రామకోటి రాసేందుకు 7 నియమాలు | 7 rules for writing Rama koti rules | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Writing Rama koti gives a life time experience . But we do few mistakes unknowingly while writing it. This video explains the DOS and DONTs
    - Uploaded by: Rishi Kumar, Channel Admin
    Nanduri gari speech on Gondavali maharaj
    • Video
    Guntur Ramanama Kshetram Video
    • గుంటూరు రామనామ క్షేత్ర...
    Q) మాంసాహారులు రామకోటి రాయవచ్చా? బ్రహ్మచర్యం పాటించాలా?
    A) రాయవచ్చు . బ్రహ్మచర్యం అవసరం లేదు (మనలో అవసరంలేని గుణాలు ఉంటే, రామయ్య ఆ గుణాలని తనే కరిగించేస్తాడు. అదే రామకోటి గొప్పతనం )
    Q) ఏటి సూతకంలో రాయవచ్చా?
    A) రాయవచ్చు
    Q) రజస్వలలో, మైలలో రాయవచ్చా?
    A) రాయకూడదు
    Q) గతంలో మా నాన్నగారు ఆపేసిన పుస్తకంలో నేను రాయవచ్చా?
    A) రాయవచ్చు
    Q) చిన్న పిల్లలు రాయవచ్చా?
    A) రాయవచ్చు. వీడియోలో చాలా సార్లు చెప్పారు కదా
    Q) ఇంగ్లీషులో రాయవచ్చా?
    A) ఏ భాషలోనైనా రాయవచ్చు. శ్రీరామఅని రాయడం, రాసేటప్పుడు శ్రీరామ జయరామ జయజయరామ అనుకోవడం ముఖ్యం
    Q) రామ కోటి శ్రీరామ నవమి రోజే ప్రారంభించాలా?
    A) ఏప్పుడైనా ప్రారంభించవచ్చు
    Q) నేనూ , నా భర్తా, మామగారూ, అత్తగారూ, ఇద్దరు పిల్లలూ పంచుకొని ఒకే పుస్తకంలో రాయకూడదని నియమం ఏదైనా ఉందా?
    A) ఒకే కంచంలో అందరూ కల్సి రోజూ తినకూడదని నియమఏమీ లేదు, కానీ సౌలభ్యం కొసం ఎవరి కంచంలో వాళ్లమే తింటాము కదా. ఇదీ అంతే . ఒకే పుస్తకంలో నలుగురు రాకూడదని నియమమేమీ లేదు. కానీ ఎవరి పుస్తకం వాళ్ళు పెట్టుకుంటే , ఒకేసారి అందరూ రాయాలన్నా ఇబ్బంది ఉండదు. మరీ చిన్న పిల్లలు ఉంటే మీ పుస్తకంలో రాయించండి , పర్లేదు. కానీ ఇందరు ఉన్నప్పుడు అందరికీ తలా ఒక పుస్తకం కొనుక్కోండి. ఈ కాలం చాలా చోట్ల పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు కూడా!
    Q) సాయి కోటి రాయడానికి నియమాలు చెప్పండి?
    A) సాయి బాబాగారి లాంటి మహాత్ములూ గురువులూ, వాళ్ళకి క్షీరాభిషేకాలు చేసి, కోటి నామాలు రాసేకన్నా, వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే గురు పూర్ణిమ రోజు బాబాగారికి ఎవరో పూజ చేస్తాను అంటే ఆయన "ద్వారకామాయిలో ఉన్న మూల స్తంభాన్ని పూజించు, నాకు చెయ్యకు " అని చెప్ఫారు .
    Q) Ramakoti FILLED books can be deposited here
    1) Sabari Kshetram, Nellore dt (They give free empty books also)
    2) Rama Nama Kshetram, Sampath nagar, Guntur
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #sriramanavami2022 #lordsrirama #ayodhya #ayodhyarammandir #ramayan
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 258

  • @annapoornas9803
    @annapoornas9803 7 месяцев назад +18

    నా పెళ్ళి జీవితం ని మార్చింది.. ఏడుస్తూ రామ కోటి రాస్తూ... నా బాధ చెబుతూనే రాసాను... ఆ రామయ్య నాకూ మార్గం చూయించాడు 🙏🏻🙏🏻🙏🏻

  • @shobhamurthy2312
    @shobhamurthy2312 7 месяцев назад +19

    My father completed Rama koti .he
    Started in 1963
    wrote 1 crore 30 lakhs and gave all books at Bhadrachalam in 1977.

