Allu Arjun Shocking Comments On Chiranjeevi | Allu VS Mega Family | Pawan Kalyan | Allu Ramalingaih

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 1,1 тыс.

  • @vanisrinivas2478
    @vanisrinivas2478 Месяц назад +107

    చిరంజీవిని మించిన స్టార్ ఎవరు లేరు ❤

  • @venkatamanudevbbandari7581
    @venkatamanudevbbandari7581 3 месяца назад +348

    చిరంజీవి లేకపోతే మీ ఫామిలీ జోకర్ పాత్రలకు పరిమితమయ్యేద
    చిరంజీవి యోగ్యుడు కాబట్టి పిల్లనిచ్చాడు. అదీ చిరంజీవి అంటే.

    • @venkataramanareddy6361
      @venkataramanareddy6361 Месяц назад +1

      ఇది నిజం

    • @kondakumar9
      @kondakumar9 26 дней назад

      Nijam idhi

    • @sandeepv2188
      @sandeepv2188 22 дня назад

      Ayana hit frame lo unadalani chala mandi heroes ni side track chesaru alu ramalingaiiah gaaru.. so better nt to talk who is great ani..

  • @tumbrytv7429
    @tumbrytv7429 5 месяцев назад +733

    చిరంజీవి టాలెంట్ చూసి మీ తాత ఆయన్ని అల్లుడిగా చేసుకున్నాడు, మీ తమ్ముని చేయి చూద్దాం మెగాస్టార్ ని, డబ్బు పరపతి ఆస్తి అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర మరి ఎందుకు శిరీష్ ని హీరోగా మెప్పించలేకపోతున్నారు, కాబట్టి మిస్టర్ అర్జున్ నేను ఏమంటా అంటే చిరంజీవి అనేవాడు చాలా గొప్పవాడు..

    • @saiviswanadhkadali1250
      @saiviswanadhkadali1250 4 месяца назад

      Moda gudu antha seen ledu ru pukka asalu talent vunavalu chala vunaru eari pukka. Ina national award enduku rale mari me mega kojja family ki kojja na kodukulu mega family antha

    • @saitvrao2708
      @saitvrao2708 4 месяца назад +10

      Super

    • @ehanuman9022
      @ehanuman9022 4 месяца назад +1

      Aarojullo 1980s situation completely veyru, number of overall heroes in market veyru. Allu Sireesh kaneesam RamCharan kaadhukadha SaiDharamTej laanti actor kooda kaadu. Kachithamga Godfather undadambatti offers, annee untaayi. Maamagaru, Bavamaridhi (wife vallana vachina closest chuttarikam), veellu manage cheysaaru, annee chooskunnaaru including spreading of any news, sponsoring movies, influencing directors and producers, arranging finances in an organized way what not?
      Chiru ni yemiena ante own family ni annaattu thega feel aypothaaru. Ee mega pichi unnollu mindset fully very. Even Allu Arjun ninkooda istamochinattu maatlaadinollu unnaaru Mega fans lo. Anthe gaani matured ga maatldaleydhu alaanti janaalu chiru fans.
      Chiru fans antey saadhaatanamga even NBk fans kante kooda worst mentality, psychoism, cruelness, wickedness,cunningness unnoolle.

    • @Majajak
      @Majajak 4 месяца назад +3

      Antha ledu . Entha bangaru pallanikaina goda support kavalantaru. Chiranjeevi entha talented ayina talent choopinchukune platform allu ramalangaiah garu ivvakaoi vunte atanu mattilone( manikyam la) kappadipoyi vunde vadu. But yeppudu nenu nenu antuntaaru ennaallu? Allu aravind twchchukoleda arjun ni? Vallu abhimanamtho chiranjeevigaaru ye inspiration ani cheppevaru modatlo. Danni humble ga teesukokunda eeyana feel ayipoyi nenu lekapote vallu lerantadu. Entakaalam orchukuntaru evaraina. Illallo emi jarugutunnado teliyadu kada manam comment cheyadam anavasaram. Asalu chiranjeeviki scene ayipoyaaka Bavagaru bavunnara movie tho malli aravind ye lift chesadu. Lekapothe 30yrs back ye down qyipoyadu. Sare ippudu thiragabadi mega star ga vunnadu kaninrendusarlu nilabettina allani marchi poyina krutagnudu. Nenu chiranjeevi veerabhimanini actor ga socialist ga . But personal proud peacock. Even guinnybook awards lo kooda nenu esho super chesesanu antoo sontha dabba. Chacham vinaleka.

    • @Majajak
      @Majajak 4 месяца назад +3

      Ade kada. Tharvata malli down ayipoyina chiranjeevini Bavagaru bavunnara movie tho aravind ye lift kooda chesadu. Gurthundavu chiranjeeviki atani fans ki.

  • @badugunagamalleswarao4906
    @badugunagamalleswarao4906 4 месяца назад +187

    విడిలో జగన్ లక్షణాలు కనిపిస్తున్నాయి , ప్రతి దానికీ paper చూసి మాట్లాడుతున్నాడు.

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 5 месяцев назад +355

    ఇవే మరి పిచ్చి కూతలు అంటే... అల్లు రామలింగయ్య గారు ఏమి చిరంజీవిగారికి భిక్ష పెట్ట లేదు.. చిరంజీవి గారి టాలెంట్.. హార్డ్ వర్క్ , డిసిప్లిన్ చూసి ఇతనికి భవిష్యత్ ఉన్నదని అతని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు అంతే.. అప్పటికే చిరంజీవి గారు స్టార్ హీరో. అల్లు రామలింగయ్య గారికన్న గొప్ప హాస్య నటులు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యంగా రేలంగి గారు, రాజబాబు గారు.. వాళ్ళ కొడుకులు గానీ వాళ్ళ వారసలు గానీ ఇండస్ట్రీ లో రాణించేరా.. లేదే.. ఇక పోతే చిరంజీవి గారు peak స్టేజిలో ఉన్నారు. ఆయన కాల్ షీట్స్ దొరికి తే చాలు అవి అమ్ముకుంటే కోట్లు వచ్చే టైంలో అన్ని కాల్ షీట్స్ అల్లు అరవింద్ గారు కొట్టేసి గీత ఆర్ట్స్ ద్వారా పిక్చర్స్ నిర్మించి అడ్డగోలుగా సంపాదించింది నిజం కాదా? మెగా ఫ్యామిలీ నీ అడ్డుపెట్టుకుని లాభ పడింది.. ముమ్మాటికీ అల్లు ఫ్యామిలీ నే.. ఇది తెలుసుకోండి... మెగా అభిమానులు కోరుకొనేది.. గర్వ పడొద్దు.. మిడిసిపాటు వద్దు.. భూమి మీద నిలబడు.. గతాన్ని మరువ వద్దు... మెగా ఫ్యామిలీ కి రెస్పెక్ట్ ఇమ్మంటున్నాము.. అంతకు మించి అతను ఏమి చేయనవసరం లేదు

    • @MbspokenEnglish
      @MbspokenEnglish 5 месяцев назад +3

      What about you sir ..means your self... Githa arts.. nothing...while chiru nothing.

