ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలి..! | Rajesh Mahasena | Mahasena Media

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలి..! | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Комментарии • 205

  • @user-yn3ro9ur5x
    @user-yn3ro9ur5x Месяц назад +58

    ನಮಸ್ತೆ ರಾಜೇಶ್ ಮಹಾಸೇನ! మీ కృషికీ కర్ణాటకనించి support చేస్తాము సార్.. జై భీమ్ జై భారత్

  • @mosaraju5399
    @mosaraju5399 Месяц назад +37

    తెలుగు దేశం ప్రభుత్వం వీళ్ళని ఏమి పికలేదు.ఇలాగే వదిలేస్తే 2019 రిపీట్ అవుడ్డి.....మన కష్టం అంతా వృథా అయిపొడ్డి.

    • @ramakrishna3203
      @ramakrishna3203 Месяц назад +3

      అక్కడ ఉంది కాపులు. ఇక్కడ డిప్యూటీ కాపు. టీడీపీ కి ఏమి సంబంధం. 29కి మళ్ళీ సింగల్ నెంబర్ ఇస్తే level అవుతుంది

    • @nayak.b1739
      @nayak.b1739 Месяц назад +4

      Thondarenduku bro. Wait and see. Veellaki mundundi musalla pandaga. Evidence kalavaali kada.

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp Месяц назад +1

      Jai kapu jai vangaveeti mahana ranga 🔥

  • @paparaobathula7486
    @paparaobathula7486 Месяц назад +20

    జై రాజేష్ అన్న జై కూటమి ప్రభుత్వం 👍👍👍

  • @manikumarimani9403
    @manikumarimani9403 Месяц назад +9

    రాజేష్ గారు నిజమేనండి కుర్రాళ్ళు అందరూ గంజాయి మత్తులో ఉన్నారు కొన్నిచోట్ల ఆడాలి బయటకి కూడా రావడానికి భయపడుతున్నావు

  • @ShaikAbdullahShafi-il7ky
    @ShaikAbdullahShafi-il7ky Месяц назад +23

    చంద్రబాబు నమ్ముకుంటే ఇట్నే ఉంటది చంద్రబాబు పెద్దమనిషి తరహా అది ఈ రోజుల్లో పనికిరాదు

  • @rajaniphanimedia2012
    @rajaniphanimedia2012 Месяц назад +13

    జై మహాసేన..జై రాజేష్ అన్నా...

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Месяц назад +7

    మేము ఊహించిదే.కూటమి అధికారంలోకి వచ్చినా వైసీపీ వాళ్ళను ఏమీ చేయలేరని.

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Месяц назад +21

    కూటమి ప్రభుత్వం దుర్మార్గుల విషయంలో మాములు పాదమే మోపడంలేదు, ఇక ఉక్కు పాదం ఏం మోపుతారులెండి

  • @kottalaravikumar5939
    @kottalaravikumar5939 Месяц назад +3

    జై భీమ్ జై తెలుగుదేశం జై రాజేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @kottalaravikumar5939
    @kottalaravikumar5939 Месяц назад +3

    రాజేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్ జై తెలుగుదేశం జై మహాసేన

  • @mystriesofthebiblerajarao7559
    @mystriesofthebiblerajarao7559 Месяц назад +9

    మన పోలీసులు అంతే బ్రదర్

  • @rameshmalisetty830
    @rameshmalisetty830 Месяц назад +3

    అన్న నిజంగా సీఎం సీటులో మన బాబు గారు అంటే చాల ఆనందము నీకు స్వీట్ నేను తినిపిస్త అన్న

  • @nayak.b1739
    @nayak.b1739 Месяц назад +3

    We are requesting to AP DGP and home minister take action immediately. Against that type of culprits.

