Namaste Sada Vatsala Matrubhume | RSS Prayer Song with Meaning in Telugu | RSS Prarthana Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2017
  • ప్రార్థన | నమస్తే సదా వత్సలే మాతృభూమే | Namaste Sada Vatsala Matrubhume | RSS Prarthana | Rashtriya Swayam Sevak Sangh | RSS Prayer Song with meaning | RSS Prayer Song in telugu | RSS Songs in Telugu | Patriotic Songs in Telugu | Desha Bhakti Patalu
    For Lyrics with Meaning - viswagurubharath.blogspot.com...
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 981

  • @marupurisuman9306
    @marupurisuman9306 3 года назад +375

    మన హిందువులలో ఐక్యత లేనందు వల్ల మన దేశంలో మన దేవాలయాలపై అలాగే హిందువులపై దాడులు జరుగుతున్నాయి.ఓ హిందూ సోదరుడా ఇంకనైన మేలుకో. హిందూ మతం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏.జై శ్రీ రామ్.... జై భారత్ మాతా....

  • @Maddy-cq2vc
    @Maddy-cq2vc 5 лет назад +531

    నా కులం నా మతం నా ధర్మం నా మార్గం హిందుత్వం..నా దేశం నా శ్వాస.. నా దేశం నా మొదటి తల్లి.. జై శ్రీరాం జై భారత్

  • @Karnasivaraj
    @Karnasivaraj 3 года назад +253

    ప్రతి పాటశాలలో జాతీయగీతం తో పాటు ఈ పాటను కూడా విద్యార్థులతో పాడించలని దేశభక్తిని వారి హృదయాల్లో నింపాలని కోరుకుంటూ ఉన్న .జై భారత్ జై హింద్ 🙏🙏🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +6

      🙏

    • @nallurisrkmurthy4458
      @nallurisrkmurthy4458 3 года назад +7

      Curectga chepparu Bathmathaki jay

    • @sridevi1646
      @sridevi1646 2 года назад +6

      Yes

    • @sridevi1646
      @sridevi1646 2 года назад +6

      భారత్ మాట కి జై 🇮🇳🇮🇳🇮🇳
      జై శ్రీ రామ్ 🚩🚩🚩

    • @nagarjunasunkaranam6339
      @nagarjunasunkaranam6339 Год назад +3

      Maaku eeprardna panduranmgarao gaaruchepperu. Bharathmaataaki Jai.teluguveera levaraa.

  • @srivinayakastudiosrinuvide2148
    @srivinayakastudiosrinuvide2148 4 года назад +163

    నా దేశం నా శ్వాస.. నా దేశం నా మొదటి తల్లి.. జై శ్రీరాం జై భారత్

  • @himabindu5715
    @himabindu5715 Год назад +64

    🙏 మనం హిందువులం మనం బంధువులం అన్న నినాదాన్ని జగతికి వినిపించుదాం 🙏

    • @AkhandaBharath
      @AkhandaBharath  Год назад

      🚩🙏

    • @YASHWANTH25691
      @YASHWANTH25691 11 месяцев назад

      super

    • @balraju5591
      @balraju5591 10 месяцев назад +1

      నాకు కూడా ఇలానే ఉంది , కానీ ఎలా వినిపించాలో అర్థం కావటం లేదు అన్నగారు నాకు, 🙏

  • @pvyadav0077
    @pvyadav0077 Год назад +29

    ప్రతి పాఠశాలలో జాతీయ గీతంగా ఈ పాటను చేర్చాలి
    అలాగే
    LKG నుంచి ప్రతి విద్యార్థికి సంస్కృతం నేర్పించాలి
    జై హింద్
    భారత్ మాతా కీ జై🙏

  • @dr.vijayakumargudep1802
    @dr.vijayakumargudep1802 3 года назад +120

    School లో చదువుకునే రోజుల్లో ఈ ప్రార్థన కంఠస్థం గా ఉండేది..తర్వాత మర్చిపోవటం జరిగింది..మళ్లీ నేర్చుకునే అవకాశం ఈ channel ద్వారా వచ్చింది.. ఆ రోజులలో Asifabad లో నాకు నేర్పించిన గౌరవనీయులు శ్రీ .గోపాల కిషన్ రావు వకీలు గారికి మరియు అన్నయ్య దండనాయకుల సురేష్ గారికి సదా కృతజ్ఞత లు..భూమి ఉన్నంత కాలం ఈ ప్రార్థన వర్థిల్లుతుంది