    • @gsr9535
      @gsr9535 4 месяца назад +4

      100 👌

    • @ravindardaravath968
      @ravindardaravath968 3 месяца назад +10

      చిరంజీవి గారి వల్లనే అరవింద్ ఈ పొజిషన్ లో ఉన్నారు paragan చెప్పులే గతి అయ్యేది

    • @venkateshgoud9618
      @venkateshgoud9618 3 месяца назад

      అల్లు అర్జున్ నీ స్టార్ హీరోని చేసింది చిరంజీవేనా
      అలా ఐతే నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ స్టార్ దం ఎందుకు రాలేదు
      అల్లు అర్జున్ హీరోగా నిలబడింది తన టాలెంట్ వల్లే

    • @Ravi-s7g3r
      @Ravi-s7g3r 2 месяца назад

      Aree kuthe sale. 1 . St chiru gurinchi telsukora baduko

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h 5 месяцев назад +194

    అల్లు అర్జున్ నీకు బలుపు బాగానే వుంది రొయ్ .
    చిరంజీవి గారు లేకపోతే మెగా హీరో లలో ఎవ్వడు లేదు నువ్వెంత ర .
    డాడీ మూవీ లో డాన్సు చేసావ్ గుర్తుందా. వేస్ట్ ఫెలో.

    • @aravindbandala8871
      @aravindbandala8871 4 месяца назад +6

      Commidy artist manavadu last ki commidianga maruthademo

    • @HariniKoru
      @HariniKoru Месяц назад +1

      Allu Arjun is only honoring his grandfather. He did not insult any one.

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 Месяц назад +121

    ఈ అహంకారం మాటలే ఈరోజు ఈ స్థానంలో నిలిపింది.

    • @DontActFaceFacts
      @DontActFaceFacts Месяц назад +1

      ఏం అహంకారం కనిపించింది బయ్యా? వాడు అందరికి thanks చెప్పాడు.

    • @HariniKoru
      @HariniKoru Месяц назад +3

      I did not see any ego at all

  • @gandhamsambasivarao2106
    @gandhamsambasivarao2106 5 месяцев назад +221

    చిరంజీవి టాలెంట్ చూసి మీ తాతగారు ఒడిసి పట్టేశారు. నీకు మోకాళ్ళ లోకి జారిపోయి తలతిక్కగా తయారయ్యావు.

    • @DanaveniGangadhar
      @DanaveniGangadhar 4 месяца назад +3

      ఎస్

    • @ronnienutwala8250
      @ronnienutwala8250 2 месяца назад

      Madda guduv ra kapu lanjodka ,poyi Kapala kasuko

    • @nagasayanareddy2721
      @nagasayanareddy2721 Месяц назад +4

      చిరంజీవి గారు NTR, ANR, కృష్ణ , శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున వంటి మహామహులతో పోటీ ఎదుర్కొని తన ప్రతిభ ద్వారా ఎదిగాడు.
      ప్రస్తుతం ఈ హీరో గారి సినిమాలు రిలీజ్ సమయాన వేరే హీరోల సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసి ఇతని సినిమాలే దిక్కయ్యేలా జాగ్రత్త పడి ఇతనిని గొప్పగా చూపారు.
      చిరంజీవి ఎక్కడా ఇతను ఎక్కడా?
      ఇతని గురించి ఇతని తండ్రి పడిన పాట్లు ఇన్ని, అన్ని కాదు.
      ఏనాటికయినా చిరంజీవి స్థానాన్ని ఎవరూ చేరలేరు.

  • @venkateswararao5411
    @venkateswararao5411 Месяц назад +63

    మంచి కుటుంబం విలువలు కలిగిన వ్యక్తి చిన్నవారిని ప్రేమిస్తూ,పెద్దవారిని గౌరవిస్తూ మానవతవిలువలు కలిగిన చిరంజీవి గారికి మీ తాత గారు పిల్లనిచ్చారు.

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 Месяц назад +85

    After Allu Arjun Arrest who are watching this video ✅✅

  • @Rammacchakantti
    @Rammacchakantti 4 месяца назад +161

    చిరంజీవి గారికి కంటే ముందే మా తాత గొప్పవాడు... అని... చిరంజీవి గారి లాంటి హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేస్తున్న పిల్ల కోతి వీడు....!
    వృక్షన్ని... తయారు చేసారు చిరంజీవి గారు 🙏🏻🙏🏻

    • @venkateshammatam5605
      @venkateshammatam5605 3 месяца назад

      👌👌👌👌👌💪💪💪💪💪

    • @VinuthnaSourabham
      @VinuthnaSourabham Месяц назад

      Aa vrukshaaniki kukka moothi pinde veedu. Entha mandini pogidinaaa nee buddiandarike telisipoyindi. Nee down fall start ayyindi😅

    • @HariniKoru
      @HariniKoru Месяц назад +1

      Chiranjeevi got opportunity from his father in law ... chiranjeevi is great today not in the beginning.

    • @rainbow9293
      @rainbow9293 26 дней назад

      Yerri puka.. nijalu telusuko first.. rey pumka Google chesi ayina nijalu telusukuni comment chei raa pulka.. ledantey nee antha murkhudu yevaru leru.. allu ranalingayya oka Freedom fighter, homeopathy doctor, hasya kalapraporna , 1000 movies different roles.. yevari prasthanam yela modalayyindo telidu raa meeku.. pumka Nibba mafiya fans nayallaraa.. google chesi telusuko raa neeku dammu vuntey..

  • @vishnuchandu2120
    @vishnuchandu2120 5 месяцев назад +255

    అల్లు రామలింగయ్య ఎందుకు మెగా స్టార్ అవలేదు
    అల్లు అరవింద్ ఎందుకు మెగా స్టార్ అవలేదు
    అల్లు అర్జున్ ఎందుకు మెగా స్టార్ అవలేదు
    అల్లు శిరీష్ ఎందుకు మెగా స్టార్ అవలేదు
    ఇంకా ఎవరైనా ఉన్నారా
    చిరంజీివి గారి 40 ఏళ్ళ కష్టం శ్రమ ముందు మెగా స్టార్ పెద్ద బిరుదు ఏమి కాదు.

