డ్రోన్ స్ప్రేయర్ తో 100 శాతం చీడపీడలు అంతం|| Uses of Drone in Agriculture || Karshaka Mitra
HTML-код
- Опубликовано: 15 янв 2025
- 100% Pest control through Agriculture Drone Sprayer
Crop Spraying Drones
వ్యవసాయంలో రైతులకు చేయూతనిస్తున్న డ్రోన్ స్ప్రేయర్లు.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో పంటల సస్యరక్షణలో ఇప్పుడు అధునాతన డ్రోన్ స్ప్రేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చీడపీడల నివారణకు మందులు పిచికారీచేసే కూలీలు, గ్రామాల్లో అంతంత మాత్రంగా వుండటంతో ఇప్పుడు ఈ డ్రోన్ లకు ప్రాధాన్యత పెరుగుతోంది. గంటకు 6 ఎకరాల్లో పిచికారీ పనులు పూర్తి చేయటమే కాక, పొలం మొత్తం సమానంగా మందును వెదజల్లి చీడపీడల నివారణలో డ్రోన్ స్ప్రేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలానికి చెందిన రైతు కర్నాటి నాగేశ్వరరావు, ఈ నూతన టెక్నాలజీని సాటి రైతులకు పరిచయం చేస్తూ, తన ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకుంటున్నారు. 10 నిమిషాల వ్యవధిలో ఎకరం పొలంలో పిచికారి పనులు పూర్తి చేసే ఈ డ్రోన్ ధర, 1 బ్యాటరీతో కలిపి 3.5 లక్షలు. 1 బ్యాటరీ ధర 50 వేలు. ఎకరానికి ఒక బ్యాటరీ మాత్రమే వస్తుండటంతో ఈ రైతు 5 బ్యాటరీలను కొనుగోలు చేసారు. మొత్తం 5.5 లక్షలు ఖర్చయ్యింది. ప్రస్థుతం ఎకరాకు 500 రూపాయల చొప్పున అద్దె వసూలు చేస్తూ... తన జీవనోపాధి అవకాశాన్ని మెరుగుపర్చుకున్నారు. రోజుకు 15 నుండి 20 ఎకరాల్లో పిచికారి పనులు పూర్తిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రభుత్వం రాయితీపై ఈ డ్రోన్ లను సరఫరాచేస్తే ఈ టెక్నాలజీ మరింత విస్తరించి, రైతుకు మేలు జరుగుతుందని, తన అనుభవాలను కర్షక మిత్రతో పంచుకున్నారు.
#agriculturedronespreyers #dronetechnology #Agriculturedrones
Facebook : mtouch.faceboo...
మీరు చూపించిన ఈ వీడియో చాలా చాలా బాగుంది. 1995లో ఆనాడే నేను ఇలాగే ఊహించి నేను వ్యవసాయం చెయ్యాలి అనుకున్నాను. కారణం అప్పట్లోపురుగుల మందులు చల్లె సమయంలో చాలామంది పనివాళ్ళు కళ్ళు తిరిగి అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలు అయ్యే వారు. ఒకపక్కన వ్యవసాయంలో నష్టాలు మరో పక్కన కష్టాలు ఇలాంటి మిషనరీస్ ఏ ఉపయోగపడతాయని అప్పట్లో నేను ఆలోచించాను. ప్రారంభంలో ఏది మనకు అనుకూలంగా ఉండదు నెమ్మది నెమ్మదిగా అప్డేట్ చేసుకుని ముందుకు వెళ్లాలి.ఇప్పటికీ నేను 40 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను పని వాళ్ళు దొరకడం చాలా కష్టం గా ఉంది. ఇలాంటి మిషనరీ సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది మిషన్ ఎక్కడ దొరుకుతుంది మంచివార్త మంచి వీడియో చూపించినందుకు మీకు మరోసారి నా ధన్యవాదాలు
Thank you very much
Super Brother...👌👌🥰🚩🇮🇳🌍... వీటిని విజయవాడ లో తయారు చేసిన చాలా బాగుంది కదా 😀...
