టిక్కెట్ అడిగిన అల్లు..కష్టం బావ అన్న పవన్..: Mahaa Vamsi Analysis On Allu Vs Mega

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июн 2024
  • #alluaravind #pawankalyan #chiranjeevi #mahaavamsianalysis
    బన్నీ Vs మెగా..టిక్కెట్ అడిగిన అల్లు..కష్టం బావ అన్న పవన్..: Mahaa Vamsi Analysis On Allu Vs Mega
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 476

  • @rvaralakshmi6089
    @rvaralakshmi6089 Месяц назад +405

    మెగాస్టార్ అన్నయ్య పేరు చెబితే నే అల్లు అర్జున్ మూవీ చూస్తున్నా మెగ ఫ్యామిలీ కీ విరుద్ధంగా ఎవ్వరూ పోయిన మాకు వాళ్ళు విరుద్దమే అది అల్లు అర్జున్ హైన సరే మాకు ముఖ్యం మెగా ఫ్యామిలీ నే

  • @venkyyerubandi1789
    @venkyyerubandi1789 Месяц назад +355

    బోయకాట్ AA పుష్ప 2. జై మెగా ఫ్యామిలీ 💪💪💪

  • @janasenaraj1519
    @janasenaraj1519 Месяц назад +244

    కూటమి సభ్యులు ఎవ్వరు ఆ పుష్పం గాడి సినిమా చూడకండి
    వాడికి అహంకారం తలకెక్కింది మొత్తం దిగిపోవాలి

    • @viswanathreddy5393
      @viswanathreddy5393 Месяц назад +2

      ఎస్

    • @brucebane6815
      @brucebane6815 Месяц назад

      vadu ippudu pan india star manam chudakapoina chusevallu chala mandi unnaru

  • @janasenaraj1519
    @janasenaraj1519 Месяц назад +232

    ఏది ఏమైనా ఆ పుష్పం గాడు చేసిన ద్రోహన్ని
    మెగా అభిమానులు ఎవ్వరు ఎప్పటికి మర్చిపోకూడదు

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 Месяц назад +147

    అల్లు అర్జున్ అంటే మాకు ఇష్టం మే అది మెగా fan's గా అతనికి సపరేట్ fan's లేరు అది మెగా యాంటీ fan's డప్పు అలా ఐతే అల్లు అర్జున్ జీరో అవుతాడు

  • @rajusraju810
    @rajusraju810 Месяц назад +545

    మెగా ఫ్యామిలీ పుణ్యాన బతుకు తున అల్లు అర్జున్ గాడు 💐💐

    • @VijaykrishnaS-er6xc
      @VijaykrishnaS-er6xc Месяц назад +24

      Allu ramalingayya leka pothe

    • @foryou7061
      @foryou7061 Месяц назад +75

      ​@@VijaykrishnaS-er6xc చిరు హీరో అయ్యాకే
      అల్లు రామలింగయ్య గారికి అల్లుడు అయ్యాడు , సొంత కష్టం తో ఎదిగాడు చిరు అన్నయ

    • @almighty7998
      @almighty7998 Месяц назад +5

      ​@@VijaykrishnaS-er6xcallu ramalingam fan association president va nuvu 1980 lo. Nee Amma Allu ramalingam suli. Raja Babu Piya tenevadu allu ramalingam. Kaikala satyanarayana Piya teni vadu allu ramalingam. Small time comedian allu ramalingam.

    • @nareshgadibiona6779
      @nareshgadibiona6779 Месяц назад +1

      Pilla batcha 😂😂😂 lite vadu

    • @devarajmann4279
      @devarajmann4279 Месяц назад +7

      ​@@VijaykrishnaS-er6xcallu rama lingalla chiranji vilakapithy ledu chiranjivi horoga natinchina chala movies lo unnadu offirs tagguthunnapudu chiranjivi life ichadu. Allu ramalingah indra step vestey😂 chiranjivi famous avvaledu tana natana grace bagundi kabatti ayyadu

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 Месяц назад +268

    బన్నీ చేసిన పనికి ఒకటి గా ఉన్న ఫ్యామిలీ రెండుగా అయింది

  • @murlikrishna9356
    @murlikrishna9356 Месяц назад +199

    మెగా ఫ్యామిలీ అంటే సహాయం అందరూ ఆ ఫ్యామిలీ వాడుకొని ఇప్పుడు ఒక star అవ్వగానే కళ్లు నెత్తి మీదకు వచ్చింది వాళ్ళకి

