Hard Truth | మెగా వృక్షానికి అల్లుకున్న తీగ | Chiranjeevi | Allu Arjun | Allu Aravind

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 962

  • @chinnapappula7324
    @chinnapappula7324 3 года назад +154

    చిరంజీవి గారి వల్లే గీతా ఆర్ట్స్ కి పేరొచ్చింది ఆ బ్యానర్ వెలుగులోకి వచ్చింది అల్లు అర్జుణ్ ని చూసింది చిరంజీవి ప్యాన్సే ఆవిషయం మరిచి పోయి తల పొగరుతో ప్రవర్తిస్తున్నాడు

    • @kondapotu5945
      @kondapotu5945 2 года назад +2

      Super sir

    • @ramgopalvarma6416
      @ramgopalvarma6416 2 года назад +1

      Asalu chiranjeevi storys vinnade allu aravind, monnatidaka allu aravind yela chepithe alavinnadu chiru just unnadante unnadu ante, charan vachaka sefishnesh modalyindi ante..

    • @santoshsubramanyammanyam3186
      @santoshsubramanyammanyam3186 4 месяца назад

      Chiranjeevi stardam nu allu family use chesukoni eppudu intha pogarugaa matladdam chuste allu arjun donganaa koduku sir

  • @sunnystf08
    @sunnystf08 3 года назад +210

    మెగా హీరోస్ అంటే నా చిన్నప్పటి నుండి ముగ్గురే 1 చిరు ,2 పవన్, 3 చరణ్ గారు మాత్రమే

    • @candlearts2948
      @candlearts2948 3 года назад +7

      yes bro ... always support mega family ... problms unte adhukune blood mega family dhy .. Allu ante kanoojs

    • @kondapotu5945
      @kondapotu5945 2 года назад +1

      Yes

    • @rainbow9293
      @rainbow9293 Месяц назад

      మా ఊళ్ళో మహా శివుడు సూపర్ మూవీ..

  • @k.veeracharikammari.veerac2979
    @k.veeracharikammari.veerac2979 3 года назад +189

    చిరు లేనిదే అ్లుఅర్జున్ లేడు ఇది గమనించగలరు ఐక్య మతమే మహా బలం . చొప్పండి బ్రదర్

    • @alluarjunannaarmy3254
      @alluarjunannaarmy3254 3 года назад +16

      అల్లు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవి గారు కూడా లేడు అది గుర్తుపెట్టుకోండి ముందు & ఒకవేళ చిరంజీవి లేకపోయినా అల్లు అర్జున్ కచ్చితంగా హీరో అవుతాడు ఎందుకంటే మల్ల నాని గారు మెగా ప్రొడ్యూసర్ 🤙🔥🔥🙂👑

    • @rokkamvenkateswararaosuper1069
      @rokkamvenkateswararaosuper1069 3 года назад +7

      Mega family 👍allu family 🙏

    • @akhil5995
      @akhil5995 2 года назад +6

      Ni bonda. Allu Ramalingayya garu is a legendary actor. Allu family got platform in telugu industry because of Ramalingayya garu not chiranjeevi.

    • @parameshwariedagoti3599
      @parameshwariedagoti3599 2 года назад +2

      Chiru ki support chesindhi allu Rama lingayya garu..adhi gurthunchoko

    • @kiranbitra1546
      @kiranbitra1546 2 года назад

      Video is gd and some truths are there . But chiru came into lime light becaz Aravind . This is true . Both r helpful to each other . But talent wise bunny is better than Charan in acting , dances etc .

  • @kasukasuravim6489
    @kasukasuravim6489 2 года назад +38

    మీరు నిజంగా నిప్పు బ్రో.. జై మెగాస్టార్.. మూలం మరువకూడదు..

  • @mohanmohan8732
    @mohanmohan8732 3 года назад +4

    True
    బాగా చెప్పారు బ్రదర్ ,superb
    అల్లు అరవింద్ వల్ల Chiranjeevi గారు ఎదగలేదు, Chiranjeevi గారి వల్లే గీతా ఆర్ట్స్ develop అయింది, , Chiranjeevi గారు హీరొ గా develop అయ్యాక అల్లురామలింగయ్య గారు ఏరీ కోరి Chiranjeevi గారిని అల్లున్ని చేసుకున్నారు,,, అల్లు అరవింద్ అప్పుడప్పుడు Chiranjeevi గారి మూవీ డేట్స్ చూసుకునేవాడు , that's it,,, ఎంతైనా వారు బావా - బమ్మర్ధులు , కృష్ణార్జునులు,
    They are good family
    జై చిరంజీవ
    జై RC అన్న

  • @niammapukudenguthareplyest8594
    @niammapukudenguthareplyest8594 3 года назад +114