    • @Ravi-x6k6h
      @Ravi-x6k6h 5 месяцев назад +11

      అంతకు మించి మెగా క్యూబ్ స్టార్ . చిరంజీవి గారు❤

    • @prasadg9851
      @prasadg9851 4 месяца назад +4

      సూపర్ అన్నా

    • @prasadg9851
      @prasadg9851 4 месяца назад

      ఈ అల్లు అనే ల0జ నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టాలి

    • @Ravi-x6k6h
      @Ravi-x6k6h 4 месяца назад

      @@prasadg9851 s one and only mega star ⭐✨⭐✨⭐✨

    • @Myschool369
      @Myschool369 4 месяца назад +2

      Appatiki english words usage takkuva.
      Nata sarvabhauma, nata kireeti ilaanti words vundevi.
      So chiranjeevi generation lo english words usage ekkuvaindi. Supreme hero laaa.
      Allu aravind garu hero kadu birudhulu ivvadaniki.
      Allu Arjun future lo great star ga nilabadataru.
      Chiranjeevi garu great , talented, hardworking.
      Adhey hardworking dancing skills allu arjun lo vunnayi

  • @nagupragada4682
    @nagupragada4682 5 месяцев назад +245

    చిరంజీవి గారు ఉన్నంత వరకు ఎవరు వచ్చినా ,ఉన్న కూడా చిరంజీవి గారే మెగా స్టార్

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 4 месяца назад

      @@nagupragada4682 మంచి మనసు ఉంటే సూపర్స్టార్ అవుతారా. ప్రొడక్షన్ హౌస్ పెట్టి లేపితే మేఘ అయిందా తెలుసు కోవాలే time ల కృష్ణ శోభన్ ఎన్టీఆర్ anr లు క్లియర్ గా అవుట్ తరువాతే ఫెయిల్యూర్ హీరో next hit అయిండు. ఓక ఖైదీ అంతే 100pictures

    • @srinivasp1802
      @srinivasp1802 3 месяца назад +7

      చిరు ఉన్నంతవరకు కాదు సోదరా తరువాత అయినా ఇక మెగాస్టార్ అవ్వలేరు ఎవరు

    • @venkataprasadpalle4816
      @venkataprasadpalle4816 Месяц назад +3

      Allu arjun Terra star. Vedhava megha peddadha or terra.

    • @SantoshKumar-mx3zq
      @SantoshKumar-mx3zq Месяц назад

      Suman garu jail ki vellakapothe chiranjeevi mega satar kaledu sodara

    • @NagenderRaoChakilam
      @NagenderRaoChakilam Месяц назад

      చరిత్ర లో ఎందరో రాణించారు, ఇకముందు కూడా రాణిస్తారు. ఎప్పుడూ ఏ ఒక్కరో మాత్రమే ఉండరు.​@@srinivasp1802

  • @RaviKumar-tl3vj
    @RaviKumar-tl3vj 5 месяцев назад +215

    తాత గారు అప్పుడే గమనించి పది లక్షలు ఇన్సూరెన్స్ చేసారు 👏👏👏 మామయ్య ఆ పది లక్షలు అవసరం లేకుండా తయారు చేసారు నిన్ను 👏👏👏

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 4 месяца назад +2

      Alluri ramalingaiah chiranjeevi ki cheyyanapudu.allu arjun ki em peekindu ciranjeei faltu maatalu produce chesi manchi . Cinealu chesindi chiru tho allu aravinde 150cinala 40hit anni futte chiru ki Mari

    • @Majajak
      @Majajak 4 месяца назад +2

      @@RaviKumar-tl3vj valla nanna chalu ayanaku. Valla nanne chiranjeevini padipoyaaka levanettaaru bavagaru bagunnara tho.

    • @gowrishankargowrishankar7651
      @gowrishankargowrishankar7651 4 месяца назад

      Meenamma

    • @gowrishankargowrishankar7651
      @gowrishankargowrishankar7651 4 месяца назад +1

      Milana mister Panchal Mithun

    • @gowrishankargowrishankar7651
      @gowrishankargowrishankar7651 4 месяца назад

      Any new Chiranjeevi picture

  • @sureshkollipara1092
    @sureshkollipara1092 5 месяцев назад +244

    Allu Sirish ని మెగాస్టార్ ని చేయవచ్చు కదా. Talent వుంటే ఎవరు aapaleru

    • @can-i-question
      @can-i-question 4 месяца назад +3

      but Allu Arjun became a star ....... of course not big like Chiru garu

    • @sivasatyanarayana9746
      @sivasatyanarayana9746 4 месяца назад +4

      Super ga adigavu,allu sirish ni megastar chevandi

    • @muralimmkloveyou925
      @muralimmkloveyou925 4 месяца назад +2

      Talent andhariki untadi adhi chunpinchali ante venaka avaraina undali

    • @krishnatirupathi4340
      @krishnatirupathi4340 4 месяца назад

      Veella bonda allu kadu sollu naa kodukulu

    • @krishnatirupathi4340
      @krishnatirupathi4340 4 месяца назад

      Arey bokka na koduka, intha manchi family annau kani oka 5 seconds muginchav chiru gurinchi, neeku twlivi undi anukuntunnav kani nuvvu pedda badukav ra sodaga, neekante peddodu leda, athane badeinath, arey solluga mee anna gurinchi cheppu ra faltu na koduka,
      Mee ayya allu ramalingaiah100 vardanrhi chestademo kani, nuvvu mee ayyaku oka 1-5 years kuda cheyyavu,
      Allu ramalingaiah garu great a meeru mee ayya puttatan, endira ee over action, nuvvu pedda bluff and falrhu na kodukuvu ani andariki telustubdi

  • @mittapallimbhaskarrao923
    @mittapallimbhaskarrao923 4 месяца назад +77

    అల్లూరి రామలింగయ్య గారు చిరంజీవి ఎదగగలడు అనే అభిప్రాయం తోటి వాళ్ల అమ్మాయిని ఇచ్చిపెళ్లి చేసుకున్నాడు ఆయన ముందే అతనిలో స్టార్ ని చూడగలిగాడు అది నువ్వు తెలుసుకో

  • @ramaraodesabattula9177
    @ramaraodesabattula9177 Месяц назад +23

    ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మా ముందుకు వచ్చినందుకు నీకు అయితే మాత్రం చాలా థాంక్స్ బాబు లేకపోతే నిన్ను చూడలేక చ....

