జగన్ తప్పు చేసాడు ..YS Vivekananda Reddy About YS Jagan Open Heart With RK || OHRK

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 482

  • @sripathireddy3923
    @sripathireddy3923 Год назад +208

    వివేకానంద రెడ్డి గారు పేదవాల విషయం లో కొద్దిగా ఆలోచించే వాడు మంచి నాయకుడు

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 8 месяцев назад +203

    వివేకానంద రెడ్డి గారు వెరీ గుడ్ లీడర్

  • @12343a
    @12343a 8 месяцев назад +172

    ఇంట్లో బాధలు బయట పెట్టుకోలేక చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ కవర్ చేశారు చాలా బాధ అనిపిస్తుంది ఆయన మాటల్లో..

  • @rln1080
    @rln1080 Год назад +378

    YS సునీతా గారితో open heart చేయండి sir

    • @devadanu9033
      @devadanu9033 8 месяцев назад +7

      Yes

    • @srinath8129
      @srinath8129 8 месяцев назад +1

      Champestadu mamayya
      Dhammu unte ivvamanu

    • @hemanthb2071
      @hemanthb2071 8 месяцев назад +4

      Gattiga matladithe Sunitha ni kuda lepesthadu jagan

    • @user223-bv3bk
      @user223-bv3bk 7 месяцев назад

      ​@@hemanthb2071em champesudu em lepesudu bro vivekam chusina tarvtha telustundi animal lo dialogue what a vision what a thought ani ohu ante lepesudu villu mottam future next 5yrs ki career planning chesukunattu next coming days lo evarini lepalo calendar lo notifications pettukuntaro emo kodukulu rayalaseema people ki peddaga kotta anipinchadu e movies 😅😅😅

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 8 месяцев назад +161

    వివేకానంద రెడ్డి గారు అంత మంచి నాయకుడిని ప్రక్కన ఉన్న వాళ్లే చంపితే ప్రపంచమంతా తెలిసిన కూడా న్యాయస్థానాలకు దోషులు మాత్రం తెలుస్త లేదా మన దేశ రాజకీయాలు ఇలా ఉంటే న్యాయస్థానాలు ఎలా చూస్తూ ఊరు కుంటున్నాయి దోషులను శిక్షిస్తే నే ఈ న్యాయస్థానాల మీద నమ్మకం అనేది కలుగుతుంది ప్రజలకు జై భారత్

  • @vijay85321
    @vijay85321 8 месяцев назад +192

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని, దేవుని ప్రార్ధిస్తున్నాను, సార్

  • @అర్జున్-ష9ఙ
    @అర్జున్-ష9ఙ 8 месяцев назад +927

    వివేకం మూవీ చాలా realistic ga తీశారు...దీన్నిబట్టి

    • @devadanu9033
      @devadanu9033 8 месяцев назад +13

      Yes bro

    • @shivaprasad6122
      @shivaprasad6122 8 месяцев назад +10

      Yes

    • @ardhaveetiramana7861
      @ardhaveetiramana7861 8 месяцев назад +18

      ee roje chusanu movie chala bada ga undi 😥

    • @pavanburle
      @pavanburle 8 месяцев назад

      Sontha mama ne viceroy hotel lo vennu potu podichina chandra babu ni 15 years cm cheyincharu, mari antha pedda 420 mundu jagan entha mathram saripodu, poni jagan ki mugguru pellalu unnara ante adi ledu, poni radha krishna laaga , ramoji laaga kamma chowdary ante adi kaadu

    • @rajeshsunny3981
      @rajeshsunny3981 8 месяцев назад +2

      Yes

  • @ajaybharath-sb7vi
    @ajaybharath-sb7vi Год назад +230

    సార్ మీ విషయం లో నయం జరగాలని దేవుడు వేడుకుంటున్నా🙏

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 8 месяцев назад +108

    YS సునీత and అల్లుడు తో ముఖాముఖి పెట్టండి ....

