CPS: ఈ Pension పథకాన్ని Employees ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం వాదన ఏమిటి? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2021
  • ఎప్పటి నుంచో వివాదంగా ఉన్న సీపీఎస్ ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ పెన్షన్ పథకాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. అయితే రద్దు సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇటీవల చెప్పడంతో వివాదం రాజుకుంది. సీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మాత్రమే కాదు, గత 16 ఏళ్లుగా దీనిపై అనేక రాష్ట్రాల్లో అనేక రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
    #CPS #GovtEmployees #YSJaganMohnaReddy
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 579

  • @Nene-ed8zn
    @Nene-ed8zn 2 года назад +387

    Ee editor tv9 nunchi vachaada.. aa background sound n effects entra ayyaa.. manchiga unde bbc ni paadu chestunnav

    • @mandapatipspkpaparao8130
      @mandapatipspkpaparao8130 2 года назад +14

      Anthele jagan pogidithey neeku ok n..

    • @Nene-ed8zn
      @Nene-ed8zn 2 года назад +33

      @@mandapatipspkpaparao8130 vaallu cheppedi vinapadakunda aa background music effects enti ani adigina daaniki, jagan ki enti bayya link

    • @RoopaBMReddy
      @RoopaBMReddy 2 года назад +14

      @@Nene-ed8zn correct bro evadaina TV9 employe BBC lo cherademo..

    • @muthyalanna
      @muthyalanna 2 года назад +10

      Yah, too much editing. Chala dharidramga undhi

    • @jodisubhash
      @jodisubhash 2 года назад +6

      @@mandapatipspkpaparao8130 bro just compare this video to BBC Telugu previous Videos after that you can decide.

  • @bharatchandra2207
    @bharatchandra2207 2 года назад +182

    ఇంత మంచి సమాచారం అందిస్తునందుకు బీబీసీ తెలుగు వారికి కృతజ్ఞతలు.
    మీ ఛానెల్ ఫాలో ఐతే తప్పకుండా APPSC గ్రూప్స్ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ సాధించవచ్చు
    🙏👍👌.

    • @satyanarayanaimandi1200
      @satyanarayanaimandi1200 2 года назад +1

      Thanku BBC

    • @nagaprathyush
      @nagaprathyush 2 года назад +5

      Except that there won't be any APPSC notifications or vacancies in the near future... 😮

    • @srisuryasai3511
      @srisuryasai3511 2 года назад +1

      👍👍👍

    • @raingun3186
      @raingun3186 2 года назад +2

      Prepare for central jobs…
      No notifications for AP

    • @priyadarshinigandham8501
      @priyadarshinigandham8501 2 года назад +1

      Anna idi vinnaka kuda APPSC ante central government jobs ki prepare avvandi. Easy and will get another benifits.

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 года назад +142

    మా తుగ్లక్ కి అవగాహన లేక ఈ హామీ ఇచ్చాడని సజ్జల చెప్పాడుగా అటువంటి వెదవలను గెలిపించినందుకు ప్రజలు ఉద్యోగులు అనుభవించండి

  • @kk6578
    @kk6578 2 года назад +193

    CPS చాలా అన్యాయమైన విధానం...
    దీనికి ఓకే ఒక్క solution.. ప్రభుత్వ ఉద్యోగులు అందరు రాజీనామాలు చేసి.. ప్రవేటు ఉద్యోగలలో జాయిన్ అవ్వటమే...😂

    • @Paisa.Doctor
      @Paisa.Doctor 2 года назад +4

      చేరండి

    • @mrnobody9762
      @mrnobody9762 2 года назад +25

      నిజమే ఒకటే పరిష్కారం ఇలా తప్పుడు వాగ్ధానాలు చేసే నాయకుల తలలు తీసి అసెంబ్లీ కి వెలాడగట్టి. హ్యాపీ గా జైల్లో కి వెళ్ళడం.
      అప్పుడు ఆచి తుచి చెయ్యగలిగే వే చెబుతారు. చెయ్యలేనివి చెప్పరు.

