Agriculture Machinery Wholesale Company | వ్యవసాయ పరికరాలు అమ్ముతాం | KisanZone

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • హైదరాబాద్ కేంద్రంగా పలు రకాల ఆధునిక వ్యవసాయ పరికరాలు అమ్ముతున్న సంస్థ కిసాన్ జోన్ ఆగ్రో మెషినరీ ప్రతినిది వెంకట్ గారు.. ఈ వీడియోలో పలు మెషిన్ల గురించి వివరించారు. వ్యవసాయ పరికరాలు హోల్ సేల్ గా అమ్మడంతోపాటు.. తమ వద్దకు వచ్చే వారికి రిటైల్ గా కూడా ఇస్తామని.. ఎవరికైనా ఆసక్తి ఉంటే తమ సంస్థ ఫ్రాంచైజీ కూడా ఇస్తామని వివరించారు. వీడియో చూసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇంకా సందేహాలుంటే 7386403652, 7075062968 నంబర్లలో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించవచ్చు.
    Address :
    Smart KisanZone Farming Solutions Pvt Ltd,
    Plot No: 1, Seetharampuram, Anandnagar Colony,
    HayathNagar, Hyderabad-501505
    Phone : 7386403652, 7075062968
    goo.gl/maps/yh...
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Agriculture Machinery Wholesale Company | వ్యవసాయ పరికరాలు అమ్ముతాం | KisanZone
    #RythuBadi #రైతుబడి #KisanZone

Комментарии • 459

  • @satyanarayanabale17
    @satyanarayanabale17 2 года назад +90

    అధునాతన వ్యవసాయ పరికరాల గురించి రైతులకు చాలా విషయాలను అర్థం అయ్యేలా వివరించిన వెంకట్ గారికి తెలుగు రైతుబడి అధినేత రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @sureshkilari9975
    @sureshkilari9975 2 года назад +52

    మీరు మాత్రం భలే మంచి వీడియోస్ చేస్తున్నారు రెడ్డి గారు.రైతులు మీకు రుణపడి వుంటారు.ధన్యవాదాలు.

    • @RythuBadi
      @RythuBadi  2 года назад +2

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సురేష్ గారు..

    • @jaypalreddy7890
      @jaypalreddy7890 2 года назад

      @@RythuBadi PJaYapalreddy

    • @jaypalreddy7890
      @jaypalreddy7890 2 года назад

      Pjayapalreddy

  • @dasusargala2163
    @dasusargala2163 2 года назад +20

    అన్న రైతుల కోసం మీరు చేస్తున్న కృషికి అభినందనలు, మీ ద్వారా మేము చాలా విషయాలు తెలుసు కుంటున్నాం.

  • @mallareddymallagari4850
    @mallareddymallagari4850 2 года назад +12

    ప్రతి యంత్రము గురించి పనిచేయు విధానం చాలా బాగా వివరించారు వెంకన్న గారికి మరియు రాజేంద్ర రెడ్డి గారికి ధన్య వాదములు

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      ధన్యవాదాలు

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 года назад +7

    రాజేందర్ రెడ్డీ గారు. వ్యవ సాయానికి. తన వంతు ప్రయత్నం. రైతుల కోసం. మీ విడియోలు చాలా అవసరం రైతుల కోసం

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      ధన్యవాదాలు సార్

  • @manojalvandar9810
    @manojalvandar9810 2 года назад +4

    Advancement in agriculture equipment is good sign and these kind of information is needed.

  • @egandhi8754
    @egandhi8754 2 года назад +10

    You will rise to higher level in future brother
    Good impression

  • @munigelaganesh9474
    @munigelaganesh9474 2 года назад +5

    చాలా చక్కగా వివరించి చెప్పారు

  • @rajavenkatesh7069
    @rajavenkatesh7069 2 года назад +8

    Thammudu Rajender, you are really doing extraordinary job by interviewing the people connected with agriculture and farming, it may be a machinery dealers or farmers. You are asking almost all the questions we feel to ask. Very nice and wonderful job, all of us appreciate your work. Keep it up. Shortly I shall meet you as a farmer as I am planning for farming in larger extent of land in Telangana. Bless you.

