Anthya Dhinamulalo... Full Video Song - 3 | Bro.J.Yesobu Garu | Christ Church Pulivendula |

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024
  • Lyrics :- J.Yesobu Garu
    Music :- Gideon Katta Garu
    Singer :- Gideon katta Garu
    Editing. :- J.Eliya
    Producer :- Heavenly God
    పల్లవి:-
    అంత్య దినములలో- క్రీస్తు రక్తముతో - అభిషేకింపబడిన..
    ఓ క్రైస్తవ సమాజమా - ఓ క్రీస్తు సంఘమా..
    ఓ క్రైస్తవ సోదరా - ఓ క్రైస్తవ సోదరీ...
    శరీరాశతో నేత్రాశతో జీవపు డంభముతో...
    జారత్వముతో క్రూరత్వముతో అపవిత్ర బ్రతుకుతో...
    మరణిస్తే నువ్వు మరణిస్తే - ఆరనిగుండమే నీకు తీరని శోకమే
    చరణం 1:-
    ఓ క్రైస్తవ సోదరా సంఘములో నీ భాద్యత నువ్వు మరచి
    నీ ధనమే ముఖ్యం అంటూ - అధికారమే ముఖ్యం అంటూ
    నీ ఆస్తులే ముఖ్యం అంటూ - అంతస్థులే ముఖ్యం అంటూ
    ఓ క్రైస్తవ సోదరా దేవుని సేవను కుటుంభ పాలన విడిచి
    ఈ లోకమే ముఖ్యం అంటూ - వ్యాపరమే ముఖ్యం అంటూ
    నీ కులమే ముఖ్యం అంటూ - నీ పరువే ముఖ్యం అంటూ
    ధనముకోసమే సేవను చేసే యూదా నీలో ఉన్నాడా?
    లోక భోగమును పెంటతో పోల్చిన పౌలు లక్షణం నీ కుందా?
    గమనించుకో సరిదిద్దుకో - గురితప్పకు సోదరా..
    ఓ నా క్రైస్తవ సోదరా..
    "అంత్య"
    చరణం 2:-
    ఓ క్రైస్తవ స్త్రీ నీ భర్తకు లోబడుమన్న మాట మరచి
    బంగారం ముఖ్యం అంటూ - వస్త్రాలే ముఖ్యం అంటూ
    సినిమాలే ముఖ్యం అంటూ - సీరియల్లే ముఖ్యం అంటూ
    ఓ క్రైస్తవ స్త్రీ నువ్ సంఘములో తగ్గింపు స్వభావం విడిచి
    ఆకర్షణ ముఖ్యం అంటూ - మేకప్పులు ముఖ్యం అంటూ
    నీ ఘనతే ముఖ్యం అంటూ - నీ సుకమే ముఖ్యం అంటూ
    దేవుని సేవను పాడుచేసే ఏజెబేలు నీలో వుందా?
    దేవుని మందిరమిడువని అన్న లక్షణమే నీలో వుందా?
    గమనించుకో సరిదిద్దుకో గతి తప్పకు సోదరి...
    ఓ నా క్రైస్తవ సోదరి...
    "అంత్య"
    చరణం 3:-
    ఓ క్రైస్తవ సంఘమ చేయవలసిన సువార్త పనులే మానీ
    ఉపవాసం ముఖ్యం అంటూ - లెంటు దినాలే ముఖ్యం అంటూ
    నీవిందులె ముఖ్యం అంటూ - ఆచారమే ముఖ్యం అంటూ
    ఓ క్రైస్తవ సంఘమ నీలో ఉన్న ప్రేమను నువ్వు మరచి
    సమస్థలే ముఖ్యం అంటూ - స్వస్థతలే ముఖ్యం అంటూ
    సమాధులే ముఖ్యం అంటూ - స్థలాలే ముఖ్యం అంటూ
    క్రీస్తు సంఘమును పాడు చేసే సాతాను నీలో ఉందా?
    సంఘము కొరకే ప్రాణం పెట్టిన క్రీస్తు నీలో ఉండా?
    సంఘములతో ఆత్మ చెప్పిన ఈ మాటలు గమనించు
    ఓ నా క్రీస్తు సంఘమా
    "అంత్య"
    ఈ సువార్త కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులు కావాలంటే ఈ channel ను subscribe చేసి ఈ పాటను అందరికీ share చేసి ఈ సువార్త పనిలో మీరును పాలిభగాస్తులు కాగలరు....
    అందరికీ ప్రభువు నామములో వందనాలు
    🙏🙏🙏🙏

Комментарии • 34

  • @ccp1539
    @ccp1539  Год назад

    ruclips.net/video/FGQkuY5ZHj8/видео.html
    Full Track

  • @vijjukummari3919
    @vijjukummari3919 11 месяцев назад +1

    Songs maind black nice songs

  • @bisinigalluanand66bisiniga62
    @bisinigalluanand66bisiniga62 Год назад +2

    Supaarrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song..........,..