  • @MsuriMsurendra
    @MsuriMsurendra Месяц назад +1

    రాజేష్ మహసేనా గారు జిల్లాకు . ఒక్కరు ఉంటే చాలు వైసిపి కి 2029 లో పెద్ద బొక్క మీ ఎనాలసిస్ సూపర్ జై భీమ్ జై హింద్

  • @user-ov5ed9mm8l
    @user-ov5ed9mm8l Месяц назад +1

    జై. భీమ్ నమస్తే రాజేష్ మహాసేన అన్న. మీరు సూపర్ అన్న జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన కర్రెక్ట్ అన్న

  • @varabhaskararao7926
    @varabhaskararao7926 Месяц назад +4

    Super sir meru

  • @nawabs8416
    @nawabs8416 Месяц назад +3

    Very good analysisr. Rajesh garu🎉

  • @bvannurswamy4489
    @bvannurswamy4489 Месяц назад

    Super aanna bagachipau jai TDP jai CBN jai mahasena

  • @Ashok-kz6tt
    @Ashok-kz6tt Месяц назад +1

    ✌️చంద్రబాబు సూపర్✌️👌

  • @srinivasrao88888
    @srinivasrao88888 Месяц назад +1

    Rajesh Anna ❤👍

  • @Sanvill193
    @Sanvill193 Месяц назад

    జై భీమ్ జై మహాసేన జై టిడిపి జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు

  • @lakshmanrao8014
    @lakshmanrao8014 Месяц назад

    💯 correct Rajesh mahasena garu

  • @manikumarimani9403
    @manikumarimani9403 Месяц назад +3

    డిస్కవర్ మీరు చెప్పింది కరెక్టే దుర్మార్గుల విషయంలో ఆలస్యం అమృతం విషం

  • @manumanohar9877
    @manumanohar9877 Месяц назад

    రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చినా పరిస్థితి లో మార్పు లేదు.

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 Месяц назад +2

    Very true hanstly super stor of the world Hero super tooking my dear Rajesh brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙❤️🎉🎉🌹🌹
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉

  • @swarnav4486
    @swarnav4486 Месяц назад +4

    Jagan is promoting these sneaky attacks and then he will come out complaining that this gov't failed in maintaining law and order. Cunning Jagan is the reason behind all these attacks.

  • @puletipallishekar1868
    @puletipallishekar1868 Месяц назад

    మరీ అంతమoచితనం పనికిరాదు కూటమికి ఇప్పటికైనా వాళ్లకు కఠినంగా శిక్ష పడకుంటే ఇంత చేత కాని కూటమిన మేమునమ్ముకున్నది అనిపిస్తున్నది రాజేష్ అన్న

  • @srinug2015
    @srinug2015 Месяц назад

    Super sri 💛

  • @shaikbasha3585
    @shaikbasha3585 Месяц назад

    Jai rajesh anna. Jai. Bheem

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 Месяц назад

    నమ్మకంతో గెలిపించలేదు అన్న ఒక్క ఛాన్స్ అని పడుకున్నాడు ఇప్పుడు ప్రతిపక్షం ఇవ్వమని అడుక్కుంటున్నాడు

  • @prasadgogula778
    @prasadgogula778 Месяц назад

    ప్రపంచ దేశాలు అభివృద్ధి లో పోటీ పడుతుంటే మనదేశం మాత్రం ఇంకా కులం కంపులో బ్రతుకుతుంది కర్మ

  • @parameshkamarthi1645
    @parameshkamarthi1645 Месяц назад +3

    Inka 40% people are supporting jagan, don't know their mindsets and still believe he is correct and others are wrong 😡

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Месяц назад

    A A All the best God bless you Balayya Babu and CBN Garu 👍👍👍✌️✌️✌️🙏🙏

  • @prasadgogula778
    @prasadgogula778 Месяц назад

    జై భీమ్ జై మహాసేన జై టీడీపీ ✊

  • @nagendrapamu7283
    @nagendrapamu7283 Месяц назад

    జై రాజేష్ అన్న

  • @rmrcreations1916
    @rmrcreations1916 Месяц назад

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్నయ్య 🌹

  • @medikondayesudas4106
    @medikondayesudas4106 Месяц назад

    Super sir 👍

  • @Rameshbabu-md7nc
    @Rameshbabu-md7nc Месяц назад

    Jai rajesh anna

  • @sambhudulakshmayya7474
    @sambhudulakshmayya7474 Месяц назад

    Madi Maredumilli,, mandalam, pullangi panchayithi, peedamarri village,,,, near Gudise hill,,,,,

  • @mangamvenkataramana5955
    @mangamvenkataramana5955 Месяц назад +1

    పిఠాపురం mla తాలూకా అంటున్నారు మరి ఆ mla గారు దీనికి వివరణ ఇవ్వాలి...