    • @user-cb6zf9pu4w
      @user-cb6zf9pu4w Месяц назад +1

      Chiru kastamto paiki vachadu

    • @viswanathreddy5393
      @viswanathreddy5393 Месяц назад

      వీడు jr ఎన్టీఆర్ ఇద్దరు ఒకటే వెస్ట్ గాళ్ళు

  • @vandumomin8356
    @vandumomin8356 Месяц назад +71

    అల్లు అర్జున్ గారు....... తన స్నేహితుడి కోసం వెళ్లి సపోర్ట్ చేశారు అన్నారు.
    రాష్ట్రం లో ఎన్నికల వేడి ఎలా వుందో తనకు తెలుసు. తను YCP అభ్యర్థికి వెళ్లి సపోర్ట్ చేయాలని ముందే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే అంతక ముందు రోజు చాలా ప్లాండ్ గా......పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ ద్వారా all the best చెప్పారు.
    నేను PSPK FAN......🔥🔥🔥
    మా వైపు అంటే నిజాయితీ వైపు వున్నవాడే..... మా వాడు.
    So......
    పుష్ప -2....చూడం.... బ్రదర్ 🔥🔥🔥

  • @sivajigaliparthi2362
    @sivajigaliparthi2362 Месяц назад +46

    మెగాస్టార్, పవన్ కళ్యాణ్ గారు వల్లే అల్లు అర్జున్ సినిమా లు చూస్తున్నాము. వాళ్ళే లేకపోతే అసలు అల్లు అర్జున్ ఎవరు?

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 Месяц назад +69

    మెగా ఫ్యాన్స్ , అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ వేరే లేరు, అందరూ మెగా ఫ్యాన్స్ యే

  • @prabhakarrao4241
    @prabhakarrao4241 Месяц назад +155

    Allu Arjun has bad attitude

    • @charugundlavenkatalaxmi8898
      @charugundlavenkatalaxmi8898 Месяц назад +1

      Valla nana వల్లనే ప్రజారాజ్యం నష్టపోయింది

  • @prasadsamanthula4665
    @prasadsamanthula4665 Месяц назад +42

    మెగాస్టార్ అంటే ఒక మెగాస్టార్ కాదు పేదల కు అన్నం పెట్టె గుణం జై చిరంజీవి jai పవన్కళ్యాణ్ ❤

  • @krishna8749
    @krishna8749 Месяц назад +78

    I Conning star vadu... Without చిరంజీవి ఫ్యాన్స్ నో మోర్ AA

  • @chinnav2515
    @chinnav2515 Месяц назад +48

    అల్లు అరవింద్ కి టిక్కెట్ ఇవ్వకూడదు ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ చెడకొట్టాడు సీట్లు అమ్ముకొని ప్రజారాజ్యం పార్టీ నీ భూ స్థాపితం చేసింది అల్లు అరవింద్ అది పవన్ కళ్యాణ్ గుర్తించి జనసెన నీ చెదకొడుతాడు అని తెలుసుకొని సీటు ఇవ్వలేదు అది ( అల్లు అర్జున్ కి తెలియక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ) .

    • @LUCKY-wq5ys
      @LUCKY-wq5ys Месяц назад

      బ్రెయిన్ ఉందా లేదా.. అల్లు అరవింద్ ఆలా చేస్తుంటే చిరంజీవి గారికి తెలియదా..!! పోనీ టికెట్స్ అమ్ముకొన్న దానిలో చిరంజీవికి వాటా ఎంత...!! సొల్లు మాటలు ఎందుకు బ్రదర్

    • @chinnav2515
      @chinnav2515 Месяц назад

      అన్న అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పగ్గాలన్ని అల్లు అరవింద్ చేతిలో పట్టాడు మీకు తెలిసింటే మాట్లాడండి లేదా ఇట్లాంటి మెసేజ్ లు చదివి ఊరకనే వుండండి.

