వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విసృతంగా వాడాలి. ప్రభుత్వ విధానాల వలన కూలీల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలకు ఉచిత తాయిలాలు అందించి సోమరులుగా మార్చింది. చిన్న చిన్న పనులకు విపరీత మైన కూలి ఆషిస్తూతున్నారు.శ్రమకు ప్రజలను దూరం చేస్తుంది. ఇది ప్రభుత్వం తప్పిదం తప్పుడు విధానం.రైతులు బ్రతకాలి అంటే విరివిగా సబ్సిడీలు యంత్రపరికారాలకు ఇవ్వాలి. అప్పుడే రైతు నిలదొక్కుకుంటాడు. జై జవాన్.జై కిసాన్. జైభారత్.💐💐💐
సాయి గారు మీరు రాయలసీమ జిల్లాలలో నీరు అందని పొలాలు చాలా ఉన్నాయి. వాటిలో సోలార్ విధ్యుత్ ప్రాజెక్టులు పెడితే ప్రతి రైతులకు ఒక ఎకరాకు 25 వేలు కౌలు ఇవ్వవచ్ఛు. ఎన్ని ప్రాజెక్ట్ లు కట్టిన లాభం లేదు. సోలార్ ప్రాజెక్ట్ లను రైతులకే బ్యాంకు ల ద్వారా రుణాలను ఇప్పించి వారిన ప్రోత్సాహించిలి జగనన్న ఇది చేయండి రైతు లందరు బాగుపడుతారు
what should be the speed of drone? how much height above it should be operated while sparying\? the air from rotors is pushing downwards. will it not disturb the sprayed droplet falling exactly on the plant .how about maintaining the nozzles close to the plant by using lengthy spary pipes for nozzle. very nice video Gopi raju garu...how much percentage of yur drones contain non Chinese components...
50/50 యూజ్...... అంతే, సారికి ఛార్జింగ్ లు పెట్టాలి....బ్యాటరీ లు కొనాలి..... దానిని స్పెషల్ గా చూసుకోవాలి...... స్ప్రే చేయాలి అంటే మామూలు విషయం కాదు కదా...... మళ్ళీ స్ప్రే చేస్తే గాలికి యెటు స్ప్రే అవుతుందో తెలీదు.... టైం వేస్ట్......అన్ని చేసేలోపల రైతు ఈజీ గా 2 ఎకరాలు స్ప్రే చేసుకొని వస్తాడు..., అది ఏం అంటే టెక్నాలజీ..అని పేరు తప్ప.....
ప్రతి ఒక్కరు సేంద్రియ వ్యవసాయం వైపు ఇప్పుడిప్పుడే వస్తున్నారు మీరు డ్రోన్ అని పరిచయం చేసి రైతులను పని చేయకుండా చేయద్దు బ్రో మంచిగా ప్రతి ఇంటికీ ఒక ఆవు పెంచమని చెప్పండి ఆవు పాలు ఇస్తుంది వ్యవసాయంకు ఉపయోగపడుతుంది అప్పుడే అందరికి మంచి ఆరోగ్యం ఆహారం
This is not required for Indian farmers with small lands... Go for ZBNF.. Ideal for Indian agriculture and sustainable.. This is now white elephant... May be used in future... Subsidy means somebody is paying.. It should be brought to Offordable prices..
No bro drone tho spray chesthe mandhu akunu antukuni untundhi vapour laga,mamulu sprayers ithe mandhu water laga karipothundhi Drone ki man sprays ki difference Chala untundhi
Raithulaku kadhu gani rich people ku ammandi house cleaning .. garden panulaku 😁😁😁😁😁 5 lakhs pettala, generator thusukovali na dhiniki oka operator malli helper charging pettala 🙏🙏🙏🙏
Endosulfan pesticide got banned in India and how many knew the reason is cause of sterility in the helicopter based sprays done to cashew orchards in Kerala and Karnataka regions due to initial heavy profits. And drones do the same thing. Now it’s up to farmers and presenters to make a decision
ఈ టెక్నాలజీ వలన కంపనీ వారు కోటీశ్వరుల కాగలరు..గాని రైతు మాత్రం కటిన పేదవాడు కావడం ఖాయం...ఈ డ్రోన్స్ వలన చాలా హ్యాపీ గా విష వాయువులు మొత్తం చుట్టుప్రక్కల వున్న జీవులందరికి వ్యపించగలవు.
Excellent useful for the formers.
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విసృతంగా వాడాలి.
ప్రభుత్వ విధానాల వలన కూలీల
సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలకు
ఉచిత తాయిలాలు అందించి సోమరులుగా మార్చింది. చిన్న చిన్న
పనులకు విపరీత మైన కూలి ఆషిస్తూతున్నారు.శ్రమకు ప్రజలను
దూరం చేస్తుంది. ఇది ప్రభుత్వం తప్పిదం
తప్పుడు విధానం.రైతులు బ్రతకాలి అంటే విరివిగా సబ్సిడీలు యంత్రపరికారాలకు ఇవ్వాలి.
