మంత్రి సతీమణి ఓవరాక్షన్ పై సీఎం చంద్రబాబు సీరియస్ || CM Chandrababu || ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • మంత్రి సతీమణి ఓవరాక్షన్ పై సీఎం చంద్రబాబు సీరియస్ || CM Chandrababu || ABN Telugu
    #cmchandrababu #appolice #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 450

  • @sreenivas6241
    @sreenivas6241 3 месяца назад +362

    వాళ్లకు అధికారులతో ఏమి పని. C M గారి స్పందన అమోఘం. Tq సార్

    • @kandimallasuresh5059
      @kandimallasuresh5059 3 месяца назад +3

      Valu titina padukondi jagan vastadu😂😂😂😂😂

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 3 месяца назад +3

      No. Govt. Programs. Lo. Ame. Entry. Eanduku. Give. Full. Warning. All. Ministers. Lekapote. YCP ki. Chesinatlu. Meku. Chestaru.

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 месяца назад +2

      CM spandana kadu ra adi ABN vadi spadana. This is leaks politics 😂

    • @Myyoutubechannel-365days
      @Myyoutubechannel-365days 3 месяца назад +2

      ​@@kandimallasuresh5059ఇంకా రాడులే హిమాలయాలకి తట్ట బుట్ట సరధేస్తున్నాడంట గా

    • @kandimallasuresh5059
      @kandimallasuresh5059 3 месяца назад

      Chandrababu sigu ledhu aapudu chintamaneni kuda tapulekunda sorry chepinchadu eenthapirikodu rayalsema eelaputadu

  • @limmakanageswararao8881
    @limmakanageswararao8881 3 месяца назад +149

    భార్యల పాలిటిక్స్ ఆపేయండి సార్ ఏపీలో

    • @geetha6970-p5n
      @geetha6970-p5n 3 месяца назад +7

      yes true.Already AP suffered a lot due to ex CM wife attitude and dreams. This should be condemned Hats off CBN

    • @shravyajhansi4270
      @shravyajhansi4270 3 месяца назад

      CM gari wife bitike raru. Veelenti. Elaga.

  • @sreenivas6241
    @sreenivas6241 3 месяца назад +205

    ఎవ్వరి స్థాయిలో వాళ్ళు వొళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉంటే అందరికి మేలు జరుగుతుంది.

    • @ratnakark_k
      @ratnakark_k 3 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivas-ragi
    @srinivas-ragi 3 месяца назад +28

    ఆమెకు ఏ హోదా ఉందని SI సెల్యూట్ చేశాడు, ముందు SI ని సస్పెండ్ చేయాలి...

  • @rams2951
    @rams2951 3 месяца назад +106

    వెంటనే పదవి పీకండి ఆమెకి ఏమి హక్కు ఉందని ఒక ఇన్స్పెక్టర్ ని బెదిరిస్తుంది

  • @bramhanapallidamodaram6217
    @bramhanapallidamodaram6217 3 месяца назад +92

    ఈవిధంగా ప్రవర్థిస్తే వారికీ మన తెలుగు దేశం పార్టీకి ఏం తేడా...

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 3 месяца назад +141

    కార్యకర్తలు గా హర్షిస్తున్నాము సీబీన్ గారు. ప్రోటోకాల్ అందరు పాటించాలి జై టీడీపీ

  • @msrinivasarao95
    @msrinivasarao95 3 месяца назад +61

    ఇది ysrcp కాలం కాదు అమ్మాయి, హెచ్చు లు పోకండి. మీకు ఏ విధంగా అతను సెల్యూట్ ఇవ్వాలి.

  • @ramaraokurapati349
    @ramaraokurapati349 3 месяца назад +37

    First ఆమె చేత పోలీస్ వారికి క్షమాపణ చెప్పించి.మరల ఇంలంటివి జరగకుండా చూడాలి.సీఎం గారు స్పదించిన్ తీరు చాలా బాగుంది

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 3 месяца назад +135

    పోలీసులు అంటే పాలేర్లు కాదు,సేవకులు అధికార మదం తో కొట్టుకుంటే. ఏమైందో చూశారు కదా.
    మంత్రి గారు వారి భార్యను అదుపులో పెట్టాలి బయటే ఇలా ఉంటే ఇహ ఇంట్లో ఎలావుంటుందో. మహా తల్లి,ఆయనకే తెలియాలి.