    • @desistarktm7270
      @desistarktm7270 2 года назад +5

      Vallaki antha dammu ledu ane kada. Correct.

    • @subbarayudumiriyala6402
      @subbarayudumiriyala6402 2 года назад +15

      Best solution, private sector lo join ite permanent job happiness ante emito telustundi.

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 2 года назад +20

      మా తుగ్లక్ కి అవగాహన లేక ఈ హామీ ఇచ్చాడని సజ్జల చెప్పాడుగా అటువంటి వెదవలను గెలిపించినందుకు ప్రజలు ఉద్యోగులు అనుభవించండి

  • @saisri7543
    @saisri7543 2 года назад +36

    మాలాంటి తెలియని వాళ్ళకు చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @carpelmango1734
    @carpelmango1734 2 года назад +59

    మాది రాజన్న రాజ్యం మేము మాట తప్పుతాము మడమ తిప్పుతాము
    ఆధికారం కోసం ఎన్నెన్నో చెప్తాము అన్ని చేస్తామ ఎన్టీ

  • @carpelmango1734
    @carpelmango1734 2 года назад +52

    ఇవే వార్తలు tv9 అయితే ఒక సంవత్సరము పాటు ఊయగోడుతుంది

  • @shankarn8698
    @shankarn8698 2 года назад +85

    చాలా బాగా వివరించారు ప్రీతి గారు 👍

  • @ssram4419
    @ssram4419 2 года назад +8

    ఈ గవ్నమెంట్ గాడిదలకు ఒక్క రూపాయి జీతం పెంచినా బొక్కే. ప్రభుత్వాలకు కొమ్ముకాస్తూ పబ్బాం గడుపుకోడం, ప్రజల సొమ్ము దెంగి తినటం తప్ప ఈ గాడిదలు పనిచేసే గాడిదలు కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి అంటే ఈ గవర్నమెంట్ గాడిదలను సగం మందిని పీకి పడేసి, ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పెట్టుకోవాలి. రిటైర్ అయ్యాక ఒక్క రూపాయి కూడా పించన్ ఇవ్వకూడదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తీసిపడేయాలి.

    • @chaitanyapilla350
      @chaitanyapilla350 2 года назад

      Avvunu bro retire avinaka comman man ki pension antha isthunaro govjob vallaki kuda anthe ivvali

    • @kaypee7065
      @kaypee7065 2 года назад +1

      బహుశా నీకు govt job రాలేదు అనే బాధ అయిన ఉండాలి..లేక ఎవడైనా govt employee నీకు --- ఉండాలి

    • @hariohm1415
      @hariohm1415 2 года назад

      @@kaypee7065 correct sodaraa

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 года назад +38

    అవగాహన లేక,జగన్ హామీ ఇచ్చాడట.సజ్జల చెబుతున్నాడు.మరి మాట తప్పడు, మడమ తిప్పడు అంటారు ఫాలోయర్స్,అవగాహన లేక అలా అంటున్నారా

  • @pativenkat6093
    @pativenkat6093 2 года назад +54

    Cps పద్ధతి మంచిగానే ఉంది లేకపోతె రిటైర్డ్ అయ్యక అంత పెన్షన్ అంటే ప్రభుత్వం కి మరియూ ప్రజలకు చాల భారం పడుతోంది

  • @akhanda4924
    @akhanda4924 2 года назад +67

    కుడి చేత్తోనే కాకుండా ఎడమ చెయ్యితో కూడా జగన్ కి ఓట్లు వేసి గెలిపించిన ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.

