వందనాలు తమ్ముడు వెరీ గుడ్ సాంగ్ ప్రపంచాన్ని ఆలోచింపజేసే పాట ప్రపంచాన్ని ఆలోచింపచేసే పాట దేవుడు మీ ద్వారా వ్రాయించటం దేవునికి మహిమ కలుగును గాక. 🙏🙏 మీకు పాడిన వారికి,ఈ పాట కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట శుభములు వందనములు 🙏🙏🙌💐 ఈ పాట ట్రాక్ కూడా ఇవ్వండి తమ్ముడు.. 🙏
మీరు రాసిన ఒక అంత్యదినములలో పాట నన్ను సంపూర్ణ సేవకునిగా చేసింది.. అలాగే అనాధలు song నన్ను tribal areas లో అనేకమంది విధవారాళ్లకు అలాగే అనాధలకు అన్నం పెట్టే సేవకునిగా మార్చింది.. దేవుని కార్యాలు ఇలానే ఉంటాయి.. God bless you అన్న ❤️❤️
Heart breaking song. When people forget the humanity and become like monsters, running away from their responsibility forgetting what our Lord did for us, sacrificing His life , must be very angry with people . This is the biggest tragedy we can see everywhere. No humanity left, no love left, no mercy left in the world. It is very sad to see children suffer like that, yet Our Lord wanted us to love one another. Wonderful song, lyrics, music and Sister Kalpana sang the song with so much pain in her heart. Beautiful message to people . God Bless your ministry abundantly. From Pretoria, South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
వందనాలు అన్నయ్య ఈ పాట చాలా చక్కగా రాశారు. మంచి మంచి పదాలను సమకూర్చారు. నిజంగా ఈ పాట వింటున్నంత సేపు ఏదో తెలియని ఆలోచన. పదేపదే వినాలనిపిస్తుంది. మనిషిని ఆలోచింప చేస్తున్న పాట అన్నయ్య. వందనాలు.🙏
అన్నయ్య వందనాలు దేవుడు అలాగే దేవుడు మరొకసారి మీ గళం నుండి మరి చక్కటి పాటను రాసే విధంగా కృప చూపినందుకు దేవునికి వందనము తెలియజేస్తున్నాను గతంలో కూడా మీరు నటించే ఓ నరుడా అనే సాంగ్ కూడా మాకు ప్రతి పరిచయం చేశారు కాబట్టి దేవుడు ఇంకా మీకు చక్కటి పాటలు మీ గళం నుండి రావాలని తన సేవలో దేవుడు చక్కగా వాడుకోవాలని హృదయపూర్వకంగా వందనం తెలియజేస్తున్నాను అన్నయ్య తుంగభద్ర దైవ అనూక్ 🙏🙏👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
పల్లవి లోకంలో అనాధలు ఎందరో ఉన్నారు అన్నీ ఉన్నా అందరు ఉన్నా ఏడుస్తున్నారు. ఆకలితో అల్లాడుతూ అలమటిస్తు వున్నారు వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు ముక్కు పచ్చలారనీ పసికందులనే చూడు కాటికి కాలు చాపినా రోగులనే చూడు... చూడవా.. నువ్వు చూడవా... ఒక్కసారి నువ్వు చూడవా? చరణం 1 పిల్లలే ప్రాణంగా పిల్లలే బ్రతుకుగా అహర్నిశలు పనిచేసే తల్లిదండ్రుల కష్టం చూడవా? తల్లిదండ్రులను సన్మానించను దేవుని మాట మరచి విదేశాలకే ఎగసిపోతు అనాధలుగా వదిలేస్తావా?.... కష్టమంత నీపై వారు పెట్టుబడిగా పెట్టీ బ్రతుకు తాళలేక ఆత్మ హత్య చేసుకోగా.... ఆ దోషం నీది కాదా? చూడవా? నువ్వు చూడవా? ఒక్కసారి నువ్వు చూడవా? చరణం 2 ప్రమదాల లోనా ప్రాణాలే కోల్పోయిన వారి పిల్లలు అనాధులుగా మారిన వారిని చూడవా ?విధవరాండ్రనూ ఆదరించమను- దేవుని మాట మరిచి నడిరోడ్లపైన వారి బ్రతుకులు చూసి వెళ్ళిపోతున్నావా?... కారు చీకట్లలో- కన్నీటి బ్రతుకు ఝడి లో బంధమే దూరమై బ్రతుకు భారమైనా- వారి బ్రతుకులో నువ్వు కనికరం చూపవా? మధర్ ధెరీసాలా.. నువ్వు క్రీస్తు ప్రేమనే చూపవా? చూపవా?చూపవా? నువ్వు ప్రేమ మూర్తి గా మారవా? చరణం 3 ఆకలి వేయగా అన్నమే దొరకకా కన్నీళ్ళతో కడుపు నింపుకునే బీధల కష్టం చూడవా? అన్నర్దులకు ఆహారమును ఇవ్వమన్న మాటను మరచి భక్తి ముసుగులో దీర్ఘ ప్రార్ధనతో ఉపవాసం చేస్తున్నావా? కొట్టి తిట్టి నెట్టి ఎన్నో నిందలే మోపినా కష్టమంత దోచి బయటకు గెంటి వేయబడగా..... చేసావుగా అన్యాయమే... చూసాడుగా ఆ దేవుడే.. ఉంటాడుగా బీధల తోడుగా ఇస్తాడుగా తన తీర్పునే "లోకంలో"
