చాలా బాగా చెప్పారు పురుషోత్తం గారు పరిస్థితులకు తగ్గట్టు ఆలోచన విధానం మార్చుకోకపోతే ఉద్యమం లోకి కొట్టనీరు రావడం ఒక కలే... సమ సమాజ నిర్మాణం ఒక కలగానే మిగిలిపోతుంది.........
Nice interview chala correct ga cheparu Trend ki tagatlu implementation or innovative lekapotha any organisation will go down.. I hope present generation know the best example Nokia vs Samsung.. before Nokia 70% market Samsung only 10% .. at present its become reverse.. soo always our thinking need to go progressive..
Murali sir, your interviews are becoming quality lessons in present scenario for today's youth. I experienced that most of students are spending their worth time in listening to interviewed words, but in reality they are considering as just entertainment, they are not even questioning themselves about the system. The way behind each interview's struggle is hard to imagine. Hope you will cover all sections ,soon. By the way, Purushotham garu well replied for viewers & his life tenure is some what motivating to youth, in order to chalk out a plan to help others in this dominated-democracy , apart from his ideology, i was impressed for his struggle for welfare. I got attracted to one point - in present generation every where we are observing dominance ,right from women to weaker sections. Yes, this is absolutely true .The problem starts from each home. Even educated and well earned parents are not motivating their towards society uplift, in-spite of that, parents are encouraging to choose individualistic safe zone for their career. The basic problem is that , concept of selfishness is inculcated by home environment. This is major drawback for youth , who are not reaching to understand about system. Whole interview summary , you just concluded in 1 minute , as short part. Really , if a youth want to contribute some thing for his society, he can't pick any ideology or need not raise arms. HE/SHE can choose a better gathering spot to help others with their help-mates.
Buuju pattina sidhantham, praja nadi ni pasigattaleni agnaanam, ahankaram thega balisina agranakathvam, disa theliyani ayomayam, mee vyphalyaani ki kaaranam mithramaa!
కళ్యాణ లక్ష్మీ వంటి ప్రభుత్వ పథకాలు పురుషోత్తం గారు మెచ్చుకోవడం ప్రభుత్వాన్ని తాను మారాను అని చెప్పడానికి.నిజంగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ సక్రమంగా జేరుతున్నాయా!సంక్షేమ పథకాలు అభివృద్ధి నిరోధకాలు కావా!దళాల మధ్య వైరుధ్యాలను,నాయకత్వం కోసం కొట్లాటలు వంటి విధాన పరమైన అంశాలను వ్యతిరేకిస్తూనే ప్రభుత్వ పథకాలను పొగడటం పురుషోత్తం గారు స్వీయ రక్షణ కోసమే!
పురుషోత్తం గారు వారి అర్ధాంగి వినోదిని గారు... పిల్లలతో సహా ఎన్నో త్యాగాలకు లోబడి ఉద్యమానికే వారి జీవితాన్ని అంకితమిచ్చారు...వారు ఉద్యమంలో ఉన్నా VIP security తో అక్కడే కాలం గడిపేయవచ్చు... కష్టమే అయినా ఆపరిధులు దాటి వచ్చారంటే, విధివిధానాల, నాయకత్వ మార్పులు, సిద్ధాంతాలు మార్పు,ఆరోగ్య సమస్యలు (ఆయన భార్య వినోదిని గారు ఆరోగ్యం బాగోదు), ఆమోదయోగ్యమైన ప్రభుత్వ పథకాలు...ఏవిధంగా చూసినా పురుషోత్తం గారు 100% Perfect...ఉద్యమంలో ఎన్నో Generations, మార్పులు చూసిన వీరు ప్రపంచం గమనాన్ని చూసి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఆమోదయోగ్యం... 💐
విప్లవ పార్టీలో కూడా నిరంకుశ వాదులు ఉన్నారు అని అర్దం అవుతుంది కాలం తో పాటు పార్టీ కూడా మారుతూ ఉండాలి హింస ను తగ్గించి చర్చల ద్వారా సమస్యల ను పరిష్కరించాలి అప్పుడే మావోయిస్టు పార్టీ జీవనది లా ప్రజల్లో ఉంటుంది
చాలా బాగా చెప్పారు పురుషోత్తం గారు పరిస్థితులకు తగ్గట్టు ఆలోచన విధానం మార్చుకోకపోతే ఉద్యమం లోకి కొట్టనీరు రావడం ఒక కలే... సమ సమాజ నిర్మాణం ఒక కలగానే మిగిలిపోతుంది.........
Yes sir
Nice interview chala correct ga cheparu Trend ki tagatlu implementation or innovative lekapotha any organisation will go down.. I hope present generation know the best example Nokia vs Samsung.. before Nokia 70% market Samsung only 10% .. at present its become reverse.. soo always our thinking need to go progressive..
Venkat Rao ur correct
Very good interview Murali Garu
Murali sir, your interviews are becoming quality lessons in present scenario for today's youth. I experienced that most of students are spending their worth time in listening to interviewed words, but in reality they are considering as just entertainment, they are not even questioning themselves about the system. The way behind each interview's struggle is hard to imagine. Hope you will cover all sections ,soon.
