Bro హనీ జాన్సన్ గారి అక్రమ అరెస్ట్ పై Bro.P.James Gari స్పందన. (ఎవరెవరు ఎలా స్పందిస్తే మేలుకరం?)

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 301

  • @k.subash..7184
    @k.subash..7184 3 года назад +94

    తమ్ముడు గారు మీకు వందనములు
    నీతి నిమిత్తం. హింసింపబడు.వారు.
    ధన్యులు. పరలోకరాజ్యం వారిది.
    ఆమెన్ ఆమెన్..

  • @arunamatteda9789
    @arunamatteda9789 3 года назад +100

    హాని జాన్సన్ గారు మీకు దేవుడు తోడుగా వుంటారు, పౌలుగారిని పేతురు గారిని కాపాడిన దేవుడు చూస్తున్నాడు ధైర్యం గా వుండండి.🙏🙏🙌🙌🙌🙌

  • @abrahamu..7154
    @abrahamu..7154 3 года назад +2

    అర్థం చేసుకున్న వారికీ ఈ మెసేజ్ ఒక అద్భుతం గా అర్ధంమవుతుంది...గుడ్ meg...prise the lord 🙏

  • @vasanthakumar6846
    @vasanthakumar6846 3 года назад +32

    పౌల్ గారికి పేతురు గారికి కలిగిన దాన్యత హాని గారికి కలిగిది god blass you జేమ్స్ గారు

  • @laharivanaparthi2550
    @laharivanaparthi2550 3 года назад +29

    వందనాలు అన్నయ్య మెసేజ్ అందరి గుండెల్ని కదిలించాలి

  • @gemmelabalaraju1284
    @gemmelabalaraju1284 3 года назад +1

    అన్నయ్య దేవుని నామంలో వందనాలు .క్రైస్తవులు అందరూ ఏకం అవ్వడానికి ఇది ఒక మంచి సందర్భం .

  • @asirvadamab6687
    @asirvadamab6687 3 года назад +77

    హనీజాన్సన్ గారు ఎంతో ధన్యులు.
    ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు ఎదుర్కొన్న సవాలును ఈరోజున హనీజాన్సన్ గారు ఎదుర్కొంటున్నారు.
    అన్నయ్య ఈ విషయంపై మీరు చాలా బాగా వివరించారు...❤️

    • @rameshyadalapalli3656
      @rameshyadalapalli3656 3 года назад

      Hii

    • @hopeindia4294
      @hopeindia4294 3 года назад

      ruclips.net/video/Jj-6f_A8B0Q/видео.html
      హని జాన్సన్ గారి అరెస్ట్ పై న్యాయవాద. ఇదే

  • @mohammadnayeem1513
    @mohammadnayeem1513 3 года назад +20

    దేవుని నామము నాకు మాహీమ కాలుగును గాక వందనలు తమ్ముడు గారు ఆవును ఏసుక్రీస్తు నితి నిమిత్తము హింసింపడుతున వారు ధన్యుడు పరలోక రాజ్యం వారింది జామ్స్ గారి మంచి స్పందన తేలిపారు మిమ్మును దేవుడు దివించును గాక ఆమేన్ వందనలు 🙏🙏🙏🙏🙏⛪⛪⛪🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @yohanjohn2074
    @yohanjohn2074 3 года назад +9

    ప్రైస్ ది లార్డ్ జేమ్స్ పాస్టర్ గారు చాలా చక్కటి సందేశం ఇచ్చారు క్రిస్టియన్స్ కి
    హనీ జాన్సన్ పాస్టర్ గారు దేవుడు మిమ్ములను దీవించును గాక ఇంకనూ దీవించును గాక 👏👏👏👏👏👏

  • @kolasunitha8852
    @kolasunitha8852 3 года назад +23

    Praise the LORD Brother 🙏 అందరినీ ఆలోచింప చేసే గొప్పమాటలు...ప్రతిఒక్కరికి వారి వారి భాద్యతలు గుర్తుచేశారు👌👌👌🙏🙏🙏

    • @budithijyothi7973
      @budithijyothi7973 3 года назад +1

      Praise the Lord brother

    • @msanna4137
      @msanna4137 3 года назад

      Praise the lord jesus 🙏 అన్న అందరినీ ఆలోచింపజేసే గొప్ప మాటలు.....ప్రతి ఒక్కరికి వారివారి బాధ్యతలు గుర్తు చేశారు.🙏🙏🙏 అన్న

  • @mounis4626
    @mounis4626 3 года назад +19

    వందనములు అన్న .... దీనివలన దేవుడు మనకేదో నేర్పిస్తున్నారు...