  • @Forfoodies1234
    @Forfoodies1234 7 месяцев назад +56

    Meeru cheppindii nijam .I started Ram kotti at the age of 21 yr. now my age 32 yr I saw many miracles in my life .I just completed 5 lak of Ram kotti . Really he is behind me .🙏

    • @reddyrajeshwari8792
      @reddyrajeshwari8792 7 месяцев назад

      🙏🙏🙏

    • @arunamadaam225
      @arunamadaam225 7 месяцев назад

      జై శ్రీరామ్ 🙏 మీరు Great 👍 అంతా రామాయ దయ

    • @vijayalakshmi-qn6vm
      @vijayalakshmi-qn6vm 7 месяцев назад

      8:35 8:35 8:35 8:35 8:35 8:39 8:40 8:40

    • @vijayalakshmi-qn6vm
      @vijayalakshmi-qn6vm 7 месяцев назад

      Jai. Sre. Ram. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Viralblue.
      @Viralblue. 7 месяцев назад

      OMG Sandhyamma🙏

  • @venkatabhaskar8419
    @venkatabhaskar8419 7 месяцев назад +12

    My cousin sister was completely 51books (51 lakhs)and submitted recently at bhadrachalam temple on 7th January 2024

  • @saimonikapolavarapu690
    @saimonikapolavarapu690 7 месяцев назад +15

    When I’m pregnant I use to listen Lalith Sahasranama and learned Lalitha Sahasranama,
    Unfortunately when I went to deliver I got emergency c- section
    Only my husband and me are there in the hospital we are living in canada because of some financial issues we didn’t bring anyone at that time
    Once operation is done successfully baby and me are fine but my health it was disturbed very badly almost lost my life , at that time heavy bleeding and body pains it was really worse for me , so I started writing శ్రీ రామ నామం in a new book,
    Really in a span of 2 weeks I’m recovered and in 1 month I’m completely recovered
    Now both baby and me are doing good.
    Thank you sir
    Because of you I’m alive today.
    Lord శ్రీ రామ really saved me and my family.
    Thank you.

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 7 месяцев назад +52

    Nenu eppatiki 6,60,000 namaalu rassanu. Last year nundi start chesanu . Really 2023 na life lo oka manchi chapter 2023. Guntur Raamanaam kshtram lo unna Ramuluvaaru ichina tambura touch chesi namaskram chesukunnanu. Meru cheppina vedio lo chusi. Meku namaskaralu sir🙏. Nalife complete ayepaatiki oka koti ramanamam rayali anukuntunanu. Antha a Ramuluvaaru Daya.

    • @arunamadaam225
      @arunamadaam225 7 месяцев назад +1

      జై శ్రీరామ్ 🙏 మీరు great 👍 రామాయ దయ 😊

    • @srilathapola1425
      @srilathapola1425 7 месяцев назад +1

      Meru book ekkada tesukunnaru please cheppandi

    • @archanak-wc7gu
      @archanak-wc7gu 7 месяцев назад

    • @sistumuralikrishna5421
      @sistumuralikrishna5421 7 месяцев назад

      Chala, manchisandesam

    • @user-xy8xz4mp7y
      @user-xy8xz4mp7y 7 месяцев назад

      mi janma dhanyam,,ramuni anugraham undi mi paina🙏🙏🙏

  • @KRISHNAVENI..G786...
    @KRISHNAVENI..G786... 7 месяцев назад +21

    జై శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jm2lg5xe3v
    @user-jm2lg5xe3v 7 месяцев назад +7

    Completed 21lacks.jai shree Ram ji 🚩🙏

  • @rangaswamy1630
    @rangaswamy1630 7 месяцев назад +23

    అన్నయ్య నీను చాలా కష్టాల కడలిలో కూరుకు పోయిన సంవత్సరం యిది నీను రామ్ నామము రాయాలి ఉన్నాను.