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 года назад +7

    Very very good information to the farmers. Many thanks to present.

  • @mcrajuyadav3044
    @mcrajuyadav3044 2 года назад +4

    అన్న.... మీ వంతు కృషిచేస్తు రైతులకు సహాయపడుతున్నారు... ధన్యవాదాలు..
    కానీ.... నేటి యువతను ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చి దేశాన్ని ఆరోగ్యంగా ఉంచే పాలేకర్ గారి విధానాలను మన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న Save ఫౌండేషన్ వ్యవస్థాపకులు రఘు రామ్ sir గారి విధానాలను మన ఛానల్ లో ప్రచారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.....

  • @aa-is7050
    @aa-is7050 2 года назад +4

    వాటన్నింటిని ఉపయోగించి చూపిస్తే చాలా బాగుండేది

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      ఈసారి ఫీల్డ్ లో వాటిని ఉపయోగించి చూపించే ప్రయత్నం చేద్దాం.

  • @bradhika3959
    @bradhika3959 Год назад +3

    సూపర్ చెప్పడం జరుగుతుంది వాళ్ల గోపి తీసుకొని రైతులకు సచ్చంగా అనిపించడం జరుగుతుంది అన్న సూపర్ అన్న

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 2 года назад +10

    Valuable videos chestunnaru Reddy garu, congratulations sir

  • @p.kurumaiahpkurmayya7670
    @p.kurumaiahpkurmayya7670 2 года назад +2

    అన్నయ్య ప్రతి వీడియో చాలా బాగా బాగా చేస్తున్నావు అన్న ఈ పవర్ విడర్లకి ఈఎంఐ ఆప్షన్ ఉంటే చాలా బాగుంటుందని ఆ విషయం తెలుసుకోండి అన్న

  • @mohdahmed440
    @mohdahmed440 2 года назад +7

    Good information about Agriculture Machines.

  • @ismailshaik9338
    @ismailshaik9338 2 года назад +2

    Me every video chustha anna chala information and inspiring untadi. Thanks

  • @venkateshjunuguri6809
    @venkateshjunuguri6809 2 года назад +1

    చాలా మంచి Porgarams చేస్తారు మీరు చాలా థాంక్ యు

    • @rajasekhararaju6707
      @rajasekhararaju6707 2 года назад +1

      Reddy garu tq meeru ekkadakuda ph no gani address gani evvaru region thliyadu meeru dhayunchi addresses evvandi

  • @thiruboga2749
    @thiruboga2749 2 года назад +1

    అన్నగారు 1st comment really useful video s...extrardnary... explain...tqu...

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 2 года назад +4

    ప్రభుత్వం సబ్సిడీ యంత్రాలు ఇస్తుంది వాటి గురించి వీడియో చేయండి ఏల తీసుకోవాలి

  • @srisailamkemidi5120
    @srisailamkemidi5120 2 года назад +4

    అన్నా కోతుల బాధ తట్టుకోలేక పోతున్నాం వాటి సమస్య నుండి యే విధంగా బయట పడాలో మీరు ఎక్కడైనా గమనిస్తే ఒక వీడియో చేయగలరు... లైక్ సోలార్ ఫెన్సింగ్...!ప్లీజ్

  • @illuiliyas8917
    @illuiliyas8917 2 года назад +4

    U r amazing Reddy garu,👍👍 nice information

  • @boyenikrishna7940
    @boyenikrishna7940 2 года назад +14

    anna private fertilizers shop pettukovadaniki aa eligibility vundali , rules and regulationsenti oka small video cheyandi

  • @chowdharychowdhary8520
    @chowdharychowdhary8520 2 года назад +2

    Chala chala manchi vedieo chesaru anna.anni mishions okka chote choopincharu cost tho saha

  • @chavalamvenkatesh5789
    @chavalamvenkatesh5789 2 года назад +4

    Manual వరి నాటు మిషన్ గురించి వీడియో చేయగలరు.

