సార్ మీరు మాట్లాడే చాలా విషయాలు మాలాంటి వారికి అర్ధం కావడం లేదు. ఆ తాత్విక/మానసిక భావనలను సర్వసాధారణ ఉధాహరణలతో,వ్యవహారిక పదాలతో విపులీకరిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇంగ్లీషు లో కాకుండా తెలుగు లో ఎక్కువగా మాట్లాడితే అందరికీ బాగా అర్థమవుతుందని నా మనవి.
హాయ్ "రీసా గారు".. మీరు ఆచరిస్తూ చెప్పిన essence తప్పకుండా ఆచరిస్తాను.. ప్రాపంచికంగా అనుభవం ఉంది.. ప్రకృతి పరంగా అనుభవం ఉంది.. ప్రపంచంలో ఉన్న అనుభవం కాలంలో బంది అయి ఉంటది.. ప్రకృతి పరమైన అనుభవాలన్నీ కాలాతీతంగా ఉంటాయి.. ప్రాపంచిక అనుభవం కాలం మీద పరుచుకొని ఉంటది.. ఎక్కడైతే కాలానికి పట్టుకొని అనుభవాలు ఉంటాయో అక్కడ వ్యత్యాసాలు ఉంటాయి.. కచ్చితంగా రావాల్సిందే. సో ప్రపంచం వీటి మీద నడుస్తది.. ప్రపంచంలో ఉన్న అన్ని అనుభవాలకి సాధన అవసరం.. సాధన లేకుండా అనుభవం లేదు.. ఇప్పుడు ప్రపంచపరంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్లందరూ.. సాధనను బేస్ చేసుకుని అనుభవం కోసం ట్రై చేస్తున్నారు.. అందుకని ఎప్పటికీ విముక్తి రాదు.. అయ్యే పని కాదు అది.. అట్ల కాకుండా రెండవది ఉంది.. సాధన లేకుండా అనుభవం ఉంది.. మీరు ఏనాడు సాధన చేయలేదు నిద్ర పోవడం.. నిద్ర ఉంది.. ఏ మాత్రం సాధన చేయలేదు కనుక.. నిద్ర పరిపూర్ణం.. నిద్రపోవడం ఎంత సాధన చేస్తే నిద్ర అంత కోల్పోతారు.. సో అట్లాగే నిజమైన ఎరుక సాధన వల్ల రాదు.. నిజమైన సాక్షి సాధన వల్ల రాదు.. ఎందుకు రాదు అవన్నీ ఉన్నయి కాబట్టి.. చిన్న పిల్లవాడు కంప్లీట్ ఎరుకలో ఉంటాడు.. కంప్లీట్ నిష్కామ కర్మ లో ఉంటాడు.. కంప్లీట్ సమదృష్టితో ఉంటాడు.. వాడి చేతికి ఏదైనా ఇయ్యి ఎవరికైనా ఇస్తాడు వాడు.. no discrimination.. ఎంజాయ్ చేయొచ్చు.. ఆ ప్రాసెస్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు.. సెలబ్రేట్ చేసుకోవచ్చు.. అందులో ఏ కదలికలో అటాచ్మెంట్ ఉండొద్దు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
ఉన్నది నేను మాత్రమే కనిపించే ప్రపంచం మారిపోతుంది నేను అనేది స్థిరంగా ఉంది అది నేనే అని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటే ఒకవేళ మర్చిపోయిన మళ్లీ గుర్తుకు వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటే ఈ ప్రపంచంలో కలిసి జీవించవచ్చు
Sir మీరు తీసుకున్న step చాలా మంచి నిర్ణయం. ఇ ప్పుడు వారిని కపడటా నికి మీ రూపం లో భగవంతుడు పంపాడు అని నేను అనుకుంటున్నాను. Mask తప్పకుండా తొలగించి చూడాలి. We support you sir🙏
Risa Guruji , With due respect please kindly let others talk. While others raising their side concern , you are not all considering . I observed in many videos , hence kindly requesting. Then good outcome will come . 🙏🙏🙏🙏🙏🙏
Risa garu is fine always. Music will help us to digest what is discussed. Very fine things, difficult to understand and difficult to preserve. If you understand problem is solved. Questions arrise when you don't understand fully. Questions help us to exchange our ideas and thoughts. This is my understanding, one may agree or not is not a problem atall. We are free to think express and share among ourselves freely with freedom. Tq all
84 లక్షల జీవరాసులట అవి ప్రకృతి బింబమాట తాను ఆ తల్లికి వేరు అనిన వారికి దొరకదు సేద తీరదు దాహం. ఆ అమ్మ పాలు తాగి అలా ఉండిపోరాదూ. ఓహోయ్, తప్పిపోదువు అమ్మ ఒడిని వదలితే, తస్మాత్ జాగ్రత్త! మనుజా. విహంగ వీక్షణం అద్భుతం. తననెరిగినవారు వజ్రాలజాడను తెలియగలరు. ఈ నిధి వారికే సొంతం. మీకు నా హృదయపూర్వక మౌన కుసుమాలు.