  • @pagadalavinodkumar5232
    @pagadalavinodkumar5232 Год назад +392

    అతని ముఖం లో గంభీరం.. గొంతు లో భాధ పడుతున్నది కనిపిస్తుంది

    • @D-Gando
      @D-Gando Год назад +12

      Rowdy Jagan gadi peru cheppina prathi sari gonthu lo chinna bayam chushnava bro, vadu oka danger gadu annattu expressions 😢☹️

    • @bhaskararaoguntamukkala2487
      @bhaskararaoguntamukkala2487 8 месяцев назад +3

      All above Coments are correct.

    • @umaranipinnamaneni3202
      @umaranipinnamaneni3202 7 месяцев назад +1

      సొంత బాబాయ్ అని కూడా చూడని ఆ నీచ నికృష్టుడుని ఊరి తియ్యాలి. వివేక గారు decent, dignified gaa వున్నారు. పాపం బలి అయ్యారు ఘోరంగా, ananyamugaa

  • @NadupuruLokesh
    @NadupuruLokesh 8 месяцев назад +121

    ఈయన గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఆయన మాట్లాడే విధానం మాత్రం సూపర్

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 8 месяцев назад +1

      నీకేకాదు పోయేంతవరకు ఎవ్వడికి తెలియదు, రాజకీయాలలో వేస్ట్ అభ్యర్థి ఈయన.

    • @reddykapu1997
      @reddykapu1997 8 месяцев назад

      Jagan gadi fan va ra labbe​@@Indian-ix3vn

    • @manivivek3979
      @manivivek3979 8 месяцев назад

      ​@@Indian-ix3vnbro niku yemi thelsanii viveka Reddy ni waste antunnaav broo kadapa vaalanu adugu viveka gurunchii okka negative mark ledhu political gaa jagan kosam mp ga contest cheyyaledhu

  • @thirumalay5667
    @thirumalay5667 Год назад +105

    మీ సమస్కారం rk గారిని కూడ sir antunaru 🙏🙏🙏

  • @akbarvalli6442
    @akbarvalli6442 8 месяцев назад +477

    కళ్ళలో నీళ్ళు తిరిగాయి వివేకం సినిమా చూసినప్పుడు.😢 థియేటర్ లో రిలీజ్ చేయాలి సినిమా😢😢😢

    • @swethayogalaya1839
      @swethayogalaya1839 8 месяцев назад +1

      laxmi's NTR choodandi. edchi edchi sommasilluthaaru

    • @tricksoflife9833
      @tricksoflife9833 8 месяцев назад +7

      ​@@swethayogalaya1839 goddalitho mari anta goram ga champaru bro ,

    • @MegaRambabu123
      @MegaRambabu123 8 месяцев назад +1

      థియేటర్ లో ఎవ్వరూ చూడరు

    • @adityapemmasani
      @adityapemmasani 8 месяцев назад +4

      ​@@swethayogalaya1839em chudali. Mogudu vundaga NTR NI peylli cheysukuna pathivratha kosam chudala. Divorce kuda ivakunda,,,,,ipudu NTR ani politics Loki vachindi. Lakshmi parvathi Oka machaa NTR gari life lo. Teylusukoni matladu

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 8 месяцев назад +35

    చాలా పద్ధతిగా సమాధానం చెపుతున్నాడు rk నీ సార్ అంటున్నాడు rk మాత్రం మీరు అంటున్నాడు

  • @lathahoney3853
    @lathahoney3853 8 месяцев назад +827

    ఇప్పుడే వివేకం సినిమా చూసాను. ఇంత దారుణం గా చంపేశారు రా 😢
    జగన్ పోవాలి పాలన మారాలి

    • @chembolusatishkumar9329
      @chembolusatishkumar9329 8 месяцев назад +6

      Nenu ippude chusa

    • @karunasreenallabati8655
      @karunasreenallabati8655 8 месяцев назад +3

      Nenu kuda ninna ni8 chusaaanu,, so terrible

    • @JaishreeRam99669
      @JaishreeRam99669 8 месяцев назад +2

      😢😢 Oh really love 😢

    • @MotionVibeHub-A2Z
      @MotionVibeHub-A2Z 8 месяцев назад +2

      Nenu Koda brother

    • @MotionVibeHub-A2Z
      @MotionVibeHub-A2Z 8 месяцев назад +3

      Nenu Koda bro Andhra lo education development ani anni nenu adi chusa kani idhi chusina ventane naaku pranam poyinanta la edupu vacchindi brother 😢😢

