YS Vivekananda Reddy PA MV Krishna Reddy Exclusive Interview | YS Viveka Case |

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии •

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 8 месяцев назад +9

    40 ఇయర్స్ నుండి p a గా కృతజ్ఞత గా ఉన్న మనిషి లాస్ట్ ఎంత పాపం భక్తి చూపించారో.......

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 9 месяцев назад +13

    వివేకానందరెడ్డి శవానికి అయిన గొడ్డలి పోట్లకి కుట్లేసి,కట్లు కట్టి, కింద పడిన రక్తాన్ని ఎత్తేసి, బాట్ రూమ్ లో శవాన్ని బెడ్ రూములోకి ఎందుకు మార్చారు?

  • @venkaiahdamala9036
    @venkaiahdamala9036 9 месяцев назад +52

    సీబీఐ అధికారులు ప్రెస్స్ మీట్ పెట్టాలి ఈ కేసు దర్యాప్తు వివరాలు అందరికీ తెలియజేయాలి

    • @nageswararaokurra1500
      @nageswararaokurra1500 9 месяцев назад +4

      😂too many cooks spoiled the food story. .... నీ యమ్మ వినేవారు వెఱ్ఱి పు....రైతే ప్రతి వెధవా కవిత్వాలు వినిపిస్తారు కదూ!?

  • @prabhakartallapragada30
    @prabhakartallapragada30 7 месяцев назад

    సాక్షిటీవీ లో ఈ ఇంటర్యూ వచ్చిందంటే ఇదిఎవరికిఅనుకూలమో,ప్రతికూలమో తెలుస్తోంది.
    రేపు శాశ్వతంగా వుండేదిఇక్కడే,జగన్ కుటుంబంతోనే ఇక ముందర సంబంధాలు కొనసాగుతోంది ఈక్షణం రెడ్డి కి తెలుసు.అందుకే సునీత,రాజశేఖర ర రెడ్డి కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇతని మాటలు ఏవో సక్రమంగా లేవు.

  • @harishkondeti3855
    @harishkondeti3855 9 месяцев назад +3

    దీనిలో పెట్టిన ఒక్క పోస్ట్ కూడా కృష్ణ రెడ్డి కి positive gaa లేదు.

  • @drrameshshrink
    @drrameshshrink 8 месяцев назад +3

    ఏమో కొన్ని విషయాలు ఈ case విషయంలో తెలియడం లేదు అని మాత్రం చెప్పడం లేదు. అతను చెప్పిందే correct అనే భావం ఉన్నది.. అది భయం వల్ల కావచ్చును, Factionist హత్యా రాజకీయాలతో ఉండే కుటుంబంతో ఉన్నాడు కనుక....
    కానీ, తిన్న ఇంటికే ద్రోహం చేసేవిధంగా కూడా ఉండడం మనిషి ఆరోగ్యానికీ మంచిది కాదు ఎప్పటికైనా! కలి కాలంలో తప్ప!

  • @RAMESHKUMAR-up8qh
    @RAMESHKUMAR-up8qh 9 месяцев назад +6

    జగన్మోహన్ రెడ్డి ఎంత నీతిమంతుడు ఈ పత్రిక కూడా అంతకన్నా నీతి మంత్రాలు అనే పత్రిక ఇది

  • @Koundinya87
    @Koundinya87 8 месяцев назад

    కోడి కత్తి వద్దు
    అవినాష్ వద్దు
    సానుభూతి వద్దు
    కడప ప్రజల మెదడు మెరుపు తీగలా మెరిసింది!!
    కడపకి YS కుటుంబం ఎందుకు?
    అక్కడి ప్రజలకీ అసలు ఎందుకు?
    అంటే ఓటు
    హత్య చేసిన YS కొడుకుకో లేదా
    సానుభూతి చూపే YS కూతురుకో
    వెయ్యలా????
    కడప ప్రజలు మీ కుటుంబానికి బానిసల!!
    లేక బానిసలై ఉండాలా!!
    కుటుంబాల ప్రగతి అవసరం లేదా!!
    నీ కుటుంబ పరిస్ధితులు చూసి ఓటు వెయ్యలా??
    యువకుల ప్రగతి అవసరం లేదా!!
    నీ కుటుంబ పరిస్ధితులు చూసి ఓటు వెయ్యలా??
    జిల్లా అభివృద్ధి అవసరం లేదా!!
    నీ కుటుంబ పరిస్ధితులు చూసి ఓటు వెయ్యలా??
    విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, సంపద సృష్టి అవసరం లేదా!!
    నీ కుటుంబ పరిస్ధితులు చూసి ఓటు వెయ్యలా??
    త్రాగు నీరు, సాగు నీరు అవసరం లేదా!!
    నీ కుటుంబ పరిస్ధితులు చూసి ఓటు వెయ్యలా??
    సత్వర పరిష్కారాలు, సత్వర న్యాయాలు జరగక సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి... అవసరం లేదా!!
    నీ కుటుంబ పరిస్ధితులు చూసి ఓటు వెయ్యలా??
    యువత మత్తుకు, మందుకు బానిసై జీవితం పాడుచేసుకుంటుంటే.... క్రమశిక్షణ, సంఘహితం అవసరం లేదా!!
    నీ కుటుంబ పరిస్ధితులు చూసి ఓటు వెయ్యలా??
    సిగ్గు సిగ్గు... జగన్ & షర్మిల