ఇంతంత పెట్టుబడులు పెట్టి భయంకరమైన పురుగు మందులు జల్లి అధిక దిగుబడి తీసినా ఉపయోగం ఉండదు మొదట్లో తక్కువ దిగుబడి వచ్చిన పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చెయ్యడం మంచిది పురుగు మందులు కొట్టే రైతుకే ఇబ్బంది రోగాలు వొచ్చినప్పుడు ఆ పంటలు తినే ప్రజలకు రోగాలు రాకుండా ఉంటాయా? మన రాష్ట్రం లో చక్కగా విజయ రామారావు గారు పాలేకర్ ప్రకృతి వ్యయసాయం జీరో బడ్జెట్ తో చెయ్యడానికి సహకరించి దేశవాళీ విత్తనాలు ఫ్రీ గా ఇస్తున్నారు రైతులు అయన సహకారం తీసుకోని అటువంటి విధానాలు ఫాలో అవ్వడం మంచిది.. మొదట్లో తక్కువ దిగుబడి వొచ్చినా పెట్టుబడి ఉండదు కాబట్టే లాభసాటిగానే ఉంటుంది క్రమ క్రమంగా ప్రతి సంత్సరం దిగుబడి పెరిగింది లాభాలు పెరుగుతాయి సమాజానికి కూడా మంచి జరుగుతుంది
👌👌👌
Seeds freega ekkada istunnaru cheppu brother
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ లో కూడా ఈ డ్రోన్ ఉపయోగిస్తారు
Appreciate your selection of varied programs.
Must Needed this technology for manpower shortage.
Right
good idea very advance technolgy with out man power but its toomuch cast
Explanation of peasant is good
Good knowledge your brilliant
బియ్యం బస్తా 5000 వేలు మేము
అమ్మ గలితే మీ మిషన్ మాకు
పనిచేస్తాది , లేపోతే ఇంత రేటులో
నాలుగు ప్లాస్టిక్ ముక్కలకి
4 లక్షలు మేము కొనలేము బాబు.
Avnu bro
S andi natural forming is best
సూపర్ సర్ మీరు సాధారణ రైతు కు ఉపయోగం లేనిది ఎందుకు పనికిరనిది...
hello brother please encuarage it
Yess brooo
ఎకరానికి 500/ ఓహ్ సూపర్.సూపర్ బిజినెస్.
@@ASHU0222 అదే నేను కూడా అంటున్నాను . చిన్న చిన్న రైతులకు కష్టం.
Brother pls chemical use cheyyoddu,
Organic vyavasayam cheyyadam manchidhi
Nice 👌👌👌👌👌🙂🙂
Friendly to farmer and safe from pesticide spraying. Long term use and no dependence on ok abour
Good information 👍
Super డ్రో న్
I think definitely The way the air blow down to the ground may lead to fall off the rice stems after attaing maturity( Pannicles), which put farmers in stake. One disadvantage.
Reality : what is the speed of air flow under drown
To solve this problem increase hight of the drone from the ground
Then no damage
చాలా బాగుంది మాకు కూడా కావలి
9666351741
Super sir
గుడ్
super
Thank you
Easy Chala Baga naachi nadi
Nice bro 👍
Super chalabagundi
Super technology
🙏🙏🙏 vodhu sami
4 L pedithe maku 1 ekara polam vasthundi
@@nagarajyadav9093 😂😂👍
Super brother 👌👌👌👏👏👏👏👏👏👏
Thank you so much
Superrrrrr
Thank you
Iam waiting for dron spraying i ddont identified where I want to purchase
ఇది దాదాపు 3.80 లక్షలు పడుతది..గంత రేటు పెట్టి ఎట్టా కొంటరు సామి రైతులు. ఇది కొన్ని పంటలకు చాలా ఉపయోగపడుతుంది.పెద్దగా పెరిగిన పత్తి..కంది ,ఆముదం, పొద్దుతిరుగుడు వాటికి బాగా ఉపయోగపడుతుంది....కాని ధర ఎక్కువ మన్నిక తక్కువ..చార్జింగ్ కెపాసిటి తక్కువ, వాటర్ కెపాసిటి తక్కువ..
Nice product
ఇ పరీకారన్ని వాడీ పురుగుల మందు గాలిలొ పీచికారి చేసినపుడు కొంత మేుతంలో గాలిలో కలిసి అనేక రోగాలకు కరణమవుతుందీ .....నిదనమే ప్రధానం....
దీనికన్నా పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చెయ్యడం మంచిది పురుగు మందులు కొట్టే రైతుకే ఇబ్బంది రోగాలు వొచ్చినప్పుడు ఆ పంటలు తినే ప్రజలకు రోగాలు రాకుండా ఉంటాయా?
