ఈ అబ్బాయి చెప్తుంటే నాకు నిజంగా అర్ధం కాక విసుగు వచ్చింది కాని మీరు ఓపిగ్గా జవాబు ఇస్తూ అసలు చెప్పడం అనేది కూడా చిన్న చిన్న ముక్కలుగా ఎలా చెప్పాలి అనేది మీరు తెలిపిన విధానం చాలా బాగుంది
ప్రపంచం లో ఈ శరీరం ఉన్నంతకాలం మనపై మనము చూడలేని అంశాల ప్రభావం ఉంటూనే వుంటుంది. వైరా గ్యానికి ఉత్కృష్ట రూపం గా గొచరించే శుక మహర్షి కూడా ఓక ప్రదేశం లో పా లు పితికి వాటి పై నురగ మాయ ఆయె లోపల అక్కడ నుండి నిష్క్రమించే వాడు. తస్మాత్ జాగ్రత! జాగ్రత! ఆది శంకరుల జాగ్రతా పంచకం వింటే అర్ధం అవుతుంది. భాష వేరైనా, దృష్టాంతా లు వేరైనా సా రమోక్కటే. భావంఒక్కటే. 🌺 ఆధ్యాత్మికత లో నిర్మార్గ్ అనేది కూడా ఉంది. అంతకు ముందు ఎవరు నడవనిది. ఆది rare గా కొందరికి చిక్కుతుంది. ఆది ఒకరికి చేప్పేది, ఇతరులు అనుసరించ గలిగేది కాదు.
anubhava maathram param brahman . your very nature is experience itself . different objects - different experiences . when there is no object , there is experience only , experiencer & experienced will dissolve there , which is your very nature , pure experience ( Bliss ) Aananda . you are never out of experience .
ఓపిక పట్టడం లో ఉన్న పరీక్ష అనేది పరాకాష్ట అంటే ఈ ఇంటర్వ్యూలో కనపడుతుంది నిజంగా అబ్బాయి మాటలకు (భాషకు) మీరు ఓపిగ్గా ఇచ్చే జవాబు ఆశ్చర్యానికి గురి చేసింది
Risa sir నమస్తే, ఒక video లో మీరు చనిపోయేముందు ఒక్క నిమిషం ముందు కూడా సాక్షి భావన establish అవుతుంది అని అన్నారు. అయితే ఈ స్థితి next జన్మలో కూడా continue అవుతుందా?
అరె బాబు... మాట్లాడేది నువ్వే, కదిలేది నువ్వే..., ని శరీరానికి చలనం నువ్వే.. వచ్చి పోయింది, వచ్చిపోయింది కాదు.. కొన్ని రోజులు observe chey.. తెలుస్తది... సాక్షి భావన
Bro, Stop thinking come into real world start working and earn money... You being a student don't understand anthing... With experience and some suffering you you will understand what risa is saying... Just philosophical understanding of things don't take you any where.
రిస గారు....useful words చెబుతున్నారు but లైఫ్...ఓషో, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి కి పూర్తి గా ఎం అర్ధం ayyiundadu...philospers కి లైఫ్ ఎం అర్ధం కాదు...but they give information, perspectives on something clearly..they are intilligence guys when compared to normal persons.they has crowd to listen their words because they has intilligence...all human beings..mentally we are physiologists and philosophers......even god doesn't understand life because God is created by human beings...once upon a time..God is human beings...risa is saying really useful things......life lo englightment aney word false...asalu emi untadhi englightment..... happy ga unnamu ani protray chesukunte englightment? Asalu dictionaries lo nunchi,mana mind lo nunchi englightment aney word tisthey.....full happy.... No one understands what exactly life is.... Because we are endless spices...evvo evvo cheptharu... Orrikane nasa.. tinnu,nillu thagu,nidhra po, sex cheyyi... realtionships kosam konni lies cheppu..mosam cheyyi..nv chesina mosanni marchipoo...matalu marchu... okkasari cheppindi..inkosari cheppaku...adhi gali pillichinattu nerchuko...raledha...be displine like breathing....okkaroju chavu.....Osho goppavadu ani, risa goppavadu ani.. annukunnava... happiness undadhu...all humans are silly and innocent guys annukoo..ledha great annuko.....antey...risa videos chusi nenu chebuthunnadhi...Naa perspective by watching risa videos...
ఈ అబ్బాయి చెప్తుంటే నాకు నిజంగా అర్ధం కాక విసుగు వచ్చింది
కాని మీరు ఓపిగ్గా జవాబు ఇస్తూ అసలు చెప్పడం అనేది కూడా చిన్న చిన్న ముక్కలుగా ఎలా చెప్పాలి అనేది మీరు తెలిపిన విధానం చాలా బాగుంది
మీ ఓపికకు నమస్కారం 🙏
Wow super example 🙏😊
మనా ఒడికి ఇంక అనుభవం కావాలి... చెప్పేది వినాలి
ఆహా... Identification గురించి ఎంత చక్కగా వివరించారు అన్న.....😮
చూస్తుంటే అతను చాలా గందరగోళంలో ఉన్నట్టున్నడు.మొత్తానికి మీరు కొంత వివరంగా చెప్పడంవలన చాలా మందికి ఇంకా కొంచం బాగా అర్థమై ఉంటుంది
❤
సత్సంగి స్పష్టం గా వున్నాడు🎉 యోగ లక్షణం
నిద్రకు మెలుకువ జాగృతి కలిగింది.