  • @naveengovada
    @naveengovada 2 года назад +52

    thanks BBC telugu team
    Nice explanation please continue this type of presentation and explanation

  • @yesss7087
    @yesss7087 2 года назад +18

    మానేయండి . చాలా మంది ఉన్నారు waiting లో

    • @sudeshnaaravapalli5149
      @sudeshnaaravapalli5149 2 года назад +1

      Tharuvatha ne paristhithi koda Ade, first lo job vasthe chalu ani pisthundi, tharuvatha salary peragalani anipisthundi

    • @yesss7087
      @yesss7087 2 года назад +1

      @@sudeshnaaravapalli5149
      ఒక జాబ్ కాకుంటే 20 చేయొచ్చు టాలెంట్ ఉంటే

    • @chaitanyapilla350
      @chaitanyapilla350 2 года назад +2

      @@yesss7087 challa baga chepav bro pension maridharunanga salary lo 50% anta vallu job chesina antha kalam crores lo kudabedutharu common man ki ichinate pension ivvali valaki kuda

    • @viswakanth9002
      @viswakanth9002 2 года назад +1

      Jagan adhe maata anamanandi

    • @yesss7087
      @yesss7087 2 года назад

      @@viswakanth9002 మంచోడు అలా నిజాలు మాట్లాడలేరు

  • @shivachakraworthyodanapura4430
    @shivachakraworthyodanapura4430 2 года назад +3

    బీబీసీ తెలుగు వార్తలు చక్కగా ఉన్నాయి. చాలా క్లియర్ గా , క్లారటీ గా , అర్థమయేలా చెబుతున్నారు

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 2 года назад +10

    CPS రద్దు చేయాలి.

  • @mekalaprathap1324
    @mekalaprathap1324 Год назад +1

    5 సంవత్సరాలు చేసే రాజకీయ నాయకుల కి పెన్షన్ ఇస్తున్నప్పుడు 60 సంవత్సరాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు ఇవ్వరు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 года назад +10

    CPS గురించి చాలా వివరంగా చెప్పారు కృతజ్ఞతలు.

    • @king99598
      @king99598 2 года назад

      Naaku Jeevitha kalam em pension avasaram ledu.,. Naku govt job ivvandi

  • @sreenivasmurthy2131
    @sreenivasmurthy2131 2 года назад +5

    చాలా మంచిగా & వివరణాత్మకముగా ఉంది. Thank you very much madam.

  • @rajendraprasadreddybandi675
    @rajendraprasadreddybandi675 2 года назад +22

    Well explained, we need more topics like this. Thank you BBC Telugu

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 Год назад +13

    మీరు చెప్పింది నిజం అయితే కొత్త నిబధనలు బెస్ట్.... పాత నిబధన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ... వాళ్ళకి అంతంత జీతాలు ఇవ్వటమే దండగ...👍

  • @balagovinda8752
    @balagovinda8752 2 года назад +6

    మంచి టాపిక్ పైన చేస్తున్న మీ న్యూస్ ఛానల్ కి 🙏🙏

  • @Naga8790-
    @Naga8790- 2 года назад

    BBC తెలుగు ఛానెల్ ఇలాంటి ఎన్నో అవసరం అయ్యే వాటిని మాత్రమే చూపిస్తూ తెలుగు వారి మన్నన పొందాలి, 👏మిగతా ఛానెల్స్ కి మీకు ఊన్న తేడా ఇదే.మేము వీటిని తెలుసు కోవటం మాత్రమే కాక తెలియని వాళ్లకి మీ వీడియో లను షేర్ చేస్తున్నాము Thanks BBC.

  • @programmer6649
    @programmer6649 2 года назад +31

    When was BBC telugu broadcast news in television we are eagerly waiting for quality content provided by BBC

  • @krishnagoggi233
    @krishnagoggi233 2 года назад +25

    You did wonderful job Prithi🤝

  • @vamsikrishna9188
    @vamsikrishna9188 2 года назад +16

    Nobody can explain better than this about CPS...