Ala anukunte prathi department lo problem s vunnay
@@manistudiokavitam3423 డిపార్టుమెంటు అంటే ఏ డిపార్టుమెంటు లో? చెడిపోయిన డిపార్టుమెంటు లు ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఊపిరి పీల్చుతూ బ్రతికెయ్యలా . ఎవరో ఒకరు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మంచి చెయ్యాలని చేస్తున్నారుగా దాన్ని కదా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ( జీరో బడ్జెట్ ప్రక్రుతి వ్యవ్యసాయం రైతులకు నేర్పుతూ ఉచితంగా దేశవాళీ విత్తనాలు అందిస్తున్న విజయ్ రామ్ గారు ruclips.net/video/PmVHLejrvDI/видео.html )
Govt is still sleeping on the usage of these types of drones in pesticides spraying and issue of subsidies to small and medium farmers especially...since most of the components come from china, Govt should try to develop in India motors, controller pcb,Li-ion battery packs,GPS devices, remote controller etc at a reasonable cost. and encourage start-ups as many.The speed of the drone seems to be fast ..what should be the right speed 20km/h or 40 km/h? seems he is operating at higher speed,which causes more air down-wash and blowing away of chemical droplets. Do our Agri scienists have a course on these tech in their studies and field training? why cant 12V 2 wheeler lead acid batteries be tried? They are cheaper though heavy...
Nice video Karshaka Mitra!
చాలా చక్కగా వివరించారు. మీ అభిప్రాయం ప్రభుత్వం దృష్టికి వెళ్లేవిధంగా ఈ స్టోరీ ఉపయోగపడుతుందని ఆశిద్దాం.
కాస్ట్ చాలా ఎక్కువ ఇంచుమించు కొత్త కారు కాస్ట్. అంత కాస్ట్ పెట్టి కొనడం వేస్ట్ దాన్ని తయారు చెయ్యడానికి 50k కూడా అవ్వదు
Yes bro
Nijam cheppav
Aunu Bro 70000
Adhi raithulaku upayogam miku kadhu
50k అని తెలిసాక మీరే తయారు చేసి 1లక్షకు అమ్మవచ్చు కదా బ్రో 1st ఆర్డర్ నేనె ఇస్తా.
Nice
Super
Asala prakruthi vyavasayam cheyandi manam 200 samvastralu kratam eintakanna akkuva panta ni tesamu desi vittanam vadandi plzzzz
About charging gurunchi chepandi
Narasaraopet ki vastara
Great initiative and govt has to encourage and give subsidy to farmers for increasing the crop outcome
E gov andhra gov ayite waste .they are not even paying cash for on grid solar power.. They are no subsidies for anything
😍👌👌👌
Exalant
Super Anna
Sir meeru chala great.
Super guys.
Please use a small honda generator to charge your batteries
Urea kuda spray cheyavacha?
ఎక్కడ లభిస్తాయి, ధర ఎంత చెప్పగలరా
We are doing the same spraying at 250 per acre with our own drone..
మంచి పరిణామం. వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రావాలి. రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కుంటున్న సమస్యలు తగ్గిపోవాలి. మీరు అనుసరిస్తున్న టెక్నాలజీని తోటి రైతులకు అందుబాటులోకి తీసుకురండి. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు.
ur number
What is your drone cost and battery capacity
@@rakhiranga6927 10 litres 22000 mah cost 2.8 lakhs
@@arjunreddy653 maaku drone kavali,details cheppagalara
Drone cost chala ekkuvaa.
1 packet rice 75kgs=900
Investment enthaa. 1 lt pesticides 1000.
Farmers emunadhyee final ga.
Government ki brain unnado ledhaa.
People ki brain unnado ledho naku teliyaduu
We drones chilli Fargo use cheyocha
Madhi Anantapuram jilla anna maku cheeda purugulu akkuva ayyayi daani valla panta oka nela mundhe koyalsi vasthundhi makuda Ilanti sadhupayam kavali avarni ela contact avvali
Nice technique
S nageswsra rao, kotha venkatagiri, thalalda mandal, khammam 9010914084
ఎకరానికి ఎవరైనా 500 రూపాయలు ఇచ్చి మందులు స్ప్రే చేయించు కోరు...
500 ki kuda spray ki ravadam ledu bro
Portable pump best 12000/-
Avtai sodhara... Indulo mandhu kalisivasthundi...
@@mail2pradeepbabu yes
ఎక్కడ ఉన్నది .ఈ డ్రోన్ అడ్రెస్స్ కావలి నేను తీసుకోవాలి అనుకుంటున్న
Salam🙏🙏🙏🇮🇩
Thank You
How much cost
Tank lo unna mandhu aypothe drone amyna indicate esthadha
good thing but battery cost is too high
Sir meelo evarikanna chaff cutting machine(gaddi machine) kavali ante naku cheppandi sir nenu machine manufacturing chestunanu kottaga tray chesanu
Contact number please..