  • @prasannapalaparthi6411
    @prasannapalaparthi6411 3 года назад +20

    మర్యాదగా మంచిగా స్పందించారు 👍🙏

  • @endirataneti7081
    @endirataneti7081 3 года назад +11

    వందనాలు.. తమ్ముడు. చాలా చక్కగా. చెప్పారు
    🙏🙏

  • @రిబ్కా
    @రిబ్కా 3 года назад +28

    వందనాలు జేమ్స్ అన్నయ్య గారు🙏🙌

  • @chandrasekharmorampudi1579
    @chandrasekharmorampudi1579 3 года назад +23

    చాల బాగా వివరణ ఇచ్చరు అన్న💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rusher_2018
    @Rusher_2018 3 года назад +4

    Appudu Dushana jaruguthuntey chaala baadha padda eppudu ee kidnap valla unity vacchindhi very happy Thank U LORD GOD ALMIGHT🛐✝

  • @madhuk6393
    @madhuk6393 3 года назад +10

    వందనలు అన్న మీరు చెప్పేన మాటలు చాలా దేర్యం ఉన్నాయి.

  • @vamsipalamgi5703
    @vamsipalamgi5703 3 года назад +7

    శ్రమలు మనకు కొన్ని విలువైన పాటలు నేర్పుతయి. అన్నయ్య.

  • @Jessy557
    @Jessy557 3 года назад +1

    All glory to our almighty God always Amen
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Andariki Maranaatha
    God bless you all Hallelujah Amen
    Pethurugaaru cherasaalalo vundagaa sangam anthaa koodi praarthinchagaaa sankellu vidipoyaayi, manam koodaaa eka manassutho aaadi sangam chesinatlugaaa praarthanatho munduku saagipovaaalani theliyajesinanduku ma hrudayapoorvaka vandanamulu Anna,
    Mathew 10: 17_20
    Manushulanu gurchi jaagratha padudi , vaaaru mimmunu maha sabhalaku appaginchi thama samaja mandiramulalo mimmunu koradaaalatho kottinthuru,
    veerikini anya janulakunu saakshyaarthamai naa nimitham meeru adhipathula yoddakunu Rajula yoddakunu thebaduduru.
    Vaaru mimmunu appaginchunapudu emi cheppudumu emi maatalaadudumu ani chinthinchakudi meeremi cheppavaleno adi aa gadiyalone meeku anugrahinchabadunu .
    mee thandri aathma meelo vundi maaalaaduchunaade gaani maatalaaduvaaru meeru kaaru .
    1Peter 4:14
    Kreesthu naamam nimitham meeru ninda paaalaina edala mahimaaasvarupi ayina aathma anagaaa devuni aathma mee meeda niluchuchunnadu ganuka meeru dhanyulu.
    1 Peter 4:12,13
    Mimmunu shodhinchutaku meeku kaluguchunna agnivanti mahaaaasramanu gurchi meekedo vintha sambavinchinatlu aacharyapadakudi,
    Kreesthu mahima
    bayaluparchabadunapudu meeru mahaaaa aaanandamtho santhosinchu nimitham kreesthu sramalalo Meeru paaalivaarai vunnanthagaaa santhosinchudi.
    Devaa thandri
    Christian ayinanduku lokam chetha anyaaayangaa badhapadthunna prathi okkariki nee vakkuloni maadhuryaaanni batti ee lokamlo sramalu enchadaginavi kaaavani dhairyam thechukuni ma munduku thvaralone raabovu mahimaaa svarupi ayina priyudaina kreesthunu kalusukunnapudu kalige santhosaanni thalchukuni pandemlo opikatho parugethe dhanyathanu immu thandri Hallelujah Amen
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ballayya6631
    @ballayya6631 3 года назад +9