    • @kandimallasuresh5059
      @kandimallasuresh5059 3 месяца назад

      Munchede kuda police le sigu ledhu chandrababu ki😂😂😂😂😂😂😂

    • @krishnasai1762
      @krishnasai1762 3 месяца назад

      Akkada em jarigindoo miku telusaaa

    • @ramubandaru8967
      @ramubandaru8967 3 месяца назад +4

      @@krishnasai1762 em jariginaa mantri bharyaku right ledu.....

    • @kishorebabupallepogu6080
      @kishorebabupallepogu6080 3 месяца назад

      Ha telsu dani vallu pogaru​@@krishnasai1762

  • @crazykids2889
    @crazykids2889 3 месяца назад +49

    అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటివి చేస్తే ఇంక మీరు గెలవరు😂

  • @srinivasaraonowduru3940
    @srinivasaraonowduru3940 3 месяца назад +50

    ముందు ఆ మంత్రి పదవి పీకేస్తే ఇంకొకరు ఇలా చెయ్యడానికి సాహసించరు.

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 3 месяца назад +163

    మంత్రి గారు ఆ అధికారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ..

    • @kandimallasuresh5059
      @kandimallasuresh5059 3 месяца назад

      Chandrababu chebete baguntadi😂😂😂😂

    • @nutalapatisujata8061
      @nutalapatisujata8061 3 месяца назад +2

      Chandrababu gaaru enduku?

    • @ramsg9988
      @ramsg9988 3 месяца назад

      మంత్రి కాదు. వాడి పెంట పెళ్ళాం చెప్పాలి.

    • @krishnasai1762
      @krishnasai1762 3 месяца назад

      Me amma ku cheptham lanja kodakaklara akkada em matladindi em tappu undi raaa miku em jarigindoo miku telusa

    • @krishnasai1762
      @krishnasai1762 3 месяца назад

      Madda gudu nenu cheptha

  • @Life_changing_truths
    @Life_changing_truths 3 месяца назад +50

    ఏమ్మా నీవు ఇస్తున్నవా జీతం పోలీసు వారికి? Being paid from our people's taxes. Be mindful. Salute CBN sir

  • @sreenunaikpathlavath7600
    @sreenunaikpathlavath7600 3 месяца назад +74

    ఉద్యోగస్తులు అంటే చులకన భావం కదా

  • @kkoteswarao1580
    @kkoteswarao1580 3 месяца назад +21

    ఆ మంత్రిని మంత్రి వర్గం నుండి తొలగించండి

  • @SS-bc4fk
    @SS-bc4fk 3 месяца назад +31

    విచారం వ్యక్తం చేయడమేంటి ఆమెతో ఆ ఎస్సైకి సారీ చెప్పించండి.

  • @mellempudimalli4625
    @mellempudimalli4625 3 месяца назад +47

    ట్యాంక్యు సర్.మీరు ఇల రియాక్టవడం చాల గొప్ప విషయం. గతంలో పత్తిపాటి పుల్లారావు గారి భార్యను ఇలానే చేయవలసింది. అదికారులు ప్రజలతో అలానే ఉండాలి

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 месяца назад +2

      ఆ మంత్రి రెడ్డి కాబట్టి లే, వాళ్ళ కులం మంత్రి భార్య అయితే పోలీస్ లదే తప్పు అని స్టోరీ మార్చి వేసే వాళ్లు😂 గతం లో పత్తిపాటి పుల్లారావు భార్య విషయం లో ఇలా స్పందించ లేదు ABN

    • @mellempudimalli4625
      @mellempudimalli4625 3 месяца назад

      @@RajasekharVJA1 అంత కన్న తోపు రెడ్లే ఉన్నారు. అతనికే మంత్రి ఎందుకు గౌరవం నిలుపుకోవాల