  • @BabjiDevara-v2m
    @BabjiDevara-v2m Месяц назад +2

    కాపుల కులములో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇలాంటి వాళ్లు పోరంబోకు పేర్ని నాని ఒకడు అంబటి రాంబాబు మొగుడు ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి

    • @garbhapubalu2269
      @garbhapubalu2269 Месяц назад +1

      కాపు కులం కోసం ముద్రగడ ఎంత పోరాటం చేసాడో రాష్ట్రము మొత్తం తెలుసు ... కాపు కులం కోసం పవలా గాడు ఏమి చేసాడో ఒక్క మాట చెప్పు రా నువ్వు ....

    • @harishnaidu3238
      @harishnaidu3238 Месяц назад

      జనసేన పార్టీ కులాల పార్టీ కాదు మనుషుల పార్టీ

  • @potlurisasikala5474
    @potlurisasikala5474 Месяц назад

    People should react and they should teach lessons

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Месяц назад

    Super. SAR. Jai. AP
    Jai. KTM. Jai. M. H. S. N
    Jai. TDP

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 Месяц назад

    good speech Rajesh annayya I will support you 🎉🎉🎉🎉

  • @venkatkatla9488
    @venkatkatla9488 Месяц назад

    Super

  • @SdiwakarSdiwskar
    @SdiwakarSdiwskar Месяц назад

    Urself correct Mr
    Mahasena Rajesh garu complaint CBN sir to Be Good for Good At the Same Time Be Bad to Bad is called and Becomes Good Administration

  • @davidraj691
    @davidraj691 Месяц назад

    జై. భీమ్. జై. రాజేష్. జై. కూటమి.govt.

  • @saisai4668
    @saisai4668 Месяц назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bvannurswamy4489
    @bvannurswamy4489 Месяц назад

    Super aanna bagachipau jai TDP jai CBN jai janasanna

  • @kingvarma8070
    @kingvarma8070 Месяц назад

    Jai Bheem ✊
    Jai Mahasena ✊🔥🔥

  • @srinivasarao8823
    @srinivasarao8823 Месяц назад +1

    రాజేష్ గారు అది గంజాయి, మద్యం మత్తు అనుకుంటే అది మన అమాయకత్వం. అది డబ్బు మత్తు, ఇదంతా పేమెంట్ బ్యాచ్, డబ్బు ఇవ్వకుండా వాళ్ళు చిన్న పని కూడా చేయరు. నా కొడుకుల్ని తొక్కిపట్టి నార తీయాలి.

  • @sambhudulakshmayya7474
    @sambhudulakshmayya7474 Месяц назад

    Ma Girijanula kosam kuda oka video lo cheppanna,,, 🙏🙏🙏

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou Месяц назад

    Jai mahasena Jai Rajesh

  • @user-kc2kr8pg7c
    @user-kc2kr8pg7c Месяц назад

    Super super super super super super super super super super super super super super super super super super super super

  • @InavilliRamu
    @InavilliRamu Месяц назад +1

    Jai C B N 🙏🙏

  • @ShaikAbdullahShafi-il7ky
    @ShaikAbdullahShafi-il7ky Месяц назад +5

    ఇదే ఇదే విధంగా పరిపాలన సాగిస్తే చివరకు కార్యకర్తలు కూడా కూటమిలో ఉండరు కూటమికి అధికారం వచ్చింది ఇక వాళ్ళు పట్టించుకోరు కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతారు అండి