    • @RCF-se1zd
      @RCF-se1zd Месяц назад

      ​@@LUCKY-wq5ys ఏరా ఎర్రి పుష్పం మూసుకుని కామెంట్ చదివి దేంగే🖕🖕🖕

    • @bhaskarkashetti265
      @bhaskarkashetti265 Месяц назад

      Bro..same my thought exactly
      Allu aravind very crueal person, but pavan very clever,
      He avoid Aravind,after only he got successful

  • @Nihacreativity
    @Nihacreativity Месяц назад +122

    Bunny is cunning

  • @user-wz6or7fw5s
    @user-wz6or7fw5s Месяц назад +50

    praja rajyam povadaniki allu arvind karanam.... ycp povadaniki sajjala karanam,... ahambavam vundakudadu...chirinjeeevi garu kastapadi paiki vacharu.. andarani paiki tesuku vachharu...pavan kalyan garu daniki padi retlu kasta paddaru

  • @lathasvideos3254
    @lathasvideos3254 Месяц назад +114

    అందరికీ seat ఇస్తారా. ఇది ఏపీ రా అయ్యా.గేమ్ కాదురా

  • @HariPrasad-to8zn
    @HariPrasad-to8zn Месяц назад +38

    Chiranjeevi lekunte bunny evadu

  • @madhouse6459
    @madhouse6459 Месяц назад +45

    Evadu ra allu arjun with out mega family

  • @aithasureshkumar9387
    @aithasureshkumar9387 Месяц назад +83

    వీళ్ళు విడిపోవతనికి మెయిన్ రీజన్ నంద్యాల 💔

    • @gkr1151
      @gkr1151 Месяц назад +2

      Pellam reddy

  • @user-kd2pc1ji3q
    @user-kd2pc1ji3q Месяц назад +25

    మీకో దణ్ణం సార్... ఆ వెర్రి పుష్పం గాడి గురించి చెప్పద్దు... వాడేదో పెద్ద పుడింగిలాగా feel అవుతున్నాడు.... వదిలేయండి లైట్... వాడి అవసరం మెగాఫ్యామిలీ కి అవసరం లేదు

  • @umakumari8609
    @umakumari8609 Месяц назад +12

    బాలయ్య అభిమానిగా చెబుతున్న మా నందమూరి ఫ్యామిలి లో వుండే బేధాలు బయటకి చెప్పుకోరు ఎందుకు అంటే పెద్ద ఫ్యామిలీ అని అదే జ్ఞానం అల్లు అర్జున్ కు ఏమైంది సిగ్గుండాలి ఇలాంటివి చేయడానికి మనం చేసే హెల్ఫ్ కూడా ఆ టైం లో వుండే పరిస్థితి ని చూసి చేయాలి రాజకీయంగా అయన వెళ్ళాక పోయిన పోయేది ఏమి లేదు ప్రాణ ప్రాయ స్థితిలో వున్నపుడు హెల్ఫ్ చేస్తే బాగుండు కానీ సొంత ఫ్యామిలిలో వ్యక్తి ఎదురు గా నిలబడినప్పుడు ఇలాంటి విషయాలు ఫ్యామిలి లు విడిపోడానికి కారణం అవుతాయి అల్లు అర్జున్ కర్మ అంతే

    • @LUCKY-wq5ys
      @LUCKY-wq5ys Месяц назад

      సొల్లు ఆపు .. చిరంజీవి గారిని అవమానించిన బాలయ్య సపోర్ట్ చేయాలా...! 2019 ఎన్నికల ముందు చిరంజీవి గారిని తిట్టించిన కమ్మ ఛానల్స్ సపోర్ట్ చేస్తున్న టీడీపీ కి చేయాలా..!! అవకాశం వచ్చింది కదా సొల్లు ఎందుకు మాట్లాడతావ్..!! ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు లేకుండా పోటీ చేసినప్పుడు. పోటీ చేస్తే మీరు మెగాఫ్యామిలీ ఎంత బూతులు మాట్లాడారు మాకు తెలుసు

  • @raghavender.m5874
    @raghavender.m5874 Месяц назад +94

    Allu arjun wastee💐💐💐

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 Месяц назад +33

    Vadu cunning starrr..

  • @srinuyadav6247
    @srinuyadav6247 Месяц назад +59

    నంద్యాల అంతటి కారణం

  • @satyanarayanakosuru8703
    @satyanarayanakosuru8703 Месяц назад +21

    Conning star ⭐

  • @prathapb9822
    @prathapb9822 Месяц назад +28

    Only Mega star and power star

  • @atmuriranganath
    @atmuriranganath Месяц назад +37

    Koppaki okkadu vuntadu ......Tdp ki Jr Ntr Janasena ki Allu arjun

  • @Satyam_Kandimalla
    @Satyam_Kandimalla Месяц назад +11

    Boycott Pushpa2😂😂😂

  • @rajeshanu9460
    @rajeshanu9460 Месяц назад +6

    ప్రజారాజ్యం పోవడానికి కరణం అల్లు అరవింద్ టిక్కెట్లు అమ్ముకోవడం వాడి వల్ల పోయింది పార్టీ