  • @gouthamisunkapaka9077
    @gouthamisunkapaka9077 7 месяцев назад +7

    అనుకోకుండా అనుకున్నా rama కోటి rayalani ,గురువు గారు నియమాలు చెప్పారు చాలా సంతోషంగా ఉంది . ధన్యవాదాలు గురువు గారు

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 7 месяцев назад +2

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను రామకోటి రాసాను 7 సంవత్సరాలు సమయం పట్టింది,,2 సంవత్సరాల క్రితం మే పూర్తి చేసి భద్రాచలం వేళ్లి ఆ సీతారాములకి సమర్పించి వచ్చము నేను,,నా కుటుంబ సభ్యులం,,నేను 25 లక్షలు పూర్తయిన తరువాత భద్రాచలం వేళ్లి ఇచ్చి వచ్చేదాన్ని,,అంత నా గురువు గారు చాగంటి కోటేశ్వర్రావు గారి ప్రవచనల మహిమ 🙏 అంత రామమయం,,జై శ్రీరామ్ 🚩

  • @akshaygameingff929
    @akshaygameingff929 7 месяцев назад +2

    గురువారం కోటి కోటి ధన్యవాదాలు మాకు దొరికిన వరం గురువుగారు మీరు 🙏🙏

  • @VMSV3130
    @VMSV3130 6 месяцев назад

    మాలాంటివారికి ఆ శ్రీరాముడిని చేరే మహత్తర సందేశం , మార్గం మీరే గురువుగారు, ఇది మా అదృష్టం.🙏 కృతజ్ఞతలు గురువుగారు🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 7 месяцев назад +5

    జై శ్రీరామ్ 🙏
    🙏🏻🙏🏻శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతఉల్యమ్ రామ నామ వరాననే 🙏🏻🙏🏻📿

  • @Srinualekhyavlogstelugu
    @Srinualekhyavlogstelugu 4 месяца назад +2

    Pregnancy 7 వ నెలలో రామ కోటి రాయడం మంచిదేనా ? చెప్పండి గురువుగారు

  • @grtcreations256
    @grtcreations256 7 месяцев назад +5

    Shiva koti gurinchi cheppandi guruvu garu please

  • @KRISHNAVENI..G786...
    @KRISHNAVENI..G786... 7 месяцев назад +7

    దన్యావాదలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @shyamalat3495
    @shyamalat3495 7 месяцев назад +5

    గురుభ్యోనమః 🎉🎉

  • @dasarikumar8730
    @dasarikumar8730 7 месяцев назад +8

    🙏 గురుభ్యోనమః 🙏
    🙏 జై శ్రీ రామ 🚩

  • @subhadradevi5353
    @subhadradevi5353 7 месяцев назад +2

    Jai Shree Ram 🙏🏻

  • @bhadratatavarthi5439
    @bhadratatavarthi5439 7 месяцев назад

    Guruvugariki padabhi vandanalu yemichi mee runamteerchukovalo teleeyadam ledu god bless you sir meeru challaga vundali

  • @venkatsaitinku9160
    @venkatsaitinku9160 7 месяцев назад +7

    Jai shree Ram 🕉️

  • @gundavarapumanobhuvaneswar6548
    @gundavarapumanobhuvaneswar6548 7 месяцев назад +5

    Jai Sree Ram

  • @sreesreenivas635
    @sreesreenivas635 7 месяцев назад +1

    గురువు గారికి నమస్కారములు

  • @JHANSISTASTYFOOD
    @JHANSISTASTYFOOD 7 месяцев назад +14

    E jan 22nd ke start cheyocha guruvugaru

  • @nareshjampala7140
    @nareshjampala7140 7 месяцев назад +8

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @kokapramela1174
    @kokapramela1174 6 дней назад