అప్పుడే రైతు నిలదొక్కుకుంటాడు.
జై జవాన్.జై కిసాన్. జైభారత్.💐💐💐
సాయి గారు మీరు రాయలసీమ జిల్లాలలో నీరు అందని పొలాలు చాలా ఉన్నాయి. వాటిలో సోలార్ విధ్యుత్ ప్రాజెక్టులు పెడితే ప్రతి రైతులకు ఒక ఎకరాకు 25 వేలు కౌలు ఇవ్వవచ్ఛు. ఎన్ని ప్రాజెక్ట్ లు కట్టిన లాభం లేదు. సోలార్ ప్రాజెక్ట్ లను రైతులకే బ్యాంకు ల ద్వారా రుణాలను ఇప్పించి వారిన ప్రోత్సాహించిలి జగనన్న ఇది చేయండి రైతు లందరు బాగుపడుతారు
Sir ur super sir
Dgca permission emaina teesukovala and gst kuda teesukovala cheppandi
what should be the speed of drone? how much height above it should be operated while sparying\? the air from rotors is pushing downwards. will it not disturb the sprayed droplet falling exactly on the plant .how about maintaining the nozzles close to the plant by using lengthy spary pipes for nozzle. very nice video Gopi raju garu...how much percentage of yur drones contain non Chinese components...
Super, but it needs to aware the farmers 👍👍
Great bro👌
Superb and hats off bother
50/50 యూజ్...... అంతే, సారికి ఛార్జింగ్ లు పెట్టాలి....బ్యాటరీ లు కొనాలి..... దానిని స్పెషల్ గా చూసుకోవాలి...... స్ప్రే చేయాలి అంటే మామూలు విషయం కాదు కదా...... మళ్ళీ స్ప్రే చేస్తే గాలికి యెటు స్ప్రే అవుతుందో తెలీదు.... టైం వేస్ట్......అన్ని చేసేలోపల రైతు ఈజీ గా 2 ఎకరాలు స్ప్రే చేసుకొని వస్తాడు..., అది ఏం అంటే టెక్నాలజీ..అని పేరు తప్ప.....
Super anna
Sir 5 laks ha ..thakuvalo cheyavachu ga sir
ప్రతి ఒక్కరు సేంద్రియ వ్యవసాయం వైపు ఇప్పుడిప్పుడే వస్తున్నారు మీరు డ్రోన్ అని పరిచయం చేసి రైతులను పని చేయకుండా చేయద్దు బ్రో మంచిగా ప్రతి ఇంటికీ ఒక ఆవు పెంచమని చెప్పండి ఆవు పాలు ఇస్తుంది వ్యవసాయంకు ఉపయోగపడుతుంది అప్పుడే అందరికి మంచి ఆరోగ్యం ఆహారం
Drons వద్దు సార్
పురుగుల మందులు వద్దు. ప్రకృతి వ్యవసాయంలో ప్రయత్నిచండి pls
@@yaminikillaparthi6433 good
ప్రకృతి వ్యవసాయం ముద్దు
asalu veedi drone vaadedi veediki lanti comarsiyal yadavale yandukante nenu raitula kastam chudaleka chesa ante naluka kosta yadavani
Bro nuvvu em chestav
Patti chennulo use cheyyavacha
Jenset enduku solar charger pettukovachu kada
is any licence is required to run it
500 ki evvu brooooo....
Pantalu pattukovadam kante urike undadam best nenu rithune sarigha 70,000 Velu migulu ledu inka anthe ante anthe ika
శుభం భూయాత్... 🤘🤘🚩
Good
40,000 ithe konochhu 🙏🙏🙏
Athulu podum vastadi 2 motors vastai 😅😅😅
This is not required for Indian farmers with small lands... Go for ZBNF.. Ideal for Indian agriculture and sustainable..
This is now white elephant... May be used in future... Subsidy means somebody is paying.. It should be brought to Offordable prices..
😎😎😎😎
Lo
Is permission needed by govt.clear instructions shall be there other wise police will harass the rythes.
You are using it in own lands and not public properties. So not an issue I guess.
Bro chala ekkuva chptunadu price😃
😂😂😂👌
ఫ్యాన్ గాలి స్పీడ్ ఎక్కువగా ఉంటది మందు సరిగా పడదు,
గాలి లొ కి వేస్ట్ జరిగిద్ది
No bro drone tho spray chesthe mandhu akunu antukuni untundhi vapour laga,mamulu sprayers ithe mandhu water laga karipothundhi
Drone ki man sprays ki difference Chala untundhi
Nuv live lo chusi matladu bro
@@కొత్తపల్లిసతీష్ ledhu bro drone sprayer vadithe mandhu waste avvadhu 👍
Bro e mechine konali anta entha avuuthundi Ela konukovali koncham chappadi please
Can we use this for Organic fertilizer like Jeevaamrutam
15:10
Stacking method tamoto lo kuda spry chesthra pls reply i need this...
