ర్యాంకుల కోసం ఇంత దారుణాలు చేస్తారా..!? | Sri Chaithanya School Teacher About Teaching | Kaloji TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #kalojitv #breakingnews #srichaitanyaschool #advocatekranthi
    ర్యాంకుల కోసం ఇంత దారుణాలు చేస్తారా..!? | Sri Chaithanya School Teacher About Teaching | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..

Комментарии • 740

  • @chennurugangaiah4872
    @chennurugangaiah4872 3 месяца назад +82

    ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలు ఎంత మంది govt school లొ చదువుతున్నారు

    • @mahesh6565
      @mahesh6565 3 месяца назад +3

      వాళ్ల పిల్లలు చదువుకోవడానికి జీతాలు సరిపోవడం లేదు

    • @akhilbanoth866
      @akhilbanoth866 Месяц назад

      nen chadukunna

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 месяца назад +38

    అవును సిఎం స్పందించాలి

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 3 месяца назад +4

    Ap లో శ్రీను చైతన్య, నారాయణ, తిరుమల స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ టీడీపీ వాళ్ళవే ఇవ్వని govt కి కనపడవు

  • @vijayakumaridd8252
    @vijayakumaridd8252 3 месяца назад +111

    ప్రైవేట్ స్కూల్లోని పూర్తిగా బ్యాన్ చేయండి ఎందుకు ఎందుకు విద్యావ్యవస్థ బాగుపడదు చూద్దాం

    • @krishnakishore162
      @krishnakishore162 3 месяца назад +3

      Govt school teachers valla pillanu private schools lo chadivistunnaru ,

    • @sivaprasad257
      @sivaprasad257 3 месяца назад +2

      @@krishnakishore162సమస్య మూలాలు తెలుసుకో…. సమస్య teachers కాదు management

    • @gollavineetha3482
      @gollavineetha3482 3 месяца назад

      Parents ఎందుకు అలాంటి schools ఎంపిక చేస్తున్నారు

    • @Swapnabhagavan-bg4lm
      @Swapnabhagavan-bg4lm 3 месяца назад +1

      దయచేసి ప్రైవేట్ స్కూల్స్ నీ బ్యాన్ చేయించాలి. అప్పుడు వున్నోడు లేనోడు అని తేడా లేకుండా అందరూ government స్కూల్స్ కే వెళ్తారు. 😢

    • @vasu9965
      @vasu9965 3 месяца назад +1

      Alagecoleges కూడా

  • @JeevanaPrayanam_Quotes-owner
    @JeevanaPrayanam_Quotes-owner 3 месяца назад +111

    విద్య గవర్నమెంట్ స్కూల్ లోచదివిన పిల్లల భవిషత్తు లేకుండా చేస్తున్నారు,

    • @1.4BPeople-Zero-GoldMedals
      @1.4BPeople-Zero-GoldMedals 3 месяца назад

      Its a bug mafia

    • @mahesh6565
      @mahesh6565 3 месяца назад

      గవర్నమెంట్ టీచర్లకు జీతాలు సరిపోవడం లేదు కొంచెం జీతాలు పెంచమని చెప్పండి సార్

  • @ilovemycountry9926
    @ilovemycountry9926 3 месяца назад +38

    Corporate schools లో తయారు చేసే విద్యార్థులు, చదువు తప్ప ఇంక దేనికి పనికి రారు
    ఆట, పాట అసలు ఉండదు
    సోషల్ లివింగ్ zero ,earn చేయడానికి పనికి వస్తారు తప్ప, ఇంక దేనికి పనికి రారు, psychological ప్రాబ్లమ్స్ కూడా యెక్కువ
    అసలు లాజిక్ ఏమిటి అంటే, కార్పొరేట్ schools lo చదివే students ఎంత మంది, ఎన్ని ranks వస్తున్నాయి కంపేర్ చెయ్యాలి, less than 1%,అంటే 99% విద్యార్థులు నిర్వీర్యం అవుతున్నారు,
    Suicidal symptoms కూడా vellalo అధికం ,iit medicine join అయిన తరువాత కూడ
    ఆలోచించ వలసినది తల్లిదండ్రులు
    Inka అర్థం కాక పోతే 😢😢😢🎉🎉🎉

    • @sujanabeulah4850
      @sujanabeulah4850 3 месяца назад +1

      Idi akharala nijam. Ee edavalu dabbuki banisalu. Vadiki education ante teliyadu ani telustundi. Enabling the student in all angles is real education. Government xurriculam is best.

    • @gardenofeden5989
      @gardenofeden5989 3 месяца назад

      మా మేనల్లుడు అంతే 10th లో 560+plus వచ్చాయి ఇతరులతో మాటడటానికి ఎక్కువ istapadadu ఎక్కువ time చదువుతునే ఉంటాడు

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 3 месяца назад +255

    అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.... Govt schools కనీస విద్య అందించడం లేదు....
    ముందుగా govt schools ప్రక్షాళన చేయండి....
    ఒకే ఒక ప్రశ్న...
    లక్షల్లో జీతాలు తీసుకూనే
    *Govt teachers తమ పిల్లలను కూడా అదే ప్రభుత్వ స్కూల్స్ లో నే చదివించే సాహసం ఎంత మంది చేస్తున్నారు......?????*

    • @iitneetacademy665
      @iitneetacademy665 3 месяца назад +5

      It is correct for development of generation to reach there goals.

    • @ramesh.mugada
      @ramesh.mugada 3 месяца назад +17

      Government teachers వాళ్ళ పిల్లల్ని Govt Schools లో చదివించాలి. Govt doctors వాళ్ళ ఇంట్లో వాళ్ళకి Govt hospital లో treatment ఇప్పించుకోవాలి.Govt engineer లు వాళ్ళ ఇళ్లు Govt plan తో కట్టించుకోవాలి. ఇవేనా మీకు తెలిసేవి.. మరి Govt నడుపుతున్న వాళ్లు ఏం చేయరా?
      Steering వాళ్ళ దగ్గర ఉంది. వాళ్లని అడగాలి ఈ ప్రశ్నలు.
      ఉద్యోగులు ప్రజలే, పై స్థాయి లో ఉన్నవారు కాదు.
      వాళ్లని అడిగే దమ్ము లేక.. ఇలా ఎందుకు పడి ఏడ్వడం

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 3 месяца назад +20

      వాడికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కావాలి కానీ వాళ్ళ పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తారు. మంది పిల్లలకు చదువు చెప్పకుండా టైం పాస్ చేస్తారు.