  • @JalandharMyakala
    @JalandharMyakala Месяц назад +29

    అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి టాలెంట్ చూసి మీ తాత మీ అత్తమ్మ ఇచ్చిండు. చిరంజీవి గారు మీ తాత దగ్గరికి మీ బిడ్డను ఇయ్యమని ప్రాధేయపడి అడగలే. చిరంజీవి స్టార్ చిరంజీవికి ఉంటది నీ స్టార్ నీకే ఉంటది. .. నేనే గొప్ప అని మురిసిపోద్దు అల్లు అర్జున్ గారు

  • @gopikalal4173
    @gopikalal4173 5 месяцев назад +117

    మేఘాస్టార్ చిరంజీవి అంటే మేఘా బ్రాండ్, మంచి మనుసు, అలాంటి star ni heart చేసావ్ అల్లు అర్జున్, నీ క్యారియర్ గోవిందా గోవిందా

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct Месяц назад

      @@gopikalal4173 bongulo brand chiru cinema 100 cr daatindi okkati cheppu 15 year la

  • @happymoses9946
    @happymoses9946 5 месяцев назад +90

    You are the next MANCHU VISHNU

  • @NRaju-ls6kz
    @NRaju-ls6kz Месяц назад +8

    చిరు king of the Indian cinema.... ఈ line చిరు కి తప్ప ఎవరికీ set అవ్వదు..... స్వయంగా అమితాబ్ అంగీకరించిన మాట... చిరు ❤❤❤❤

  • @imamy590
    @imamy590 21 день назад +1

    ALLU ARJUN 100%CURRECT. ...OLD IS GOLD 🥇🥇🥇

  • @chakravarthi2659
    @chakravarthi2659 5 месяцев назад +49

    అరేయ్ అల్లు అర్జున్ అల్లురామలింగయ్య వలన చిరంజీవి స్టార్ అవ్వలేదు టాలెంట్ చూపించారు కష్ట పడ్డారు.మరి నీ తమ్ముడు ఎందుకు స్టార్ అవ్వలేదు? నువ్వు ఆల్లు రామలింగయ్య వలన స్టార్ అవ్వలేదు నువ్వు కష్ట పడి అయ్యావు. నువ్వు ycp కి ప్రచారం చేయడం అది నీ వ్యక్తిగతం. నీ గురించి ఎవరో మాట్లాడారు అని నువ్వు చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ గురించి విమర్శించటం చాలా తప్పు

    • @NagababuKalajatha
      @NagababuKalajatha 4 месяца назад +2

      అటువంటప్పుడు అల్లు అర్జున్ కూడా
      చిరంజీవి వాళ్ళ రాలేదు
      అల్లు అర్జున్ సొంత టాలెంట్ తో వచ్చా డు
      చిరంజీవి వల్ల వస్తే అల్లు అర్జున్ తమ్ముడు కూడా ఐకాన్ స్టార్ అవ్వాలి కదా మరి అయ్యాడా

    • @rajichalla1442
      @rajichalla1442 Месяц назад

      Chiranjivi ni manchiga chepalekapothunadu

  • @rajumanoj8169
    @rajumanoj8169 5 месяцев назад +106

    సుమన్ garu తో కంపెయిర్ చెయ్యకండి
    చిరంజీవి గారు స్వయం కృషి తో వచ్చారు
    అప్పుడుకే చిరంజీవి గారు స్టార్ పొజిషన్లో ఉన్నారు

    • @saiviswanadhkadali1250
      @saiviswanadhkadali1250 4 месяца назад

      Ithe allu arjun ki vundi tallent mari anduke netional award vachindi pukka. Ina mega family chala madi hero vunte valu em inara pukka

    • @emmanuelrokkam4084
      @emmanuelrokkam4084 3 месяца назад +2

      Papam suman tokkina valla gurinchi bayataku raavai appudu evade Mega

    • @Bhaskar-f1y
      @Bhaskar-f1y Месяц назад

      ​@@emmanuelrokkam4084సుమన్ కష్టపడి రాలేదా నీ బొంద. చిరంజీవికి అన్న అల్లు ఫ్యామిలీ, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కైకాల సత్యనారాయణ, అశ్వినిదత్ లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది కాని పాపం సుమన్ కి ఎవరు లేరు భానుచందర్ తప్ప. పాపం తొక్కేశారు.

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 3 месяца назад +13

    సినీ వినీలఆకాశంలో స్టార్స్ ఎన్ని ఉన్నా మెగాస్టార్( చంద్రుడు) ఒక్కడే.. చిత్ర సీమ ఉన్నంత కాలం మెగాస్టార్ చిరంజీవి గారే.. 👏👏👏👏❤️❤️❤️

  • @చక్రవర్తులహరిత
    @చక్రవర్తులహరిత 3 месяца назад +25

    అల్లు రామలింగయ్య గారితో వచ్చిన రాజబాబు ,రాళ్లపల్లి ,రావు గోపాల్ రావు బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో అయితే ఉన్నారో ఆ స్థాయిలోనే మీరు ఉందురు నీ మొహానికి అంత స్థాయి వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే వచ్చింది

  • @jvsasharma2114
    @jvsasharma2114 4 месяца назад +19

    చిరంజీవి గారు లేకపోతే మీరంటూ ఉండరు. నిన్ను చిరంజీవి గారు ప్రోత్సహించబట్టే ఇలా నిలబడే మాట్లాడుతున్నావ్. మీ నాన్నకి ఎన్నో సినిమాలు చేసి పెట్టి ఆయన్ని ధనవంతున్ని చేశారు. చిరంజీవి మామ అల్లు రామలింగయ్య గారు అన్నారు కానీ అల్లు రామలింగయ్య అల్లుడు అని పెద్దగా ఎవరూ అనుకోలేదు. ఎంత గొప్ప వాడైతే అంత ఒదిగి ఉండటం చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన నాకు అభిమాన హీరో కానే కాదు అయినా ఆయనకున్న గొప్పతనం చూస్తే ఎంతటి వారినైనా సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. నీకు సిగ్గు అంటూ లేదు కాబట్టి ఇవాళ గొప్పవాడివి అనుకుంటున్నావు. ఒక్క చిరంజీవి గారు 20 మంది కుటుంబ సభ్యుల్ని సినిమాలలోకి తీసుకువచ్చారు. మరి నువ్వు నీ తమ్ముని సినిమాలలో పైకి వచ్చేటట్లు చేయలేకపోతున్నావెందుకు. నీ మొఖం చూసి ఎవ్వరు గొప్పవాడివి అనుకోవటం లేదు. చిరంజీవిని తలుచుకునే మీలాంటి వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. ఇప్పటికైనా ఆయన పాదాలకు నమస్కరించు. గొప్పవాడివి అనిపించుకో.

  • @k.mohankrishna2424
    @k.mohankrishna2424 4 месяца назад +18

    ఒరేయ్ చెత్త నాయాల ఆగరా బాబు ని సినిమాలు కేవలం మెగా స్టార్ చిరంజీవి గారి వాళ్లే చూసాను. లేకపోతే బొక్కగాడు చూస్తాడు ని సినిమాలు 😂

