Farming Machines || ఏ యంత్రం దేనికి .. ధర ఎంత || Dr. P Rajaiah

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #Raitunestham #Agriimplements
    వ్యవసాయంలో కూలీల ఖర్చులు బాగా పెరిగాయి. రైతులు ఆ ఖర్చుని భరించేందుకు సిద్ధమైనా .. చాలినంత మంది కూలీలు దొరకకపోవడం మరో సమస్య. సాగులో యంత్ర పరికరాల వినియోగంతోనే ఈ సమస్యలని అధిగమించవచ్చు. రైతుల అవసరాలకు అనుగుణంగా.. దుక్కి దున్నటం నుంచి విత్తనం వేయటం, కలుపు తీయటం, కోత కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయాన్ని సులభతరం చేసే యంత్ర పరికరాలపై రైతులకి అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వివిధ రకాల యంత్ర పరికరాలు, వాటి ఉపయోగాలు, ధరలు తదితర వివరాలను యూనివర్సిటీ పరిధిలోని వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై అఖిల భారత సమన్వయ ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. రాజయ్య వివరించారు.
    యంత్రాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం డాక్టర్ పి. రాజయ్య గారిని 81062 11166 ఫోన్ నంబర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సంప్రదించగలరు. !!
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​...​
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​
    More Videos on Agriculture Implements
    వ్యవసాయంలో చిన్నయంత్ర పరికరాలు || ప్రకాశ్
    • Small Agriculture Impl...
    Agriculture Implements at Low Cost || Dr.Muppa Laxman Rao
    • Agriculture Implements...
    యంత్ర పరికరాల ప్రదర్శన
    • Agriculture Implements...
    కలుపుతీత యంత్రాల ఆవిష్కర్త || Mahipal Chary
    • కలుపుతీత యంత్రాల ఆవిష్...
    Agriculture Implements
    Farm Machinery
    Farming Machines
    Farm Mechanisation
    Agriculture Equipments
    Natural Farming
    Organic Farming
    Dairy Farming
    Dairy Hostel
    Intergrated Farming Models
    Multi Crops Farming
    Telangana Agriculture
    Andhra Pradesh Agriculture
    Indian Agriculture
    Profit in Agriculture
    Income in Agriculture
    Best Agriculture
    Agriculture Videos
    Farming Videos
    Farming Videos Telugu
    Agriculture Videos in Telugu
    Telugu Agriculture
    Raitunestham agriculture videos
    Rytunestham agriculture videos
    Rythunestham agriculture videos
    Music Credits:
    bensound-dreams
    bensound-memories
    batchbug-sweet-dreams
    www.bensound.com

Комментарии • 64

  • @stvreporterkathivenkataram2725
    @stvreporterkathivenkataram2725 3 года назад +6

    బాగుంది ఈ యంత్రం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే రైతులకు మేలు

  • @pullaraomekala223
    @pullaraomekala223 2 года назад

    D r p rajaiah garu cinder citizen 50% subsedy pina esthunnara

  • @ididinenimallesh2678
    @ididinenimallesh2678 2 года назад

    BCS power tillar gurinchu full information vidio cheyandanna

  • @rakeshdayala6344
    @rakeshdayala6344 3 года назад +12

    అడ్డగోలు రేట్స్ చెపుతూ రైతలని మోసం చేయకండి..తక్కువ ధర ఉన్నావాటికీ ఎందుకు రేట్ ఎక్కువ చెపుతున్నారు... లాభం ఎవరికి?
    ఛానల్ వాళ్లక మీక ?? తక్కువ ధరకు అందించేలా చుడండి..దయచేసి🙏🙏

  • @imamsaheb3776
    @imamsaheb3776 2 года назад

    Three in one ( dukki dhunnataniki mandhu spray cheyyadaniki kinda mandhu vesukovadaniki) but former ebbandhi padakudadhu alanti meshin Amina vunte chupinchadi sir

  • @krishna-gy9cr
    @krishna-gy9cr 3 года назад

    Super sir 🤗🤗🤗

  • @dongasriram7850
    @dongasriram7850 3 месяца назад

    మామిడికాయ కి ఏ మందు వాడాలి

  • @raghupathiadapa9031
    @raghupathiadapa9031 3 года назад

    సర్ మీరు ఏదైతే వివరించారో అది పెద్దస్తలాలికి మాత్రమే ఒక వేళ ఇళ్ళళ్ళో ఉన్నస్తలం అంటే ఒమరెండు లేక మూడు సెంటులు స్తలం ఉన్నవారికి భూమిని గుళ్ళ చేసే యంత్రం ఏమైన ఉన్నదా ఉంటే అదేమిటి? ఎక్కడ దొరుకుతుంది? ఎంత ఖరీదు? ఉంటే ఎలాపనిచేస్తుంది అనే వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