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 Месяц назад +3

    అన్నయ్య మెగా అభిమానులుగా అల్లు అర్జున్ చేసిన పనిని తట్టుకోలేకపోతున్నాం ఎదిగాను అని చెప్పడానికి చాలా మార్గాలున్నాయి ఆ ఒక్కటి తప్ప
    ✡️✡️✡️✡️🙏

  • @narayanareddy3609
    @narayanareddy3609 Месяц назад +20

    Megastar best humanbeing at the same time great humble brother pspk.jai mega family

  • @kandatihimabindu752
    @kandatihimabindu752 Месяц назад +19

    Allu Aravindu ku ticket ivvaka povadam currect athanu dabbu manishi, pawan ki nacchadu

  • @jamesilluri4069
    @jamesilluri4069 Месяц назад +7

    A1Nakka buddulatho nashta pothunnaru ALLU FAMILY

  • @Mathsmagic1729
    @Mathsmagic1729 Месяц назад +2

    నిజమైన మెగా ఫ్యాన్ ఎవడు పుష్పా 2 థియేటర్ లో చూడరు. దీనికి ఎంత మంది సపోర్ట్ చేస్తారు? అల్లు అర్జున్ కి ఎంత మంది ఫాన్స్ ఉంటారో చూద్దాం.

  • @beautifulthoughts937
    @beautifulthoughts937 Месяц назад +1

    Well said sir

  • @chandranaidu5728
    @chandranaidu5728 Месяц назад +17

    Banniveste

  • @charyug7343
    @charyug7343 Месяц назад +1

    Sir miku heartsup miru prathi matter clear ga chebtaru MI vidhanam naku chala chala nachindhi ❤❤❤❤ u sir

  • @hemasundaramanupoju6569
    @hemasundaramanupoju6569 Месяц назад +7

    బోయకట్ పుపుష్ప 2

  • @vandumomin8356
    @vandumomin8356 Месяц назад +2

    పుష్ప -2....చూడం... బ్రదర్ 🔥🔥

  • @gouthammacha2391
    @gouthammacha2391 Месяц назад +5

    Now our power star ki public ki support

  • @somanaikkorra9990
    @somanaikkorra9990 Месяц назад +3

    Bunny vasu garu janasena lo active ga work chesaru

  • @VamsiSiddavamsi
    @VamsiSiddavamsi Месяц назад

    మనమేంటో చూపిద్దామా.............. మెగాఫ్యాన్ getrady

  • @karthikbabu2946
    @karthikbabu2946 Месяц назад +1

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI POWER STAR PAWAN KALYAN JAI MEGAFAMILY ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐🤝🤝🤝🤝💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @aniljakanti7764
    @aniljakanti7764 Месяц назад +2

    Jai Allu family jai stylish icon star ⭐❤️🤘🌍 universal Boss AA 💫💥🔥 em pikaleru brother chusukundham future Thaggede ley neeyavva 🔥🔥🔥 🪓🪓🪓🪓🪓

  • @mohanbabuanisetti2005
    @mohanbabuanisetti2005 Месяц назад +1

    Super sir vamsi garu🙏🙏

  • @NageswararaoNageswararao-gu6jz
    @NageswararaoNageswararao-gu6jz Месяц назад +3

    Superseuper

  • @jayaramshankar9229
    @jayaramshankar9229 Месяц назад +2

    For every family there is a legend..and ....

  • @rajutalagana
    @rajutalagana Месяц назад +15

    Cunning star ki dula teripiddi

  • @Sekhar55
    @Sekhar55 Месяц назад +2

    అల్లు గాడు వెర్రి పుష్పము అల్లు కుటుంబాన్ని దూరం పెట్టాలి
    వాడి సినిమాలు బైకాట్ చెయాలి

  • @Chandrashekar-mv3yp
    @Chandrashekar-mv3yp Месяц назад +3

    Pushpa real ga flower 😂😂😂ayendhi...

