జగన్ జోలికి వెళితే తాట తీస్తా అసెంబ్లీలో చంద్రబాబు వార్నింగ్ | Chandrababu Addresses YS Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • జగన్ జోలికి వెళితే తాట తీస్తా అసెంబ్లీలో చంద్రబాబు వార్నింగ్ | Chandrababu Addresses YS Jagan | Manamtv Andhra Pradesh

Комментарии • 465

  • @raju-xg7tj
    @raju-xg7tj 3 месяца назад +147

    ఉచిత పథకాలు ఇవ్వకుండా విద్య వెద్యం నీటి సరఫరా , రైతు ను డోవలప్ చేయియాలనీ కోరుకుంటూనాను

    • @dsivakumar4645
      @dsivakumar4645 3 месяца назад +15

      Super 👍 Anna good point chepparu

    • @kalyanikalyani8232
      @kalyanikalyani8232 3 месяца назад +9

      😂😂😂
      ఇదే స్టేట్ మెంట్ ఎలక్షన్స్ టైం లో
      మేనిఫెస్టో లో పెట్టమని ఉచితాలపై ఉచిత సలహా ఇస్తే బాగుండేది కదా పుష్పా...🙄🙄🙄😂😂😂🤣

    • @beemarose4481
      @beemarose4481 3 месяца назад

      1222రీ22 గుట్టు​@@kalyanikalyani8232

    • @sreeramachandrarajualluri4158
      @sreeramachandrarajualluri4158 3 месяца назад

      Tv6😊😊jU​😢😢😢m m n t jk@@kalyanikalyani8232eeeeeeeeeeeeeeeeeeeeeeeeèèèeeèèeèe

    • @NagabhushanamNuthalapati
      @NagabhushanamNuthalapati 2 месяца назад

      À ii ii ko in i 8:38 ​@@kalyanikalyani8232

  • @kanakarajud631
    @kanakarajud631 2 месяца назад +5

    Sir good eveing మంచి పాలన అందించండి మన దేశంలో దాదాపు అందరు కలిసి ఉండాలని కోరుకుంటారు

  • @venkataswamynaidusadanala7540
    @venkataswamynaidusadanala7540 3 месяца назад +44

    ఉచితాలు వద్దు, ఉపాధి ముద్దు 🎉

    • @VenkateswarluChebrolu-l1l
      @VenkateswarluChebrolu-l1l 2 месяца назад +1

      ఉ చితాలు ఒద్ధు సంక్షేమాలు ఒద్దు కేవలం అన్నపూర్ణ 20 రూపాయ లకేభోజనం. అన్నీ.గ్రామాలు పట్టణాలు
      నగరా లలో క్యాంటీన్లు విరివిగా
      nelakollpanlpamdi సిఎం గారు

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 3 месяца назад +23

    ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరులు చేయకుండా పేద విద్యార్థిని విద్యార్థులకు విద్య పేదవారికి ఉచిత వైద్యం ఇచ్చి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు & రాష్ట్ర మంత్రివర్యులు 🙏

  • @usmutnuru666
    @usmutnuru666 3 месяца назад +9

    అయ్యా... CM గారూ...
    బ్రాహ్మిన్స్ కి మేలు చేయండి

  • @vijjuvijji3686
    @vijjuvijji3686 2 месяца назад +10

    మీరు మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాం సార్ మీరు నిత్యం ప్రజల మధ్యే వుండాలి

  • @vignapanaministriespereche4792
    @vignapanaministriespereche4792 3 месяца назад +71

    ముఖ్యమంత్రి గారికి విన్నపం మీరు మంచి పాలన అందిస్తారని ప్రజలందరూ ను మేమును ఆశిస్తున్నాము మీరు ప్రజలకు తండ్రి సమానులు

    • @kavithap3392
      @kavithap3392 3 месяца назад +4

      Get ma h janli machidhichdiplz god blesu jesuscomngi soon trn it u Super video 😊

    • @arjunraojakkamsetti1541
      @arjunraojakkamsetti1541 3 месяца назад

      1and 9th to 😅😅😅😅😅😅4p6k
      ​@@kavithap3392

  • @naikbhavaniramavath5451
    @naikbhavaniramavath5451 3 месяца назад +10

    Jai jagan ji

  • @VijaybabuSirimalla
    @VijaybabuSirimalla 3 месяца назад +56

    ఉచిత పథకాలు కాదు సార్ విద్య వైద్యం తగ్గే మార్గం చూడండి రైతులకి ఉచితంగా ఏమైనా ఇవ్వండి

