Learn Nigama Nigamantha Song With Lyrics | నిగమ నిగమాంత వర్ణిత

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 287

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi Год назад +2

    ఎంతో చక్కగా అర్థాన్ని కూడా చెబుతూ , ఆలాపన సులువుగా నేర్చుకోవడం ఎలాగో వివరించి ఓపికగా స్వరాలను కూడా పాడి చక్కగా నేర్పుతున్నారమ్మా. మీకు భగవంతుడు మరింతగా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని తిరుమల నారాయణుని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. .... smt మాడభూషి రోహిణి శ్రీనివాస్ 🎉

  • @leelaseemakurthi7113
    @leelaseemakurthi7113 Год назад +2

    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    ఊ ఊ..ఆ... ఆ...
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    నారాయణ శ్రీమన్నారాయణా
    నారాయణ వేంకట నారాయణా
    దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
    నోపకకదా నన్ను నొడబరపుచుచు
    పైపై...
    పైపై నె సంసారబంధముల గట్టేవు
    నాపలుకు చెల్లునా నారాయణా
    పైపై నె సంసారబంధముల గట్టేవు
    నాపలుకు చెల్లునా నారాయణా
    నిగమ..
    గమదని సగ మగసని
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    నారాయణ శ్రీమన్నారాయణా
    నారాయణ లక్ష్మీ నారాయణా
    నిస..గస గస గస గస ద..
    ***
    దని సగమగ సగమగ సనిదస నిసద..
    ***
    సగమ గమద మదని దనిస మగ సనిద మగస..
    వివిధ నిర్బంధముల
    ***
    వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
    భవసాగరముల దడబడ జేతురా
    దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశా..
    హరే...
    హరే...
    హరే..
    దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశా..
    నవనీత చోర శ్రీ నారాయణా
    నిగమ..
    సగ మగ సని దమ దని
    నిగమ..
    గస మగ దమ నిద సని
    నిగమ
    నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    నారాయణ శ్రీమన్నారాయణా..
    వేద నరయణా..
    వేంకటనారాయణా..
    తిరుమల నారాయణ
    కలియుగ నారాయణా..
    హరి హరి నారాయణా..
    ఆది నారాయణా..
    లక్ష్మి నారాయణా..
    శ్రీమన్నారాయణా..
    శ్రీమన్నారాయణా..
    నిగమ నిగమాంత nigama…
    నిగమ నిగమాంత nigama…
    నిగమ నిగమాంత nigama…

  • @balubalu1891
    @balubalu1891 Год назад +39

    అమ్మ మీ గురించి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఎంత ఎంత చెప్పిన తక్కువే అవుతుంది చాలా చాలా ఇష్టం మీరంటే నాకు మీరు సంగీత పుత్రిక

    • @pandurishivajijaimodisir547
      @pandurishivajijaimodisir547 Год назад +3

      Ammaki Danyavamlu

    • @srimaan1464
      @srimaan1464 Год назад +2

      yes exactly

    • @jeevanandhampd2619
      @jeevanandhampd2619 Год назад +1

      ​Excellent very Tasty indulge in the Bhakthi rasam ,Mind blowing and clean up song even though fully not understood the meaning

    • @satyavathi9639
      @satyavathi9639 10 месяцев назад

    • @madhaviakula5518
      @madhaviakula5518 7 месяцев назад

      🙏 అమ్మ ఆ నారాయనుడి కృప మీరు మాకు ఈ కీర్తనలు నేర్పించడం మా అద్రుస్టం
      మిమ్మలనీ ఆ భగవoతుడు చల్ల చల్లగా చూడాలి అని కోరుకుoటు న్నాను🙏

  • @lalitaakella581
    @lalitaakella581 Год назад +17

    అమ్మా మీకు పాదాభి వందనాలు.ఇంత మంచి పాట నేర్పించారు.మీ వల్ల మేము మంచి కీర్తనలు నేర్చుకుంటున్నాము.మీకు ధన్యవాదములు. 🙏🙏

  • @charannallapati13
    @charannallapati13 Год назад +2

    Meeru paduthu vunte alagane vinali anipisthundhi amma anthati garam meeku aa bagavanthu du echadu

