు మార్గము తప్పి తనకు తానేశిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు.

  • @nagubabu5656
    @nagubabu5656 2 года назад +2

    ANNYA GARU MERU MAKU DORAKADAM MA ADRUSTAM PRISE THE LORD 🙏🙏 AMEN

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 года назад +16

    క్రీ స్తుమతము కాదు మార్గము నేనే జీవము సత్యము నాద్వారా తప్ప తండ్రి యెద్దకు రారు CHRIST CHURCH KONARK ODISSA

  • @arunprince7475
    @arunprince7475 2 года назад +1

    Praise the lord Annayya 🙏😇 wonderful words 👌👌👌

  • @Rakshitha_A143
    @Rakshitha_A143 3 года назад +1

    వందనాలు అన్నయ్య మనం అన్యజనులకు ఎంత చెప్పిన వారికి అర్థం కాదు

  • @veedhivarun63
    @veedhivarun63 4 года назад +2

    Praise the lord

  • @praveenkumardharmapuram9963
    @praveenkumardharmapuram9963 2 года назад +1

    Naa yesayyake Mahima kalgunu gaaka Amen Amen Amen 🙏🙏🙏

  • @60ksruthi48
    @60ksruthi48 3 года назад +2

    Praise the lord🙏🙏🙏

  • @user-ee4ny1bj7u
    @user-ee4ny1bj7u Год назад +2

    Praise the lord brother super message God bless you...

  • @sivaservantofjesus1841
    @sivaservantofjesus1841 4 года назад +9

    One and only GOD is JESUS in the world.

  • @Sk-dp6te
    @Sk-dp6te 4 года назад +2

    I believe that jesus is only God. And he is the creator. Jesus is the way.,the truth, and the life. Jesus ni nammina tarvata naku enni ibbandhulu vachina vaatanniti nundi ఆయన nannu vidipinchadu.i praise God untill my last breath. I ❤️❤️❤️jesus.

  • @durgamanohar1290
    @durgamanohar1290 4 года назад +10

    Excellent message brother
    Praise the Lord
    God bless you

  • @gworigiri410
    @gworigiri410 4 года назад +9

    ఆయన మార్గమే కానీ ఆయన గురించి చెప్పేవల్లే మతాల గురించి మాట్లాడి ,వేరు వేరుగా చూపిస్తున్నారు

  • @gracegospelsinginghubli8952
    @gracegospelsinginghubli8952 4 года назад +2

    Praise the Lord Anna wonderful message God bless you

  • @mraju8935
    @mraju8935 4 года назад +9

    Verygood Excellent speach brother..

  • @bhanubhanu6839
    @bhanubhanu6839 2 года назад +1

    Praise the lord annayya 🙏🙏

  • @rajasekharu9215
    @rajasekharu9215 3 года назад +1

    వందనాలు అన్నయ్యా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @Mylifeforgod2441
    @Mylifeforgod2441 9 месяцев назад +1

    vandanalu annayya🙏🙏🙏🙏

  • @lallilaxman5646
    @lallilaxman5646 4 года назад +4

    Wonderful explanation brother super message God bless you all Amen Amen Amen

  • @singerkamal9272
    @singerkamal9272 2 года назад +1

    Very important message...plz share it to as many as possible 👏👏👏👏👏

  • @goralovaraju3324
    @goralovaraju3324 Год назад +1

    Praise the lord annaya

  • @patilaxmi8627
    @patilaxmi8627 4 года назад +6

    Good message

  • @kalavenky7456
    @kalavenky7456 4 года назад +8

    వందనాలు బ్రదర్

  • @roserose6821
    @roserose6821 4 года назад +2

    మీకు.చాలా వందనాలు.అన్న

  • @jessicavadrevu8540
    @jessicavadrevu8540 4 года назад +4

    Vandanalu brother super msg bro 🙏🙏🙏

  • @ranierolla9379
    @ranierolla9379 3 года назад +1

    Praise lord sir

  • @dasibannu1256
    @dasibannu1256 3 года назад +1

    Praise the lord 🙏

  • @balamsweta2988
    @balamsweta2988 4 года назад +4

    God gives you daring spirit...God is with you bro we need you in our society for this generation.