    Jai sriram

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 7 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @sitapaaluri7398
    @sitapaaluri7398 7 месяцев назад

    గురువుగారు నేను రామకోటి పుస్తకం రాస్తున్నాను పూర్తి అయిపోయింది ఆ పుస్తకాన్ని మా ఇంటి పక్కన కొత్తగా రామాలయం కడుతున్నారు గజ స్తంభాంలో వెయ్యవచ్చ గురువుగారు

  • @bchandra912
    @bchandra912 7 месяцев назад +3

    కొంత మంది నాన్ వెజ్ తిని రాస్తారు కదా దోషం ఏమి లేదా 🎉🎉😮😮❤❤

  • @kvijayp2785
    @kvijayp2785 7 месяцев назад +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    జీవితం బాగుండాలి అని దేవుడిని మొక్కుతాము , కానీ జీవితంలో ఎంత బతికినా చివరికి చేరవలసిన చోటుకి చేరాలి తప్పదు . జీవితం ఇంకా కావాలని అనిపిస్తుంది చాలా మందికి ఇదంతా మాయ భగవంతుడు మనల్ని పరిక్షీస్తున్నాడు ఈ దేహం మీద వ్యామోహం ఎన్ని రోజులు రా నీకు అని అది తెలియకుండానే కాల గమనంలో కలిసిపోతున్నాయి చాలా మంది జీవితాలు. కైవల్యం కోరుకోండి దేవుడిని దేహాన్ని కాదు. శ్రీ మాత్రే నమః.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suseelasri5830
    @suseelasri5830 6 месяцев назад

    Chala chala baaga chepparu swami 🎉🙏🙏

  • @vanajakenche238
    @vanajakenche238 7 месяцев назад +2

    Jai shree Ram 🙏🙏🙏🌹🌹🌹

  • @nalinidayananda447
    @nalinidayananda447 7 месяцев назад

    Thank you very much gurugaru e message andhreku kavalchena message

  • @sunand7914
    @sunand7914 7 месяцев назад +1

    శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏

  • @user-km9xl8rw6t
    @user-km9xl8rw6t 7 месяцев назад +1

    చాలా ధన్యవాదాలు

  • @didigamswathiswathi4934
    @didigamswathiswathi4934 7 месяцев назад

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @shivaranjanidasari6862
    @shivaranjanidasari6862 7 месяцев назад +3

    Jai shree Ram 🔱🕉️

  • @revathierra5961
    @revathierra5961 7 месяцев назад

    Chalamanchi విషయం cheppinaru

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 7 месяцев назад

    Rama Nama Kshetram 🌼🌿🥭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramanareaddy9253
    @ramanareaddy9253 7 месяцев назад +2

    Sri.rama.jayrama.jaya.jaya.rama

  • @mohanreddy2879
    @mohanreddy2879 7 месяцев назад

    Om namo sree matrey namaha. Om namo sitarama chandra prabho ki jai. Sree vishnu rupaya nama shivaya.

  • @konduriswapna524
    @konduriswapna524 7 месяцев назад +1

    Jai shree Ram 🙏🏼🙏🙏🏼🙏🙏🏼

  • @lakshmikavya09
    @lakshmikavya09 7 месяцев назад +1

    Thank you sir, you inspire us a lot.🙏🙏

  • @konduriswapna524
    @konduriswapna524 7 месяцев назад

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🙏🏼🙏

  • @chinna6017
    @chinna6017 7 месяцев назад +5

    Food restrictions cheypandi sir book complete chysayvaraku non veg thinnakudadha

  • @user-mi5os5vq8x
    @user-mi5os5vq8x 7 месяцев назад +2

    Jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umakumarivejendla6680
    @umakumarivejendla6680 4 месяца назад

    Nenu 13 lakhs bhadrachala ramachadruniki samrpinchanu na manassu prasantam ga vundi om srirama jaya rama Jaya jaya Rama