  • @vurimalla
    @vurimalla 9 месяцев назад +13

    మర్డర్ ఎలా జరిగిందో ఆరోజే కళ్ళతో చూసినట్టు చెప్పాడు.... ఇదే విషయము 2 సంవత్సరాల తరువాత పోలీస్ వాళ్ళు చెప్పారు..... ఏమి యాక్టింగ్ ర బాబు....అసలు వీడికి న్యాయము ధర్మము అనేది లేదు....😞😞😞

  • @prabhakartallapragada30
    @prabhakartallapragada30 7 месяцев назад

    సాక్షి టీవీలో ఎవరైనా సక్రమంగా మాట్లాడుతారా?గుంటనక్క వైఖరి కనబడుతోంది

  • @lakshmilucky9102
    @lakshmilucky9102 9 месяцев назад +52

    ఎన్ని కోట్లు tesukunsvvv కంగారు పడకు అన్ని కకిస్తారు😅

    • @swebharath7491
      @swebharath7491 8 месяцев назад +3

      Alipiri blast chepiyadaniki musalodu entha ichadu valaki😂😂

    • @MaahiMaahira-h7y
      @MaahiMaahira-h7y 7 месяцев назад

      వీడు మంచి ధర పలికాడు.. ఇ వయసులో....

  • @nbhaskarrao4032
    @nbhaskarrao4032 9 месяцев назад +18

    ఈ ఇంటర్వ్యూ అంతా కూడా మోసం

    • @kumaraneel1825
      @kumaraneel1825 8 месяцев назад

      Avuna ra broker ga, ante mee broker media channels drama company paid artist lu eami teliyakubda, bolligadu cheppe script chadivithe, adi enti correct ha ra erripuva. Neelanti chethha kula gajji na kodukulu valle ra bolligadu lanti donga na koduku nadipisthunadu, velli vadi bolli kampu sanka naakura 😂

    • @kvsnraju999
      @kvsnraju999 8 месяцев назад +1

      అవును నిజాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి

  • @puneethkumarvyas3102
    @puneethkumarvyas3102 8 месяцев назад

    ఇప్పుడు ఎంత కవర్ చేసినా అన్నకి జరగాల్సిన డ్యామేజ్ జరిగి పోయింది.

  • @surekhaenglish
    @surekhaenglish 9 месяцев назад +56

    Paytm anchor with paytm batch

    • @surendra4736
      @surendra4736 9 месяцев назад +1

      Miru biryani liquor batch na bro

    • @venkatmarri1234
      @venkatmarri1234 9 месяцев назад

      Super n correct

    • @Bhairav1256
      @Bhairav1256 8 месяцев назад +1

      ​@@surendra4736yes boom boom batch 😂

    • @surendra4736
      @surendra4736 8 месяцев назад +1

      @Bhairav1256 boom boom miru ichina permission bro andhuke Miku emi theliyadhu anedhi 🤣🤣🤣

    • @Bhairav1256
      @Bhairav1256 8 месяцев назад

      @@surendra4736 explain then?