    • @vancharlasrinivas3656
      @vancharlasrinivas3656 3 месяца назад +2

      Unna students ke correct ga chepparu Inka NEET ,IIT cheptara ? Valla pillalani pedda corporate schools pampinchi valla daggara ki vache students ki chaduvu cheppakunda time pass chestaru , nitulu cheppadam kadu first mi pillalni govt school ki pampu

    • @commanman_81
      @commanman_81 3 месяца назад +1

      చదువు మాత్రమే కాదు. peer group కూడా చాలా ముఖ్యం. బాగా చదివే పిల్లలు, ప్రైవేటు బడులకు పోతుంటే, ప్రభుత్వ బడిలో చదివిస్తే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోరా ?
      చెడు అలవాట్లు, గాలికి తిరగటం అలవాటైన సహవిధ్యార్ధులతో కూడి చెడిపోరని నమ్మకంగా చెప్పగలమా ?
      ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేనీ, 10 వేలకు,15వేలకు పని చేసే ఫ్యాకల్టీ తో స్కూళ్లు నడిపించే ప్రైవేటు బ
      స్కూళ్లుకే తల్లిదండ్రులు ఎందుకు పంపుతున్నారు ?
      అమ్మ ఒడి, ప్రైవేటు స్కూల్స్ కి ఇస్తుంటే, ప్రభుత్వ బడులు ప్రక్షాళన అవుతుందా ?

  • @commanman_81
    @commanman_81 3 месяца назад +33

    తల్లిదండ్రులందురూ పిల్లల పై ఒత్తిడి పెడుతున్న విషయం దయ చేసి గుర్తించండి.
    6 వ తరగతి వయస్సులో ఇంటర్మీడియట్ స్థాయి లో సిలబస్ చదవడమంటే పిల్లలు పరిస్థితి ఆలోచించండి.

  • @gkrishnakrishna5622
    @gkrishnakrishna5622 3 месяца назад +74

    ఐఐటి నీట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే అలౌట్ చేయాలి అలాంటప్పుడు ఈ కార్పొరేట్ కాలేజీలు ఉండవు ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్ లో చేరుతారు

  • @hanscreations4104
    @hanscreations4104 3 месяца назад +14

    సార్ నమస్కారం సర్ చాలా బాగా మాట్లాడుతున్నారు సరే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్ టీచర్స్ సరిగ్గా చెప్పడం లేదు కాబట్టే ప్రజలు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వైపు మరణిస్తున్నారు ప్రతి గవర్నమెంట్ ఇలాంటి మాటలే చెప్తూ పిల్లలకి నాణ్యమైన విద్యను అందించడం లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ టీచర్స్ మీద యాక్షన్ తీసుకొని స్టిక్ చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు చదువు తెప్పించాలి అని ప్రార్థిస్తున్నాను సారీ సార్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి థాంక్యూ సార్

    • @ManimalaKasina
      @ManimalaKasina 3 месяца назад

      Correct ga adigaaru sir 🙏🙏

  • @sumanravi9876
    @sumanravi9876 3 месяца назад +25

    ఈయన మా తెలుగు మాస్టర్...
    మిమ్మల్ని ఇలా చూడడం చాలా గర్వంగా ఉంది సార్..New Era స్కూల్ ఖమ్మం లో ఉపాధ్యాయులుగా పని చేశారు

    • @PavanKumar-kn6ck
      @PavanKumar-kn6ck 2 месяца назад +4

      Athanu maa nanna garu andi.....

    • @imvijaynayak
      @imvijaynayak 2 месяца назад

      Mak kuda chepparu sir chinnappudu
      Malli ippudu ilaa chustunna sir ni
      ​@@PavanKumar-kn6ck

    • @ramut7735
      @ramut7735 2 месяца назад

      ​@@PavanKumar-kn6ckbro. Khammam aa meedhi

    • @PavanKumar-kn6ck
      @PavanKumar-kn6ck 2 месяца назад +1

      ​@@ramut7735Avunu Bro

    • @PavanKumar-kn6ck
      @PavanKumar-kn6ck 2 месяца назад

      ​@@ramut7735Avunu Bro

  • @uttepusiddhu8439
    @uttepusiddhu8439 3 месяца назад +14

    ప్రభుత్వ పాఠశాలలో ఐఐటి నీటి మెయిన్స్ అడ్వాన్స్ ఇలాంటి కోర్సులు ఎందుకు చెప్పడం లేదు దీని కారణాలు ప్రభుత్వాలు పేద పిల్లల కడుపు కొట్టే సంపన్నుల కుటుంబాలు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవి స్టార్ట్ చేయాలి

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 месяца назад +2

    12th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి ప్రైవేటు స్కూల్స్ పూర్తిగా రద్దు చేయాలి. ఓటు బ్యాంక్ పతకాలు, పుకత్ పతకాలు మానుకోవాలి, ప్రజలను సోమరి పోతులను చెయ్యొద్దు పని కల్పించాలి.విద్య, ఆరోగ్యానికి, వ్యవసాయానికి మరియు అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయించాలి.

  • @VajraNetha988
    @VajraNetha988 3 месяца назад +11

    School nunche లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. Government is not correct. Government rules stitga vunte ఇటువంటి అన్యాయం జరగదు.

  • @yaswanttemba7233
    @yaswanttemba7233 3 месяца назад +53

    జైశ్రీరామ్ ఇతను ఎవరో గాని చాలావరకు చైతన్యం తెప్పిస్తున్నారు ఒక్కసారి ఆంధ్ర సైడ్ కూడా ఒక్క అడుగు వేస్తే సపోర్ట్ చేస్తాం

    • @satham3558
      @satham3558 3 месяца назад

      @@yaswanttemba7233 అతను వోస్తేయ్ మనం సహకరించటం కాదు, మనకు విషయం తెలుసు తెలిసిన దాని పై మనం ఎమి చేయాలో ఆలోచించండి అంతే కాని అతను వోస్తేయ్ సహకరిస్తాము అనేది కాదు సమాష్య ఉంది దానిని ఎలా తెల్చాలి అది చుడండి, మనకోసం ఎవరు రారు మన సమాష్య మనమే తెల్చుకోవాలి ✊🏿✊🏿✊🏿

    • @pavankumar-kn3xf
      @pavankumar-kn3xf 2 месяца назад +1

      Ayana maa nanna garu andi

  • @rameshbandi8088
    @rameshbandi8088 3 месяца назад +10

    Govt scools మాత్రమే నడవాలి.govets లో కూడా ఇయర్ కి 5000 తీసుకోవాలి 1నుండి 10 వరకు.ఆపై 10000 వేలు తీసు కావాలి మినిమం ఖర్చులకు

  • @anilbabu99635
    @anilbabu99635 3 месяца назад +15

    మీ వల్ల కాదు ఎందుకంటే న్యాయవ్యవస్థ అమ్ముడుపోయిన అంతకాలం చదువు అనేది ఒక డబ్బున్న వాడు మాత్రమే చదవగలరు అని నిరూపించాయి కార్పొరేట్ స్కూళ్ళు మరియు కాలేజీలు 💯 అది మారాలి అంటే ప్రభుత్వంలో ఉండే అధికారులు తూచా తప్పకుండా ప్రతి స్కూలు ను సందర్శించి వారు నిర్వహించే ప్రతి సబ్జెక్టు అక్కడ చెబుతున్నారా లేదా అన్నది ఇన్స్పెక్షన్ చేయాలి అప్పుడే విద్యావ్యవస్థ బాగు పడుతుందని నా అభిప్రాయం 💯 కాదంటారా చెప్పండి 💯

  • @sriniwaask4639
    @sriniwaask4639 3 месяца назад +15

    Parents know everything... You tell new thing... In which school your children are studying master. Once you see the NEET, IIT entrance question papers and talk sir...Demand for all subjects priority is good thing.