  • @chanduseedarapu1474
    @chanduseedarapu1474 4 года назад +5

    Praise the LORD Anna.

  • @pamarthivenkatakishore2283
    @pamarthivenkatakishore2283 4 года назад +1

    Prabuvu namamulu vadanalu Annaya🙏🙏🙏. Good message samajanki thorpatu ga vundi..

  • @kumarsingappa5473
    @kumarsingappa5473 4 года назад +1

    Praise the Lord Pastor Garu 🙏

  • @babuindian2176
    @babuindian2176 4 года назад +3

    Excellent massage Brother.....

  • @rajeshbolleddu
    @rajeshbolleddu 4 года назад +4

    Praise the lord Brother
    Excellent message Brother
    God Bless You

  • @msrinivasmsrinivas2831
    @msrinivasmsrinivas2831 3 года назад +1

    Thank you brother

  • @SandeepKumar_333
    @SandeepKumar_333 3 года назад +1

    Super massege

  • @nandininandu4166
    @nandininandu4166 4 года назад +1

    ppraise tha Lord annayya
    very very nice and beautiful message supar annayya

  • @darasubbaiah6465
    @darasubbaiah6465 4 года назад +2

    వంధనములు సార్ 🛐🛐🛐

  • @chandanapuharika3953
    @chandanapuharika3953 4 года назад +8

    💖💖💖💖💖💖💖💖

  • @mnarender777
    @mnarender777 4 года назад +3

    Amen

  • @ilovemyindia4540
    @ilovemyindia4540 4 года назад +2

    Praise the lord anna

  • @prabhakarkanchupati
    @prabhakarkanchupati 4 года назад +4

    Manchi message echaru annaya

  • @naninani7260
    @naninani7260 4 года назад +1

    Exllent message vandhanalu annayya 🙏

  • @Esther-gb4yr
    @Esther-gb4yr 4 года назад +1

    My life changing turning message

  • @rajanirajani2482
    @rajanirajani2482 4 года назад +2

    Vadhanalu brother 🙏
    Good msg tq brother 🙏🙏🙏
    God bless you 👏

  • @ranjeethkumar919
    @ranjeethkumar919 4 года назад +2

    God bless you annyya

  • @satyadasufddmedida7945
    @satyadasufddmedida7945 4 года назад +2

    Good message brother, praise the Lord.

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 4 года назад +2

    Wonderful message Anna

  • @kirandarling9161
    @kirandarling9161 4 года назад +4

    Excellent msg brother 😘

  • @akshayamorampudi2315
    @akshayamorampudi2315 4 года назад

    Vandhanalu Anna garu

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 3 года назад

    Praise the Lord Jesus Christ
    God bless you annayya.

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 3 года назад +1

    Great person

  • @ranjithkumarc6030
    @ranjithkumarc6030 4 года назад +1

    Annaya super message Jesus bless you

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 2 года назад +1

    Anna chala baga chepparu message bagundi.

  • @venuchepula6045
    @venuchepula6045 3 года назад +1

    Good message brother

  • @yasaswyyamarthi925
    @yasaswyyamarthi925 4 года назад

    Amazing message anniya Jesus is only real God

  • @persimessages1569
    @persimessages1569 2 года назад

    Vandanalu anna

  • @sridharchavili7545
    @sridharchavili7545 4 года назад +2

    Excellent message bro👏👏👏👏👏

  • @musicformightygod6116
    @musicformightygod6116 4 года назад +1

    God bless you brother 🙏🙏🙏

  • @mahendralella9059
    @mahendralella9059 4 года назад +2

    Good message brother God bless you

  • @srinivasgundupalli6770
    @srinivasgundupalli6770 4 года назад +4

    🙏🙏🙏🙏 వందనాలు అన్న

  • @keerthim5736
    @keerthim5736 4 года назад +1

    Praise the lord annayya 🌷🌷🌷meeru cheppe vidanam Chintapallilanka lo jarugutundi annayya meeru maaku help cheyandi annayya plzzzzzz annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @praveen-jh3yz
    @praveen-jh3yz 3 года назад +1

    Goodmessage

  • @luckysingam6982
    @luckysingam6982 4 года назад

    Challa baaga cheparu brother, excellent message bro.. Praise the lord bro...