  • @ramanavenkat6586
    @ramanavenkat6586 4 месяца назад +28

    " చిరంజీవి స్వయం కృషితోనే
    అభివృద్ధి పథంలో దూసుకు పోతూ
    ఉన్నత శిఖరాలు అధిరోహించాడు .
    పరిమళ భరితమైన విలక్షణ ప్రతిభ
    ని చూసి అల్లూ చిరంజీవి ని అల్లుడు
    గా చేసుకున్నాడు . చురుకైన కదలిక
    లతో డాన్స్ , ఫైట్స్ చేయడం ... చిరుత చూపు తొణికిసలాడే ఆకర్షణీయమైన నయనాలు చిరంజీవి ని మెగాస్టార్ గా నిలి
    పాయి . వినయ సౌశీల్యం అతని
    వ్యక్తిత్వానికి ఆభరణం . అల్లూ
    విశిష్టమైన హాస్యనటుడే తప్ప
    ..... NTR , ANR , Krishna ,
    Shoban వంటి దిగ్గజాలు
    మంచి పీక్ లో ఉండగా తెలుగు
    చిత్రం పరిశ్రమలో సరికొత్త ఒరవడి
    తో ట్రెండ్ ని సృష్టించి కలెక్షన్ల సునామీతో అగ్ర స్థానానికి చేరు
    కున్న నటుడు మెగాస్టార్ .
    * నటనా వారసుడిగా అరవింద్
    ని అల్లూ కనీసం ఒక చిన్న స్థాయి
    హీరోగా చేసి వుండవచ్చు కదా ...!
    ఈ ఫీల్డ్ లో ఆసక్తి వున్న కొడుకు
    ని ఎందుకు హీరోని చేయలేక
    పోయాడు ..... ? భఢా నటుల
    ప్రాబల్యం ఉన్న ఆ కాలంలో
    హేమా హేమీలు ఎందరొచ్చినా
    ఎదగలేదు . మెగా స్టార్ పొటె
    న్షియాలిటీ మాగ్నిట్యూడ్ యువ
    తరాన్ని ఉర్రూతలూగించింది .
    సృజనాత్మకత స్వయంకృషి తోనే
    మేల్కొంటుంది .

  • @HappyGolfCart-sh8hz
    @HappyGolfCart-sh8hz 4 месяца назад +32

    పైన దేవుడు ఉన్నాడు చూస్తూ ఉండు అల్లు అర్జున్ చిరంజీవి గారు ఎలా పరువు తీసావో అంతకు రెండు ఇంతలు ఇబ్బంది పడుతావు

    • @arambabuarambabu7901
      @arambabuarambabu7901 Месяц назад +5

      100% కరెక్ట్ చెప్పారు

    • @KabeeraMohammad
      @KabeeraMohammad Месяц назад

      Aa time vachesindhi​@@arambabuarambabu7901

    • @vasavalli
      @vasavalli Месяц назад +2

      Abaddapu comments chesina mimmalnee devudu chusaadu ley ra😂

    • @prasannakumari-pi9cg
      @prasannakumari-pi9cg Месяц назад

      Abba bale chepparandi appude veedi balupu ippudu thaggindo ledo jail ki vellochaka aina 😂

    • @ramamohanmutyala6507
      @ramamohanmutyala6507 Месяц назад

      Bhale cheppare vaadi bhavishathu

  • @nagarajnethra1708
    @nagarajnethra1708 Месяц назад +9

    Me thatha garu correct ga chepparu. Meru ವೆಸ್ಟ್ ಫೆಲೋ ಅನಿ.

  • @varkalasuresh1147
    @varkalasuresh1147 Месяц назад +2

    వీణ్ణి మళ్ళీ జైలుకు పంపండి 🙏

  • @vijayabhaskaraekula
    @vijayabhaskaraekula 5 месяцев назад +34

    టైటిల్ ఒకటి లోపల ఉండేదంతా మరొకటి చిరంజీవి గారి పేరు పెట్టకపోతే వీడియో ఎవరు చూడరు వ్యూస్ రావని అదే కదా?

    • @koteswararaodasari6428
      @koteswararaodasari6428 4 месяца назад

      That's right aayana peru pettukoni inka sampadistunnaru waste na kodakallara

  • @user-jl8ot4jj3f
    @user-jl8ot4jj3f 4 месяца назад +12

    ఎవర్ని ఎవరు తయారు చేయలేదు ఎవరి తలరాత అయిన రాసేది బ్రహ్మ ఎవరి ప్రయాణం ఎలా సాగును వారికే చెందును మార్గం చూపే వాడు పరమాత్మ చూపిన మార్గాన్ని ధర్మబద్ధంగా అనుసరించడం మనిషి యొక్క కర్తవ్యం అందులో వచ్చే వాటికి గర్వం ఉండకూడదు నేను నేను నేనే నా అనే పదం ఉండకూడదు

  • @rajuyn3173
    @rajuyn3173 4 месяца назад +12

    ఎన్టీఆర్ ఏన్నర్ లాంటి అగ్ర హీరోలు ఉన్న కాలం లో టాలెంట్ తో పైకి వచ్చిన హీరో చిరు... కామెడీ వేశాలు వేసే నీ తాత వల్ల పైకి వచ్చారు అని చెప్తున్నావ్....

  • @syedfayaz842
    @syedfayaz842 5 месяцев назад +14

    Chiranjeevi asalu navadam ledhu

  • @jvsasharma2114
    @jvsasharma2114 4 месяца назад +8

    చిరంజీవి గారు ఎప్పుడు ఆంజనేయుడు. అల్లు అర్జున్ ఎప్పుడు ఆయన ముందు కుప్పిగంతులు వేసే చిన్న కోతి పిల్ల. అల్లు అర్జున్ బతికున్నంత వరకు చిరంజీవి గారి ముందు కొట్టిదంతులు వేస్తూనే ఉంటాడు.

  • @madhavarao6641
    @madhavarao6641 Месяц назад +3

    సుత్తివేలు కి కూడా చిరంజీవి లాంటి అల్లుడు ఉంటే ఇలానే ఫంక్షన్ చేసే వారు 😆

  • @HazarathaiahGaliboina
    @HazarathaiahGaliboina 5 месяцев назад +10

    మీ తాత కూడా చిరంజీవి సినిమాలో నటించాడు, అంతే కాదు అల్లు రామలింగయ్య గారు ఒక మంచి నటుడు మాత్రమే, చిరంజీవి దేశంలో ఉన్ననటులలో టాప్ 10 లో ఉన్నాడు, నీ లాంటి వారు ప్రత్యేక

    • @nramesh4866
      @nramesh4866 4 месяца назад +1

      అప్పుడులో కూడా కామిడి లో మంచి పేరున్న నటుడు. చచ్చిపోయి ముందు కూడా రామలింగయ్య గారి వల్లే ఆడిన సినిమాలు. వున్నాయి. ముందు తెలుసుకోండి.

  • @mallikdonepudi3693
    @mallikdonepudi3693 3 месяца назад +10

    Mr Allu Arjun, your family is zero if Chiranjeevi is not there

    • @JdjdBrhr
      @JdjdBrhr 2 месяца назад

      Their fans are bigger 0 if chiranjeevi and allu family is there or not there

  • @pandutpanu3050
    @pandutpanu3050 4 месяца назад +12

    Hard work chiranjeevi garu mega ⭐⭐⭐⭐

  • @sivaprasad2158
    @sivaprasad2158 29 дней назад +1

    వీడికి మాట్టాడ్డం రాదు. వీడు మెగా ఫామిలీకి సూట్ అవ్వడు..