దేవునికి స్తోత్రం God bless you Anna 🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య 👌👌👌
గాడ్ బ్లెస్ యు బ్రదర్ 🙏🙏 దేవుడిచ్చిన స్వరంతో దేవుని కొరకు పాట పాడిన కల్పన గారికి క్రీస్తు పేరిట వందనములు శుభములు🙏💐🙌
అద్భుతమైన రచన అన్న❤🙏
వందనాలు తమ్ముడు వెరీ గుడ్ సాంగ్ ప్రపంచాన్ని ఆలోచింపజేసే పాట ప్రపంచాన్ని ఆలోచింపచేసే పాట దేవుడు మీ ద్వారా వ్రాయించటం దేవునికి మహిమ కలుగును గాక. 🙏🙏 మీకు పాడిన వారికి,ఈ పాట కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట శుభములు వందనములు 🙏🙏🙌💐 ఈ పాట ట్రాక్ కూడా ఇవ్వండి తమ్ముడు.. 🙏
Annayya song chala bagundi. Janulanu alochimpa jestundi.🙏🙏👌👌👌👌👌👌🙌🏻👏👏👏👏👏👏
🙏🙏🙏 పాట చాలా ఆలోచనాత్మకంగా ఉంది గాడ్ బ్లెస్ యు అన్నయ్య గారు🙏🤲🧎♀️ 💐💐💐
మీరు రాసిన ఒక అంత్యదినములలో పాట నన్ను సంపూర్ణ సేవకునిగా చేసింది.. అలాగే అనాధలు song నన్ను tribal areas లో అనేకమంది విధవారాళ్లకు అలాగే అనాధలకు అన్నం పెట్టే సేవకునిగా మార్చింది.. దేవుని కార్యాలు ఇలానే ఉంటాయి.. God bless you అన్న ❤️❤️
నిజమా బ్రదర్. All glory to God. మన పాటలు, మన మాటలు కంటే మన క్రియలు చాలా ముఖ్యం దేవుడు మనల్ని రక్షించుకుంది అందుకే. పాటలు నిజమైతే ఎంత బాగుంటుంది.
🙏గుడ్ జాబ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🤲🧎♀️💐💐💐
Thank you annaya vandhanaalu annaya bagunara annaya God bless you and your family members annaya
Very meaning full song anna .Elanti anekamaina paata raasi devuni mahimaparichalani korukuntunna.
Good message 🙏
Annayya vandanalu 🙏🙏
Excellent God's song for all . must watch n share to all. Thankful to u annaiah gaaru
Heart breaking song. When people forget the humanity and become like monsters, running away from their responsibility forgetting what our Lord did for us, sacrificing His life , must be very angry with people . This is the biggest tragedy we can see everywhere. No humanity left, no love left, no mercy left in the world. It is very sad to see children suffer like that, yet Our Lord wanted us to love one another. Wonderful song, lyrics, music and Sister Kalpana sang the song with so much pain in her heart. Beautiful message to people . God Bless your ministry abundantly. From Pretoria, South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Good song brother made me to think about needy , may God bless your ministry 🙏
Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐
❤
🙏🏻 సార్ చాలా అద్భుతంగా చక్కగా మంచి భావంతో పాట ఉన్నది గాడ్ బ్లెస్ యు అన్నయ్య 🙏🏻💐
Thank you sir God bless you and your family members sir
Beautiful and heart touching song
🙏🙏🙏👌👌✝️
Super super...God bless you
వందనాలు అన్నయ్య ఈ పాట చాలా చక్కగా రాశారు. మంచి మంచి పదాలను సమకూర్చారు. నిజంగా ఈ పాట వింటున్నంత సేపు ఏదో తెలియని ఆలోచన. పదేపదే వినాలనిపిస్తుంది. మనిషిని ఆలోచింప చేస్తున్న పాట అన్నయ్య. వందనాలు.🙏
