వినరో విష్ణు కథ అని మీ కంఠం పాడిన విధంగా మేము కూడా పాడాలని అనుకుంటున్నాం కానీ అబ్బ ఆ విష్ణుమూర్తి కనిపించేలా మీరు పాడుతున్నారు మీ పాదాలపై పడాలని అనిపిస్తుంది మీరు అంత చక్కగా పాడుతున్నారు ఇలాగే మాకు చక్కగా పాటలు నేర్పించాలని మేము కోరుకుంటున్నాం
నాకు చాలా చాలా ఇష్టమైన పాట అమ్మా..ఎపుడు ఈ పాట పాడుకుంటూ వుంటాను.మీ ద్వారా ఇంకా చక్కగా నేర్చుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇంత చక్కటి పాటలను పర్ఫెక్ట్ గా నేర్చుకుంటూ ఉన్నందుకు మేము ధన్యులము.మాకు నేర్పిస్తు నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అమ్మా..👌👌🙏🙏🎉🎉😊
అమ్మా ఎంతటి అద్భుతమైన గాత్రం మీది. 🙏ప్రతి కీర్తన కీ మీరు ఇచ్చే వివరణ చాలా చక్కగా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థం అయ్యేవిధంగా ఉంటుంది 👏👏👌👌😊మీలాంటి గురువు లభించటం మా అదృష్టం 🙏 నా హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏❤🙏🌹🙏😊
అమ్మ తొలిఏకాదశి శుభాకాంక్షలు, ఇంత చక్కటి కీర్తనలు, ఇంత మంచి విషయాలు మీ ద్వారా తెలుసు కోవడం, మా మహా భాగ్యం, ఆ గోవిందుని ఆశీర్వాదం మన అందరిపై ఉండాలి అనీ కోరుకుంటున్నాను 🙏🙏
నమస్తే అమ్మ.. మీరు చేస్తున్న ఈ సేవ అనలో యాగం అనాలో...but చాలా useful thing.. alane అన్నమయ్య సంకీర్తనలు కూడా నేర్పించండి.. మా లాంటి ఎంతో మంది అవకాశం లేకనో, టైం లేకనో నేర్చుకోలేని వారు through this medium.. aa జగన్నాథుడి కి చేరువయ్యే అవకాశాన్ని కల్పించారు.. చాలా happy.... గోవిందాశ్రిత గోకుల బృందా.. ఆ song నేర్పించండి madam..🙏
Geetanjali madam గారికీ నమస్కారములు.చాలా మంచి కీర్తన నేర్పించిన మీకు ధన్యవాదములు.భగవంతుడు మీకు ఆయుఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.జో అచ్యుతానంద జో జో ముకుందా అన్నమాచార్య కీర్తన కూడా నేర్పించండి please.
Namaste mam 🙏me videos maku chala helpfull ga untunnai mam ma papa chala chakkaga nerchukuntundi Ee keerthana ki dayachesi Deni aarohana avarohana kuda chepandi mam please
Dhanyavaadaalu amma chala manchi song nerpincharu.. chala bagA nerchukuntunnamu... Amma narayana mantram srimannarayana bhajanam song nerpinchandi amma...
అమ్మా, మీ మాట, పాట , పాఠము ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అవి అనితర సాధ్యం అని తెలిసి పోయింది. ఇంత బాగా అర్ధాన్నీ వివరిస్తున్న నువ్వు చిన్న దానివైనా నీ ప్రతిభ కి శిరసు వంచి పాదాభి వందనాలు చేస్తే కానీ మనస్సు కుదుటపడేలా లేదు. శుభాశీస్సులు. ఆ భగవంతుడు మీకు సకల సంపదలను ఇవ్వాలని ఆశిస్తున్నాను.