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +1

      మంచి జ్ఞాపకం మతో పంచుకున్నందుకు ధన్యవాదాలు...🙏 అందరికీ షేర్ చేయండి 🙏

    • @mantrarajamgiridhar9471
      @mantrarajamgiridhar9471 2 года назад +1

      అవును నేను కూడా . ...... అసిఫాబాద్ శిశు మందిర్ లో సందీప్ దేశ పాండే గారు శాఖను నిర్వహించేవారు.ఆ రోజులలో క్రమ తప్పకుండ శాఖ కు వెళ్ళేవాన్ని.

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 года назад +94

    నాకు rss ప్రార్థన వచ్చు కానీ దయచేసి ఈ వీడియో ని మల్లీ మళ్లీ వేయండి ఎందుకంటే ఇంకా చాలా మంది వినాలి నేర్చుకోవాలి విదేశీ కుక్కలను తరమాలి , భారత్ మాత కి జై .

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +5

      🙏

    • @sridevi1646
      @sridevi1646 2 года назад +3

      జై శ్రీ రాం 🚩🚩🚩
      జై భారత్ మాట కి 🇮🇳🇮🇳🇮🇳

    • @killisrilaxmi2864
      @killisrilaxmi2864 2 года назад +3

      Correct gaa chepparu

    • @ramsap3667
      @ramsap3667 6 месяцев назад

      Desiyya kukkalu Adani Modi Shah sanka naaku

  • @raghurammankala7451
    @raghurammankala7451 4 года назад +125

    హిందువు గా జీవించు.హిందువుగా మరణించు. హిందువు నని గర్వించు.జై హిందుస్తాన్.జై భారతమాత.

    • @narendervelamakanne6308
      @narendervelamakanne6308 3 года назад

      Super జై బోలో భారత్ మాతాకీ జై

    • @sridevi1646
      @sridevi1646 2 года назад

      జై భారత్ మాట కి 🇮🇳🇮🇳🇮🇳
      జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @ksrgoud1435
    @ksrgoud1435 4 года назад +153

    *_Jai RSS. Jai Modi Sha.. Jai BJP.. Jai Hindh🤝_*

  • @godisgreat3184
    @godisgreat3184 4 года назад +160

    మాతృ భూమి రుణం తీర్చుకొనేందుకు
    ప్రతి హిందువు కదలాలి జై హింద్

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 года назад +25

    ఈ ఒక్క పాట చాలు అఖంఢభారతదేశం కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి దేనితో ఐనా పోరాడటానికి

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +1

      🙏🏻

    • @jaga.y9185
      @jaga.y9185 3 года назад +1

      First manak unna bharatanni kaapadukovatam lo success avvalandi. .

  • @user-cg1zj7sv3b
    @user-cg1zj7sv3b 3 года назад +34

    నా ప్రాణం హిందూ నా ధ్యానం హిందూ ......నాకు దేవుడు ప్రత్యక్ష మై ఏమైనా కోరుకో అంటే నా భారత మత కొరకు ప్రాణాలు ఇచ్చే పని కావాలి అని కోరుకుంటాను.......జై బోల్ భారత్ మాతకి జై జై హిందూ....🚩🚩🚩🚩🚩💪💪💪🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 4 года назад +92

    నా చిన్న వయసు లో నేర్చుకున్న, ఇప్పుడు మర్చిపోయాను. చాలా చక్కగా అర్ధం వివరించారు. భారత్ మాతా కి జై 🙏🙏🙏

  • @rangarajumudundi9604
    @rangarajumudundi9604 Год назад +24

    అసలు సిసలైన దేశభక్తి గేయం 💕🙏🌸భారత్ మాతాకీ జై 🌸🙏

  • @sureshyanmnagandla5789
    @sureshyanmnagandla5789 2 года назад +20

    ఈ ప్రార్థన గీతము 30 సంవత్సరాల తర్వాత వింటున్నాను. నాకు చాలా సంతోషం అయినది. ఈ ప్రార్థనాగీతం నా మొబైల్ కు రింగ్ టోన్ గా పెట్టుకున్నాను. భారత్ మాతాకీ జై