  • @chongasrinivas4276
    @chongasrinivas4276 4 месяца назад

    చాలా బాగా వివరించారు మేడం thank you

  • @saikirann6654
    @saikirann6654 2 года назад +65

    ఉద్యోగం చేసినంత కాలం జీతం ఇవ్వాలి... రిటైర్ అయ్యాక కూడా పెన్షన్ అని ఫామిలీ పెన్షన్ అని ఇంకో 20, 30 ఏళ్ళు డబ్బులు ఇవ్వడం ఏమిటి.. నాన్సెన్స్..... ప్రైవేట్ ఉద్యోగస్తులకు రిటైర్ అయ్యాక ఇవ్వని పెన్షన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వాలి... cps లో కూడా governement నెల నెలా ఇచ్చే జీతం కాక 10% extra contribute చేస్తోంది కదా.... ఈ బెనిఫిట్ ప్రైవేట్ ఎంప్లాయిస్ కి లేదు.... ఈ వచ్చే దానికి తృప్తి పడకుండా ఇంకా కావాలి అనడం ప్రభుత్వ ఉద్యోగుల అత్యాశ. మామూలుగానే వీళ్లకు సర్వీస్ లో ఉండగా ఇచ్చే జీతం ప్రైవేట్ సెక్టార్ తో పోలిస్తే ఎక్కువ... రిటైర్ అయ్యాక కూడా ఇంకో 20, 30 ఏళ్ళు గవర్నమెంట్ నుండి డబ్బులు తినాలని వీళ్ళ ఆశ... ఇలా చేస్తే ఇక future లో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి పూర్తిగా ఎత్తేస్తారు.....
    వచ్చే సంపాదనలో కొంత దాచుకోవడం నేర్చుకోండి... అంతే కాని రిటైర్ అయ్యాక నాకు, నేను పోయాక నా భార్యకు ప్రభుత్వం ప్రజల సొమ్ము ధారపొయ్యాలి అనడం కరెక్ట్ కాదు

    • @praveenchowdari252
      @praveenchowdari252 2 года назад +8

      Baga chepparu guruvu gaaru government ni kuda ammesi privatised cheyyandi better ga untundhi 😂

    • @sumithrasherla1890
      @sumithrasherla1890 2 года назад +4

      ఫ్రీగా ఇవ్వడం లేదు....

    • @sumithrasherla1890
      @sumithrasherla1890 2 года назад +24

      ఒకసారి యం. ఎల్. ఎ. యం. పి. అయిన వ్యక్తి 10 తరాలకు సరిపోయేంత వేల కోట్లు సంపాదించవచ్చు. 5 ఏళ్లు పనిచేసే వాళ్ళకు పెన్షన్ ఉండాలి, కాని 30 ఏళ్లు ప్రజాసేవ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఉండకూడదా.... ప్రభుత్వ ఉద్యోగం రాని ప్రతి వాళ్ళు అనే మాటలివి.ప్రభుత్వ ఉద్యోగం ఏమి పిలిచి ఫ్రీగా ఇవ్వడం లేదు

    • @saikirann6654
      @saikirann6654 2 года назад +6

      @@sumithrasherla1890 మీరు చెప్పింది నిజం అయితే ...అప్పుడు mla, mp లకు కూడా పెన్షన్ ఇవ్వడం ఆపాలి. ఇక వాళ్ళు కోట్ల కొద్దీ దోచుకున్నారు అంటే ఆ దోచుకోవడం అనే పాయింట్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అప్లై అవుతుంది. పని చేసినంత కాలం జీతం ఇవ్వాలి అని అడగడం న్యాయం....అంతే కానీ 30 ఏళ్ళు పని చేస్తే 50 ఏళ్ళు జీతం ఇవ్వాలి అని అడగడం అత్యాశ, దురాశ.

    • @KLNarayanaReddy
      @KLNarayanaReddy 2 года назад +17

      సోదరా., మీ తల్లి తండ్రుల కి కూడా పని చేస్తున్నంత కాలం మాత్రమే తిండి పెడితె సరిపోతుంది అని అంటావ్ అంతేగా...