  • @prakashagencies9541
    @prakashagencies9541 8 месяцев назад

    అసలు చెంద్రబాబు రామోజీ రాధాకృష్ణ పవన్ లోకేష్ కల్సి ఈ పని చేసారు

  • @BM-vu2uf
    @BM-vu2uf 9 месяцев назад +10

    మర్డర్ అయ్యింది ఎవరు? వివేకానంద *రెడ్డి* గారు ఈడ చార్జ్ షీట్ ఏమి చెపుతుంది? అవినాష్ *రెడ్డి*, భాస్కర్ *రెడ్డి*, మనోహర్ *రెడ్డి* ఆధ్వర్యంలో ఆధారాలు చెరిపినారంట రాఘవ *రెడ్డి* ఫోన్ చేసి పోలీసోళ్ళకు చెప్పినాడంట పోలీసులు శవం కాడకు పోయినప్పుడు యవరున్నారు? అవినాష్ *రెడ్డి*, భాస్కర్ *రెడ్డి*, మనోహర్ *రెడ్డి*, గంగి *రెడ్డి*, శంకర్ *రెడ్డి*, జయప్రకాష్ *రెడ్డి*, శ్రీనివాస్ *రెడ్డి*, ఉమాశంకర్ *రెడ్డి* కుట్లు యవరేసారంటా? జయప్రకాష్ *రెడ్డి*, శ్రీనివాస్ *రెడ్డి* వీళ్లు పని చేసే హాస్పిటల్స్ ఎవరిదంటా? రాజా *రెడ్డి*, గంగి *రెడ్డి* హాస్పిటల్స్ శంకర్ రెడ్డి చెప్పినట్టు కంప్లైంట్ రాసిచ్చినాది ఎవరంటా? పిఏ కృష్ణా *రెడ్డి* నంబర్లు ఎవరివి? A1-గంగి *రెడ్డి* , A3- ఉమాశంకర్ *రెడ్డి* , A5- శివశంకర్ *రెడ్డి* ఇది గుండెపోటు అని ప్రచారం చాసిన మీడియా ఓనర్ ఎవరు? భారతి *రెడ్డి* ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటు అని చెప్పిన నాయకుడు ఎవరు? విజయసాయి *రెడ్డి* వీళ్లందరి పార్టీ నాయకుడు ఎవరు? జగన్ *రెడ్డి* మరలా ఇప్పుడు ఎస్పీ మీద కేసు పెట్టింది ఎవరు? ఉదయ కుమార్ *రెడ్డి* ఐకమత్యం అంటే వీళ్ళని చూసి నేర్చుకోండి అందరూ, చెడ్డ పనిలో కూడా ఎంత ఐకమత్యంగా ఉన్నారో.. ఇప్పుడు సినిమా టైటిల్ ఏమి పెట్టాలి?

    • @laxmanraokatakam1619
      @laxmanraokatakam1619 8 месяцев назад

      Reddy batch Wellatha AMMAYAKLYU papam😂

    • @MaahiMaahira-h7y
      @MaahiMaahira-h7y 7 месяцев назад

      దండుపాళ్యం గ్యాంగ్...

  • @MaahiMaahira-h7y
    @MaahiMaahira-h7y 7 месяцев назад

    వీడు లైట్ ఆఫ్ లో ఉంది ఆన్ లో ఉంది. డోర్ వేసి ఉంది డోర్ తీసి ఉంది అంటాడు గాని... రక్తం ఎవరు తుడిచారు.. కుట్లు ఎవరు వేశారు... చచ్చినా చెప్పడు వీడు..ఎందుకంటే
    వీనికి బాత్రూం చూపిస్తారు...

  • @adinarayanapati9026
    @adinarayanapati9026 9 месяцев назад +38

    ముందు చెప్పినప్పుడు‌లైటు ఆన్ చేయలేదు అని చెప్పాడుగా ఈ PA?కేసులో లైటు ఆన్ చేసి ఉందని ఎలా వ్రాసాడు?

    • @surendra4736
      @surendra4736 9 месяцев назад +4

      Bayata lights levu annaru bro lopala fan a.c ann8 ves8 unnayi antunnaru bro

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 8 месяцев назад

      ABBO LIGHT IMPORTANT??

  • @jalagareddy-l6j
    @jalagareddy-l6j 8 месяцев назад

    ముందు మీ వైఎస్ఆర్ paytm బ్యాచ్ అందరని ,CBI సాక్షి టీవీ లో చూపుతున్న డిబేట్ లోని వారిని విచారించి అరెస్ట్ చేయాలి.మీరు చూశారా సాక్ష్యాల? చెప్పండి.

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 9 месяцев назад +4

    ఇలాంటి ఇంటర్వూ గంగిరెడ్టి, రాజశేఖర్ రెడ్డి తో కూడా వుందా

  • @subramanyamthogata7020
    @subramanyamthogata7020 9 месяцев назад +49

    PA గా ఉండి నాకేం పర్సనల్ తెలియలేదనడం వెనుక ఎవ్వరన్నది ప్రజలకేతెలుసు

    • @subbameka1890
      @subbameka1890 9 месяцев назад +1

      Mundu PA ni kapala vasta anni talistai.

    • @Bhairav1256
      @Bhairav1256 8 месяцев назад

      ​@@subbameka1890ఒరెయ్ ముండా ఇది అందరికి తేయదు కదా?

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 8 месяцев назад

      PRAJALU KU THELISTHE OPEN GAA CHEPPA VACHHU

  • @vankadharaguruprasad9289
    @vankadharaguruprasad9289 9 месяцев назад +1

    Jagan skipt 4 సంవత్సరాలకు ఇచ్చాడు

  • @PoliticalPolitics-zw3cv
    @PoliticalPolitics-zw3cv 8 месяцев назад

    ఆర్టిస్టులకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఇలాంటి వీడియో తో అర్థం అవుతుంది

  • @vasudevareddy6749
    @vasudevareddy6749 9 месяцев назад +20

    People are watching your dramas

  • @JMReddyJanaki-gb9kr
    @JMReddyJanaki-gb9kr 9 месяцев назад +2

    Sakshi channels very good thank fully. Sir. P a krishnareddy. Ga. Very ruki

  • @JMReddyJanaki-gb9kr
    @JMReddyJanaki-gb9kr 9 месяцев назад +4

    Sakshi channels very good thank fully. P a Krishna reddygaru. Currently saying. Really facts. Currect. Sunith husband is done

  • @PraveenKumar-ng3ks
    @PraveenKumar-ng3ks 9 месяцев назад +46

    PA ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే నాడి చూసి చనిపోయాడు అని చెప్పిన తరువాత శరీరానికి కుట్లు కట్లు, గుండెపోటు, రక్తపు వాంతులు అని డ్రామా ఎందుకు వేశారు?