    • @mymymystory4088
      @mymymystory4088 Год назад +1

      Avvatam ledu GA..
      Pls tel me how it's put as a ringtone

    • @tulasiram8047
      @tulasiram8047 11 месяцев назад

      Good work

    • @rrao1949
      @rrao1949 10 месяцев назад +1

      Please suggest where did you get this ringtone

    • @rrao1949
      @rrao1949 9 месяцев назад

      Please advise how to put this as a ringtone

  • @rkpanasala8597
    @rkpanasala8597 3 года назад +25

    జై శ్రీరాం, ప్రార్ధన వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది

  • @sekharreddy192
    @sekharreddy192 5 лет назад +124

    I remember this song for my life time ...
    Ek bharat shrest bharat...
    Bharat mata ki jai

  • @gangadarapallepu7010
    @gangadarapallepu7010 3 года назад +26

    నామాత్ర భూమి. నాప్రాణం భారత్ మాతాకీ జై 🌹🙏🙏

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 3 года назад +16

    నా భారతావని వేద భూమి బంగారు భూమి...నా భూమిని, దేశాన్ని స్మరిస్తూ,ప్రేమిస్తూ,స్తుతించే వారు రతనాల పుణ్య జీవులు...జై,హింద్...🙏💅🎉💐🔱🚩🇮🇳.

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻🇮🇳 వందేమాతం 🙏🏻

  • @chinnap4528
    @chinnap4528 3 года назад +13

    నమస్తే సదా వత్సలే మాతృభూమి. ...... భారత్ మాతా కీ జై

  • @rameshpatel4400
    @rameshpatel4400 6 лет назад +99

    Jai RSS bharath mathaki jai jai hind

  • @sathishravirala7516
    @sathishravirala7516 3 года назад +23

    I'm Proud to be an Hindustani 🚩🚩

  • @Namonamo19502
    @Namonamo19502 3 года назад +24

    🚩🚩jai RSS jai bharath jai Bjp🚩🚩🚩

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +3

      🚩 జై శ్రీ రామ్ 🚩

  • @rajendarreddy9820
    @rajendarreddy9820 6 лет назад +86

    Bharath matha ki jai

  • @jananjohnny1217
    @jananjohnny1217 5 лет назад +59

    The best prayer I've ever did....
    భారత్ మత కి జై....
    జైహింద్

  • @maheshgudikandula3390
    @maheshgudikandula3390 3 года назад +30

    🌸🌹Jai RSS 🌺🌷 jai shree ram 🚩🚩🌹🌷🌺🙏🙏

  • @sreenivasulujallu8667
    @sreenivasulujallu8667 4 года назад +7

    ఆర్ యస్ యస్ లోని నా చిన్నప్పటి రోజులు గుర్తువస్తున్నయి ఈ ప్రార్థన తో మళ్లీ మమ్ములను మెలుకోల్పిన వారికి నా మనస్పూర్తి గా ధన్యవాదాలు, ఆర్ యస్ యస్ లో వేళ్ళి వారు కార్యక్రమాలకు హజరు కాకపోయిన అనివార్యం వల్ల వేరేచోటికి వెళ్ళిన ఎవరైన సరే చచ్చేవరకు ఆర్ యస్ యస్ కరసేవాకులు గుర్తించు కోండి సోదరా! జై శ్రీరామ్ జై హింద్

