శరీరం మనసు లవర్స్ అయిపోవాలి .. లవర్స్ మాయం అయి love మిగలాలి .. Kanthrisa

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 77

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 6 месяцев назад

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @pvks8318
    @pvks8318 10 месяцев назад

    👌🌹🙏

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 3 месяца назад

    జై శ్రీరామ్ 🙏

  • @ravikumarmaganti3784
    @ravikumarmaganti3784 10 месяцев назад +1

    మంచి యదార్ధాని చెప్పారు సార్ 👌👏

  • @sappavenataramakrishnarao5096
    @sappavenataramakrishnarao5096 11 месяцев назад +1

    తేలికగా విడమరచి చెప్పారు. మీ వాఖ్యానం తో హృదయం తేలిక పడుతున్నది రీసా గారూ 💐💐👏👏

  • @rnag5291
    @rnag5291 11 месяцев назад +1

    ఆత్మ నమస్కారములు......,

  • @maddalasanthi2571
    @maddalasanthi2571 11 месяцев назад

    ❤❤❤❤❤❤❤ thank you sir. . I changed so many aspects in my life . because of my guru Risa sir.❤❤❤❤❤

  • @VenkatesuSamena
    @VenkatesuSamena 11 месяцев назад

    Super anna🙏🙏🙏🙏

  • @Aakula-786
    @Aakula-786 11 месяцев назад

    Awakening conversation..Thnk u risa garu

  • @gootypavan8457
    @gootypavan8457 11 месяцев назад +2

    మీ విశ్లేషణ చాలబాగుంది అన్నా ❤😊

  • @balagangireddy8159
    @balagangireddy8159 11 месяцев назад

    ఇప్పుడు ఉండే ఫాస్ట్ లైఫ్ కు సరిపోయేటట్టు
    చాలా బాగా చెప్పారు

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 11 месяцев назад +1

    వర్తమానంతో ఉన్నంతవరకీ మనసు శరీరము ఏకంగా వుంది. 💫

  • @Funmatma
    @Funmatma 11 месяцев назад

    Me vedeos chustunte chala clarity vastundi bro

  • @bandisrikanth731
    @bandisrikanth731 11 месяцев назад

    My statement is frm this
    " MIND IS IMORTAL"
    MARANAM LEYNIDI MIND
    eg: philosafer words in books to Risa poadcoast etc...
    Tq risa

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 11 месяцев назад

    Nice.....manadhi GAALI SAMBANDHAM

  • @dheekondavasundhara7517
    @dheekondavasundhara7517 11 месяцев назад

    Varthamanamlo jevinchu chasa Panimeda manasu nilupu Ade djyanam Ani andaru chaparuga kotha emundhi ,oka davudilo andarni chudalannadi kuda andariki teliside bhakthi ante Ada,devudiki neku badham lekunda chusuko nuvuntena devudunadu,nelo nuncha devudu pudathadu ,denigurinchi alochinchu okasari😃

  • @Reddyfun1982
    @Reddyfun1982 11 месяцев назад

    Appreciate your time and effort, and especially sharing the great knowledge.

  • @srikanth-xu9ok
    @srikanth-xu9ok 11 месяцев назад

    Sooper anna😊

  • @RadhikaBommisetty-ru2bk
    @RadhikaBommisetty-ru2bk 11 месяцев назад

    Superb

  • @Flyingbluebirdsus
    @Flyingbluebirdsus 11 месяцев назад

    పుట్టుక-మరణం దేహానికి,
    ఆకలి-దప్పిక ప్రాణానికి
    సుఖ-దుఃఖము మనస్సు
    జ్ఞానం-విజ్ఞానం బుద్ధి
    నేను ఉన్నాను సత్యం .సత్ శ్రీ అకాల.
    Man is a comprehensive physical ,psychological and spiritual whole.
    JUST BE.
    చిక్కిన Kriya achutundu సిద్ధం నుండి .
    Thank You Sir .