  • @JBM59
    @JBM59 3 месяца назад +53

    శ్రీ చైతన్య,నారాయణ కాలేజీ ల పేరుతో అనేక బ్రాంచ్ లు నడపడం తప్పు, ప్రతి జిల్లాకి ఒక్క స్కూల్ కి మాత్రమే అలాంటి పేరుతో పర్మిషన్ ఇవ్వాలి

    • @RamPrasadRP-mq4gp
      @RamPrasadRP-mq4gp 3 месяца назад +2

      Nee kentra నొప్పి.

    • @kmrao06
      @kmrao06 3 месяца назад +1

      ఏమి సార్ మీ పిల్లలను ఆ కాలేజీల్లో చేర్పించాలని నిర్బంధం ఏమైనా వుందా? మీకు నచ్చిన స్కూల్లో మీ పిల్లలను, నచ్చిన సబ్జెక్ట్లలో చేర్పించండి!! ఎవరైనా వద్దన్నారా?

    • @RVR2512
      @RVR2512 3 месяца назад +2

      ఇవన్నీ EVM సర్కార్ వి

    • @satham3558
      @satham3558 3 месяца назад

      @@JBM59 మంచి విషయం బయట పెట్టారు, ఇది మీకు ఎలా తెలుసు చెప్పండి

  • @chennurugangaiah4872
    @chennurugangaiah4872 3 месяца назад +27

    ఇక్కడ మాట్లాడే వ్యక్తుల పిల్లలు ఎంత మంది govt school లొ చదివిస్తున్నారు

    • @PavanKumar-kn6ck
      @PavanKumar-kn6ck 2 месяца назад

      Nenu ayana kodukuni nenu gurukula lo chadhivanu

  • @shivaji877
    @shivaji877 3 месяца назад +5

    కార్పొరేట్ కాలేజ్ లలో 5 ర్యాంక్ లు వస్తె వాళ్ళు 10ర్యాంక్ లు వచ్చాయని పేపర్ లు వేస్తారు. ఈ రోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజ్ లలో IIT,NEET లలో చాలా ర్యాంక్ లు వచ్చాయి.ఒక్క IIT NEET లే వున్నాయా దేశంలో. కార్పొరేట్ స్టడీస్ అంతా స్కాం.అక్కడ 1000మంది విద్యార్థుల్లో పదిమందికీ ర్యాంక్ లు వస్తాయి అంతే కార్పొరేట్ కాలేజ్ లలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.మీకు ఎలాంటి హరాష్ మెంట్ చదువుకావాలా? ఈ రోజు IAS,IPS, groups ఉద్యోగాలు ప్రభుత్వ స్కూల్ లో చదివిన వారికి ఎక్కువ వస్తాయి మరి వాటి పరిస్తితి ఏమిటి? ప్రైవేటు స్కూల్స్ మోజులో పడి ప్రభుత్వ స్కూల్స్ ను బ్లేమ్ చేస్తున్నారు.ఆట పాటలతో స్వచ్ఛమైన వాతావరణంలో క్వాలిఫైడ్ టీచర్స్ తో మంచి చదువు వుంటుంది ప్రభుత్వ పాఠశాలలో .కానీ పేరెంట్స్ కి అలా వద్దు పిల్లవాడు ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పట్టే చదువుకావాలి అది మంచిదా? అసలు చదువు అంటే ప్రభుత్వ పాఠశాలలో వుండే చదువే కరెక్ట్ చదువు. ఈ రోజు IAS IPS ల పిల్లల్ని ప్రభుత్వ బడులలో జాయిన్ చేస్తున్నారు అంటే చూడండి వాటి విలువ ఏమిటో.

  • @MegavathSrinivas-cr8nq
    @MegavathSrinivas-cr8nq 3 месяца назад +34

    Most of the student suffering from this problem

  • @srinivasutammineedi5218
    @srinivasutammineedi5218 3 месяца назад +7

    ఇక్కడ ఎవరి బలవంతం ఏమీ లేదు, పేరెంట్స్ అది నచ్చే జాయిన్ చేస్తున్నారు.
    ఆరోగ్యం చెడగొట్టే మందే govt అమ్ముతుంది, మందు తాగమని బలవంతం చేయట్లేదు. నచ్చినోడు తాగుతున్నాడు

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 3 месяца назад +14

    మీ అటువంటి కళాకారులు బయటికి రావాలి
    అప్పుడే సమాజానికి తెలుస్తుంది

  • @DegaonGp
    @DegaonGp 3 месяца назад +6

    విద్యా .వైద్యము ఈ రెండు టి నుండి govt 30 సంవత్సరం ల నుండి తప్పుకుంది .మన లాంటి మేధావులకు అందరికి తెలుసు కానీ ఎం పికలేకపోతున్నాము. ఉచితాలు అలవాటు పడ్డ జనాలు వీటి గురుంచి పట్టించుకోరు.ఒకవేళ ఉద్యమం వచ్చిన కార్పొరేట్ కాలేజీలు పైసలు ఇచ్చి చల్లారు తుంది.ని లాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎ పేకాలెం వాళ్ళని.?..

  • @JBM59
    @JBM59 3 месяца назад +53

    నారాయణ శ్రీ చైతన్యాలో స్టేట్ సిలబస్ అస్సలు చెప్పరు

    • @bukkesinu9290
      @bukkesinu9290 3 месяца назад

      State syllabus , cbse syllabus tho patuga foundation syllabus cheptharu

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 3 месяца назад +14

    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో బాలలదే సామ్రాజ్యము కనుక ఈ ప్రైవేటు కాలేజీలలో స్కూల్లో జరిగే మోసాలను అరికట్టండి

  • @rmsstudiovlg2176
    @rmsstudiovlg2176 3 месяца назад +26

    Government em pikiuthundi.... Mari?????

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 3 месяца назад

      Assembly lo kottukovadaniki time saripovatley ee so called leaders...donga lan*** laki

    • @neeharikavardhan1794
      @neeharikavardhan1794 3 месяца назад +1

      Who is Narayana institute head and in which party he belongs to?

