బాబు తెలివితేట‌లు జ‌గ‌న్‌కు ఎప్పుడొస్తాయో! : YS Jagan's Weakness Is Babu's Strength |greatandhra.com

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 112

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 3 месяца назад +44

    వస్తాయ్ వస్తాయ్ కొంచెం ఓపిక... ఆ తెలివి తేటలు వస్తే బాబు బతుకు ఏమవుతుందో ఏమో

    • @sureshrao1214
      @sureshrao1214 3 месяца назад +3

      బూడిద లో ఉంటాడు....

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 3 месяца назад +1

      వాడివి ఒక తెలివితేటలు అంటుంటే ఏమనాలో అర్దం కావడం లేదు

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 3 месяца назад +30

    వాటిని తెలివితేటలు అని మీ బాషలో అంటారేమో కానీ ప్రజల భాషలో కుట్రలు, కుతంత్రాలు మోసాలు, వెన్నుపోట్లు అంటారు

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 3 месяца назад +6

    ఎవరు గెలిస్తే వారి తెలివితేటలు అంటే ఎలాగండి.

  • @venugopala285
    @venugopala285 3 месяца назад +30

    అవి తేలితేటలు కాదు చావు తెలివితేటలు . అవి లేకపోవటమే మేం కోరుకుంటాం .

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 3 месяца назад +6

    దీన్ని బట్టి అర్థం అవుతుంది. అధికారం ఎవరిది అయినా .పేదలు, అగ్ర పేదలు ఇలానే ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్.

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 3 месяца назад +9

    చంద్ర తాత చెప్పేవన్నీ అబద్దాలు ,కుట్రలు,కుతంత్రాలు .
    ఎవరి ఆలోచన వారిదే..
    అప్పులు చేయడం సంపద సృష్టించడమా?

  • @bharatravipati5271
    @bharatravipati5271 3 месяца назад +18

    ముసలి నక్క వేషాలు జగన్ కు అవసరమా?

  • @m.r.prasad
    @m.r.prasad 3 месяца назад +15

    చంద్రబాబు తెలివితేటలు ఎవరికీ రాకూడదు . చంద్రబాబు రాజకీయాల లోకి వచ్చిన తరువాతనే , ఆయన దారిలోనే అనేకమంది ఫేక్ కంపెనీ లు పెట్టి , బ్యాంకు లోన్లు తీసుకుని ఎగవెయ్యడం , భూములను కబ్జా చేయడాలు , గ్రామాల్లో తగాదాలు , కుల పిచ్చి ఎక్కువ అవడం ఇవి అన్నీ మొదలు అయి , వెర్రి తలలు వేశాయి.

  • @somsek
    @somsek 3 месяца назад +5

    నీతి నోట్లోనే ఉండేది.... ఆలోచనలు పనులు అన్నీ వేరే,. ఆ స్థాయి కి ఎప్పటికీ ఆయన రారు... ఇంకో అవకాశమే రాదు

  • @mandrumanasa937
    @mandrumanasa937 3 месяца назад +13

    బాబు అని. సవు. తె లివీతెలివి

  • @bhupathimadineni720
    @bhupathimadineni720 3 месяца назад +12

    వాజపే యు వీపీసింగ్
    చరిత్ర లో నిలిచి పోయారు 5ఇయర్స్ సీబీన్ ప్రజలకు గుర్తు ఉంటుంది

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 3 месяца назад

      Appula Thoo, Ruling Cheesina,JaganmohanReddy , India Loo, Great CM Gaa Gurthuvuntaadu

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 3 месяца назад +3

    బాగా చెప్పారు

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 3 месяца назад +18

    బాబుగారి తెలివి తేటలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉండెఉంటె వైసీపీ ఓటమి చవిచూసేదె కాదు అలాంటి అవసరానికి కాళ్లు పట్టె నీతిమాలిన తెలివి తేటలు ఎందుకులె అని వాడలేదేమో అనుకుంట

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +10

    Cruel CBN 💯

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 3 месяца назад +1

      Correct, Appula Andhrapradesh, CM Ayina JaganmohanReddy Ni Oodinchaadu

  • @kcprakash1249
    @kcprakash1249 3 месяца назад

    👌👌👌

  • @chadalavadaprabhakar5337
    @chadalavadaprabhakar5337 3 месяца назад +3

    Chandana you are super. Your voice excellent.