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Год назад +15

    వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ, పాట వినడం,నేర్చుకోవటం, పాడటం ఒక ఎత్తు అయితే, మీరు భావం చెపుతుంటే మనసారా ఏడుపు వస్తుంది, అంతలా మనస్సు కదిలిపోతుంది అమ్మ, దైవంశసంబూతులు అంటే మీ లాంటి వారేనమ్మా, నేను ప్రతీ రోజు స్వామివారికీ హారతి ఇస్తూ జయమంగళం నీకు సర్వేశ్వరా అనే పాట పాడుకొంటున్నను, ధన్యవాదములు అమ్మ 🙏🙏

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +3

    అమ్మా గురు భ్యేనమః 🙏🙏🙏 శ్రీ మా త్ర్యేనమః

  • @sakshiganapaticreations6886
    @sakshiganapaticreations6886 Год назад +13

    అమ్మ గారికివందనములు మీవలన ఎందరో భక్తులు మరిన్ని కీర్తనలు అభ్యసిస్తున్నారు మీజీవితం ధన్యం నమో వెంకటేశాయ

    • @ramakrishna979
      @ramakrishna979 Год назад

      అవును అండి ఈ వీడియో చూసి నాకు కూడా నేర్చుకోవాలి అనే భావన కలిగి నిగమ పాట నేర్చుకుని పాడుకుంటున్న

  • @sharadam991
    @sharadam991 11 месяцев назад +1

    ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు మా కోసం నాకు ఏ స్వరాలు రాగం తాళం తెలియవు అయినా మీ దయ వల్ల నేర్చుకుంటున్నాను అందుకు చెప్పలేనన్ని నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @plramachandran5518
    @plramachandran5518 3 месяца назад +1

    అమ్మ అన్నమయ్య రూపంలో మా చెంత వచ్చి మా చేత ఆ దేవుడు పంపించిన దేవతమూర్తి దిగి వచ్చి మాకు ఎంత చక్కగా గా స్వరాలతో నేర్పిస్తుంటే మాకు అన్నమయ్య నేర్పిస్తునట్టు ఉందమ్మా ఆ దేవదేవుడు ఐశ్వర్య ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటునానమ్మ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @AnithaAnitha-eo6dn
    @AnithaAnitha-eo6dn Год назад +8

    అమ్మ మీరు అడగాన్ని చాలా మంచి సాంగ్ నేర్పించారు చాలా థాంక్స్ అమ్మ మెనీ మెనీ థాంక్స్ అమ్మ నేను చాలా చక్కటి పాట నేర్చుకున్నాను మీ దయవల్ల థాంక్యూ సో మచ్

  • @sreenathka3667
    @sreenathka3667 Год назад +23

    What a beautiful day to start with this song 🙏
    అమ్మ పాట ఎంత అద్భుతం గా ఉందో మాటల్లో చెప్పలేము. మీరు పాడిన పాటకి ఆ వైకుంఠ వాసుడు దిగి వస్తారేమో అన్నట్టుగా అంతా మధురాతి మధురంగా ఉంది. Thank you so much for teaching us this melodious song🙏🙏🙏

  • @ramualluru2374
    @ramualluru2374 3 месяца назад +1

    నేర్చుకోవాలనే వారికి మీ పాటలు ఎంతో ఇంపుగా మరియు ఈజీగా వుంటాయి తల్లీ మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం

  • @lathauma8440
    @lathauma8440 Год назад +2

    అమ్మా మమ్ములను danyulanu chesthunnaru meeru vevela danya vadamulu meeku

  • @venkataRAMANA-up3li
    @venkataRAMANA-up3li 11 месяцев назад +1

    మీరు నేర్పించిన కర్తన బాగుంది. మరియు మీరు వివరించి న విదానం చాలా బాగుంది.

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +3

    శ్రీ మా త్ర్యేనమః సరస్వతీ దేవి అమ్మా గురు భ్యేనమః 🙏🙏🙏

  • @rajashekarshetty4989
    @rajashekarshetty4989 20 дней назад

    Adbhtha adbhtha bhakthisahitha ragaalaapana saagaradi mulugi hode meeru dhanyuralu swara saamraagni

  • @srishiva5590
    @srishiva5590 Год назад +1

    అమ్మ నాకే సంగీతము ఏవి నేర్చుకొని ఏవి రావు నాకు నేను బుద్ధ వినడానికి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. కానీ నాకు ఎంతో అందమైన పాటలు మంచి పాటలు పాడుతున్నారు నాకు ఘల్లు ఘల్లు అందలు మోగా కలహంస నడక ఎక్కడికి ఆ పాటనే నాకు చాలా ఇష్టం నేను ఎక్కడ వినాలని అనుకున్నాను మీ ఛానల్ ద్వారా మీ నోటి ద్వారా విన్నాను చాలా బాగుంది

