YS Vivekananda Reddy Daughter Sunitha Exclusive Interview | Vanitha TV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • YS Vivekananda Reddy Daughter Sunitha Exclusive Interview | Vanitha TV
    #YSVivekanandaReddy #YSSunitha #VanithaTV
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d

Комментарии • 254

  • @surendrabattini9983
    @surendrabattini9983 5 лет назад +6

    Good questions raised

  • @glorytojesus8392
    @glorytojesus8392 5 лет назад +14

    Rojuko natakam adistunadu netho

  • @anudeep5972
    @anudeep5972 Год назад +2

    We support Sunitha....but we hate YS family including Sunitha also...but still as a human being we like sunitha, because of fighting alone for his father's death...you are the real lady and inspiring us, if you die in this process also don't give up❤

  • @rkrishnakantipudi7717
    @rkrishnakantipudi7717 2 года назад +9

    ఎపుడో 2years కాదు ఇప్పుడు చేయడి ఇంటర్వ్యూ

  • @harishkondeti3855
    @harishkondeti3855 Год назад +1

    Anchoring super anna

  • @ejmanohar8257
    @ejmanohar8257 Год назад +3

    ఈ చంపకాల అలవాటు వున్న వారు మాత్రమే చేయ గలరు. ఒకరు చేసి నింద వేరే వారిపై వేయ
    సామర్ధ్యం కలిగిన వారు ఈ ఆలోచనలు ఎలా వచ్చే అవకాశం ఉంది.
    ఒకరి కోసం ప్రొణం ఇచ్చే వారు ఇలాంటి పని చేయలేరు.

  • @9010546477
    @9010546477 4 года назад +3

    Nice

  • @renuvu9033
    @renuvu9033 5 лет назад +18

    Atma sakshi ga matladandi viveka sir soul must happy in heaven

  • @rajendraraj8757
    @rajendraraj8757 5 лет назад +47

    తండ్రి హత్య గురించి ధైర్యంగా చెప్తే,ఉన్న రిలేషన్స్ దూరం అవుతారు అనే భయపడుతున్నారు..
    ఎంతకాలం ఇలా భయపడుతూ బ్రతికేస్తారు మేడం

  • @saigaming241
    @saigaming241 Год назад

    In surrounding the house why not put CC Camera

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 5 лет назад +45

    చంద్రబాబు మర్డర్ చేయించాడు అని ముందు మీ వాళ్లు అన్న తరువాత, మీ వాళ్లు సాక్షాలు తుడిచారు అని తెలిసిన తరువాత , చంద్రబాబు మీ గురించి మాట్లాడవలసి వచ్చింది. గుడ్డ కాల్చి ముఃఖం మీద వేస్తే ఏమీ మాట్లాడకుండా ఉండాలా?

  • @saikumari9556
    @saikumari9556 2 года назад +1

    పెళ్ళోళ్ళు , పెళ్ళోళ్త .ఒకటేనంట పెళ్ళికి వచ్చినోళ్ళ లం.....ళ్ళంట......సామెత . అలాగ. వాళ్ళంతా ఒకటే ..మీరెందుకు భయపడుతున్నారు , ..తడబడుతున్నారు ....నిజం చెప్పవచ్చుకదా ..?
    మీకెందుక నాయనా ...భాధ....
    ఎవరయోనా ...ఏదయినా అన్నారనుకో..ఆహ... ఏమి బూతులు వస్తాయి ....ఆ ..మూఢ భక్తులకు ....వీరంతా ..చదువుకన్నారా ..అని .సందేహం రాక . మానదు....
    కాబట్టి.. అన్నీ .చూసి...ఊరుకోవాలి ..సోదరులారా.....💐💐💐