    ఏది ఏమైనా చిరంజీవి వల్లే #అల్లు అర్జున్ star hero ayyaru

    • @maddivenkatesh7105
      @maddivenkatesh7105 2 года назад +5

      అల్లు అర్జున్ లా....sai Dharan tej ..Varun tej ఎందుకు స్టార్స్ కాలేక పోయారు

    • @jsppspk
      @jsppspk 2 года назад +5

      @@maddivenkatesh7105 Ram Charan & Pawan Kalyan ❤️🔥

    • @gganghu4260
      @gganghu4260 2 года назад +3

      @@maddivenkatesh7105 Baga esav bayya

  • @yamini3644
    @yamini3644 5 месяцев назад +3

    Super analysis

  • @battepatisuneel2988
    @battepatisuneel2988 3 года назад +8

    నా గుండెల్లో ఉన్న బాధను ని వీడియో లో చూపించావ్ అన్నా సూపర్

  • @godavarivenkatesh7750
    @godavarivenkatesh7750 7 месяцев назад +6

    I have seen Allu Arjun movies Because Of Megastar and Power Star Only.

  • @durgaprasad-yo3ws
    @durgaprasad-yo3ws 7 месяцев назад +4

    Good job

  • @mcm8286
    @mcm8286 3 года назад +74

    Excellent analysis 💥💥👌👌

  • @prasannakumararavapalli5330
    @prasannakumararavapalli5330 7 месяцев назад +2

    Correct ga cheppavu bro

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 4 года назад +155

    Very good analysis....అల్లు అరవింద్ ఏడుపు...అల్లు అర్జున్ పొగరు చాలా క్లియర్ గా అందరికీ అర్దం అవుతూనే ఉంది...

    • @shankar9314
      @shankar9314 3 года назад +1

      @@okasamanyudu3152 😂

    • @bhaskargs6491
      @bhaskargs6491 3 года назад

      @@okasamanyudu3152 we like AA as mega fan..

    • @captainjacksparrow3681
      @captainjacksparrow3681 3 года назад +1

      @@okasamanyudu3152 neethi leni kukka adi 😂😂

    • @captainjacksparrow3681
      @captainjacksparrow3681 3 года назад

      @@okasamanyudu3152 mega fans ani anakunda allu fans annaduga meru army aa andaru kurra bacha galley dance lu fight lu choosi fan ayyaru 😂😂

    • @captainjacksparrow3681
      @captainjacksparrow3681 3 года назад +1

      @@okasamanyudu3152 pedda msg pettinantha matranna sollu nijam avvadu nuvvu ne allu gadi bajana gudda musukoni undu bey

  • @milavideos.
    @milavideos. 3 года назад +13

    Very clear and decent description. Superb. And also your analysis right from the beginning about chiru is ultimate. Hats off

  • @Varahi11
    @Varahi11 4 года назад +100

    పర్ఫెక్ట్ గా చెప్పావు బ్రో

    • @udaykondru4066
      @udaykondru4066 2 года назад

      𝐍𝐢 𝐦𝐮𝐧𝐝𝐚𝐫𝐚

  • @krishnachopparapu3112
    @krishnachopparapu3112 3 года назад +123

    Nijam cheppavu bro
    Jai mega family
    Jai mega star Chiranjeevi
    Jai Ho mega power 🌟 Ram Charan Anna
    RC Anna fans like here

    • @brahul7091
      @brahul7091 3 года назад +3

      Bhaiyaa nenu rc die hard fan but naaku rc taruvata allu arjun ney naa favourite brother please athani emi anaku please 🙏🙏🙏🙏

    • @manoharas104
      @manoharas104 3 года назад

      @@brahul7091 ..

    • @alluarjunannaarmy3254
      @alluarjunannaarmy3254 3 года назад

      😄😁

    • @uggiralasrinurc5785
      @uggiralasrinurc5785 2 года назад +3

      Jai mega star
      Jai power Star
      Jai mega power Star ✨
      Jai Ram Charan Anna 🔥

    • @voiceoftrue8231
      @voiceoftrue8231 2 года назад +1

      @@brahul7091 bro manam mega fans allu fans kadhu

  • @dorababuryali6571
    @dorababuryali6571 3 года назад +103

    పులిని చూచి నక్క వాత
    పెట్టుకొన్నట్టు అప్పుడు
    *మగధీర*ను చూచి బద్రీనాథ్!
    ఇప్పుడు
    *రంగస్థలం*ను చూచి పుష్ప!!
    గతంలో కూడా చాలా మంది
    యువ హీరోలు చిరంజీవి గారిని
    డామినేట్ చేయాలని ప్రయత్నించి
    అది వీలు కాక చివరకు చిరంజీవి గారితో
    శత్రుత్వం కంటే మిత్రత్వం వల్లే మనం ఎదగగలం
    అని గమనించి వారంతా మెగా ఫ్యామిలీ తో ఆరోగ్యకరమైన స్నేహ వాతావరణాన్ని కల్పించుకుని
    ప్రశాంతంగా ఉన్నారు.

