Это видео недоступно.
Сожалеем об этом.

Bagundalama Love Failure Song | Bullet Bandi Laxman | Singer Ram | Kalyan Keys | RL Tunes Official

Поделиться
HTML-код
  • Опубликовано: 18 авг 2024

Комментарии • 3,3 тыс.

  • @villagesmiles1446
    @villagesmiles1446 3 года назад +157

    అనుకోలేదే నీ పెళ్ళిలో అతిధి నేనని... ఏం లిరిక్స్ అన్న మస్తు రాసినవ్ పో... Superb 👌👌

  • @simhaprabha1018
    @simhaprabha1018 3 года назад +228

    ఈ సాంగ్ కంపోజ్ చెయ్యాలంటే 💯 సార్లు లవ్ లో ఫెయిల్ అవ్వాలి లేకపోతే ఇంత మంచి లిరిక్స్ రావ్ " " " లక్ష్మణ్ " " " నువ్వు సూపర్ రోజుకు 10 సార్లు వింటున్న 👌👌👌👌👌మంచి లైఫ్ ఉందన్న నీకు 👍👍👍👍

    • @RLTunesOfficial
      @RLTunesOfficial  3 года назад +5

      Tqq bro love u

    • @bramadhasu5896
      @bramadhasu5896 3 года назад +3

      Super. Tami. Anna

    • @bramadhasu5896
      @bramadhasu5896 3 года назад +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mr.parusha
      @mr.parusha 3 года назад +1

      ruclips.net/video/AwujuY0gZHE/видео.html

    • @swamidas5962
      @swamidas5962 3 года назад +1

      About auu

  • @santoshgudala9362
    @santoshgudala9362 Год назад +44

    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో వున్నా ఈ బాధే చాలామ్మా బ్రతికేస్తా ఈ జన్మ. అన్న చాలా బాగుంది ఈ పాట 🙏🙏🙏🙏🙏🙏

  • @klaxmikanth8897
    @klaxmikanth8897 Год назад +30

    అన్న మీ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. మీ నుండి ఇంకా మంచి మంచి పాటలు రావాలి.

    • @malleshmallesh-ql2vc
      @malleshmallesh-ql2vc 5 месяцев назад

      💔💔💔💔💘💘❤️💘💗💗💗💗💗💔💔💔💔👍👍👍👍👌👌👌👌

  • @Suresh-ey7gu
    @Suresh-ey7gu 3 года назад +130

    పువ్వులు అల్లిన కారులోన ఉరేగుతున్నావే చిన్నదాన సూపర్ lyrics ✍️👌👍

    • @mr.parusha
      @mr.parusha 3 года назад +1

      ruclips.net/video/AwujuY0gZHE/видео.html

    • @skbhasha1444
      @skbhasha1444 3 года назад +1

      SUPPR BRO 💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @tarradivya6603
      @tarradivya6603 3 года назад

      Superooo..super bro voice excllent

    • @ABalu-dt5qv
      @ABalu-dt5qv 3 месяца назад

      Hai

  • @saigorle2448
    @saigorle2448 3 года назад +140

    పువ్వులు అల్లిన కారు లోన ఊరేగుతున్నవే చిన్న దాన..... super line anna

  • @knrpspkothavalasa7441
    @knrpspkothavalasa7441 2 года назад +276

    ఇదే సాంగ్ తల్లి మేద మార్చి పాడాలి, ఎంతో మందికి తల్లి అంటే ప్రాణం

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 2 года назад +64

    ముని వేళ్ళు,, కన్నీటి చుక్కలు అక్షింతలు 😭😭చంపేశారు అన్న పాట లో ప్రతీ అక్షరం తో.... 🥁🎧👌🎹

  • @ravindharganneboina7552
    @ravindharganneboina7552 3 года назад +212

    ఏడుపేస్తుందన్న ఈ సాంగ్ వింటే
    మరోసారి లవర్ ని గుర్తుచేసినందుకు
    Thanks Ram అన్న

  • @kommuramesh7075
    @kommuramesh7075 3 года назад +194

    నా ఆత్మ గోస ఈ పాటలో నా కళ్ళకు కట్టినట్లు చూపించారు మరియు వినిపించారు ధన్యవాదాలు RL బ్రదర్స్.....