  • @hemanthswami708
    @hemanthswami708 5 лет назад +7

    ఆమే భయపడుతు0ది నిజం చెప్పడానికి అని చాల మంది అంటున్నారు. అలాంటి వారికీ సమాధానం ఆమే చెప్పలేదు సరే. గవర్నమెంట్ ఏమి బోచ్ఛు పీకుతు0దా???సంఘటన జరిగి ఇన్ని రోజులు.అయింది నిజంగానే ఈ మర్డర్ జగన్ ఛెసివున్న,చేయించి వున్నా,వై. స్. ర్. సీ. పీ. M. p. లు కానీ, వై.స్.ర్. కుటుంభం కానీ చేయించి వున్నా ఎందుకు బయట పెట్టలేదు.అలా బయట పెట్టి ఉంటే జగన్ నేమినేషన్ వేయడానికి పనికి రాడు కదా???ఒక వేల వాళ్ళ పార్టీ వాళ్లు చేసి ఉంటే వాళ్ళ పార్టీకి వోట్లు పడవు కదా???మరి ఎందుకు బయట పెట్టలేదు.???అంటే దినివెనుక తెలుగు దేశం పార్టి నేతలు వున్నారు అనేది పక్క గా ఉంది.

  • @subhashininandyala6162
    @subhashininandyala6162 Год назад

    Sunitha reddy garu

  • @shashivibes182
    @shashivibes182 Год назад +11

    Her words r 100% current, jagan anna is legend

    • @bow_____dragon99999
      @bow_____dragon99999 Год назад

      Jagan gadu ra koja ga chependhi ne koja gudha ni denga aa legend tag line paruvu tiaku suliga andhuke mana bathukulu Ela vunai

    • @rohith12823
      @rohith12823 Год назад +2

      మూసుకో ...2023 ఇప్పుడు.....ఇంకా జైలు రెడ్డి legendaa🤣🤣🤣😂😂

    • @Dastagiri12
      @Dastagiri12 Год назад

      @@rohith12823 cbn gadu legend a daridrudu vadu jithula mari nakka vadu 2023 lo kuda vanni support chestunava😂

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 Год назад +1

    Cheppematalaku,vasthavalaku ponthana
    Leneledhu kadha?

  • @gandhichekuru237
    @gandhichekuru237 Год назад

    Such a big leader no cc camera no body guard?

  • @srinudondeti728
    @srinudondeti728 3 года назад +1

    People knows everything,,, Meerandaru silent ga unte mee values Meeku untai

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 5 лет назад +16

    ఈమె డాక్టర్ ఎలా అయిందో అశ్చర్యంగా ఉంది. మీ వాళ్లు కాదు అని నమ్మకం వుంటే , మీరు కోర్టుకు వెళ్లి ఇప్పటివరకు ఏమి జరిగిందో బయట పెట్టాలి అని అడగాలి కానీ, ఎలక్షన్ అయ్యేవరకు చెప్పకూడదు అని ఎందుకు అడిగారు. మీ నాన్న గారి కి ఆప్పోసిషన్ పార్టీతో గొడవలు వుంటే కచ్చితంగా సెక్యూరిటీ గా కొంత మందిని ఇంట్లో పెట్టుకునేవారు. ఇంట్లో దొంగలని ఆయన కనిపెట్టలేక పోయారు. వివేకానంద గారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వీడియో యూట్యూబ్ లో వుంది చూడు తల్లి. మీ నాన్న కి మీ జగనన్నకు రిలేషన్ ఎంత బాగుందో తెలుస్తుంది. చనిపోవడానికి కారణం కూడా తెలుస్తుంది. చంద్రబాబు ని ఈ కేసులోని కి లాగింది ఎవరో నీకు తెలియదా. విచారణ జరగకుండా చంద్రబాబే హత్యకు కారణమని ఎలా చెప్పుతారు అని మీరు, మీ వాళ్లకు గడ్డి పెట్టి వుంటే, మీకు విలువ వుండేది. చంద్రబాబు మర్డర్ చేయించాడు అని మీ వాళ్లు అనటం తప్పు కానప్పుడు, మీ వాళ్లు మర్డర్ చేశారు అని చంద్రబాబు అనటంలో తప్పేంటి. మీకు ఒక నీతి ఎదుటి వాళ్లకు ఒక నీతి.