By the way, Purushotham garu well replied for viewers & his life tenure is some what motivating to youth, in order to chalk out a plan to help others in this dominated-democracy , apart from his ideology, i was impressed for his struggle for welfare. I got attracted to one point - in present generation every where we are observing dominance ,right from women to weaker sections. Yes, this is absolutely true .The problem starts from each home. Even educated and well earned parents are not motivating their towards society uplift, in-spite of that, parents are encouraging to choose individualistic safe zone for their career. The basic problem is that , concept of selfishness is inculcated by home environment. This is major drawback for youth , who are not reaching to understand about system.
Whole interview summary , you just concluded in 1 minute , as short part. Really , if a youth want to contribute some thing for his society, he can't pick any ideology or need not raise arms. HE/SHE can choose a better gathering spot to help others with their help-mates.
Well Said @U Keerthi Sagar Ji... 100% agreed with you... 👍
Hidma gurinchi cheyyandi sir pls
Thanq muralidhar garu.
Vara Prasad tq
Genuine interview
Please ask what were problems facing in forest
Buuju pattina sidhantham, praja nadi ni pasigattaleni agnaanam, ahankaram thega balisina agranakathvam, disa theliyani ayomayam, mee vyphalyaani ki kaaranam mithramaa!
Super interview sir
Varavara Rao Ee interview chudali, konchem gnanodayam avuthundemo saritha! Okappudu yendaro yuvakulu jeevithalu naasanam chesukunnaru.
Super interview
Thoguta range radhakka interw cheyandi
Directly redirect to 5:20
Tq
Dear interviewer you aren't bring out actual truth from them
Like : food shelter and water problems of our lal brothers
I am fan of yours interviews please interview nayum people s
Super sir
Super sar
కళ్యాణ లక్ష్మీ వంటి ప్రభుత్వ పథకాలు పురుషోత్తం గారు మెచ్చుకోవడం ప్రభుత్వాన్ని తాను మారాను అని చెప్పడానికి.నిజంగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ సక్రమంగా జేరుతున్నాయా!సంక్షేమ పథకాలు అభివృద్ధి నిరోధకాలు కావా!దళాల మధ్య వైరుధ్యాలను,నాయకత్వం కోసం కొట్లాటలు వంటి విధాన పరమైన అంశాలను వ్యతిరేకిస్తూనే ప్రభుత్వ పథకాలను పొగడటం పురుషోత్తం గారు స్వీయ రక్షణ కోసమే!
He is saying cashless program... Good program
పురుషోత్తం గారు వారి అర్ధాంగి వినోదిని గారు... పిల్లలతో సహా ఎన్నో త్యాగాలకు లోబడి ఉద్యమానికే వారి జీవితాన్ని అంకితమిచ్చారు...వారు ఉద్యమంలో ఉన్నా VIP security తో అక్కడే కాలం గడిపేయవచ్చు... కష్టమే అయినా ఆపరిధులు దాటి వచ్చారంటే, విధివిధానాల, నాయకత్వ మార్పులు, సిద్ధాంతాలు మార్పు,ఆరోగ్య సమస్యలు (ఆయన భార్య వినోదిని గారు ఆరోగ్యం బాగోదు), ఆమోదయోగ్యమైన ప్రభుత్వ పథకాలు...ఏవిధంగా చూసినా పురుషోత్తం గారు 100% Perfect...ఉద్యమంలో ఎన్నో Generations, మార్పులు చూసిన వీరు ప్రపంచం గమనాన్ని చూసి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఆమోదయోగ్యం... 💐
Ithani interview choosaka naaku ardham ayyindi emitante ithanki thanu cheppinatte samajamaina vyavastha ayina nayakatvam ayina nadavali ani balamaina kanksha adi 1969 Telangana udyamam lo kudaraledu kaabattti Moist ga maradu akkada thanu cheppinattu nadavaledu kaabatti bayataki vachi akkadi nayakathvanni vimarsisthunnadu. Poratam cheyaledu kevalam aadhipathya kanksha matram undi.
విప్లవ పార్టీలో కూడా నిరంకుశ వాదులు ఉన్నారు అని అర్దం అవుతుంది కాలం తో పాటు పార్టీ కూడా మారుతూ ఉండాలి హింస ను తగ్గించి చర్చల ద్వారా సమస్యల ను పరిష్కరించాలి అప్పుడే మావోయిస్టు పార్టీ జీవనది లా ప్రజల్లో ఉంటుంది
Pure Man
15:39
ఇంద్రవెళ్లి ఘటన..
Need information about radhakka
Super sir...
Music ekkuvagavundi.
Jai srikakulam
🙏
గొప్ప ఇంటర్వ్యూ
సత్యాల మీద
He is telling lie about Indravelly incident, it's purely "Karuvu Dadi" behind the supporting of Maoist..
it's correct,
గొప్ప త్యాగాలు మీవి
Philosophy total ga telisinatlu ledu papam
Budhi unna ye gaadidyna janam Madhya lo untadu, adavi lo ki velladu.
Forest Loki velli unnadu kabatte nv e interview chusav