Risa garu, nidhra gurinchi chepthu, 2 nundi 12 nimisalu aa cosmic state lo vuntam ani chepparu,, aa state thellavaru jamuna matrame pondhgalama,, leka roju mottham lo ye time lo ayina aa sthithi ni pondhavaccha
Genitical program also a language so what you don't know you can't understand because software is not supported. Everything is learning.నీకు తెలియని విషయాలు నీవు అర్థం చేసుకోలేవు.
సార్ మీరు మాట్లాడే చాలా విషయాలు మాలాంటి వారికి అర్ధం కావడం లేదు. ఆ తాత్విక/మానసిక భావనలను సర్వసాధారణ ఉధాహరణలతో,వ్యవహారిక పదాలతో విపులీకరిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇంగ్లీషు లో కాకుండా తెలుగు లో ఎక్కువగా మాట్లాడితే అందరికీ బాగా అర్థమవుతుందని నా మనవి.
Great talk...Kanthi Risa garu.people .need these kind of talks ..sir
ప్రకృతి ప్రపంచం వేరు అన్న ప్రాతిపదిక మీద మూలం పట్టుకోవటం అతి సులభం... ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది రీ సా.. ధన్య వాదాలు
హాయ్ "రీసా గారు".. మీరు ఆచరిస్తూ చెప్పిన essence తప్పకుండా ఆచరిస్తాను.. ప్రాపంచికంగా అనుభవం ఉంది.. ప్రకృతి పరంగా అనుభవం ఉంది.. ప్రపంచంలో ఉన్న అనుభవం కాలంలో బంది అయి ఉంటది.. ప్రకృతి పరమైన అనుభవాలన్నీ కాలాతీతంగా ఉంటాయి.. ప్రాపంచిక అనుభవం కాలం మీద పరుచుకొని ఉంటది.. ఎక్కడైతే కాలానికి పట్టుకొని అనుభవాలు ఉంటాయో అక్కడ వ్యత్యాసాలు ఉంటాయి.. కచ్చితంగా రావాల్సిందే. సో ప్రపంచం వీటి మీద నడుస్తది.. ప్రపంచంలో ఉన్న అన్ని అనుభవాలకి సాధన అవసరం.. సాధన లేకుండా అనుభవం లేదు.. ఇప్పుడు ప్రపంచపరంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్లందరూ.. సాధనను బేస్ చేసుకుని అనుభవం కోసం ట్రై చేస్తున్నారు.. అందుకని ఎప్పటికీ విముక్తి రాదు.. అయ్యే పని కాదు అది.. అట్ల కాకుండా రెండవది ఉంది.. సాధన లేకుండా అనుభవం ఉంది.. మీరు ఏనాడు సాధన చేయలేదు నిద్ర పోవడం.. నిద్ర ఉంది.. ఏ మాత్రం సాధన చేయలేదు కనుక.. నిద్ర పరిపూర్ణం.. నిద్రపోవడం ఎంత సాధన చేస్తే నిద్ర అంత కోల్పోతారు.. సో అట్లాగే నిజమైన ఎరుక సాధన వల్ల రాదు.. నిజమైన సాక్షి సాధన వల్ల రాదు.. ఎందుకు రాదు అవన్నీ ఉన్నయి కాబట్టి.. చిన్న పిల్లవాడు కంప్లీట్ ఎరుకలో ఉంటాడు.. కంప్లీట్ నిష్కామ కర్మ లో ఉంటాడు.. కంప్లీట్ సమదృష్టితో ఉంటాడు.. వాడి చేతికి ఏదైనా ఇయ్యి ఎవరికైనా ఇస్తాడు వాడు.. no discrimination.. ఎంజాయ్ చేయొచ్చు.. ఆ ప్రాసెస్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు.. సెలబ్రేట్ చేసుకోవచ్చు.. అందులో ఏ కదలికలో అటాచ్మెంట్ ఉండొద్దు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Well explained sir 🙏🙏🙏
❤
Well summarised👍👌🙏
ఉన్నది నేను మాత్రమే కనిపించే ప్రపంచం మారిపోతుంది నేను అనేది స్థిరంగా ఉంది అది నేనే అని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటే ఒకవేళ మర్చిపోయిన మళ్లీ గుర్తుకు వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటే ఈ ప్రపంచంలో కలిసి జీవించవచ్చు
Sir మీరు తీసుకున్న step చాలా మంచి నిర్ణయం. ఇ ప్పుడు వారిని కపడటా నికి మీ రూపం లో భగవంతుడు పంపాడు అని నేను అనుకుంటున్నాను. Mask తప్పకుండా తొలగించి చూడాలి. We support you sir🙏
ఏది సాధ్యమో అది ప్రశాంతంగా చేయాలి
Thought ki koodaa liberation undi. Naaku koodaa liberation undi. Powerful statement.