    • @chitharishameerpetamuthyal6197
      @chitharishameerpetamuthyal6197 5 лет назад +1

      U watch interview of ys vivekananda sir with I dream 2 years back and his last interview in AP24×7 to tho interview lo he was not happy and watch his interview with nagesh in I dream in that we can see happiness on his face and in rk interview lo he said that he love jagan repeat chessukoni chudandhi he contested against ysrcp b coz of high command

    • @kethakvsn8835
      @kethakvsn8835 5 лет назад +3

      అన్నీచెప్పేస్తే జనాలకితెలిసిపోయిఓట్లేయరు
      అదేజరిగితే జగన్ అందర్నీ..... అంతే.

    • @haritharoyala2967
      @haritharoyala2967 5 лет назад +1

      Payment seat DOCTOR. chustene telustondi eme telivi

    • @kanthrajkanthraj5109
      @kanthrajkanthraj5109 5 лет назад

      Yes true.

    • @varaprasadkaruturi6211
      @varaprasadkaruturi6211 5 лет назад +3

      @@chitharishameerpetamuthyal6197 వివేకానందరెడ్డి గారు మంచి వ్యక్తి. ఆయనకు ఇలా జరగటం బాధాకరం. ఇది అందరూ ఒప్పుకునే విషయం. నాలాంటి బయటి వాళ్ళ అందరూ, దోషులను త్వరగా పట్టుకోవాలని కోరుకుంటున్నారు.
      కానీ విచిత్రంగా ఆయన ఇంట్లో వాళ్ళు కేసుని నీరుగార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాధాకరం.

  • @anandperike5146
    @anandperike5146 5 лет назад +8

    MLA ,MP after seats allocation next day murder enduku jariginatlu?

  • @Bhawvani225
    @Bhawvani225 4 года назад +1

    Nuvvu chala bhayapaduthunnav evaro pattukovali anukuntunnavu mee anna vicharana jaraganivvadu kani nuvvu correct ga matladu ninnu bhaya peduthunna vallanu kooda bayata pettu bhaya padaku

  • @Ramyasekhar7993
    @Ramyasekhar7993 4 года назад +6

    Johar ys vivek garuu rest in peace jagan anna ki mi blessings and ysr garu blessings epudu untaii

    • @akhilkore4537
      @akhilkore4537 2 года назад +1

      Enduku sunitha ni kuda lepeyatanikw

  • @vishnubhatlabadarinarayana2726
    @vishnubhatlabadarinarayana2726 5 лет назад +18

    భయపడుతున్నారు ముందు మీకు phone వచ్ఛిన time చేసినవారి పేరు చెప్పగలరా

  • @irfanpunter6976
    @irfanpunter6976 Год назад +2

    You are a strong lady ma’am but by now you must have understood who are the culprits and you need to say sorry to the ex-CM and you need to admit it you need to really feel sorry for the man who really tried his best to bring truth before you… CBN did everything he can even after having the election ahead of him! Anyhow very very soon you will see the main big fish who is behind the murder of Viveka sir! Let us Hope the best 🙏

  • @hasinivenkat5301
    @hasinivenkat5301 5 лет назад +19

    ఆయన కడుపున చడ పుట్టారు

    • @subbaraor4252
      @subbaraor4252 Год назад +1

      Yes NTR ki balayya puttinatu chedda puteru

  • @NANDINIKITCHENFOOD
    @NANDINIKITCHENFOOD 5 лет назад +7

    సింపతీ కోసం ఓట్లకోసం బాబాయిని కూడా అడ్డుపెట్టుకోవడం చాలా బాధాకరం,, ప్రజలు ఆలోచించాలి ఓట్ల కోసం జగన్ ఎం చేయడానికి అయినా రెడీ , సీఎం అవ్వడం అతని గోల్