  • @shaiksamimoon7591
    @shaiksamimoon7591 4 года назад

    Devuni krupayu Samadhanalu meeku kalugunu gaka sir

  • @munikumar6974
    @munikumar6974 4 года назад

    GOD WILL GIVE YOU CENTURY OF LIFE....GOD BLESS YOU....

  • @rajeshenagantirajesh283
    @rajeshenagantirajesh283 4 года назад

    Thank you anna

  • @rameshnani5716
    @rameshnani5716 4 года назад +2

    Manchi msg 👍👏👏👏👏

  • @anilroy6472
    @anilroy6472 3 года назад

    Eye opening message Brother

  • @rowdylol8702
    @rowdylol8702 4 года назад

    👏👏👌 excellent words...!

  • @shaiksamimoon7591
    @shaiksamimoon7591 4 года назад

    Prayer cheyandi sir Jesus's cheppina truth theliyalani world wide ga andari cheta Cheyinchandi Sir pls

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 2 года назад

    సార్ ఇంతటి చక్కటి వర్తమానం ప్రభు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అసలు విశ్వాసికి అసలు ఎక్కడికి వెళితే ఆత్మీయమైన వర్తమానము దొరుకుతారు అని ఆలోచన లేదు మనది చిన్న సంఘమైన ఆత్మలు ఎక్కువ రక్షింపబడతాయి విశ్వాసి విక్కీ మనము ఎక్కడికి ఆత్మీయమైన వర్తమానము వారు చూడటం లేదు విశ్వాసులు కి లేదు మనం తప్పుడు బోధ చేసిన వారిని ఏమంటే ఏమండీ ప్రయోజనం ఉంటుంది విశ్వాసుల కి అప్పులు తీరి పోవాలి కొత్త గృహాలు కొనుక్కోవాలి కార్లు ఆశ లకు ఆశ పడుతున్నారు ప్రభువు ప్రభు మార్చాలిప్రార్థన చేయండి బ్రదర్

  • @sanapalaleelakrishna3432
    @sanapalaleelakrishna3432 4 года назад +1

    వందనాలు అన్నయ్యా

  • @anandkumar-ym9en
    @anandkumar-ym9en 4 года назад +2

    సూపర్.

  • @adiandramallesh3562
    @adiandramallesh3562 4 года назад

    Annaiah hatsap to you.what a message.

  • @pspk5986
    @pspk5986 4 года назад +10

    వందనాలు అన్న 👍🙏🏻

  • @jadishashank
    @jadishashank 4 года назад

    Vandanalu brother baaga chepparu 👌🙏

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 года назад

    👍super this is revallution . i like this . i will try to change my life.

  • @srinukpt287
    @srinukpt287 4 года назад

    Bro Ur inspiration me , thank you

  • @mamathavarunmamathavarun3903
    @mamathavarunmamathavarun3903 4 года назад

    Wanderfull masseg annayya

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb 4 года назад

    Sir meru mohamatam lekunda matladuthunnaru....u r great....u r preaching like a Stephan and Paul in the bible........

  • @sarahjhon9729
    @sarahjhon9729 4 месяца назад

    Super dear brother amazing 👏 ❤

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 года назад

    Super sir

  • @pavanteja5349
    @pavanteja5349 4 года назад

    Shalom brother

  • @gshanti
    @gshanti 3 месяца назад

    S anna clear ga explain chesaru ❤now every one can know the truth frm this msg😊

  • @velururaviteja9057
    @velururaviteja9057 4 года назад +3

    First comment

  • @rameshnani5716
    @rameshnani5716 4 года назад +1

    Super counter Anna

  • @chinnarigollahari4215
    @chinnarigollahari4215 Год назад +3

    గర్వపడుతున్నాను అన్నయ్య పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు నమ్ముకుని నీతిగా బతకడంలో ఉన్న తృప్తి చాలుఈ జీవితానికి ఏం కావాలి మరి