  • @chittimutyala8005
    @chittimutyala8005 Месяц назад +3

    We should not accept AA anymore

  • @danavendrab1672
    @danavendrab1672 Месяц назад +4

    మెగా ఫ్యామిలీ కి మీరు దయచేసి ఎటువంటి గొడవలు పెట్టకండి

  • @kumar_law
    @kumar_law Месяц назад +2

    జనసేన, బీజేపీ, టిడిపి సేనలు పుష్ప ను ప్లాప్ చెయ్యాలి, bro... అల్లు అర్జున్ మరో సైకో ఒడిద్దాం 🙏

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d Месяц назад +19

    ఫ్యామిలీ గొడవలు మనకు అవసరమా

  • @bharaththandra307
    @bharaththandra307 Месяц назад +4

    Koncham andariki upayoga pade news cheppandi..

  • @user-ub9lj1hj7w
    @user-ub9lj1hj7w Месяц назад

    👍👍👍

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 Месяц назад +1

    WELL SAID VAMSI SIR

  • @kumarsiva1316
    @kumarsiva1316 Месяц назад +1

    Cheppanu Brother...

  • @yedlaraju4364
    @yedlaraju4364 Месяц назад +6

    ఆపండి మహా యాంకర్ గారు.. మీకు తెలీదా వారు ఒక్కరే అని

  • @SuneelKumar-jf7re
    @SuneelKumar-jf7re Месяц назад +1

    Puspa 2 movie chudakandi jai janasena jai jai mega star

  • @user-dv4rq2pr1l
    @user-dv4rq2pr1l Месяц назад

    Good

  • @TarunK-ft4lh
    @TarunK-ft4lh Месяц назад +1

    PK kushi tarawatha varasaga 10 Years lo hit ichina 1 & only movie jalsa.A movie tho 3Vikram ni director ga set chesi malli PK cine career right track petina producer Allu Aravind

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 Месяц назад +4

    కలిసి ఉంటే కలదు సుఖం..అదే కలిసి వచ్చే అదృష్టం

  • @vishwakaran9020
    @vishwakaran9020 Месяц назад +1

    Megastar Range veru ra ....Avadiki radu aayana range... politics lo fail ayina manchi jarigindi ..... correct person pawan vacharu pattudala tho politrics loki....Congrats Pawan anna

  • @sudharani1260
    @sudharani1260 Месяц назад

    😊

  • @Redhill.123
    @Redhill.123 Месяц назад +5

    PrajaRaajyam kooladaniki Allugaadu valle...
    Janasena lo ticket ichi unte Chiranjeevi laage Duradrustamlo pawan padevaadu!!!!!

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Месяц назад +1

    వాళ్ళు అందరూ.. ఒక్కటే...మిడియ.. కొంచెం.. ఎక్కువ.. చెస్తుంది....

  • @vishwakaran9020
    @vishwakaran9020 Месяц назад +1

    2 families seperate ga vundatame better

  • @charan8731
    @charan8731 Месяц назад +5

    పుష్పటుకు ఫోను

  • @ravigunturu1299
    @ravigunturu1299 Месяц назад

    దయచేసి వాళ్ళ ఫ్ఫ్యామిలీ లలో దూరాన్ని పెంచ బా కండి❤

  • @ganeshgani6937
    @ganeshgani6937 Месяц назад +1

    Jai allu arjun. AA army 💪

  • @rajeshCHR
    @rajeshCHR Месяц назад +1

    Janasainks & PK fans mentality Ela vundhi anta Inka andharu vochi PK ka support cheyali PK kinda vundali ani superior complex kanapaduthunadhi.Adhi Naga babu tweet & sai tej actions Inka rechipothunaru.AA chesindi thappu kadhu.It's his choice & respect his choice.

  • @rainbow9418
    @rainbow9418 Месяц назад

    సార్.. ఏ బంధువులు మధ్య మనస్పర్ధలు ఉండవు చెప్పండి..వాళ్ళేమి తిట్టుకోలేదు కొట్టుకోలేదు..వాళ్ళే మళ్ళీ కలుసుకొంటారు....ఇది అన్ని ఫ్యామిలీలో జరిగేదే..