    • @BhaskarBharskar9899
      @BhaskarBharskar9899 2 месяца назад +2

      ఉత్తరం ఆఫ్ చేసి చూడు

    • @vvpullro2505
      @vvpullro2505 2 месяца назад

      ఈ నాయకుల్ని మీరు విద్య వైద్యం వ్యవసాయం అడగొద్దు , ఈనాకొడుకులవ్యాపారమంతా ఆమూడింటిమీదే

    • @vangasivareddy6197
      @vangasivareddy6197 2 месяца назад

      ​@@BhaskarBharskar9899😊

  • @RegamRosayya
    @RegamRosayya 3 месяца назад +19

    చెప్పిన. హామీలు ఇవ్వండి సార్

  • @buridinarasimharao333
    @buridinarasimharao333 2 месяца назад +3

    హామీలు అమలు చెయ్యండి సార్

    • @koteshwarrao6717
      @koteshwarrao6717 2 месяца назад

      ఎందుకు అంత తొందర

  • @rajasekharv6862
    @rajasekharv6862 2 месяца назад +7

    జై జై జగన్ అన్నా

  • @Hemaraju143Sirigiri
    @Hemaraju143Sirigiri 2 месяца назад +6

    అయ్యన్నపాత్రుడు గారు గౌరవ స్పీకర్ గరికి సంబంధించిన విషయాలు చలాఉన్నాయో అవి కూడ తెలియజేయండి సార్..రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు..

  • @eswarreddysanivarapu4922
    @eswarreddysanivarapu4922 3 месяца назад +37

    మేము కూడా టీడీపీ కోసం చాలా కష్టపడ్డాం కానీ మీకు తెలియదు మేము ఒక పల్లె లో ఉన్నాం కాబట్టి

  • @SanamalaChennaiah-rq5nq
    @SanamalaChennaiah-rq5nq 2 месяца назад

    🎉🎉🎉🎉Jai Jagan Mohan Reddy ANDRAPRADESH 🐅 tiger 🐯❣️🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🎉

  • @VinodKumar-yd3pe
    @VinodKumar-yd3pe 2 месяца назад +3

    జగన్ జనంలో ఉంటాడు

  • @Shaikhameda-f8q
    @Shaikhameda-f8q 3 месяца назад +22

    మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే మగాడు ఎవడు లేడా

    • @MunukolaGovindamma
      @MunukolaGovindamma 3 месяца назад +2

      My brother ap ki cyaptil cheyyamami ceppu bro

    • @majetirambabu9869
      @majetirambabu9869 3 месяца назад +1

      డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తే అన్నీ వస్తాయి

    • @varaprasadaraopoda1283
      @varaprasadaraopoda1283 2 месяца назад

      Cbn gariki telusu mana aalochana enduku.

    • @kudaravallisateeshbabu2780
      @kudaravallisateeshbabu2780 2 месяца назад

      నువ్వున్నావుగా సోదరా.

    • @Rameshpurnaganti
      @Rameshpurnaganti 2 месяца назад

      😂😂😂

  • @AshokkumarYaddanapudi
    @AshokkumarYaddanapudi 2 месяца назад +3

    దేనికి నాయన రికార్డ్ డానసులు eyatanika

  • @SanamalaChennaiah-rq5nq
    @SanamalaChennaiah-rq5nq 2 месяца назад

    Next cm mr JAGANMOHANREDDY 🐅 TIGER 🐯

  • @VijayaGoduguchinthala
    @VijayaGoduguchinthala 2 месяца назад +3

    Jai jagan ❤❤❤

  • @patibandlarajarao3507
    @patibandlarajarao3507 3 месяца назад +2

    Jai jagan jaganannatone memanta joharYSR

  • @YarragorlaSambaSiva-ze2fb
    @YarragorlaSambaSiva-ze2fb 2 месяца назад +3

    సార్ మా రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయకుండా బాండ్లుఇచ్చనటువంటివి ఉన్నాయి ఇప్పుడు వాటిని గురించీ చెప్పండీ సార్

  • @VinodKumar-yd3pe
    @VinodKumar-yd3pe 2 месяца назад +2

    జై జగన్

  • @puthilakshmanarao3359
    @puthilakshmanarao3359 3 месяца назад +2

    Very nice sir Babu gari paripalana super enka munduki manchi manchi ga vundali manavi

