Most Popular Netaji Subash Chandrabose Song | Netaji Suabsh Chandrabose song in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Most Popular Netaji Subash Chandrabose Song | Netaji Suabsh Chandrabose song in telugu | A Tribute to Netaji Subash Chandrabose | Akhanda Bharath | Appala Prasadji | Netaji Subash Chandrabose Songs
    For More Videos:
    Join in our Telegram channel : t.me/AkhandaBh...
    Subscribe Now: goo.gl/yJoN6B
    Like our page on Facebook: goo.gl/5NcYsb

Комментарии • 104

  • @sriramnithish3513
    @sriramnithish3513 2 года назад +29

    జన్మించడమే గని మరణమే తెలియని యుగ పురుషుడు సుభాష్ చంద్ర బోస్ గారు ..

  • @koutilyaram9297
    @koutilyaram9297 2 года назад +40

    నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి కోసం చదివాను ఆ రోజు నేను తీసుకున్న మొదటి నిర్ణయం
    జీవితంలో దేశంలో ఉండటం కంటే దేశానికి దగ్గరగా ఉండటం మంచిదని సైన్యంలో చేరాలని ఆ రోజు తీసుకున్న నిర్ణయం కోసం ప్రయత్నించి ఈరోజు ఈ దేశ సైనికుడిగా నేను సేవలందిస్తూ గర్వపడని రోజంటూ లేదు
    జై హింద్.... జై భారత్

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 2 года назад +17

    సాహిత్యం చాలాబాగుంది. సంగీతం అద్భుతం 🙏👍🏻👌🏻

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 2 года назад +11

    గాయకుడు ఇంకా చక్కగా గానం చేసి పాటకు ప్రాణం పోసారు 🙏

    • @AkhandaBharath
      @AkhandaBharath  2 года назад +1

      🙏🏻 ధన్యవాద్🙏🏻

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 5 месяцев назад +1

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is Exciting. The Song is Thrilling. The Lyrics are Inspiring. The Song is Patriotic.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @VedaGeetamNaturalfarming
    @VedaGeetamNaturalfarming 2 года назад +10

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు శతకోటి నమస్సులు 🙏

  • @mallikarjunaraobhyrisetty6640
    @mallikarjunaraobhyrisetty6640 2 года назад +17

    అప్పాల ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనపూర్వక అభివాదములు.

  • @BhanuFighter
    @BhanuFighter Год назад +4

    ఇలాంటి పాటలు మాలాంటి యువతను మేల్కొల్పేవి 👍

  • @మునీశ్వర్నాయక్మూడే

    అప్పల ప్రసాద్ సర్ గారికి హృదయ పూర్వక నమస్కారాలు..హృదయం ఉప్పొంగే పాట..అఖండ భారత్ వారికి,,బృందం అందరికి నమస్కారాలు..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @Adishesusharma
    @Adishesusharma Месяц назад

    Neethji,.... It is a powerful brand
    Sharma from maddetipAlli

  • @kgangareddy3210
    @kgangareddy3210 Год назад

    Bharatmthakl jai jai odeeji kai kai Shibhashchandraboss jai Hindh

  • @BATHULANAGARAJU-gt9ht
    @BATHULANAGARAJU-gt9ht 6 месяцев назад

    Chala thanks sir
    Inthavaruku adevudi songs levu
    Meeku emichhukolemu
    Kani devudipata rasaru

  • @m.sreddy2049
    @m.sreddy2049 3 месяца назад

    Bose..The forgotten hero.
    movie చూడండి.

  • @bodduparameshwar6034
    @bodduparameshwar6034 2 года назад +1

    Eelanti patalu yuvatharaniki eppatikappudu meelanti tyagadanula dwara andinchabadali

  • @harikrishna3128
    @harikrishna3128 2 года назад +1

    ఏ దేశమేగినా ఎందు కాలెడినా
    ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
    పొగడరా నీ తల్లి భూమి భారతిని,
    నిలపరా నీ జాతి నిండు గౌరవము.
    ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
    జనియించినాడ వీ స్వర్గఖండమున
    ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
    నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
    లేదురా ఇటువంటి భూదేవి యెందూ
    లేరురా మనవంటి పౌరులింకెందు.
    సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
    ఓడలా ఝండాలు ఆడునందాక,
    అందాక గల ఈ అనంత భూతలిని
    మన భూమి వంటి చల్లని తల్లి లేదు
    పాడరా నీ వీర భావ భారతము.

  • @Adishesusharma
    @Adishesusharma Месяц назад

    Neetaji,, oka veerudu jananame kani maranam laedu.
    Sharma from maddetipalli

  • @shivakumarpala9484
    @shivakumarpala9484 Год назад

    అప్పలప్రసాద్ గారికి కోటి,కోటి ప్రణామాలు .

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshinformativechannel3747
    @ganeshinformativechannel3747 2 года назад

    Please provide back ground music

  • @prabhakararao_gthrivedi4167
    @prabhakararao_gthrivedi4167 3 месяца назад

    జై భారత్ జై హిందూ జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @MedranoEl
    @MedranoEl 2 года назад

    Hi can you please tell me what Virula is in India? I have seen Virulaha, father of Ravana and PALNATI VIRULA
    KATHA? Can you tell me about Virula please it is my surname. Thanks! Greetings from Guatemala 🇬🇹

  • @rajuarp5250
    @rajuarp5250 Год назад

    👌👌👌👌👌👌

  • @RSwamyRSwamyNDN
    @RSwamyRSwamyNDN 9 месяцев назад

  • @mokasishashikala8353
    @mokasishashikala8353 Год назад

    🙏🙏🙏

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 Год назад

    JAI SUBHAS CHANDRA BOSE

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 года назад +9

    రియల్ స్టార్ మన నేతాజీ✊

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 13 дней назад

    చాలా బావుంది సర్

  • @Pooja.213
    @Pooja.213 Год назад

    I am performing this song

  • @tiruveediharshitha5294
    @tiruveediharshitha5294 2 года назад

    Bolo Barath matha ki jai

  • @khadirunfarhana-ut2pe
    @khadirunfarhana-ut2pe 8 месяцев назад

    Super.really

  • @jananijanmabhoomisociety1063
    @jananijanmabhoomisociety1063 Год назад +3

    చాలా మంచి రచన చేశారు ,గానం కూడా చాలా బాగుంది.జైహింద్, జై బోస్.