    • @gnm4558
      @gnm4558 9 месяцев назад +3

      అంతా అల్లుడి డైరెక్షన్

    • @chandrasekharnaidu2053
      @chandrasekharnaidu2053 8 месяцев назад

      ​@@gnm4558orai kukka gudda muskora lanjakodaka purugulu padi potavura muttalnakodaka

    • @mms8900
      @mms8900 8 месяцев назад +1

      ​@@gnm4558 chi normuyyi.

    • @ramtalla70nj
      @ramtalla70nj 8 месяцев назад

      @@gnm4558 These murderers trying to coverup the crime scene. that is enough to show they are guity. That is the direction of Avinash reddy. Any common sense people will get that.

    • @rameshaddula7803
      @rameshaddula7803 8 месяцев назад +1

      సునీతా చెప్పింది కాబట్టే అలా చెప్తారు

  • @monicachowdary724
    @monicachowdary724 9 месяцев назад +27

    ఇంకా ఎంత కవరింగ్ చేద్దామని మన సాక్షి ప్రయత్నం😂

  • @RAMESHKUMAR-up8qh
    @RAMESHKUMAR-up8qh 9 месяцев назад +1

    ఆ కొమ్మినేని శ్రీనివాస్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇన్వెస్ట్ కృష్ణ అధికారి

  • @Mahidrawing2327
    @Mahidrawing2327 9 месяцев назад +8

    Cbi epudo investigation complete chesindi. Sakshi vrudha prayasa....,.........

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 9 месяцев назад

    వీడు అక్కడే ఉండి కుట్లు ఎవరు వేశారో తెలీదంటారు..

  • @MaahiMaahira-h7y
    @MaahiMaahira-h7y 9 месяцев назад +29

    అ సార్ ఇ సార్ అంటాడు అందరికి తెలిసిన విషయాలే చెపుతాడే గాని..
    విషయం చెప్పాడు...

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 9 месяцев назад +1

      Which ate real facts?
      Are those points revealed by him that vivekananda reddy was no more to son in law & other family members doesn't point them from scanty reaction to news of murder ?
      RAJASEKHAR REDDY'S direction to hide letter clearly points to his guiltines.
      Dig Sudhasingh transfer as I.o in the middle of investigation confirm higher ups in cbi helped culprits.
      Ex Director jaiswal was helped by chandhala babu through ramana Maharshi.

    • @rasaputrarani172
      @rasaputrarani172 7 месяцев назад +1

      Vunna ,jarigina vishayaalu cheputaaru kaani lenidi alaa cheputaaru.

  • @prasadbolla4579
    @prasadbolla4579 9 месяцев назад +34

    ఉప్పుతిన్న విశ్వాసం మచ్చుకి కూడా కనిపించటం లేదు. పాపం వివేకా నమ్మినవాళ్ల చేతుల్లోనే పొయ్యాడు!తలచుకుంటేనే బాధేస్తుంది. సొంత బాబాయి అనికూడా చూడకుండా అతికిరాతకంగా లేపేసారు.!?

    • @EliaOguri
      @EliaOguri 9 месяцев назад

      ఏరా నీచెవులకి కేన్సర్ రోగం ఉందా , లేక నీ బాడీ మొత్తం కాన్సర్ తో ముదిరిపోయిందా. PA కృష్ణా రెడ్డి చెప్తుంది ఏంటి నీ కామెంట్ ఏమిటిరా ?పందికి కుక్కకి పుట్టి, పందిపియ్య పశువా తింటున్న ఉప్పరపందీ

    • @EliaOguri
      @EliaOguri 9 месяцев назад

      PA చెప్పేదేంటి నీ
      కామెంట్ ఏమిటిరా ? నీచెవుల్లోనే కేన్సర్ ఉందా లేక నీ బాడీ మొత్తం కేన్సర్ ముదిరి పోయిందా ?
      నువ్వు
      పందికి కుక్కకి పుట్టి, పందిపియ్య తింటున్న ఉప్పరపందివా నువ్వు ?

    • @vurimalla
      @vurimalla 9 месяцев назад +6

      మర్డర్ ఎలా జరిగిందో ఆరోజే కళ్ళతో చూసినట్టు చెప్పాడు.... ఇదే విషయము 2 సంవత్సరాల తరువాత పోలీస్ వాళ్ళు చెప్పారు..... ఏమి యాక్టింగ్ ర బాబు....అసలు వీడికి న్యాయము ధర్మము అనేది లేదు....