  • @Sivapuramharikrishna
    @Sivapuramharikrishna 3 месяца назад +16

    ఇంటర్ మార్క్ తో ఎంసెట్ ర్యాంక్ ఇస్తే ఈ కాలేజ్ లు ఉండవ్

  • @durgak9122
    @durgak9122 3 месяца назад +1

    ఇందులో తల్లితండ్రుల తప్పులేదా పిల్లలకి ఇష్టం లేనప్పుడు ఎందుకు హాస్టల్ లో పెట్టటం ఎందుకు

  • @JhanisiJhanu
    @JhanisiJhanu 3 месяца назад +1

    Government schhol teachersas are batti gang , they don't have minimum science basics 😢😢😢😢😢😢😢😢
    Government good, teacher worsted
    Private system worst , but teacher are good and most of science teacher are engineering background
    They paid low salary 😕😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😢😢😢😢😢

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 месяца назад +26

    Excellent Anna 👌👍

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 3 месяца назад +2

    అవును CM స్పందించి..చైతన్య సిలబస్ ని GOVT స్కూల్ లో పెట్టాలి.

  • @chennurugangaiah4872
    @chennurugangaiah4872 3 месяца назад +4

    ఈ విద్యా వ్యవస్థ నాశనం అవ్వడానికి govt teachers కారణం కాదా

    • @M...m..............282
      @M...m..............282 3 месяца назад

      Prajalu kuda జగన్ విద్య వైద్యం అంటే 11 సీట్స్ ఇచ్చి నారాయణ చైతన్య కామినేని నీ గెలిపించారు...అదే కరెక్ట్ ఈ ప్రజలకు మందు కావాలి తక్కువ ధరకే

  • @harikalaparthihari403
    @harikalaparthihari403 3 месяца назад +12

    He worked for 20 years for Narayana & Chaitanya and now after retirement he started preaching against those Schools.
    When he knows all these things
    Why did he work for those Schools for these many years.

    • @rathnalasrinivas3793
      @rathnalasrinivas3793 3 месяца назад +1

      Sir actually they introduced IIT syllabus from 3 years back

    • @harikalaparthihari403
      @harikalaparthihari403 3 месяца назад +1

      ​You r wrong
      IIT Ramaiah institute- Ratna college, Narayana & Chaitanya....they started this program from 1995

    • @ashwinkumar9115
      @ashwinkumar9115 3 месяца назад +3

      ​@@harikalaparthihari403but iit ramaiah lo only intermediate level nundi matrame iit courses start chestaru
      Sri Chaitanya and Narayana educational institutions lo 6th class (konni chotla 5th ani kuda vinna) nundi modalu పెడతారు
      Adi mummatiki tappe

    • @nagarajusingidasu6433
      @nagarajusingidasu6433 3 месяца назад

      That time he required job & Income.
      Earned everything by SriChaitanya schools.
      Now, no income from SriChatanya school. Change the game to blame them

    • @Newtrends-2424
      @Newtrends-2424 3 месяца назад

      Teacher's andaru ela situation start ayunappude cheppali.. may be appudu vallaki job kosamo salary kosamo cheppalekapoyundachu may be........
      Govt school's bagunte private enduku encourage chestaru parents?

  • @rajendrababukandlamadugu7788
    @rajendrababukandlamadugu7788 3 месяца назад +32

    మీరు చెప్పినది నిజమే సార్.

  • @student10th
    @student10th 3 месяца назад +1

    ❤ sir no one is finding solution for such problems what to do sir 😔😔
    So only darma , cultural love and affection evrything is. Goiy

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 3 месяца назад +4

    20 యేళ్లక్రితం ఎందుకు చెప్పలేదని ప్రశ్నకు సమాధానం ఉందా sir. మన దేశంలో పెద్ద దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు పిల్లలు. చాలా దారుణంగా ఉంది. Government పూర్తి స్థాయిలో చదువు, వైద్య ఆరోగ్య తీసుకోవాలని మా విన్నపం.

  • @anuradhapriyadarshini938
    @anuradhapriyadarshini938 3 месяца назад +4

    కూటమికి ఓటేసి గెలిపించి నారు కథ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అనుభవించండి

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi9242 3 месяца назад +12

    నిజం చెప్పాలి అంటే డబ్బులు దొబ్బుతున్నాయి కానీ నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు ఏమి చెప్పటం లేదు.

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 3 месяца назад +1

    మీ లాంటి మేధావులతో పాటు ఈ దేశ రిజర్వేషన్ లో ఉన్న ఉన్నతమైన వారు అందరు ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల గురించి మాట్లాడేవారే
    ఇందులో ఉన్న నీతిమంతులతో పాటు సిగ్గు శరము లేని ప్రభుత్వము కూడ వారి పిల్లలకు పనికి రాని బడి బాట కార్యక్రమము పెట్టుతూ ఇంకా వీరి నీతి మాటలు మేము కార్పోరేట్ సంస్థలకు దీటైన విద్యను బోదించుచున్నాము అనే డ్యాస్ వారు వారు పని చేస్తున్న సంస్థలలో దేనికి వారి పిల్లలను చదివించలేక పోవుచున్నారో అని ఈ సోకాల్డ్ మీడియాలు కాని ఈ గుడ్డి ప్రభుత్వాలు కాని అడగవు.
    వీరందరికీ కావాల్సింది వీరు బాగు పడాలని తప్పా మరో అ ఆలోచన ఉండదు.
    పుట్ట గొడుగుల పుట్టుకొచ్చే పార్టీల నాయకులు కాని పుట్ట గొడుగుల పుట్టు కొచ్చి వివిద సంఘాల నాయకులు కాని ఈ దరిద్రులంతా పేదల పేర్లు చెప్పుతూ అస్సలైన పేదలను అదఃపాతాలలోకానీకీ త్రోసేసేవారే నని ప్రజలు మర్చిపోకూడదేమే.
    దయచేసి ఇప్పటికైన ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ లో ఉద్యోగాలు పొందిన వారి పిల్లలను బడిలో చేర్పించే విధమైన ఓ జీ ఓ విడుదల చెయ్యాలి.
    లేని యెడల ఈ రిజర్వేషన్లు అనేవి పై చదువులకు మాత్రమే ఉండాలి. కాని ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఉండవని చెప్పాలి.
    ఇప్పటికీ గడ్డి ప్రభుత్వాలన్నీ ప్రభుత్వ పతకాలు పేదల పేర్లు చెప్పుతూ అస్సలైన అర్హులకు కాకుండ అందులో ఉన్న ఉన్నతమైన వారికి అనుకూలంగా అందిస్తున్నారు.
    ఇంకా కొంత మంది ప్రభుత్వ అధికారులు లక్కీ లాటరీ అంటే తెలియని అధికారులను ప్రభుత్వం అధికారులుగ నియమించడం సిగ్గుపడాలనేమో!
    జై ఈ దేశ ప్రజా సామ్యము మార్చలేనంత కాలము పెద్దలనే వారు అస్సలైన పేదలను మోసము చేసే ప్రజాస్వామ్యమనేది ప్రజలు మర్చిపోకూడదేమో! జై జై శ్రీరామ్! జై భారత్!