  • @prameelav1819
    @prameelav1819 Год назад +10

    ❤ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శతకోటి వందనాలు❤❤❤

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Год назад +13

    నిజం గా అమ్మ. ఈ అన్నమయ్య సంకీర్తన meaning తెలుసు కోవాలి అని ఎన్ని సార్లు ప్రయత్నించానో గాని ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు తెలుసు కొవడం నిజం గా నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకొని ఉంటాను....ధన్యవాదాలు అమ్మా....

  • @ramakrishna979
    @ramakrishna979 Год назад +1

    నేను కూడా ఈ వీడియో ద్వారా ఈ పాట నేర్చుకునే ప్రయత్నం చేస్తున్న అమ్మ . ఈ పాట ద్వారా నేను కూడా వైరాగ్యం పొందుటకు ప్రయత్నం చేస్తాను

  • @krishnaraobh4749
    @krishnaraobh4749 2 месяца назад

    అమ్మా ఎంత చక్కగా మనసుకు హత్తుకునే భక్తితో నేర్పించావు తల్లీ. నీకు ఆ స్వామి వారి ఆశీస్సులు ఎన్నడూ ఉండాలని మనసారా ఆశిస్తున్నాను.

  • @ananthalakshmi5212
    @ananthalakshmi5212 9 месяцев назад

    మీ పాట వింటుంటే హృదయం ద్రవించి కన్నీళ్లు వస్తున్నాయి. అద్భుతం అమ్మా .మీ దయ వల్ల ఏ మాత్రం సంగీతం అంటే ఏంటో తెలియని నేను అద్భుతమైన పాటలను నేర్చుకొని అంతు లేని తృప్తి ని ఆనందాన్ని అనుభవిస్తున్న.మీకు దేవుడు సర్వతోముఖ్హాభివృద్ది ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా.మీకు శత కోటి నమస్కారాలు

  • @sagarinugurthi2335
    @sagarinugurthi2335 Год назад +1

    అమ్మ.....ముందుగా మీకు పాదాభిషేకం,ఈ పాట నాకూ చాలా ఇష్టం, కానీ పాట లో రాగం నాకూ రాదు,ఈ పాట ను అద్భుతంగా పాడారు, మీకు జోహారు, ఎప్పుడు ఈ పాట వున్నప్పుడు నా మనసు ప్రశాంతంగా, తన్మయత్వం చెందుతున్నది. 👏👏👏👏👏👏

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +1

    గురు భ్యేనమః 🙏🙏🙏 కలిగేడేదినాకు కైవల్యం ముఅనుకీర్తనచెప్పండమ్మ నేర్పించండి అమ్మ

  • @shamcherry9869
    @shamcherry9869 Год назад +2

    Amma mi nota ee...paata vintunte theliyakundaane anandabaashpaalu vasthunnayi Amma 🙏🙏 chaala chaala dhanyavaadaalu miku 🙏chakkati keerthanalu nerpisthunnaru💐🙏🌹🙏😊

  • @malleswararaothota6703
    @malleswararaothota6703 Год назад +3

    మీ పాట విని మా జన్మ ధన్యం

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Год назад +2

    Manchi Guruvu garini pondinanduku ee Janma Dhanyam

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +2

    శుభోదయం 🙏🙏🙏 అమ్మా గురు భ్యేనమః 🙏🙏🙏

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +1

    అమ్మా గురు భ్యేనమః 🙏🙏🙏 జయహో జయహో సరస్వతీ మా తా

  • @SVSwamy
    @SVSwamy Год назад +2

    Namo Venkatesaaya. One of the best versions of the song that I have heard. Yes, we all feel bound by this bhava saagara but those bonds in a way help us actually since we pray to the Lord for release, like Sri Annamacharya did. The feelings resonate in all of us, who are devoted and on the spiritual path. The Divine Mother, Sri Mata has blessed you and me today, Amma Geetanjali. My namaskarams to the Divine Mother in you and your students.

  • @damodarvangari2645
    @damodarvangari2645 Год назад +2

    Good morning Sangeeta Devi..🙏🙏🙏🙏
    Sakshat Lakshmi Devi vachi manavulaku Sangeetamm nerupichi nattu . undhi.