  • @RajaK-zf5ri
    @RajaK-zf5ri Месяц назад +1

    మీ మాటలు మాకు తెలుసు అండి కాని ఇప్పుడు పిల్లలకు తెలియాలి మీది మంచి వివరణ.లాస్టకి ఆకాశం మీద ఉమ్మేద్దాం అనుకుంట్టే !!! సాధ్యమేనా !!! ❤❤❤జైయ్ చిరంజీవి గారు

  • @raviteja-qk9xn
    @raviteja-qk9xn 3 года назад +166

    Evaruu annii cheysinaa MEGA legacy ni RC a uplift cheyagaladu... PK fans RC ki andaga vuntam 🔥😎😎🙋‍♂🚶‍♂

    • @krishnachopparapu3112
      @krishnachopparapu3112 3 года назад +19

      Thanks bro your support my favorite hero ram charan Anna
      Jai pspk anna
      Jai mega power star ram charan Anna fans like here

    • @Normalhuman1985
      @Normalhuman1985 3 года назад +13

      PK fans always support RC bro. RC meedha chala pressure unna kuda chala baga handle cheskuntu vasthunnadu. RC always keeps his roots in mind and hence is able to grow leaps and bounds in almost all aspects.

    • @kaartheek7874
      @kaartheek7874 3 года назад

      😂 💸 dabbu lobbying kaani kaani

    • @almighty7998
      @almighty7998 3 года назад +7

      I am fan of chiru and pspk and ram charan.

    • @rajak5357
      @rajak5357 3 года назад +1

      mee bondra.. mee bonda

  • @psr5248
    @psr5248 3 года назад +115

    సూపర్ సూపర్ మెగాస్టార్ లేకుంటే తెలుగు సినిమా పరిశ్రమ మామూలు ఇండస్ట్రీ గా మిగిలేది

    • @mahendravarma7304
      @mahendravarma7304 3 года назад +8

      Bocchu em kaadhaa... Vaadu vocchina tharuwaathe industry lo thokkadaalu modalu avvai....

    • @sheikhnoorjansheikhnoorjan9679
      @sheikhnoorjansheikhnoorjan9679 3 года назад

      Sssss

    • @anisetti4214
      @anisetti4214 3 года назад +2

      @@mahendravarma7304 tokkadam kaadu talent ontene cini field Ani name person chiru......

    • @rc-ro452
      @rc-ro452 3 года назад

      @@mahendravarma7304 ᴍᴏᴅᴅᴀ ɢᴜᴅᴜ ʀᴀ ᴇʀʀɪᴩᴜᴋᴀ ɴɪɴɴᴜ ᴛʜᴏᴋᴋᴀᴅᴀ ᴋᴏᴊᴊᴀ ɴᴀ ᴋᴏᴅᴀᴋᴀ ᴇʀʀɪᴩᴜᴋᴜ ᴠᴇꜱʜᴀʟᴜ ᴅᴇɴɢᴀᴋᴜ

    • @rainbow9293
      @rainbow9293 Месяц назад

      ​@@anisetti4214Uday kiran bro పాపం టాలెంట్ ఉన్న తొక్కేసారు గా..

  • @saikrishna1806
    @saikrishna1806 2 года назад +4

    అన్నా ఎలా అలా మీకు ఇలాంటి విషయాలు తెలుసు అన్న నిజమో అభాధమో కానీ మీరు చెప్తుంటే నమ్మాలి అనిపిస్తుంటే మీరు అంత bhagaaaaaaaa vivaristhaaru thanks అన్నా

  • @srisaimushrooms2600
    @srisaimushrooms2600 3 года назад +4

    అల్లు ఫ్యామిలీ పెద్ద భజన ఫ్యామిలీ తిన్నీటి వాసాలు లెక్కపెట్టే రకం

  • @nageshmitta3482
    @nageshmitta3482 3 года назад +37

    కరెక్ట్ గా చెప్పావ్ బ్రో... మెగాస్టార్ చిరంజీవి గారిని మర్చిపోయి రెచ్చిపోతున్న పరిస్థితి మంచిది కాదు.. లాస్ట్ లైన్స్ సూపర్ గా చెప్పావ్.. మూలం మరువకూడదు 👍🏻

    • @medidiramesh9379
      @medidiramesh9379 2 года назад

      ore tuppu meerantha velli vadi modda gudavandi appudu buddhi vasthundhi meeku

    • @ampolusureshkumar
      @ampolusureshkumar 2 года назад

      Appudu meremi unnarandi valla iddari madya chusarente meeru

  • @sharadak8795
    @sharadak8795 3 года назад +19

    WELL SAID BROTHER I AGREE WITH YOUR ANALYSES ABOUT CHIRU AND ALLU ABSOLUTELY AT THE SAME TIME WE LOVE AND RESPECT ALLU ARJUN FOR HIS HARD WORK SINCERITY AND HUMILITY MAY GOD BLESS HIM.

