అనాధకు పునర్జన్మ ను కల్పించిన ఈ నాలుగో సింహమే సూపర్ ఉమేన్...

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025
  • వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి సూపర్ ఉమెన్ గా అభిమానుల ఆదరణ పొందినటువంటి యాక్టర్ లిరిషా గారు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సెలెబ్రటి పునర్జన్మ ఛాలెంజ్ లో భాగంగా ఆశ్రమం ఆధ్వర్యంలో చేరదీసిన మానసిక వికలాంగుడైనటువంటి సంజయ్ కు పెరిగిన జుట్టు, గడ్డాన్ని తొలగించి అతనికి స్నానం చేయించి కొత్తబట్టలు అందజేసి అతని చేత కేక్ ను కట్ చేయించి అతనికి పునర్జన్మ ను కల్పించడం జరిగింది.అనంతరం అభాగ్యంలందరికి అన్నదాన కార్యక్రమన్ని నిర్వహించి..వారి బాగోగులు తెలుసుకొని.. సరదాగా వారితో కలిసి డాన్స్ చేశారు.ప్రతిఒక్కరు కూడ ఇలాంటి అభాగ్యులకు సహయం అందించాలని ఈరోజు తన చేతులమీదుగా ఒక వ్యక్తికి పునర్జన్మను కల్పించడం చాల సంతోషంగా ఉందని ఇంత మందిని కంటికి రెప్పల కాపాడుతున్న ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి ఇందిరా దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
    #share #love #emotional #telugu #helpingothers #like

Комментарии • 32

  • @kvkumarreddy2913
    @kvkumarreddy2913 12 дней назад +8

    గిరి అన్న నువ్వు అలాంటి వారికి గుడిలో లేని ఒక దేవుడివి నీ పాదాలకు శతకోటి దండాలు అన్న

  • @a.yadhammayadav6942
    @a.yadhammayadav6942 12 дней назад +9

    గిరి అన్న యువర్ రియల్ హీరో❤❤❤

  • @badri9643
    @badri9643 12 дней назад +10

    మేడం గారిది గొప్ప మనసు సార్ మీది కూడా గొప్ప మనసు అన్నయ్య

  • @Yourchoice8881
    @Yourchoice8881 12 дней назад +8

    అన్న నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకోవాలి రియల్ హీరో 🙏🙏

  • @gajulapraveen130
    @gajulapraveen130 5 дней назад

    మేడం గారిది గొప్ప మనసు మీకు కూడా ధన్యవాదములు 🙏🙏

  • @ratansinghrajuputh2714
    @ratansinghrajuputh2714 12 дней назад +4

    Super meadam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 7 дней назад

    Giri, annagaru, 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mjkcreationsctr8974
    @mjkcreationsctr8974 3 дня назад

    Medam me manchi manasuku yellapudu manchi jaragali jaruguthundhi kuda aa deveni devanalatho parents aseewardham tho. Asrmam team variki naa dhanyavadalu

  • @RameshK-o2h
    @RameshK-o2h 7 дней назад

    Anna nuvuu real god anna

  • @GandhamRamadevi-x7p
    @GandhamRamadevi-x7p 7 дней назад

    అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు నూరేళ్ళు బ్రతికలి అన్న

  • @Nisha-xt7ov
    @Nisha-xt7ov 11 дней назад +1

    Super madam .🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 12 дней назад +1

    Hats of your kindness.. keep it up

  • @GandhamRamadevi-x7p
    @GandhamRamadevi-x7p 7 дней назад

    గట్టు అన్న అంటే కొండ గట్టు హన్ మాన్ గిరి అంటే అరుణాచల గిరి అనట్టు అన్న నీ కు దండం

  • @Bswapnaswapna-y4c
    @Bswapnaswapna-y4c 7 дней назад +1

    🙏🙏🙏🙏

  • @pilliravinder-4842
    @pilliravinder-4842 7 дней назад

    గట్టు.. అన్న నె devudu🙏🙏

  • @krishnapasula4956
    @krishnapasula4956 12 дней назад +1

    Super. Anna

  • @LalsinghM
    @LalsinghM 12 дней назад +1

    Happy birthday🎂🎉🎉🎁❤❤❤❤

  • @shadullahmohammad6159
    @shadullahmohammad6159 12 дней назад +1

    Namste giri anna bijnoor anedi uttar pradesh oka jilla

  • @Suresh_12345-b
    @Suresh_12345-b 12 дней назад +1

    Super అన్న

  • @StefenV-u9w
    @StefenV-u9w 12 дней назад +1

    E kalom lo elente vedieo,s avaru chustharu chappandi 🥺🥺🥺

  • @narisekrishna283
    @narisekrishna283 8 дней назад

    Supar Women

  • @Mumma-f8q
    @Mumma-f8q 11 дней назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @subbarao6153
    @subbarao6153 9 дней назад

    అన్న అడ్రస్ యెక్కడ

  • @TippireddyVenkatreddy
    @TippireddyVenkatreddy 7 дней назад

    ❤❤❤❤❤❤

  • @srinubhukya6853
    @srinubhukya6853 8 дней назад

    😭😭😭👏👏

  • @yadagirimudirajyadagiri6789
    @yadagirimudirajyadagiri6789 7 дней назад

    🚩🙏🙏🙏

  • @SahilooGangla
    @SahilooGangla 5 дней назад

    🚩🚩🚩❤❤❤

  • @pujari.sreenivasulusreeniv2970
    @pujari.sreenivasulusreeniv2970 8 дней назад

    హలో మేడం నమస్కారం మేడం నమస్కారం సార్ నాకు రిప్లై ఇవ్వండి మేడం

  • @MudumalaHosain
    @MudumalaHosain 12 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @Amangalboys-rb5eu
    @Amangalboys-rb5eu 12 дней назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SahilooGangla
    @SahilooGangla 5 дней назад

    😢😢😢😢