  • @hanokangalakurthi6547
    @hanokangalakurthi6547 3 месяца назад +83

    జై జగనన్న 💯💯💯

    • @eswarpenugonda4542
      @eswarpenugonda4542 3 месяца назад +12

      Neeku enni kotlu vachay mundu ninnu interagate cheyyali

    • @madhavisj4877
      @madhavisj4877 3 месяца назад

      ​@@eswarpenugonda4542currect eeyanaku Paytm entha kottaro.inka buddhi radhabba e ycp prajalaki chee

    • @TTG_YT184
      @TTG_YT184 3 месяца назад

      @@eswarpenugonda4542 and the the

    • @nagaSubbareddy-cx1sz
      @nagaSubbareddy-cx1sz 3 месяца назад

      ​@@eswarpenugonda4542Guy😊😅😅😮 2:00 😢😢😮 2:00

    • @boyabaskerbm6572
      @boyabaskerbm6572 3 месяца назад

      K❤
      . Hu hu hu😅😮😢🎉😂​@@nagaSubbareddy-cx1sz

  • @NattaVijayaKumar
    @NattaVijayaKumar 3 месяца назад +21

    ఒరే బాబు ముందు స్కూల్ యూనిఫరీమ్ ఇవండీ

    • @Chinnarao898
      @Chinnarao898 3 месяца назад

      Schoolunifarsm

    • @venkataswamynaidusadanala7540
      @venkataswamynaidusadanala7540 3 месяца назад +1

      ఓరే ఏంటిరా , సభా మర్యాద తెలియని మీ నాయకుడు నేర్పింది ఇదేగా. మారండి రా. మర్యాదగా ఉండండి. గూండా గిరీ మానుకోండి. గౌరవ సభ ఇది. ప్రజాస్వామ్యం పరిరక్షించే వేదిక ఇది.

  • @ShaikLalbi-b2j
    @ShaikLalbi-b2j 2 месяца назад

    భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చిన రాజధాని మార్చకుండా కట్టి మరియు రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఈ 5years సద్వినియోగం చేసుకోవాలని నా సూచన

  • @KolaSatwik
    @KolaSatwik 3 месяца назад +19

    Sir velugonda project పూర్తి చేయాలి ఇది ప్రకాశం జిల్లా వాళ్ళ స్థిరకాల కోరిక సార్

  • @giddalurigangadhar166
    @giddalurigangadhar166 3 месяца назад +6

    Sir very nice message thankq

  • @mokanalini6824
    @mokanalini6824 3 месяца назад +4

    Jai jagan anna❤❤

  • @GundiNagarajuGundi
    @GundiNagarajuGundi 2 месяца назад

    మందులు, మందుకట్టల రేట్లు తగ్గించండి సార్.

  • @Prajakutami-hv8mk
    @Prajakutami-hv8mk 3 месяца назад +6

    సార్ మా 1998 DSC మిగిలిపోయిన 1800మంది వున్నాము నిన్నటి విద్యాశాఖ మంత్రి చేత మోసపోయిన వారము మాకు కూడా MTS గా గుర్తించి మాకు పోస్ట్లు ఇయ్యగలరు సార్

  • @ithamfrancis176
    @ithamfrancis176 3 месяца назад +44

    21 / 21 ఎలా మావ MLA గా పోటి చేసినవాళ్లు ఎవరో కూడా ప్రజలకు సరిగ్గా తెలియదు?

    • @RajaRajashekareddy
      @RajaRajashekareddy 3 месяца назад +3

      5 years aipoindi ,ysrcp kooda odi poindi ,ippatiki theliyadu prajalaku mla GA poti chesinavallu,evaru Ani.

    • @ithamfrancis176
      @ithamfrancis176 3 месяца назад +2

      @@RajaRajashekareddy బ్రదర్ YSRCP లో పార్టీ కోసం పనిచ్చేసిన మరియు ఎప్పటి నుంచో ఉన్నవాళ్లకు పార్టీ టికెట్ ఇస్తూ ప్రజలు కు తెలిసిన వల్లనే నిలబెట్టారు అయినా ఓడిపోయారు. కానీ JSP కి అది ఎలా పొస్సిబుల్ అయింది?