  • @rveda473
    @rveda473 Месяц назад

    Good bro I am with you

  • @sudhakard1411
    @sudhakard1411 Месяц назад

    నా బండి కూడా అలాగే చేశారు సార్

  • @pgr1647
    @pgr1647 Месяц назад +3

    CBN elections mundhuu cheppina matalu ippudu levuuu... Nenu pakka TDP cBN or Lokesh garu action theedukokapoteybmallu aa valla party vastey memu Compalsary ga AP nee vsdhilee vellipotham dhaneeki CBN / Lokesh Garey Karanam avutharu.. ippati varaku suprabhatam mari na tharuvatha kudaa eela ayithey maku veray state a gathee ekkadekkadanuchoo ikkadiki rapisthunnaru kanee ikkada (AP) lo nunchee memu vellipotey correct aa Lokesh garu... Nenu TDP ki yethoo vallavanthu krushi shesinavallay kanee ..
    Vallu potey kadey mostey satisfaction vasthadhee anukuntey next tyagalu cheyyadaniki bhakuvindalee kada...so zlokesh garu you may please respond about this.....

  • @rameshrameshramesh3704
    @rameshrameshramesh3704 Месяц назад

    Jai Bhim Rajesh Anna super Jai TDP Jai TDP leader

  • @user-rf7ht4lo2n
    @user-rf7ht4lo2n Месяц назад

    Anna super Anna

  • @venkyvenky3308
    @venkyvenky3308 Месяц назад

    కాకినాడ లో అదే జరిగింది

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 Месяц назад

    You are cent percent true. They should have taken into custody immediately. Unnecessarily the police have given the chance to dance so . Whichever caste they belong, should be punished. To make the government bad, these dramas may run all the five years. People should be very careful

  • @yadavallipurushotham
    @yadavallipurushotham Месяц назад

    👍👍👌

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Месяц назад

    Super. SAR. Jai. TDP. Jai. M. H. S. N. Jai. AP

  • @venkybunny1493
    @venkybunny1493 Месяц назад

    Annayya chala anyayam chala goram jarigindhi mee number kalavatledhu 12 years nundi anubhavisthunna sakshulu vunnaru

  • @yhvilasini2039
    @yhvilasini2039 Месяц назад

    అన్నా! ఈ ప్రభుత్వం లో చేపట్టే అన్ని సంస్కరణలూ,పధకాలూ,నిర్ణయాల్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక ముందే ప్రజల్లోకి విస్తృతంగా అన్ని ప్రచార,ప్రసార మాధ్యమాల్లో positive గా వెళ్ళిపోయేలా ముందస్తు చర్యలు తీసుకోవాలి మీరందరూ. లేకపోతె YCP పెను భూతం దుష్ప్రచారం పెరిగిపోతుంది.

  • @kpr_139kpr9
    @kpr_139kpr9 Месяц назад

    Alochimsakunda lopaleyamdi sir Emka alochanemti

  • @ratanbushi8132
    @ratanbushi8132 Месяц назад

    Jay bhim Jay mahasena Jay Jay Rajesh Anna ❤❤❤

  • @srinivasarao8823
    @srinivasarao8823 Месяц назад +1

    అరేయ్ నారాధముడా నీ కుటుంబం బతకడానికి ఎంత భూమి కావాలి, ఎంత డబ్బు కావాలి, నీ ఆశకు అంతు పొంతు లేదా. 2004 ముందు వాళ్ళ కుటుంబంకి ఎంత ఆస్థి ఉందొ అది ఉంచి మిగతావి మొత్తం ఏపీ ప్రజలు వశం కావాలి. రాజేష్, నాకు ఒప్పచెప్పండి, వన్ ఇయర్లో మొత్తం ప్రజల వశం చేస్తాం. ముందు ఆ పని చూడండి సీబీన్ సార్. 👍

  • @rasagna6126
    @rasagna6126 Месяц назад

    Rajesh garu still 40% people are with jagan
    Mana Ap ప్రజలు కర్మ

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub Месяц назад +1

    ఇందుకే టిడిపి క్యాడర్ పరువు పోతుంది

  • @nawabs8416
    @nawabs8416 Месяц назад

    Ex cm never change his mind set🎉🎉🎉

  • @jseshu-yl7mc
    @jseshu-yl7mc Месяц назад +2

    బ్రో సూపర్ సిక్స్ గురించి చెప్పండి ఇవ్వలేం antunnaru

    • @garbhapubalu2269
      @garbhapubalu2269 Месяц назад

      వాటి గురించి చెప్తే విడి పని అయిపోయినట్టే ....