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 2 года назад +14

    Most of the important points were precisely explained, thank you🙏

  • @macharlasudha250
    @macharlasudha250 2 года назад +84

    ఉద్యోగులకు ఎంత ఇచ్చినా సరిపోదు. ఎన్ని పధకాలు పెట్టినా సరే వాటిని అనుభవిస్తూనే వేరే వాటికోసం ధర్నాలు చేస్తారు. కాని వాల్లు చేసే పనిని మాత్రం సక్రమంగా చేయరు. రాష్ట ప్రభుత్వ ఖజానా అంతా ప్రభుత్వ ఉద్యోగులను పెంచడానికే సరిపోతుంది. నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు కాని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం CPS రద్దు చేయాలి PRC అమలు చేయాలి ప్రమోషన్స్ కావాలి జీతాలు పెంచాలి. మళ్లీ విచిత్రం ఏమిటంటే వీల్లు బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేఖిస్తారు ఎందుకంటే వీల్లు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ స్ధానికంగా నివాసం ఏర్పరుచుకోరు ఎక్కడి నుంచో అప్&డౌన్ అవుతారు కాబట్టి టైం కి రాలేరు బయోమెట్రిక్ వేయలేరు కాని రిటైర్డ్ అయిందాకా గొంతెమ్మ కోర్కెలు కోరుతూనే ఉంటారు. బతుకులకి సిగ్గుసెరం లేకుండా పోయింది.

    • @sudeshnaaravapalli5149
      @sudeshnaaravapalli5149 2 года назад +12

      Chala baba vimarsincharu, KANI me thelivi jobs calendar veyamani, govt ni niladeesthe bagundi

    • @venkateswararaoamash4333
      @venkateswararaoamash4333 2 года назад +4

      5 years ఏపని చేయకుండా నాశనం చేస్తున్న బల్లని ఏమనాలి సోదర

    • @satyanarayanavanaparthi3045
      @satyanarayanavanaparthi3045 2 года назад +3

      నీకు జ్ఞానం ఉందా

    • @satyanarayanavanaparthi3045
      @satyanarayanavanaparthi3045 2 года назад +1

      నువ్వు నెలకు టాక్స్ ఎంత కడుతున్నావు

    • @mohanram7971
      @mohanram7971 2 года назад

      Anna meeru super

  • @myroadshowvlogs3739
    @myroadshowvlogs3739 2 года назад +9

    మాట తప్పితే పదవి తప్పు తుంది

  • @premabhimanyu1768
    @premabhimanyu1768 2 года назад +7

    4:57 small correction, there will be no tax on 60 percent withdrawn amount

  • @srikanth2724
    @srikanth2724 2 года назад +2

    Naku ennalaku artham ayinddi... thank you BBC

  • @jayhawkaahha580
    @jayhawkaahha580 2 года назад +6

    Good subject, good information, thank you BBC channel

  • @sre658
    @sre658 2 года назад +2

    👌👍 చాలా బాగా చెప్పారు

  • @satishyvideos4463
    @satishyvideos4463 2 года назад +3

    Well explained.. Madam👌👍

  • @harinadh7690
    @harinadh7690 11 дней назад

    Antho swastamga chiparu bbc. Thank you for your good information and explanation 😊

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 года назад +7

    Very good Preeti,,, neat and clean presentation about CPS,,, no other channels have not given this type of explanation... Keep it up BBC 👍👍

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 2 года назад +1

      అమరావతి చుట్టూ ఒక 60 కిలోమీటర్లు ఎకరం భూమి 10 లక్షలు ఉండేది ఇప్పుడు 6 నుండి 10 కోట్లు పలుకుతుంది ..అమరావతి ని హైదరాబాద్ లా అభివ్రిద్ది చేసుకుంటే ఇది 25 నుండి 50 కోట్లు పలుకుతుంది ..ఆ భూమిని అమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు

  • @sreemahalakshmi4556
    @sreemahalakshmi4556 2 года назад

    Thank you ...

  • @ranganayakulu4469
    @ranganayakulu4469 2 года назад +1

    Nice explanation preethi garu and thank you BBC

  • @Hariii9
    @Hariii9 Год назад

    పూర్తిగా పెన్షన్లు తీసేయండి వీళ్ల బారం అంతా ప్రజలు మోయాల అవసరం లేదు...