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 3 месяца назад +9

    తెలంగాణలో నాకు తెలిసి అన్ని బయట రాష్ట్రాల స్కూల్లో ఎక్కువ కాల పడ్డాయి

  • @SuryaMantha
    @SuryaMantha 2 месяца назад

    Government schools.. Reservations batch... Vaallake radu.. Inka పిల్లలకి ఏమి చెపుతారు... ఈయన చెప్పేది sagam అబద్దం

  • @subbug2091
    @subbug2091 3 месяца назад

    Boshadikaa govt teacher salary theesukoni anduku syllabus anduku chaparu......
    Govt employees children frist govt school loo pampinchu........ Apudu govt teacher work chastharu...

  • @manchubindu5578
    @manchubindu5578 2 месяца назад

    అయ్యా ఫస్ట్ మీ పిల్లలు ని గవర్నమెంట్ స్కూల్ లో చదివించండి... అమ్మ పెట్టాదు అడుక్కతినేయదు అన్నట్లు ఉంది మీరు చెప్పేది... ఎందుకు పడి చస్తారు... మీరు మారారు

  • @saisri891
    @saisri891 3 месяца назад +2

    సార్ చదువు లేని వాళ్లు పల్లెటూరి వాళ్లు ఎవరయినా టీచర్స్ నే ఫాలో అవుతారు వాళ్లే కార్పోరేట్ స్కూల్లో చదివితే మేము ఏమిచేయగలము వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపమనండి సగం రాష్ట్రమహాసభ కదులు తుంది

  • @Indian-op3qx
    @Indian-op3qx 3 месяца назад

    ఇందులో sensation ఏముంది... అందులో చదివే పిల్లలందరికి వారి parents కి తెలుసు....

  • @chamakuramohanreddy2758
    @chamakuramohanreddy2758 3 месяца назад +19

    Telangana hero meru...jaitelangana....

  • @stefenjhon773
    @stefenjhon773 3 месяца назад

    అవి సరైన మార్గం లో ఉన్నాయి.... గవర్నమెంట్ వాళ్ళు అన్ని సబ్జెక్టులు రుద్దడం న్యాయమా.... జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఒక్క సబ్జెక్టు చదివినా ఉన్నతంగా ఉండాలి...మన గవర్నమెంట్ కరికులం మార్చాలి ముందు

  • @venkatasureshkumar2009
    @venkatasureshkumar2009 3 месяца назад

    మరి MP , MLA, ZPTC, MPTC , లాయర్, డాక్టర్, actor, మిగతా ఉద్యోగస్తుల పిల్లలు , ఇలా అందరు employ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నారు ముందు వాళ్ళను మర మనండి ఎప్పుడూ govt teacher's మీదే ఏడుస్తారు

  • @SuryaMantha
    @SuryaMantha 2 месяца назад

    అసలు education lo reservations teeseyi... దెబ్బకు education anta set అవుతుంది

  • @mahesh6565
    @mahesh6565 3 месяца назад

    గవర్నమెంట్ టీచర్లకు జీతాలు సరిపోవడం లేదు కొంచెం జీతాలు పెంచమని చెప్పండి సార్

  • @aparnavlogs8240
    @aparnavlogs8240 2 месяца назад

    ఏం చెప్తున్నారు sir ఏం అనుభవం ఉంది మీకు శ్రీ చైతన్య పై అవగాహన. అంత బాలేనప్పుడు 20సంవత్సరాలు పనిచేసారు..
    బహుశా మీ పిల్లలు కూడా అక్కడే చదివిఉంటారు... Mike ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడద్దు...నేను శ్రీచైతన్య కి parent ని. మధ్యతరగతి వ్యక్తిని... నా పిల్లలు మంచిగా అన్ని subjects లోనూ ప్రావిణ్యం సాధించారు...

  • @nagasyamala252
    @nagasyamala252 2 месяца назад

    పిల్లలు ఐక్యం అయ్యారంటే....
    వారిని అక్కడ చేర్చిన తలిదండృలు సిగ్గుపడాలి.
    జైళ్ళు అవి. జనం డబ్బుతో కట్టిన జైళ్ళు.
    జనాల మూలిగలు పీల్చే జైళ్ళు.
    కానీ, సార్....
    కిరోసిన మాఫియాకి,
    ఇసుక మాఫియాయి,
    మెడికల్ మాఫియాకి,
    ఈ విద్యా మాఫియాకి పెద్ద తేడా లేదు.
    మీ సామర్ధ్యం సరిపోదు.
    మీకు వ్యతిరేకంగా ఈ కార్పొరేట్లు,
    రాజకీయాలు ఏకం అవుతాయి.
    తగు జాగర్తలతో ముందుకి పోండి.

  • @pardhasaradhipoduru5508
    @pardhasaradhipoduru5508 3 месяца назад

    నిన్ను జాయిన్ అవమని ఎవడు చెప్పాడు..ఎందుకు ఏడుపు...నువ్వు 20 ఏళ్ళు ఎందుకు చేశావ్..నువ్వు నీపిల్లలు గట్టెక్కి, నీకు పాఠాలు చెప్పే శక్తి లేక ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు??

  • @ITbatukulu
    @ITbatukulu 3 месяца назад

    Education department anedi oka pedda corrupted department India lo...
    Nuvvu arisi arisi noru povale kani e government patinchukodu....😅😅😅😅😅😅

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 3 месяца назад +1

    A.p. లో cbn ప్రస్తుతం చేస్తున్నది ఇదే.ప్రభుత్వ స్కూల్స్ ను నీరు గార్చి ప్రైవేట్ స్కూల్స్ ను ప్రోత్సహిస్తున్నారు.ప్రైవేట్ bhagaswamyam వుండాలి బట్ govt control వుండాలి.కానీ ఇప్పుడు విద్య ఒక లాభసాటి వ్యాపారం. తల్లి తండ్రుల లో మార్పు రావాలి.

  • @YelluSunaeevareddy
    @YelluSunaeevareddy Месяц назад

    10:36 10:58 సీఎం గారు ఈ టీచర్ చెప్పే మాటలు వినండి ఇది మీకే సాధ్యమవుతుంది దీని మార్చాలంటే ప్రతి స్కూల్ టీచర్లు ఏం చేస్తుండు ఆయనే జీతం తీసుకుని స్కూల్ టైం అయిపోగానే ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి ఏ ఇల్లు అమ్ముతారు ఏది అని చెప్పి వీళ్ళు చేసే బిజినెస్ తప్ప పిల్లల గురించి అసలు ఆలోచన అనేది వీలు చేయడం లేదు ఇది ఏదైనా సీఎం రేవంత్ నుంచి కావాలి ఈ బట్టి రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీరే దయచేసి మన పిల్లలను బాగుపడే ప్రయత్నం చేయండి

  • @vyshu-thecreator9771
    @vyshu-thecreator9771 2 месяца назад

    సార్ నమస్తే నిజంగా మా పేరెంట్స్ కి నచ్చక పోయిన బయట వున్న సిట్యుయేషనతో పరిగెడుతున్నాం మీ ఉద్యమం success అవ్వాలి అని కోరుకుంటున్న sir🙏💐