  • @saikirannethamadoori9325
    @saikirannethamadoori9325 4 года назад +38

    నమస్తేసదావత్సలేమాతృభూమే
    త్వయాహిన్దుభూమేసుఖవ్వర్దితోహమ్
    మహామ‘జ్గలేపుణ్యభూమేత్వదర్థే
    మతత్వేషకాయోనమస్తేనమస్తే || ౧ ||
    ప్రభోశక్తిమన్హిన్దురాష్ట్రా‘జ్గభూతా
    ఇమేసాదరన్త్వాన్నమామోవయమ్
    త్వదీయాయకార్యాయబద్దాకటీయమ్
    శుభామాశిషన్దేహితత్పూర్తయే || ౨ ||
    అజయ్యాఞ్చవిశ్వస్యదేహీశశక్తిమ్
    సుశీలన్జగద్యేననమ్రమ్భవేత్
    శ్రుతఞ్చైవయత్కంటకాకీర్ణమార్గమ్
    స్వయమ్స్వీకృతన్నస్సుగఙ్కారయేత్ || ౩ ||
    సముత్కర్షనిస్శ్రేయసస్యైకముగ్రమ్
    పరమ్సాధనన్నామవీరవ్రతం
    తదన్తస్స్ఫురత్వక్షయాధ్యేయనిష్ఠా
    హృదన్తస్ప్రజాగర్తుతీవ్రానిశమ్ || ౪ ||
    విజేత్రీచనస్సంహతాకార్యశక్తిర్
    విధాయాస్యధర్మస్యసంరక్షణమ్
    పరవ్వైభవన్నేతుమేతత్స్వరాష్ట్రమ్
    సమర్థాభావత్వాశిషాతేభృశమ్ || ౫ ||

  • @modalasrinivas7510
    @modalasrinivas7510 2 года назад +11

    మన హిందువుల్లో ఐక్యమత్యం లేకపోవడం వల్ల హిందూ సాంప్రదాయం మట్టి కలిసిపోతుంది అది జరగకుండా ఉండాలంటే మల్ల రాముడు రావాల్సిందే జై హిందు జై జై హింద్

  • @rameshbasa1708
    @rameshbasa1708 6 лет назад +56

    భారత్ మాతాకీ జైయ్

  • @nagarjunasanju3484
    @nagarjunasanju3484 4 года назад +110

    Comment box lo comment chesthe sari podhu AP & TELANGANA LO vaalu kuda RSS lo join avali Hindu dharamani kaapadali🚩🚩🚩

  • @ramakrishnajaisriram2281
    @ramakrishnajaisriram2281 3 года назад +9

    హిందుత్వమే నా ఊపిరి
    భారత్ మాతాకీ జై
    జై హింద్

  • @veeramallaprashanth4788
    @veeramallaprashanth4788 4 года назад +15

    హిందువు
    అందరికీ బంధువు
    కల్పతరువు
    వేయాలి దరువు

  • @vaishakPK-bd9bz
    @vaishakPK-bd9bz 3 года назад +11

    ವೈಶಾಕ್ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍

  • @richmondlotelugukurradu8280
    @richmondlotelugukurradu8280 Год назад +8

    భారత్ మాతా కి జై 🙏🙏🙏

  • @HariKSamineni
    @HariKSamineni 4 года назад +38

    We use sing this song every day during our Shakas. Vande Mataram, Jai Hind

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 2 года назад +4

    మాకు చిన్నప్పుడు ప్రచారక్ శ్రీ వేణుగోపాల రెడ్డి గారు మొదటి సారి నేర్పారు. భారత్ మాతా కీ జై

  • @veera7381
    @veera7381 11 месяцев назад +2

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ భగవాన్ కీ జయహో జై సనాతన్ ధర్మ కీ జై జై హింద్ జై మోధీ జీ

  • @venkataramanamurthytangudu1404
    @venkataramanamurthytangudu1404 11 месяцев назад +2

    జన్మధన్యమైంది ఈ మహత్తర గీతం వింటే

  • @prasadyelisetti8021
    @prasadyelisetti8021 5 лет назад +31

    jai Sri ram
    jai Hindu
    jai Barth
    jai RSS

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Год назад +4

    భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mallemradhika9635
    @mallemradhika9635 11 месяцев назад +4