    వందనాలు జేమ్స్అన్నయ్య గారు

  • @christchurchchemudulanka5467
    @christchurchchemudulanka5467 3 года назад +1

    మంచి సమాధానం చెప్పారు అన్నయ్య గారు వందనాలు 🙏🙏

  • @maniundurthi964
    @maniundurthi964 3 года назад +1

    Praise tha lord Annya 🙏 meru cheypedi chala mariydaga vivarincharu 🙏god is great devudu tappakunda Jonson garini kapaduthadi

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 3 года назад +12

    వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏

  • @vijaynehemiah8121
    @vijaynehemiah8121 3 года назад +11

    AMEN PRAISE THE LORD 🙏🙏🙏🙏
    GOD BLESS YOU BROTHER 🙏🙏🙏🙏

  • @MrChristudas
    @MrChristudas 3 года назад +4

    God cares for His children and deals with enemy. Our responsibility is to pray as church and encourage others to pray. Very good thought in this video. Look at this verses brother
    1 పేతురు 3:12
    ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

  • @bandelagiribabu4773
    @bandelagiribabu4773 3 года назад

    అన్నా మీయొక్క మేసేజ్ లో అద్భుతమైన విషయాలు తెలియపరుస్తున్నారు.... వందనాలు అన్నగారు....

  • @vikramvikram9504
    @vikramvikram9504 3 года назад +1

    చాలా చక్కగా వివరించారు...

  • @VijayKumar-yq7yn
    @VijayKumar-yq7yn 3 года назад +1

    Praise the lord anna ee msg Nijam ga hyndava sahodarulu chusthey vallalo chala Mandi satyanni telusukuntaru ee sandarbamlo chala baga vivarincharu god bless you anna

  • @MrAshokieg
    @MrAshokieg 3 года назад +8

    Praise the Lord🙏 brother. All glory to God brother🙏🙏🙏

  • @karunakar1286
    @karunakar1286 2 года назад

    పితరుల దేవుడైన యెహోవాను కీర్తించెదను ఉదయమున లేచి నీ దేవుడైన యెహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధ దేవుడు🙏

  • @emmanuel6253
    @emmanuel6253 3 года назад +1

    Praise the Lord brother.true questions.vaaro vignathake vadileyali

  • @jesuslove2921
    @jesuslove2921 2 года назад

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rathans3517
    @rathans3517 3 года назад +7

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు

  • @livingfaith3145
    @livingfaith3145 3 года назад +15

    Wonderful message 🙏 అన్న

  • @prasadkoviri5668
    @prasadkoviri5668 3 года назад

    Wonderful message anna వాక్యానుసరముగా మంచి వివరణ ఇచ్చారు అన్న🤝🤝🤝🤝🙏🙏🙏🌹🌹🌹❤️❤️

  • @gandhidake4674
    @gandhidake4674 3 года назад +20

    వందనాలు అన్న......

  • @SJp...3569
    @SJp...3569 3 года назад +2

    Praise the lord Annayya 🙏🏻🙏🏻

  • @vasapavithra1056
    @vasapavithra1056 3 года назад +6

    Price the lord brother 🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 года назад

    Vandanalammulu 🙏🙏

  • @sanjana23993
    @sanjana23993 3 года назад

    మీరు చాలా కరెక్ట్ గాచెప్పారు బ్రదర్ క్రిస్టియన్స్ ఎవరికీ బయపడవసరం లేదు దేవునికి తప్ప

  • @HEMALatha-sh4eg
    @HEMALatha-sh4eg 3 года назад +1

    praise the Lord God bless you brother

  • @bommanaboinavenkatadri7310
    @bommanaboinavenkatadri7310 3 года назад +4

    Praise the lord brother god bless you annayya 🙏🙏🙏🙏🙏

  • @pulavarthiharika114
    @pulavarthiharika114 3 года назад +1

    Praise the lord Anna. Chala sootiga matladaru. Devuniki mahima kalugunu gaka

  • @bhushanagovind3999
    @bhushanagovind3999 3 года назад +1

    Super super.............. Brother👍 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jasmineratnakar6935
    @jasmineratnakar6935 3 года назад

    u said very clearly abt Christians what should they do ...just keep on praying ....prayer changes the situation ....God bless you ....bro .. 🙌