  • @KRISHNA-dt9kx
    @KRISHNA-dt9kx 3 месяца назад +9

    దీనికి తెలుగులో ఒక సామెత ఉంది "పెళ్లి వారికంటే పెట్లు మోసే వారి సందడి ఎక్కువని" అలా ఉంది ఇది మొగుళ్ళు మినిస్టర్లు అయితే వీళ్ళే మినిస్టర్లులా ఫీల్ అయిపోతున్నారు ఈ పెళ్ళాలు

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 3 месяца назад +18

    చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటారు.
    పెత్తందార్లకు సలాం చేసే పోలీసులు.సామాన్యులకు కనీసం గౌరవం ఇస్తారా?ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా?అంటే లేవనే చెప్పాలి.

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 3 месяца назад +25

    భర్త మంత్రి అయితే దీనికి ఎందుకు అంత పొగరు

  • @prasadpnsc555
    @prasadpnsc555 3 месяца назад +7

    ఇటువంటి అహంకారం ఉన్న మంత్రి భార్యను కొంతకాలం భక్తి మరియు ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఉంచాలి.
    ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది.

  • @SurendrababuBachina-wd9un
    @SurendrababuBachina-wd9un 3 месяца назад +20

    ఇది మంచి పద్ధతి కాదు అధికారులను దూషించటం కావున వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయాలి ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మరల జరగకూడదు ఇటువంటి సంఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 3 месяца назад +7

    ఆవిడ husband గాని మళ్లి దిగిపోతే.. పోలిస్ సెల్యూట్ కాదు కదా గేట్ కూడా తీయడు...విళ్లు just 5 years వుంటారు పోలిస్ ఎప్పుడూ పోలిస్ నే..

  • @ramviswa2728
    @ramviswa2728 3 месяца назад +38

    Great cbn sir🎉🎉

  • @sreepadmavathi
    @sreepadmavathi 3 месяца назад +4

    ABN LO రావటం వలన ఎది ప్రజా మీడీయానో ప్రజలకు అఠ్థం అవుతుంది. JAI ABN .🎉🎉🎉❤

  • @gandhampothuraju709
    @gandhampothuraju709 3 месяца назад +12

    రవాణా శాఖ మంత్రి గారు, SI గారికి క్షమాపణ చెప్పాలి అని మా డిమాండ్.

  • @ramya4483
    @ramya4483 3 месяца назад +15

    ప్రజలు మధ్య sory చెప్పాలి,,, O. A తాగించుకో మేడం

  • @hmpadukandukur1975
    @hmpadukandukur1975 3 месяца назад +25

    ఇట్లాంటి మానుకుంటే మంచిది

  • @PrabhaKrushna
    @PrabhaKrushna 3 месяца назад +6

    మంత్రి భార్య కి overaction ఎందుకు... Anyway CM respond అవ్వడం బాగుంది.
    ఇలాంటి overaction వైసీపీ లక్షణాలు ఉన్నాయ్ ఈమెకు

  • @vallabhajoshulasitaramamur4765
    @vallabhajoshulasitaramamur4765 3 месяца назад +10

    మంత్రి గారి భార్య తో పోలీసు అధికారి కి kashamapana చెప్పేలా చేయాలి

  • @D.Bhanusree
    @D.Bhanusree 3 месяца назад +6

    ఇలాంటి వారి వల్లే party image దెబ్బతింటుంది, నిన్న కాక మొన్న వచ్చిన ministry ని ఇలా దుర్వినియోగం చేస్తే ఎలా,
    పెళ్ళాం పిల్లలు కంట్రోల్ లో ఉండాలి ఏ minister వారు అయినా,
    ప్రజలు elect చేసింది ఒక్కరినే ఫ్యామిలీ మొత్తాన్ని కాదు,
    ఎవరైనా హద్దుల్లో ఉండాల్సిందే

  • @RamadeviKalidasu24
    @RamadeviKalidasu24 3 месяца назад +23

    Government official nu alaa మంత్రి గారి సతీమణి అలా అమర్యాదగా behave cheyyadam chala tappu