  • @vasudevarao24
    @vasudevarao24 3 года назад +9

    చిరంజీవికి అరవింద్ ఒక మంచి మిత్రుడు, ఆయన సోదరి చిరు సహధర్మచారిణి. చిరంజీవి అల్లు కుటుంబానికి ప్లస్ అయ్యారు కానీ అల్లు ఫామిలీ వల్ల చిరు కెరియర్ పరంగా పెద్దగా ఉపయోగం లేదు. చిరుతో పెద్ద చిత్రాలు తీసిన నిర్మాతగా కన్నా చిరు డేట్స్ చూసే మేనేజర్‌గా అరవింద్ ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. పసివాడిప్రాణం లేకపోతే గీతా ఆర్ట్స్ లేదు. ఆ చిత్ర కథ నచ్చి చిరు డేట్స్ ఇస్తే తియ్యడానికి అప్పటి నిర్మాతలు ఎవరైనా రెడీగా ఉండేవారు.

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 3 года назад +32

    సహజమైన ,యదార్ధామైన అద్భుతమైన కూర్పు , కంక్లూసన్ ఇంకా బాగుంది .

  • @devavatkrishna9748
    @devavatkrishna9748 3 года назад +3

    Thank you ❤️ Anna 🙏
    Jai Chiranjeeva 🙏

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 6 месяцев назад +2

    Super 👍👍👍👍👍👍🎉❤

  • @ponnampallilakshminarayana7453
    @ponnampallilakshminarayana7453 3 года назад +9

    Exact ga unnandi unnatu ga clarity ga super ga chepparu brother. Hats off

  • @tarak0075
    @tarak0075 2 года назад +2

    Super brother Baga chepparu. ....chala చక్కగా వివరించారు మిత్రమా

  • @gandupallibalakrishnarao2131
    @gandupallibalakrishnarao2131 3 года назад +47

    అల్లు అరవింద్ ఫ్యామిలీ అవకాశ వాది. చిరు గారు లేకుంటే గీతా ఆర్ట్స్ లేదు

  • @ndivakar770
    @ndivakar770 3 года назад +38

    Yes . ఇది నిజం జై మెగాస్టార్

  • @gksweb8918
    @gksweb8918 3 года назад +17

    Excellent explanation 👏👏👏

  • @srilathalatha130
    @srilathalatha130 3 года назад +48

    చరణ్ రాంచరణ్ గారూ రంగస్థలం .moive లో successful అయింది అని తనకు తీయాలి అనీ పుష్ప్ప moive తేయమనడు బన్నీ సుకుమార్ నిర్మాతల తో అంత కుళ్ళు Pawan kalayan గారు fans చూసిన కూడా కుళ్ళు.. అల్లు అరవింద్ sir వలనే చిరంజీవి గారు రాజకీయాలు కూడా గండి పడింది..

    • @ampolusureshkumar
      @ampolusureshkumar 3 года назад +1

      Avunu ra Buffalos puspa avarage aina box office collections break chestunnadu single ga melanti vallu undadam valla mega allu madya chilaka divide chesaru adi meere meere meere pagilipoddi

    • @airman4843
      @airman4843 2 года назад +5

      @@ampolusureshkumar Yerri pushpam emi collections kgf RRR BB kanna Yekkuva shathakoti lingallo oka lingam pushpam 😅😂🤣

    • @lovenature369
      @lovenature369 2 года назад

      @@airman4843 ✊

    • @manisree6421
      @manisree6421 5 месяцев назад

      అల్లుఅర్జున్ కు రాసుకున్న స్టోరి అది

    • @christin2332
      @christin2332 4 месяца назад

      🙏

  • @Mahesh-ke2zc
    @Mahesh-ke2zc 3 года назад +10

    This is fact story nuv super bro... 👌👌Tq informistion 👍👍👍 jai mega star ✊️✊️

  • @KumaruppadaKumaruppada-vt5fw
    @KumaruppadaKumaruppada-vt5fw 7 месяцев назад +2

    నేను చెప్పాలి అనుకున్న చిరు గారు 1983 ఖైదీ మూవీ తో సూపర్ స్టార్ అయ్యారు కానీ అప్పటి కీ గీత ఆర్ట్స్ నష్టాల్లో వుంది అది చూసి చిరు గారు డేట్స్ ఇచ్చారు.... అరవింద్ కు

  • @PRABAKARM-p8c
    @PRABAKARM-p8c 4 месяца назад +3

    Very nice comments brother. The people who forget the gratitude of others are very uncultured and uncivilized

  • @ravikatturi7520
    @ravikatturi7520 2 года назад +3

    అసలు ఈడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఎక్కడున్నారు మా మెగా ఫ్యాన్స్ తప్ప ఇకచూపిస్తం