  • @vanajarao9804
    @vanajarao9804 Год назад +2

    Amma mee patalu vintu memu padutuntey aa devadidevudu kalla mundu kanipisthunnaramma meeru maku varam ga dorikaru

  • @PabbaShanthi
    @PabbaShanthi 3 месяца назад +2

    మీకు శతకోటి నమస్కారం 🙏

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 Год назад +3

    అమ్మ నమస్కారం పాట వింటుంటే ఎంత వినసొంపుగా ఉంది ఓట్లొ జలదరించింది ఎంత అర్థం చెబుతున్నారు అర్థం చెబుతుంటే ఎంత బాగుందో అమ్మ

    • @sundararamaiah8733
      @sundararamaiah8733 5 месяцев назад

      Excellent Madam. God may bless you and your team.

  • @chiranjeevulukarri3069
    @chiranjeevulukarri3069 Год назад +1

    కళామతల్లి ముద్దుబిడ్డని కాదు కాదు సాక్షాత్తూ కళామతల్లి నే చూస్తున్న అనుభూతి కలిగింది.. శతకోటి వందనాలు తల్లీ.

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +6

    గురు భ్యేనమః 🙏🙏🙏 అమ్మ ఆకీర్త నేర్పు కాకుండా భావం తో అర్థం చేసుకొనే లాచేపుతున్నారు చాలా సంతోషంగా ఉంది అమ్మ నమస్కారం

    • @jeevanandhampd2619
      @jeevanandhampd2619 Год назад

      Excellent for learners and the
      Real Taste ofAnnamachariya dedicated songs to Edukondala venkataramana Govinda Hari

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Год назад +1

    Mam, very very good. Super devine voice. Singing is nice. Kindly sing devotional songs till last of ur breath. May God bless u.🎉🎉🎉

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Год назад +3

    Dhanyavaadaalu amma. Chala chala mamchi pataa nerpistunnanduku

  • @seshaphanipadakandla2154
    @seshaphanipadakandla2154 3 месяца назад +1

    Chala chakkaga nerpincharu Madam. Adbhutamina gaatram meedi. Super.

  • @babykankatala8876
    @babykankatala8876 Год назад +6

    అమ్మ చాలా బాగుంది ఎప్పటినుంచి సంకీర్తన నేర్చుకోవాలని కోరిక అది ఈ వైకుంఠ ఏకాదశి రోజున నేర్పించినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా 🙏🙏
    వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

  • @jayasreegajavilli
    @jayasreegajavilli 2 месяца назад

    అమ్మ, మీరు సంగీత ప్రియులకు సంగీతం నేర్చుకునే వారికి ఎంతో ఈజీగా స్వరాలు ఆలాపన ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు తల్లి నీకు శతకోటి వందనములు సరస్వతీ దేవి😮 మీ నాలుకపై నాట్యం చేస్తుంది మీకు శిరసువంచి పాదాభి వందనములు చేస్తున్నాం

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 Месяц назад

    Annamayya gari patalu Chala baga nerputunnaru meeku Chala Chala thanks.God bless you.

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +2

    గురు భ్యేనమః 🙏🙏🙏

  • @manjunathak7502
    @manjunathak7502 Год назад +4

    ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾ,,,,,,
    🌹🌹🌹🙏🌹🌹🌹
    ವಂದನೆಗಳು ನಮ್ಮ ಸಂಗೀತ ಗುರುಗಳೇ,,,,, 🙏🙏🙏

  • @vasantalakshmi694
    @vasantalakshmi694 Год назад +1

    నాకు ఈ పాట చాలా ఇష్టం చాలా సంతోషం మేడం. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +1

    గురు భ్యేనమః 🙏🙏🙏 అమ్మా మీగురించిచెప్పడానికిమాటలుచాలవుఎంత బాగా వర్ణించి చెపుతారో చాలా బాగుందమ్మ సంతోషం 👍

  • @dfvdsful
    @dfvdsful Год назад +3

    అద్భుతం...
    మీ జీతం ధన్యం....
    విన్నందుకు మేము.....
    🙏🏻🙏🏻

  • @prasadkurumeti2159
    @prasadkurumeti2159 Год назад +1

    Mukoti ekadasi sandarbham ga e kertana nerpistunaduku chala danyavadamulu meadm .eduru chustamu meadam