  • @girikumarigarikapati9833
    @girikumarigarikapati9833 8 месяцев назад +144

    తండ్రి సంస్కారాన్ని పుణికి పుచ్చుకుంది సునీత అని ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే అర్థమయింది ఈలాంటి కుటుంబ పెద్ద బలి తీసుకున్నారు

  • @vinaykumar_arika
    @vinaykumar_arika 9 месяцев назад +52

    Justice for Viveka Sir 😓

  • @goteti4447
    @goteti4447 8 месяцев назад +30

    నెను ఇప్పుడే వివేకం సినిమా చూసాను,, పదవి గురించి మరీ ఇంత దారుణంగా గా కిరాతంగా చంపుతారా అని ఆవేదన కలుగుతుంది

  • @jrbrahmanandam8026
    @jrbrahmanandam8026 Год назад +162

    మహానుభావుడు YSR గారిలానే YS వివేకానంద రెడ్డి గారన్నా అందరికీ చాలా ప్రేమా గౌరవం.

    • @sreenijaa518
      @sreenijaa518 7 месяцев назад

      Tu😡😡😡😡😡 విల్లు బాతుకులు

  • @malliedigae9913
    @malliedigae9913 8 месяцев назад +53

    ఎదుటి వారికీ ఎలా గౌరం ఇవ్వాలో తెలిసిన మంచి వారు వివేకా

  • @goplakrishna1189
    @goplakrishna1189 8 месяцев назад +130

    ఇలాంటి కూనికోరా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి😮

  • @poojamanthati340
    @poojamanthati340 8 месяцев назад +122

    వివేకం movie chusi chala Edchanu. Entha manchi మనిషిని ela champali anipinchindi😥😥

  • @harikrishnapudi4612
    @harikrishnapudi4612 8 месяцев назад +25

    రాత్రి వివేకం సినిమా చూసా....చాలా దారుణం..అంత మంచి మనిషిని అలా ఎలా చేయాలనిపించిందిరా😢😢😢....

  • @Dheeraj0909
    @Dheeraj0909 Год назад +73

    Ippatiki Nijam telisi kuda Jagan ki support chesthunnavallu okasari aalochinchukondi..Intha manchi manishi and sontha babai ki nyayam cheyaleni Jagan mana state vishayam lo Nijayithi ga untademo Aalochinchukondi

  • @shankarmanda545
    @shankarmanda545 Год назад +35

    We miss you sir. Great humanity person viveka sir dhi...

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 8 месяцев назад +21

    ఇంత మంచి మనిషిని స్వార్థ రాజకీయాల కోసం చంపిన వారికి ఈరోజు కైనా వారికి అదే అదే గతి పడుతుంది ఇది చరిత్ర సాక్ష్యం ఏ రోజుకైనా నిజం అనేది బయటపడుతుంది అప్పుడే స్వార్థపరులు శిక్షించే పడతారు వీటికి అన్నిటికి కాలం సమాధానం చెబుతుంది

  • @damodardamodar6460
    @damodardamodar6460 8 месяцев назад +25

    సార్ మీరు చాలా మంచి వారు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరు కుంటున్నాను

  • @محمدآمنہعامر
    @محمدآمنہعامر 8 месяцев назад +549

    సొంత బాబాయిని వేసేసిన క్రిమినల్ ని ఓడించండి .

    • @mallikarujunab9855
      @mallikarujunab9855 8 месяцев назад +5

      OK bro

    • @aadiyaraa
      @aadiyaraa 8 месяцев назад +5

      nuvuu.rara.bochuga

    • @محمدآمنہعامر
      @محمدآمنہعامر 8 месяцев назад

      @@aadiyaraa బొచ్చు కత్తిరించేవాడికి పుట్టావేట్రా బొచ్చు బొచ్చు అని పిలుస్తున్నావ్ ...?

    • @Shruthi_Videos
      @Shruthi_Videos 8 месяцев назад +6

      గెలిపించారు అదే మన ప్రజల గొప్పతనం.