  • @bhnaik3329
    @bhnaik3329 Год назад +2

    చాలా సబ్జెక్టు వుంది సాంగ్ లో అన్నయ.7నిమిషాల లో చక్కగా అర్ధం అవుతుంది అన్నయ .కచ్చితంగా కొన్ని ఆత్మలు రక్షింపబడుతాయి.అన్నయ ఈ సాంగ్ ద్వారా.TQ అన్నయ నాకూ సాంగ్ send చేసినందుకు.god bless you 🎉 and your family. annaya

  • @bhavanimulagaleti8156
    @bhavanimulagaleti8156 Год назад +3

    Elanti anthya dhinallo elanti patalu prajalaki yentho mukyam🙏🙏🙏

  • @grajtpd5645
    @grajtpd5645 Год назад +4

    O...Naa....Christian sodaru laara Follow Jesus please 🙏🙏🙏

  • @rajeshbandari2898
    @rajeshbandari2898 Год назад

    Song kosam kastapadda prati okariki vandanalu 🙏🙏annayalu akka ki simple lyrics chala bagundi

  • @sppcpulivendula
    @sppcpulivendula Год назад +4

    Praise the brother nice song God bless you

  • @cbtpune878
    @cbtpune878 Год назад +4

    Vandanalu annayya 🎉 super super song 🎵

  • @manipallavi8591
    @manipallavi8591 Год назад +4

    పాట చాలా అద్భుతంగా రాశారు, ఎడిటింగ్ ఏలియా గారు చాలా బాగా చక్కగా బాగుంది , గిద్యోను అన్నయ్య గారు సంగీతం చాలా చాలా గ్రేట్

    • @ccp1539
      @ccp1539  Год назад

      Thanks God bless you and your family members 🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathbontha4959
    @bharathbontha4959 Год назад +6

    వందనాలు అన్నయ్య పాట చాలా చాలా బాగుంది. దేవుని మహిమార్థం ఆత్మల రక్షణార్ధo మరెన్నో పాటలు మీ (సంఘము) ద్వారా రావాలని మన తండ్రియైన దేవునికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో ప్రార్థన చేయుచున్నాను.

    • @ccp1539
      @ccp1539  Год назад

      Thanks annaya vandhanaalu God bless you and your family members 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @sivagiri133
    @sivagiri133 Год назад +3

    చాలా బాగా పాడారు.... అన్నయ్యా... చాలా బాగుంది అన్నయ్యా...❤

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 Год назад +4

    Wonderful n greatful bible song . thank u annaiah gaaru. Its useful to present society n world . must watch n share to all