  • @rnag5291
    @rnag5291 11 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏

  • @galinarasimha8528
    @galinarasimha8528 11 месяцев назад +1

    "గాలి" యే ఆత్మ (ప్రాణం) నిరంతరము చలిస్తుంది, అంతట వ్యాపించి ఉంది. బయట ఉంటే పరమాత్మ శరీరంలో వుంటే ఆత్మ. ఐ ఉండొచ్చా ! 🙏

  • @balagarre5497
    @balagarre5497 5 месяцев назад

    Sukinobhavantu

  • @muniramireddyrasappagari
    @muniramireddyrasappagari 11 месяцев назад

    మనస్సు ఫొటోస్ తీస్తూన్నది అంటున్నది ఎవరు? మనస్సు కాదా! ఈ మాటలను మనస్సు ఫొటోస్ తీయడం లేదా! ఈ విషయం సర్వ సాధారణమా! ప్రత్యేకత లేదా! ఇలా చెప్పుకుంటూ పోతే చెట్టు ముందా ! విత్తనం ముందా అన్నట్టు ఉంది. మౌనమే శ్రేయస్కరం

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 11 месяцев назад +4

    Oka విత్తనం లో చెట్టు యొక్క సమూలం కనపడక ఎలా వుందో అలాగే గాలి lo కూడా మిగిలిన వి దాగి వున్నాయి.

  • @Lavanya-u
    @Lavanya-u 11 месяцев назад

    అన్న నేను me ఫ్యాన్ కానీ చాగంటి గారు చెప్పింది నిజం అన్న 🙏 దాన్ని మీరు కామెడీచేయకండి..

  • @trivvenivarma
    @trivvenivarma 11 месяцев назад +1

    Sariram manasu okataipothe body vadiletapudu mind ki chala chala pain vuntundi....

  • @Govardhini381
    @Govardhini381 11 месяцев назад

    Nannu nenu alochimpa chestunnaru🙏🙏🙏

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 11 месяцев назад +1

    అనుభవం లేకుండా అనుభవించేవాడు లేడు. మొదట అనుభవమే వస్తుంది తరువాత అనుభవించే వడు వస్తాడు

  • @puttamsreenivasarao6703
    @puttamsreenivasarao6703 11 месяцев назад +1

    Nishkama karma

  • @rajkumarvideos1865
    @rajkumarvideos1865 11 месяцев назад +1

    మనసు ఏజ్ ని బట్టి మారుతుంది పరిస్థితిని బట్టి మారుతుంది, యుంగ్ ఏజ్ లో వున్న ఆలోచనలు , ఆఫ్టర్ 50yrs unadv , మనసు,ప్రాణం ,దైవం ఒక్కటేనా అన్న , వేరు వేరు న, ఒక్క శరీరంలో మనసే మంచి వ్యక్తి గా ,చెడు గా చేస్తుంది, మనసుకు అంత శక్తి ఉంది అంటే అది విశ్వ శక్తి న , ఇంతకు మనసు అనేది ఉందా లేదా ,దానికి ఆధారం ఎలా

    • @KanthRisa
      @KanthRisa  11 месяцев назад

      ఉంది. లేదు.