  • @InavilliRamu
    @InavilliRamu Месяц назад

    T D P M L A mahasana Rajeash 🙏🙏

  • @venkygabbarsingh
    @venkygabbarsingh Месяц назад

    Anna Rajesha anna law and order na chetiki 3 months evvandi anna rowdy ane peru vinapadakunda chasi chupista anna

  • @ratanbushi8132
    @ratanbushi8132 Месяц назад

    Super bro

  • @rajendranaani2060
    @rajendranaani2060 Месяц назад +1

    Adi alluri seetharamaraju Jilla kadhura Nayana adi konasema Jilla masakapalli lo

  • @sambhudulakshmayya7474
    @sambhudulakshmayya7474 Месяц назад

    YSRCP Rajyam lo 5 years Rection Card lekunda jeevithanni konasaginchamu,,,, endukanna alanti brathukulu,,,

  • @user-dw2mf7gs3y
    @user-dw2mf7gs3y Месяц назад

    Chattaparamga Aina sikshinchatledu sir babu garu ,yenduku vadilestunnaru ala vallani ardham kavatledu

  • @AnandAnand-ck8yx
    @AnandAnand-ck8yx Месяц назад

    🎉

  • @mangamvenkataramana5955
    @mangamvenkataramana5955 Месяц назад

    వాళ్లు ఒక ఉన్మాదం గా ప్రవర్తన చేస్తుంటే బట్టలు ఉడదీసి బొక్కలో వేయడం మంచిదే...

  • @rajujk397
    @rajujk397 Месяц назад

    సూపర్ 6 అమలు అవుతాయా లేదా ఒక వీడియో చేయండి

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 Месяц назад

    Correct vedio

  • @swarnav4486
    @swarnav4486 Месяц назад

    It's disturbing to see this anarchy.

  • @durgammasambarmperuruvenka7473
    @durgammasambarmperuruvenka7473 Месяц назад

    హలో రాజేష్ గారు

  • @RamuPogiri-vj7ew
    @RamuPogiri-vj7ew Месяц назад

    Jai Janasena

  • @venkygabbarsingh
    @venkygabbarsingh Месяц назад

    Babu garu labam ladu Rajesh anna ela unte kastam kutami prabutvaniki bad name vastadi ycp ki bayamlakunda potadi

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 Месяц назад

    Anna we support you

  • @InavilliRamu
    @InavilliRamu Месяц назад

    Jai mahasana Rajeash 🙏🙏

  • @rajb8954
    @rajb8954 Месяц назад

    Party samadi Rajesh gaaru bale chepparu😂😂😂

  • @sambhudulakshmayya7474
    @sambhudulakshmayya7474 Месяц назад

    Anna,,, Rajesanna,,,, kulam, Matham evvaddikkavali,,, Bocholu kulam Matham ,, Manavatva drukpadam tho brathakamani cheppandi,,, Dammu, Dummu vunna Manavulaithe,,,,

  • @BalajiGunnam-ym6cs
    @BalajiGunnam-ym6cs Месяц назад +1

    Reservations teest denghithe, kulam mimmalni ventadadhu.

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 Месяц назад

    Jài rajes anna

  • @sarayyachintalapudi1942
    @sarayyachintalapudi1942 Месяц назад +1

    అన్నా డైమండ్ రాణి నిమర్చిపోయారు

  • @manikumarimani9403
    @manikumarimani9403 Месяц назад

    జగను కొరియా పరిపాలన చేశాడు

  • @puneethsai2220
    @puneethsai2220 Месяц назад

    jai tdp

  • @user-cr6cx9ur8f
    @user-cr6cx9ur8f Месяц назад

    Ee roju parliament lo adigindi ..meeku arthamu aye vundu vachu...parliamentary issues in public policy

  • @sambhudulakshmayya7474
    @sambhudulakshmayya7474 Месяц назад

    Andukenemu Girijanulu Naxalijam lo ki poyedi,,,,

  • @MohanKumar-fr2kd
    @MohanKumar-fr2kd Месяц назад

    Nenu tappu chesina shikshinchandi Anna Pawan Kalyan difinite ga veellandi vadaladu...... 100 percent ❤❤❤