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 8 месяцев назад

      KANNA THANDRI NI DAARUNAM GAA INTINUNDI GENTESINA "ACTION 500 SUNITHA" KE VUSVAASAM LEDU

  • @akrupdates4776
    @akrupdates4776 9 месяцев назад +10

    ఎ కుటుంబం లో అయినా ఇలాంటివి జరిగినప్పుడు లేఖ దాయమనే చెప్తారు కుటుంబ సబ్యులు వచ్చిన పోలీసులకి అందచేస్తారు అంతేగాని ఆ ఉత్తరం చింపేయ్, కాల్చెయ్అని చెప్తే తప్పు.... పోలీసులకే ఇస్తాను దాచిపెట్టి వుంచు అంటే తప్పేంటి ..? అందులోనే కీ పాయింట్ వుంటే అదీ పోలీసులకి అందకపోతే, ఎవరైన తీసుకుపోతే.... ఆ letter దాయమనదమ్ l లో మేటర్ లేదు

  • @suryanarayanaveerapaneni1936
    @suryanarayanaveerapaneni1936 9 месяцев назад +5

    ఇదంతా సునీత మొగుడు ఓకే పథకం ప్రకారం చేసి అవినాష్ మీదకి నెట్టడానికి పథకం రచించాడు, TDP సహాయంతో పోలీసులని కూడా మభ్య పెట్టి కేసు మొత్తం అవినాష్ వైపుకి తిప్పారు , ఇపుడు నిజాలు బయట పడతాయన్న భయంతో సునీత పచ్చ మంద వెంట చేరింది , బుద్ధి ఉన్న ఏ ఒక్కడికైనా తెలుసు ఇదంతా పచ్చ నాయకులకి తెలిసే జరుగుతుంధి అని .

    • @sujasrinivasgudipati3267
      @sujasrinivasgudipati3267 9 месяцев назад +3

      నిజం సునీత భర్త కలిసి చపపెరు

    • @fashiontrendsbyme4591
      @fashiontrendsbyme4591 8 месяцев назад

      Orey edava heart attack ani chepindi evaru ra 😅 brains undava ra

    • @UdayKumar-qf8lc
      @UdayKumar-qf8lc 7 месяцев назад

      Ohh lanjakoduka haa miru entha galiz lanjakoduku laga unnaru ra

  • @muraliravisankarvarmauppal8392
    @muraliravisankarvarmauppal8392 7 месяцев назад +1

    Innocent and a loyal servent to the viveka family

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 9 месяцев назад +9

    Your 100% correct sir

  • @mallikarjunathimmanapalli6506
    @mallikarjunathimmanapalli6506 9 месяцев назад +7

    Correct ga chepparu Sir

  • @tamaravasireddi122
    @tamaravasireddi122 9 месяцев назад +12

    Sollu bagumdhi

  • @rajeevkalangi2472
    @rajeevkalangi2472 9 месяцев назад +17

    Papam Kutlu vesi Packing chesi Gundepotu ani cheppina vallu goppollu…

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 9 месяцев назад

      AVUNAA ?? IB INTELIGENCE CHIEF EMI CHESAADU ?? INVESTIGATION CHEYYAKUNDAA EMI PIKAADU

    • @Ramudu1990
      @Ramudu1990 9 месяцев назад +1

      ⁠evado baaga manage chesedu

  • @rasaputrarani172
    @rasaputrarani172 7 месяцев назад

    Krishna reddy gaaru correct gaa vunnaaru.

  • @allabakashshaikabdhulla1450
    @allabakashshaikabdhulla1450 9 месяцев назад +7

    Great P A గారు

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 9 месяцев назад

    వీడు సాక్షి లో రాజశేఖర్ కి యాంటీ గా చెప్తున్నాడు.

  • @sivarathrimallikarjun9930
    @sivarathrimallikarjun9930 9 месяцев назад +1

    డబ్బులు ఎంచుకున్నావా.

  • @vinaykumar-uh7cb
    @vinaykumar-uh7cb 9 месяцев назад +1

    Interview chaala baga convenient ga anukulamga maluchukunnaru. But truth already in the minds of people.

  • @radhammaE-d6c
    @radhammaE-d6c 9 месяцев назад +4

    PA garu nizalu cheppandi meeru abaddalu chebutinnaru Ani telisipotindi

  • @manoharpothala2491
    @manoharpothala2491 9 месяцев назад +9

    He knows everything and lies.

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 9 месяцев назад

    శంకరయ్య కి రాజశేఖర్ కి కూడా లింక్ కలిపాడు

  • @sreevadlamudi2333
    @sreevadlamudi2333 9 месяцев назад +2

    Criminals can change and make stories. But there is a God. We all have to die at some age.

  • @RUPANAGUDIBabaiah-l7g
    @RUPANAGUDIBabaiah-l7g 9 месяцев назад +6

    Viveka family uppu thini varike droham chesaru

    • @subbameka1890
      @subbameka1890 9 месяцев назад

      Atani uppu to I a a pani chasta matter anta unta,chasi chabutunnadu.Waste fellow.