  • @jambukaramesh9523
    @jambukaramesh9523 Год назад

    Thanks sar

  • @pallekalam-9630
    @pallekalam-9630 Год назад

    Super song

  • @purinichenuchuram2449
    @purinichenuchuram2449 2 года назад

    Tq

  • @purinichenuchuram2449
    @purinichenuchuram2449 2 года назад

    Jaihind

  • @Karnasivaraj
    @Karnasivaraj 2 года назад +4

    Jai Hind 🚩 Jai Bharat 🇮🇳 my favourite freedom fighter Sri nethaji Subhash Chandra Bose he was founded by Azad Hind fauj .

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 2 года назад +3

    🙏🙏Jai bharathamaatha 🇮🇳 super song 👌✊✊

  • @aspirant_upsc-g7n
    @aspirant_upsc-g7n Год назад

    Jai hind ✊

  • @GandlaAnuradha
    @GandlaAnuradha 5 месяцев назад

    జై హిందు

  • @suryabalireddy3098
    @suryabalireddy3098 Год назад

    జై అకండ భారత్ 🕉

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 2 года назад

    భారత్ మాతకు జయ్

  • @lalitashree4722
    @lalitashree4722 Год назад

    జై హింద్ 🇮🇳

  • @hareeshemmadi9209
    @hareeshemmadi9209 Год назад

    Jai Hind

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @pallekalam-9630
    @pallekalam-9630 2 года назад +1

    త్యాగమూర్తులకు వందనాలు 🙏

  • @balugangaputhra1693
    @balugangaputhra1693 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subashreddypatlolla3861
    @subashreddypatlolla3861 2 года назад +1

    జై హింద్ నేతాజీ

  • @aravindhachari7830
    @aravindhachari7830 Год назад +1

    Super lyrics Song

  • @VS7OFICIAL亗
    @VS7OFICIAL亗 Год назад

    అప్పాల ప్రసాద్ గారి పాదాలను సృషించే అదృష్టం కల్పించాలని, అదేవిధంగా అమోగ్ దేశపతి తమ్ముడుని మనస్పూర్తిగా ఆలింగనం చేసుకునే అవకాశం కల్పించాలి అని ఆఈశ్వరుడిని వేడుకుంటున్నాను

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    మరో శివాజి అనగా ఒక బ్రహ్మ బాబా గా 💯☀️💯రు ❤️ అద్భుతః ❤️ మిగతా బ్రాహ్మణత్వం అందరు పరివారం అంతా ఆయనతో నెంబర్ వారీగా ఆత్మిక అలౌకిక అవ్యక్త...శివాజీలు.....👍

  • @ravikota6711
    @ravikota6711 Год назад

    Bharat mata ki jai hind 🙏

  • @nagendranadh4848
    @nagendranadh4848 2 года назад +1

    Very necessary for the new generation. Good literature and nice picturisation

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 2 года назад

    జై హింద్ 🚩🇮🇳🇮🇳🇮🇳

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад

    సువర్ 👌👌💐🙏జై భారత్ మాతాకీ

  • @xyd297
    @xyd297 2 года назад

    Bharat Mata ki Jai 🙏 netagi 🙏🇮🇳🚩🔥

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 года назад

    వందేమాతరం💪

  • @veerayadhav5952
    @veerayadhav5952 2 года назад

    ❤️

  • @vandhebarathamnewchannel7627
    @vandhebarathamnewchannel7627 2 года назад

    🙏

  • @samathabade6971
    @samathabade6971 2 года назад

    👌👌

  • @ranjithranjith8480
    @ranjithranjith8480 2 года назад

    Real hero real god and my real God 🌹🌹

  • @sangamsrisailam6692
    @sangamsrisailam6692 2 года назад

    జై హింద్

  • @kgangareddy3210
    @kgangareddy3210 2 года назад

    Jay Jay Subhash Chandra Bose vande Mataram Jay Hind

  • @csr2026
    @csr2026 2 года назад +1

    సాంగ్ చాలా బాగుంది.

  • @kgangareddy3210
    @kgangareddy3210 2 года назад

    Jay Subhash Chandra BOS ki Jay Bharat mata ki Jay Vande Mataram

  • @bhajarangbhali4225
    @bhajarangbhali4225 2 года назад

    jo har subhash

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 2 года назад

    🙏🚩

  • @athinarapushivasagar5981
    @athinarapushivasagar5981 2 года назад

    Super song

  • @shivajianthati8211
    @shivajianthati8211 2 года назад

    అద్బుతం

  • @NamastheYuvatha
    @NamastheYuvatha 2 года назад

    చాలా చక్కగా ఉంది...

  • @abhinavaraampavanthezas7317
    @abhinavaraampavanthezas7317 2 года назад

    Good👌👌👌🙏🙏🙏🙏

  • @agniveersdefenceacademy2570
    @agniveersdefenceacademy2570 2 года назад

    Good song

  • @puttusideas449
    @puttusideas449 2 года назад

    Jai hind 🙏🙏