  • @murali2787
    @murali2787 3 года назад +12

    మీరు చెప్పిందాంట్లో కొంత మాత్రమే నిజం వుంది .
    అల్లు అరవింద్ మినిమం గారంటీ .సినిమాలు మాత్రమే చేసేవాడు .కానీ చాల మందికి తెలియంది ఏమిటి అంటే అయన చాల సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడు . అప్పట్లో టాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఫైనాన్స్ లో ఎక్కువ ఉండేది . ఎన్టీఆర్ , ఏఎన్నార్ హిట్ సినిమాలకీ కూడ ఫైనాన్స్ చేసేవాడు .
    అంతే కాకుండా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ లో చాల మంచి హోల్డ్ ఉండేది . ఎన్నో చిన్న చిన్న బ్యానర్ ల కు పెట్టుబడి పెట్టె వాడు . అశ్విని దత్ తో కూడ్ కో ప్రొడ్యూస్ చేసాడు . ఈయన మాట విని సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కోకొల్లలు .
    ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక ఒక టైం లో బాలకృష్ణ కోసం చిరంజీవి ని తొక్కేస్తారు అనుకున్న టైం లో అరవింద్ చాణక్య తెలివి ప్రదర్శించి చిరంజీవి కెరీర్ ని కాపాడారు . చిరంజీవి కి ఈయన ఒక రకం గ మేనేజర్ అన్నట్టు . కే రాఘవేంద్ర రావు కీ చిరంజీవి కి కాంబినేషన్ సెట్ చేసింది ఆయనే .అలాగే కోదండ రమి రెడ్డి చిరంజీవి కాంబినేషన్ సెట్ చేసింది కూడా ఆయనే ( విభేదాలని పరిష్కరించి ). అరవింద్ తీసిన పసివాడి ప్రాణం సినిమా తోనే చిరంజీవి గారికి నెంబర్ 1 స్టేటస్ వచ్చింది .
    కాబట్టి చిరంజీవి వల్లనే అల్లు ఫామిలీ లాభ పడింది అనటం మీరు లెంపలు వేసుకోవాల్సినంత తప్పు .
    ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే - గంగోత్రి సినిమా చూసిన ప్రతి ఒక్కడూ , చిరంజీవి మేనల్లుడైతె మాత్రం కోతి ని హీరో చేస్తే ఎలా చూ
    స్తాం అనేవాళ్ళు .
    అలంటి అర్జున్ స్వయం కృషితో తనను తానూ మార్చుకొని స్టైలిష్ స్టార్ గా మారటమే కాకుండా డాన్స్ లతో , ఫైట్స్ తో కుర్రకారుని
    కుర్రోతలూగించి ఇండస్ట్రీ టాప్ ౧౦ హిట్స్ లో తన పేరు తీసుకు రావటం నిజం గా గ్రేట్ .
    రాజమౌళి సినిమాలు తీసివేస్తే మహేష్ బాబు , అల్లు అర్జున్ లే టాప్ హిట్స్ ఇచ్చారు .
    ఏ మెగా హీరో కూడా జీవితాంతం చిరంజీవికి రుణ పడి ఉండాల్సిన అవసరం లేదు . ఆలా ఉండాలి అనుకోవడం చిరంజీవి అభిమానుల తప్పు .
    కష్ట పడకుండా ఎవ్వడూ సూపర్ స్టార్ కాలేడు . అల్లు అర్జున్ కి కేరళ , తమిళనాడు , హిందీ రాష్ట్రాల్లో వున్నా క్రేజ్ పూర్తిగా అతని కష్టార్జితం .
    మీరు " నేను చెప్పను బ్రదర్ " అనే పదాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు . కానీ రామ్ చరణ్ ఇండస్ట్రీ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అన్నప్పుడు ఎన్టీఆర్ అని
    ఓ పన్నెండేళ్ల క్రితమే చెప్పడం , మరో ఇంటర్వ్యూ లో దాన్ని సరి చేసుకోవడం మర్చి పోయినట్టున్నారు .
    అసలు ఈ రెండు ఫామిలీస్ ఒకరికి ఒకరు హెల్ప్ అయినంత మాత్రాన ఒకరి పాదాల కింద నీరు తీసి మరొకరు నెత్తిన చల్లు కోవాలి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది .

    • @balaganiramesh3355
      @balaganiramesh3355 2 года назад

      Rangasthalam rajamouli movie kadu kada.adi non bahubali hit ...anthakumundu..atharintikidaredi industry hit...meru allu arjun mahesh matrame top Hits Ela antaru

    • @yenumulahanok
      @yenumulahanok 7 месяцев назад

      Mummy,evade veedu

    • @rainbow9293
      @rainbow9293 Месяц назад

      ​@@balaganiramesh3355ఏంది బ్రో చిరుత అంత హిట్ కాలేదు అని దగ్గరుండి చిరంజీవి గారు రాజమౌళి తో మగధీర సినిమా చేయించాడు.. బన్నీ ఇప్పటి వరకు రాజమౌళి తో సినిమా తీయలేదు..

  • @kkrishnareddy2376
    @kkrishnareddy2376 2 года назад +2

    Super bro. Last one fantastic

  • @bhanuprasadpalla2051
    @bhanuprasadpalla2051 3 года назад +7

    Good Analysis Brother

  • @Scof0902
    @Scof0902 3 года назад +3

    Jai Chiranjeeva , Jai Mega family , love you annayya .