    • @rajkumarvideos1865
      @rajkumarvideos1865 11 месяцев назад

      @@KanthRisa ప్రాణం అంటే మనసే న ప్రాణం వేరు మనసు వేరే న అన్న

    • @bantanahalrameshbabu7142
      @bantanahalrameshbabu7142 11 месяцев назад

      1

  • @lpmagicworld952
    @lpmagicworld952 11 месяцев назад

    Mithrama అదెకడ త్రికరణశుద్ధి శుద్ధి

  • @rameshreddy2808
    @rameshreddy2808 11 месяцев назад

    Hi sir

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 11 месяцев назад +1

    Hi Risagaru 🙏

  • @muniramireddyrasappagari
    @muniramireddyrasappagari 11 месяцев назад

    సమస్త మానవ జాతి చెబుతున్నది. సమస్త మానవ జాతి వింటున్నది. ఇక్కడ జంతువులు వినగలవు. అర్థం చేసుకొలేవు. చెప్ప లేవు. అందుకే ఇందులో జంతువులు పక్షువులు పర్వతాలు లేవా! ఇక్కడ సంపూర్ణ నాలుగు సమాధానాలు ఏమిటి? ప్రకృతి ప్రపంచంలో. ఇక్కడ సంపూర్ణ నాలుగు సమాధానాలు ఏమిటి?

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 11 месяцев назад +4

    హాయ్ "రీసా గారు".. "మైండ్ శూన్యం అవడానికి" మీరు ఆచరిస్తూ చెప్పిన అత్యంత దగ్గరి దారి.. తప్పకుండా ఆచరిస్తాను.. 1)ఇప్పుడు ఎట్లా అయితే ఆపిల్ అడ్వాన్స్ ఐఫోన్ ఉంది కదా.. ఎంత పాత ఫోన్ అయినా అడ్వాన్స్ ఫోన్ నే మనం పట్టుకుంటాం.. అట్లా బుద్ధుడు చెప్పాడు.. రమణుడు చెప్పాడు.. అవన్నీ కాదు.. అదే అల్టిమేట్ అనుకోవద్దు.. అది కూడా మిస్ కాన్సెప్షనే.. అల్టిమేట్ ఇప్పుడున్న నవ్య మానవుడు.. ఈ క్షణంలో సృష్టించింది మాత్రమే అల్టిమేట్.. శరీరంతో ఎలాంటి సంశయం లేకుండా నీ ఆలోచన జర్నీ చేయగలిగితే.. మనసు శూన్యం అవుతది.. body mind మధ్యన గ్యాప్ అనేది ఉండటం వల్ల ఈ కన్ఫ్యూషన్స్ వచ్చినయ్.. ఇట్లా కనుక నీవు పనికి అనుసంధానం చేయగలిగితే.. 2)చేసే పనికి ప్రపంచపు వాసన అంటకుండా చూడగలిగితే.. అంటే విజయము.. అపజయము.. డబ్బు.. పేరు ప్రతిష్టలు.. పోలికలు.. ఒపీనియన్లు.. జడ్జిమెంట్లు.. అది బాగుంది.. ఇది బాగలేదు.. ఇవేవీ దానికి అంటియడం లేదు.. అప్పుడు అది శుద్ధ కర్మ అవుతది.. నువ్వు చేసే పనిలో నీ శరీరము నీ మనసు ఈక్వల్ గా లయమైతే.. అవి రెండూ కలిసి.. ఒక్క ఆర్గానిజంగా మారిపోయినవి.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊

  • @pavankumaratluri754
    @pavankumaratluri754 11 месяцев назад

    Please correct me if I am wrong 🙏, I guess, you are saying don't mix up things(yogam,dhyanam), but you are mixing up things(temple,Sarvanthatharyami) to counter a concept or explain a concept.

  • @meegmaes6945
    @meegmaes6945 11 месяцев назад

    kadu. mind shareeram okkakada undalante khali undaddu.
    khali undakunda u can't live kada then

    • @KanthRisa
      @KanthRisa  11 месяцев назад

      చూడు.. కొంతకాలం ఈ విషయం వైపు

  • @Narendar-b9o
    @Narendar-b9o 11 месяцев назад

    Ann memmalini kaluvali number pettu

    • @KanthRisa
      @KanthRisa  11 месяцев назад

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 11 месяцев назад

    మన మాట మన చెవి తాకి నాక పక్క వారికి వినపడుతోంది మనం మన మాట వింటే తాత చెప్పినట్లు నేను అన్నది తెలుస్తుంది