    • @narendarreddy8396
      @narendarreddy8396 3 месяца назад +1

      💯 correct all the best chandanagaru🙏🙏

  • @RajendraPrasad-r2v
    @RajendraPrasad-r2v 3 месяца назад

    SUPER CHANDANA GARU YOU FAN MADAM

  • @ramn1599
    @ramn1599 3 месяца назад

    Avunu chala nijaayitha sampadicharu annagaru

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 3 месяца назад

    Raju alaga unna Raju Rajuj & Jai Jagna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 3 месяца назад +1

    Jai Jagan Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 3 месяца назад +6

    బాబు తెలివితేటలు జగన్ నేర్చు కోవాలి! అనే క్యాప్షన్ చూసి జనం నవ్వు కుంటు...
    న్నారు!
    జగన్ గారు నేర్చు కోవాల్సింది కుయుక్తులు
    దొంగ దెబ్బలు, అనేది విస్పష్టo !
    అలాగే రాజ కీయ రంగలో మ డి గట్టుకు
    కూర్చునే కాలం కాదిది! ముల్లును ముల్లు..
    తోనే తీయాలి! చాణక్య నీతి అవసరం!
    బాబుగారి నుండి నేర్చుకో వలిసింది ఏ ఎండ కా గొడుగు పట్టడం; అవసరానికి
    అమ్ముడు పోవడం ఇదే ఆయన యేజండా 😅😅😅😅😅😅😅😅

  • @pseshaiah9808
    @pseshaiah9808 3 месяца назад +3

    మీ విశ్లేషణ లో ప్రస్తావించిన ప్రకారం జగన్ అనుభవం రాహిత్యం మరియు రాజకీయ ఎత్తుగడ లోపం ఓటమికి కారణం.

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 3 месяца назад +4

    2:39 chandana chinnadanivi aina baaga cheppavu good

  • @gudavalligiri4213
    @gudavalligiri4213 3 месяца назад +1

    Good massage

  • @SrinivasaraoPorandla
    @SrinivasaraoPorandla 3 месяца назад +3

    Baga cheppavu amma good

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 3 месяца назад +1

    Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 3 месяца назад +1

    Pulivendula Puli Coming soon 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 3 месяца назад +1

      Correct, Paradhaala Nunchi Puli Bayataki Raavaali.

  • @mylittleworld2595
    @mylittleworld2595 3 месяца назад +4

    Vadhu jagananna nuvvu nelane vundu nijayithiga.

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy6467 3 месяца назад +3

    Alanti abaddalu Jagan chepitay CBN ki Jagan yemi vyatiyasam vuntundi we think Jagan is right nijam eppati kaina gelustundi

    • @AravindChauhan-hi4vx
      @AravindChauhan-hi4vx 3 месяца назад

      Correct sir

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 3 месяца назад +1

      JaganmohanReddy Abaddhaalu Cheppadu, Ee, 5,Years, Laloo Pink Diamond False Allegation Yevaru Cheesaaroo JaganmohanReddy Abaddhaalu Cheppadu, Koodikatthi Gurinchi JaganmohanReddy Abaddhaalu Cheppadu, Own Baabaayy Gundepootu Ani JaganmohanReddy Abaddhaalu Cheppadu,. Own Baabaayy Murder issue Loo NaaraasuraRaktha Charitra, Ani JaganmohanReddy Abaddhaalu Cheppadu, Vijayawada Loo GulakaRaayi Thoo Attempt to Murder Ani JaganmohanReddy Abaddhaalu Cheppadu, JaganmohanReddy Party, YCP Party, Kooda, Aayana Own Party Name Kaadhu Ani JaganmohanReddy Abaddhaalu Cheppadu.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 месяца назад

    ఈ ఎన్నికలలో అవినీతి గెలిచింది, నీతి ఓడిపోయింది

  • @ramn1599
    @ramn1599 3 месяца назад

    Annagaru kuda chalasampada srustincharu

  • @dbsastry1431
    @dbsastry1431 3 месяца назад +1

    What about financial status medam this is only temporary

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 3 месяца назад +2

    Sampada 1 month lo yevadu srustincha ledu..
    It takes years,
    Yedavandi..
    Poyedhi em ledu..
    Inka 5 years undhi..

  • @bosureddy1779
    @bosureddy1779 3 месяца назад

    నీతిమాలిన తెలివితేటలే కాదు నీతిలేని వ్యక్తి వ్యక్తిత్వం కూడా సైకో ముఠాలు నాయకు డు

  • @urangappa6069
    @urangappa6069 3 месяца назад +1

    Chandana madam currct analysis 👍due to CBN.not for poor people help he is only corporate people he will come in the next election

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 3 месяца назад

    Sambadana perigindi rates pergundi....

