Anni Mantramulu inde | Annamacharya Sankeertana

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 47

  • @SaiDarbhaSisters
    @SaiDarbhaSisters  2 года назад +4

    Lyrics:
    అన్ని మంత్రములు ఇందె ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
    నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
    కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
    రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
    ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
    ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
    నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

  • @dhanamjayuluputta3800
    @dhanamjayuluputta3800 2 года назад +3

    అన్ని మంత్రములు ఇం దే ఆవహింఛెను అని ఛ క్కటి సంకీర్తన అంత ఛక్కగా పాడి మాకు విని పిం చి నందుకు శుభాభినందనలు,.

  • @gopalakrishnasathyavada99
    @gopalakrishnasathyavada99 2 года назад +1

    చాలా బావుంది. ఓం నమో వేంకటేశాయ 🙏

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 года назад +1

    చాలా చక్కగా పాడారమ్మా.మనోవాంఛా ఫలసిద్దిరసుతు👌👌👌

  • @kamalram3601
    @kamalram3601 2 года назад +1

    Superrrbbbb ga padaruuu madamsss🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathi9563
    @padmavathi9563 2 года назад +1

    Nanna mi iddariki ee ammamma blessings super ga paaduthunnaru

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 2 года назад +1

    చాలా చాలా చక్కగా పాడారు .. బహు అభినందనలు మీ అందరికీ !!

  • @tsribabu6589
    @tsribabu6589 2 года назад +3

    అద్భుతంగా ఉందమ్మా - చాలా బాగా పాడారు - సర్వత్రా విజయోస్తు

  • @vijayarangamperudu2320
    @vijayarangamperudu2320 2 года назад +1

    Yet one more marvel from both of you. Mukkoti Ekadasi shubhakankshalu

  • @manjushapandrangi4641
    @manjushapandrangi4641 2 года назад +1

    Awesome performance 👏 👌 🙌 ❤️

  • @thoutamsambamoorthy19
    @thoutamsambamoorthy19 2 года назад +1

    చాలా శ్రావ్యంగా గానం చేశారు

  • @sansri68
    @sansri68 2 года назад +1

    Superr dears. Om.namo venkatesaya

  • @saritharm982
    @saritharm982 2 года назад +2

    God bless you ❤ ❤

  • @brahmeswararaotadikonda2315
    @brahmeswararaotadikonda2315 2 года назад +1

    చాలా బాగుంది.

  • @damodaramtekuru6235
    @damodaramtekuru6235 2 года назад +1

    Very nice presentation.

  • @padmajachalla9199
    @padmajachalla9199 2 года назад +1

    You both are super

  • @EKK1969
    @EKK1969 2 года назад +1

    ఓం నమో వేంకటేశాయ!! ఓం నమో నారాయణాయ!!
    అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ శుభదినాన ఆ నారాయణుని స్తుతిస్తూ మీరు గానం చేసిన ఈ భక్తిగీతం అమోఘం, అజరామరం. మీకు నా అభినందనలు, ఆశీర్వచనాలు.

  • @adirajuramanihymavathi6174
    @adirajuramanihymavathi6174 2 года назад +1

    భోగి శుభాకాంక్షలు 💐💐 ఈభోగి మీ అందరికీ సకలశుభాలు అష్టైశ్వర్యాలు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభోదయం 💐
    చాలా శృతిపక్వంగా పాడారు తల్లీ👏👏❤️ ఇంకా ఇటువంటి కీర్తనలెన్నో మీరు సాధన చేసి మాకోసం అప్ లోడ్ చేయాలి🙏

  • @krishnasflute4100
    @krishnasflute4100 2 года назад +1

    Excellent 🥰👏👏

  • @lakshmidev7136
    @lakshmidev7136 2 года назад +1

    Superb rendition on Vaikunta Ekadashi.
    God bless you both !!

  • @jknaidu7976
    @jknaidu7976 2 года назад +3

    So melodious

  • @adityapoluru6157
    @adityapoluru6157 2 года назад +1

    అద్భుతం.. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. 😊

  • @garrepallysandhyarani5442
    @garrepallysandhyarani5442 2 года назад +1

    Excellent

  • @surawiarchanareddy1865
    @surawiarchanareddy1865 2 года назад +1

    om namo lakshminarayanaya

  • @prabhakarkatabathula9832
    @prabhakarkatabathula9832 Год назад +1

    Gathasudhitho padalu athamayyetulu vinasompuga baaga paadaru.good.dr.k.prabhakar.M.A.,PhD.,

  • @suryanarayanakolachena8762
    @suryanarayanakolachena8762 2 года назад +1

    Very nice, fluent and classic.

  • @sureshveligatla3041
    @sureshveligatla3041 2 года назад +1

    పండుగ రోజు ఉదయాన్నే వెన్నెల లాంటి వేంకటేశుని మంత్ర ఝరిలో తడిసి ముద్ద అయ్యాను. ఆ స్వర ఝరిని కురిపించిన మీకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు. 👍👍👍

  • @jayathi-mahathi1590
    @jayathi-mahathi1590 2 года назад +1

    Super sisters

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 года назад +1

    🙏🌷ఓం నమో నారాయణాయ 🌷🙏

  • @kotaprasuna8771
    @kotaprasuna8771 2 года назад +1

    Wonderful singing 💐👏👏👌

  • @Chaya4sa
    @Chaya4sa 2 года назад +1

    melodious

  • @Bharathi.j.p
    @Bharathi.j.p 2 года назад +1

    Very soothing, God bless you both..

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 2 года назад +1

    🙏🙏🙇

  • @krishnachaitthanyaat9232
    @krishnachaitthanyaat9232 Год назад +1

    అద్భుతం

  • @joemani6371
    @joemani6371 2 года назад +1

    ఓం నమో నారాయణాయ 🙏

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 10 месяцев назад

    👌👌👌👌

  • @kollibalakrishna314
    @kollibalakrishna314 2 года назад +1

    Nice

  • @srilakshmistudiovplvempall3240
    @srilakshmistudiovplvempall3240 2 года назад

    lyries akka

    • @SaiDarbhaSisters
      @SaiDarbhaSisters  2 года назад

      Added lyrics in description and also in the comments and pinned it for quick reference.

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr8334 2 года назад +1

    Excellent