  • @bobtino6832
    @bobtino6832 5 месяцев назад

    YS vivekananda Reddy married or not ? Simply living Dr

  • @lakkireddyvijaya
    @lakkireddyvijaya 2 года назад +2

    మీ పోరాటం గెలవాలమ్మ

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 3 года назад +1

    ఈ ఆంకర్ గాడు టీడీపీ గాడు, వాడేం హెల్ప్ చేస్తారు, చెల్లి నీకు.
    వివేకానందరెడ్డి అన్న ఆత్మకు శాంతి కలుగుగాక !
    నేనుకూడ నిజం బయటకు వస్తుందని ఆశపడ్డాను.
    ఆయన చనిపోవటానికి పదిరోజుల ముందే కలిసాను.
    అందరం కష్ట పడుతున్నాము, గెలుపుకు మంచి అవకాశాలున్నాయని సంప్రుప్తిగాకూడా ఉందన్నాడు. అంతలోనే ఈ ఝోరం జరిగింది.
    కానీ వివేకానందరెడ్డి కసిన్స్ వలన వైకాపా ప్రభుత్వం కూడా ఇంట్రెస్టు చూపడం లేదు ఈ కేసు విషయంలో!
    టీడీపీ ప్రమేయం వలన,సీబీఐ కూడా కేసును మూసివేస్తుందేమో!( పైగా ఒకాయన బీజేపీ లో చేరాడు దీనికోసమే).

  • @krishnasreem2313
    @krishnasreem2313 4 года назад

    Investigation should go through the evidences available but not through otherwise. All evidences are lost.its by whom ??

  • @nsbrodars8249
    @nsbrodars8249 4 года назад

    Prabuvu kapadithe bagundu

  • @raghu2625
    @raghu2625 Год назад

    Amma ne interview time ke me shannaiah

  • @venkataprasanth99
    @venkataprasanth99 Год назад

    Madam say sorry to CBN garu

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm Год назад

    Then chandra babu did not offer .mla/ mp seats.

  • @periyalasureshbabu7051
    @periyalasureshbabu7051 Год назад

    Dorikesadakka mee brother

  • @kotaprakashkumarbabu7259
    @kotaprakashkumarbabu7259 4 года назад +1

    Thanu cheppnatlu investgation chaindi

  • @Chinnu67
    @Chinnu67 Год назад +5

    One can feel her pain in her words..

  • @prakashkarlapudy8726
    @prakashkarlapudy8726 3 года назад

    Vanitha TV vallaku, oka respected vanithanu interview cheyadaniki, oka vanitha dorakaleda?

  • @devadisundararao383
    @devadisundararao383 Год назад

    This is very sad

  • @rohith12823
    @rohith12823 Год назад +2

    అమ్మా ఎంత గుడ్డిగా నమ్మి నారు మీ కుటుంబాన్ని....ఇప్పుడు 2023.....అర్థం అయింది కదా మీ ఫ్యామిలీ ఎంత గొప్పది???

  • @akhilkore4537
    @akhilkore4537 2 года назад

    Sakshi and Vijay sai ea kada first gunde potu ani cheppindi

  • @sivakotigeaography
    @sivakotigeaography 5 лет назад +5

    Silly ga matladaku .... medicine donation katti chesara leka chadhivi seat sampadinchara.... andhra prajalni ap lu anukokandi

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 4 месяца назад +1

    Evamma sunithamma endukamma apudokala ipudokala matladuthunav oka stand medha vundalekapothunav ante somebody influenced you.. What ever jagan and avinash are innocents

    • @tejvishwa8173
      @tejvishwa8173 3 месяца назад

      Abn interview chudu neeke ardham avutdadhi. Half knowledge gallu andaru

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 года назад

    Yes, అమ్మా సునీత గారు, ఇన్నాళ్ళకు కరెక్ట్ చెప్పారు మీరు, మీకు మీ జగన్ అన్నకి గొడవలు లేవు, మీ జగన్ అన్న గారికి ఆవేశం ఎక్కువ అంతే. నాకు face reading తెలుసు. ఈ మధ్యన మీరు అన్నా, అన్నా అంటూ ఆందోళనగా పరిగెత్తుకుంటూ, మీ అన్న గారి దగ్గరకి వెళ్లారు. ఎందుకు అయి వుంటుంది ?