  • @RaghvendraPanuganti
    @RaghvendraPanuganti 7 месяцев назад

    Very thankful for rules of ramakoti

  • @DeviHarishDevi
    @DeviHarishDevi 5 месяцев назад

    Namaskaram guruvu garu

  • @lavanyamangini285
    @lavanyamangini285 7 месяцев назад

    Jai Shree Ram Jai Shree Ram Jai Shree Ram 🙏🙏🙏

  • @RaghvendraPanuganti
    @RaghvendraPanuganti 7 месяцев назад

    Chala thanx guru garu me parvach vaikunt ekadashila Ram koti chalu kele I can listen and talk telgu but can't write from solapur

  • @shivanjalikeerthi647
    @shivanjalikeerthi647 4 месяца назад

    Sree rama jai Rama jai jai rama

  • @addalasurya8002
    @addalasurya8002 7 месяцев назад

    🙏- chala dhanyavadalu guruvugaaru

  • @rsl7889
    @rsl7889 7 месяцев назад

    Maa mama rama namam koti Paine rasaru guruvugaaru avi bhadrachalam cherayi guruvugaaru

  • @jadhavswathi596
    @jadhavswathi596 7 месяцев назад +1

    Guruvugariki namaskaramulu

  • @UdayaDiaries
    @UdayaDiaries 2 месяца назад

    Sir ramudi idol intlo petukovacha sir pls reply

  • @Satyaanitha17
    @Satyaanitha17 5 месяцев назад

    Thank you so much Andi

  • @manchikantisrilaxmi3610
    @manchikantisrilaxmi3610 7 месяцев назад

    శ్రీరామ జయ రామ జయజయ రామ నమస్కారమండి

  • @anag07327
    @anag07327 7 месяцев назад

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @nagaranikidslearning932
    @nagaranikidslearning932 7 месяцев назад

    Jan 22 sri Rama namam Rayavacha guruvu garu

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 7 месяцев назад

    శ్రీరామ జయ రామ జయ జయ రామ

  • @jnpofficial5221
    @jnpofficial5221 7 месяцев назад +1

    Govindha koti ela rayali guruvu garu

  • @sowsree7283
    @sowsree7283 3 месяца назад +1

    Pregnant ladies Ramakoti rayocha , Raasthe ye month varaki rayali cheppandi please

  • @shivakale2290
    @shivakale2290 7 месяцев назад

    Namaskram guru garu

  • @madhavilathabodapati2322
    @madhavilathabodapati2322 7 месяцев назад

    Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram

  • @banny5957
    @banny5957 7 месяцев назад

    Guru gariki namaskaram..visnu koti rayalani undi.,..deeni gurinchi cheppandi please

  • @tmrmega4847
    @tmrmega4847 7 месяцев назад

    Rama Rama Rama Rama
    Jai shree Ram
    Jai shree Ram
    Jai shree Ram
    Jai shree Ram,🙏🙏🙏🙏🙏🙏

  • @joshitha5421
    @joshitha5421 7 месяцев назад

    Thanks Guru Ji🙏🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 7 месяцев назад

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏

  • @retishmudhiraj5821
    @retishmudhiraj5821 7 месяцев назад

    Swami na pillala jevitham manchiga Maradam kosam nen cheyochaa 🙏🏻🙏🏻

  • @lalithakontham3453
    @lalithakontham3453 7 месяцев назад

    నమస్కారం! గురువుగారు.
    శివకోటి రాయడానికికూడా ఇవే నియమాలు పాటించాలా. దయ చేసి తెలియజేయండి.
    ఓం నమః శివాయ 🔯

  • @upparasuresh2327
    @upparasuresh2327 7 месяцев назад

    Jai shree ram 🙏🙏

  • @savitrisrinivasreddy9342
    @savitrisrinivasreddy9342 7 месяцев назад +1

    గురువు గారు ప్రెగ్నెన్సీ లో 7th month vachaka rama koti రాయవచ్చ

  • @sunil_18
    @sunil_18 7 месяцев назад

    Jai shree Ram 🏹🏹🏹

  • @ajaykumarmondi9131
    @ajaykumarmondi9131 Месяц назад

    స్వామి... మీకు కుదిరితే మహకాలభైరవస్టకం అర్థం,చరిత్ర చెప్పండి...