  • @sivalakshmikamireddy4846
    @sivalakshmikamireddy4846 Год назад +1

    Amma nivalla bags sankirthana nerchukunnanu , eppudu kida niki runapadi untanu, mi patalante Chalabi istam

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 Год назад +2

    Ammanenuadiginaventanesongcheppinandukudhanyavadaluthalli

  • @padmavathichandra6862
    @padmavathichandra6862 Год назад

    Amma meeku satakoti padabi vandhanalu

  • @hemakumarigunturi2339
    @hemakumarigunturi2339 11 месяцев назад

    నమస్తే అమ్మ మీరు చేస్తున్న వీడియోలు పాటలు అద్భుతం అనే పదము చాలదు అనిపిస్తుంది ఇంత చక్కగా అర్ధం అయ్యేవిధంగా చేస్తున్నారు మాకు అర్థం అవ్వటమే కాకుండా మీ వీడియోలో పాటలు వింటూ భక్తిలో పరవశం కలుగుతోంది మాకు ఆ స్వామి మిమ్మల్ని మా కోసం మే పంపించినట్టు గా మీ పాటలు వింటున్న కొది మాకు ఎక్కడలేని ఎనర్జీ చాలా చాలా ధన్యవాదములు ఆ శ్రీమన్నారాయణ కటాక్షము మీ కుటుంబం మీద సదా ఉండాలని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాము🎉🎉🎉🎉🎉👌👌👌👌👌🥳🥳🥳🥳🥳🥳🥳🥳😍👍🎁

  • @doladivya9652
    @doladivya9652 Год назад

    Amma me daya valla yenni songs ki meanings telusukoni song ni chala feel avvuthunnam

  • @krismaly6300
    @krismaly6300 Год назад +2

    I love your teaching style and great knowledge
    Thanks for educating the community and appreciate your volunteering and thanks to your team
    I request your Ashirwadam

  • @kamatamkala4879
    @kamatamkala4879 Год назад +2

    Saga magadani andharu pata rasi pettandi

  • @trivenigoshike9119
    @trivenigoshike9119 Год назад +2

    గురువు గారు నమస్కారములు🙏🙏🙏
    నేడు వైకుంఠఏకాదశి పర్వదినమున చాల చక్కటి కీర్తన స్వరాలతో, గమకాలతో ఎంతో శ్రావ్యముగా ,నారాయణ నామాలతో మనస్సు, తనువు పారవశ్యము తో ఆ వైకుంఠము లో స్వామి సన్నిధిలో ఉన్నామా అనే అనుభూతిని కలిగించారు. మీకు శతకోటి ధన్యవాదములు🙏🙏🙏
    చాల చాల మంచి కీర్తన నేర్పించారు గురువు గారు🙏

  • @randomchikibum3960
    @randomchikibum3960 Год назад

    Guruvu gari ki sethakoti vanadhanalu

  • @usmanizamchannel7049
    @usmanizamchannel7049 17 дней назад

    శుభ ప్రదం గా..సుందరంగా

  • @galaxi105
    @galaxi105 Год назад +4

    Chala chala thanks madam..Maku intha manchi songs nerpistunnanduku🙏🙏🙏💐

  • @srinivasaraopragada8416
    @srinivasaraopragada8416 3 месяца назад

    గురుపౌర్ణమి శుభాకాంక్షలు అమ్మా

  • @yogishree7549
    @yogishree7549 Год назад

    Hari Omm... Gana Saraswati ki asesa Dhanyavaadamulu... 💐

  • @vanithareddy4173
    @vanithareddy4173 Год назад +1

    Akka padabhi vandanalu. Patalu me valla Baga nerchukoni padutunanu.🙏🙏

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 Год назад +6

    Very very sweet voice and melody taking us spiritually to the Tirumaladishuni paada padmamulachenta ku. Thank you sisters. చాలా చాలా బాగా నేర్పించారు. Thank you very much sister...

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 Год назад

    Om namo Veankateasaya. Govinda govinda..