ట్రాక్టర్ తో మందు పిచికారి చేస్తే 700 రూపాయలు చార్జీ చెల్లించాల్సి వస్తోంది
ఎకరానికి ఎవరు 500ఇచ్చి కొట్టించుకోరు మందు..పోర్టబుల్ పంప్ ద్వారా నే ఒక పంప్ కి 25,30చొప్పున ఎకరానికి max 6 పంపులు పడతాయి..ఈ లెక్కన 6*25::150 అవుతుంది కదా.ఎందుకు ఇది
Chala baga cheppav bro
Subsidy unda anna
కాస్ట్ మరి ఎక్కువ బ్రో , and వారెంటీ ఏమైనా ఉంటుందా
I need this product plzzz tell me the process of buying
Hi bro ekkada unadi, maa area's vastara
Can you update price
Sendriya paddatulu please ...
ok
Present akkada undi sir drone
It's very costly but poor farmers can't buy it
Super brother but ధార ఎంత ఉంటాది
350000
ధ్రోను లు వారంటీ ఉంటుందా?
Cost yemtha
అన్న ఎన్ని డబ్బులు పెట్టుకోవడం అవసరమా దీనిని తీసుకొని ఉపయోగించాడు బాగుపడు దీన్ని తయారు చేసిన వాడు వాడు బాగుపడతాడు అన్నా ఏందన్నా ఇది కడుపు నిండా పని కడుపునిండా అన్నం అదే చాలు అన్నా
Police permission theesukovala?
M ladu bro
Intha cost pette badhulu oka kotha car vastadhi
Rythu bagu cheyalante one lach lopu thayaru cheyandi
Anthe gani ilanti Rythu dopidi programs cheyakandi
Is it works automatic mode or do we need to operate it manually?
Both bro
Drone cost enthaa.
Farmer petina petupodi enthaa
Ekkada dorukutundi addeki
10letors dron how much cost
Rate
Vegetable chikkudu ki sper cheyocha
S
How much cost plz
Eelectrical ప్రోడక్ట్ కదా ,, కొద్దిగా రోజులు వెయిట్ చేస్తే తక్కువలో దొరుకుతుంది
👏👏👏👏
ధన్యవాదములు
Battery ki 50000 haa oka generate vasthadi
What about labour families👨👦👧👩👴👵
రైతులకు మరియు యువతకు తెలియచేయునది ఏమనగా . డ్రోన్ తొండరపడి కొనకండి . 1 బ్యాటరీ సెట్ ఛార్జింగ్ 27 నిమిషాలు time పడుతోంది.
వర్క్ టైం 8 నిమిషాలు ఒక్క బాటరీ సెట్ పని చేస్తుంది
8 నిమిషాలు ఒక్క ఏకరకి సరిపోతుంది లేదో మీకు తెలియాలి .
ఒక సారి రిపేర్ కాస్ట్ పది వేలు అవుతుంది .
ఒక్క జనరేటర్ ఛార్జింగ్ కి కావాలి .
పెట్రోల్ లేదా డీజిల్ లేదా కిరోసిన్ జనరేటర్ కి కావాలి
ఒక్క ఆటో కావాలి .
బాటరీ టైం నడుస్తున్న కొద్దీ వర్కింగ్ కెపాసిటీ తగ్గుతుంది .ఒక్కో సరి బాటరీ ఉబ్బుతావి .మల్లి రిపేర్ కాస్ట్ అవుతుంది .
మేము విజయవాడ గోపి రాజా దగ్గర కున్నాము చాల మోసం చేసాడు .
దయచేసి రైతులు ఎవరు kona వద్దు .
ఇది చాల రిస్క్
Wt is the cost sir
Ekkada dorukunu
contact : 7989059604
Cost of this drone
Tractor tho cost rs400 3acres ki
👍 nice video, okka vari kakunda etara pantala vedio cheyandi 🙏
Cheanu lo charging I pote
మళ్లీ పెట్టుకుని రావాలి. ప్రస్థుతం బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వున్న డ్రోన్ లు కూడా వచ్చాయి. భవిష్యత్ లో పెట్రోల్ తో నడిచే డ్రోన్ లు కూడా వచ్చేస్తాయి.
Edi mirchi thotaki panikochida chepandi please
పనికొస్తుంది. వరి కంటే మిర్చిలో వాడటం సులభం. రిస్కు తక్కువ వుంటుంది.
Ok thanks
How much price sir
Ee dron yentha duram varaki velthundy
Drone range 3kms... But manaku kanapadinantha varake ponistham
Cost intha unte evaru kontaru andi
Nice
but Price is very high
How much.???
Bayya ma daggara kuda agriculture drone undhi my name is manikanta village shalapally
95730 93252 num ki whatsapp cheyyandi
Bagudi
Bhale undi video game adinattu