Surekha garu, Namaskaralu. "Endari Ventala egemu" ee keerthana lyrics vunte Upload cheyyagalarani vignapthi. Sung by Sri Vedavyasa Ananda Bhattar, in Nadanamakriya Ragam Thank you
అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య || అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య సంతసాన చెలువొందే సనకసనందనాదు- లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య || బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు హరిమీద విన్నవించె అన్నమయ్య విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య || అందమైన రామానుజ ఆచార్యమతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె అందరిలో తాళ్ళపాక అన్నమయ్య || అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య ||
అమోఘమైన కీర్తనలు.
Om NamO Venkatesaya..Dhanyqvadamulu Sir.Namo Annamaiah..❤🎉😊 09.07.24 🙏
Meerupadina kirthanalu swamivarikisamarpinchinapadapadmala annattu guruji
అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
appani varaprasadi annamayya
appasamu make kaladannamayya
amtatiki elikaina adinarayanu tana
amtaramgana nilipina(penu) annamayya
samtasana cheluvomde sanakasanamdanadu-
lamtativadu tallapaka annamayya
birudu tekkemuluga pekkusamkirtanamulu
harimida vinnavimche annamayya
virivigaliginatti vedamula arthamella
arasi telipinadu annamayya
amdamaina ramanuja acharyamatamunu
amdukoni nilachinadu annamayya
vimduvale makunu srivemkatanathuninichche
amdarilo tallapaka annamayya
చాలా బాగుంది
Surekha garu, Namaskaralu. "Endari Ventala egemu" ee keerthana lyrics vunte
Upload cheyyagalarani vignapthi.
Sung by Sri Vedavyasa Ananda Bhattar, in Nadanamakriya Ragam
Thank you
సకల లోకేశ్వరులు సరుసఁ జేకొను వాడు
అకలంకముగ పుష్పయాగంబు
వివిధ పుష్పములతో వేదఘోషములతో
అవల దిరువాముడియు నంగనలయాటతో
కవివందినుతులతో కమ్మపూజలతోడ
నవధరించీ పుష్పయాగంబు
కప్పురపుటారతులు ఘనచందనముతోడ
తెప్పలధూపముల తిరువందికాపుతో
వొప్పుగఁ బణ్యారములు వొగి పెక్కు వగలతో
అప్పడందీ పుష్పయాగంబు
తగు చత్రచామర తాంబూలములతోడ
పగటుతో నీరీతి పదిపూజలందుకొని
జిగిమీరె చూడరే శ్రీవేంకటేశ్వరుని
అగణితంబగు పుష్పయాగంబు
సకల లోకేశ్వరులు సరుసఁ జేకొను వాడు
అకలంకముగ పుష్పయాగంబు
నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి
పరమాత్మునికి నిత్య పూజలివిగో
తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీఠమట
కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని
పలుకే మంత్రమట పాదయిన నాలుకే కలకల మను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు
గమన చేష్టలే అంగరంగ గతియట తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలబట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయునికి
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
చరణం1:
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిలమునులకు
అదే చూడుడు, అదే మ్రొక్కుడు
అదే చూడుడదే మ్రొక్కుడానందమయము
చరణం2:
చెంగటనల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
చరణం3:
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటాపతికి సిరులైనవి
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె
ఎగసినగరుడని యేపున'ధా'యని జిగిదొలకచబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు గగనము జగములు గడగడ వడకె
బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించినను
సరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగె
పల్లించిననీపసిడిగరుడనిని కెల్లున నీవెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వేంకటరమణ
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం
నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం
Beautiful & Divine rendition Dhanyavaddhamulu 🙏🙏🙏
అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
విన్నపాలు వినవలె వింత వింతలు | పన్నగపు దోమ తెర పైఎత్త వేలయ్యా ||
|| తెల్లవారె జామెక్కె దేవతలు మునులు | అల్లనల్ల నంతనింత నదిగోవారే |
చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు | మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్య ||
|| గరుడ కిన్నర యక్ష కామినులు గములై | విరహపు గీతముల వింతాలాపాల |
పరి పరి విధముల పాడేరు నిన్నదివో | సిరి మొగము దెరచి చిత్తగించవేలయ్య ||
|| పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు | పంకజ భవాదులు నీ పాదాలు చేరి |
అంకెలనున్నారు లేచి అలమేలు మంగను | వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్య ||