  • @boggitiswarupa5010
    @boggitiswarupa5010 Год назад +2

    🙏🙏👏👍🙌

  • @victorpaul6997
    @victorpaul6997 Год назад +3

    Wonderful song

  • @godjesus4759
    @godjesus4759 Год назад +3

    Super song🙏🙏

  • @strowmanchinna4563
    @strowmanchinna4563 Год назад +4

    (పల్లవి _)
    అంత్య దినములలో క్రీస్తు రక్తము తో అభిషేకిచబడిన
    ఓ. క్రైస్తవ సమాజమా ఓ. క్రీస్తు సంఘమా
    ఓ. క్రైస్తవ సోదరా ఓ. క్రైస్తవ సోదరీ...
    శరీరాశతో నేత్రాశతో జీవపుడంబముతో
    జారత్వముతో కృరత్వముతో అపవిత్ర బ్రతుకుతో...
    మరణిస్తే నువ్వు మరణిస్తే ఆరనిగుండమే నీకు తీరని సోకమే...
    1( చరణము)
    ఓ క్రైస్తవ సోదర సంఘముతో నీ బాధ్యతను మారచి
    నీ ధనమే ముఖ్యం అంటూ అధికారమే ముఖ్యం అంటూ
    నీ ఆస్తులే ముఖ్యం అంటూ అంతస్తులే ముఖ్యం అంటూ
    ఓ క్రైస్తవ సోదర దేవుని సేవను కుటుంబ పాలన విడిచి
    ఈ లోకమే ముఖ్యం అంటూ వ్యాపారమే ముఖ్యం అంటూ
    నీ కులమే ముఖ్యం అంటూ నీ పరువే ముఖ్యం అంటూ
    ధనము కోసమే సేవను చేసే యుదా నీలో ఉన్నాడా?
    లోక భోగములు పెంటతో పోల్చిన పౌలు లక్షనం నీలో ఉందా?
    గమనించుకో సరిదిద్దుకో గురి తప్పకు సోదరా
    ఓ నా క్రైస్తవ సోదర.........
    2( చరణము)
    ఓ క్రైస్తవ స్త్రీ నీ భర్తకు లోబడు అన్న మాట మరిచి
    బంగారం ముఖ్యం అంటూ వస్త్రాలే ముఖ్యం అంటూ
    సినిమాలే ముఖ్యం అంటూ సిరియలే ముఖ్యం అంటూ
    ఓ క్రైస్తవ స్త్రీ నువ్వు సంఘములో తగ్గింపు స్వభావం విడిచి
    ఆకర్షనే ముఖ్యం అంటూ మేకపులే ముఖ్యం అంటూ
    నీ ధనమే ముఖ్యం అంటూ నీ సుఖమే ముఖ్యం అంటూ
    దేవుని సేవను పాడు చేసే ఎజబేలు నీలో ఉందా?
    దేవుని మందిరము విడువని హన్నా లక్షనము నీలో ఉందా?
    గమనించుకో సరిదిద్దుకో గురి తప్పకు సోదరి
    ఓ నా క్రైస్తవ సోదరీ....
    3 (చరణము)
    ఓ క్రైస్తవ సంఘమా చెయవలసిన సువార్త పనులే మాని
    ఉపవాసమే ముఖ్యం అంటూ శ్రమదినాలే ముఖ్యం అంటూ
    నీ విందులె ముఖ్యం అంటూ ఆచారం ముఖ్యం అంటూ
    ఓ క్రైస్తవ సంఘమా నీలో ఉన్న ప్రేమను మరచి
    సమస్యలె ముఖ్యం అంటూ స్వస్థతలే ముఖ్యం అంటూ
    సమాదులే ముఖ్యం అంటూ స్తలాలె ముఖ్యం అంటూ
    క్రీస్తు సంఘమును పాడు చేసే సాతాను నీలో ఉందా?
    సంఘము కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు నీలో ఉన్నాడా?
    సంఘములతో ఆత్మ చెప్పిన ఈ మాటలు గమనించు
    ఓ నా క్రీస్తు సంఘమా..‌
    అంత్య దినములలో క్రీస్తు రక్తము తో అభిషేకిచబడిన
    ఓ క్రైస్తవ సమాజమా ఓ క్రీస్తు సంఘమా
    ఓ క్రైస్తవ సోదర ఓ క్రైస్తవ సోదరీ
    శరీరాశతో నేత్రాశతో జీవపుడంబముతో
    జారత్వముతో కృరత్వముతో అపవిత్ర బ్రతుకుతో
    మరణిస్తే నువ్వు మరణిస్తే ఆరనిగుండమే నీకు తీరని సోకమే........
    G D bless you to all

  • @HunumanthudevunikumarudHunuman
    @HunumanthudevunikumarudHunuman Год назад +3

    🙏🙏🙏🙏🙏👍👍🌹🌹🌹🥰🥰👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏

  • @ADARANAKARTHA2020
    @ADARANAKARTHA2020 Год назад +1

    Praise the lord anna,🙏🙏🙏

  • @prakashprashil
    @prakashprashil Год назад +2

    Track pettandi anna

    • @ccp1539
      @ccp1539  Год назад

      ruclips.net/video/FGQkuY5ZHj8/видео.html

  • @posamtarlikareddy7516
    @posamtarlikareddy7516 Год назад +3

    Song super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏 🙌

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 Год назад +2

    Super song Anna May God bless you all best wishes for you

    • @ccp1539
      @ccp1539  Год назад

      Thanks annaya vandhanaalu annaya bagunara annaya God bless you and your family members annaya 🙌🙏🌹🙏🌹

  • @PothulaMary
    @PothulaMary 6 месяцев назад

    Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🤝💐👌👌

    • @ccp1539
      @ccp1539  2 месяца назад

      Thank you too

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 Год назад +3

    U want to know the TRUST then watch this song . don't miss this . if u miss u will be loser

  • @karuna7891
    @karuna7891 6 месяцев назад

    🙏🤲🧎‍♀️💐💐💐👍👌🌹🌹🌹