  • @rameshchennaboina3133
    @rameshchennaboina3133 2 года назад +2

    Good Reddy garu

  • @siddhasvillagevlogs3425
    @siddhasvillagevlogs3425 2 года назад +3

    Good questions, good explanation. 👍

  • @dinnureddy3069
    @dinnureddy3069 2 года назад +3

    Ana rainguns gurinchi video cheyandi ana , types of rain guns , covering distance entha , anevi cheyandi ana

  • @perellimahesh7251
    @perellimahesh7251 2 года назад +2

    లాస్ట్ క్వశ్చన్ 👌🏻👌🏻 ఆన్సర్ 👌🏻👌🏻

  • @ayyappareddy4145
    @ayyappareddy4145 2 года назад +3

    Mi interview super anna 🥰🥰🥰

  • @kisanagriculture764
    @kisanagriculture764 2 года назад +3

    Super anna 👍👍👍

  • @RasikaSriramulu
    @RasikaSriramulu 2 года назад

    మీరు చాలా మంచి వీడియోలు చేస్తున్నారు కాని కొబ్బరి నర్సరీ మీద ఒక వీడియో చేయండి 💐🙏

  • @jakkulatirupati9999
    @jakkulatirupati9999 2 года назад +3

    Good information

  • @arpulabalrajuyadav3667
    @arpulabalrajuyadav3667 2 года назад +4

    Good information anna supar 🤝

  • @chiranjeevitalari6281
    @chiranjeevitalari6281 2 года назад +4

    Amazing videos anna ...keep going. Best channel

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much 🙂

  • @chirrabhanuprakash3314
    @chirrabhanuprakash3314 2 года назад +1

    Thotakuura kottimeera saaguku chinna rotivator chethulatho nadipe vidhamgaa vundal

  • @jsrinu8855
    @jsrinu8855 Год назад +2

    Suppar rajendra reddy anna

  • @66652
    @66652 2 года назад +3

    Good👍 information from guntur Guntur🏖🔥🙏 brodipet

  • @sumanreddygouravaram6834
    @sumanreddygouravaram6834 2 года назад +4

    He is my maths teacher in p.a.palli&Pragati high school

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 года назад +3

    Good brother well information

  • @chiranjeevimaraboina6167
    @chiranjeevimaraboina6167 2 года назад +4

    Good information sir. 👌👌

  • @naren.m3513
    @naren.m3513 2 года назад +3

    అన్న నాకు బురద దున్నడానికి టిల్లర్ కావాలి సెట్ మొత్తం ఎంతకు దొరుకుతుంది , ఎక్కడ దొరుకుతుంది

  • @sambaiahmoggam1376
    @sambaiahmoggam1376 2 года назад +2

    Good information Rajender sir👌👌👌👌👌👌👌👌👌

  • @thirugudumallesh2030
    @thirugudumallesh2030 2 года назад +2

    Super anna

  • @vikaskumarpakkala8450
    @vikaskumarpakkala8450 2 года назад +3

    Please upload video on rat control in sugarcane and paddy fields

  • @DEEPU-ramesh2084
    @DEEPU-ramesh2084 7 месяцев назад +2

    ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టోర్ పెట్టండి అన్న

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 2 года назад +1

    Better start service points with these tools to provide leased services

  • @metihanumanthareddy796
    @metihanumanthareddy796 Год назад +1

    Rajendra Reddy garu chiya crop gurinchi vedio చేయండి

  • @kurrajhonny3023
    @kurrajhonny3023 2 года назад +1

    ఫర్టిలైజర్, ఫర్టిసైడ్ షాప్ ఫార్మాలిటీస్ మరియు బడ్జెట్ గురించి వీడియో చెయ్యండి

  • @malleshsakani5530
    @malleshsakani5530 2 года назад +2

    Good message 👍

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 года назад +1

    Good good Reddy garu siupar

  • @vinayvinaykumar599
    @vinayvinaykumar599 2 года назад +4

    Anna sprinkler rain gun oka full video kavali 👍👍👍👍👍👍👍👍

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 2 года назад +4

    One of the best telugu rythubadi

  • @barmaraju5045
    @barmaraju5045 Год назад

    రోతవేటర్ బ్లాడ్స్ కావాలి ఎక్కడ తక్కువ ధర వుంటాధో చెప్పండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ వుంటే చెప్పండి