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 3 месяца назад +8

    ఎలాంటి ఓవర్ అక్ష్ష్న్ చేసి బాబుగారు కి పరువు తీయకండి

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 3 месяца назад +5

    ఇదే మంత్రి అని feel అయిందేమో. ఇలాంటీ వాల్ల వల్లే ఉద్యోగులలో గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 3 месяца назад +8

    ఆ అధికారి కాళ్ళు పట్టుకొని బహిరంగం గా క్షమాపణలు కోరాలి ఆమె వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వకపోతే మీకు బతుకేలేదు

  • @chinthalapatisivaramaiah1956
    @chinthalapatisivaramaiah1956 3 месяца назад +5

    Cm గారికి అభినందనలు స్పందించినందులకు
    ఎ స్థాయిలో వున్న దురుసు తనం పనికిరాదు లాల్బహదూర్ శాస్త్రీగారిని ఎందుకు ఇప్పటికి అనుకుంటన్నాము. మంత్రి పదవికి regain చేసిన రోజునే.. డ్రైవర్ కార్ తెస్తే పదవిలో లేను govt కార్ ఏఏక్కకూడదు అని సిటీ bus లో ఇంటికి వెళ్లిన మహానుభావుడు..

  • @veni5564
    @veni5564 3 месяца назад +5

    ఇది ఒక గుణపాఠం లాంటిది ...అందరికీ.... దయచేసి టీడీపీ పరువు తియ్యకండి

  • @BsrSrinu-ds4ho
    @BsrSrinu-ds4ho 3 месяца назад +8

    ఇలాంటి తోకలు చాలా ఉన్నాయి కట్ చేయండి సీఎం గారు

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 3 месяца назад +4

    ఎంతో మంది తెలుగు దేశం కార్యకర్తల త్యాగాల వల్ల మళ్ళీ ప్రభుత్వం వచ్చింది... ప్రాణాలు కూడా లెక్కచేయలేదు గుర్తుకోవాలి

  • @skbabjanee9196
    @skbabjanee9196 3 месяца назад +24

    సీరియస్ కావడం కాదు క్షమాపణ చెప్పించాలి.మళ్ళీ ఇలాంటివి జరగవు.

  • @pvk151
    @pvk151 3 месяца назад +6

    Good CM sir....ఇలాంటి అహంకార వాళ్ళను ఇంకా గట్టిగా మందలించాలి

  • @GkN444
    @GkN444 3 месяца назад +16

    సిఎం సర్ మీకు సాటి ఎవరు లేరు సర్...మీరు సూపర్ సర్

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 месяца назад +5

    ఇలా ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే సీఎం గారు అప్పుడే స్పందించాలి.. అప్పుడే ఎవరు కూడా పొరపాటుగా మాట్లాడరు ఓవర్గా చేయరు

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 3 месяца назад +4

    🎉🎉🎉 చాలా సంతోషం సార్ అధికారం ఉంటే ఇలా ప్రవర్తించకూడదు ఈ విధంగా జగన్ భార్య చండాల పేరు తీసుకొచ్చింది మంత్రిగా చేసిన రోజా ఒక బజారు మనిషి మనం కూడా అలా అనిపించకూడదు

  • @sp9news-dj1zk
    @sp9news-dj1zk 3 месяца назад +16

    సీఎం గా ఎవరు ఉన్న ఇలాగే ప్రవర్తించాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించలేదు కాబట్టే సమయమిదే ఆయన్ని ప్రజలు తిరస్కరించారు. సీఎం గ్రేట్

    • @khadarvalli
      @khadarvalli 3 месяца назад

      Jagan ministers wives not behave like this.. don’t compare…. First TDP should be in control.. otherwise god will teach good lesson

  • @kgvteluguchannel2740
    @kgvteluguchannel2740 3 месяца назад +2

    ప్రజల డబ్బు ని జీతం గా పొందుతున్న ఎంఎల్ఏ ప్రజల సేవకుడు , ఇంకా వల్ల భార్య కి ప్రోటోకాల్ కావాలా ? Next ఈ ప్రభుత్వాన్ని దించడానికి పునాదులు వేస్తున్నారు ఇలాంటివారు

  • @ksrinivas3300
    @ksrinivas3300 3 месяца назад +15

    అధికారం కొత్త కదా.......అధికారులతో ఎలా ప్రవర్తించాలో తెలిసినట్లు లేదు

  • @rameshmallam7719
    @rameshmallam7719 3 месяца назад +2

    ఈమెకు knowledge, అవగాహన లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికారులు, పోలీసులు అణగిమెణగి ఉండాలనే భ్రమలో ఉంటారు. మంత్రి గారి సతీమణి తీరు కొంచెం విచిత్రంగానే ఉంది. బాధాకరం. సి ఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించడం అభినందనీయం. వై సి పి ప్రభుత్వ హయాంలో అనేకమంది పోలీసులు, అధికారులు ప్రత్యక్షంగా పార్టీ కార్యకర్తలుగానే పని చేశారు. But అప్పటి సి ఎం జగన్ స్పందించలేదు. ఏది ఏమైనా మంత్రి గారి సతీమణి తీరు బాధాకరం.

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 3 месяца назад +8

    Tq for immediate respond.elage unte intiki pamputaru

  • @solomonraju5913
    @solomonraju5913 3 месяца назад +1

    Dayachesi officers police lanu ilaa maatlaadavaddu madam..... Mimmalni choosi vote veya ledu mee vaarini batti TDP JANASENA BJP KOOTAMI NI BATTI VOTE VESAARU

  • @valmiki527
    @valmiki527 3 месяца назад +4

    అధికార మార్పిడిలో ఉద్యోగుల పాత్ర అమోఘము, వారిపట్ల నిరధారణ, చిన్నచూపు, ఆసభ్యపదజాలము ఒక నియంతనే అధికారము నుండి దింపేసేలా చేసాయి CBN & ABN action taken is appreciable👌👌👌👍

  • @limmakanageswararao8881
    @limmakanageswararao8881 3 месяца назад +7

    లేదంటే పరిస్థితి తారుమారు అవుతుంది

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 3 месяца назад +1

    నిజంగా ఈమె ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది మేము కష్టపడి గెలిపించినాము..దయ చేసి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి లేకపోతే చెడ్డ పేరు వస్తుంది

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 3 месяца назад +2

    ఈమె రాష్ట్రపతి కదా ఓవర్ యాక్షన్

  • @venkateswarlup3803
    @venkateswarlup3803 3 месяца назад +1

    ఆమె మాటలు ఉద్యోగులను అవమాన పరిచే విదంగా ఉన్నయి..
    ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
    అదే ఉద్యోగి చిన్న తప్పు చేసిన వెంటనే... సస్పెండ్ చేస్తారు... మరి ఇప్పుడు..???

  • @RuchithareddyMummadireddy
    @RuchithareddyMummadireddy 3 месяца назад +1

    Rayachoti lo road medha vote kosam intimundhuku velli adukona rojuĺu marchipoyendhi dass

  • @kotavenkateswararao9360
    @kotavenkateswararao9360 3 месяца назад +1

    ఎం ఎల్ ఏ లు, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా హుందాగా ప్రవర్తించండి. అందరిని గౌరవించండి. చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి లాగ సింప్లిసిటీ అలవాటుచేసుకోండి.🌹 🙏