  • @tammirekulu1922
    @tammirekulu1922 3 месяца назад

    గవర్నమెంట్ స్కూల్స్ ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే తెలుగు చచ్చిపోయిందని భాధ పడ్డారుగా కుహనా కార్పొరేట్ మేధావులు. ఈ ప్రభుద్దులు EM స్కూల్స్ నిర్వహిస్తుంటారు. వీళ్ళ పిల్లలు EM స్కూల్స్ లో చదువుతుంటారు. మోసాన్ని ఉప్పటికైనా గ్రహించండి

  • @HariLavu-e4j
    @HariLavu-e4j 2 месяца назад

    Rs.50000 జీతాలు తీసుకొనే ప్రవైట్ స్టాఫ్ కి Rs. 1,00,000 పైన జీతం తీసుకొనే గవర్నమెంట్ స్టాఫ్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలిని ఎవరు ఆలోచించాలి. ఎపుడు ప్రాణాలు తాగాం చేసి తెలంగాణ అన్నారు ఇప్పుడు ప్రతిదానికి మళ్ళీ ప్రాణాలు ఇస్తాము అని పనికిమాలిన డైలాగ్స్.

  • @thirureddy7617
    @thirureddy7617 3 месяца назад

    It's not wrong...Telugu , English , solical, Hindi endhuku...Yes 6th class nundi chepthe ne kada vadiki niit nd doctor sear vasthundhi....

  • @tirumalathatta8528
    @tirumalathatta8528 3 месяца назад

    Sir మీ పిల్లలను ఎక్కడ చదివించారు తెలియచేయండి. మీరు అక్కడ పని చేసి మాట్లాడడం విడ్డూరం గా ఉంది

  • @Kittu_2346
    @Kittu_2346 3 месяца назад

    గవర్నమెంట్ జీవితం కావాలి కాని
    గవర్నమెంట్ స్కూల్స్ వద్దు అంటారు
    ప్రతీ గవర్నమెంట్ ఉద్యోగి పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ లొ మాత్రమే చదించాలి అని GO వస్తే తప్ప గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడవు లాస్ట్ కి గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు కూడా ప్రవేట్ స్కూల్స్ లోనే చదువుతున్నారు. ఛిగ్గుండాలి ఈ టీచర్స్ కి ఛీ.. ఛీ

  • @dvkreddychem
    @dvkreddychem 3 месяца назад +12

    Parents know everything

  • @vemareddymarikeeri3009
    @vemareddymarikeeri3009 3 месяца назад

    మీ ఉద్యమం పిల్లల భవిష్యత్తు భాగుపరచడం కోసమా లేక నాశనం చేయడం కోసమా?. పిల్లల భవిష్యత్తు బాగుకోసం అయితే! మీరు ఉద్యమించవలసినది ప్రభుత్వవం మీద. ఆది ఎలాగంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలనీ ప్రభుత్వ బడి లోనే చేర్పించాలని . ఇలా చేయడం వలన మీరు పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లల భవిష్యత్తు భాగుచేసిన వారు అవుతారు.
    Practice makes man perfect. ప్రవేట్ స్కూల్స్ చేస్తున్నది ఇదే! స్టూడెంట్ పని చదవడమే! నవ్వు ఇప్పుడు చందివితే ఏమైనా ప్రయోజనం వుందా? IIT, NEET లో మన పిల్లల భవిష్యత్తు అవసరం లేదా? ప్రభుత్వ బడిలో స్టాండర్డ్స్ కోసం పోరాటం చేయండి అంతే కానీ ఎవరి మీదో పడి ఏడవకండి. Fight with govt to improve standards in govt schools please.................

  • @pollepelliravi3305
    @pollepelliravi3305 3 месяца назад +2

    నువ్వు పని చేసిన ఎన్ని రోజులు ఏమి లేదు... అందులోకి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత సెన్సేషనల్ న్యూస్... బాగా చెప్పినవ్ ... ఇవన్నీ నువ్వు బోధించిన గుర్తు రాలే

    • @mbhavu1187
      @mbhavu1187 3 месяца назад

      E comment kosam vethukuthunna.. correct ga adigaru..

    • @thinkerthoughts62
      @thinkerthoughts62 3 месяца назад

      ఈయన ఎంత మందిని జాయిన్ చేశాడు
      20 సంవత్సరాలు పని చేశాడు.

  • @GHG-bx5oz
    @GHG-bx5oz 2 месяца назад

    MP,MLA ,IAS,IPS childrens studying only pvt schools,
    Andra maji uparastrapathi venkayanaidu ku e video ppaampandi.
    Daridra desham mana desham ,
    Reservation desham mana dessham,
    Peruku secular mana dessham,
    Vekatesha temple amount dopidi mana desham,

  • @rammgm5062
    @rammgm5062 3 месяца назад

    బడిలో నీతులు చెప్పే ఉపాధ్యాయులు అంత వాటిలోని తమ పిల్లలను చదివిస్తున్నారు..

  • @gesuresh2
    @gesuresh2 3 месяца назад

    Sri Chaitanya chittoor-3 branch principal employees certificates ivvadu.. and chakri RI kuda.. employees certificates pain bank loan theesukunnaremo Ani Naku oka doubt... Due to ex employee kuda certificate ivvaledu..

  • @laxmisurya6420
    @laxmisurya6420 3 месяца назад

    అయ్యా ముందు రిజర్వేషన్ సిస్టమ్ ను theeseyamani గవర్నమెంట్ కి చెప్పండి, అది చేత కాదు కానీ, ఇన్స్టిట్యూట్ ని blame చేయకండి,
    ఎవ్వరికీ అంతగా stress తీసుకోవడం ఇష్టం వుండదు
    ఏం చేయాలీ,50 marks వస్తే చాలు వాడికి ర్యాంక్ ఇచ్చి తీసుకెళ్ళి IIT లో ఉంటాడట,99 marks వచ్చినా వాడికి సీట్ రావట్లేదు
    అందరి దగ్గర మొబైల్ ఫోన్లు వున్నాయి అందరూ చదవచ్చు రోజులు మరినాయి
    ఎవరిది తప్పు చెప్పండి రిజర్వేషన్ వల్ల పిల్లలు ఎంత stress అవుతున్నారో ముందు రిజర్వేషన్ సిస్టమ్ ను సరిచేయండి,
    ఇలాంటి institutions అన్నీ పోతాయి
    ఆ పని మాత్రం చేయరు తూ

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 2 месяца назад

    ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే అటువంటి నిరుపేద విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే విషయంలో ప్రభుత్వాలు కల్పిస్తున్న అటువంటి మౌలిక సదుపాయాలు మరియు బోధన సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా ప్రతి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మరియు బోధనేతర సిబ్బంది మరియు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు వీరి పిల్లలే ప్రైవేట్ స్కూళ్లలో చదువుతుంటే ఆర్థిక స్తోమత కలిగినటువంటి మిగతా తల్లిదండ్రుల పిల్లలు వీరిని చూసి వారు కూడా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు జ్ఞానము పొందడానికి అవధులు లేవు పొందే వారి సామర్థ్యం బట్టి మరియు జ్ఞానము దానం చేసేవారి సామర్థ్యము q బట్టి ఆధారపడి ఉంటుంది