  • @paddhujyothi3046
    @paddhujyothi3046 2 года назад +33

    రాము గారు మీరు పాడిన ప్రతీ ఒక్క పాటల్లోనూ నిజాయితీగా ప్రేమించిన వారికీ ఈ పాటలు చాలా ఆనందాన్ని అలాగే భాదను గుర్తుకు తెస్తున్నాయి అయినా సరే మీ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి

    • @panakalukosuri3623
      @panakalukosuri3623 Год назад +2

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ సూపర్ సాంగ్ అదుర్స్ చాలా బాగుంది

    • @ramavathdevsingh1032
      @ramavathdevsingh1032 Год назад

      💕💘

    • @nagarjunanaidus7892
      @nagarjunanaidus7892 Год назад

      Hi

  • @vhoneysravan4732
    @vhoneysravan4732 2 года назад +17

    ప్రతి అబ్బాయి ప్రేమని తన ప్రేమని, జీవితాన్ని, నవ్వుని బిక్షగా వేసిన.. ఈ లోకంలో ఉన్న ప్రతి అబ్బాయికి ఈ పాట అంకితం 💞💞💞💞💞💞💞💞💞

  • @etcreations5942
    @etcreations5942 3 года назад +400

    జీవితానికి ఈ సంగీతం చాలు... కానీ ఈ సంగీతనికి ఈజీవితం సరిపోదు 🙏

  • @Hari-Lyrics-Tunes
    @Hari-Lyrics-Tunes 3 года назад +294

    ఇక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉంటే ఏం లాభం బ్రదర్...
    అక్కడ మనస్సాక్షి అనేది లేనప్పుడు..😰😰😰,
    గత స్మృతులన్నీ గాయాలై వెంటాడుతుంటే మృతి చెందక మతి చెడిన నిర్భాయులలో నేనూ ఒకడిని...✍️😭😭😭

    • @uppunutirajendar2942
      @uppunutirajendar2942 3 года назад +3

      Spr anna ani shakshallu vuna m cheyaleka pothunam

    • @gutameswaraiah969
      @gutameswaraiah969 3 года назад +2

      Yes nenu kuda

    • @pandupandu6713
      @pandupandu6713 3 года назад +2

      🙏🙏🙏😭😭😭😭😭😭

    • @pandupandu6713
      @pandupandu6713 3 года назад +2

      Nenu okadini

    • @Hari-Lyrics-Tunes
      @Hari-Lyrics-Tunes 3 года назад +7

      @@pandupandu6713 గాయం కూడా మంచిదే సోదరా, జీవిత గమ్యాన్ని చేరుటకు గాయాలు కూడా సోపానాలే..!!
      Facebook#insta#:HariManthri...✍️✍️✍️

  • @kancheralavenkatramesh
    @kancheralavenkatramesh Год назад +15

    మందు లేని గాయమే .. చేసి పోయినవే
    మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే
    మందు లేని గాయమే .. చేసి పోయినవే
    మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే…
    తప్పులే … తప్పేలేయ్ …
    ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా తప్పంతా నాదేలే …
    తప్పులే … తప్పులే …
    నా జన్మంతా నీ చెంత అనుకున్న … తప్పంతా నాదేలేయ్ …
    అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే
    అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే …
    అందరిలాగే నేను నిన్ను కోరుకొనే …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    అనుకున్నానే నీ మేడలో మెరిసే తాలని …
    అనుకోలేదే … నీ పెళ్ళిలో అతిధి నేనని …
    రాసుకున్న నా నెత్తుటితో ప్రేమ లేఖ …
    నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రిక …
    నీ చుట్టుముట్టున అతిధులు … అందులోనే నీ నవ్వులు …
    నీ పక్కనున్నోడి మునివేళ్ళు .. నీకు వేస్తూ ఉంటె మూడు ముళ్ళు …
    చూడలేక నేను చాచి బతికానే …
    కన్నీటి అక్షింతలేశానే …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా …
    ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ …
    అనుకున్నానే నానుదిటి రాత నువ్వని …
    చుస్తున్నానే … బ్రతుకంటే ఇంతేనేమని …
    అనుకున్నానే న ఇంటి దీపమేయాని …
    చుస్తున్నానే … ఆ ఇంటి వెలుగు నువ్వని …
    పూవులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదాన …
    ఊపిరి ఆగేటి భాదలోనా … చిందులేస్తున్నానే పిచ్చివాన్నా ..
    తట్టుకోలేని బాధే నాకున్న … సంతోషంగా నిను సాగనంపుతున్న …

    • @kummarikrishnakumarlic4578
      @kummarikrishnakumarlic4578 Год назад

      మళ్లీ మళ్లీ వినాలని పిస్తుంది నా 18 years ప్రేమ గుర్తు కొస్తుంది సూపర్ సాంగ్

  • @malothpavan3038
    @malothpavan3038 2 года назад +26

    గుండెలు జారీ పోయే పాట గత 25సంవత్సరాల క్రితం వీడి పోయిన మా ప్రేమను మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధ పడ్డాను. సూపర్

  • @dharmarayudugodla8340
    @dharmarayudugodla8340 3 года назад +103

    👌👌👌👌👌👌 రాము అన్న... లవ్ సాంగ్ అంటే ఇలావుండాలి... సింగింగ్, మ్యూజిక్ 👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤.... మట్టిలో మాణిక్యం అన్న... మీనుండి ఇలాంటి సాంగ్స్ ఇంకా కోరుకుంటున్నాం.... నేను 11-1:30 వరకు విన్నాను.....దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో చూడాలని కోరుకునే నీ.... అభిమాని