    🙏 సహృదయాంజలి జై భారతీమాతాకీ jai💐

  • @busollaramesh753
    @busollaramesh753 3 года назад +3

    జై భవాని వీర శివాజీ

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🚩 జై భవాని వీర శివాజీ 🚩

  • @divinesoul1659
    @divinesoul1659 4 года назад +9

    Proud as student from sarawati vidyamandir.....&RSS.....& ABVP

  • @shivapalagummi9483
    @shivapalagummi9483 5 лет назад +24

    జై సనాతన ధర్మ..భారత్ మాతకి జై

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 года назад +10

    నమస్తే సదావత్సేలే మాతృభుామే🙏

  • @anjibabuyadav8573
    @anjibabuyadav8573 6 лет назад +36

    Barath mathaki jai

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 года назад +19

    I ❤️ RSS. I ❤️ Bjp. జయహో భారత్ 🙏

  • @pkumar124
    @pkumar124 3 года назад +8

    *Om Nama Shivaya*
    *Jai RSS Jai Sri Ram*

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад +1

      🚩 జై శ్రీ రామ్ 🚩

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 11 месяцев назад +2

    🙏🙏🙏 భారత్ మాతా కీ జయహో 🙏🙏🙏

  • @user-ef6rd6cy8d
    @user-ef6rd6cy8d 9 месяцев назад +1

    నమస్తే సదా వత్సలే మాతృభూమే
    భారత మాతాజీ కీ జై

  • @Hanmantkendre
    @Hanmantkendre 4 года назад +10

    Free Hindu mandir 🚩 from Government
    We need Sanatan Dharma Gurukul

    • @AkhandaBharath
      @AkhandaBharath  4 года назад

      🕉️ జై శ్రీ రామ్ 🚩

  • @praveen9753
    @praveen9753 3 года назад +11

    What a meaning ,what a voice,what a religion,jai Hindu ...Jai hindusthan

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      Jai Hind 🇮🇳 Do share and subscribe 🙏

  • @sudhasrinivasarao7563
    @sudhasrinivasarao7563 11 месяцев назад +1

    మీ వంతు కీ నా ధన్యవాదాలు హిందువులను జాగృతం చేయండి

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 3 года назад +7

    అఖండ భారతావనికీ జై

  • @praveenvataka7131
    @praveenvataka7131 3 года назад +15

    I'm proud to be a Indian
    జై బోలో భారత్ మాతాకి జై🙏

  • @hellocreep8986
    @hellocreep8986 4 года назад +12

    Namaste sada vatsale Matribhume eng translation:- O loving Motherland ! I always bow to you. You have brought me up in happiness. May my life, O great and blessed holy land, be laid down in thy cause. I bow to you Mother again and again.
    We the children of the Hindu nation bow to thee in reverence, O Almighty God, we have girded up our loins to carry on thy work . Give us thy holy blessings for its fulfilment. O Lord ! Grant us such might as no power on earth can ever challenge, such purity of character as would command the respect of the whole world and such knowledge as would make easy the thorny path that we have voluntarily chosen. May we be inspired with the spirit of stern heroism, that is sole and ultimate means of attaining the highest spiritual bliss with the greatest temporal prosperity. May intense and everlasting devotion to our victorious organised power of action, by thy Grace , be wholly capable of protecting our Dharma and leading this nation of ours to the highest pinnacle of glory.

  • @mymadlife6992
    @mymadlife6992 3 года назад +2

    భారత మాతకు జేజేలు

  • @patrudurao25
    @patrudurao25 3 года назад +8

    🚩JAI SRI RAMA 🚩BHARAT MATA KI JAI 🚩

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏 Jai Hind 🇮🇳 జై శ్రీ రామ్ 🚩

  • @RAJRAJ-ph5zg
    @RAJRAJ-ph5zg 2 года назад +9

    I studied in shishu mandir used to participate in vargas and rss..goosebumps are coming while listening this..jai hind..akhada Bharath

  • @omkargadge5524
    @omkargadge5524 6 лет назад +25

    Bharat mata ki jay

  • @ramanaraonookala9301
    @ramanaraonookala9301 5 месяцев назад +1

    ఇది హిందూ మత ప్రార్థన కాదు. నీవు పుట్టిన బ్రతుకుతున్న దేశము ను పొగిడే ప్రార్థన. ఈ ప్రార్థన సమస్త మానవావలికి ప్రతి మనిషికి తన మాతృ భూమిని పొగిడే పాట. చాలా ఉత్తమమైనది.