Tholiekadashi shubakanshalu mam tq for the beautiful song mee mata,pata,padhhathi anni adbutham we r very blessed meelanti chakkati guruvu garu dhorikinanduku meeru eppudu happy ga undali chakkati patalu maku nerpinchali tq with lots of luv nd respect mam
Mam gamakaalu correct ga ela practice cheyyalo vedio pettaraa please please please please please please please please please please please please Mee vedios maku chalaa help avthunnayi mam please
Good evening maam Me prathi post vintanu Sangeetham ante chala eshtam.. Me dwara nenu malli nerchuko galuguthunnanu🙏 Prati patanu yentha chakkaga Vivaristharu...danyavadamulu maam 🙏 Playlist lo anni patalu malli Pettaru...andariki andubatulo unnai Thank you so much maam🙏
వినరో విష్ణు కథ అని మీ కంఠం పాడిన విధంగా మేము కూడా పాడాలని అనుకుంటున్నాం కానీ అబ్బ ఆ విష్ణుమూర్తి కనిపించేలా మీరు పాడుతున్నారు మీ పాదాలపై పడాలని అనిపిస్తుంది మీరు అంత చక్కగా పాడుతున్నారు ఇలాగే మాకు చక్కగా పాటలు నేర్పించాలని మేము కోరుకుంటున్నాం
Excellent Sangeetha madam 🙏
, ,🙏🙏
అమ్మ మీపాటలు నేర్చుకుని పాడుతున్నాను
వేంకటేశ్వర స్వామి మంగళా శాసనం నేర్పించండి
భావం ఎంతబాగా చెప్పారండి . ధన్యవాదములు . ఈ కీర్తన చాలా ఇష్టమైనది మదం గారు.🙏🙏
Madam, Good afternoon 🌻,you are teaching very nicely God, bless you
చాలా అద్భుతమండీ. సాధనా క్రియ తర్వాత వీనులవిందుగా ఉంది మీ పూర్తి గానం.
కీర్తన తో పాటు మీరు చెప్తున్న భావార్ధాలు చాలా బావుంటాయి. భావం తో పాడటం ఒక గాయకుల ప్రథమ లక్షణం . దానిని మీరు వివరించే తీరు చాలా బావుంది . 🙏
తొలి ఏకాదశి రోజునా చాల మంచి కీర్తన నేర్పించారు గురువుగారు. స్వామి కథలు ,కీర్తనలు ఎన్నిసార్లు విన్నా తనవి తీరకున్నది. మళ్ళీమళ్ళీ వినాలనిపించే కీర్తన. 🙏
ఏకాదశి రోజు ఇంతచక్కనిపాటనుమాకుఅందించినందుకుమీకుధన్యవాదములు
Thanks madam
Good evening medam garu
నాకు చాలా చాలా ఇష్టమైన పాట అమ్మా..ఎపుడు ఈ పాట పాడుకుంటూ వుంటాను.మీ ద్వారా ఇంకా చక్కగా నేర్చుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇంత చక్కటి పాటలను పర్ఫెక్ట్ గా నేర్చుకుంటూ ఉన్నందుకు మేము ధన్యులము.మాకు నేర్పిస్తు నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అమ్మా..👌👌🙏🙏🎉🎉😊
ChAlabaga chebuthunnaru😊
🙏🙏🙏🙏🙏🙏amma chala chala tqs amma miku maku chala santoshamga undi amma miru tappa inkevaru intaga maku ardhamayettu evaru nerpinchaleru amma🙏🙏🙏🙏🙏chala chala tqs amma
Madam me gathram chala baguntundi maku ala padalani anipisuthundi. Anno janmala punymu utte gani Mela pada lemu..
అమ్మా ఎంతటి అద్భుతమైన గాత్రం మీది. 🙏ప్రతి కీర్తన కీ మీరు ఇచ్చే వివరణ చాలా చక్కగా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థం అయ్యేవిధంగా ఉంటుంది 👏👏👌👌😊మీలాంటి గురువు లభించటం మా అదృష్టం 🙏
నా హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏❤🙏🌹🙏😊
అమ్మా!! తొలి ఏకాదశి రోజున ఇంత చక్కని పాటను నేర్పినందుకు ధన్యవాదాలు.