  • @prakashnaidu7727
    @prakashnaidu7727 5 месяцев назад +11

    మీ తాతయకి అపుడే తెలుసు
    😂😂😂😂😂😂😂😂

  • @godiveerabrahmam6216
    @godiveerabrahmam6216 26 дней назад +2

    అల్లు అర్జున్ గారు మీ మేనత్తను చిరంజీవి గారు చేసుకున్నారు కాబట్టి మీ నాన్నగారి ప్రొడ్యూసర్ గా మీరు హీరోగా ఎదిగారు అదే చిరంజీవి గారు మరో ఇంటి అల్లుడు అయితే ఆ ఫ్యామిలీ ఒక రేంజ్ లో ఎదుగును మీ తాతయ్య గారి కామెడీ యాక్టర్ కానీ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు వాల్ ఫ్యామిలీ ఎందుకు డెవలప్ అవలేదు చిరంజీవి గారి కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన దయవల్ల నువ్వు ఒక రేంజ్ లో ఎదిగావు అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చెయ్

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 Месяц назад +6

    ఏడవ లేక పోయావ్. చిరంజీవి లేకుంటే నువ్వూ లేవు నీ బాబు లేరు

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 4 месяца назад +10

    చిరంజీవి గారు కష్ట పడి వచ్చినాడు

  • @srinivasmandapelly4993
    @srinivasmandapelly4993 Месяц назад +9

    Chirangv సొంత టాలెంట్ వ్యక్తి chirangv వల్లనే అల్లు కుటుంబము పైకి వచ్చినది సినీ రంగం లోకి ఒంటరిగా వచ్చి నాడు

    • @Srcouplevlogs-76
      @Srcouplevlogs-76 Месяц назад

      అంటే అల్లు రామలింగయ్య ఏమీ చెయ్యలేదు చిరంజీవి ముందూ కూడా అల్లు రామలింగయ్య చాల చిన్నోడు.. అంతేనా

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Месяц назад +5

    చిరంజీవి గారి వల్లే అల్లు ఫ్యామిలీకి ఇంత పేరు వచ్చింది రా .

  • @DanaveniGangadhar
    @DanaveniGangadhar 4 месяца назад +21

    కన్ను మిన్ను కానక అహంకారం తో మాట్లాడుతున్నావ్

  • @donsrinu3758
    @donsrinu3758 3 месяца назад +6

    మెంటలోడ లాగా నవ్వుతున్నావ్

  • @sureshkandula6108
    @sureshkandula6108 Месяц назад +5

    నీ తమ్ముడు పరిస్థితి ఏందయ్యా, మరి మీ అన్న పరిస్థితి

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Месяц назад +14

    చిరంజీవి అనే బొమ్మను పెట్టి మార్కెట్లో డబ్బులు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ..ఇది జగమెరిగిన సత్యం..

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Месяц назад +1

    ఈ అబ్బాయి మా టీలు వినటానికి,విస్సుంగ, ఉంది

  • @gpveeranjaneyulu4779
    @gpveeranjaneyulu4779 5 месяцев назад +7

    ఎదవల గురించి పెద్దవాళ్ళ ki ముందే తెలుస్తుంది

  • @AshokkumarThodeti
    @AshokkumarThodeti Месяц назад +3

    Chiru telent undi kaabate meeranta vacharu.kastageevi Chiranjeevi manushullo devodu maa chiru .

  • @jvsasharma2114
    @jvsasharma2114 4 месяца назад +6

    అల్లు అర్జున్ మీ తాత గురించి చెప్పుకోవడానికి ఉంది తప్ప చెప్పుకుంటున్నావు తప్ప నీ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నీ సినిమాలలో ఒక్కటైన పనికి వచ్చే సినిమా ఉందా? చిరంజీవి గారి సినిమాలు అమోఘం అనంతం, ఆశ్చర్యం, ఆనందం కలిగించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో నీటి బొట్టు లాంటి వాడివి నువ్వు. సముద్రం లాంటివాడు చిరంజీవి. సముద్రం ఎంత ఘోషించిన ఊర్లను మంచి వెయ్యదు. అంత సహనం కలిగి ఉంటది సముద్రం. బురద కాలువ కొద్ది నీరు వస్తే ఉప్పొంగి పోతూ ఉంటుంది. బురద కాలు లాగా ఉప్పొంగుతున్నావ్. ఎదవ మీ తాత గురించి మాట్లాడుతున్నప్పుడు మేము మర్చిపోయిన అని చెప్పుకుంటున్న నీకుసిగ్గులేదు.

  • @sreeramnimmagadda7618
    @sreeramnimmagadda7618 Месяц назад +2

    అల్లు రామింగయ్య ముందే గెస్ చేశాడు నీ గురించి

  • @sudhakarkasyap7605
    @sudhakarkasyap7605 2 месяца назад +3

    చిరంజీవి స్టార్ట్ ఐన తర్వాత అల్లుడు గా చేసుకున్నరు రామలింగయ్య

  • @govindarjulukachumarthi3890
    @govindarjulukachumarthi3890 24 дня назад

    Chiru garu Everest ❤

  • @vasugunda2118
    @vasugunda2118 3 месяца назад +4

    అయ్యా అల్లు అర్జున్ గారు ఈ sollu ఈ సారి ఎక్కడా chepaku ... మొదటి సినిమాలో నీ మొఖం చూసుకో... అర్థం aithadi. ఎందుకంటే చిరు గారు లేకపోతే నీకు అదే మొదటి సినిమా మరియూ అదే లాస్ట్ సినిమా...
    ఎంత టాలెంట్ లేకపోతే ఆయన ఈ స్థాయికి eduguthadu...

  • @Ramu-p8i
    @Ramu-p8i 23 дня назад

    Allu Ramalingaiah gaarini cinema field bharinchindhi addukkunte cinema lo avakasalu icharu, Chiranjeevi gaaru alludayyee naaka neekutumbham dasa thirigindhira chetta Allu Arjun.

  • @Hrithikxsrk-x9q
    @Hrithikxsrk-x9q 3 месяца назад +4

    Hallo dosto me rajasthan se hu lakin mane aap logo ke comment padhna tab me ye kha chta hu ki aalu arjun ab bhot badal gaya hai or apne hi purvjo ka apman kar rha hai or ye bhot gamndi ban gaya 😢😢😢😢😢

  • @kanukuntlaravi678
    @kanukuntlaravi678 Месяц назад +2

    చిరంజీవి గారు నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు శకైపాత్రలు చేస్తూ ఆడంగి పాత్రలు చేస్తూ ఉంటావు

  • @saisatya4917
    @saisatya4917 5 месяцев назад +10

    3:25…that sarcastic laugh when AA was talking about CHIRU. This GUNTA NAKKA is laughing as CHIRU is a joke and he hates to make that statement about CHIRU.