  • @balabharath5391
    @balabharath5391 9 месяцев назад

    i want speak with you

    • @KanthRisa
      @KanthRisa  9 месяцев назад

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

  • @muniramireddyrasappagari
    @muniramireddyrasappagari 11 месяцев назад

    ప్రత్యేకం గొప్ప విజయం అపజయం ఆన్న చోట మనస్సు ఫొటోస్ తీస్తుంది. అందుకే పొలికలు వద్దని రీసా గారు ఎల్లప్పుడు చెబుతారు. రీసా గారు ధన్యవాదములండి. ఇక్కడ ప్రత్యెకమైన ధన్యవాదములు చెప్పడం లేదు. నా శరీరం ఎంత చెయ్యగలదో అంతే చెబుతున్నాను. దాని వలన ఫొటొస్ నా మనస్సు తీయడం లేదు.

  • @StudentTransformentor
    @StudentTransformentor 11 месяцев назад +1

    కొన్ని రోజుల ఆర్జీవి గురించి బుక్ రాసినప్పుడు సరేలే ఏదో వెరైటీగా ఉన్నాడు అనుకున్న కానీ గత మూడు రోజుల నుండి నేను నీ వీడియోలు చూస్తున్నా ఒకటి చాలా నిత్య నూతనంగా ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం నాలో రగులుతున్న చాలా ప్రశ్నలకి సరైన సమాధానాలు అనిపిస్తున్నాయి...కృతజ్ఞతలు చెప్పాలి అని కూడా లేదు...కానీ...

  • @AmalaNaragani
    @AmalaNaragani 11 месяцев назад

    Janalu cheppindi vadeleyyee

  • @nandemadhu5693
    @nandemadhu5693 11 месяцев назад

    Hai risaaa namaste

  • @buchibabub1189
    @buchibabub1189 11 месяцев назад

    Agree

  • @gopiartstelugu7313
    @gopiartstelugu7313 11 месяцев назад

    🙏

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 11 месяцев назад

    Where is the mind located? The mind can't be seen , cannot be touched, cannot be shown to others. If that be the case what we say about mind unknown unseen untouched. The body is concrete and mind is abstract. Abstract things cannot be under stood. Nor can it be explained.

  • @justrelaxcool956
    @justrelaxcool956 11 месяцев назад

    సర్ ఒక దగ్గర కూర్చొని మీరు ఇలా బతకాలి అలా బతకాలి అని చెప్తున్నారు కదా జనాల్లో తిరిగితే అర్ధమవుతుంది మనసుని కంట్రోల్ చేసుకోవటం ఎంత కష్టమో

    • @KanthRisa
      @KanthRisa  11 месяцев назад +6

      తిరగలేdani ఎందుకు అనుకుంటున్నారు.. చాలా తిరిగాను. రోడ్లమీద పడుకున్నా. దేవాలయాల్లో jeevinchanu.. అతి తక్కువ వస్తువులతో జీవించాను.. ఇప్పుడు ఒక చోట sthirapaddanu.. మనసు ఇక కదలడం లేదు.. ఇక హాయిగా చేయాల్సిన పని ఉంది. అంతే

    • @puttamsreenivasarao6703
      @puttamsreenivasarao6703 11 месяцев назад

      Super bro

    • @puttamsreenivasarao6703
      @puttamsreenivasarao6703 11 месяцев назад

      @justrelaxcool
      okasari bro ni kalavandi full ga life ardamavutundi

    • @solutions3297
      @solutions3297 11 месяцев назад

      🙏🙏🙏

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 11 месяцев назад +1

    మొదటి సూత్రం వర్తమానం లో వుండడమే కదా?

  • @puttamsreenivasarao6703
    @puttamsreenivasarao6703 11 месяцев назад

    Mindfulness ante idena

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 11 месяцев назад

    12.47pm

  • @sandhyagudiyella6164
    @sandhyagudiyella6164 11 месяцев назад

    Thumb nail ☺️

  • @sudhakarara8354
    @sudhakarara8354 2 месяца назад

    🙏