  • @sreenivasulusavalam4448
    @sreenivasulusavalam4448 2 года назад +1

    Thank-you BBC . Nice explanation and Good information

  • @natural681
    @natural681 2 года назад +2

    BBC news one side All news channels one side .....nice explanation ❤️😘😍

  • @ram-vj8eo
    @ram-vj8eo 2 года назад

    Clouds clear . Thank u bbc . For best explanation

  • @pottipadusainatha190
    @pottipadusainatha190 2 года назад +1

    Awesome explanation

  • @1seshidhar
    @1seshidhar 2 года назад

    Explained Full clarity madam

  • @geethamurthy6258
    @geethamurthy6258 2 года назад

    Thank you madam

  • @shivanageswararaokancheti4413
    @shivanageswararaokancheti4413 2 года назад

    Thanks, now I got it about this CPS.

  • @jagadeeshkumar3013
    @jagadeeshkumar3013 2 года назад

    Super explained madam

  • @ashokkumarkapeeru7721
    @ashokkumarkapeeru7721 2 года назад

    Tknq BBC

  • @vijayareddy3020
    @vijayareddy3020 2 года назад +1

    Crystal clear

  • @saikiranguntur6204
    @saikiranguntur6204 2 года назад

    Thanks for information 👍

  • @nagrendraseelam4137
    @nagrendraseelam4137 2 года назад

    Chala baga explain chesaru

  • @RameshBabu-iz4zc
    @RameshBabu-iz4zc 2 года назад +1

    Clear explanation....very good

  • @sreenivasulumylagani9128
    @sreenivasulumylagani9128 2 года назад

    Super explaination madam

  • @srinivasarao192
    @srinivasarao192 2 года назад

    Clear explanation Tq

  • @rajavikramarka5022
    @rajavikramarka5022 2 года назад

    Thanks for bbc .. u avoided my confusion

  • @lrchannel5218
    @lrchannel5218 2 года назад

    Yes,more information BBC

  • @rajeswararaodevavarapu5310
    @rajeswararaodevavarapu5310 2 года назад

    Very useful information..well explained

  • @Ourvillageenglish
    @Ourvillageenglish 2 года назад

    Excellent information

  • @surendrap8591
    @surendrap8591 2 года назад

    Good baga cheparu

  • @kuruvaanilkumar5516
    @kuruvaanilkumar5516 2 года назад

    Good explanation Madam

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 2 года назад +1

    Very good narration . Best of luck young lady

  • @ntraju-vr4vo
    @ntraju-vr4vo 2 года назад

    Nice explained thank u

  • @bharathslice1797
    @bharathslice1797 2 года назад

    clearly explain madam.super voice.

  • @mkumarraja2930
    @mkumarraja2930 2 года назад

    చాలా బాగా చెప్యారు మేడం

  • @sainathyagateela0172
    @sainathyagateela0172 Год назад

    Thanks for good expalination

  • @lrchannel5218
    @lrchannel5218 2 года назад

    Thanks BBC, exlent explanation

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 года назад

    Preethi gariki dhanyavadhalu🙏🙏🙏 chala vivaramga cheyparu, BBC variki dhanyavadhalu unaathamaina sikaralaku Chanal edhagalani Manaspurthiga korukuntunamu👍👍👍

  • @nagasharma1745
    @nagasharma1745 2 года назад

    Well explained

  • @ravikumarthippyreddy2977
    @ravikumarthippyreddy2977 2 года назад

    well explained

  • @a.r.bhupati7649
    @a.r.bhupati7649 2 года назад

    Super ga chepparu

  • @RemarkableStudies
    @RemarkableStudies 2 года назад

    Satisfactory testimony tq BBC

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 года назад +1

    Nice explain by preeti.

  • @karivenkateswarlu5744
    @karivenkateswarlu5744 2 года назад

    Nice explanation...