  • @Veigandla_raju
    @Veigandla_raju 3 года назад +1489

    పువ్వులు అల్లిన కారులోన అన్న లిరిక్స్ ఎవ్వరికీ నచ్చింది,నాకు మాత్రం హార్ట్ కి టచ్ అయింది

  • @ngcreatives
    @ngcreatives Год назад +102

    అనుకున్నా నేను ని మేడలో మెరిసే తాలని , అనుకొలెధె ని పెళ్ళిలో అతిధి నేనని .../......... ఎక్కడికెల్లి వస్తాయి అన్న మస్త్ రాసినవ్ 🥰🥰🥰🥰

  • @anandvardhan7350
    @anandvardhan7350 2 года назад +24

    నువ్వు ఎక్కడున్నా బాగుండాలి. గాయలైన జ్ఞాపకాలతో నేను బతికేస్తా.. నిజమైన త్యాగ గుణం 👌

  • @poreddyhema7324
    @poreddyhema7324 3 года назад +48

    మీ అన్న తమ్ముడు రామ్ లక్ష్మన్ లు ఇద్దరు కలిసి లవ్ ఫెల్యుర్ సాంగ్స్ రాసి పాడి అ పాటలకు తిగినట్టు కళ్యాణ్ గారు ఇచ్చె మ్యూజిక్ తో ప్రతి ఒక్కరి గుండెను కదిలించి కంట నీరు తెప్పిస్తున్నారు.
    అ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బ్రదర్స్
    మల్లి మల్లి మీ పాట వినాలి అనిపిస్తు వుంటుంది బ్రదర్స్

  • @user-wm5sg1xv7y
    @user-wm5sg1xv7y 3 года назад +91

    ని స్వరం లో జాలువారిన ఏ గానమైన అది గుండెలు పిండేస్తుంది...గుర్తుకొచ్చినప్పుడల్లా మొన్న గాయపడిన మనసునాదిలే.. నిన్న నేడు బాగుండాలమ్మ సాంగ్..నీకు నువ్వే సాటిగా ఓ నా నేస్తమా ర్యాం all tha best 👌🙏

  • @macharlachinnaiah1121
    @macharlachinnaiah1121 Год назад +11

    ప్రేమ పేరుతో అమ్మాయి వెళ్లి పోతే తల్లి తండ్రులు పడే పడే బాధ ఎలా వుంటుంది దాని మీద కూడా సాంగ్స్ పాడండి ప్లీజ్

  • @nramalakshmi2001
    @nramalakshmi2001 2 года назад +8

    నా మొదటి ఫేవరెట్ సాంగ్ గాయపడిన మనస్సు నాదిలే మీ గాత్రంలో.. ఏది పాడిన హృదయాన్ని కదిలిస్తుంది... God bless u brother🙏🙏🙏🌹🌹🌹

  • @yamunayamuna2633
    @yamunayamuna2633 3 года назад +182

    ఈ పాట ఇంత హైలెట్ కావటానికి మ్యూజిక్ ముఖ్య కారణం 👌

  • @vereshveresh7623
    @vereshveresh7623 3 года назад +129

    💘💝ఈ సాంగ్ వింటే నా 💕❣️లవర్ గుర్తొస్తున్నాది 😭😭పువ్వులు అల్లిన కారులోనా ఊరేగుత్తు నావే చిన్నదన్న సూపర్

  • @eswarpinapothueswarpinapot8217
    @eswarpinapothueswarpinapot8217 Год назад +49

    అన్న ఇ పాట రాసిన వారికీ సంగీతం సమకూర్చిన వారికీ and ఇ పాట పాడిన రాము గారికి ధన్య వాదములు. గుర్తు పెట్టుకోండి మీరు మంచి స్తాయిలో నిలబడతారు ఇది నిజం..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @prasadtvv3599
    @prasadtvv3599 Год назад +4

    హృదయ వేదన కన్నీటి ధారగా జారుతుంది
    ప్రేయసిని మరువలేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంది😢

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 3 года назад +649

    ప్రేయసిని గెలిపించి ప్రేమలో ఓడి గెలిచిన ప్రేమికుల అందరికీ మనస్పూర్తిగా అభినందనలు

    • @suryatejaanneboina5146
      @suryatejaanneboina5146 3 года назад +13

      Touch chesinav brother ee Mata thoo

    • @nareshnares2306
      @nareshnares2306 3 года назад +6

      ❤🌍❤

    • @ramulukurva1601
      @ramulukurva1601 3 года назад +6

      Touch chesinav bro e mata tho

    • @ajaysadamall7872
      @ajaysadamall7872 3 года назад +3

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @ajaysadamall7872
      @ajaysadamall7872 3 года назад +3

      👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @TeluguInformativeGallery
    @TeluguInformativeGallery 3 года назад +275

    బాగుండాలమ్మా నువు ఎవరితో ఉన్నా...నీ బాగే చాలమ్మ బ్రతికేస్తా ఈ జన్మ 😢😢😢

    • @arunberi1038
      @arunberi1038 3 года назад +4

      Thanks ssssssssssssssssssssssspsssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss

    • @gundlasrikanth5849
      @gundlasrikanth5849 3 года назад +4

      బాధే

    • @kaminisanthoshkumar6603
      @kaminisanthoshkumar6603 3 года назад +2

      Oil

    • @Veigandla_raju
      @Veigandla_raju 3 года назад +1

      Nee bage Chalamma kadhu bro,ee badhe chalamma

    • @TeluguInformativeGallery
      @TeluguInformativeGallery 3 года назад +1

      @@Veigandla_raju sorry bro బాధే , బాగే కొంచెం ఒకేలా ఉన్నాయి.

  • @veerachari3251
    @veerachari3251 2 года назад +3

    ఏమి పాట ఇది. చంపేసావు అన్న. సూపర్ అద్భుతం.👍👍👍

  • @ValigiThirupathi
    @ValigiThirupathi 9 месяцев назад +3

    ఇలాంటి లవ్ సాంగ్ చరిత్రలో ❤ నిలిచిపోతుంది రామ్ లక్ష్మణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 3 года назад +232

    ఎక్సలెంట్ సాంగ్ బ్రదర్ ❣️చాలా బాగుంది ఒక లైఫ్ లో ప్రేమించిన అమ్మయి మన కళ్ల👀 ముందే వేరే వాళ్ళతో వెళ్లి పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ సాంగ్ లో తెలియజేసావు 🙏🙏🙏🙏🙏🙏💗❣️💗

  • @bholedigitalrecstudio6657
    @bholedigitalrecstudio6657 3 года назад +33

    లవర్స్ ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వాళ్లకు మళ్ళీ ఒక లవ్ కన్నీటి పన్నీటి బొట్టు ను అంకితం చేసినందుకు నీకు కృతజ్ఞతలు అండ్ ఆల్ ది బెస్ట్ తమ్ముడు.మరియు మా కళ్యాణ్ మ్యూజిక్ కంపోజ్ 👌

  • @stylishjeshurams4587
    @stylishjeshurams4587 5 месяцев назад +5

    Song super water super 🙏🙏🙏🙏🙏🙏

  • @abhiabhisreesree6321
    @abhiabhisreesree6321 2 года назад +12

    రాము అన్న నీకు దేవుడు ఇచ్చిన వరం చాలా బాగా పాడుతారు 👌👌👌👌👌👌👌

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 3 года назад +104

    బాగుండలమ్మ నువ్వు ఎవరితో ఉన్న.....❤️
    ఈ బాధే చాలమ్మ...❤️
    బ్రతికేస్తా ఈ జన్మ.....❤️...💜❤️ PKL ❤️💜
    సాంగ్ సూపర్ ❤️👍

  • @haikomaram
    @haikomaram 3 года назад +168

    సూపర్ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్... మీరు కూడా ఎప్పుడూ బాగుండాలి బ్రదర్స్...

  • @kishoresir3605
    @kishoresir3605 Год назад +2

    చింపేశారు అన్న ఒక అద్భుతమైన పాట మనస్సు హత్తుకుంది మరిన్ని పాటలు మించి రావాలని ఆ భగవంతుడు మీకు ఆశక్తి ఇవ్వాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

  • @pudoorimahi7401
    @pudoorimahi7401 Год назад +3

    నేను ఈ సాంగ్ కి టోటల్గా అడిక్ట్ ఐపోయాను బయ్యా ఎమన్నా పాడరా కీర్ర్రక్ 👌👌👌👌

  • @nulusatyanarayana7590
    @nulusatyanarayana7590 3 года назад +86

    ఓరి నాయనో డైలీ 10 or 20 టైమ్స్ చూస్తున్న ఈ సాంగ్ వావ్ సూపర్

  • @shekarcheruku3831
    @shekarcheruku3831 3 года назад +136

    నీ పాట నా మనసుకు తాకింది అన్న
    నీ వాయస్ సూపర్ అన్న
    లక్ష్మణ కలమ్ నుండి జాలువారింది పాట కాదు తన మనస్సులో బాధ ల ఉంది
    ఆల్ టిం కి 🌹🌹🙏🙏🙏❤️❤️❤️💔💔💔💔