  • @adithyagunji845
    @adithyagunji845 2 года назад

    Kalahalu kadhu talli Sanubuti kosam. seet kosam

  • @centrepointshumanity1508
    @centrepointshumanity1508 5 лет назад +1

    PAPAM SUNITHA KEELU BOMMA GA MARIPOINDI. SITUATION IS VERY BAD FOR HER.

    • @subbaraor4252
      @subbaraor4252 Год назад

      Auna Chandrababu ki balakrishna ainatuuu kada keelu bomma ga mararu

  • @sivakotigeaography
    @sivakotigeaography 5 лет назад +4

    4)...aa time lo avinash reddy ...mi cousins akkade vunnaru kadha....5)sp ne bedirinchi na vallu mi family members ... vokka circle inspector dhaggara vundi mi father dead body ku stritches chesthunte chusthu vurukuntara?...6) ys bharathi father doctor kadha....mari ayana aaaa death ni first heartattack ani ela confirm chesaru... heartattack ante blood vacchi brain bayataku vasthundha

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 5 лет назад +1

    Vibhedhaale avasaram ledhu sister adhikaaradhaaham chaalu simpatthy oatlakoasam

  • @ramk3566
    @ramk3566 Год назад

    Brothers meedha chala nammakam tho, family political life disturb kakunda Undalani ... sunitha madam baga cover chesaru.. May be me intloni adhrusta shakthi... Ee vidhanga matladalani cheppi undavachu.

  • @nreddynreddy8096
    @nreddynreddy8096 Год назад +1

    Talli ippudu endhuku mata marcharu medam garu

  • @srinudondeti728
    @srinudondeti728 4 года назад +1

    Jagan pulapanpu meda unnadu ani brama padavaddu, me grand father and your peddhananna, me father Lions game adaru, adi digthe totally collapse, me brother ki digthe, inka emi undadu

  • @lakshminarayanreddy7079
    @lakshminarayanreddy7079 Год назад

    Or

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 месяцев назад

    వీళ్లకు ధైర్యం లేదా ధైర్యం లేని మాటలు చెప్తారా

  • @yramharish1599
    @yramharish1599 Год назад +1

    Ipudu em cheptaru me jagan Gurinchi

  • @223froggyfun
    @223froggyfun 5 месяцев назад

    Appudu Jagan ki nannaku problem levu antunnavu! Eppudu Jagan vilan Nuveyna antunnavu !

  • @bulusulalitha2558
    @bulusulalitha2558 5 лет назад +1

    Mee family lo anta machi manishi evaru leru

  • @jeevankp47
    @jeevankp47 5 лет назад

    Sunithakka inkoka 20 rojulu ,Prathiokadne road midake lage guddalu oodadise kodtham undande , Miru chala peddinti valane andarke Telugu ,Mimalne ituvanteprasnhnaluadgtunte na manasu talikku pothunde ,YSR Abhi Mani aina nenu aentha soumyindino anthe parakramvanthunde guddalu ooda dise kote roju undi sunithakka mi kosam memu mana pulivendula kadapa Lo aadivaram nunde na abhimanam chupetkonte inkokasare nenu na jeevitham Lo YSR Amar Rahae andake pankiranu Sunithakka miru press mitlake ravadande anitkiki baghavathudu chustunadu,Chanpina valane batalu iPpe mukkalu mukkalu ga narkakunte nenu Rayalseema Biddane avanu Jagan Anna Ki Nijamina tamudini avanu ,Jai Jagan Jai Ysr

  • @deepikae7184
    @deepikae7184 4 года назад +1

    Mee annayya jagan gaariki mariyu mee nanna gaariki vibhedaalu leva entamma mee naanna gaaru M P gaa unnappudu raajinama cheyinchaadu pattubatti thanu elect ayyadu mee annaya ku every meedha prema ledhu kevaalam adhikaaram kaavali punyathmudu mee pedananna thondharaga poyaadu otherwise enni ibbandhulu padewaado

    • @meetsuresh1
      @meetsuresh1 4 года назад

      Do u have any sense , did u watch Vivekananda Reddy interview with abn , Chandra jyothi channel , go and watch then comment

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Год назад

    తండ్రి ఋణం తీర్చుకో తల్లి ఎవ్వర్నీ వద్దలోద్దు

  • @sadhanalalakshmi3736
    @sadhanalalakshmi3736 Год назад

    mi family valle chesaru ani oppukuntara....