  • @tammirekulu1922
    @tammirekulu1922 3 месяца назад

    కార్పొరేట్ కాలేజీలో ఏ బ్రాంచిలో కూడా అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం విద్యార్థులు వుండరు. కావాలంటే చెక్ చేసుకోండి. అంతే కాదు అవేరేజ్ బ్యాచ్ లకు 2nd గ్రేడ్ లెక్చరర్సను పంపి పికప్ కావట్లేదనే నెపంతో లాంగ్ టర్మ్ కు ఎంకరేజ్ చేస్తారు. కావాలనే లాంగ్ టర్మ్ ద్వారా లక్షలు సంపాదించడానికి ఇదో దొడ్డి దారి. పేరెంట్స్ realise కండి

  • @Ramanarajani-e6n
    @Ramanarajani-e6n 2 месяца назад

    విద్యా వ్యవస్థ మొత్తం 2 సంస్థల చేతుల్లో చిక్కుకుంధ్,కొంత మంది తల్లిదండ్రులు వారానికి ఒక రోజు కూడా పిల్లలని ఇంట్లో బరించలేక పోతున్నా రు.ఆదివారాలు కూడా కాలేజ్ పెట్టండి అని మా పిల్లల కాలేజీ లో అడుగుతున్నారు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

  • @anilbabu99635
    @anilbabu99635 3 месяца назад

    మీ వల్ల కాదు ఎందుకంటే న్యాయవ్యవస్థ అమ్ముడుపోయిన అంతకాలం చదువు అనేది ఒక డబ్బున్న వాడు మాత్రమే చదవగలరు అని నిరూపించాయి కార్పొరేట్ స్కూళ్ళు మరియు కాలేజీలు 💯 అది మారాలి అంటే ప్రభుత్వంలో ఉండే అధికారులు తూచా తప్పకుండా ప్రతి స్కూలు ను సందర్శించి వారు నిర్వహించే ప్రతి సబ్జెక్టు అక్కడ చెబుతున్నారా లేదా అన్నది ఇన్స్పెక్షన్ చేయాలి అప్పుడే విద్యావ్యవస్థ బాగు పడుతుందని నా అభిప్రాయం 💯 కాదంటారా చెప్పండి 💯

  • @kasavenkatasrinivasarao8460
    @kasavenkatasrinivasarao8460 3 месяца назад

    అన్న, నీవు చాలా మేధావి.మీ మాటలు విని మేము నవ్వు ఆపు లేక పోయాము.
    విద్య వ్యాపారం అయిపోయి 3 దశాబ్దాలు అయిపోయాయి .ఈ కాలం లో చైతన్య , నారాయణ వగైరాలు గౌరవ Govt.నీ వారి జేబులో పెట్టుకొని ఆకాశమంత ఏడిగిపోయారు. మనం ఇంక ఏమి చేయలేము .బండారు శ్రీనివాస్ గారు, మీరు ఎంతో చక్కగా అనలైజ్ చేశారు

  • @sriyannihaan
    @sriyannihaan 3 месяца назад

    Corporate mapiya kadhu bro jalanu mummatiki janalu villa paruvu Peru kosam elanti collage lo cherpisthunnaru vasthavaniki srichaitanya lo best quality education vundhi govt school lo kuda quality education vundhi but konni school lo matrame adhi kuda teacher ku vunna interest Patti chepputhunnaru asalu adhanna school lo ferents meating pettara govt school lo akka frrent anna ma pillalu am chaduvuthunnaru villa study ala vundhi ani adigara govt school la pai nammakam lekunda chesukundhi dabbu vunna janalu pedha madhya tharugathi vadiki govt school or collage e corporate 1 nindhichalsindhi goverment ni pravet yajamanyanni kadhu koduku parsthithi teliyani ferents na koduku mbbs FRCS PALANA COLLAGE LO CHADUVUTHUNNADU ANI GALLA AGERESEVALLANI ADUGU APPUDU TELUSTHUNDHI OKA COLLAGE LO 300 MANDHIKI UPADI KALIPISTHUNNARU

  • @sarithasivalenka7413
    @sarithasivalenka7413 3 месяца назад

    Pravite schools Anni close cheyandi,.... Sagam gola potundhi,ikkada schools aa madhyam dukanam la.em rule follow avvadam ledhu

  • @sivayammanuri5548
    @sivayammanuri5548 2 месяца назад +1

    గత దశబ్దల కాలంగా జరుగుతుంది ఇదే. మార్పు రాదు, రాలేదు. అన్ని గవర్నమెంట్ లు డబ్బులు కు దాసోహం. ఎవ్వరైనా డబ్బులు ఇస్తే అన్ని సర్దుకుపోతాయి. ఎంత అరిచినా ఏమి జరగదు 🙏🏼🙏🏼

  • @suniyamtenali2373
    @suniyamtenali2373 3 месяца назад

    Emcet jee main ani cheppi CHAINA batch schools lakhs dochukuntannaru
    + polytechnic through ENGG vellachhu but emcet, neet ,jee exams dwara lakhs vastayani
    Patents ni chava hoduthunnsru .

  • @arururadhakrishna4855
    @arururadhakrishna4855 3 месяца назад +18

    చాలా బాగా వివరించారు సార్

  • @KiranRaghavaiah
    @KiranRaghavaiah 2 месяца назад

    Evedevadaithe govt schools ni govt teachers ni vyathirekisthu prakshalana gurinchi maatladuthunnaro gnaapakam pettukovali yi IIt JEE ni pettinodu Govt school lo chaduvukunnode Ani gurthu pettuko

  • @bhanullkiran
    @bhanullkiran 3 месяца назад

    Extra syllabus depth ga cheptaru oppukovalisinde..but languages chepparu anedi abaddam..endukante iam working in narayana my kids also studying in there only... Infact languages mida focus chesi inka slowlearners studyhours kuda languages cheptunnaru..why becoz ssc lo language lo score taggipokunda..cheyadaniki..

