Chandamama Ravo-Annamacharya Kirthana-Chakravakam ragam-Smt S.Janaki, Sri. G.Balakrishna Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2024

Комментарии • 22

  • @koruprolutrinadha3808
    @koruprolutrinadha3808 Месяц назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @mynotebook4941
    @mynotebook4941 3 месяца назад

    చందమామ రావో జాబిల్లి రావో
    కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥
    నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
    నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
    జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
    ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥
    తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
    కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
    కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
    నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥
    సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
    నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
    విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
    సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥

  • @sheelakrish872
    @sheelakrish872 2 месяца назад

    అద్భుతః 🙏🙏🙏🙏

  • @laxmibhirat107
    @laxmibhirat107 2 года назад +1

    Chala bagundi ee keerthana..chala Madhuram ga padaru

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    నాకు నచ్చిన చిత్రం :
    అన్నమయ్య కీర్తన ఆలపిస్తుంటే ...
    బుద్ధిగా మఠం వేసుకొని కూర్చుని ,,
    ఆసక్తిగా చూస్తూ వింటున్న " చిన్నారి. వెంకన్న బాబు " యొక్క బాపు చిత్రం . __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, తెలుగు పండిట్ ,, హైస్కూల్ ,, పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా .

  • @veerabhadraraoseelam2175
    @veerabhadraraoseelam2175 4 года назад +5

    chanda maama raavoo jaabilli raavoo
    kundanapu paidikoora vennapaalu theevoo
    nagumoomu chakkanayyaku naluva puttinchina thandriki
    nigamamulandundee appaku maa neelavarnuniki
    jagamella eelina swamiki chakkani indiramaganiki
    muguriki modalaina ghanuniki maa muddula murari baaluniki ||
    telidammi kannulametiki manchi tiyyani maatala gummaku
    kaliki cheetala kodeku maa kathalakaari eeebiddaku
    kulamuddarinchina patteku manchi gunamulu kaligina kodeku
    niluvella nindaboyyariki navanidhula chuupula chuche sugununaku ||
    surala gaachina dhevaraku chunchu garudunekkina gabbiki
    neravaadhi buddhula peddaku maa neetu chethala pattiki
    virula vintivaani ayyaku veeveelu ruupula swamiki
    siriminchu neravaadhi jhaa naku maa sree veenkata naadhuniki ||

  • @vinodkumar-fk5kd
    @vinodkumar-fk5kd 2 года назад +1

    Govinda govinda 🙏🙏🙏🙏🙏

  • @sreenivasareddy.d1518
    @sreenivasareddy.d1518 2 года назад

    మృదు మధుర గానం 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏

  • @vijayalakshmipanguluri8932
    @vijayalakshmipanguluri8932 2 года назад

    namo venkatesaaya🙏🙏

  • @bvramana2473
    @bvramana2473 9 месяцев назад

    😮

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 2 года назад

    My favourite song

  • @garapatibharatchandar179
    @garapatibharatchandar179 4 года назад

    Amazing Beautiful Lovely Melodious Voice. Pleasant Music Beautiful Lyrics 🙏💐🌹🌷

  • @santoshkumarrajualluri1512
    @santoshkumarrajualluri1512 4 года назад +2

    have been looking for this thanqq

  • @jayantisatyanarayanasastry1624
    @jayantisatyanarayanasastry1624 3 года назад +4

    ఈ కీర్తనకు ఈ ట్యూన్ సమకూర్చినవారు సంగీత సామ్రాట్ స్వర్గీయ 'ఎమ్మెస్ బాలసుబ్రహ్మణ్య శర్మ' గారు. ఆయన కూడా కొన్ని అన్నమాచార్య కీర్తనలను ట్యూన్ చెయ్యడం జరిగింది. అందులో ప్రశిద్ధమైనది 'కొండలలో నెలకొన్న....' కాగా ,ఈ కీర్తన, "అప్పని వరప్రసాది...."వంటివి కూడా మరి కొన్ని ఉన్నాయి. ఈ అప్లోడ్ లో ఆయన పేరు విస్మరించడం ఆయన అభిమానులకు బాధాకరం

    • @ramasas3
      @ramasas3 2 года назад

      ధన్యవాదములు సత్యనారాయణ శాస్త్రి గారు! నేను ఈ వివరం కోసమే చూస్తూ ఇక్కడకి వచ్చాను. ఈ పాట ఎంత అందమైనదో ఆ వరస దానికి మరింత అందాన్నిచ్చింది.🙏

    • @bharathgk5884
      @bharathgk5884 Год назад

      Sir ongole vaaru kada sir msb

  • @malathiogirala312
    @malathiogirala312 4 года назад

    Excellent singing

  • @mallikarjunavaraprasad2177
    @mallikarjunavaraprasad2177 5 лет назад +14

    చందమామ రావో జాబిల్లి రావో
    కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥
    నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
    నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
    జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
    ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥
    తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
    కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
    కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
    నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥
    సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
    నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
    విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
    సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