  • @spurtiispu6514
    @spurtiispu6514 Год назад

    Interview ys Sunitha now.. she praised jagan.

  • @srinudondeti728
    @srinudondeti728 3 года назад

    Mem,, mee family lo Grand father ni,,, next Y. S garu, next Vivekananda garu but,,,,,, mee family murders chesee family aithe CBN family lo evaru ki emi kaledu

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k 4 года назад +1

    papam jagan Mohan reddy congress, tdp intlo vallu andharu probleme one man facing so many struggles I really pitty him. very bad might be kindha comments chesina vallu aame jagan paina yemaina chepthundhe mo ani expect chesinattunnaru cheppaka poyesariki baga feel avuthunnaru.

  • @srinudondeti728
    @srinudondeti728 4 года назад

    Who attempts jagan,

  • @makanagaraju9773
    @makanagaraju9773 2 года назад

    Chichi nuvvu manishiva naanna champina vaadiki sofort

  • @radhavijay1686
    @radhavijay1686 4 года назад

    Each& every maata alochinchi matladuthunav eeenka alochanaa?
    Nuvu doctor va? navvuvosthundhi thalli ,
    Family member chasthe Political sanubhuthi.
    Kodi kathi daadi political sanubhuthi .
    Abhadhalu edutivari meedha nindhalu vadhilesthe zanalu nammutharu? Padhavi padhavi PAPAM PRAjALU, PHALITHAM
    ANDHRA PRADESH zanalu pichi na kodulu Ayyaru

  • @dabbuyadav845
    @dabbuyadav845 4 года назад +3

    now you might have understood what is cbn and jagan is..so you digged your own grave

  • @dhanalakshmikella3843
    @dhanalakshmikella3843 5 лет назад +1

    Dont question cbn. Question ur self first. Mam u known 100%.but u simply abuse cbn? Yyy.

  • @kanthrajkanthraj5109
    @kanthrajkanthraj5109 5 лет назад +5

    Niku anthaa thelusu thalli, over acting cheyamaka .

  • @gvln3264
    @gvln3264 2 года назад

    Mare eppudu bollegaadu yemechoopinchaadu antaa reversgaa maattlaadutunnaav asalu Mee nannani champinde Mee bhartha yenduku kaakoodadhu meenaanna chanipothe yekkuva laabham meeke jagangaareke ye bokkaa labhamledu

  • @prasadreddyakuleti1775
    @prasadreddyakuleti1775 Год назад

    Champichindi neeve no douit

  • @raghu2625
    @raghu2625 Год назад

    Me mundu vadu savali

  • @maheshnaidu5027
    @maheshnaidu5027 5 лет назад +3

    420 Jagan

  • @kethakvsn8835
    @kethakvsn8835 4 года назад

    ఎప్పటికైనా నిజంబయటకువస్తుందంటే మీకు కూడ అదేగతిపట్టిస్తాడుమీ అన్న అదేదోఇప్పుడేచెప్పండి

  • @obulesuvaradhi4642
    @obulesuvaradhi4642 3 года назад

    Poye donga munda mi dramalu.mi naanna.nuvu ledaa..avinash.ledaa.jagan mi muggurilo evaro okaru vesi untaru .dramalu adatamlo ys family no1