  • @RCfraudsters
    @RCfraudsters 3 года назад +3

    Jai Chiranjeeva 💪
    Jai Chiranjeeva 💪
    Mega star is the one who created Fame for entire family. Allu Arjun is no where comparison he doesn't fit to be a Hero.
    Gangothri cinema chusthe manaki artham avuthundhi

  • @gedalasrinusanthi3747
    @gedalasrinusanthi3747 3 года назад +2

    Super anna miru...jai mega star

  • @tekihemapraveengowtham1342
    @tekihemapraveengowtham1342 4 года назад +10

    Meeru chaala correct gaa chepparu

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 5 месяцев назад +2

    Jai Allu

  • @veerut1525
    @veerut1525 4 года назад +13

    Superb analysis bro!!!

  • @prashantkondapalli4122
    @prashantkondapalli4122 7 месяцев назад +6

    Pushpa 2 = Evaru chudaru brother .

  • @govindprasad6629
    @govindprasad6629 3 года назад +6

    Super brother chala Baga chepeeru👍❤️

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 3 года назад +6

    అంత లేదు..తీగ తెంచేస్తే సరిపోతుంది

  • @polimetlanuthanbabu6361
    @polimetlanuthanbabu6361 Год назад +3

    అమ్మ బాబొయ్ నిప్పు అన్నా నీతో నిప్పు కూడా జాగ్రత్తగా ఉండాలి

  • @lycamedia1552
    @lycamedia1552 3 года назад +112

    ఇంక్కొక సారి చిరంజీవి మా వల్లే ఏదిగాడు అని వాగితే అల్లు ఫ్యామిలీ కి పగిలిపోద్దు..... ఈ అల్లు అర్జున్ గాడు అవకాశవాది.... వాడు పైకి వచ్చేవరకు చిరంజీవి నా ప్రాణం నా దైవం అని ఇప్పుడు చిరంజీవి నే తక్కువ చేసి మాట్లాడుతారు... అల్లు ఫ్యామిలీ కి గాని అల్లు అర్జున్ గాడికి కానీ సిగ్గు లేదు

  • @ravipravip7447
    @ravipravip7447 3 года назад +11

    Super analysis bro ........That is mega star family.....🙏💪🙏

  • @JUSTCRICKETBOX
    @JUSTCRICKETBOX 3 года назад +6

    Chala baaga chepparu meeru

  • @hnewsteluguchannel8692
    @hnewsteluguchannel8692 3 года назад +10

    Chiru is always inspiration for new hero s

  • @vasuvemula279
    @vasuvemula279 3 года назад +4

    Chiranjeevi leka pothe Allu Arjun ekkada...

  • @srikrushna5701
    @srikrushna5701 3 года назад +61

    నాగరాజ్.... నిజంగా నిప్పులాంటి విషయాలని చెప్పారు. ఇందులో అల్లు అరవింద్ గారు తప్పు లేదు కేవలం అల్లు అర్జున్ బాధ పడలేక కామ్ గా ఉంటున్నారు.
    మరి అంత మంచి అల్లు వారి ఫాన్స్ ఉంటే... అల్లు శిరీష్ ఎందుకు క్లిక్ అవ్వటం లేదు, కొంచెం ఆలోచించాల్సిందే

    • @tgicon8944
      @tgicon8944 3 года назад +3

      Nagarguna and naga chaithanya fanc unna kaani akhil click avvaledu
      Alage shirish endukante
      Tollywood lo entha pedda hero movie vachinakaani baaguntane chustharu ledante oka sardar gabbar singh, agnatavaasi, naa peru surya naa illu india, vinaya vidheya rama, saaho
      Like eeee movie la laaga flop chesi padadobbutharu

    • @srikrushna5701
      @srikrushna5701 3 года назад +1

      @@tgicon8944you are right brother

    • @trinadharaomaddila662
      @trinadharaomaddila662 3 года назад

      👌👌👌

    • @srinivassinger3366
      @srinivassinger3366 2 года назад

      కేవలం సపోర్ట్ ఒక్కటే సరిపోదు బ్రదర్ వాడిలో మాటర్ ఉంటేనే elevate అవుతాడు. బన్నీ కి టాలెంట్ ఉంది అందుకే ఎవరు ఏమన్నా అన్ని తట్టుకుని నిలబడ్డాడు. శిరీష్ కి అంత సీన్ లేదు
      ఎదగాలంటే సపోర్ట్ ఒక్కటే సరిపోదు

    • @srikrushna5701
      @srikrushna5701 2 года назад

      @@srinivassinger3366 అవును బ్రదర్ మీరు చెప్పినది నిజమే. అల్లు అర్జున్ కి టాలెంట్ ఉంది, మంచి వాడే కానీ కానీ విపరీతమైన carelessness. అది తప్ప ఏముంది ఆయనలో చెడు

  • @srikanthg4835
    @srikanthg4835 4 года назад +40

    Superb perfect analysis 🧐.😂

  • @prasanna9969
    @prasanna9969 3 года назад +14

    Perfect thumbnail..
    Chiranjeevi.....
    ఆయనపైన ఆధారపడి తెప్ఫతగలేసినోళ్ళ జాబితా చాంతాడంత..
    అందులో ఓఅల్లిక ఈ అల్లు ..
    ఎవరికి తెలియనిది.