😅
Amma Telisite mokshamu teliyakunna bhandamu keerthana nerpinchandi
Swagatham Krishna song cheyara please
అమ్మ నమస్కారం 🙏 నాకు అన్నమయ్య పాటలు చాలా ఇష్టం...నాలాంటి వాళ్ళకు పాటలు నేర్చుకోవడానికి ఎంతో చాలా బాగా చెప్తున్నారు...🙏.. మీకు ధన్యవాదములు
Amma tholi aekadhasi subhakamkshalu meeku mee brundhaniki chala manchi keerthana naku chala chala estamina keerthana dhanyavadhamulu amma 🌹🌹🌹👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹
Next Vishnu sahastra namam nerpinstharani ashisthunanu amma🙏🙏🙏
పురందరదాసు గారివెంకటాచలనిలయంఅనేపాటచెప్కప్పఃండిగీతాంజలిగారు
అమ్మ తొలిఏకాదశి శుభాకాంక్షలు, ఇంత చక్కటి కీర్తనలు, ఇంత మంచి విషయాలు మీ ద్వారా తెలుసు కోవడం, మా మహా భాగ్యం, ఆ గోవిందుని ఆశీర్వాదం మన అందరిపై ఉండాలి అనీ కోరుకుంటున్నాను 🙏🙏
Amma nee yokka.janmamu dhanyamu thalli
స్వరాలతో చాలా బాగా నేర్పుతున్నారు. మీ కీర్తనలతో మా జన్మ ధన్యం 🙏🙏
గీతాంజలి గారు తొలి ఏకాదశి శుభాకక్షలు అదిగో అల్లదిగో పాట నేర్పిచండి మేడం ధన్యవాదాలు
amma next vachhenu alamelu manga nerpinchandi amma
Thank you madam🎉🎉❤
Thnakyou madam 🙏.swagatam krishna sharanagatam krishna a song nerpinchandi madam
నమస్తే అమ్మ.. మీరు చేస్తున్న ఈ సేవ అనలో యాగం అనాలో...but చాలా useful thing.. alane అన్నమయ్య సంకీర్తనలు కూడా నేర్పించండి.. మా లాంటి ఎంతో మంది అవకాశం లేకనో, టైం లేకనో నేర్చుకోలేని వారు through this medium.. aa జగన్నాథుడి కి చేరువయ్యే అవకాశాన్ని కల్పించారు.. చాలా happy.... గోవిందాశ్రిత గోకుల బృందా.. ఆ song నేర్పించండి madam..🙏
ruclips.net/video/trrShVsjTlk/видео.html
అమ్మ,,,చక్కని గుణవంతుడు పాట నేర్పించగలరా
Suuuuperrr madam meeru నేర్పించే పద్ధతి
చాలా బాగా nerchukogalugutaamu
చిన్న డౌట్__ విష్ణుకథ_థ_ pronunciation gurinchi
Excellent, thank you so much amma Love you amma❤
Amma sreenuvasani mangala harathi sreyakknthaya nijaye song nerpinchandi plz
Geetanjali madam గారికీ నమస్కారములు.చాలా మంచి కీర్తన నేర్పించిన మీకు ధన్యవాదములు.భగవంతుడు మీకు ఆయుఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.జో అచ్యుతానంద జో జో ముకుందా అన్నమాచార్య కీర్తన కూడా నేర్పించండి please.
Sangeetha sadanajali app
Chala Baga nearpistunnaru
Nilila padhay deva naypesara amma
Meeru pade patalu vinadam nerchukovadam maa bhagyam madam 🙏🙏🙏
Om namo narayanaya meedi god gifted voice amma 🙏
Namaste mam 🙏me videos maku chala helpfull ga untunnai mam ma papa chala chakkaga nerchukuntundi
Ee keerthana ki dayachesi Deni aarohana avarohana kuda chepandi mam please
మేడమ్ మీ స్వరం బాగుంది
so sweet..Tq sis Geethamma 🎉😊
Madam vinnapalu vinavale song , siddha Brahma paratpara Rama song nerpinchara please
💐🙏😊🙏🙏
Please let me know ragam name madam🙏🙏🙏 udaya ravi chandrika raagam madan
Tholi akadasi roju chala Manchi Pata naripincharu muku chala chala danayvadalu
Thank u so much Mam for one more beautiful kirtana, this is my favourite kirtana😊😊
Very good teaching ❤❤
Dhanyavaadaalu amma chala manchi song nerpincharu.. chala bagA nerchukuntunnamu... Amma narayana mantram srimannarayana bhajanam song nerpinchandi amma...
🙏👍
Arthum chakkaga vivarinchaaru meeku me brundaaniki dhanyavaadamulu
You r the Supreme Guru in our Life ❤❤❤
అమ్మా,
మీ మాట, పాట , పాఠము ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అవి అనితర సాధ్యం అని తెలిసి పోయింది. ఇంత బాగా అర్ధాన్నీ వివరిస్తున్న నువ్వు చిన్న దానివైనా నీ ప్రతిభ కి శిరసు వంచి పాదాభి వందనాలు చేస్తే కానీ మనస్సు కుదుటపడేలా లేదు. శుభాశీస్సులు. ఆ భగవంతుడు మీకు సకల సంపదలను ఇవ్వాలని ఆశిస్తున్నాను.