    • @kittukittu1120
      @kittukittu1120 3 года назад

      😂😂😂

    • @shivasiddu6845
      @shivasiddu6845 3 года назад

      ~

    • @shivasiddu6845
      @shivasiddu6845 3 года назад

      Daaajjjttttttt

    • @shivasiddu6845
      @shivasiddu6845 3 года назад

      Swipe left or right to deleteSwipe left or right to deleteLong press to edit & lockSwipe left or right to deleteLong press to edit & lockLong press to edit & lockSwipe left or right to delete

    • @mr.parusha
      @mr.parusha 3 года назад

      ruclips.net/video/AwujuY0gZHE/видео.html

  • @maramrajender7151
    @maramrajender7151 Год назад +1

    పాట చాలా బాగుంది ప్రేమికుల బాధను పాటలో చూపించారు గాయకులు లక్ష్మన్ గారికి ధన్యవాదాలు సంగీతం సూపర్

  • @rahmathullahmohammad5892
    @rahmathullahmohammad5892 3 года назад +14

    తట్టుకోలేని బాధే నాకున్న సంతోషంగా నిన్ను సాగనంపుతున్న❣️❣️❣️❣️ really great lyrics hats off laxman anna

  • @saiprasad2955
    @saiprasad2955 3 года назад +5

    ప్రేమించిన అమ్మాయి దక్కని ప్రేమికుడి బాధ చాలా గొప్పగా ఈ పాట రూపంలో చెప్పారు అన్నా...
    ప్రేమించిన అమ్మాయిని పొందని ప్రతి అబ్బాయి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి నిన్ను కాదనుకున్న వాళ్ళు అయ్యో ఎంత తప్పు చేశాను అని భవిష్యత్తులో వాళ్ళు అనుకునేల కసితో ఎదగండి కానీ...
    తప్పుడు నిర్ణయాలతో తల్లిదండ్రులకు దూరం అవ్వకండి...
    ఈ పాటను అందిచిన మీ టీంకు అభినందనలు...

  • @sbphotography3478
    @sbphotography3478 Год назад +4

    అన్నా మీ గొంతు ఎక్సలెంట్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది సూపర్ 👌❤️

  • @rellasantosh3439
    @rellasantosh3439 3 года назад +2

    ఈ సాంగ్ బాగుంది excellent అని చెప్పడానికి నాకూ మాటలు రావడం లేదు బ్రదర్ నాకూ హార్ట్ఫుల్ గా నచ్చింది ప్రతి రోజు కనీసం 10 టైమ్స్ అయినా వింటున్న.....

  • @Bharathidasarisinger
    @Bharathidasarisinger 3 года назад +14

    Really heart touching song abba
    Every lover elagay undale
    Last varaku valla happyness korukundadu🙏

  • @meenasri
    @meenasri 3 года назад +48

    Bagundalyyyaaaa..nvu..... Evarithooo.... Una😊😊

  • @G_news_5292
    @G_news_5292 3 года назад +4

    లక్ష్మణ్ గారు.. మీరు రాసిన ఈ పాట అద్భుతం.. సింగర్ రామ్ గారు మీ నోట ఈ పాట చాలా వినసొంపుగా ఉంది.. ఈ పాట నా గతాన్ని గుర్తుచేసింది...కొద్దిసేపు నన్ను నేను మర్చిపోయా..మీ టీమ్ నుంచి మరిన్ని అద్భుతమైన పాటలు రావాలని కోరుకుంటున్న.

  • @raveendrauppara2920
    @raveendrauppara2920 Год назад +2

    ప్రేమించి విడిపోయిన ప్రతి ప్రేమికుడికి ఈ పాట విన్నంతనే తను ప్రేమించిన అమ్మాయి కళ్ళముందర తన జ్ఞాపకాలు మెదులుతాయి
    పాట వ్రాసిన
    కవికి వందనాలు

  • @eswarkalluri2083
    @eswarkalluri2083 3 года назад +43

    గుండెను పిండెసావన్న...mind blowing lyrics & Singing with music...LOVE YOU....

  • @batturaju1662
    @batturaju1662 3 года назад +3

    Poolu Allina car lonaa ureguthunnavaa chinnadana..... Upiri ageeti bhadalonaa chindhuleesthunnanu picchavannaaa........ Thattukoleni bhade naaku unna santhosham ga ninnu saganamputhunnaaaa.......... Ee lyrics konni veelaa gundella ki connection undhi......Laxman annaaa..... Sluit......Nee lyrics ki....Eve kadu lyrics okka okkati goosbhooms....... Kani mee paata andhariki cheradaniki ee lyrics ekkuvaga karanam ayyayi............ Inka music...... cheppakkarledu paata ki thaggattu gaa chala fresh gaa kotha ga vundhi...........RAM bhayya.....Inka mee gurinchi malli cheppalaaaa failure songs pettindi peru......Niku......... Inthakanna inka nee gurinchi nee gonthu gurinchi em cheppalenu....... Mee mugguru kalistheee inka no dowt...... RUclips record pakka..... Confident ga chepthunnaa......Inka elanti paata le kavali.....Chala kothaga....Music lyrics Tune fresh ga undali......... Entha manchi goppa paata maku icchinadhuku ........ Dhanyavaadaalu bhayya...Mee mugguru kiii