  • @srinubandi3606
    @srinubandi3606 3 года назад +1

    Super sir...nice information icharu..

  • @balusamuralimohan4327
    @balusamuralimohan4327 3 года назад +3

    Correct exalent

  • @drmeherprasanna
    @drmeherprasanna 8 месяцев назад +2

    Very good 👍 analysis about
    guntanakka ఏడుపు. Its sheer jealousy

  • @chakriy5596
    @chakriy5596 3 года назад +34

    మనసు లో మాట చెప్పారు నాగరాజ్ గారు .....

  • @thasukakarlapudi2960
    @thasukakarlapudi2960 3 года назад +2

    Ide vishayam chaannalluga nenu chepthunnanu. Ee roju nuvvu cheppavu. Great brother, mega fans melukovalsina samayam vachindi.

  • @sambasiva0750
    @sambasiva0750 4 года назад +47

    Perfect 👌🏻 analysis 🔥🔥

  • @ayyappag7097
    @ayyappag7097 3 года назад +1

    Excellent ...

  • @god19892
    @god19892 3 года назад +3

    Mega fans debba chuinchandi

  • @satrijabulunrajendraprasad283
    @satrijabulunrajendraprasad283 3 года назад +2

    గుడ్ అనాలిసిస్,బాగా చెప్పారు

  • @ananthraj9386
    @ananthraj9386 2 года назад +14

    సూపర్ బ్రో good analysis 👍chiranjeevi అన్నయ్య 🙏 great inspiration to all of us especially for తెలుగు ప్రజలు

  • @SpiritualPath1984
    @SpiritualPath1984 3 года назад +76

    ఇందులో అరవింద్ గారి తప్పులేదు. కొడుకు టార్చర్ పడలేక సైలెంట్ గా ఉంటున్నారు అంతే. AA గాడి తలపొగరు వల్ల మెగాఫ్యామిలీ మరియు మెగా ఫాన్స్ అందరు బాగా హర్ట్ అవుతున్నారు.*వినాశకాలే విపరీతబుద్ది*

    • @dileepreddy5642
      @dileepreddy5642 3 года назад

      Em chesadu raa Allu arjun cheppara ,

    • @SpiritualPath1984
      @SpiritualPath1984 3 года назад +4

      @@dileepreddy5642 మీరు ఎవరో నాకు తెలియదు. నేను ఎవరినీ అమర్యాదగా సంభోదించలేదు. మీరు నన్ను* రా * అని సంభోదించి అనవసరంగా సమస్యలు కొనితెచ్చు కోవద్దు. నేను AAని *గాడు* అనడానికి నాకు ఒక అర్హత ఉంది. ఎందుకంటే మెగాఫ్యామిలీ కోసం ఒక ప్రాంత అభిమాన సంఘం అధ్యక్షుడి గా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను.గత కొన్ని సంవత్సరాలనుండి నా వ్యక్తిగత బాధ్యతల వలన ఆధ్యాత్మిక గురువుగా రుద్రప్రయాగ లో ఉంటున్నాను.నేను కరోనా సమయంలో ఖాళీగా ఉండి ఇటువంటి వాటికి స్పందించాను. ఇప్పుడు నాకు అంత సమయం లేదు. దయచేసి నా జోలికి రాకండి.

    • @veerubabu5225
      @veerubabu5225 3 года назад

      Ithe. Pukunaku

    • @SpiritualPath1984
      @SpiritualPath1984 3 года назад +2

      @@veerubabu5225 తప్పుగా మాట్లాడకూడదు తమ్ముడు. నువ్వు సంస్కారహీనుడవు అయివుంటావు. అందుకే గలీజు పదాలు కామెంట్ లలో పెడుతున్నావు.నా కామెంట్ లో నేను తప్పుడు పదాలు వాడలేదు.అవతలి వైపు ఉన్నది ఎవరో ఏమిటో తెలుసుకోకుండా కామెంట్ పెడితే గాలిలో కలిసిపోతావు. ఇది నా మొదటి, చివరి హెచ్చరిక.

    • @knarasimhudu8346
      @knarasimhudu8346 3 года назад +1

      AA army ra nikem telusu kullu vedava

  • @ajeya2142
    @ajeya2142 3 года назад +7

    Super anna

  • @vaskuribobby8690
    @vaskuribobby8690 3 года назад +11

    Super

  • @rajareddy3495
    @rajareddy3495 3 года назад +8

    One of the best in your videos bro.. suti mettaga cheppav..