  • @BVKFood
    @BVKFood 5 месяцев назад

    RSS స్కూల్ ప్రతి ఊరి నందు ఉండాలి అప్పుడు చాలా బాగా ఉంటుంది. భారత్ మాతాకీ జై

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 года назад +3

    భారత్ మాత కీ జై💪🚩🙏

  • @jsudhakar8865
    @jsudhakar8865 3 года назад +13

    Jai Bharat 🇮🇳🇮🇳

  • @user-ef6rd6cy8d
    @user-ef6rd6cy8d 9 месяцев назад +1

    నా చిన్నతనంలో మా పాఠశాలలోనే ప్రతి రోజూ శాఖ్ జరిగేది.

  • @hi-techconsultancyservices6745
    @hi-techconsultancyservices6745 2 года назад +2

    నమస్తే సదావత్సేలే మాతృభుామే హిందువు గా జీవించు.హిందువుగా మరణించు. హిందువు నని గర్వించు

  • @srinivasareddy3618
    @srinivasareddy3618 11 месяцев назад +3

    పాదాభివందనం

  • @mannepallyshivaprasad7416
    @mannepallyshivaprasad7416 4 года назад +5

    భారత్ మత కి జై....

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 2 года назад +1

    నాకూ నా హిందూ దేశం నా ధర్మం హిందూ నా హిందూ సోదరులు నా దేశంలో ఎప్పటికైనా ఒక్కటి ఐ తా రూ అని నా బలమైన కోరి కా ఒక్కటి ఐతే ఉంట ది అప్పుడు మరకలు గాని ఇంకో డు వాడు గాని మేము అందరి ని గౌర వి స్తo అంతే కానీ దేశాన్ని మత మార్పిడి చేస్తే నా రూ కతం ఒక్కో డి ని మాపై దాడులకు పాల్పడిన వారిని కూడా నా భారత దేశం లో హిందువు లు ఐక్య త గా ఉంటే ఈ దేశాన్ని తా కే మొ గో డు రాడు భారత్ మా తా కీ జై 🇮🇳జై హింద్ 🚩

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya7318 11 месяцев назад +1

    మన హిందువుల గురించి కరెక్ట్ గా మానసికంగా ,ధైర్యం ను ఇచ్చిన నాయకుడు ప్రాంతాల వారీగా ఎవ్వరూ లేరు.

  • @vineetnaithani8758
    @vineetnaithani8758 4 года назад +7

    हे माँ मेरी मातृभूमि तुम्हारे चरणों में अर्पित मे ओर मेरा ये संपूर्ण जीवन, हेमाँ मेरी तेरी सदा ही जय हो ।।

  • @chkameswarao6323
    @chkameswarao6323 2 года назад +5

    భారత మాతకు జై
    జై హింద్ జై శ్రీ రామ్

  • @kishore371
    @kishore371 4 года назад +1

    Bharath Matha ki jai

  • @polojuravindrachary5569
    @polojuravindrachary5569 2 года назад +3

    💐భారత్ మాతాకీ జై💐

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 3 года назад +19

    This should have been our national anthem.. Haven't seen such praise and commitment towards motherland

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻

    • @sureshshinde2013
      @sureshshinde2013 3 года назад +1

      Dear Mr Srinivas, Will you please forward me the names of only 3 RSS leaders who have taken interest in Freedom Movement for the Mother land, Arrested. Went Jail, or Launched any Freedom Movement against British. because what I know that Dr Hedgewar and Golwalkar Said that No Syamsekes will participate in the Freedom Struggle against British Government.

    • @secularismmyfootjusticefor2782
      @secularismmyfootjusticefor2782 3 года назад +3

      @@sureshshinde2013
      Many freedom fighters received vital assistance from the RSS. Aruna Asaf Ali took asylum in the house of Lala Hans Raj Gupta, and Nana Patil was protected by Pandit Damodar Satavalekar and Sane Guruji stayed with Bhausaheb Deshmukh and Babasaheb Apte.
      On 16 August 1942, at Chimur in Maharashtra, many RSS workers participated directly in a Quit India agitation which resulted in a brutal suppression by the British. Dada Naik, who was also the head of the Chimur RSS branch, was sentenced to death by the British. The Hindu Mahasabha leader Dr N B Khare took up his case with the authorities. Ramdas Rampure, another RSS cadre, was shot dead by the British.
      Confidential reports blamed two persons for these uprisings. One was Dada Naik who, the report said, was 'was largely behind the recent disturbances' and the other was Sant Tukdoji Maharaj, who was closely associated with the RSS, and was suspected to have been involved in disturbances at Chimur. Later Sant Tukdoji Maharaj became one of the co-founders of the Vishva Hindu Parishad (VHP).

