YS Vivekananda Reddy Second Wife Statement | CBI | YS Avinash Reddy
HTML-код
- Опубликовано: 20 апр 2023
- YS Vivekananda Reddy Second Wife Statement | CBI | YS Avinash Reddy @SakshiTV
#YSVivekanandaReddy #Shamim #sakshitv
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Elati videos only sakshi lo tappa endulo radu enduku????
బాబు భాధ్యత అవినాష్ ది.. అనవసరంగా చంపిచడు..
అయితే సునీత రెడ్డే సంపింది అంటావ్
ఇప్పుడే బిగినింగ్ అయింది సునీతమ్మ, అసలు ఎంక్వైరీ, దస్తగిరిని జైల్లో కలిసావు, కథ మారిపోయింది,
Bro em modalu kadu don't worry chippakudu tinalsinde jail reddy gundepotu reddy badapadaku nuvvu
షమీం అక్బర్!
వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ లో అవినాష్ రెడ్డి పేరు ఎలా వుంటది...? ఇన్ని రోజులు భర్త నీ చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అని కూడా అడగని ఈమె ఇప్పుడు సడెన్ గా ఎలా వచ్చింది... ఇన్ని రోజులు ఎక్కడ వుంది చెప్పకుండా...... సునీత గారూ చంపించింటే ఆమె ఎందుకు CBI enquiry కోసం పోరాటం చేసింది... సెకండ్ wife కొరలిగా ...
First investigation of Sunitha garini
అవినాష్ వెళ్లి ఆ బాబు ముడ్డి కడగాలి.తన భాధ్యత. అవినాష్ ది..
ఎందుకు వుంటాయి. మీరే కదా ఇప్పిస్తా. ఒకటి వాస్తవం మొత్తం మీ ఛానల్ వల్ల వైసీపీ నష్టం
సాక్షి లుచ్చా స్ and లఫంగాస్ తో house full అయింది .😂😂😂😂
Chi.chandaluda
Plzz forward my msg we want rajhdhani in ap
👏👏👏👏👏👍👊👊👊
😊pp
Hy
సునిత రాజశేఖర్ కలసి బిటెక్ కలసి నాటకం తరువాత సుప్రీం కు బిటెక్ సునిత రాజశేఖర్ కలిసి తో బాబుతో రాజకీయ మైన అవగాహన తో సుప్రీం కు అవినాష్ రెడ్డి బాస్కర్ రెడ్డి పై న కెసు దసౖగిరిని తో మాటలు అసిౖ నాటకాలు రాజకీయ నాటకాలు
first of all, sunitha husband cheste vallu CBI kavali ani delhi ki velli thantalu padaru. lol. Actually anduke antaru unchukunnadi eppudu family avvadu. dabbu ki ammudu poyi husband chavu lo kuda abadhalu chepthundi. Idi dabbu kosame cheskundi, lekapote aged person tho love enti. Idi pedda L ani ardam ayindi naku
కూతురు అల్లుడు
Ycp drama modalu pettindiro😅😅
Sunitha enduko donga laga untundi
Mari mana sheeem ela vunnadu😂
Fake
Em Chanel ra ame stetment icchindi aroju jarigina vishayam gurinchi cheppindhi anthe gani andhulo avinash ledu ani cheppaledhura meedhi fake channel
Kanipinchani varu yellow media ki Chandra babu ki kana padutharu…
RAAMOJI CBN PAKKA 420
విశ్వసనయతకు మారు పేరు అయిన దర్యాప్తు సంస్థ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం పైనే ఎక్కువ దృష్టి సారించింది... ఆస్థి కోసం తల్లిదండ్రులు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులను చంపుతున్న ఈ రోజుల్లో.. ఆస్తీ, రాజకీయ వారసత్వమ్ కోసం... రెండో వివాహం చేసుకొని కుటుంబానికీ దూరంగా ఉంటున్న వివేకా ను చంపాల్సినా అవసరం అయన కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన ఎవరికి ఉండదు.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి సునిత కళ్ళలో ఆనందం చూడడం మినహా సీబీఐ చేసేదేమీ ఉండదు.. రాజకీయ కారణాలతో జగన్ ను అరెస్టు చేసి సీబీఐ ఏం సాధించిందో తెలుసుకోవాలి... అవినాష్ రెడ్డి విషయం పక్కకు పెట్టి వివేకా భార్య తో ఎందుకు దూరంగా ఉంటున్నారు... అయన రెండో వివాహం ఎందుకు చేసుకొన్నారు... అనే విషయం పై సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదు... హత్య జరిగనప్పుడు అప్పటి సీఎం బాబుగారు, ఇంటెలిజన్స్ చీప్ సాంబా గారు, మంత్రి అధినారాయనరెడ్డి, mlc బీటెక్ రవి పాత్రపై ఎందుకు విచారణ చేయడం లేదు... సునీత గారు హత్య సమయంలో ఏం మాట్లాడింది... ఆ తర్వాత ఎందుకు మాట మార్చింది అనే విషయం పై విచారణ ఎందుకు చేయడం లేదు...