  • @kkkitchen5526
    @kkkitchen5526 7 месяцев назад

    Jai Sree Ram 🙏🙏

  • @sathisht77
    @sathisht77 7 месяцев назад +1

    Koti compulsory raayala and rayakudani rojullo non veg thinachha cheppandi guruvu gaaru

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 7 месяцев назад

    Good message 🙏🙏

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 7 месяцев назад

    Jai sri rama 🙏

  • @narasimuluomkar7285
    @narasimuluomkar7285 7 месяцев назад +1

    ಶ್ರೀ ರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ 🙏🙏🙏

  • @narensagar7036
    @narensagar7036 7 месяцев назад

    Jai shree ram jai hind jai hindustan

  • @kobaganasailaja6545
    @kobaganasailaja6545 7 месяцев назад

    Namskaram guruvugaru

  • @HappyCheeseBoard-dw3fb
    @HappyCheeseBoard-dw3fb 7 месяцев назад

    Jai shree ram

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 7 месяцев назад

    Jai srimannarayana

  • @sarithag349
    @sarithag349 7 месяцев назад +1

    Please sivakoti Ela raayali

  • @grandhilakshmi8535
    @grandhilakshmi8535 7 месяцев назад

    Jai sri ram🙏🙏🙏🙏

  • @pavansai5936
    @pavansai5936 7 месяцев назад

    Nenu ramakoti rayadam start chesanu

  • @samyukthasura4290
    @samyukthasura4290 7 месяцев назад +3

    Food restrictions cheppandi swami

  • @ramakrishnasaleendra3792
    @ramakrishnasaleendra3792 7 месяцев назад

    Jai shree Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 7 месяцев назад

    Jai sriram 🙏

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 7 месяцев назад

    Sri matre namaha 🙏🌺

  • @Dr_manju
    @Dr_manju 6 месяцев назад

    Sir meeru cheppe prathi video super sir non veg tinocha sir please cheppandi

  • @user-zx2oy9my3z
    @user-zx2oy9my3z 7 месяцев назад

    Anukokunda Rama koti book na daggraku vachindi eppati nundo rayali anukuntunna mukkoti ekadasi roju rayadam modalu pettanu ela rayalo ento teliyadu anukokunda e video naku kanapadindi ikameedata meeru cheppina vidam ga rasthanu.ippudu rastunnapudu na manasulu idi kada eppatiki unde Taragani naa Sampada ani naku anipistundi. Tq guruvu garu.

  • @rachhaumakanth1193
    @rachhaumakanth1193 7 месяцев назад

    శ్రీ గురుభ్యోనమ
    ఈయన video కనిపించడడం లేదు please re Uploaded Group Admin Garu

  • @kpraveena8743
    @kpraveena8743 7 месяцев назад

    నమస్తే గురువు గారు ఒక సందేహం రామ కోటి రాసినట్టు sri దుర్గా నామం శివ నామం రాయవచ్చారాయవచ్చు అంటే ఎలా రాయాలి నియమాలు ఏంటి రాసిన తరువాత ఎక్కడ ఏ దేవాలయం లో సమర్పించాలి దయచేసి చెప్పగలరు గురూజీ ప్లీజ్

  • @lakshmiponna114
    @lakshmiponna114 7 месяцев назад

    Nenu one lac rasanu. Inka rasthunnau . Thank you sir

  • @sravanrangula3467
    @sravanrangula3467 7 месяцев назад

    జై శ్రీరాం జై శ్రీరామ్

  • @krishnasagarsriram137
    @krishnasagarsriram137 7 месяцев назад

    Jai Sriram,
    Family members andaru Kalisi oke pustakamlo Rama koti raayavacha ?

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 7 месяцев назад +1

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