  • @karuakarsir3371
    @karuakarsir3371 3 месяца назад

    Mari. Inni rojulu yem chesaaru meeru 20 years pattindaaaaaa. Idi ardam kaavataaniki ??? 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @lakshmiprasanna7524
    @lakshmiprasanna7524 3 месяца назад

    Ippudu tamilnadulo start avuthundhi ikkada parentedhey thappu sir neynu maa ammai ki 12thstd 2024lo finish ayyindhi (matric)one year repeat vesi neet chadhuvusthunnanu idhey best dayacheysi Naa request Naa daughter friends akashlo peryear 1.50lakh kattaru 11&12th ki extra neet coaching karchupeyttaru aatu cbse children s& matric children s kuda rank kottala total ga Naa daughter batch cbse & matric friends 45members chadhuvaru andhulo 2 members ,600marks vachchai migatha vallaku 250,200range vaccai kani amount akashki entha cheyrundhi chudandi (other instutueski) time waste money waste health problems face cheysthunnaru pillalu dayacheysi 6th foundation courses Ani extra classes ki cheyrpinchakandi children's happy aa six subjects understanding cheysukoni chadhavali plz

  • @sureshgattu9243
    @sureshgattu9243 3 месяца назад

    Meeru cheppedi parents ki theliyada andi?? Andariki valla pillaki IIT,NEET lo seats kavali .entha dabbaina pay chesthunnaru..poni gvt provide chedthunda ante akkada vallaki a facility vundadu..so vallu private schools colleges prefer chesthunnaru. Adi vallki business corporate sector loki vachesindhi..meeru entha chinchukunna .. adi avvadu sir....

  • @sirishayana5723
    @sirishayana5723 3 месяца назад

    👏👏👏👏👏👏👏👏 Hats off sir nijani nirbhaya ga chappinaru.
    e comparative world lo pillalu parents ki cheppuko lekha, tuters ki friends ki kuda eduru pada lekha suicide chesukuntunnaru stress bharincha lekha.
    Thank you sir 🙏

  • @swethake5497
    @swethake5497 3 месяца назад

    Other countries lo govt Institutes lo education maatrame undi.. Practical education undi. I ndia lo govt schools ante nitupeda pillalu maatrame.. Pillalu mental pressure ki suicides chesukotam, psychological prblms cala unnai.
    Pittalls raalipothunna pillalu. Parents paatra kuda undi... Save future healthy citizens. 😊

  • @kanukolanulakshminarayanap2165
    @kanukolanulakshminarayanap2165 3 месяца назад

    6 వ తరగతి లో ఎమ్ సెట్ సిలబస్ ఏమిచెబుతారు. వాళ్లకి ఏమి అర్థం అవుతుంది.

  • @mbvlogstelugu8242
    @mbvlogstelugu8242 3 месяца назад

    Sir AP law meeru cheppindi jarurat nisar Chandrababu hitech palana 💯

  • @saikrishnakovvuri9652
    @saikrishnakovvuri9652 3 месяца назад

    Ivanni andarki thelisina sangathule.. Amma babulaki theliyada Ivanni,, velthunnaru kadhaa.. stress chesi,, pillalaki bochu goraganiki kuda time ivvakunda Bali pashuvulu chesthunnaru . Aina parents ki thelidhaa .. mundu ayya Amma maarithe Anni maruthayi..

  • @swapnamande8890
    @swapnamande8890 3 месяца назад

    Privet clg lo kuda Tel, eng classes jaragavu thisukunna 1month 2months tharvatha vallu maneyyalsinde,inter degree clg kuda ide paristhithi e subjects lo pg lu chesina vallu emaipovali

  • @sirrabhushanam9584
    @sirrabhushanam9584 3 месяца назад

    ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కంటే తక్కువ ఉండాలి ఫీజులు

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 3 месяца назад

    1st government teachers, officers pillalu evaru kuda government school lo leru, appudu vaalla meeda vaallaku nammakam ledu,appudu remaining government school vunna pillalu loss ipoyinatte kada

  • @saratmadipalli
    @saratmadipalli 3 месяца назад +5

    I have one question! If they are not teaching hindi,english, or telugu, how are they getting more than 90% in the board exam? Are they purchasing question papers?

    • @fulltobindas4183
      @fulltobindas4183 3 месяца назад

      Maa childhood days lo grammer , punctuation,spellings ani chusevaru but ippudu meaning they conveyed is just enough anta no need of all other bla bla itseems

    • @DS_SSbharat
      @DS_SSbharat 3 месяца назад

      ఇప్పుడు పిల్లలకు విషయం నేర్పడం లేదు కేవలం బట్టి పెట్టి మార్కులు తెప్పిస్తున్నారు. ప్రశ్నాపత్రాలు కూడా చాలా తేలికగా ఉంటున్నాయి. మూల్యాంకనం కూడా అంతే తేలికగా ఉంటోంది. వంద మార్కులు వచ్చిన విద్యార్థులు కనీసం 10 శాతం కూడా విషయజ్ఞానం ఉండడం లేదు. పదవ తరగతి ఇంటర్మీడియట్లో బట్టి పెట్టి మార్కులు తెప్పిస్తున్నారు దీని ప్రభావం పై తరగతులలో కనబడుతోంది. బీటెక్ లో ఎంతమంది పాస్ అవుతున్నారనేది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. చిన్నప్పటినుంచి పిల్లలకు మార్కులు తెచ్చుకోవడం మీద కాకుండా విషయాన్ని ఎలా నేర్చుకోవాలి అనే దానిమీద కేంద్రీకరించాలి. కానీ నేడు అలా జరగడం లేదు. కేవలం కావలసింది మార్కులు మార్కులు మార్కులు మార్కులు..... అంతే.

  • @edukondalukothapalli4359
    @edukondalukothapalli4359 3 месяца назад

    Pilli ( govt) guddidhyte , yeluka ( sri chaitanya, Narayanya scl,,) madda chupinchindanta. Ala vundhi mana vyavastha.

  • @Gopi_skater
    @Gopi_skater 3 месяца назад

    Rey babu govt school lo teaches undaru , syllabus complete avvadu ani cheptunnav ,mari vadu private school lo chadavaka emi cheyali ,inkoti private school lo chadive students ki 99 percent marks vastunnai ga languages lo kooda.inkoti emitante private school lo govt books syllabus complete chesaka other syllabus cheptaru .

  • @bharatidevi7464
    @bharatidevi7464 3 месяца назад

    Inter syllabus chepandi ,vadu 6 th class syllabus chadvi ,inter syllabus chadvi,vallu emvatrandi

  • @lakshmidakshinyavutukuri4831
    @lakshmidakshinyavutukuri4831 3 месяца назад

    🙏ivanni government drustiki vellina kuda vallu think cheyaru asalu private school and college permission ivvakudadu anni goverment schools undali
    Inaa school vallu government vallu okkate unte ivani ela change avutay yesi government unna prajalaki change undadu undaniyaru
    Five rupees kakapote 100 rupees tisuntaru calm ga untaru officers hmmm
    Ainaaa villu ila tisukopete callu chesina scamlaku lawyer la ku money ela pay chestaru
    Andaru kadu kondaru

  • @yadagiribogala7161
    @yadagiribogala7161 3 месяца назад

    Veedu 20 years narayana chithanaylo work chesi valla salary tho brathiki bayatiki vachi neethulu chepputhunnadu, present ga ma middle class vallu yedho raknga chinna chithaka jobs ravalante corporate colleges best, vedu mandu babu laga matladuthunnadu😅😅