  • @srinivasrao3328
    @srinivasrao3328 27 дней назад

    Chala chala baga matladaru allu arjun garu

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 4 месяца назад +5

    Star ayyaina taruvate mee tatagatu atanni alludu chesukunnaru sir

  • @sirisavoju6090
    @sirisavoju6090 23 дня назад

    Chiranjeevi garu mee shirish mida focus petti unte athane pushpa hero ga unde vaademo.... But unfortunately nee mida pettindu focus nuvvu pushpa ayyav sir.. Evaru paina aina interest chupistaro vallu heros aitaru...thats his helping nature.... Ippudu mee talent use chesi mee bros ni hero chey chuddam.
    . Ur talent = ur proud..
    Hence proved.. 😅😅😅

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 5 месяцев назад +6

    అల్లు రామలింగయ్య గారు ఒరిజినల్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ఫిల్మ్ ఫీల్డ్.!!!!!!!!!!!

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Месяц назад

    మీతాత ఒక కమెడియన్ mega స్టార్ మీఏంటి అల్లుడు కావడం మీఅదృష్టం అయనవాళ్లే ఇండస్ట్రీలో మీ గుర్తింపు వచ్చింది

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr 5 месяцев назад +3

    Suman Megastar🌹🌹❤️❤️❤️♥️❤️❤️❤️❤️🌹🌹🌹

  • @chikka2203
    @chikka2203 Месяц назад

    Allu Ramalingaiah garu is a Legend 🙏

  • @anandsekhardandabathina8662
    @anandsekhardandabathina8662 3 месяца назад +3

    ఓయ్,
    మీ తాత చిరంజీవిని అల్లుడ్ని చేసుకోకపోతే, మీరే మెగా ఫ్యామిలీ లో ఉండే వారు కాదు కదా.
    నీకు అర్ధమవుతుందా..........

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 Месяц назад

    Allu Arjun Very Funny and kind heart person

  • @gopikalal4173
    @gopikalal4173 5 месяцев назад +15

    Meghastar potentiality choosi మీ తాత అల్లుడు చేసుకునాడు , మేఘస్టార్ కి ఎవరు సపోర్ట్ అవసరం లేదు, కానీ మీకు మేఘా ఫ్యామిలీ అవసరం 😂😂😆😆😆
    చిరంజీవి గార్ని అవమానం చేసినవాలా క్యారియర్ గోవిందా, గోవిందా

  • @hanumeshbabusangu4343
    @hanumeshbabusangu4343 Месяц назад

    You have frankly ,honestly said what is in your mind ,in the last words you never hesitated to say your defects in the eyes of your grand father... you are the worthy on your own effort....best possible wishes and blessings...

  • @kasinadhvakamulla6280
    @kasinadhvakamulla6280 3 месяца назад +6

    ఆ సుళ్ళ ఏం కాదూ.... అలా అయితే బ్రహ్మానందం కొదుకు, స్టార్ హీరో అయ్యుండేవాడు... ఇంకా ఎంఎస్ నారాయణ, రేలంగి, రాజబాబు కొడుకులు ఎంతో మంది పిల్లలు స్టార్ హీరో లయ్యేవారు.... అంత ఎందుకు ఆల్లు అరవింద్ ఏ హీరో అయ్యే వాడు... చిరంజీవి ది రుచిగా శుచిగా ఉంటుంది అందువల్లే అల్లు రామలింగయ్య అతనిది కోరుకున్నాడు

  • @vastavvastav7865
    @vastavvastav7865 Месяц назад

    గరికిపాటి రాజరావుగారు మాకు మామయ్య అవుతరు😊😊

  • @jayaprakashneereri
    @jayaprakashneereri 4 месяца назад +3

    చిరంజీవి మామ అల్లు రామలింగయ్య అంటారు గానీ , రామలింగయ్య అల్లుడు చిరంజీవి అని కొద్దిమందే అనుకుంటారు, జాతీయ అవార్డు వచ్చేసరికి తన లెవెల్ తను ఎక్కువ చేసి కొంటున్నాడు, కానీ చిరంజీవి గురించి ప్రస్తావించినపుడు అల్లుఅర్జున్ ఒక వికట నవ్వు నవ్వాడు , చిరు ఒక లెజెండ్ , తెలుగు ఇండస్ట్రీలో, ఆయన స్థానాన్ని ఎవరు అయినా భర్తీ చేయడం కష్టం

    • @nramesh4866
      @nramesh4866 4 месяца назад

      అప్పుడు రామలింగయ్య గారి అల్లుడు చిరంజీవి అనేవారు. నాచిన్నతనం లో. అప్పుడు యింత మీడియా లేదు కదా.

  • @ravikumarcheekala8899
    @ravikumarcheekala8899 Месяц назад

    Always talking about EXPENSES like middle class family ❤😂😅

  • @chandrashekar-bb5ps
    @chandrashekar-bb5ps 4 месяца назад +4

    ఇవన్ని జరిగినపుడు నువ్వు పుట్టలేదు కదా ఇవన్ని మీ నాన్న చెప్పింటే బాగుండేది

    • @divyacomputers3021
      @divyacomputers3021 2 месяца назад

      లింగయ్యగారు చిరంజీవి గారికి డాన్స్ నేర్పించారా యాక్టింగ్ నేర్పించారా...... ఈ lafoot గాడి కి చెప్పండి... మంచి సెలక్షన్ చేశారు తాత గారు అంతే రా చిన్న రామలింగయ్యా

  • @chikka2203
    @chikka2203 Месяц назад

    I don't know why people are upset with him... He is talking of his Grand Father🤔.. Who is for sure a Legend 👍

  • @kanchikalpana491
    @kanchikalpana491 5 месяцев назад +4

    Allu Ramaligaiah star hiro na camidian

  • @kothemappaji3181
    @kothemappaji3181 Месяц назад +1

    Chiranjeevi garu tallented kabatti intha paiki vacharu idhi satyam

  • @corexx3773
    @corexx3773 5 месяцев назад +5

    One thing clear, Chiranjeevi became no.1 hero and very successful on his own. Nobody uplifted him, neither Allu Ramalingaiah, it is a wrong notion if somebody thinks that way. Chiranjeevi has paved a way to many people in his family, relatives and industry which is 100% fact, nobody can deny this.