అది సాక్షి భావనకు మొదటి స్థితి. 👌
ప్రపంచం లో ఈ శరీరం ఉన్నంతకాలం మనపై మనము చూడలేని అంశాల ప్రభావం ఉంటూనే వుంటుంది. వైరా గ్యానికి ఉత్కృష్ట రూపం గా గొచరించే శుక మహర్షి కూడా ఓక ప్రదేశం లో పా లు పితికి వాటి పై నురగ మాయ ఆయె లోపల అక్కడ నుండి నిష్క్రమించే వాడు. తస్మాత్ జాగ్రత! జాగ్రత! ఆది శంకరుల జాగ్రతా పంచకం వింటే అర్ధం అవుతుంది. భాష వేరైనా, దృష్టాంతా లు వేరైనా సా రమోక్కటే. భావంఒక్కటే. 🌺
ఆధ్యాత్మికత లో నిర్మార్గ్ అనేది కూడా ఉంది. అంతకు ముందు ఎవరు నడవనిది. ఆది rare గా కొందరికి చిక్కుతుంది. ఆది ఒకరికి చేప్పేది, ఇతరులు అనుసరించ గలిగేది కాదు.
ఈ వీడియో చూస్తుంటే మీరు కొద్దిరోజుల క్రితం చెప్పిన గురు శిష్యుల కథ గుర్తుకువస్తుంది రిస గారు😊
మనసు,ఆత్మల స్వచ్ సత్సంగం❤
Supreme,high level and final stage Information with full clear and clarity ❤
బంగారాన్ని ,మటీని ఈక్వల్ గా చూడగలిగితే అది సాక్షి భావన కోటి మందిలో ఒకరికి లభిస్తే వారు అదృష్టవంతులు 🤘
Thumbnail chusi 1hr yela chudali anukunna ..but excellent conversation....🎉🎉❤❤thank u risa bhai
❤ Krishna surat
4.13pm
The best questions asked till today in your videos Risa sir. That boy really asked very thoughtful and instinctive questions
Questioning nice person
Very interesting and enlightened conversation🙏
Krishna Arjuna samvadaniki Viswaroopa pradarsane climax ❤🎉
Adhi samanyam daniki gurthimpu ledhu enduku ante anthata undi adey visheshalu chala untayi avi maruthu untayi visheshalaku adharam samanyam
anubhava maathram param brahman . your very nature is experience itself . different objects - different experiences . when there is no object , there is experience only , experiencer & experienced will dissolve there , which is your very nature , pure experience ( Bliss ) Aananda . you are never out of experience .
మనోడికి అవేశం ఉంధి కానీ ఆలోచన లేదు
❤❤
Msgs in micro form❤❤❤👌👌👌👌🙏🙏🙏
కల కు చలన౦ వు౦దా
కొద్దిసేపేనేమెా
మాటకు మనసు వు౦దా
సెకను నిమిసాలనేమెా
మనిసి సైతకమయితే
రిసా కరచాలనమే
THANK YOU... RISA ❤
Patience ❤
చొక్కాలు తగిలించుకునే
'కొక్కె' లా తానుండాలి.
ఏదైనా తనకు తగులుకుని ఉండాలే గానీ
తాను దేనికి తగులుకుని ఉండకూడదు..
But risa is my all time favourite..
రిసా గారు ఈవ్యక్తికి మాట్లాడడం రావడంలేదు
Meeru tuition thiskuntara masteru😅
Vasthundi pothundi sakshiga vuntu vuntu Anni chusthu vundali,edi vachinathatasthanga vundali
Ee video la clear ga kanabaduthundhi manasaipoyinavaru Ela vuntaaro,manasunu choose vaalu Ela untaro🙏
Risa garu..ramabhadracharya gari gurinchi oka video cheyande
ఓపిక పట్టడం లో ఉన్న పరీక్ష అనేది పరాకాష్ట అంటే ఈ ఇంటర్వ్యూలో కనపడుతుంది
నిజంగా అబ్బాయి మాటలకు (భాషకు) మీరు ఓపిగ్గా ఇచ్చే జవాబు ఆశ్చర్యానికి గురి చేసింది
I feel that even after concluding the video he might be testing your patience
Test cheydaniki nenu master ni kadhu masteru
Don’t take serious please
@@Aumchamp 🤍
7:44
Risa gaaru naaku thalanoppi vacchindhi😂 aa abhai maatalaki
Hi Risa garu namaste
Ela cherchite maku telustadi risa
Chala excitement fell avuthunadu😅
❤❤
Nenu mimalni ekalava chepandi risa
🙏🙏🙏
Sir mimalini kalavali ani eno sarlu adiginanu sir ongol lo vundanu mimalini kalavali sir ple
Manalini disturb chestunna paristitulaku duramga vundaalaa, leka akkade vundi disturb avvakunda vundatam elago nerchukovaala
Akkade vundi reaction lekunda thatasthanga vundali ede sadhana
దానికి మూడు కాళ్ళు ఉంటాయి ఒక కన్ను ఉంటుంది, సగం తోక కూడ ఉంటది అది నా దగ్గర ఉంది, ఎవరికైనా కావాలి అంటే ఇస్తాను మొన్నే ఇద్దరికీ ఇచ్చాను 😂😂😂😂😅
సూపర్..