  • @DVS-xf8gx
    @DVS-xf8gx 3 года назад +1

    Subsidy kinda 1.rotamitor 2.vithanam gorru 3.tiller spring action

  • @palakolluvenkatramreddy9896
    @palakolluvenkatramreddy9896 3 года назад

    Good job....👍

  • @dasharathambhukya7968
    @dasharathambhukya7968 3 года назад +1

    Rotavator price cheppandi sir

  • @kadhamsukruthkumar1517
    @kadhamsukruthkumar1517 3 года назад

    Soyabin & Bengal gram lo guntaka kavali 1fit(12 inches) pawar wedder kavali

  • @ravindernathkasi9143
    @ravindernathkasi9143 2 года назад

    ఎక్కువగా ఉల్లి cutting machine ఆవరం undi mee daggara ఉంటే cheppandi

  • @morelovenaresh
    @morelovenaresh 3 года назад

    Black soil ki work avudda weed toyadaniki

  • @d.ratnakiranratnakiran1474
    @d.ratnakiranratnakiran1474 3 года назад

    𝙍𝙖𝙜𝙝𝙪 𝙠𝙞𝙨𝙤𝙧𝙚 𝙨𝙪𝙥𝙚𝙧

  • @gorlikrishna1401
    @gorlikrishna1401 3 года назад

    Sir please tell the price

  • @jalandarreddy3271
    @jalandarreddy3271 3 года назад

    Tell me rotovetor price

  • @ididinenimallesh2678
    @ididinenimallesh2678 2 года назад

    BCS plz

  • @gongadarambabu7822
    @gongadarambabu7822 3 года назад +2

    ఒరె బాబు అంత బాగుంది కాని మిషన్ ట్రయల్స్ చుపించలేదు

  • @janardhenreddy-kt2nh
    @janardhenreddy-kt2nh Год назад

    Discussion is concentrated only on rice which is not helpful to other crop farmers

  • @appisaashok724
    @appisaashok724 3 года назад +1

    Bcs trilar 740 reatu peatadi sir

  • @srikanth5956
    @srikanth5956 3 года назад

    Sir cost other details plz

  • @prabhuprasaddevanaboina3889
    @prabhuprasaddevanaboina3889 3 года назад +1

    Very good sir.

  • @nagasrinivasrao5729
    @nagasrinivasrao5729 3 года назад +4

    Government subsidy provide cheste rityulaku vupayogam

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 3 года назад

    హయ్ సార్ మీ పోన్ నెబర్ ఇవండి
    కొనొ వీడార్ కవలీ

  • @sreehari7326
    @sreehari7326 3 года назад

    Thanks for upload

  • @Krishnakk690
    @Krishnakk690 3 года назад

    Nice but use chestu chupistey chala bagudu sir

  • @mahendharmogili947
    @mahendharmogili947 3 года назад +1

    Subsidy lo isthara only chupidaniki matrhamena

  • @madhubalthe2094
    @madhubalthe2094 3 года назад +7

    Gud evening friends Naaku agriculture work radhu inaa agriculture cheyavacha

  • @rakeshkothapally2
    @rakeshkothapally2 3 года назад +1

    Vari natu yantram kavali sir

  • @ganeshjarpila6189
    @ganeshjarpila6189 3 года назад

    evi stone lo panichesthaya evi

  • @gajjalareddysekhara7080
    @gajjalareddysekhara7080 3 года назад +2

    Cost akkuva brother

  • @kumbalagunnaiah1468
    @kumbalagunnaiah1468 3 года назад

    మాన్యువల్ యంత్రం దొరుకుతుంద ధర ఎంత డిమో చూప గలరా

  • @ranamnani2816
    @ranamnani2816 3 года назад

    Bongu Anni high rates chepthunnav market ki nv cheppe rate 20 k difference chepthunnav

  • @chandakalakshunnaidu7597
    @chandakalakshunnaidu7597 3 года назад

    I want rotavater pleasecost

  • @vadlaprashanthchary7288
    @vadlaprashanthchary7288 3 года назад +1

    మీ నెంబర్ పెట్టండి సార్

  • @appineniramu33
    @appineniramu33 3 года назад

    హలో అన వరి పంట కోతకు పవర్ విడరువున్న య

  • @mahendran8368
    @mahendran8368 3 года назад +1

    40,50 yakaralu avariki vuntai sir

  • @gaddamashok4157
    @gaddamashok4157 3 года назад

    అన్న నీ నెంబర్ పెట్టు

  • @ismailbasha5902
    @ismailbasha5902 3 года назад

    విల్ స్ దరప్పoపdi

  • @madhubalthe2094
    @madhubalthe2094 3 года назад

    Adress yakada

  • @gururajbm5178
    @gururajbm5178 3 года назад

    Farming antene tuff enni kotha parikaralu vachhina sedhyam cheyadam kashtam avuthundhi thappa labham ledhu. Kashtapadi padisthe gittubatu dharalu dorakatam ledhu

  • @daggupatisivaiah6278
    @daggupatisivaiah6278 3 года назад

    Tractor best

  • @daggupatisivaiah6278
    @daggupatisivaiah6278 3 года назад

    Cha chalu

  • @vemulapatibalaankaiah2084
    @vemulapatibalaankaiah2084 3 года назад

    Hii

  • @rajashekar2627
    @rajashekar2627 3 года назад

    Mi phone number pettu sir...

  • @madhubalthe2094
    @madhubalthe2094 3 года назад

    Reply me sir

  • @jastivenkateswararao7233
    @jastivenkateswararao7233 3 года назад

    Ni number please 😂