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 9 месяцев назад +1

    వీడు కూడా TDP పేరు చెప్తున్నాడు అంటే సాక్షి ట్రెయిన్డ్

  • @TVRAO-f2j
    @TVRAO-f2j 9 месяцев назад +7

    Very sad 😢🙏

    • @PoliticalPolitics-zw3cv
      @PoliticalPolitics-zw3cv 8 месяцев назад

      సునీతమ్మ చెప్తున్నారు ఎవరు చేసారో.. తనకంటే నీకు బాగా తెలుసా

  • @saibababattula2633
    @saibababattula2633 9 месяцев назад +6

    జనాలు నమ్మరు సార్..ఎందుకంటే పరిసరాలు క్లీనింగ్ ఎందుకు చేసారు..ఎవరుచేసారు

  • @Xavinash
    @Xavinash 9 месяцев назад +2

    Bhaskar award confirm😂

  • @ayra2918
    @ayra2918 8 месяцев назад +1

    share this to Vivekam movie viewers Please.

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 9 месяцев назад +2

    Krishna Reddy statement seems fare and true. 🎉🎉

    • @vurimalla
      @vurimalla 9 месяцев назад +1

      మర్డర్ ఎలా జరిగిందో ఆరోజే కళ్ళతో చూసినట్టు చెప్పాడు.... ఇదే విషయము 2 సంవత్సరాల తరువాత పోలీస్ వాళ్ళు చెప్పారు..... ఏమి యాక్టింగ్ ర బాబు....అసలు వీడికి న్యాయము ధర్మము అనేది లేదు....

    • @mkurmachari2916
      @mkurmachari2916 9 месяцев назад

      This murder was planned by narreddy rajasekharreddy,directed by CBN,CBI acts infavour of Sunitha and narreddy

  • @VIJAYKUMARTHOROTHU
    @VIJAYKUMARTHOROTHU 8 месяцев назад +14

    నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ..సునీత మాత్రమే మర్డర్ చేశారు...వారి ఆస్తులు కోసమే ఈ పని చేశారు.. మరి ఎందుకు టిడిపి వాళ్ళు చెత్త రాజకీయం చేస్తున్నారు

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 9 месяцев назад +1

    35 years నుంచి ఉంటున్నాడు. వచ్చినోల్లు తెలియదంటే

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 8 месяцев назад

    ఇది అంతా ఫేక్ స్టేటమెంట్

  • @kaykay-dy2mx
    @kaykay-dy2mx 9 месяцев назад +7

    200℅ liye.. Faq interview

  • @SrinivasNaraharisetti-ob6gs
    @SrinivasNaraharisetti-ob6gs 9 месяцев назад +17

    Kadhabagundi bosedk 😅

    • @kumaraneel1825
      @kumaraneel1825 8 месяцев назад

      Avunaa ra mari mee ayya aa bathroom lo unnada ra, erripuva. kuthuru, alludu champindi, intha clear ga telusthunte, endi ertipuvu laaga sollu dengutunavu, bolligadi broker na kodukulu antta ide tpe howle na kodukulu 😂😂

    • @UdayKumar-qf8lc
      @UdayKumar-qf8lc 7 месяцев назад

      Sakshi donga channel scripted interview

  • @muraligubbala123
    @muraligubbala123 9 месяцев назад +7

    నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి సునీత... ఇద్దరూ కలిసి మర్డర్ చేయించారు అని స్పష్టంగా అర్ధం అవుతోంది

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz 9 месяцев назад +2

      Erripuka,Sunita champindi ani 3 years tarvata telisinda?

    • @naren8881
      @naren8881 9 месяцев назад +2

      @muraligubbala 123:kastam ra evaru nammaru enni sarlu VP lu avutaru.....dorikaru red handed ga inka bluff cheyodu

    • @prasadbolla4579
      @prasadbolla4579 9 месяцев назад

      Nuvvu Paytm Batch naa!?

    • @fashiontrendsbyme4591
      @fashiontrendsbyme4591 8 месяцев назад

      Hmm nijam ga Sunitha and Val husband chesta tanaki antha avasaram ledu cbi chutu tirigi and close iyana case open cheyadaniki try cheyadu eripuku llu

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 9 месяцев назад +4

    Ee vishayamlo saakshi saakshyam ea konam nininchi chuusinaa pakshapatha rangu pulumukuni enthakainaa theginchu masi poosi maareadu kaaya cheayadamlo siddahastham tho yeppudainaa " SIDDAM "