  • @mandalapraveenreddy5469
    @mandalapraveenreddy5469 5 лет назад

    Meru enni katalu padda cbn ni em pikaleru

  • @srinudondeti728
    @srinudondeti728 3 года назад

    Okkadu pothe,,

  • @babugovindu8619
    @babugovindu8619 Год назад

    రెప్ప

  • @mandalapraveenreddy5469
    @mandalapraveenreddy5469 5 лет назад

    Chi ne mattallona telustandi neku me ayya meda neku enta prema undo chi em rajakiyam kanisam neku edupu kuda vastaledu first rju Nundi dabbulu kosam enduku enta digajarutanlu meru sonta biddavi ayi undi chii

  • @durgaraoponnaganti4323
    @durgaraoponnaganti4323 5 лет назад +1

    Aapamma nee analisis

  • @befrank2830
    @befrank2830 3 года назад

    ఆయన కడుపున చెడ పుట్టవు చీచీ....she is little afraid of someone. She is hiding many things. Pakka pre-planed death I feel.

  • @ramujala6620
    @ramujala6620 2 года назад

    Bhayaperlmtaru

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c Год назад

    Lofar CBN

  • @lambuvenkateswarlu4878
    @lambuvenkateswarlu4878 Год назад

    ప్

    • @bandadevadas7706
      @bandadevadas7706 Год назад

      Jagan is good person
      He believe in Jesus
      Jesus is love christion is doing love.

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 Год назад +1

    Goranga goddalitho nariki champinollaki
    Support cheyyadaniki siganipinchaledha Sunitha?

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 Год назад +1

    Mogudu,pellam cheyyalsindhi chesi, ippudu dramaladuthunnaru kadhaa?

  • @damodharamnaidu681
    @damodharamnaidu681 Год назад +16

    మీ జగనన్న కు ఎవ్వరి తో తగాదాలు అవసరం అక్కరలేదు, తను కోరుకున్నది జరగాలి అంతే దానికోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడరు.

    • @NaniBheemavarapu
      @NaniBheemavarapu 7 месяцев назад

      Vusaravalli gadila namminchi vennupotu podichi champadu

  • @saigaming241
    @saigaming241 Год назад +1

    See they're send the security person to leave 2 days

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Год назад +1

    Cbi is concocting stories as usual as previously done in jagan's disproportionate assets case at the behest of chandrababu's stooges.

  • @ANANDKUMAR-qy2kb
    @ANANDKUMAR-qy2kb 5 лет назад +24

    Hello reporter,
    ""మెదట మీ విజయసాయిరెడ్డి ఎదుట వాళ్ళమీద బురద వేసాడు"" అని అడగలేవా దద్దమ్మా!!!.

    • @glorytojesus8392
      @glorytojesus8392 5 лет назад +4

      ANAND KUMAR Evida ki bhayam Jagan champestadani

    • @glorytojesus8392
      @glorytojesus8392 5 лет назад

      Meru oka doctor thuu,, make siggu ga vundi

    • @bajajchetak1
      @bajajchetak1 4 года назад +1

      ఈవిడను, వీళ్ళ తల్లిగారిని కూడా, వీళ్ళ తండ్రి దగ్గరకే పంపించేస్తాడేమో అని ఈవిడ భయం. A1 సామాన్యుడు కాదు.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 3 года назад

      మొదటేమిటీ?
      ఇప్పుడు కూడా అదే నిజం.
      2017లో జరిగిన ఎమ్ఎల్సీ ఎన్నికలలో వైకాపా తరపున వివేకానందరెడ్డి నిలబడ్డాడు.
      టీడీపీ తరపున బీటెక్ రవి నిలబడ్డాడు.
      నాలుగు ఓట్లను టీడీపీ కి వేయడానికి వైకాపా వారితో డీల్ కుదిరింది.
      అక్కడ పడింది వివేకానందరెడ్డి హత్య కు బీజం.
      వివేకానందరెడ్డి కసిన్సే, టీడీపీ తో కుమ్మక్కై వివేకానందరెడ్డి ని ఓడించారు.
      తరువాత వారికుట్ర బయటషడిన తరువాత దూరం పెట్టారు వారిని.
      ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోవటంతో కసి పెంచుకున్నారు.
      టీడీపీ వారితో కలిసి కుట్ర పన్ని, హత్య చేసారు.
      దూరం గా ఉనవారికి తెలియదుకాని, జిల్లాలో అందరికీ తెలుసు.
      కోడికత్తి విషయం, ఎవరు చేశారో, వైజాగ్ లో తెలియదా?