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach Месяц назад +1

    Thumbnail chusi andaru comment chesthunnaru but Allu Arjun speech motham lo Megastar gari chinna mata kuda analedu😢 what is this

  • @muneervathuri8903
    @muneervathuri8903 4 месяца назад +3

    చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు AA.. అల్లురామ లింగయ్య గారు ,అర్జున్ గారు మంచి నటులు మాత్రమే,కానీ అల్లు అరవింద్ గారు ముందుచూపు ఉన్న బిజినెస్ మ్యాన్,ఇక పోతే అర్జున్ మాటల ఆంతర్యం ఏమిటి అంటే మాకు సహకరించిన వారిని మేము మరచి పోము అని కృతజ్ఞత తో ఉన్నాము అని పరోక్షంగా చిరు గారికి చురక వేశారు,అది ఆయన కూడా అర్థం అయ్యింది..ఈ స్క్రిప్ట్ అరవింద్ గారిదా అర్జున్ గారిదా ...
    అవకాశాలు ఇవ్వడం మంచిపనే కానీ దాన్ని నిరూపించు కోవడం కోసం పడే కష్టం ఇంకా గొప్పది...
    మీకు తెలుసో తెలీదో విధి చాలా విచిత్ర మైనది...
    పుష్ప డైలాగ్ ..నీయవ్వ తగ్గేదెలా...
    పవన్ డైలాగ్..ఎక్కడ నెగ్గాలో కాదు
    ఎ క్కడ తగ్గాలో తెలియాలి..
    అర్జున్ పట్ల మెగా ఫ్యాన్స్,పవన్ ఫ్యాన్స్ కే కాదు ప్రజలు కూడా చేదరించు కొంటున్నారు,
    కర్ణుడు ఎంత గొప్పవాడైన అధర్మం వైపు నిలబడ్డాడు..అసువులు బాసాడు...

    • @nramesh4866
      @nramesh4866 4 месяца назад

      చంద్రబాబు వల్ల గెలిచి మీరా మేకపోతు గాంభీర్యం. మరి అలాంటప్పుడు తెలంగాణాలో డిపోజిట్లు కూడా రాలేదు. సిగ్గుండామీకు. దద్దమ్మల్లారా అంటే తెలంగాణాలో మీరు కౌరవులా ముందు తెలుసుకోండి

  • @HariniKoru
    @HariniKoru Месяц назад

    Good speech. He did not insult chiranjeevi garu at all.

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 4 месяца назад +5

    మెగాస్టార్ టాలెంటెడ్ persin

  • @prakashrao5635
    @prakashrao5635 3 месяца назад +1

    Investment allu family for chiranjeevi to mega star ❤

  • @JanakiRamaraju-f7r
    @JanakiRamaraju-f7r Месяц назад

    He is correct. Allu helped talented chiru to become Mega star

  • @pullaramdass3089
    @pullaramdass3089 5 месяцев назад +12

    ఒరేయ్ బాబు
    సుమన్ గారు మటాష్.
    రాజశేఖర్ మటాష్.
    ఉదయ్ కిరణ్ పాపం😢
    ఇప్పుడు నువ్వు.😢😢😢

    • @piyushgolakaram7472
      @piyushgolakaram7472 5 месяцев назад +1

      Antha ledhu em peekaleru

    • @aravindbandala8871
      @aravindbandala8871 4 месяца назад

      ​@@piyushgolakaram7472buddi marakunte paristhithilu marupu thesthundi, Pavan Kalyan pai over action cheyyadam manukovalli

    • @mohankrishna2412
      @mohankrishna2412 4 месяца назад

      🤣🤣🤣🤣🤣

  • @azmathacademy
    @azmathacademy Месяц назад

    Chiranjeevi gaaru, the true definition of SWAYAMKRUSHI. Mega Star ki evari biksha avasaram ledu.

  • @TholemsarveshTholemsarvesh
    @TholemsarveshTholemsarvesh 5 месяцев назад +3

    Karat ga cheppevu allo nice parpamantes

  • @somu3036
    @somu3036 28 дней назад

    తన తాత బర్త్ డే కి లక్షలు ఖర్చవుతాయి అని లెక్క పెట్టేవాడు.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం... దాన ధర్మాలు చేసే మెగాస్టార్ ఎక్కడ. .. రూపాయి ఖర్చుపెట్టి వందరూపాయిలు ఆశించే మీ ఫ్యామిలీ ఎక్కడ..? ఎంత అల్లుడైతే మాత్రం తన కృషితో పైకి వచ్చిన మెగాస్టార్ ఎప్పటికీ గ్రేట్. .. మీ తాతగారికి ఉన్నంత సంస్కారం మీకొచ్చింటే బాగుండేది...🤔🤔

  • @nallamillinagireddy9150
    @nallamillinagireddy9150 5 месяцев назад +5

    Ramcharan superb

  • @Chinnu617
    @Chinnu617 Месяц назад +1

    చిరంజీవి గారు టాలెంట్ చూసి ఫ్యూచర్ ఊహించి అల్లుడు ని చేసుకున్నారు కానీ ఆయన అల్లుడు అని కాదు నువ్వు మెగా ఫ్యామిలీ కి చెందిన వాడివని నీకు పేరు తప్ప ఇంకోటి కాదు అది తెలుసుకో

  • @phanikumard.1915
    @phanikumard.1915 5 месяцев назад +6

    Mega is mega.

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 3 месяца назад +1

    ఒరేయ్ చిరంజీవిగారికి అని వెకిలి నవ్వే నిన్ను … మీ తాత నీపై ఉన్న పనికి రావనే నమ్మకాన్ని భవిష్యత్ లో తప్పక నిజం చేస్తావు. మిడిసిపాటు పడొద్దు బిడ్డా.. వెకిలి నవ్వులొద్దు.

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 5 месяцев назад +106

    అల్లు రామలింగయ్య లేకోపోతే ఈ రోజు సుమన్ మెగా స్టార్ అయ్యేవాడు

    • @swapnasripathuri9223
      @swapnasripathuri9223 5 месяцев назад +14

      Suman ki chiru ki poikana... Chiru hard work mentality we know

    • @Alexander88888
      @Alexander88888 5 месяцев назад

      Pilliki biksham pettani prathi yedhava Megha family medha PADI yedavatame 😆😆🤭

    • @rockingvsurya9592
      @rockingvsurya9592 5 месяцев назад +15

      Bochhu alluvramalingayya yenti ra ...chiru kastam tho megasatar ayyadu ...yevvadi support lekunda paiki vachhina manishi megastar...asalu megastar lekapote ee allu family ki yevadu dekadu kooda

    • @SakkerlaShivashiva
      @SakkerlaShivashiva 5 месяцев назад +9

      సుమన్ వెరీ గుడ్ హిరో ఆల్ టైమ్ మెగాస్టార్

    • @anandhhs7645
      @anandhhs7645 5 месяцев назад +13

      అల్లు రామలింగయ్య గారి లాగే బ్రహ్మానందం గారు కూడా పెద్ద కమేడియన్ కదా ఆఫ్ట్రోల్ ఆయన అల్లుడు (చిరంజీవి గారు )మెగాస్టార్( సారి మీ కన్నింగ్ మైండ్సెట్ ప్రకారం దగా స్టార్) అయినపుడు, అలానే బ్రహ్మానందం గారి కొడుకు కూడా మెగాస్టార్ అవ్వలే...

  • @mulugusarada176
    @mulugusarada176 Месяц назад

    This is too much. Chiranjeevi garu tana hard work to paiki vachaaru. Vaariki film industry lo God father evaroo leru.