  • @kuragantikrishnamraju9931
    @kuragantikrishnamraju9931 3 года назад

    I am doing help to our Christianity as legal aid best of my level and doing pray for Christianity. Thanking to all you

  • @mallikakoppisetti1920
    @mallikakoppisetti1920 3 года назад +6

    Praise the lord 🙏

  • @lovelyangel667
    @lovelyangel667 3 года назад

    May the lord gives the best gift in heaven.God will show the best way to reach him by stepping out of all the troubles 🙏 Praise the lord James Sir 🙏

  • @samuyelumylapalli5576
    @samuyelumylapalli5576 3 года назад +3

    Praise the lord 🙏🏽🙏🏽🙏🏽 brother

  • @ankannaiahkannaiah4776
    @ankannaiahkannaiah4776 3 года назад

    Priesd is the Lord brother chala baga chepparu prathi okkaru prardhana cheyyali

  • @Rajuforjesus
    @Rajuforjesus 3 года назад +1

    Praise the Lord Ayyagaru..honey Jonson gari gurinchi prayer cheyandi

  • @vijaysagark2901
    @vijaysagark2901 3 года назад

    Wonderful massage, praise the Lord, brother

  • @bsubhassubhas3079
    @bsubhassubhas3079 3 года назад

    Praise the Lord ayygaru Vandana alu. Amen

  • @jesusravi831
    @jesusravi831 3 года назад +1

    Vandhanalu Annyya garu

  • @durgaboveri5091
    @durgaboveri5091 3 года назад

    దేవుడు మీకు తోడుగా ఉన్నాడు బ్రదర్

  • @sayedbabji3667
    @sayedbabji3667 3 года назад +4

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 3 года назад

    Very valuable words, praise the lord.

  • @ashokthangirala1742
    @ashokthangirala1742 3 года назад +1

    Praise the lord annayya

  • @chandraleela5061
    @chandraleela5061 3 года назад +1

    Praise the lord chala baga cheppar honey Johnson family koraku prayer chesutannam pastar

  • @yesupechetti2700
    @yesupechetti2700 3 года назад

    దేవునికే మహిమ కలుగును గాక

  • @mteja2864
    @mteja2864 3 года назад

    Praise the lord Annya Wonderful message

  • @Eswar-s8e
    @Eswar-s8e 3 года назад

    Vandanalu brother good massage god bless you

  • @lathadevi1905
    @lathadevi1905 3 года назад

    Well said brother.🙏. praise the lord anna 🙏. Glory to our mighty lord Jesus Christ.

  • @sheelaraj1990
    @sheelaraj1990 3 года назад

    We and our prayer be with you Honey Johnson brother. Be dare in Christ Jesus🙏🙏🙏🙏🙏

  • @rajiv8843
    @rajiv8843 3 года назад

    ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఎన్నో నిందలు అవమానాలు పడ్డ దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఇస్తాడు ఈ మనుషులు ఏపాటి వారు అన్నయ్య...తెలియని మూర్ఖులు వాళ్లు ఆ దేవుని గురించి తెలిస్తే కదా వాళ్ళకీ..

  • @tanetikarthik9489
    @tanetikarthik9489 3 года назад +6

    వందనాలు అన్న

  • @PriyaPriya-yp7zm
    @PriyaPriya-yp7zm 3 года назад +4

    Praise the lord brother

  • @korimellichinni9301
    @korimellichinni9301 3 года назад +5

    PRAISE THE LORD 🙏
    BROTHER GARU

  • @PRAISETHELORD-bl5nu
    @PRAISETHELORD-bl5nu 3 года назад +2

    అన్నయ్య వందనాలు 🙏🙏👏👏😄🇮🇳

  • @joyofficalnarasimhamy980
    @joyofficalnarasimhamy980 3 года назад +4

    PRAISE THE LORD BROTHER 🙏🙏🙏 KRUPA, BHAGYA LAXMI FROM KEDHARLANKA EAST GODAVARI 🙏.