అధ్బుతమైన, ఆసక్తికరమైన, జ్ఞానప్రదయాకమైన చర్చ 👌👌ధన్యవాదములు 🙏
🙏
సమిష్టి మనసు ప్రకృతి.
వ్యష్టి మనసు ప్రపంంచం. 💫
Kanth me sangeethamlo olaladanayya thankyou
Risa Guruji , With due respect please kindly let others talk. While others raising their side concern , you are not all considering . I observed in many videos , hence kindly requesting. Then good outcome will come . 🙏🙏🙏🙏🙏🙏
Wow Amazing ❤❤❤
Risa garu is fine always.
Music will help us to digest what is discussed. Very fine things, difficult to understand and difficult to preserve. If you understand problem is solved. Questions arrise when you don't understand fully. Questions help us to exchange our ideas and thoughts. This is my understanding, one may agree or not is not a problem atall. We are free to think express and share among ourselves freely with freedom. Tq all
84 లక్షల జీవరాసులట
అవి ప్రకృతి బింబమాట
తాను ఆ తల్లికి వేరు అనిన వారికి
దొరకదు సేద తీరదు దాహం.
ఆ అమ్మ పాలు తాగి అలా ఉండిపోరాదూ.
ఓహోయ్, తప్పిపోదువు అమ్మ ఒడిని వదలితే,
తస్మాత్ జాగ్రత్త! మనుజా.
విహంగ వీక్షణం అద్భుతం.
తననెరిగినవారు వజ్రాలజాడను తెలియగలరు.
ఈ నిధి వారికే సొంతం. మీకు నా హృదయపూర్వక మౌన కుసుమాలు.
Mind is cosmetic .....❤❤❤
Namaskaram Risa garu...🙏 excellent information 👌
"తీరాద విలళ్ళయాట్టు పిళ్ళై" తమిళ్ పాట చాలా చక్కగా వాయించారు 👌👌
Bagundi risaa garu
Thanks Risa
Good evening Risagaru
THANK YOU... RISA ❤🙏
Topic good. Violin superseded topic.
Interesting conversation
Thank you nanna
Prapancham lo manasuni kani sarerani kani pattukovala leka vadhuluga vunchala purthi yerukatho vundali aantey?
Goppaa visleshana....
Awesome
బాత్ రూము కడుగుతున్నపుడు అయిష్టమ్
ఇంకోవిషయములో ఇష్టమ్
ఈఇష్ట అయిష్టాలు ఎవరికి
చాల చిన్న పిల్లవాడు అక్కడె ఏరుగుతాడు అక్కడెపొర్లాడుతాడు ఏపీలిం
💐🙏
Thanks
🙏🙏🙏
❤❤❤
Forget about thuriya shushukhi etc... morning nidra lechinappudu oka bliss unte adhi great sleep 😊
Its my own experience
ఆహా
👏👏👏🙏🙏🙏🙏🙏
Here. What I understand that. Every day painting violen RUclips Reading etc., just happens. There is no try. Aprayatnamgaa. Nishkaama karma.
@31:02 so aynrand+Ramana Maharshi 😮
Anna once i wanna meet u .i need 2 books
🙏
❤10.30.am
19/01
Hi anna.how r u
Risa garu, nidhra gurinchi chepthu, 2 nundi 12 nimisalu aa cosmic state lo vuntam ani chepparu,, aa state thellavaru jamuna matrame pondhgalama,, leka roju mottham lo ye time lo ayina aa sthithi ni pondhavaccha
సంపూర్ణ నిశబ్దం.. ఉన్నపుడు అది ఉంది
Risa గారు నమస్తే..ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి కూలి డబ్బులు adagatam కూడా claiming కిందికే వస్తుందా?లేక ఇది ప్రపంచానికి సంబంధించినదా
@@sanvihome1425ikkada pani maatrame unte prakruti. Money maatrame unte prapancham. Pani dabbu rendoo unte rendoo untaai.
S
What to for mind free status
Genitical program also a language so what you don't know you can't understand because software is not supported. Everything is learning.నీకు తెలియని విషయాలు నీవు అర్థం చేసుకోలేవు.
Who you are is your knowledge genetical are mentally.
Genetical or mentally you are programmed.
Mee messages excellent.. ఎన్నో కొట్టవిషయలు తెలుస్తున్నాయి.. ఇది prograamed మెసేజ్. Namaste
Sex gurinchi oka topic chayandi risa anna
రీసా గారు
జీవం జీవి నేను అర్థం కావడం లేదు. దయచేసి వివరిస్తారా! మీతో మాట్లడవచ్చునా! శరీర పరంగా ధన్యవాదాలు.
chusa
కొత్తగా ఏమైనా చెప్పు.అందరూ చెప్పేదే ఇది.
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🏼