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +5

    Wonderful information reddy garu tq so much 👍🙏

    • @RythuBadi
      @RythuBadi  2 года назад +1

      You're most welcome

  • @AllinVlogg
    @AllinVlogg Год назад

    Brother nenu chala veedar chusam anni kuda rain time lo use avtundi kani baga soil gattiga unnapudu use avatam ledu any equipment unaya red soil gattiga unnapudu kuda e kalupu grass potada

  • @andesairam8521
    @andesairam8521 2 года назад +2

    Anna Swaraj code michan attachment video cheyandi bro

  • @ravisankar5334
    @ravisankar5334 2 года назад

    Pam oil Thotalo Matlu Leaves powder Mission Kavali Rajender Reddy Garu this is more useful for pamoil

  • @bhaskarr2386
    @bhaskarr2386 2 года назад +1

    Very very nice X plane god bless you👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🤝🏿🤝🏿🤝🏿🤝🏿🤝🏿🎙

  • @pallamraju4949
    @pallamraju4949 2 года назад +3

    Very good information for agriculture thank you sir

  • @tharunreddy8666
    @tharunreddy8666 2 года назад +2

    Tractor tho intercultivation and spraying chesey farmers experience videos cheyandi bro

  • @shankernayak6608
    @shankernayak6608 2 года назад +2

    Chala Baga explain chesaru Anna

  • @satishvantair
    @satishvantair 2 года назад +1

    Thanks!

  • @neelamsaidulu2922
    @neelamsaidulu2922 2 года назад

    Anna Nuvvu super bro

  • @krishnareddykota5313
    @krishnareddykota5313 2 года назад +2

    Awesome

  • @sannailanageshyadav41
    @sannailanageshyadav41 2 года назад +4

    Good information bro 👌👌

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Thank you so much 🙂

  • @ididinenimallesh2678
    @ididinenimallesh2678 Год назад +1

    BCS power tillar gurinchu full information vidio cheyandanna in Telugu

  • @MadhuYadavK
    @MadhuYadavK 2 года назад +20

    మీకు ఇవ్వాలి అన్న పద్మశ్రీ.రాజేంద్ర రెడ్డి గారు
    మొగలయ్య కి ఎందుకు ఇచ్చారో ఏమో
    ఒక్క పాటకి కి.
    మీరు చేస్తున్న కృషి చాలా హర్షణీయం.
    చాలా మందికి ఉపయోగపడే వీడియోలు.
    జై జవాన్ జై కిసాన్ జై మోడీ

  • @gollapallymallesham2047
    @gollapallymallesham2047 2 года назад +3

    Good information anna tnx 🙏🙏

  • @JaiKisan-SRINU-Vlogs
    @JaiKisan-SRINU-Vlogs 2 года назад +1

    Super 💞

  • @myvillagelifestyle2374
    @myvillagelifestyle2374 2 года назад +1

    అన్నా సూపర్

  • @pillimallaiah6363
    @pillimallaiah6363 2 года назад +1

    Super babay

  • @narsingraounnelanarsingrao6338
    @narsingraounnelanarsingrao6338 2 года назад +4

    Well explained sir 🙏🙏🙏🙏

  • @rajithaduvvuri4859
    @rajithaduvvuri4859 2 года назад +2

    Very helpful video

  • @subbareddy5921
    @subbareddy5921 Год назад

    Paddy j type bleds 8 fits rotavetar కావాలి. మీ దగ్గర వుందా.

