పింఛన్‌ కోసం అవిశ్రాంత పోరాటం | Severe Delay in Payments of Pension Amount to Retired Employees

Поделиться
HTML-код
  • Опубликовано: 23 апр 2024
  • బాధ్యతల బరువు మోసి.... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి అలసి, సొలసిన
    ఉద్యోగులకు పెద్దగా కోరికలేం ఉంటాయి. ప్రభుత్వం వేళకు పింఛన్‌ ఇస్తే .. నెలకు కావాల్సిన సరుకులు తెచ్చుకుని,...... వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస‌్యలకు మందు బిల్లలు తెచ్చుకుని........ జీవితం సాఫీగా గడుపుదామనుకుంటారు.! కానీ, జగన్‌ ఆ పండుటాకులతోనూ కన్నీళ్లు పెట్టించారు. ఠంఛనుగా పింఛన్ ఇవ్వకుండా టెన్షన్‌ పెట్టేస్తున్నారు. డీఆర్, పీఆర్సీ బకాయిలు పెట్టేశారు..! క్వాంటం పెన్షన్‌లో కొర్రీలు వేసి.. తినే కంచంలో రాయివేశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 13

  • @sahadevareddyoram6384
    @sahadevareddyoram6384 9 дней назад +3

    ఈ సీఎం కు ఎక్కడి డబ్బులు చాలవు పంచాయత్ సొమ్ములు స్వాహా, లిక్కర్ డబ్బులు గోవింద ల్యాండ్ కబ్జాలు, ఇసుక, మట్టి, డ్రగ్స్ కొండల, ఫారెస్ట్ కోస్ట్, కంటైనర్లలో మత్తుపదార్థాలు, ఇతనే శాశ్విత సీఎం అనుకోని అద్దిటీషనల్ క్వాంటమ్ అఫ్ పెన్షన్ మూడు పెర్సెంట్ కొత వైసీపీ ప్రభుత్వంలో ఏ పదవిలో చుసిన నేరగాళ్లే ఈ రాష్ట్రము ఏమైపోతుంది. ఒక సలహా కూడా పాలసీ గా రాని సలహాదారులు వీరికి డబ్బు దోచి పెడుతున్నాడు మల్లి ఈ సీఎం వస్తే ప్రజల బ్రతుకు అతలాకుతలంపన్నులు పెంచడం పెన్షన్ పంచడం అందులో సగం నొక్కడం ఈ ఐదేండ్లు ప్రభుత్వం చేసిన పని ఇదే.ఈ పని ముండామోపి కూడా చేస్తుంది.

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 9 дней назад +3

    E News correct 💯

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 9 дней назад +4

    ఆయన అబద్దాలు మాట్లాడతారు. మేము నమ్మము. మా ఉసురు తగులుతుంది

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 9 дней назад +4

    మాకన్నీటి కి కొట్టుకు పోతారు 😮

  • @Usernomi291
    @Usernomi291 9 дней назад +2

    True

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 9 дней назад +3

    Priyamaina Pensioners ki vijnapti:
    Dayachesi yetti paristhithulalo durmargapu YCP ki matram mee VOTE VEYYAKANDI🙏🙏🙏🙏🙏

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 9 дней назад +1

    27 vela kotlu mingesaru.

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 9 дней назад +1

    Udyogulanu
    Pensioner lanu mosam chesina ycp drohulu sarva nasanam kavali.

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 9 дней назад

    Even then there are fanatics.

  • @merugubalasundararao4293
    @merugubalasundararao4293 9 дней назад

    Jai Jagan

  • @satishkumararavalli2025
    @satishkumararavalli2025 9 дней назад

    వేస్ట్ న్యూస్ ఇది

    • @Dev_Vijaya
      @Dev_Vijaya 8 дней назад

      నువ్వు కూడా వేస్ట్