    • @rrangappa8426
      @rrangappa8426 3 года назад

      Super Anna,,, songs

    • @mvpmusic1817
      @mvpmusic1817 3 года назад +1

      Tnq.brother tnq so much ur wishing lovely comment

    • @koushikkoushik7106
      @koushikkoushik7106 3 года назад

      Anna kavya sri name song please love sad song please

  • @sureshmittapally1095
    @sureshmittapally1095 2 года назад +2

    Really hats up ram anna Laxman anna meeidhhariki chala future vundhi...anna meeru life lo chala edhagali anna...

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 Год назад +3

    అన్న మీరు పాడే ప్రతీ పాట చాలా మంది అభిమానులకు గుండెలను తాకి మనసులోకి చొచ్చుకు పోతుంది. అంత చక్కగా వినసంపుగా ఉంటున్నాయి .

  • @mohanmo8679
    @mohanmo8679 3 года назад +45

    బాగుండాలి అమ్మ నువ్వు ఎవరితో వున్నా ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ

    • @srinivasksrinu7112
      @srinivasksrinu7112 3 года назад

      Sup

    • @bheemeshlingampalli5783
      @bheemeshlingampalli5783 2 года назад

      అన్న నువ్వు సూపర్ నా లవర్ యాది కి వచ్చింది.... I love you ...56

  • @user-wm5sg1xv7y
    @user-wm5sg1xv7y 3 года назад +21

    బాగుండాలయ్య మీ అన్నదమ్ములు... మీ సాంగ్స్ విన్న మేమైతే పులకింతులై ఉన్నాం గా

    • @nimmanagotisatheesh7167
      @nimmanagotisatheesh7167 3 года назад

      Tata super

    • @user-wm5sg1xv7y
      @user-wm5sg1xv7y 3 года назад

      @@nimmanagotisatheesh7167 తాత కాదు...అమ్మాయి..

    • @ushausha1294
      @ushausha1294 Год назад

      సూపర్ అన్న మై ఫేవరెట్ సాంగ్ 🙏🙏🙏🙏🙏

  • @chandu3658
    @chandu3658 9 месяцев назад +4

    బాగుండాలమ్మ నువ్వు ఎవరితో ఉన్నా 🙏🙏🙏😢😢😢

  • @Prem5289
    @Prem5289 Год назад +2

    🌹🌹🌹🌹చెప్పలేని నొప్పి 🌹🌹చాలా బాధగా ఉంటుంది 😭😭😭😭🌹🌹నే ఈ లోక ప్రేమలో ఓడిపోయాను మోసపోయాను కాని యేసుక్రీస్తు ప్రేమలో గెలిచాను బ్రతికాను 😭😭😭😭😭😭😭😭😭😭👍👍👍👍👍

  • @Suresh-is8oe
    @Suresh-is8oe 3 года назад +23

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువనే అన్న .. అధ్భుతం బ్రదర్స్ ❤️❤️❤️🎉

    • @seenaseenu6827
      @seenaseenu6827 Год назад

      కన్నటి అక్షింతలు పద ప్రయోగం అమోఘం

  • @naveenmothkuri2632
    @naveenmothkuri2632 3 года назад +31

    love failure songs Padalante Adi okkadike sadyam Maa Ramu anna ki ❤️❤️❤️ Ramu anna ki jai ✊

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli 6 месяцев назад +1

    Ramu garu .....old love story gurutukostunnai.anna.❤❤❤❤❤❤❤I ❤❤❤❤❤I love DAMAYANTHI❤❤❤

  • @anitharachel310
    @anitharachel310 3 года назад +7

    మీ పాట చాలా బాగుంది అన్నా మీ వాయిస్ సూపర్

  • @korerajkumar945
    @korerajkumar945 3 года назад +72

    Song vintu comments chusevallu like cheyandi

  • @srilekhateluguchannel
    @srilekhateluguchannel 3 года назад +9

    సూపర్ బ్రో గుండె ని కదిలించే పాట మీ నోట హ్యాట్సాఫ్❤️❤️❤️👌👌👌👌

  • @kambalaabhirmkambalaabhira1659

    మీ లాంటి సింగెర్స్ కి ఒక అవకాశం దేవుడు కచ్చితంగా ఇవలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను brother

  • @venkateshsreerama4650
    @venkateshsreerama4650 2 года назад +1

    Superb

  • @boggulamahesh1617
    @boggulamahesh1617 3 года назад +4

    Super Ram Bayyaaa👍👍👍👍👍💐💐 all the best and congratulations 👏

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 3 года назад +21

    పాటను పాటలా పడలేదు బ్రో జీవించేశావు...