  • @gmraja2944
    @gmraja2944 3 месяца назад +1

    🙏 భయపెట్టి కాకుండా, ఒకరి పట్ల మరొకరు గౌరవంతో అందరూ కలసి మెలసి ముందుకు సాగాలి 🙏🙏🙏

  • @hanumantharaotata5754
    @hanumantharaotata5754 3 месяца назад +1

    Great చంద్ర బాబు గారు...మీ స్పందన అమోఘం

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 месяца назад +1

    అమ్మా! పోలీసు లకు గవర్నమెంట్ ఇస్తుంది జీతం.మీ ఆయన మంత్రి అయినా ,ఆయన జేబు లోంచి ఇస్తున్నాడా?మేమేసిన ఓట్ల తో గెలిచి పోలీసుల మీద దర్పం చూపిస్తే నడవదు.ఇలా చేసే వైఎస్ఆర్సీపీ అడ్రస్ లేకుండా పోయింది.ఏదేమైనా ఈ విషయం లో మంత్రి ,తన భార్య తరఫున పోలీసులకు క్షమాపణ చెప్పాలి.లేక పోతే ప్రజా నాయకుడు అనిపించుకోడు.ఇంత జరుగుతున్నా ఆ మంత్రి ఈ ఘటన పట్ల స్పందించక పోవడం సిగ్గుచేటు.పాలన మొదల్లై పదిహేను రోజులు కాకుండానే కూటమి కి చెందిన వాళ్ళ ఓవరాక్షన్ మొదలైనట్టు కనబడుతుంది.

  • @shivascurrenteducational
    @shivascurrenteducational 3 месяца назад +7

    Well done CBN👍🏼

  • @undavalliharibabu2927
    @undavalliharibabu2927 3 месяца назад +1

    ప్రభుత్వ ఉద్యోగిలు అంటే గౌరవం ఇదేనా

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 месяца назад +1

    elantivi penchukoni adikaram pogottukunnadu jagan....same repeat avvakudadu.....minister are nothing but people servents keep it in mind

  • @babukoilakuntla528
    @babukoilakuntla528 3 месяца назад +1

    15 days lo ne madam ki G baga balisi poindhi, Malli kaneesam MLA kuda kaadhu, ilantivi starting lo ne cut cheyali lekunte TDP ki future effect untundhi.

  • @srinivasN-j4o
    @srinivasN-j4o 3 месяца назад +2

    I'm jagan fan.but i salute to CBN..we are expecting this type of dignified politics.

  • @sreenunaikpathlavath7600
    @sreenunaikpathlavath7600 3 месяца назад +6

    ఎవరు తొక్కున్నా గుంతలో వల్లే పాడుతారు

  • @Indian-lx5si
    @Indian-lx5si 3 месяца назад +1

    Ycp vaadu ay untadu...tittindi correct a..but party ki nastam jarige panulu lokesh chesina action tisukovali..
    Anyway madam garu oka tweet or note release cheyandi em indo...

  • @vijayalakshmikondepudi4085
    @vijayalakshmikondepudi4085 3 месяца назад +2

    Ycp వాళ్ళలా వెనకేసుకు రాకుండా తప్పు ఒప్పుకుంటే మంచిదే

  • @vynalamaamma3846
    @vynalamaamma3846 3 месяца назад +1

    ఆడవాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఉన్న దగ్గర వాళ్ళ భర్తలు పెత్తనం విన్నాము..ఇక్కడ సీన్ రివర్స్ లా ఉందే..ఏ హోదాలో ఆవిడ అధికారులతో అలా ప్రవర్తించింది.ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీలకు,ప్రభుత్వాలకు చెడ్డపేరు..

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 3 месяца назад +1

    Gaurav mantri gari, satimani garu adhikaripatla durusuga matladadam yematram gaurva pradham kadu dinivalana Trikutami government chedda peru tappaka vastadi.. yilantivarini adilone duram pettadam manchidi.. yilanti ahankarapurita manushyuvalane gata prabhutvam namarupalu lekunda poyinadi.. prajalu, prabhutva sibbandi tama paligalla ~ banisala yemi??.. daya chechi maryada yichchi puchchi kondi maryadaga nundunu.. tama graha balam~ kalam bagunnadi kabbati tama bharta garu mantri varyulu avvadam jariginadi ..daniki todu Gaurva Sri CBN gari daya .. Daya chechi tama lanti vari vakana Gaurva prabhutvamnaku tala dinchukone paristitilu tisukoravoddu ye vokkaraina..
    Kadavada palalo voka challa chukka chalu palu mottam chedipovadaniki..!!
    Tasmat Jagrartta..