    • @SrinuDevalla-fj8yz
      @SrinuDevalla-fj8yz 3 месяца назад

      Yes 😂

    • @yoganandn7215
      @yoganandn7215 3 месяца назад

      Expecting Change anthe

    • @MohanraoChilukuri
      @MohanraoChilukuri 3 месяца назад

      ఐదేళ్లు ఉప ముఖ్య మంత్రులుగా చేసిన వారి పేర్లు చెప్పండి ! ?

  • @dhanalakashmi4651
    @dhanalakashmi4651 3 месяца назад +17

    సార్ మీరు చాలా బాగా చెప్పారు. మనం గెలిచింది. ఎదుటి వారిని దుషించడానికి కాదు ప్రజలకు మంచి చేయడం కోసం అని మనం అందరం కలిసి గుర్తుపెట్టుకుంటే చాలు విమర్శలు చేసిన వారికి కూడా పని చేస్తాం అని ప్రజలు నమ్మితే. మళ్ళీ ఎలక్షణో
    ప్రజలే. మళ్ళీ గెలిపిస్తరు అదే నిజం అని అందరూ ఉండాలి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madhavacharyvellaturi9533
    @madhavacharyvellaturi9533 2 месяца назад +1

    చెప్పిన పథకాలు ఇవ్వాలి

  • @RamaraoKoredla
    @RamaraoKoredla 3 месяца назад +11

    జగన్. గారిని. ముందుగా కేలికారు

  • @bosureddy1779
    @bosureddy1779 3 месяца назад +7

    సగం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాలు ఉంటామని కలలు కంటున్నాను కానీ ఇందాక ఉండరని

  • @chinababu9047
    @chinababu9047 3 месяца назад +3

    Jai వైఎస్సార్ ❤❤❤

  • @GunturuJaideep
    @GunturuJaideep 2 месяца назад +1

    Jai jaganna100%

  • @KundrapuRambabu
    @KundrapuRambabu 3 месяца назад +5

    రైతుని చూడండి. పెట్టుబడి ఎక్కువ. ఆదాయంతక్కువ. అన్నదాత అడుక్కు తినే పరిస్థితి. అన్నదాత కి అలైతే దేశం అదొగతి పాలవుతుంది

    • @JayaprakashDesula
      @JayaprakashDesula 2 месяца назад

      Annadata ante CBN gariki arppuduu chinna chupe

    • @syamakuriprameela2073
      @syamakuriprameela2073 2 месяца назад

      Antha ledhu le bro ippudu chala change ayindhii rayithulu ki perledhu bagunnaru ippudu.. vallu rate lu penchi penchi vegetables middle class families konaleka pothunnaru present ayithe ok farmers kii .

  • @VijaybabuSirimalla
    @VijaybabuSirimalla 3 месяца назад +2

    సర్ అగ్రిగోల్డ్ డబ్బులు ఈప్పించoడి

  • @padma_1274
    @padma_1274 2 месяца назад +1

    అబ్బా హామీలు అమలు చేయాలి అండి నీతులు చెప్పడం బాగా చెప్తారు EVM లో చెపించారు బాగానే పాస్ ఐనారు

  • @venkataswamynaidusadanala7540
    @venkataswamynaidusadanala7540 3 месяца назад +13

    ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఇప్పుడు వచ్చింది. బీహార్ అప్పుడే డిమాండ్ చేసింది. చంద్రబాబు గారు తలచుకుంటే అవుతుంది.

    • @JayaprakashDesula
      @JayaprakashDesula 2 месяца назад

      Kani CBN gariki kavalasindi SPECIAL pakeji

    • @ravikumarganapathiraju9712
      @ravikumarganapathiraju9712 2 месяца назад

      I think Special status it's not possible, because a rules and regulators any state, they some conditions, like state must be under GDP and low Illiterate, hills area, our article are accepted

  • @bhavanigundra9550
    @bhavanigundra9550 3 месяца назад +5

    Thank you once again baabu gaaru

  • @mobeenashaik260
    @mobeenashaik260 3 месяца назад +1

    Sir meru proof chasukondi sir god bless you sir

  • @rapetinarasing838
    @rapetinarasing838 2 месяца назад +1

    మళ్ళీ ఎలక్షన్ పట్టండి మేమే గెలుస్తాం అని చెప్పండి

  • @mrmunaswamy7872
    @mrmunaswamy7872 3 месяца назад +3

    Textiles weaver ni kuda development cheyandi

  • @eadagottivenkatesh
    @eadagottivenkatesh 3 месяца назад +10

    మంచి పాలన కోసం ప్రజలు మీతో ఏన్ను కున్నారు సార్

  • @shaikmuneer408
    @shaikmuneer408 3 месяца назад +9

    Sir thanks to you sir your thinking good sir

  • @polinaidutammineni9403
    @polinaidutammineni9403 2 месяца назад

    Good evening friends

  • @tailorman72
    @tailorman72 3 месяца назад +6

    ❤super sir❤Jai c b n ❤

  • @vignapanaministriespereche4792
    @vignapanaministriespereche4792 3 месяца назад +26