Thank you annaya vandhannalu annaya God bless you and your family members annaya
Thank you annaya vandhanaalu annaya God bless you
Super song
అన్నయ్య వందనాలు దేవుడు అలాగే దేవుడు మరొకసారి మీ గళం నుండి మరి చక్కటి పాటను రాసే విధంగా కృప చూపినందుకు దేవునికి వందనము తెలియజేస్తున్నాను గతంలో కూడా మీరు నటించే ఓ నరుడా అనే సాంగ్ కూడా మాకు ప్రతి పరిచయం చేశారు కాబట్టి దేవుడు ఇంకా మీకు చక్కటి పాటలు మీ గళం నుండి రావాలని తన సేవలో దేవుడు చక్కగా వాడుకోవాలని హృదయపూర్వకంగా వందనం తెలియజేస్తున్నాను అన్నయ్య తుంగభద్ర దైవ అనూక్ 🙏🙏👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Okay thanks vandhannalu God bless you and your family members
Thank you annaya garu vandhannalu annaya bagunara God bless you and your family members annaya
Thank you thalli vandhanaalu God bless you and your family members 🙏
Wonderful song Anna garu
Inspirational lyrics🙌👏
Wonderful song sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
Thank you sir God bless you and your family members sir
Alochimpa chese song ,praise God
Song chala bagundi anna vandanalu,
Excellent song annaya😭😭
Super song All Glory to God 🙌👍🙏🙏
Chala baga padav queen😢😢💖💖💖💖💖🥺🥺🥺🥺🥺
Wondder full song anna
Super🙏🙏
Supper song 👌🏻
Super song... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Wonder full song sar
Hat's off Akka heart touching song ❤️
Vandanaalu anna super song music track pampandi
Super🙂🙂🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙌🙌🤝🤝👌👌💐💐
Chala badaga వుంది😢😢
God bless you song mam
Thank you God bless you
Track please
Annaya vasthundhi annaya oka 2 days loo
Lyrics
పల్లవి
లోకంలో అనాధలు ఎందరో ఉన్నారు
అన్నీ ఉన్నా అందరు ఉన్నా ఏడుస్తున్నారు.
ఆకలితో అల్లాడుతూ అలమటిస్తు వున్నారు వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు
ముక్కు పచ్చలారనీ పసికందులనే చూడు
కాటికి కాలు చాపినా రోగులనే చూడు...
చూడవా.. నువ్వు చూడవా... ఒక్కసారి నువ్వు చూడవా?
చరణం 1
పిల్లలే ప్రాణంగా పిల్లలే బ్రతుకుగా
అహర్నిశలు పనిచేసే తల్లిదండ్రుల కష్టం చూడవా? తల్లిదండ్రులను సన్మానించను దేవుని మాట మరచి
విదేశాలకే ఎగసిపోతు
అనాధలుగా వదిలేస్తావా?....
కష్టమంత నీపై వారు పెట్టుబడిగా పెట్టీ
బ్రతుకు తాళలేక
ఆత్మ హత్య చేసుకోగా....
ఆ దోషం నీది కాదా?
చూడవా?
నువ్వు చూడవా?
ఒక్కసారి నువ్వు చూడవా?
చరణం 2
ప్రమదాల లోనా ప్రాణాలే కోల్పోయిన
వారి పిల్లలు అనాధులుగా మారిన వారిని చూడవా ?విధవరాండ్రనూ ఆదరించమను- దేవుని మాట మరిచి
నడిరోడ్లపైన వారి బ్రతుకులు చూసి వెళ్ళిపోతున్నావా?...
కారు చీకట్లలో- కన్నీటి బ్రతుకు ఝడి లో
బంధమే దూరమై
బ్రతుకు భారమైనా-
వారి బ్రతుకులో నువ్వు కనికరం చూపవా?
మధర్ ధెరీసాలా.. నువ్వు క్రీస్తు ప్రేమనే చూపవా? చూపవా?చూపవా?
నువ్వు ప్రేమ మూర్తి గా మారవా?
చరణం 3
ఆకలి వేయగా అన్నమే దొరకకా
కన్నీళ్ళతో కడుపు నింపుకునే బీధల కష్టం చూడవా?
అన్నర్దులకు ఆహారమును ఇవ్వమన్న మాటను మరచి
భక్తి ముసుగులో దీర్ఘ ప్రార్ధనతో ఉపవాసం చేస్తున్నావా?
కొట్టి తిట్టి నెట్టి ఎన్నో నిందలే మోపినా కష్టమంత దోచి బయటకు గెంటి వేయబడగా.....
చేసావుగా అన్యాయమే...
చూసాడుగా ఆ దేవుడే..
ఉంటాడుగా బీధల తోడుగా
ఇస్తాడుగా తన తీర్పునే
"లోకంలో"
Vandhanalu anna 🙏🙏