  • @Chandu99volgas
    @Chandu99volgas 3 месяца назад +1

    Ilantivi cheyakayandi mahathallulara TDP party paruvuthestunaru

  • @venkataramana1382
    @venkataramana1382 3 месяца назад +1

    😊ఇ మే ఎసునారా జీతం అలా ఓవర్ యాక్షన్ చేసేస్తే ఉద్యోగులు కి ఎం చేయలో తెలుసు

  • @ISMARTRAJAFAMILYVLOGS
    @ISMARTRAJAFAMILYVLOGS 3 месяца назад +1

    వచ్చింది 2000ఓట్లు దీనికే ఇంత అహంకారం

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 3 месяца назад +1

    ఎందుకు రాంప్రసాద్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 месяца назад +2

    చాలా చాలా తప్పు. రాం ప్రసాద్ రెడ్డి గారు ఆ ఇన్స్పెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలి. అప్పట్లో కేశినేని నాని చే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కి క్షమాపణ చెప్పించారు.

  • @sreepadmavathi
    @sreepadmavathi 3 месяца назад +1

    ఆవును చాల మంచి పని చేశారు. సార్. సాలరీ గురించి మాట్లాడుతున్నావు. మీరు ప్రజా సేవకులు అందరు. పోలిసు వారినీ అలా అనడం మీ తప్పు. అమ్మ ఆ పోలీసు వారికీ ఆమె క్షమాపణ చెప్పాలి.

  • @ratnajoshi
    @ratnajoshi 3 месяца назад +1

    Ituvanti valla valle TDP ki chedda peru vastundni

  • @sarala-d1m
    @sarala-d1m 3 месяца назад +1

    Nuvistunava jeetham harithareddy....shame on you

  • @YogiVemana-tq5uq
    @YogiVemana-tq5uq 3 месяца назад +3

    Madam eela ga vaagi vaagi ychip road pallu aipoindi. Jagrathaga leka pothe mee gathi kooda anthey.. meeru prajalu votes vesthey gelicharu gurthu pettukondi.. 5 years pattindi intha manchi results ravadanikee meelanti vallu ela matladithey avvaru vurukoru. Tc madam 🙏

  • @mukeshnaidu6380
    @mukeshnaidu6380 3 месяца назад +1

    This nothing Infront of ycp arachakam but as good governenc under cbn this we dont accept illa behave cheyadaniki this is not ycp govt this tdp government we must behave proper good records always people remember

  • @jogumurali3722
    @jogumurali3722 3 месяца назад

    మనం వైసిపి లాగా చెయ్యొద్దు..cbn గారు చాల క్రమశిక్షణ కలిగిన వ్యక్తి...దానిని మనము కొనసాగించాలి...

  • @RajiRaji-xd3lc
    @RajiRaji-xd3lc 3 месяца назад

    గెలవగానే కొవ్వు పడుతుంది బోడిముండలకి,బోడిగాళ్ళకి...... ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు ప్రభుత్వ తీరును,నాయకుల తీరును చూసి దాన్ని బట్టి ఐదేళ్ల తర్వాత ఓటుతో బుద్ధి చెబుతారు.......

  • @ramu90143
    @ramu90143 2 месяца назад

    ప్రభుత్వం ఇచ్చేది జీతం మరీ నీకెందుకే అంత పొగరు..నువ్వా ఇచ్చేది, వాళ్లకేమైనా ఉత్తగా ఇస్తుందా ప్రభుత్వమైనా...

  • @venumadhavreddy6523
    @venumadhavreddy6523 3 месяца назад

    అహంకారం.అప్పుడే తలకెక్కింది.అతన్ని పీకి వేరే వాళ్లకు మినిస్ట్రీ.ఇవ్వాలి.