    దేవుడు మీకు దీర్ఘాయుష్షును ఆరోగ్యమును దయచేయును గాక దేవునికి ఇది మా ప్రార్థన

  • @2277vijaya
    @2277vijaya 2 месяца назад

    వుచితాలు ఇవ్వకండి. ప్రజల్లో క్రమశిక్షణ పెంచండి. దొంగల్ని, రౌడీలను ఊపేక్షించవద్దు.

  • @satheeshgladson7055
    @satheeshgladson7055 3 месяца назад +12

    Municipality employesh nu parmanent cheyyandi pls🙏🏻🙏🏻🙏🏻

  • @pagadalanageshwarrao6786
    @pagadalanageshwarrao6786 2 месяца назад

    Very very good speech Chandrababu Naidu c m

  • @akulakhasim8202
    @akulakhasim8202 2 месяца назад +2

    Video title ki content ki link ledu ..

  • @venkatakrishnagogula1185
    @venkatakrishnagogula1185 3 месяца назад +1

    RUclips headline is different,speech is different😂😂😂

  • @kanapareddisrinu4478
    @kanapareddisrinu4478 2 месяца назад +7

    ఒక వ్యక్తి కోసం ఇంత టైం అవసరమా ఇది పర్సనల్ పాలన మీద ద్రుష్టి పెట్టండి

  • @bobbitesrinivasulureddy2565
    @bobbitesrinivasulureddy2565 3 месяца назад +1

    Jai jagan🎉🎉🎉🎉🎉

  • @chinnamasthan5651
    @chinnamasthan5651 3 месяца назад +2

    JAI JAGANANNA 💚🤍💙🇱🇸🇱🇸🇱🇸

  • @LagmeNaro
    @LagmeNaro 3 месяца назад +115

    అయ్యా బాబు గారు మీరు ఏబీఎన్ ట్యాంపరింగ్ దొంగ ఓటుతో గెలిచారు ప్రజలు కాదు గెలిపిస్తా మా అన్నయ్య నెగ్గిన నెగిపోయిన రెండిట్లో ఎప్పుడూ ఉంటారు జై జగనన్న మంచిగా పరిపాలించండి పేద ప్రజలకు మేలు చేయండి గాడ్ బ్లెస్స్ యు బాబు గారు. 🇮🇳🇮🇳🇱🇸🇱🇸🙏🏻

    • @ASHOKYADAV-mi8ye
      @ASHOKYADAV-mi8ye 3 месяца назад +4

      Correct bro

    • @prasanthd365
      @prasanthd365 3 месяца назад +10

      2019 Lo jagan Anthe chhesaduga. Evm tampering tho

    • @Vijayalakshmi-mk4hg
      @Vijayalakshmi-mk4hg 3 месяца назад

      S​@@prasanthd365

    • @sirajmd2336
      @sirajmd2336 3 месяца назад +7

      2019 Lo Kuda Jagan Alage Gelichi Unte 2024 Lo Babu Gaaru Kuda Alage Gelichi Untaaru Daani Kosam Argues Enduku 2019 Lo Ela Jarigindo 2024 Lo Kuda Ade Jarigindi

    • @chandrababukothapalli5245
      @chandrababukothapalli5245 3 месяца назад

      Apudu emi theyliyadu amayakulu

  • @VinodKumar-yd3pe
    @VinodKumar-yd3pe 2 месяца назад +1

    నీలా గుంట నక్కలా ఉండడు

  • @pangikrishna322
    @pangikrishna322 3 месяца назад +2

    Jai jagan 💙🇳🇮🇳🇮🇳🇮

  • @satyavathidungala1139
    @satyavathidungala1139 2 месяца назад +1

    ఉచితలు వద్దు సర్ ఉచితాలు ఉంటే జంనాలు సోమరి పోతులు అవుతారు

  • @bosureddy1779
    @bosureddy1779 3 месяца назад +1

    ఇలాంటి మాటలతోనే పాలన ముగించేస్తారా?!!!!!!!!!!!!!!