  • @madhavsuri4396
    @madhavsuri4396 5 лет назад +12

    మేడం! మీరు, పొఱపాటు పడుతున్నారు! ఇక్కడ విమర్శ అంతా సాక్ష్యాలను తారు మాఱు చెయ్యటంవలనే వస్తుంది! చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విమర్శ సాక్ష్యాలను టాంపర్ చేశారనే! సాక్ష్యాలను టాంపర్ చెయ్యటం పెద్ద నేరం. అలా చెయ్యటం వలెనే కేసు ఒక కొలిక్కి రావటం ఆలశ్యం కావచ్చు! టాంపర్ చెయ్యటం ఎప్పుడు జరుగుతుంది ? circumstances ఎవిడెన్స్ మీ దగ్గర బంధువుల పైనే వేలు చూపిస్తున్నాయి! Govt. is helping you through SIT but you are criticizing! that one person who is ruining your family is Jagan!

  • @desusreenivasarao6020
    @desusreenivasarao6020 5 лет назад +8

    చంద్రబాబు గారు జెంటిల్ మాన్
    చంద్రబాబు మీద నిందలు వేయకండి
    పాపం అనగబిస్తారు.

  • @Ramudu1990
    @Ramudu1990 Год назад +2

    వింటుంటే మాకే ఇంత బాధగా ఉంటే.. ఆ టైములో మీరు, మీ అమ్మ గారు, ఎలా తట్టుకున్నారో.. ఇంత కసాయి లను ఎక్కడా ఉండరు ..

  • @Hi-yg4cw
    @Hi-yg4cw 5 лет назад +9

    amma thalli nuvu rojuki okasari press meatting petti rojuku okamata cheputhunnav sit daryapthu chestundi ani cheyaledu ani nammakam ledu ani sit nivedika bayata pettakudani

  • @gollasubbarayudu0923
    @gollasubbarayudu0923 Год назад +3

    మీరు చెప్పింది నిజమే, అయితే మన ప్రజలు కోసం సార్, ప్రతి ఒక్కరికి మంచి చేస్తారు, ఇలా saputhaaru అనీ అనుకోలేదు......

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 5 лет назад +3

    Mari me daddy ni Jagan Chemapa debba rendu sarlu kottadata kada deenipi emi chepparu enduku

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 лет назад +24

    జగన్ కి భయపడుతున్నారు... ఇలా మీలో మీరే చంపేసుకోవడం.. ఎవరి మీదో రుద్దడం... నిజాలు బయటకు రావడం లేదు... మీరే మో ఆంధ్ర పోలీసులను నమ్మరు... కానీ ఒకటి నిజం... వివేక్ గారు చాలా మంచి వ్యక్తి... ఇంతమంచి వ్యక్తి ని చంపిన వారిని దేవుడు వదలడు...

    • @omkaramvenkatasubbaraju9244
      @omkaramvenkatasubbaraju9244 Год назад

      Mari ntr ni cbn vennupotu podavaledu ani ntr family antunnaru mari cbn ki ntr family bhayapadinda cheppu bro

  • @rajuraju-vq7xn
    @rajuraju-vq7xn 5 лет назад +2

    endhuku thalli aabhadhaalu cheppi bhayapaduthuuu drama aaduthunaav evarini save cheyaataniki mi A1 A2 A3 criminals involvement vooondhi cheppalev endhuku aante vallu bhedhirinchaaru

  • @pathanshafiullah7402
    @pathanshafiullah7402 Год назад

    Totally nuvvu jagan iddaru okate iddaru kalisi avinash ni Bali chestaru😅

  • @tulasi191
    @tulasi191 5 лет назад +6

    utterly false statement.