  • @lakshmimandhalapu2911
    @lakshmimandhalapu2911 Год назад +2

    Amma thanks Amma

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +1

    గురు భ్యేనమః 🙏🙏🙏 శుభోదయం అమ్మా

  • @saraswathituraga394
    @saraswathituraga394 Год назад +2

    Satakoti Vandanalu

  • @swarnalathareddy2905
    @swarnalathareddy2905 Год назад +3

    Thank you my sister❤

  • @vijayachintala5084
    @vijayachintala5084 11 месяцев назад

    Meeku entha thanks cheppina Chala thakkuve ma’am 🙏🏻🙏🏻

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 Год назад +4

    Chala manchi pata madam , thank you so much madam 🙏🙏🙏

  • @Anantharamulu.
    @Anantharamulu. 6 месяцев назад

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏

  • @venkatasubbalakshmiallamra4997

    గురు భ్యేనమః శుభోదయం

  • @basinenidharani108
    @basinenidharani108 Год назад +2

    Amma me voice excellent amma me padhalaku namaskaram amma🙏🙏🙏

  • @SEETARAMASARMA
    @SEETARAMASARMA 4 месяца назад

    బాగా నేర్పుతున్నారు.
    సంకీర్తన స్వరపరచిన వారి పేరు కూడా చెప్తే బాగుంటుంది.
    ఈ సంకీర్తన స్వరపరచినవారు శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్ గారు.

  • @swarnalatha4258
    @swarnalatha4258 Год назад +2

    Chala baaga nerpincharu mam.

  • @jkpavani8639
    @jkpavani8639 Год назад +2

    Hare srinivasa

  • @saraswathi191
    @saraswathi191 Год назад

    Amma meeku padabivandanim

  • @hanish6107
    @hanish6107 Год назад +3

    Amma chala manchi song nerpincharu, chala chala thanks Amma

  • @venkatasubbalakshmiallamra4997
    @venkatasubbalakshmiallamra4997 Год назад +2

    అమ్మా గురు భ్యేనమః 🙏🙏🙏

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 7 месяцев назад +1

    Paata nerpe theeru CHAGANTI garu matladinatle untundi

  • @kothananaji2551
    @kothananaji2551 Год назад +3

    Dhanyavadhamulu guruvu garu. Chala sonthosham ga vundhi ee song ante naaku chala estam. 🙏🙏🙏🙏🙏

  • @leelalakshman893
    @leelalakshman893 Год назад

    Mimmalni guruvu ga chesukoni patalu padatam nerchukuntunnanu🙏

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 Год назад +4

    ఓం నమో వెంకటేశాయ గోవింద 🌹🌹🙏🙏

  • @madhaviramanujadasi2967
    @madhaviramanujadasi2967 11 месяцев назад

    17:39

  • @govindavechalapu6957
    @govindavechalapu6957 Год назад +3

    Om namo venkatesaya

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 Год назад

    Dhanyavadamulu. Meeku. Medam. Swaramulu vesinanduku. Neerchukuntaniki ejiga untundi medam

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 Год назад +1

    Namaste. Medam

  • @BabyHari-l4w
    @BabyHari-l4w Год назад

    Supar Amma meeru padutunte aa devvude digi vachinatlu undi

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 Месяц назад +1

    Me gonthu Chala Chala bagundi

  • @lakshmiswarupa6482
    @lakshmiswarupa6482 Год назад +5

    గోవింద గోవింద 🙏🙏🙏

  • @MvrNaidu-x3s
    @MvrNaidu-x3s 3 месяца назад

    Ammaa meeru gaana saswativi.paadaabhivandanamulutallee.

  • @padmavathithirtham4175
    @padmavathithirtham4175 Год назад

    Thank you for learning good and bhakti songs from yi

  • @saraswathychari209
    @saraswathychari209 Год назад +3

    Jai Shri Ramakrishna. Very nice song mam. If you give each and every song with notation in description it will be very useful for everyone mam. Bcoz you teaching very nice. Thank you.

  • @bsunilnaga
    @bsunilnaga Год назад

    Veyyi Dandalamma meeku

  • @ززعه-م6ل
    @ززعه-م6ل Год назад +2

    K thirumal Dhanyavadhamulu ammagaru good voice

  • @ratnahetvi7600
    @ratnahetvi7600 Год назад +3

    Thank you amma

  • @n.lakshmikala4649
    @n.lakshmikala4649 Год назад +5

    🙏Iam waiting this song guruvugaru.

  • @gksharsha3692
    @gksharsha3692 Год назад

    Amma meku good evening
    Amma meru gantasala gari song ,,Siva sankari,,
    nayrepenchandi baguntundhi plz amma

  • @sunilsuma.8198
    @sunilsuma.8198 Год назад +5

    We are very very lucky to get a guru like you madam 🙏