  • @venkatbalu6844
    @venkatbalu6844 2 года назад

    Good explanation

  • @lakshmanaraotarra6632
    @lakshmanaraotarra6632 2 года назад

    Excellent madam

  • @rajuvasupalli258
    @rajuvasupalli258 2 года назад

    News informative ga undii

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Год назад

    సామాన్య ప్రజలు, వాజపేయి ప్రభుత్వం కాలంలోనే, వ్యతిరేకించారు! ప్రభుత్వరంగ సంస్థలకు వ్యాపారం చేయడం రాదు! కనుక, పెన్షన్ అమౌంట్ కి సీలింగ్ పెట్టి, పాత పెన్షన్ విధానాన్ని వుంచమని కోరారు! కాని, అప్పటి స్టాక్ మార్కెట్ బూమ్ లో, ఉద్యోగులు ఆ సలహాలను పెడచెవిన పెట్టారు! ప్రస్తుతం అనుభవించబోతున్నారు! అంతే! నాయకులు లాగానే ఉద్యోగ నాయకులు కరెప్ట్!

  • @user-wd2nk4tl3s
    @user-wd2nk4tl3s 2 месяца назад

    Nice explanation ❤❤

  • @santoshkumar-fc8bn
    @santoshkumar-fc8bn 2 года назад

    Good explanation madam thanks to bbc

  • @kameshm5703
    @kameshm5703 2 года назад

    Nice explanation... 👍

  • @kranthideepak9683
    @kranthideepak9683 2 года назад

    informative video

  • @veera_pallapu
    @veera_pallapu 2 года назад +1

    Can u present complete details about CPS plz...we have so many doubts. Also compare with EPF.

  • @hussainmulla2891
    @hussainmulla2891 2 года назад

    Super ga explain chesharu

  • @PJVLOGS_1
    @PJVLOGS_1 2 года назад

    Nice explanation BBC great channel

  • @janardhansiraparapu7630
    @janardhansiraparapu7630 2 года назад +9

    No cps.
    Here no job's in fresh people's. Many people's are waiting here job requirement.
    Already best salary paid in govt.

  • @vyada3322
    @vyada3322 2 года назад

    Good anchoring Good explained 👍

  • @bitrasambasivarao9548
    @bitrasambasivarao9548 2 года назад

    Good explanation.

  • @neelapulavanya2449
    @neelapulavanya2449 2 года назад

    Short time lo more information icharu thank you mam

  • @harishrudra3227
    @harishrudra3227 2 месяца назад

    Good information

  • @ambika293
    @ambika293 2 года назад +1

    Thanks 😊, I need this info

  • @venkateshganta2090
    @venkateshganta2090 Год назад

    Very nice explain

  • @krishna8846
    @krishna8846 2 года назад

    Nice explanation

  • @chittichannel9442
    @chittichannel9442 2 года назад +13

    Now Central government employees basic and state government employees basic almost equal, as per grade, cps should not cancel, in future it will be burden on govt nothing but people

    • @dileepkemburu3132
      @dileepkemburu3132 2 года назад +4

      Correct ... Already govt pension ki 30% salary burden paduthundi...productivity zero, it's all public money ... Ippatilo salary ekkuva vasthundi ga save in different schemes like all other private employees... Evadi sommana koorchoni thintaru it's public money for better infra and better generations

    • @Zameerkhan926
      @Zameerkhan926 8 месяцев назад

      GOVERNMENT EMPLOYEES KI SALARIES EVVATAM KUDA WASTE.... Pension evvatam kuda waste ...

  • @vinny2209
    @vinny2209 Год назад

    Nice explaination BBC

  • @indrareddy-wq2gn
    @indrareddy-wq2gn 2 года назад

    What an explanation @take a bow

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 2 года назад

    ఈ గవర్నమెంట్ ఉద్యోగులకి లక్షల్లో జీతాలు ఇవ్వడం వల్ల వీళ్ళు టీమ్స్ గా ఏర్పడి రియల్ ఎస్టేట్ లు చేసి భూమి విలువలు కోట్లల్లో చేసి సామాన్యులకు ఏమి కొనలేని స్థితికి తెచ్చారు.గవర్నమెంట్ ఎంతచేసినా ఎప్పుడు ఏడుపే వీళ్ల మోఖంలో.

  • @siva849
    @siva849 2 года назад

    Nice information 👌

  • @artrgukt001
    @artrgukt001 2 года назад +2

    Bahubali range editing mowa idhi..
    anyway perfect explanation