    • @jaisimha703
      @jaisimha703 2 года назад

      ​@@sureshshinde2013
      does anyone know why RSS did not participate in Freedom struggle

    • @rbnjdd
      @rbnjdd Год назад

      @@jaisimha703 because they were suspicious of congress intention

  • @nagumadhupatel7049
    @nagumadhupatel7049 4 года назад +4

    భారత్ మాతాకీ జై జై శ్రీరామ్🙏🙏🙏

  • @pothkanurilaxman4455
    @pothkanurilaxman4455 Год назад +2

    ఇది పాట కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి బక్కరి బాధ్యత జై శ్రీరామ్

  • @mekalasivaprasad6727
    @mekalasivaprasad6727 6 лет назад +24

    Jai bharath matha ki jai🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 года назад +7

    NaraNaraana Hindutwam🚩👍 jai sreeraam jai Hindustan Jai Baarat Maataaki 🇮🇳

  • @tulasibabudhandutulasibabu2575
    @tulasibabudhandutulasibabu2575 6 лет назад +13

    Jai rss jai Sri ram

  • @ramubattula819
    @ramubattula819 10 месяцев назад +2

    భారత్ మతాకి జై

  • @ssekhar6528
    @ssekhar6528 4 года назад +5

    Jai Hindu Bharath from Anantapur

  • @nq7267
    @nq7267 3 года назад +9

    Swachamaina naa maathru samstha🙏🙏🙏🇮🇳💪🏻💪🏻💪🏻

  • @vigneshfreshvegetabuls1566
    @vigneshfreshvegetabuls1566 3 года назад +7

    Jai r s s

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 Год назад +1

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి....

  • @reddysreddys1395
    @reddysreddys1395 Год назад +2

    Proud 👏 to be 👏 Sanghee

  • @thotamahesh1650
    @thotamahesh1650 6 лет назад +6

    Jai sri ram

  • @harishkatta1
    @harishkatta1 3 года назад +5

    భారత్ మాతకి జై 🚩✊

  • @a.narendrareddyanr4266
    @a.narendrareddyanr4266 11 месяцев назад +2

    Jai sri Rama jai BJP Jai modhi Jai Hindu Jai RSS

  • @ramuluarige2473
    @ramuluarige2473 6 лет назад +17

    jai Sri Ram

  • @deekshithdadiga9520
    @deekshithdadiga9520 3 года назад +7

    Bharat matha ki jai✊

  • @SatyaNarayana-fn1pc
    @SatyaNarayana-fn1pc 3 года назад +2

    భారత మాతాకీ జై...... జై RSS... 🚩🚩🚩🇮🇳🙏

  • @nageshroyals2786
    @nageshroyals2786 2 года назад +2

    భారత్ మాతా కి జై
    జై శ్రీరామ్

  • @dineshs5058
    @dineshs5058 3 года назад +7

    Bharat mata ki jai 🙏

  • @dharavathbabulalnayak9341
    @dharavathbabulalnayak9341 3 года назад +8

    Jai Hind Jai Bharat mata ki Jai ✊✊

  • @bishnoientertainment7811
    @bishnoientertainment7811 2 года назад +1

    मैं राजस्थान से है 🇮🇳🕉️🇮🇳
    मुझे अच्छा लगा क्या RSS telugu lyrics
    जय हिन्द 🇮🇳🇮🇳
    जय वन्दे मातरम् 🕉️🕉️
    राम राम सा 🙏🕉️

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 года назад +1

    జైశ్రీరామ్ జైభజరంగభలీ🚩🚩🚩
    భారత్ మాతాకీ జైజైజై
    🚩🚩🚩🚩🚩

    • @AkhandaBharath
      @AkhandaBharath  2 года назад +1

      🇮🇳 వందేమాతం 🙏🏻

  • @arjungroupofcompanies9541
    @arjungroupofcompanies9541 5 лет назад +5

    Jai Bharat matha ke jai