  • @saibabakuchi
    @saibabakuchi 2 месяца назад +1

    హైదరాబాద్ వచ్చి కమిటీలు వేయించి పోయావు. లోలోపల ఏం చేశావో ఏమో?

  • @APPARAJUSANTHOSH
    @APPARAJUSANTHOSH 3 месяца назад +2

    Babu ma telengana lo goduvalu create cheyeku sir.

  • @VADDEVNAGARAJU
    @VADDEVNAGARAJU 3 месяца назад +9

    జై TDP

  • @guruprasadvayyala1806
    @guruprasadvayyala1806 3 месяца назад +3

    We need water for somasila swarna mooki water projects for AP

  • @arifhussain378
    @arifhussain378 3 месяца назад +2

    Respected CM sir I as a citizen of Andhra Pradesh request you to please develop the Andhra Pradesh and solve the unemployment problem and every poor citizen should not live without food financial crises farmers problems as a main issue

  • @eswarreddysanivarapu4922
    @eswarreddysanivarapu4922 3 месяца назад +5

    Jai tdp

  • @mattav.v.satyanarayana4066
    @mattav.v.satyanarayana4066 3 месяца назад

    C B N is a VISION Leader

  • @surendramatta4595
    @surendramatta4595 2 месяца назад

    సార్ బందర్ పోర్ట్ ఫినిష్ చెయ్యండి సార్

  • @vengalaap
    @vengalaap 3 месяца назад

    Request for special status for our Andhra Pradesh state in this good situation for getting development of our state 🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉🎉

  • @SambasivarajuDatla
    @SambasivarajuDatla 2 месяца назад +1

    Uchichtha Hamilu evadhu cm garu Vidya vadyam okti esthi Chalu cm garu

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 2 месяца назад

    జగన్ గారి పాలన కంటే చంద్రబాబు పాలన అద్భుతంగా ప్రజలకు అనుకూలంగా సూపర్ 6 పథకాలు అందిస్తారని ఆశిస్తున్నాము. 🚴

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 2 месяца назад +2

    పాఠశాల భవనాలు నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం. పాఠశాలకు ప్రహారిగోడలు, విద్యుత్ సౌకర్యం, కల్పించడం, 117 జిఒ ద్వారా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను తిరిగి ప్రారంభించి, బలోపేతం చేయడం, 117 జిఒ ను రద్దు చేసి, ఉపాద్యాయులను నియమించడం, చేయండి. తల్లి దండ్రులు గమనించండి అమ్మఒడి, లేదా అమ్మకు వందనం పేరు తో 15వేలు ఇస్తే నిజంగా, మీరు పిల్లలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తన్నారా? పిల్లలు రాసుకోవడానికి కనీసం 5.నోట్ బుక్కులు ఉండాలి. కాని కేవలం ప్రభుత్వ ఇచ్చిన పాఠ్య పుస్తకాలు, ప్లేట్ ఇచ్చి బడికి పంపుతున్నారు. పాఠశాల భవనాలు ఉండదు. మరి పిల్లలు చదువు ఎలా ఉంటుందో ❓! ఊహించండి. ఉచితాలు వదులుకొని మీ పిల్లల భవిష్యత్తు కు పాఠశాల భవనాలు కట్టమని అడగండి. 🙏

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 3 месяца назад +5

    మాటల మాయగాడు చంద్రబాబు పసి పిల్లలకు చెప్పుతాడు వెనక్కి వెళ్లి రాముడు లా చాటుగా ఉండి భామాలు వేస్తాడు.నమ్మడానికి వీలులేదు.

  • @ravikumarganapathiraju9712
    @ravikumarganapathiraju9712 2 месяца назад

    Good speech,

  • @chantichowdary1272
    @chantichowdary1272 3 месяца назад +23

    నీ మాటల్లో అంతా Fake

    • @eswarpenugonda4542
      @eswarpenugonda4542 3 месяца назад

      Mari CM seat neekistaru teesukuni bagu cheyaraduuuuuuu

  • @vadithyachandranaik8012
    @vadithyachandranaik8012 3 месяца назад +10

    జై జగన్న

  • @RAMPRASADVavilapalli
    @RAMPRASADVavilapalli 3 месяца назад +9

    Jai Jagan Anna....,

  • @bullakiranbabu2401
    @bullakiranbabu2401 3 месяца назад +3

    JAI BABU JAI JAI BABU JAI TDP JAI LOKESH JAI PAVAN KALYAN JAI AMRAVATHI JAI JAI AMRAVATHI 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinug8403
    @srinug8403 3 месяца назад +3