  • @gnm4558
    @gnm4558 9 месяцев назад +6

    స్పాట్ ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ ఆఫీసర్స్ కు వచ్చిన అనుమానం అల్లుడు నర్రేడ్డి రాజశేఖర రెడ్డి మీద వచ్చింది అని అర్దం అవుతుంది. కానీ ఆ దిశగా CBI ఎంక్వయిరీ చెయ్యలేదు అనిపించించింది. రెండవ భార్య గురించి ఎంక్వైరీ చేసినట్లు అనిపించలేదు. బిల్డింగ్ కి పునాది ఎంత ముఖ్యమో మర్డర్ జరిగిన మొదటి రోజు విచారణ అంత ముఖ్యం. ఈ కేసుని మొదటిరోజే తప్పుదోవ పట్టించినట్లు అర్దం అవుతుంది. అవినాష్ రెడ్డి కుటుంబం మీద కూతురు సునీత కి ఏదో కక్ష వుండి ఇరికించాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 9 месяцев назад +1

      Patym కి 5 rupees

    • @gnm4558
      @gnm4558 9 месяцев назад

      @@rajyalakshmimalempati2989 జరిగిన విషయం అది . దానికోసం మీరిచ్చిన బిరుదు paytm

  • @swarnav4486
    @swarnav4486 9 месяцев назад +4

    When everyone already knew and heard the true story about this murder including every detail, why are you still trying to make a false accusation because Sakshi itself is a media for false news.

  • @joshikunnel5781
    @joshikunnel5781 8 месяцев назад +1

    Krishna Reddy, PA, speaks naturally unlike narreddy sunita, morusupalli sharmila and gang. Why has the CBI playing dirty games, of course, for money, favour, ...

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 9 месяцев назад +7

    Interview with Dastagiri. Real Truth will come out

    • @swathisvpcet
      @swathisvpcet 9 месяцев назад +1

      Bongu vastDiii Adu enjoying with bmw

    • @kvsbabu2124
      @kvsbabu2124 9 месяцев назад +3

      How Sakshi will do interview of Dastagiri.

  • @Sreenu761
    @Sreenu761 9 месяцев назад +12

    Vishwasam Leni person, Manchi rate pilikinav le...😂😂,

  • @ambatisekharreddy1192
    @ambatisekharreddy1192 6 месяцев назад

    nice try from ....sa....

  • @venkateswararaosunkara6979
    @venkateswararaosunkara6979 9 месяцев назад +11

    Kamal Hasan

  • @Mahidrawing2327
    @Mahidrawing2327 9 месяцев назад

    Ap prajalu amayakulu ani sakshi news ki telusu

  • @kanaparthivenkateswarlu371
    @kanaparthivenkateswarlu371 9 месяцев назад +11

    Avinash Reddy ki evaru chepite vachadu

    • @yyaswanth9547
      @yyaswanth9547 9 месяцев назад +2

      Sunita

    • @malli824
      @malli824 9 месяцев назад +1

      Siva prakash reddy ((sunitha ki bava)) rajasekar anna cheppinadu nadu

    • @subbameka1890
      @subbameka1890 9 месяцев назад

      PA ai untundi.

    • @malli824
      @malli824 9 месяцев назад +1

      శివ ప్రకాష్ రెడ్డి సునీత బావ చెప్పి నాడు

  • @raobk7605
    @raobk7605 9 месяцев назад +2

    Good interview Iqbal Garu ❤❤❤❤❤❤

  • @rockschintalwar7996
    @rockschintalwar7996 9 месяцев назад +1

    Nice Interview with truth information

  • @Worstcandidateever
    @Worstcandidateever 9 месяцев назад +9

    Rey paytm nuvvu entha cover chesina murder chesindhi avinash reddy
    Adhi jagan ki kuda telsu ap motham telisipoindhi election mundu bayamestunda bulugu😅

    • @venkatanareshm3346
      @venkatanareshm3346 9 месяцев назад +1

      I supported YCP in the past , Sunitha complaining that jagan didn’t show interest on that case after knowing it is avinash , as it damages his party reputation . So he warned avinash and others and said like he will not support . Jagan did helped the case to move to CBI too . Sunitha disappointed with jagan not taking action and being silent . Sunitha never said like jagan is behind it .

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 9 месяцев назад +1

      ​@@venkatanareshm3346
      జగన్ did not help suneeta to go to CBI. He withdraw the case from CBI

    • @DK-sm7cb
      @DK-sm7cb 8 месяцев назад

      ​​@@venkatanareshm3346Jagan is definitely behind thiss else how he knows with what weapon they killed and how they killed ,he told everything on next day itself

    • @venkatanareshm3346
      @venkatanareshm3346 8 месяцев назад

      @@DK-sm7cb nenu choodaledhu, nuvvu choodaledhu . Jagan ki aayana nu ippudu champalsina avasaram Enti . Even Sunitha is angry on him because he is not taking action on avinash .