  • @suvarnakothur5138
    @suvarnakothur5138 Год назад +1

    Manasupetti paadaru.manasu kadhilinchela paadaru.👌👌💐

  • @rachakondaranganna8198
    @rachakondaranganna8198 3 года назад +37

    చాలా బాగుంది బ్రదర్....
    మంచి లిరిక్స్ & సింగింగ్

    • @mr.parusha
      @mr.parusha 3 года назад

      ruclips.net/video/AwujuY0gZHE/видео.html

  • @tejatechnologyvideos2785
    @tejatechnologyvideos2785 3 года назад +7

    Super voice and music sound కళ్యాణ్ bro చాలా బాగుంది అదిరిపోయింది ram laxman bro rs exlent thish song

  • @ramanagaddam9971
    @ramanagaddam9971 Год назад +1

    Ann nee para excellent , Enni sarlu Vin na Mali Vin alanipistundi super.

  • @AhamedShaik-ks1bd
    @AhamedShaik-ks1bd 5 месяцев назад +1

    ప్రేమించిన అమ్మాయి దూరమై ఎన్ని రోజులు అయినా ఎన్ని సవత్సరాలైనా ఈ పాట వింటే పాత రోజులు గుర్తుకు వస్తాయి

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA 3 года назад +13

    Annaya superrr assallu...lyrics hilighted.music hilighted.బాగుడలమ్మ నువ్వు ఎవ్వరితో ఉన్న 👌👌👌👌

  • @djsrinumartynofficial
    @djsrinumartynofficial 3 года назад +12

    సఛ్చిపోయి మళ్ళీ పుట్టాలి అన్నా ఈ పాట విని సూపర్ అన్నా ....👌👌👌👌👌💐💐💐💐💐😘😘😘😘

  • @nagarajubheemala6967
    @nagarajubheemala6967 Год назад +1

    అన్న ఈ సాంగ్ వినుటు ఉంటే నా గతం గుర్తుకు వచ్చింది సూపర్ అన్న చాలా సాంగ్ చియాలి

  • @chinnachinna1139
    @chinnachinna1139 2 года назад +2

    సూపర్ సాంగ్స్ అన్న చాల బాగుంది

  • @sravanbonagiri3955
    @sravanbonagiri3955 3 года назад +25

    పాటకి ప్రాణం పోసావ్ అన్న సూపర్ వాయిస్ సూపర్ లిరిక్స్ అన్నయ్య ..💔

  • @sureshk6117
    @sureshk6117 3 года назад +6

    Ow super అన్న నువ్వు elanti Songs ఇంకా చాలా పడాల అని కోరుకుంటున్న మా suport నీకు untadi

  • @ubba.satyanarayana...satya5566
    @ubba.satyanarayana...satya5566 Год назад +1

    చాలా సూపర్ గా ఉంది మంచి లిరిక్స్ మీరు పాట పాడితే చాలా సూపర్ గా ఉంది నాకు చాలా ఇష్టం

  • @madhutelanganastate1437
    @madhutelanganastate1437 6 месяцев назад

    ఈ పాటను నాకోసమే రాసిపెట్టి ఉన్నట్టుంది 😢😢💔💔మళ్ళీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చిన పాట.

  • @siddunaik9515
    @siddunaik9515 3 года назад +38

    Great Lyrics Laxman Anna... Ramu Ann nee singing time & making lo nee acting 👌👌👌👌👌....kalyan sir music composing always 👌👌👌👌

  • @narsimluputtaputtanarsimlu2353
    @narsimluputtaputtanarsimlu2353 3 года назад +14

    అన్నా నేను కూడా ప్రేమలో ఒడి పోయాను కానీ అమ్మాయి ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటున్నాను

    • @gauthamkalva4357
      @gauthamkalva4357 3 года назад

      Nvvu kuda santosham ga undalani korukuntunnanu Anna.

  • @anandvardhan7350
    @anandvardhan7350 2 года назад +2

    ఓటమిలో గెలుపును చూసిన ప్రేమికుడు 👌

  • @narasimharaju6914
    @narasimharaju6914 2 года назад +1

    ఎక్కడ చూసినా అరాచకాలు వాటి మీద పాటలు వ్రాసి కొంచెం మనసు మారడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది

  • @SaiKumar-vu2zm
    @SaiKumar-vu2zm 3 года назад +6

    నా వృదాన్ని కదిలించింది
    ప్రాణం లా ప్రేమిస్తే బాధా పడకతప్పడం లేదు
    ఎలా అయితేనేం నా ప్రేయసి బాగుంటే చాలు
    థాంక్స్ .....ఫర్ సాంగ్