  • @venugopal6809
    @venugopal6809 3 месяца назад +3

    Madam garu, ycp vari bata lo nadichi peru prakyatulu pondalani chestunadu

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff 3 месяца назад +1

    Aa chavu telivitetalu leka YS vodipoyadu

  • @vvapparaod5184
    @vvapparaod5184 3 месяца назад +2

    She is beautiful chandana

  • @AnnapurnaKoutharapu
    @AnnapurnaKoutharapu 3 месяца назад

    EVM CM CBN JAYAHO

  • @somarajualluri8210
    @somarajualluri8210 3 месяца назад

    వచ్చే జన్మలో

  • @venkateshvenkateshb1669
    @venkateshvenkateshb1669 3 месяца назад +1

    Dharmaraju. Jagan
    Agmdaiah

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 3 месяца назад

    జగనే తెలివైన వాడు, కానీ వాడి తెలివితేటలు అన్నీ తరువాతి ఎన్నికలకే వాడతాడు.

  • @nsreddy7995
    @nsreddy7995 3 месяца назад +2

    జగన్ పవర్ లో ఉన్నంతకాలం జగన్ కి బాగా బాకాలు బాజాలు ఊదింది ఈ great ఆంధ్ర team కాదా . ఇప్పుడు మీరు ఇచ్చే బోడి సలహాలు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు ? బాబు ని అప్పుడు ఈ great andhra ఎంతగా తప్పు పట్టిందో ఇన్నాళ్లూ చూశాము .
    great andhra కు “ఊసరవెల్లి ఆంధ్రా “ అని పెట్టుకోవడం మంచిది

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 3 месяца назад

      Okappudu Enthoo Great Gaa Vundee Reddy Caste Value, Ni, Ee, GreatAndhra channel Addaddhiddamaina Chettha Analysis Lathoo Wrong Root ki Theesukoni Veluthundhi Ee Channel Scripts Valananee JaganmohanReddy Oodipooyaadu

  • @AravindChauhan-hi4vx
    @AravindChauhan-hi4vx 3 месяца назад

    Ist credits

  • @nagesh5458
    @nagesh5458 3 месяца назад +1

    Chandana, you are looking at wrong reasons for the defeat of Jagan. Actual reason is public want a good driver for growth and development. That is why people voted for CBN.

  • @prasadaraochekuri5244
    @prasadaraochekuri5244 3 месяца назад +1

    ఓహో ఏమి వెటకారం...
    Jagan చేసిన అప్పు 10lakh crores. ఆ మహానుభావుడు own money నా... అవి అప్పులు/తాకట్లు కదా

    • @AravindChauhan-hi4vx
      @AravindChauhan-hi4vx 3 месяца назад

      Cbn Sampada start

    • @GVBACHARY
      @GVBACHARY 3 месяца назад

      Mari CBN appulu cheyanu, Sampada matrame srustinchi welfare schemes panchutanu annaduga. Mari appulu enduku chestunnadu. CBN cheste samsaramu Jagan cheste vyabhicharama. Ee appulu chesina sommu anta CBN abba somma panchadaniki?

  • @raobk7605
    @raobk7605 3 месяца назад

    It's not income It's is credits 😢😢😢😢😢

  • @nagesh5458
    @nagesh5458 3 месяца назад +1

    YCP tried so much to split CBN and Pawan and tasted a huge defeat. It is so funny that YCP guys are playing the same false game again. Pawan is highly matured guy, and you cannot provocate him anymore.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    Jagan jii isincompetent to remain politics

  • @moulashaik4110
    @moulashaik4110 3 месяца назад +2

    Jagan Mohan Reddy honestly leader babu fake promise giving ap people CBN corruption Naidu rolling AP CM

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 3 месяца назад

    ఢిల్లీ కి పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకోని వెళ్ళాలి, లేక పోతే మా కాపులను అవమానించినట్టే

  • @eshwarvemulapalli2357
    @eshwarvemulapalli2357 3 месяца назад +1

    Appu Anandi madam sampada kadu

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 3 месяца назад

    Babu rayalaseemareddy bhuvaneswary andrakamma kontakantole ysr purthifaction arealoputtadu jalegunamu katenathamu. Faction.

  • @g.devarajugorla4412
    @g.devarajugorla4412 3 месяца назад

    పవన్ ని హై లెట్ చేస్తే లోకేష్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు

  • @gangadharrao7212
    @gangadharrao7212 3 месяца назад

    Amma చాలు మరో k పిచ్చ చెనల్, ఎప్పుడు నిలిచెది నీతీ, నిజయితీలే.

  • @JaggaraoThalaganq
    @JaggaraoThalaganq 3 месяца назад

    Ritu brosha appudu

  • @Palletipuli
    @Palletipuli 3 месяца назад

    Brain lenodikiii teliviii yelaaa vastundiii

  • @mohanreddy9566
    @mohanreddy9566 3 месяца назад +1

    Avi thelivi thetalu kadhu mosalu

  • @Suresh_1528
    @Suresh_1528 3 месяца назад

    గెలుపు ముఖ్యం...అదే పార్టీకి ముఖ్యం..అప్పులు చేసి సంపద సృష్టి చేశాడు..అది జగన్ కూడా చేయాలి కదా! జగన్ చూసి సిగ్గుపడు..రాష్ట్రం ఎలాగా పోతే ఏమి...జనాలకు కావాల్సింది డబ్బులు...