    • @pavanburle
      @pavanburle 8 месяцев назад

      Sontha mama ne viceroy hotel lo vennu potu podichina chandra babu ni 15 years cm cheyincharu, mari antha pedda 420 mundu jagan entha mathram saripodu, poni jagan ki mugguru pellalu unnara ante adi ledu, poni radha krishna laaga , ramoji laaga kamma chowdary ante adi kaadu

  • @AnilKumar-sp1zj
    @AnilKumar-sp1zj Год назад +139

    మంచి నాయకుడు వివేకానంద రెడ్డి గారు

    • @abhimanyuvaradhi7083
      @abhimanyuvaradhi7083 Год назад +8

      నిజమే ...వారి మాటల్లో నిజాయితీ కనిపిస్తున్నది ...🙏🙏

    • @kuruvagopi4505
      @kuruvagopi4505 Год назад +1

      ​@@abhimanyuvaradhi7083 2w2ww22www

    • @dreamer7601
      @dreamer7601 8 месяцев назад

      Vadi maddagudu

  • @sudhakard1411
    @sudhakard1411 8 месяцев назад +20

    భగవంతుడు నిర్ణయాన్ని ఎవడో మార్చలేడు అంతర కర్ణ శుద్ధితో చెప్తున్నా ఎవరు చేసిన పాపం వాళ్లకి తగులుతుంది పక్కవాడికి తగలదు ఇది నిజం సత్యం ప్రజెంట్ ఉన్న సీఎం పని అయిపోయింది సార్

  • @gnanasekhar7365
    @gnanasekhar7365 Год назад +62

    Very sad, We miss you sir😢😢

  • @santheswaraob7580
    @santheswaraob7580 Год назад +41

    We miss you sir.

  • @I_am_not_a_cynic
    @I_am_not_a_cynic Год назад +33

    I watched Yatra movie one day before his death. I was surprised that he was never even mentioned in the movie. The very next day I saw the news on TV. It was Surreal.

  • @crazygirl6168
    @crazygirl6168 8 месяцев назад +77

    Ninnane vivekam movie chusyaa...😢...evala interview chudaganee chala badhaga undhi..he is very down to earth person...rk ni sir sir ani antunnaruu..❤

  • @akkerapurajaravindra4155
    @akkerapurajaravindra4155 8 месяцев назад +200

    వివేకానంద రెడ్డి గారిలో ఉన్న ఇంగ్లీష్ ఫ్లుయెన్సీ....అడిగిన ప్రశ్నకి సమాధానం ఎంత polite ga వుందో....జలగ గాడు ఒక్కసారి కూడా ఇంతలా మాట్లాడలేదు...వాడికి అంత సీన్ లేదు 😂😂

    • @moulaligodugu3922
      @moulaligodugu3922 8 месяцев назад +2

      Bring sunitha gar fluent English matladuthundi

    • @Sandhya_chowdary.n
      @Sandhya_chowdary.n 8 месяцев назад +10

      Vadu 10th class he sariga chadukole Telugu he radhu enka English Koda na 🤦

  • @Himakrishna-mz5gu
    @Himakrishna-mz5gu 8 месяцев назад +30

    Chaala calculated ga diplomatic gaa matladuthunnaru

  • @sriindusri6596
    @sriindusri6596 8 месяцев назад +101

    జగన్ తన రాజకీయ భవిషత్ కోసం పెద్దాయనకు జీవితమే లేకుండా చేశాడు..అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉంటే ఇలా జరిగేదా...

    • @mediacoin-rf3by
      @mediacoin-rf3by 8 месяцев назад

      Neekem telusu bocchu

    • @vaanivenu7263
      @vaanivenu7263 8 месяцев назад +1

      Champinde jagan kada

    • @rekhathomuchatlu6760
      @rekhathomuchatlu6760 7 месяцев назад

      తండ్రుల ను చెప్పింది అతనే గా

  • @pavankumarnarsingu2210
    @pavankumarnarsingu2210 8 месяцев назад +6

    సూపర్ స్పీచ్ సార్ చాలా బాగా మాట్లాడారు

  • @jhansikatta8525
    @jhansikatta8525 Год назад +18

    Hi sir good message 🙏🙏🙏🙏

  • @jaggaroamajji419
    @jaggaroamajji419 8 месяцев назад +73

    . ఎన్ని కలకు ముద్దు సునిత రెడ్డి ని ఇంటర్వు తీసుకొండి Rk గారు

    • @jayb4173
      @jayb4173 8 месяцев назад +2

      Yenduku?? Jagan meeda visham kakkataanikaa?? Siggundali

    • @rakesh_antaru
      @rakesh_antaru 8 месяцев назад +6

      @@jayb4173 Aj jagan ae oka visha sarpam. vaadi meeda visham enti. siggu, lajja undali batukki