  • @thontirayudu8845
    @thontirayudu8845 2 года назад

    Dramu seed thisukunamu kani degabatu lo well s Hite laka nerupayogamuga vuntunai

  • @aletirajanarendarreddy4747
    @aletirajanarendarreddy4747 Год назад +1

    Power tiller కి 5 పాయింట్ల నాగళ్లు ఉన్నాయా ఉంటే వాటి ధర చెప్పగలరా

  • @kamojuprabhakar4657
    @kamojuprabhakar4657 Год назад

    Pollamlo jammu cut chesey machine undha?

  • @chalamalachanti1694
    @chalamalachanti1694 2 года назад +1

    Anaa super

  • @jaganmohanraochouduvada5480
    @jaganmohanraochouduvada5480 2 года назад

    సార్ రెండు రోజుల క్రితం మామ పొలంలో బోరు తీసాం మంచి వాటర్ పడింది ఏ కంపెనీ మోటర్ అయితే బాగుంటుంది మీ దగ్గర దొరుకుతుందా

  • @rajuperala6703
    @rajuperala6703 2 года назад +5

    Wonderful explanation

  • @subbareddy3529
    @subbareddy3529 2 года назад +1

    సార్ డైమండ్ గురు గురించి చెప్పండి సార్ దాని కాస్ట్ ఎంతో

  • @maheshgorantla3846
    @maheshgorantla3846 2 года назад +2

    Best prices bro

  • @shagamvenkateswarreddy4101
    @shagamvenkateswarreddy4101 Год назад +1

    Exallent🎉🎉🎉🎉

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 года назад +1

    రాజేందర్ రెడ్డీ గారు. వంకాయ నారు. అంటు మొక్కలు నారు పోసి అమ్మే వాళ్ళ. పొన్ నంబర్ ఇవ్వండి. మీ వీడియో ఒకటి వంగ సాగు అంటు మొక్కల నారు. నాటి నతోట. చూశాను మోవిదియోలో. నారు కుప్పం నుంచి తప్పించాను. అని రైతు చెప్పాడు.

  • @gosaramakrishna7182
    @gosaramakrishna7182 Год назад

    అన్నా స్టోన్ పికెర్ కాస్ట్. వర్క్ గురించి తెలియజేయండి

  • @ganesh.1234
    @ganesh.1234 2 года назад +1

    తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏమైనా సబ్సిడీ ఉందా...????

  • @subbareddychilakala690
    @subbareddychilakala690 7 месяцев назад

    Super both of …

  • @kravi5130
    @kravi5130 2 года назад +4

    అన్న మందు పంపు ధర ఎంత చెప్పవా

  • @velminetivinayreddy7180
    @velminetivinayreddy7180 2 года назад +3

    Chaf cutter gurinchi cheppandi

  • @bapparao4898
    @bapparao4898 Год назад

    Anna Mee video chala useful,hand tools kuda one video cheyyandi

  • @maruboinaharekrishnadasweb467
    @maruboinaharekrishnadasweb467 2 года назад +1

    Harekrishna

  • @t.praveennaik2636
    @t.praveennaik2636 2 года назад +5

    Taiwan 4strock pump prise company wise

  • @yedukondalugaddam6831
    @yedukondalugaddam6831 2 года назад

    Varusanga peka mession power veder undda

  • @pallalaksrinu8128
    @pallalaksrinu8128 2 года назад +1

    Sir Andrapradesh east Godavari distict Lo Akkada labisthayi sir.

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 2 года назад +2

    Nice

  • @ravinukapongu7842
    @ravinukapongu7842 Год назад +1

    Powerspreyer kaavali ..bro...cost cheppanndi

  • @prajuraju1640
    @prajuraju1640 2 года назад +1

    Rice planting machine gurichi chepandi bro small scale farming kosam

  • @comparisonsbymunna2959
    @comparisonsbymunna2959 2 года назад +2

    Hi Anna first comment

  • @iloveindia7230
    @iloveindia7230 2 года назад +3

    మెకానిక్ గురించి చెప్తే బాగుండేది