  • @marysuhrullathabs1173
    @marysuhrullathabs1173 3 месяца назад

    Babu తెలివి తేటలు రా అక్కర లేదు Jagan నీతి నిజాయితీ వల్ల అందరూ బాగుంటారు . మోసము తో గెలిచే వారు ఎప్పుడైనా నాశనం అవుతారు

  • @MHARISHREDDY9
    @MHARISHREDDY9 3 месяца назад

    A telivitetalu unta jagan epudo cm ayavadu 2014 lo

  • @SrinivasSrinivas-nb4gz
    @SrinivasSrinivas-nb4gz 3 месяца назад +1

    Jagan ki telivi ledu correct,anduke 43000 crores dobbesi addam ga dorikipoyadu.
    Tana kosam rushikonda palace kattukunnanu ani cheppatam kuda raadu

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 3 месяца назад +2

    YS Jagan's Weakness Is Babu's Strength 🥰🥰🥰🥰🥰

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 3 месяца назад +3

    అమ్మా chandana నువ్వు పుట్టగానే తినగలవ,మాట్లాడగలవా? ఇలాంటివి వాగితే నిన్ను, వాళ్ళని అసహ్యమిచ్చుకుంటారు.

  • @yvssharma1258
    @yvssharma1258 3 месяца назад

    Sajjal gari nammaka droham evari daggara enta tinna do kani ilanti punishment Jagan ahamkaraniki voka pratifalam

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 3 месяца назад

    Maaku jagan vaddhu ,cbn vaddhu , pawan vaddhu .
    Maaku ysr mathrame kaavaali .

  • @HynyyannabathulaYannabathula
    @HynyyannabathulaYannabathula 3 месяца назад

    Cbn telivi chavu telivi nityam kullu, kutamtram, mosam , abadhalu , jagan really true gentleman alanti nayakudu vundali ante adrustam vundali

  • @JaggaraoThalaganq
    @JaggaraoThalaganq 3 месяца назад

    Tallivandhnsm vedhya drvan appudu

  • @sridharmadana436
    @sridharmadana436 3 месяца назад

    Chamba is world dirtyest politician. Now our pulakeshi and pavanalu joining in his team

  • @ramarao5778
    @ramarao5778 3 месяца назад

    No body should aim to emulate babu who is not a statesman.He is a politician who fools every body

  • @jrcr4004
    @jrcr4004 3 месяца назад

    yeppudubravu, sanka naki potgadu. sharmila will take tge ysr mantle

  • @venkata6090
    @venkata6090 3 месяца назад

    Babu laaga maaraalani anukunte vastai.

  • @bosureddy1779
    @bosureddy1779 3 месяца назад

    కళ్ళు. తెరవ రా ఇకనైనా పీకే పవన్ పక్కనుంటే లోకేష్ లోపల ఉండాల్సిన పరిస్థితి వస్తుంది

  • @tulasi6608
    @tulasi6608 3 месяца назад +1

    Chee great andhra poruke kani mi channel kuda bhajana batch for ycp one month kuda kani govt ni appulu techaru ani vetakaram ga cheptunare ide noru last 5 years lo emaipoindi jagan anna a sanpada srustincharu anna sonta dabbu button nokki panchipetada

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 3 месяца назад

    Mee bass Ku chuppu daily vedios chestunaruga

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 3 месяца назад

    అప్పు సంపదా !? ఏం మాట్లాడుతున్నావ్? మీరు పొగుడుతున్నారా లేదా వ్యంగ్యం చేస్తున్నారా?😮

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 месяца назад

    Babu thelvithetalu Jagan ki ee janma lo raavu..jagan devudu..anni thanake telusu..Seethayya la evari mata vinadu gaka vinadu..

  • @tulasi6608
    @tulasi6608 3 месяца назад

    Vachina okka nelalo padhakalu amalu cheseyali appulu tekudadu kani sampada srustincheyali miru anta anta goppa visleshukulu kada vala padavi loki vachi enni years ayindi poni enni nelalaindi mir adige questions atleast oka six months ayina ayaka video cheste bagundedi mik nijam ga rastam mida prema unte a rajakiya party ki bhajana cheyadam apeyandi

  • @venugopal6809
    @venugopal6809 3 месяца назад +1

    Madam garu, meeru seema raja channel madri separate channel pedithe success avataru

  • @shamsuddinsk7010
    @shamsuddinsk7010 3 месяца назад +1

    chavuthelivi

  • @suriapparao1969
    @suriapparao1969 3 месяца назад

    Cbn telivitetalu mosamtokudinavi