  • @vesapoguchinna8205
    @vesapoguchinna8205 3 года назад +2

    Praise the Lord Anna chala baga chepperu

  • @annapoornajaligama5306
    @annapoornajaligama5306 3 года назад +4

    Super message and wonderful words bro..

  • @Madhufrancis
    @Madhufrancis 3 года назад +5

    Praise the lord sir ✝️🙏

  • @rameshrandy7887
    @rameshrandy7887 3 года назад +2

    Praise thw lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangarayai6139
    @gangarayai6139 3 года назад +3

    Praise the lord brother wonderful explinaton.yes true words

  • @anithaprakash832
    @anithaprakash832 3 года назад

    Ardamavuthunda., Ardmvthnda, ani sailent ga, strong ga,decent ga, super ga, chepparu bro,..... 🙏

  • @bhogieshwar4892
    @bhogieshwar4892 3 года назад +7

    Prise the Lord brother...🙏🙏🙏🙏

  • @santhakumari8786
    @santhakumari8786 3 года назад

    Vandanamulu brother🙏 ephesi 6:12

  • @kirankiraak3471
    @kirankiraak3471 3 года назад +5

    Praise the lord brother' 🙏🙏🙏🙏

  • @sweetpramod5368
    @sweetpramod5368 3 года назад

    Chala chakkaga chepparu annaaa ___ vandanalu anna

  • @sudhakarchallagali6110
    @sudhakarchallagali6110 3 года назад +3

    Praise the lord Anna 🙏🙏

  • @vasur6345
    @vasur6345 3 года назад +4

    Praise the Lord Anna

  • @elderisaacrajuindlaassembl4135
    @elderisaacrajuindlaassembl4135 3 года назад

    shalom🙏🙏🙏🙏🙏👌👌👌

  • @saikeerthanasaikeerthana2820
    @saikeerthanasaikeerthana2820 3 года назад

    Praise the Lord annaya chala baaga chepparu

  • @bswarupabswarupa9875
    @bswarupabswarupa9875 3 года назад

    Vandanalu annaiah

  • @gundampatiashi6914
    @gundampatiashi6914 3 года назад

    This is exactly true brother James what you said. Thankyou.

  • @lalithalali2137
    @lalithalali2137 3 года назад +4

    Praise the lord bro

  • @rajupati4802
    @rajupati4802 3 года назад +1

    Wonderful massage bro..

  • @p.chandana777
    @p.chandana777 3 года назад +3

    Shalom James Annaya 🙏🙏🙏

  • @AenonNanijasper
    @AenonNanijasper 3 года назад

    Annaya praise the Lord.

  • @dravidpamula1281
    @dravidpamula1281 3 года назад +1

    Praise the Lord Annayya 🛐

    • @SanjuSanju-gj2sk
      @SanjuSanju-gj2sk 3 года назад

      Praise the lord brother చాలా బాగా చెప్పారు,,,

  • @rajvarun5497
    @rajvarun5497 3 года назад

    Vandanalu annayya God bless you

  • @zahratzahrat3937
    @zahratzahrat3937 3 года назад

    God bless you 🙏🙏

  • @ravikumar-fo9np
    @ravikumar-fo9np 3 года назад +2

    annayya వందనాలు

  • @peddanagaiah3803
    @peddanagaiah3803 3 года назад +2

    Correct ga చెప్పారు బ్రదర్.

  • @hoseamary251
    @hoseamary251 3 года назад

    ఆ హోదాలో కి తీసుకెళ్లిన మతోన్మాదులు వందనాలు.

  • @RaniPetla
    @RaniPetla 3 года назад +1

    present christian lawyers devuni kosam spandhinchalsina avasaram chala undhi exlent ga cheparu brother

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 3 года назад

    Praise the lord James Brother 🙏🙏🙏

  • @saikrishnareddy9059
    @saikrishnareddy9059 3 года назад +9

    వందనాలు అన్నయ్య ..బాగా చెప్పావు అన్నయ్య..

  • @UshaRani-gt3nf
    @UshaRani-gt3nf 3 года назад

    Vandanalu brother