  • @karthikbabu2946
    @karthikbabu2946 3 года назад +6

    Jai megasta chiranjeevi sir jai megafamily 👌👌👌👌👌

  • @praveenrevolt9331
    @praveenrevolt9331 2 года назад +4

    ALLU ARJUN ... 🌟 ... Icon ⭐

  • @bhavanikesavaraju535
    @bhavanikesavaraju535 4 месяца назад +1

    Good analysis brother... 👍

  • @akhil_panjala
    @akhil_panjala 3 года назад +6

    Super cheppinav bro🔥🔥💯💯💯

  • @KrishnaMohan-l2e
    @KrishnaMohan-l2e Месяц назад

    జై చిరంజీవ జై హోమిక ఫ్యామిలీ❤️🔥✊

  • @vabbinaganesh8842
    @vabbinaganesh8842 3 года назад +5

    Jai Rc anna jai power star Jai maga ⭐star💖

  • @chandrasekharb1366
    @chandrasekharb1366 3 года назад +2

    Super bro. I am always mega fan.

  • @Mahesh_Oleti
    @Mahesh_Oleti 4 года назад +22

    Perfect 👌

  • @sriramakrishnaachanta8859
    @sriramakrishnaachanta8859 Месяц назад

    Sir super marvelous energetic analysis sir. Thank you so much sir ❤

  • @rajramisetty178
    @rajramisetty178 3 года назад +6

    Super, Correct sir

  • @gundepanguvenkat9994
    @gundepanguvenkat9994 3 года назад +1

    Suuuuuuupar message bro

  • @Kthammisetti
    @Kthammisetti 4 года назад +7

    Excellent bro

  • @aroo...1666
    @aroo...1666 3 года назад +2

    Super bro. Na doubt ki clarity iccharu

  • @prakashpailwan2824
    @prakashpailwan2824 3 года назад +32

    Jai mega star chiranjeevi🔥
    jai power star pawan kalyan🔥
    Jai mega power star ram charan🔥🔥

  • @sreenussreenivas9481
    @sreenussreenivas9481 3 года назад +2

    Chaala chakkaga vivarinchaaru sir.... exactly miru chepinde truth.... Allu Arjun ki garvam baaga vundi.

  • @Ranjithkumar-ph2qv
    @Ranjithkumar-ph2qv 7 месяцев назад +3

    అక్కడ ఉన్నది చిరంజీవి మరి

  • @anisetti4214
    @anisetti4214 3 года назад +2

    U r information well-done....

  • @rameshmoluguri7346
    @rameshmoluguri7346 3 года назад +38

    అల్లు అర్జున్ గాని కి ఏమీ అర్థం కా డు ఇన్ని రోజులు చిరంజీవి ఇమేజ్ వల్ల వాణి సినిమాలో అడి నాయి ఇన్ని రోజులు చిరంజీవి జపం చేసినాడు ఇప్పుడేమో అల్లురామలింగయ్య సేన రెండు డోర్ల మనిషి అల్లు అర్జున్ గాడు

  • @umamaheswararaobokara9070
    @umamaheswararaobokara9070 3 года назад +1

    Super bro.

  • @NEWTASTYHOME
    @NEWTASTYHOME 4 года назад +6

    Gud suparb bro👏🔥

  • @srilathalatha130
    @srilathalatha130 3 года назад +5

    100% correct gaa chepparu sir 👍👍❤️❤️👌👌🌹🌹

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 2 года назад +9

    నిప్పు జీ! మీరు అల్లు వారి ప్రేగులు బాగా నే లెక్క వేశారు! హాట్s అప్ నిప్పు

  • @రాముభోగా
    @రాముభోగా 2 года назад +1

    Super ga cheppav anna 👏🏼👏🏼👏🏼👋🏼👋🏼👋🏼👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @srikanthakondi
    @srikanthakondi 4 года назад +96

    Bro, what ever you said is absolutely right. If Chiranjeevi support was not there to him no one would have dare to watch Gangotri. Good going keep it up. I request you to make a special video on Victory Venkatesh.

    • @vishnusumanchinni
      @vishnusumanchinni 3 года назад +6

      I my self watched Gangotri because of Chiranjeevi garu.. Allu Arjun is a hero is because of Boss

    • @telugutrucker5127
      @telugutrucker5127 3 года назад +4

      If allu Ramalingayya wasn't there.. then there is no Chiranjeevi

    • @novpannovpan2955
      @novpannovpan2955 3 года назад +5

      That doesn’t mean to have to be a banisa . Allu proved himself in his first movie itself and is working hard to prove his own talent which made him what he is today. evvadina Allu Arjun antha kastpadamanadi appudu oppukuntaam.

    • @mohanvelakapuram4877
      @mohanvelakapuram4877 3 года назад +3

      @@novpannovpan2955 True

    • @ayyappaswamydheekshachanne6059
      @ayyappaswamydheekshachanne6059 3 года назад

      ruclips.net/video/eeKUv4AJoa4/видео.html

  • @ICONProperties123
    @ICONProperties123 3 года назад +2

    Super details ur great Chiru is great Allu arvinda self cunning person

  • @MaheshNandaGoud
    @MaheshNandaGoud 4 года назад +44

    100% Fact ...paid aarmy ...superb analysis

  • @rahulram8316
    @rahulram8316 3 года назад +2

    Mega star is the real hero