Chestaru bro
Kani drone wings rotate avvadam valla air speed ga spread avuthundi ga dani valla any chemical pollution
Any drone available in Prakasam or Nellore district ?
Amendment in insecticides act is required to make legal
ANY AGRICULTURAL IN USE
1 lk lo evandi
Naku nachaladu.. Bro
Nenu sannakaru raythu
How can i meet
How can I get drone
In Amazon
Call 9032406666
రోజుకి ఎన్ని ఏకరాలు కొట్ట వచ్చు.
Aprox 50 acres
Bro 16 litters machines cost entha broo
Farmer spray chesinappudu mask pettukuntaru ga
Naku okkaru mask pettukoni spray cheyadam chudaledu😂
Yekadina meru vachi service andistara
రేటు ఎక్కువ...
స్ప్రేయింగ్ చేసేటపుడు గాలికి పూత రాలిపోతోంది.గా... బ్రో
drones కు permission ledu, సెంట్రల్ government permission లేకుండా వాడితే నేరము.
Permission needed if you use in public areas or properties not in private properties.
@@gopinath7519 ఇటీవలే ఇక్రిశాట్ కూడా సంస్థ భూములలో వడటానికి పెర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
@@gopinath7519 sir deeni permissions rules kosam cheppandi please memu kuda teesukuntamu
🏎️🤣🤣
మిత్రులారా ఆలోచించండి..టెక్నాలజీ ఎంత ఎక్కువ ముందుకెళ్తే, మన జీవరాశి అంతా తొందరగా అంతరించడం ఖాయం..బెస్ట్ example.Carina వైరస్.
Subsidy or EMI Facility కలిపించండి sir
Telangana lo Available unda
5 leks cha.
Chamalla mudi ma akka valla ooru
కొట్టినా క వారం రోజులు అయింది రిజల్ట్ అని చెప్పండి అపుడు వింటారు జపం
Ground Nut crop ki use auvtundha...
16 liters 1 acra ki eem saripootaadi bro it's not possible minimum 16 ×4 times
100 percent Results bro
Raithulaku kadhu gani rich people ku ammandi house cleaning .. garden panulaku 😁😁😁😁😁 5 lakhs pettala, generator thusukovali na dhiniki oka operator malli helper charging pettala 🙏🙏🙏🙏
Mari drones ante joke ga unda 🤣,. Drone tho per day ki 12 to 15000 /- earn cheyochu
Any warranty???
How munch cost this drone
Address ekkada
గాలి లో ఎంత సేపు ఉంచ వచ్చు.
10minutes.
Charging untha varaki
Endosulfan pesticide got banned in India and how many knew the reason is cause of sterility in the helicopter based sprays done to cashew orchards in Kerala and Karnataka regions due to initial heavy profits. And drones do the same thing.
Now it’s up to farmers and presenters to make a decision
5 lakhs ki 10 thousands mithi vasthadi 2 rupees petukuna bro. Ika agricultural cheyadam nduk
Drons
Weste
Dilar ki varalu railtulaku kadu
ఈ టెక్నాలజీ వలన కంపనీ వారు కోటీశ్వరుల కాగలరు..గాని రైతు మాత్రం కటిన పేదవాడు కావడం ఖాయం...ఈ డ్రోన్స్ వలన చాలా హ్యాపీ గా విష వాయువులు మొత్తం చుట్టుప్రక్కల వున్న జీవులందరికి వ్యపించగలవు.
5,00,000 ante raithulu tesukovadamu kastamu.
5 lacks antey india lo nadavadam kastam bro
Cost enta brother.
Just 6 lack anta 😃
I want information in kannada, marthi,
Can’t
రైతులకు, వరమూ కాదు,భరమూ కాదు గానీ ప్రమాదం మాత్రమే ఈ డ్రోనుల వలనే కాగలదు...అధిక టెక్నాలజీ జీవకోటికి పెనుప్రమాదం కాగలదు... ధన్యవాదాలు.
🐑🐑
Please explain slowly bro
Cost
5 Lac too much price bro
Emi price
Poison chemical bumi ki vesi.janala arogyam nasanam chestunnaru
5k
Ekada
Dheniki 1Lake kuda bharuvay
V.ow
Bro chala kastam raithulaki
Imported from China
Enduku chethilo ethukoni thipputharu endukala
Demo sariga ledu gani sutti chala undi
During flowering stage dron technology not usefull..be careful
వామ్మో 5లక్షల 😂😂😂
🙄🙄🤣🤣
@@venkatramulugoud743 bro
Maku kavali anna
Nw
Rich farmers ki ఉపయోగం చిన్న సన్న కారు రైతు కొనగలడ బ్రో.... ఇంకో పది లక్షలు పెట్టి తయారు చెయ్యండి ఛీ
Þ
Me number kavali bro
Too much of cost
no use
Waste product
మ్యూజిక్ చాలా దరిద్రంగా irritating గా ఉంది.
Please call me mosapokandiii please Antha mosam
Call me annav phone number ekkada
WASTE OF MONEY