  • @naidunalla1152
    @naidunalla1152 Месяц назад

    Jai Mega family 💐💐💐

  • @gadarinagaraju7442
    @gadarinagaraju7442 Месяц назад +4

    Thappu antha allu Arjun di

  • @praveenkumar-om3lu
    @praveenkumar-om3lu Месяц назад +3

    Bunny ki balupu akuva aindi

  • @user-ol7gh2jh3j
    @user-ol7gh2jh3j Месяц назад

    Allu Arjun ok good actor. AA megha family ki duram vundaddu

  • @chaithukisan3495
    @chaithukisan3495 Месяц назад

    రాజకీయం ప్రజల కోసం తప్ప ఇంట్లో వాళ్ళ కోసం కాకూడదు అది అల్లు అర్జున్ కూడా అర్థం చేసుకోవాలి

  • @AkshayKumar-eq9sm
    @AkshayKumar-eq9sm Месяц назад

    Both families are close and support each other. Allu Arjun undoubtedly made a mistake before the election by supporting a YCP friend. But now it's time to come together and resolve the ego clashes. I hope Chiranjeevi will take steps to unite the families. I was definitely upset with Allu Arjun, but they have done good work behind Chiranjeevi's family. So, Chiranjeevi must work with each family member and bring them together. I never saw Allu Arjun differently than Chiranjeevi or Pawan Kalyan fans.

  • @durgasuryaprakashkolachina4693
    @durgasuryaprakashkolachina4693 Месяц назад +2

    Sir ee prajaswamya desamlo allu arjunki thanaku nachina partini support chese swecha athaniki vundada, vokappudu chiranjeevigaru thana prajarajyam parteeni Congress Vietnam chesinapudu Pawan Kalyan vyayhirekinchaleda

  • @Gopinathk17
    @Gopinathk17 Месяц назад

    AA should come out and say sorry to Mega family openly.

  • @user-pv5lj5zp9h
    @user-pv5lj5zp9h Месяц назад

    Okkanapudu Annathammulu duramga unnaru antee adhi aha Allu family vallanee..vallu enthaa duram unte anthaa manchidhi

  • @durgaavula771
    @durgaavula771 Месяц назад

    Jai janasena

  • @iconstaralluarjunfans7845
    @iconstaralluarjunfans7845 Месяц назад +1

    Valu andaru abagane vunaru kani social media and media kontha Mandi pavan Kalyan gari nibba fan's vala intha Racha jaruguthindi

  • @YuvaSamajam2030
    @YuvaSamajam2030 Месяц назад +1

    Allu banni ki baga balupu...idi thaggali lekapothe.. future vundadu

  • @gouthammacha2391
    @gouthammacha2391 Месяц назад +2

    Power star mega star r top .no allu stars

  • @durgaraopeketi8605
    @durgaraopeketi8605 Месяц назад

    రాలేదు అని అనకండి పిలవలేదు మా నాగబాబు గారు రైట్

  • @sekharreddy9719
    @sekharreddy9719 Месяц назад +2

    దయచేసి అల్లు అర్జున్ సినిమా లు, మెగా ఫాన్స్ ఎవ్వరు చూడకండి

  • @bellamsanju9476
    @bellamsanju9476 Месяц назад

    Vishvasam leni manushulu megha family

  • @kumar55244
    @kumar55244 Месяц назад

    Mean while silpa ravi:mama navallaney antey nenu vellipothara mama😂😂😂😂

  • @manjunathamanjunatha2973
    @manjunathamanjunatha2973 Месяц назад

    Commercial Buiseness Allu Family.

  • @gandhampradeep7850
    @gandhampradeep7850 Месяц назад +2

    Boycotted Pushpa2

  • @HariPrasad-to8zn
    @HariPrasad-to8zn Месяц назад +3

    Pavan sir evarimeda dipend kadu

  • @srinivask3485
    @srinivask3485 Месяц назад

    sound pettandayya low lo undhi

  • @knsivasankar5016
    @knsivasankar5016 Месяц назад

    Puspa-2 ప్లాప్ అయిపోయినట్టే

  • @sangallamahesh9999
    @sangallamahesh9999 Месяц назад

    Sir my kind request to u .prathi kutumbamlo spardhalu vastai malli kalustharu.ituvanti programs cheyakandi.
    NTR family nunchi neruga Congress tharupuna potichesi nappudu ituvanti programs cheyaledhuga meeru.
    Vallu kalavataniki 17 yes pattindhi
    Avasaram kosam.

  • @yedlaraju4364
    @yedlaraju4364 Месяц назад +1

    వాళ్ళు కలిసే ఉన్నారు ఇలాంటి మీటింగ్ లు అల్లు అరవింద్ గారికి చాలా చిన్నవి... చిరంజీవి రావడమే ఎక్కువ సార్ రామ్ చరణ్ వచ్చారు మరి ఎక్కువ politicaవేరు సినిమా వేరు

  • @RameshK-ox6mz
    @RameshK-ox6mz Месяц назад

    Ticket adigite ivvataniki chiru anukunnademo 😅😅