    ✌️✌️✌️✌️👏👏👏👏👏

  • @venkatbabji6902
    @venkatbabji6902 2 месяца назад +2

    CBN sir meeru maa hearts 💕 nunchi win ayyaru

  • @SreenivasuluMekala-k1c
    @SreenivasuluMekala-k1c 3 месяца назад +8

    జై జగన్ జైజై జగన్

  • @పులి-స6ఙ
    @పులి-స6ఙ 3 месяца назад +3

    చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని ప్రజలు అంటున్నారు

  • @KANCHUVARAPRASAD-ez2oh
    @KANCHUVARAPRASAD-ez2oh 3 месяца назад +2

    JAI TDP JaiJanasana JAI BJP. Good message Sir 👍👌🌹🌷🌹🌷🌹🌷🌹🙏🙏🙏🙏Congratulations.

  • @vengalaap
    @vengalaap 3 месяца назад

    Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RambabuMarneedi
    @RambabuMarneedi 3 месяца назад +2

    జై చంద్రబాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు

  • @RamuSriramulu-ym9uh
    @RamuSriramulu-ym9uh 2 месяца назад

    Yes. The is. Ok

  • @Ramurock-b6f
    @Ramurock-b6f 3 месяца назад +2

    జై టీడీపీ జైజై చంద్రబాబు

  • @Yashodha-x2m
    @Yashodha-x2m 3 месяца назад +2

    Thank you sir

  • @prathapsundi7024
    @prathapsundi7024 2 месяца назад

    TDP= YSR=BJP

  • @AshokReddyPingili-ze2xp
    @AshokReddyPingili-ze2xp 3 месяца назад +18

    నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన ఆ రోజే ఎన్టీఆర్ గారు. చంద్రబాబు నీచుడు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచిన. వ్యక్తిని ఆనాడే శాపం పెట్టాడు. నీ మామ గారు. తెలుగు రాష్ట్ర ప్రజలు. ఆ పాపం ఊరికే పోదు. కాకపోతే. మొండు ఆయుష్ ఉన్నవారు ఎక్కువ రోజులు బతకొచ్చు. కానీ ఆ దేవుడు ఎప్పుడో ఒకప్పుడు శాపనార్థాలు ఊరికే పోవు దయ్యాలు వేదాల్ని వల్లించినట్లు. ఉన్నది

  • @RameshRamesh-k6x
    @RameshRamesh-k6x 3 месяца назад +4

    జైజగన్ అన్న

  • @kothapuankarao8004
    @kothapuankarao8004 3 месяца назад +9

    చంద్రబాబు గారు చేసే పాలన మంచిగా ఉంది

    • @Banjarahangama
      @Banjarahangama 3 месяца назад

      Neku inka ardham kaledu mundu undi musalla panduga3 😂

    • @VenkateswarluChebrolu-l1l
      @VenkateswarluChebrolu-l1l 2 месяца назад

      @@kothapuankarao8004 జగన్ విలాసపు రు సుడు మరియు ధనపిశాచి ఉ చి త సం క్షేమ పద కాలతో గెలవా లి అని ఆశపడ్డాడు పాపం బెడిసి కొట్టింది . టిడిపి గెలుపు కూడా ఫ్రే పథకాల మేనిఫెస్టో వల్లనే

  • @mannenaresh9748
    @mannenaresh9748 3 месяца назад +9

    జై జగన్ అన్న

  • @SavitrammaBandi-ji4wm
    @SavitrammaBandi-ji4wm 2 месяца назад

    అయ్య వీక్కమాటోవెన పనికిమాలిన మాటలు చాపకుండా టైం వేసిస్టు

  • @bosureddy1779
    @bosureddy1779 3 месяца назад +14

    బాబు పది రోజులు పాలనే అద్భుతంగా అనిపిస్తుంది, మరి ఐదు సంవత్సరాల పాలను ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు

    • @syamakuriprameela2073
      @syamakuriprameela2073 2 месяца назад

      Avunu ippude rape case lu rowdism lu chala jarigayiii asal intha varaku vachi em matlada ledhu action ledhu Inka chudali 5years Ela vuntundhi Ani ...