🙏
Divine voice
చాలా బాగుంది పాట అమ్మ
Madam namaste Sri Satyanarayana swamy vaari paata nerpinchandi
Verynice madam namaste 🙏 I like this song very much Thanq madam
Excellent teaching Thanks
Tholiekadashi shubakanshalu mam tq for the beautiful song mee mata,pata,padhhathi anni adbutham we r very blessed meelanti chakkati guruvu garu dhorikinanduku meeru eppudu happy ga undali chakkati patalu maku nerpinchali tq with lots of luv nd respect mam
Super
Tank you medamgaru meeru classes chala bhaga nerpistunaru
🙏 medam miru baga. nerpsthunnaru kani lyrics. kanipinchatledhu chalasarlu vini rasukovalasi. vasthundhi. tq medam
Madam you are my sangeetha guru, all your dedication is extraordinary. I can't tell in words, God bless you .
Excellent 👌 madam 🙏
Please 🙏 provide notations
Toli ekadashi subha kanshalu
Madam mahakanaka dhuragaa song nerpinchadi madam
1 Amma nenu sangeethasadhanalo Petaluma vintunnanu.chalabagutunnai Tq Medam.
Madam,Sri thumburaaa naradha song teach chaiyandhi mam
Sowndaraya lahari chepandi madam
Brahmma kadigina paadamu cheppaandi.... Maam
🙏 medam, nenunnanu move song venu madhava, nerpisthara pls
🙏🙏🙏🙏🙏
Madam please kanakadhara stotram learning
Nijanga m aadrustam andi mi dwara nerchukodam
Tik tik javarala tik tik pata kavali
అమ్మ నమస్కారం అమ్మ భగవద్గీత కావాలి అమ్మ అలాగే వేంకటేశ్వర సుప్రభాతం కావాలి అమ్మ
నమస్కారం అమ్మ ఇంత చక్కగా బోధించనందుకు
Mam sri thumbra narada naadamrutham song chappandi mam pls...
Please give us notation with sahithyam. It will be very helpful.
Amma Namaskaram aanati neeyara song, venu madhava song nerpinchara please 🙏🙏
Chala Baga chaptunnaru .mi team Baga padutunnaru ..chala santhosham .god bless all of you ❤
Mam తిరుమల గిరి రాయ సాంగ్ please mam😊
TholiEkadasi roju chakkani sankeertana andimcharu
🙏🙏🙏
🎉
Wish you a very happy Tholi Ekadasi Madam garu💐
Gamakalu correct ga ela practice cheyyalo vedio cheyyaraa mam please please please mammm please
My name manjula ian in canada
Mam gamakaalu correct ga ela practice cheyyalo vedio pettaraa please please please please please please please please please please please please Mee vedios maku chalaa help avthunnayi mam please
Bantureetu koluvu song nerpinchandi amma
అమ్మ మీకు నమస్కారము సౌందర్యలహరి నేర్పించండి
😅TOO HAPPY MADAM.
E keerthana bhavam chala baga chepparamma
అమ్మా మీకు ధన్యవాదములు
Amma super ga padaru
Om sarvani om geervani... Ammavari pata nerpichagalaru
Thank you so much madam, I can able to download vinaro bhagyamu song.
Tq soomuch mam, God bless you 🙌
You are welcome 😊
amma video lone nee padala ku namaskarinchukuntanu amma mi video vinetappudu
Good evening maam
Me prathi post vintanu
Sangeetham ante chala eshtam..
Me dwara nenu malli nerchuko galuguthunnanu🙏
Prati patanu yentha chakkaga
Vivaristharu...danyavadamulu maam 🙏
Playlist lo anni patalu malli
Pettaru...andariki andubatulo unnai
Thank you so much maam🙏
మా మనసులో మాట కూడా ఇదే అమ్మ కృతఙ్ఞతలు 🙏
Iam your class newly join madam your songs I want english licerics
🙏
Maam please gamakalu correct ga ela nerchukovalo vedio cheyyaraa please please
Jolapatlu naarpandi