@@KanthRisa జస్ట్ కామెడీ గా అన్నాను, తను అది అలా ఇలా వస్తుంది పోతుంది అని పదే పదే అంటుండు కాబట్టి 😁😁
@@KanthRisa జస్ట్ కామెడీ గా అన్నాను, తను అది అలా ఇలా వస్తుంది పోతుంది అని పదే పదే అంటుండు కాబట్టి 😁😁
❤
Reaction thagginchali
Risa sir నమస్తే, ఒక video లో మీరు చనిపోయేముందు ఒక్క నిమిషం ముందు కూడా సాక్షి భావన establish అవుతుంది అని అన్నారు. అయితే ఈ స్థితి next జన్మలో కూడా continue అవుతుందా?
Eedu malli vachada.... 😂❤
అర్థం చేసుకునే ప్రయత్నం చేసే వారిని గౌరవిద్దాం
@@KanthRisa Ok... Na mind alage vundedi... Anduke navuthunna ....
😂😂
Haha certificate teesukura 😅
Mana UPSC Aspirant vachesindoch😀😀
😂😂
Nijame opposite person matladi the nonsense ekkuva avuthadi😂😂😂
Sir nenu ela kalavaaali
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
ఇన్ని మ్యూజిక్ ఇనుష్ట్రుమెంట్స్ ఉండగా వైలన్ కీ ఎందుకు కనెక్ట్. అయ్యారు రిసన్ చెప్పగలరు
తెలియదు. కానీ బాగుంది
అరె బాబు... మాట్లాడేది నువ్వే, కదిలేది నువ్వే..., ని శరీరానికి చలనం నువ్వే.. వచ్చి పోయింది, వచ్చిపోయింది కాదు.. కొన్ని రోజులు observe chey.. తెలుస్తది... సాక్షి భావన
సరే
I think he our old friend😂
Yes
Sir hi
Sir మిమ్మల్ని ఎలా కలవాలి?
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
Em avvasaram ledu abba...ee mobiles..
Information technology valla..antha.... intilligence vachesindhi manaki bramulu galaguthayi.....em untadhi...neku konni relationships untayi...be truthful...or lie..but clarity... results okkati annuko.
. inkokkati vachindha.. accept cheyyi..nv annukundey vachinda happy..
Bro, Stop thinking come into real world start working and earn money... You being a student don't understand anthing... With experience and some suffering you you will understand what risa is saying... Just philosophical understanding of things don't take you any where.
😂😂😂
Half knowledge athani... Ego ni Accept cheyanivvadam ledu...
❤
రిస గారు....useful words చెబుతున్నారు but లైఫ్...ఓషో, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి కి పూర్తి గా ఎం అర్ధం ayyiundadu...philospers కి లైఫ్ ఎం అర్ధం కాదు...but they give information, perspectives on something clearly..they are intilligence guys when compared to normal persons.they has crowd to listen their words because they has intilligence...all human beings..mentally we are physiologists and philosophers......even god doesn't understand life because God is created by human beings...once upon a time..God is human beings...risa is saying really useful things......life lo englightment aney word false...asalu emi untadhi englightment..... happy ga unnamu ani protray chesukunte englightment? Asalu dictionaries lo nunchi,mana mind lo nunchi englightment aney word tisthey.....full happy....
No one understands what exactly life is.... Because we are endless spices...evvo evvo cheptharu... Orrikane nasa.. tinnu,nillu thagu,nidhra po, sex cheyyi... realtionships kosam konni lies cheppu..mosam cheyyi..nv chesina mosanni marchipoo...matalu marchu... okkasari cheppindi..inkosari cheppaku...adhi gali pillichinattu nerchuko...raledha...be displine like breathing....okkaroju chavu.....Osho goppavadu ani, risa goppavadu ani.. annukunnava... happiness undadhu...all humans are silly and innocent guys annukoo..ledha great annuko.....antey...risa videos chusi nenu chebuthunnadhi...Naa perspective by watching risa videos...
బాగుంది
Arey chepedhi inu ra nayana
🙏🏼
Sir mimalini kalavali ani eno sarlu adiginanu sir ongol lo vundanu mimalini kalavali sir ple