  • @Manahydmama
    @Manahydmama 3 месяца назад +1

    Eevida dgp anukuntunda entii 😅😅😅

  • @emmanuelramanadula8461
    @emmanuelramanadula8461 3 месяца назад +1

    మినిస్టర్ గారు మీరు పెన్షన్ పంచా కుండా వైజాగ్ కూ ఏమి పనీ పెన్షన్ పంచాక వేళల్సిOది

  • @padmavathivalluri6186
    @padmavathivalluri6186 3 месяца назад

    ABN కిపోగాలం మొదలయినట్లుగా ఉన్నది కొంచెం మార్చుకొంటేమంచిదేమో

  • @appreciatelife87
    @appreciatelife87 3 месяца назад

    జగన్ vs చంద్రబాబు
    జగన్ వెనకేసుకొస్తాడు ఇలాంటి వాటిని…బీపీ వస్తే ఇలాగే ఉంటుంది అంటాడు…
    జై చంద్రబాబు

  • @madanamohanraonelluri8224
    @madanamohanraonelluri8224 3 месяца назад +1

    జై చంద్రబాబు

  • @lavetilingamurty
    @lavetilingamurty 3 месяца назад

    మంత్రి భార్య ఆమె మంత్రి కాదు శిక్షించండి చెయ్యాలి ఆమెని అప్పుడే ఇలా వ్యవహరించకుండా ఉంటారు

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 3 месяца назад +4

    Good sir✌✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @viswachada7705
    @viswachada7705 3 месяца назад +1

    what a great CM CBN 👏👏

  • @sreerohithreddy257
    @sreerohithreddy257 3 месяца назад

    ఇలాంటివి పూర్తిగా తగ్గించుకుంటే మంచిది.. లేదంటే అస్సాం... ఎంత కష్టం చేస్త ఓక si అవడానికి ... పాపం చదువు రానీ వారికి కూడా సెల్యూట్ చైయ్యాలి... వాళ్ళ పెళ్ళలకు కూడా అంటే ...police వాళ్ళు మానసికంగా ఎంత నలుగుతారు... మర్యాద ఇవ్వండి... మీరు 5 ఇయర్స్... వాళ్ళు 62 ఇయర్స్...గుర్తుపెట్టుకోండి... మనిషికి కనీస విలువ ఇవ్వండి...పనికి రాని మాటలు వద్దు ......ఒక మంత్రి గారి భార్యగా హుందాగా వుండండి...మీ భర్తకు,
    పార్టీ కి ,మీకు విలువను పెంచండి... జై హింద్..

  • @sureshrohan555
    @sureshrohan555 3 месяца назад

    మంత్రి భార్యవని బలుపా... శాసిస్తున్నావ్... మీ ఆయన మంత్రి పదవిని చూసి విరవికుతున్నావా.. సమాజానికి ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావ్... ఇటువంటి అధికార బలుపు ఉంటేనే జగన్ రెడ్డిని ప్రజలు అదో పాదాలకు తొక్కేశారు... అధికారులను పోలీసులను శాసించడానికి నీ అర్హత ఏమి... వద్దమ్మా ఇటువంటి ఆటలు ప్రజలతో ఆడొద్దు..

  • @pasupuletisureshbabu2431
    @pasupuletisureshbabu2431 3 месяца назад

    భార్యల పాలిటిక్స్ ఆపేయండి సార్ ఏపీలో, ila chesina vallu already intlo kurchoni unnaru

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms 3 месяца назад +1

    Pasupu billa start chesaru

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 3 месяца назад +1

    బాబుగారు గ్వ్రావంగా మాదేసాన్ని క్రమశిక్షణాందరినీ సరిచేయాలని.అనుకొంటున్నారు మీ వల్ల సార్ కి బడకలిగెలగా నడుచు కోవద్దని కోరుచున్నాము

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 3 месяца назад

    ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలుసుకోవాలి. పోలీసులు పై ఈమె ధిక్కారం చూడటానికి కూడా సహించరాని పరిణామం

  • @Market121
    @Market121 3 месяца назад

    ప్రోటోకాల్ అనేది ప్రజా ప్రతినిధి కి మాత్రమే వాళ్ళ కుటుంబం మరియు చోట మోట నాయకులకి కాదు.. పార్టీ అధికారంలో కి వస్తే ప్రభుత్వం వేరు అని తెలుసుకోవాలి. మంచిగా హెచ్చరించారు...