  • @srinivasans7865
    @srinivasans7865 9 месяцев назад +4

    This is called self goal

  • @Madhu_Pooja
    @Madhu_Pooja 9 месяцев назад +13

    Ami natakalu raaaaa

  • @naidudoragaru7555
    @naidudoragaru7555 9 месяцев назад +2

    are Babu nu apura drama antha CBI chusukuntadi

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 8 месяцев назад

    Neekuu Anni telusu ani prajalaku telusu

  • @padmasrinivas1457
    @padmasrinivas1457 7 месяцев назад

    Narireddy rajashekhar reddy nee lowna waysi pusalu dhimputay anni nijalu baytiki vostaye kani voka nijathi parudini waydistay nijalu baytiki ravu🙏🙏🙏🙏

  • @nagendragoud3312
    @nagendragoud3312 9 месяцев назад +1

    Sikku vunda vedavallara.😅

  • @veeraswamysangisetti
    @veeraswamysangisetti 7 месяцев назад

    Raganna garden lo velledu andau
    Ragana bayatane vunnadu how
    Possabu
    To ragana knowss
    If know possabu cook

  • @rajendraprasadmutyala207
    @rajendraprasadmutyala207 9 месяцев назад

    Mee kamentlaki Dastagiri kuda pandaga chesukuntadu enno murders plan chesukuni koteeswarudu avutadu vyuham everidaina chalabagundi Jaganni atani placelone odiddam jai Andra jai Bharath

  • @sankarareddyvudum8200
    @sankarareddyvudum8200 9 месяцев назад +1

    We are highly educated.pl mind

  • @venkatanarasimharao9247
    @venkatanarasimharao9247 9 месяцев назад

    Inka mee sakshi sollu kathalu ennallu cheptaru ra

  • @muralidhar184
    @muralidhar184 8 месяцев назад

    Ho idhi saakshi interview aaa vallaku anukulamgaaney vuntundhi ley statement😂😂😂😂

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 3 месяца назад

    Enni Year's Nanustaru VIVEKA case Daniki Anthame Ledhu kasha

  • @muralikrisha838
    @muralikrisha838 9 месяцев назад +2

    Thinna inti vasalu lekka pette kuka vedu

  • @krishnam4218
    @krishnam4218 9 месяцев назад +2

    పనికిమాలిన ఇంటర్వ్యూ. బురద ఛానెల్.

  • @Ramu.2281
    @Ramu.2281 8 месяцев назад

    CBI ante oka true meeru kuda ela behave chesthhe

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 9 месяцев назад +1

    CBI కి సహకరించ మన్నారు అంతే కధ రా

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 9 месяцев назад +2

    Ee viswaasaghaathakudu cheppevannee pachhi abaddhaalu anipisthondhi,veediki narco test cheisthe nijaalu bayatiki vasthaai.Rashtramloni mare dhinapathrika veedi maatalu nammadhemo.

  • @malli824
    @malli824 9 месяцев назад +2

    సునీత రాజశేఖర్ రెడ్డి నాటకాలు వివెెకనంద గారి రెండవ వైపు కు అసిౖ పరువుపోతాదని చంపించారు,, వాసౖవము,, కేసు వారిమీదికి రాకుండ ముందు జాగ్రత్తగా తిరిగి అవినాష్ రెడ్డి బాస్కర రెడ్డి ,,శంకర్ తదితరులను పైన కేసు పెట్టడము ఇది బయంకమైన అసిౖ పరువు కోసం కేసు ఇందులో రాజకీయము,, మీడియా సంస్థలు పాత్ర నేడు కొనసాగుతున్నది😂😂😂

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 9 месяцев назад

    P.m.ramesh is having close links with cbi
    . He was helping several people in cbi cases .
    He was like a broker for cbi..
    It is roumered that ,delhi mutton dealer mastan paid 100 crores through him to help in cbi & ed cases.
    Ex cbi director who was selected with the help of chandhala babu( through ramana Maharshi) also was very close to P.M. RAMESH.
    THROUGH HIM ONLY DIG sudha Singh who was about to arrest vivekananda reddy's family members was transferred abruptly over night.
    All these point out towards chadhala babu hands in the murder along with family friends who are beneficiaries of property.

  • @ayra2918
    @ayra2918 8 месяцев назад

    After seeing comments it sounds like all you were present during his demise. I can see truth in his interview.

    • @ashash9986
      @ashash9986 8 месяцев назад

      Truth vundhi…kaani pedda vishayam ledu.
      Eeyana nijam cheppatledemo ani CBI, Sunitha garu harsh ga vunnaru….Sunitha gari mida kontha negativity vastundhi anthe.

  • @rongalidemudubabu7010
    @rongalidemudubabu7010 8 месяцев назад

    Ys jagan mohan reddy garu dammunna nayakudu simham

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 9 месяцев назад +4

    Letter dayamannappudu appude andariki teliyacheseyyali.evadi gurincho chuste kompalu sarva nashanam ayyipotayi.letter appude police variki icheyyavalasindi.anamakulu balayyipotaru.

    • @Honesty7
      @Honesty7 9 месяцев назад +2

      Appudu letter esthe kuda...police maayam cheasevallu...

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 9 месяцев назад

    ఈ anchor చాలా ఇన్నోసెంట్

  • @champatwork174
    @champatwork174 8 месяцев назад

    A1 ki oscar gaurantee

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 9 месяцев назад +4

    Aah letter girinchi Mee boss media vaallaku em cheppado okasari video choodandi