    • @jayb4173
      @jayb4173 8 месяцев назад

      @@rakesh_antaru Proof chupinchi matladu. Sollenduku?? Prajalu 151 seats tho gelipincharu. malli gelipinchataaniki ready gaa vunnaru. Visha sarpaalaina Chandra babu, vaadi binaamilanu thala meeda paamulanu kottinattu chitaggottataniki ready ga vunnaru. 2019 lo 23 seatlatho Chandrababu thalameeda kottaru. Ee saari chitaggodataaru. evaru visha sarpamo, evari party visha naagula party anedi prajalaku thelusu. ee saari chitaggottudu maamulugaa vundadu. Just wait and see.

    • @janardanadevemani
      @janardanadevemani 8 месяцев назад

      ​@@jayb4173తానే చంపించిన బాబాయి శవాన్ని చూపించి నారాసుర రక్తచరిత్ర అని పచ్చి అబద్ధాలు వాగిన నీచుడు జగన్.

    • @siv187
      @siv187 8 месяцев назад +2

      ​@@jayb4173 Jagan neethimanthudu ayithe case CBI ki yenduku transfer cheyaledu. Answer chese dhammu unda ra neeku

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 8 месяцев назад +14

    వివేకానంద రెడ్డి కూతురు Dr సునీత గారి తో ఇప్పుడు చేయండి ❤

  • @sudhakard1411
    @sudhakard1411 8 месяцев назад +24

    టీవీ9 క్రేజ్ ఎందుకు తగ్గిపోయింది అంటే అధికారం ఎవరు ఉంటే వాళ్ళ మాట వింటుంది ఇది సత్యం నిజం

  • @Ayuda2812
    @Ayuda2812 Год назад +33

    RIP వివేకం సార్

  • @nagarjunaraop9
    @nagarjunaraop9 8 месяцев назад +89

    ఇప్పుడే వివేకం సినిమా చూశాను 😢😢😢ఈయనే బ్రతికి ఉంటే రాష్ట్రాన్ని దోచుకుతినివడు అనే చంపేశాడు

    • @KrishRam-fb8fg
      @KrishRam-fb8fg 8 месяцев назад +4

      Aithay eappudu thintunnavallani 😂😂

    • @venkatgv
      @venkatgv 8 месяцев назад +1

      Wow... Viveka antha pedda leader aa 😂😂

  • @pavanswaero8996
    @pavanswaero8996 7 месяцев назад +22

    Vivekam movie chusi e video entha mandhi chusthunaruuu

  • @umabitr8157
    @umabitr8157 Год назад +22

    Vivekanandha ghari interview is correct

  • @sridevibonu7207
    @sridevibonu7207 Год назад +53

    Baboiii papam intha cool person ni chapadu entha ghoram ra ayya anubhavistadu jagan

    • @raghunathgurram
      @raghunathgurram Год назад +2

      Champindhi vaalle ani telusu
      Kaani enduku chesarani artham kaavadam ledhu

    • @sairohithreddy6652
      @sairohithreddy6652 8 месяцев назад +4

      ​@@raghunathgurramInga eaa daniki valla thammudu Avinash mp ticket adigedu pulivendhula loo.ayana viveka gariki aaa Bhaskar reddy kutunbamaniki iavatam istam lee ayana naku gani,sharmila gani ivvamannadu.jagan valla wife kii istam lee.anni mii babai pethanam eaa madhi emledhu.maa bava kii ivvava ani ame okka pakka.inga emchestharu vallu.avinash reddy,yarra Gangi reddy,dasthgiri,Sunil yadhav,Krishna reddy,Bhaskar reddy,jagadeesh reddy andharu kumbak ii 40cr suphars thoo vesaru vetu.5cr giri ki ichi vundaru

  • @myfoams1803
    @myfoams1803 8 месяцев назад +99

    జగన్ ఓడిపోతాడు

  • @PratheekPawanist
    @PratheekPawanist Год назад +78

    Nenu oka janasainikudini...
    Kani 1st time valla family lo oka muthyam ni chustuna... 👏👏👏👏 hats off sir🙏🙏🙏 rest in peace ❤️❤️❤️

    • @నమస్కారంప్రజలారా
      @నమస్కారంప్రజలారా Год назад +1

      muthyam 😂😂 బాబు 2004 ముందు వాళ్ళ ఆస్తులు 50 కోట్లు కూడా లేదు 2009 కి వేల కోట్లు ఉన్నాయి . ఎన్నో మర్డర్ లు చేయించారు . యాదృచ్చికంగా అలానే కాలం చేసారు

    • @entertainmentarea484
      @entertainmentarea484 11 месяцев назад

      ​@@నమస్కారంప్రజలారాCBN ki enni kotlu unnayi

    • @thoratikarunakumar7600
      @thoratikarunakumar7600 8 месяцев назад

      ​@@నమస్కారంప్రజలారాmadam nijama eeyana koodaa murders cheinchadq

  • @bulletraja5870
    @bulletraja5870 8 месяцев назад +1

    ఎంత obedient గా మాట్లాడుతున్నారు సార్ మీరు 👌

  • @PavanKumarroyal369
    @PavanKumarroyal369 Год назад +7

    Really everyone known abt Mr.Vivekanandha reddy garu.... great leader for poor people

  • @lankajagannadham2871
    @lankajagannadham2871 8 месяцев назад +9

    ఏబీఎన్ కూడా కోర్టు లో పిటిషన్ వేసి ఈ వివరాలు అందిస్తే invesgation కి సహకారము అందించిన వారు అవుతారు.

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 8 месяцев назад +32

    సొంత బాబాయ్ ని వేసేసిన క్రిమినల్ ని ఓడించండి

  • @sandyRani204
    @sandyRani204 8 месяцев назад +19

    Manase ledhu champina vallaki entha kirathakamga na Mari mrugalla unnaru

  • @sudhakard1411
    @sudhakard1411 8 месяцев назад +11

    తమ్ముడు ఇప్పుడు కూడా కుటుంబం బాగుండాలని చూస్తాడు ఎందుకంటే అన్ని కష్టాలు చూస్తాడు కాబట్టి తల్లి లాంటి వదిన కష్టం ఎక్కువ తమ్ముడికి ఉంటాది ఇది భగవంతుడి మీద నిజం

  • @venkateshputta1
    @venkateshputta1 Год назад +15

    Rip sir 🙏🏻my deep condolences for you 💐

  • @shaikghousepeer9935
    @shaikghousepeer9935 8 месяцев назад +6

    Sar radakrishana garu plz invite ys Sunita Garu..

  • @supershanu-kg2cc
    @supershanu-kg2cc 8 месяцев назад +1

    చాలా దారుణం అస్సలు 😢😢😢.

  • @MaggiMagic09
    @MaggiMagic09 8 месяцев назад +7

    వివేకం మూవీ చూసాక జగన్ గాడి మీద ఉన్న అసహ్యం కంపరం గా మారింది. ఛీ మనుషులేనా అసలు.

  • @katarirangamma5550
    @katarirangamma5550 7 месяцев назад +2

    మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము ఇప్పుడే వివేక మూవీ చూసాము 😭😭😭😭😭

  • @JOSH.KMS999
    @JOSH.KMS999 8 месяцев назад +7

    Surya vamasham lo pedda venkatesh garini chusinatu undhi Sir

  • @Lifefects2207
    @Lifefects2207 8 месяцев назад +4

    వివేకం మూవీ చూసా మిస్స్ యూ sir 😢😢 నిజ్జాన్ని ఎవ్వరు మార్చలేరు 😢 జగన్ పోవాలి పాలన మారాలి 😢

  • @kumarsuvarna6949
    @kumarsuvarna6949 Год назад +6

    తమరి (డి )తీరేరోజు దగ్గరలోనేవుంది.

  • @nivasindian
    @nivasindian 8 месяцев назад +3

    ఇప్పుటిలో వచ్చిన అన్ని మూవీస్ లో వివేకం రియాల్స్టిక్ గా ఉంది....
    ఆ మూవీలో భారతి గారినీ చూపించినందుకు తుగ్లక్ గారు... ఆ సినిమా నిర్మాతలని ఏమి చేస్తాడో తెలియదు అని జర్నలిస్టు సాయి వార్నింగ్....

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 8 месяцев назад +2

    0:45 దగ్గర " we all are answerable to Lord Jesu ..." అని గ్యాప్ ఇస్తే, section of people" అని RK fill చేస్తాడు. ఎవడయ్యా వీడు? Guests ఏం చెప్పాలో కూడా వీడే decide చేస్తాడా?

  • @rvenkat197
    @rvenkat197 8 месяцев назад +1

    Viveka garu good person.. well bhihavour.. Good brother wood.. jai ho YSR, jagan down Down..

  • @jamapala_official
    @jamapala_official 8 месяцев назад +1

    Vry good person 😢

  • @user-ss17
    @user-ss17 8 месяцев назад +7

    Ipude movie chusanu andi so sorry andi Viveka, Viveka Garu manasuki chala badha vesindi me Athma ki peace undalani korukuntunanu

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 Год назад +5

    Sir you know about your father , brother and brother’s son very well.. you were safe until your brother was alive .. you should have foreseen the situation and step aside of politics moment your brother’s son became the CM.

    • @Vemularamaswami
      @Vemularamaswami 8 месяцев назад +2

      జగన్ అరాచకానికి రాజశేఖరరెడ్డి గారే భయపడ్డాడు బ్రదర్

  • @sushmavejalla9868
    @sushmavejalla9868 8 месяцев назад +1

    "He respects me I love him" anna aa matalo chala అర్థం ఉంది

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt 7 месяцев назад +1

    I think vivek sir is good... When he is speaking he is very soft person...

  • @ssmusic7999
    @ssmusic7999 8 месяцев назад +2

    Ippude Vivekam Movie chusam.😢😢😢

  • @jaijawanjaikisan2987
    @jaijawanjaikisan2987 Год назад +8

    Kindly discuss the primary problems are facing by theFormars ln AP at an earliest if possible. Thanks to you sir.

  • @raveendrasree6649
    @raveendrasree6649 8 месяцев назад +3

    Yintha manchi vyakthini anyayanga chapesaru. Very sad 😭😭😭.

  • @gpraveenkumar1970
    @gpraveenkumar1970 8 месяцев назад +2

    సూపర్ వివేక్ నాథన్ మీరు చాలా బాగ మాట్లాడుతున్నారు ఇంగ్లిష్ జగ్ గాడికి ఏం రాదు ఉల్లిపాయలు నీ పోటటో అంటాడు

  • @rajavaranasi
    @rajavaranasi 8 месяцев назад +1

    How humble person he was, calling RK Sir. Very unfortunate death he had 😢he staying alone from family made it easy for his enemies who ever killed him.

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 8 месяцев назад +2

    వివేకం గారు ,opposite అయిన ABN తో ఇలా కుటుంబ విషయాలు మాట్లాడ మే ఆయన దురుద్దేశం ను తెలియ జేయుచుననది.

    • @janardanadevemani
      @janardanadevemani 8 месяцев назад

      తానే చంపించిన బాబాయి శవాన్ని చూపించి నారాసుర రక్తచరిత్ర అని పచ్చి అబద్ధాలు వాగిన నీచుడు జగన్.

  • @narlakrishnakishore6924
    @narlakrishnakishore6924 8 месяцев назад +1

    He is very gentle men.

  • @sai_manisha_vlogs_2770
    @sai_manisha_vlogs_2770 8 месяцев назад +1

    We are missing this wonderful man😢

  • @PuttaSubramanyam-i7v
    @PuttaSubramanyam-i7v 8 месяцев назад

    Super film bro.

  • @mittupilla9157
    @mittupilla9157 8 месяцев назад

    Yes

  • @ask7266
    @ask7266 7 месяцев назад +2

    వేవేకా గారి ని చూస్తుంటే అర్థం అవుతుంది ఎంత టార్చెర్ పెట్టారో భారతి బ్యాచ్ 🤦

  • @nrmalgi
    @nrmalgi 7 месяцев назад +1

    I think, he misguided ny KV/Congress.......
    If he go with Jagan, thinks are different....
    YSR did great favour to Congress, but Congress destroyed YSR family....
    1. They offered Vivek Ministry...
    2. They forcefully movie away Jagan feom Congress.
    3. They made distance between ysr & viveka..
    4. They pushed bro. Anil.. results Sharmila moved away to Telangana from Jagan...
    5 and Theu pulled Sharmila to slit ysr family......
    These all are Congress political GAME...

  • @rakesh_antaru
    @rakesh_antaru 8 месяцев назад +1

    OHRK with YS Sunitha Reddy please

  • @sreenivasaprathapdc4190
    @sreenivasaprathapdc4190 8 месяцев назад +2

    Looks like vivekam is not not dramatic...its pure biopic

  • @DK-sm7cb
    @DK-sm7cb 8 месяцев назад +5

    Enta anyayam ga champaaru mimmalni sir ,prajaa court lo meeku justice istaamu

  • @sravanireddy6704
    @sravanireddy6704 8 месяцев назад

    Yedhuti variki Yantha gouravam esthunaru meru sir meru chala great🙏🙏🙏

  • @dadalasyamalakumari3638
    @dadalasyamalakumari3638 7 месяцев назад

    🙏🏻 e rojullo meelantolaki vunnanta opika upcoming leaders ki ledu sir

  • @VadalaVenkataiah
    @VadalaVenkataiah 8 месяцев назад +4

    జగన్ ఖర్మ నుండి తప్పించుకొలేరు.

  • @praveenvadla6
    @praveenvadla6 Год назад +34

    రాధాకృష్ణ గారు మి ఓపెన్ విత్ rk కు రామోజీ రావు గారిని తీసుకురావాలి .

    • @sailu.1066
      @sailu.1066 8 месяцев назад

      చెయ్యడు వాళ్ళ కీచక ఆలోచనలు బయట పడతాయి గా అందుకు

  • @JyothiMogallapu-q1f
    @JyothiMogallapu-q1f 7 месяцев назад

    I miss you sir🙏🙏🙏🙏🙏🙏

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw Год назад +15

    అమ్మ ని అమ్మ మొత్తం ప్లాన్ అర్ధం అయింది మీరు నెక్స్ట్ కాంగ్రెస్ లో సీఎం గ పోటీ చేస్తారని ?

  • @sammetachandrasekhar101
    @sammetachandrasekhar101 Год назад +6

    RK ni interview cheyyandi evaraina vadu nijam

  • @vasuramesh7229
    @vasuramesh7229 7 месяцев назад +1

    ఇంటర్వ్యూ అంటే నువు అడిగే ప్రశ్నలకు ఎదుటివారు ఎం సమాధానం చెప్తారో వినాలి.. తిరిగి నీకు కావలసిన ఆన్సర్ ని వాళ్ళ పర్స్పెక్టివ్ లో నువే చెప్పి ఆ ఎకిలి నవ్వులు నవ్వితే చాలా అసహ్యంగా ఉంటుంది ఇంటర్వ్యూ

  • @sweety1434
    @sweety1434 6 месяцев назад

    Eppude chusa vivekham movie... Chala baadesindi🥺🥺🥺😢ela ala cheyalanipinchindi😢

  • @Swamy-2suma
    @Swamy-2suma 7 месяцев назад +1

    చూడండి చూసి ఆలోచించి ఓటు వేయండి ఆలోచించండి

  • @VijayabalajiThejavath
    @VijayabalajiThejavath 8 месяцев назад

    Vivekam movie is one the best movie in the Indian Tollywood

  • @mowleeswararaoketti1402
    @mowleeswararaoketti1402 8 месяцев назад

    Sunitha open heart cheyandi Rk

  • @babajanbaba9373
    @babajanbaba9373 8 месяцев назад

    Sar supaar sar meru

  • @krishnakvs4598
    @krishnakvs4598 8 месяцев назад

    Really Legend Leader.