    • @nagamaninagamani7936
      @nagamaninagamani7936 3 года назад

      ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ದೆ.ಸಾಂಗ್

  • @rameshpasunoori7389
    @rameshpasunoori7389 3 года назад +5

    లిరిక్స్ మాములుగా లేవు బ్రో....ప్రాణం పెట్టి రాశావు.... ఆ పాటకు ఊపిరి పోశావు...రామన్న....కళ్యాణ్ బై సూపర్ లక్ష్మణ్...keep it up బ్రో....ఇలాంటి పాటలు మీ కాంబినేషన్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను....All the best

  • @shaikhussainpasha30
    @shaikhussainpasha30 10 месяцев назад +1

    నా ప్రేయసి నేను 13యేళ్లు గా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం కానీ...బ్యాడ్ లక్ తనకి జాబ్ రావడం వల్ల నాకు లైఫ్ లాంగ్ గుర్తుండే గిఫ్ట్ ఇచ్చి బాయ్ చెప్పింది....జీవితాంతం ... ఎడ్పు మిగిలింది

  • @vallurijyothi5644
    @vallurijyothi5644 Год назад

    Wow anna matalu ravatlev anna ,e song tho kondaryna love break aena postive ga untarani aashisthunna

  • @smartvenusmartvenu4677
    @smartvenusmartvenu4677 3 года назад +7

    Anna ehh song vintunte naa sweat memories gurthochay 🥺... Really heart touching song Anna 😞...

  • @dummarajesh6378
    @dummarajesh6378 3 года назад +4

    నా మనసులో వున్న బాధ అంత ఈ పాట. రూపంలో చూపించావ్ అన్న .. నా ఫిలింగ్స్ అన్నీ తెలుసుకొని ...పాడినవ్ ఆపిస్తుంది... అన్నా ..ఫెంటాస్టిక్.. ఎలాంటి పాటలు ..మరొన్నో పటాడలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..గార్డ్ బ్లేస్ యు అన్న

  • @MsSridhar1966
    @MsSridhar1966 11 месяцев назад +1

    పాటలో ప్రాణం పెట్టారు అందరూ. మీరు అందరూ జీవితంలో చాలా ఉన్నత స్థితిలో ఉంటారు.

  • @vsairitesh
    @vsairitesh Год назад +2

    😭😭😭😭
    Mukkulu miss you ne
    Be happy ne
    6 years taruvatha nenu nachaledu but nakala kaade na upiri aagina na manasulo padilamga ninnu daasukunta
    😭😭😭
    Nv anukovache naku dooram ga unnaa anukoni, kaani ni gnapakalu ni maatalu naathone unnaye
    😭😭😭
    Mana love andariki inspiration anukunna kani 6 years taruvatha expect cheyalede
    😭😭😭
    One year inde nannu vaddani, nenem papam chesinne
    😭😭😭
    Okkasaranna gurthu raatledane nenu,
    Kaani nvuu happy ga unde,
    Ni happy ni korukune
    Yeppatiki ni baavane
    Mukkuu_baava😭

  • @jaganmohanjsp9167
    @jaganmohanjsp9167 Год назад +28

    ఇష్టపడితే పెళ్ళి చేసుకొని గెలిస్తే మాత్రమే గెలుపు కాదు.....
    మనం ఇష్టపడి మన తలరాత బాగాలేక ప్రేమించిన అమ్మాయి తో పెళ్ళి కాకున్నా ఊపిరి ఉన్నoత వరకు తన సంతోషాన్ని తన గెలుపు నీ మాత్రమే కోరుకోవడం ప్రేమికుడి గొప్పతనం నాకు దూరం అయి 23ఏళ్లు అయినా ఆమె సంతోషం మాత్రమే కోరాను ❤❤ ప్రతి లిరిక్ నా గుండెల్లో వున్నవి జరిగినవి..... కాకపోతే అనుకోకుండా ఈ లోకం విడిచి వెళ్ళిపొంది 😭😭😭😭😭

  • @enarendranaik
    @enarendranaik 3 года назад +21

    Wonderful Lyrics✨😍
    Wonderful Singing🎵
    Wonderful Music🎤🎼🎹🎶

  • @sharfuddinmd8155
    @sharfuddinmd8155 3 года назад +27

    ఈ పాట 100 సార్లు విన్నాను అన్న సూపర్

  • @varshukusuma8666
    @varshukusuma8666 2 года назад

    Really super a badha tho jeevitham motham brathkochu shavam la true ga love cheysena evaroena ekaduna vallu bavundalli ane korukutam super bro

  • @rajuasi5017
    @rajuasi5017 Год назад +1

    ప్రాణం కన్నా ప్రేమిస్తే చివరికి మిగిలేది బూడిదే

  • @rkentertainmentpatnam8293
    @rkentertainmentpatnam8293 3 года назад +6

    అన్న న love ఫెయిల్యూర్ క్షణాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి.