మోసపోయిన జూ ఎన్టీఆర్..కామ్ గా కొడాలినాని,వంశీ.. : Mahaa Vamsi Analysis ON Jr NTR Lands Issue

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 8 месяцев назад +638

    మోసపోకుండా ఉండాలంటే మంచి స్నేహితులు ఉండాలి నాని వంశీ లాంటి వాళ్ళతో ఉంటే ఇలాగే ఉంటుంది

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 8 месяцев назад +17

      Ati ga yevarini nammaraadu.

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 8 месяцев назад +18

      Friends vunte tappu ledu but manishiki balupu vunfakudadu, Jr ki adi ekkuva😂😂Anthe

    • @Naveenanithahome
      @Naveenanithahome 8 месяцев назад +3

      Correctu chepparu

    • @ravinanduru8215
      @ravinanduru8215 8 месяцев назад +11

      Jr. NTR doesn't maintain relationship with Viswavikhyata NTR family but used his name till he became fame! He is never supporter of TDP established by the great NTR ! Reasons only known to him!

    • @anc9222
      @anc9222 8 месяцев назад +3

      Vaalla maama Narne srinivas ni marchipoyaru

  • @womensbrundavan1080
    @womensbrundavan1080 8 месяцев назад +53

    జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని మోసం చెయ్యలేదు వేరే వాల్లు మోసం చేశారు
    జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్

  • @srinivasag6164
    @srinivasag6164 8 месяцев назад +183

    Jr ఎన్టీఆర్ ఫ్రెండ్స్, కొడాలి నాని, వంశీ ఇలాంటి వెదవలు కాకుండా మంచి ఫ్రెండ్స్ లేరా వాళ్ళు camartial ఫ్రెండ్స్ ఆయన్ని వాళ్లు ఉపోయోగించు కుంటారు అయన హార్డ్ కోరు ఫ్యాన్ టోడాలి క్యాసినో కింగ్, పొలాభానేనేని అండర్ గ్రౌండ్ క్రిమినల్, jr ఎన్టీఆర్ గారు మీరు ఫ్రెండ్షిప్ ని మిస్ యూస్ చేస్త్తున్నారు మీ ఫ్రెండ్స్, ఏపీ మొత్తం చూస్తున్నారు ఒక పశువుల డాక్టర్ పరిటాల రవి గారు చెప్పి పొలిటికల్ గా వచ్చి ఆ పశువులు ప్యాకేజీ తీసుకుని ఫ్రెండ్స్ పెంటతింటుంటే పాపం పశువుల డాక్టర్, క్యాషనో అరగానేజర్ వాళ్ళు క్యాష్ చేసుకుని మీ ఫోటో వాడుకుంటున్నారు

    • @dsr3265
      @dsr3265 8 месяцев назад

      వెధవలుకు వెధవ ఫ్రెండ్స్ ఉంటారు.

    • @M.thimmappa-o2f
      @M.thimmappa-o2f 8 месяцев назад

    • @narayanavasam6259
      @narayanavasam6259 8 месяцев назад +1

      Sir.jr.ntr.garu.meeru.bakasurulaku.
      Bali.Antunnaru.meeru.PAURANIKA
      VAMSHAM..VARU.devudu.sir.Andarni.Dooram.Peatty.1.year.Akantamu.ga.vunddande.set.Aitade

  • @kanna5041
    @kanna5041 8 месяцев назад +23

    ఎన్టీఆర్ గారి ని మోసం చేయడం కాదు ఈ సమాజం లో ఎవరినైనా మోసం చైయిచ్చు ఇలా ఉంది మన ఇండియా

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq 8 месяцев назад +152

    ఇటువంటి వాడు పాపం అని సింపతీ చూపేందుకు కూడా అర్హుడు కాడు... ఎందుకంటే వాడి చుట్టూ ఉన్న వెదవలు అలాంటి వారు... ఒకడు గంజాయి గుట్కా,ఒకడు పశువు...

    • @mkbabu1195
      @mkbabu1195 8 месяцев назад +1

      Miku Vachi cheppada chuttu valla eddarini benta pettukuni tirugutunna ani.

    • @mkbabu1195
      @mkbabu1195 8 месяцев назад +1

      Mumdhu mi venakala emjaruguthumdo chusukondi, taruvatha evanni vuddariddu gani

    • @NarendraTarakRayudu
      @NarendraTarakRayudu 8 месяцев назад +1

      Vadu Vidu antey ku… a Pagilidhi la.. A

    • @Amarenderreddy-3691
      @Amarenderreddy-3691 8 месяцев назад

      సూపర్

    • @Amarenderreddy-3691
      @Amarenderreddy-3691 8 месяцев назад

      సూపర్ గా చెప్పారు కవిత

  • @knarasimhulu2245
    @knarasimhulu2245 8 месяцев назад +195

    నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాని తేలుగు దేశానికి చేసన అన్యాయం ఇతనికి ప్రతిపలం

    • @anjisrisailam373
      @anjisrisailam373 8 месяцев назад +5

      నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అండి కానీ ఎన్టీఆర్ ఎం తప్పు చేసాడు అండి తెలుగుదేశం పార్టీ కి 2004 లో ఆక్సిడెంట్ అయితే కనీసం పట్టించుకోలేదు మర్చిపోయారా

    • @VijayVijay-em8gr
      @VijayVijay-em8gr 8 месяцев назад +7

      ఏం చేశాడు రా మీకు కు అన్యాయం ప్రాణాలకు తెగించి ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీని దెంగుతాడు ఏమో అని అతను పక్క పెట్టింది మీరు కాదా

    • @ramabandlamudi9512
      @ramabandlamudi9512 8 месяцев назад +2

      Yes

    • @basheerahmed609
      @basheerahmed609 8 месяцев назад +3

      Rey...aayana Cinemalaki mathrame Parimitham ayyi unnadu...Ntr em Raajakiya Nayakudu kaadhu...ela padithe ala vachhi react avvadaniki....Ntr ki TDP lo ela aithe Abhimanulu unnaro..vere parties lo kuda alane Fans unnaru...soo..anni Dhrustilo pettukoni Politics ki dhooramga unnadu ..Okavela TDP kosam vachhade anuko....Ntr Kavalani TDP lo Sagam vargalu Vidipothay...avasarama

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 8 месяцев назад

      ​@@anjisrisailam373ooko ooko yedavaku ycheap junior ntr ki CBN chalaa chesaaru avanni marchipoyi cbn family ni Vamsi Nani tho tittinchaadu

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 8 месяцев назад +299

    ఎవరు చేసినదే వారికి తిరిగి వస్తుంది అన్నది కరెక్ట్

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 8 месяцев назад +4

      టిక్కా కుదిరింది.

  • @LaskamanraoChina
    @LaskamanraoChina 8 месяцев назад +58

    నేను టిడిపి ఎన్టీఆర్ ఎంత గౌరవం పెద్దాయన సమానం సార్ జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని గన్నవరం వంశీ ఇద్దరు ఎదవ ఎదవలు వీళ్ళ గురించి ఎందుకన్నా పరువు పోగొట్టుకుంటావు జై హరికృష్ణ గారు అన్న టిడిపి

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 8 месяцев назад +168

    ఇల్లు కొనేటప్పుడు ఫస్ట్ దాని మీద అప్పులు ఉన్నాయా లేదా ఈసీలు తీసుకోవాలి డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి మనకు తక్కువ వస్తుందని ఎప్పుడూ కొనకూడదు

    • @lakshmanakumaru8535
      @lakshmanakumaru8535 8 месяцев назад +3

      Bank mortgages compulsory registrar office ki intimate cheyali ani rule vunnattu ledu. So EC encumbrance certificate lo display kavu

    • @ganeshtejachodisetty7350
      @ganeshtejachodisetty7350 8 месяцев назад

      ​@@lakshmanakumaru8535Bank ki mortgage chesedhe register office lo sir.....mi hand ki original papers copy ravali ante avi scan avvali....scan aithe definitely EC lo update ayyidhiii

    • @satishrayavarapu298
      @satishrayavarapu298 8 месяцев назад

      Enty vachedi na kodaka

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 8 месяцев назад

      Yes

  • @Sanjay-mk7xd
    @Sanjay-mk7xd 8 месяцев назад +23

    ఈళ్ళ చాలా ఓవర్ చేస్తున్నారు....... Minimum మనమత్వం లేకుండా మాట్లాడుతున్నారు

    • @veeraa531
      @veeraa531 7 месяцев назад

      Chi adhavalu

  • @ramugmp3650
    @ramugmp3650 8 месяцев назад +74

    జూనియర్ ఎన్టీఆర్కు లీగల్ అడ్వైజర్లు ఉంటారు లాయర్లు ఉంటారు సర్వేర్ ఉంటారు అందరూ ఉంటారు మరి ఆయనకే మోసం జరగడం అనేది అర్థం కాని విషయం

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 8 месяцев назад

      2003 lo. Aa vedava Liddaru chuse vallu

    • @Lakshith0105
      @Lakshith0105 8 месяцев назад

      తక్కువ రేటు కు వస్తుంది కదా అని కొన్నాడు మనోడు

    • @vnmbnaidutvnmbnaidut1969
      @vnmbnaidutvnmbnaidut1969 8 месяцев назад +2

      Ee jr ntr peddha thelivynavaadini ane bramalo vuntaadu....

    • @khajask5048
      @khajask5048 8 месяцев назад

      ​@@Lakshith0105nuvvu poi chusava

    • @khajask5048
      @khajask5048 8 месяцев назад

      ​@@vnmbnaidutvnmbnaidut1969andarikante nuvvu ppedda ----nodiva

  • @ssatyababu6252
    @ssatyababu6252 8 месяцев назад +3

    కర్మ అంటే ఇది కాదు అన్నివున్న అన్నిరోజులు వూసలు లెక్కపెట్టడం NTR కి బొచ్చు కూడా వూడడు jai NTR,🔥🔥🔥🔥🔥

  • @venkateshgodishala7887
    @venkateshgodishala7887 8 месяцев назад +127

    వంశీ sir మీ కామెడీ సూపర్ Jr కీ కావాల్సింది

  • @kallurisekhar6766
    @kallurisekhar6766 8 месяцев назад +66

    కొడాలి నాని వల్లభనేని వంశీ ఇంకా లైన్ లోకి రాలేదు చంద్రబాబు గారే చేయించారు అనేవారే ఇంకా అనలేదె

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 8 месяцев назад +147

    బ్యాంకు వారు జూ.యన్ టి ఆర్.ఇంటిని వేలం వేసే వరకు మనశ్శాంతి కలిగేలా లేదనిపిస్తోంది

    • @padmajasakhamuri7803
      @padmajasakhamuri7803 8 месяцев назад +7

      Yes, yes, yes, yes, yes, so happy ---

    • @Lalli-c9u
      @Lalli-c9u 8 месяцев назад +5

      Jr ntr asthulanni velam vese rojulu ravali

    • @sgprintersm
      @sgprintersm 8 месяцев назад +1

      EnthA amount katavachukada

    • @VijayVijay-em8gr
      @VijayVijay-em8gr 8 месяцев назад

      నీ బాబులు నీ ముత్తాతలు దిగి రావాలి జూనియర్ ఎన్టీఆర్ బుల్లి ఎంటిక కూడా పీకలేరు

    • @khajask5048
      @khajask5048 8 месяцев назад

      Em peekutaaru
      Emi cheyaleru

  • @thotadhanaraju983
    @thotadhanaraju983 8 месяцев назад +11

    మీరంతా గొప్పగా చెప్పుకునే నాయకులు ఒకప్పుడు మహానుభావుడు ఎన్టీఆర్ గారిని క్షోభ పెట్టినవాళ్లే. ఆరోజు మీరంతా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు j. Ntr పై విమర్శలు చేయటానికి ముందు వరసలో రెడీ గా ఉన్నారు.

    • @doubts7454
      @doubts7454 8 месяцев назад

      Super😂😂😂😂

  • @ramojisurapaneni2067
    @ramojisurapaneni2067 8 месяцев назад +50

    అన్ని బ్యాంక్ లు ఒకేస్థలం మీద లోన్ ఎలా ఇచ్చారు?

    • @srinivasarao686
      @srinivasarao686 8 месяцев назад

      Yes ఎలా ఇచ్చినట్లు

    • @srinivask4264
      @srinivask4264 8 месяцев назад

      @@srinivasarao686 ade magic...manaku aithe no due certificate thesuku rammani motham banks thipputharu vedavalu

    • @amaasasamskritikakendravyc1587
      @amaasasamskritikakendravyc1587 8 месяцев назад

      ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ అని ఇవ్వొచ్చు

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 8 месяцев назад +11

    Jr.NTR is good, hard working person

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 8 месяцев назад +180

    బ్యాంక్ వాళ్ళు మనీ చక్కగా రాబట్టుకుంటారు.

  • @గుత్తులజోగారావు
    @గుత్తులజోగారావు 8 месяцев назад +34

    ఒక యూనివర్సిటీ అన్నగారి పేరు మార్చినప్పుడు చిన్న మాటతో సరిపెట్టింది అందులో ఏమి తప్పు లేదన్నట్టు తర్వాత భువనేశ్వర్ గారిని అవమానించిన ఏమి లేదు బాబు గారిని ఆ విధంగా చేస్తే చిన్నపాటి ఒక స్వీట్ కూడా లేదు వీడు ఎనకాల ఇంతమంది ఉన్న కాబట్టి వీడు హీరో అయినాడు ఎందుకు అంటే అది ఆ పెద్దాయన మీద ప్రేమ గౌరవం కాబట్టి తొందరగా కోలుకోవాలని కోరుకుందాం

  • @cjhcjh-ll2gt
    @cjhcjh-ll2gt 8 месяцев назад +39

    గత ఆరేళ్లలో జూ.ఎన్టీఆర్ నటించింది కేవలం రెండు సినిమాలు. అరవింద సమేత మరియు RRR

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 8 месяцев назад +8

    వామ్మో... వంశీ... ఈసారి ఆస్కార్ నీకు ఇవ్వాలి. ఏమి యాక్టింగ్ ఏం యాక్టింగ్... ! వాహ్ వాహ్ అన్న వాహ్

  • @prakashgummadi3725
    @prakashgummadi3725 8 месяцев назад +11

    న్యూస్ రీడర్ వంశీ వెటకారం తగ్గించుకుంటే మంచిది.... లేదంటే ఇంకా viewer ship పోతుంది

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 8 месяцев назад +9

    వంశీ గారు, ఎంతయినా చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము కదండీ! ఎలా వదులుకుంటారు,,,! మరియు మీరు అంత చులకనగా మాట్లాడటం బాగా లేదు.

  • @nithyavenky9820
    @nithyavenky9820 8 месяцев назад +8

    Tharak 💕💕💕💕💕 Soooooooo Good...and Hard Work Person....God Bless You...Tharak...

  • @gowthambandarubandaru
    @gowthambandarubandaru 8 месяцев назад +19

    మీ ఎటకారం ఏంటి సార్ . మరీ అంత ఏటకారంగా మాట్లాడటం మీ వృత్తి కి చెందిన మంచి విషయం కాదనుకుంటా?... అంతటి గొప్ప వ్యక్తికి చెందిన ఒక మనిషి పట్ల మీ ప్రవర్తన ఏంటి సార్ ....చాలా భాధగా ఉంది సార్ ..

    • @karthekch9
      @karthekch9 8 месяцев назад +1

      Nuvu ivara nee property…..😂😂😂😂

  • @SnehaManvi
    @SnehaManvi 8 месяцев назад +1

    ఎవరండి ఈ న్యూస్ రీడర్.. అరవింద సమేత example చెప్తు నవ్వుటాడేంటి...ఈయనది కూడా అలా ఏదైనా ప్రాపర్టీ పోతే అప్పుడు ఇలాగే నవ్వుతాడా ? చెత్త న్యూస్ రీడర్..

  • @satya6574
    @satya6574 8 месяцев назад +68

    వంశీ గారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రజల మనసులో నడవడిక లో మానసిక ఆలోచనలో జూనియర్

    • @Sriharihara777
      @Sriharihara777 8 месяцев назад

      కష్టపడి పని చేసి సంపాదించి కుటుంబం తో ఆనందంగా ఉండు బ్రో....వాళ్ళను చాలా తక్కువ పట్టించుకో ఎవరైనా

  • @saisudheer8710
    @saisudheer8710 8 месяцев назад +6

    సోకాల్డ్ నాయకులు కార్య కర్తలు ఏదో ఏదో మాట్లాడుతున్నారు స్పందించలేదు అది ఇది అని. 2009 ఎలక్షన్స్ అప్పుడు ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రచారం చేయించు కున్న అప్పుడు. అప్పుడు మాట్లాడని లేవని నోర్లు ఇప్పుడు లెగుస్తున్నాయి యే

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 8 месяцев назад +90

    తక్కువ రేటుకు వస్తుంది కదా అని కొనుక్కొని వుంటారు.

  • @rushimuka
    @rushimuka 8 месяцев назад +5

    "వంశీ గారికి ఎప్పుడు కూడా వైకాపా వాళ్ళ మీద ఏడవడం తప్ప మరి ఇంకేం తెలియదు! ఇంకా 40 ఇయర్స్ ఇండస్ట్రీ గాడికి భజన చేయడం!?

    • @ramduda4211
      @ramduda4211 8 месяцев назад

      ఒరేయ్ నీచుడా, చంద్రబాబు గారిని నిందిస్తే నీ కళ్ళు పోయి ముళ్ళు ఏరుకుంటావు.

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 8 месяцев назад +8

    కొడాలి నానీ వల్లభనేని వంశీ ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు

    • @hotelcitygarden2741
      @hotelcitygarden2741 8 месяцев назад +4

      Bongu vasthaaru.. valle jr. Ntr ni mosam chesi unaaru

    • @sukhavasinaveen7960
      @sukhavasinaveen7960 8 месяцев назад

      @@hotelcitygarden2741 మరెందుకు అతను నానీ అన్న అంటాడు నువు ప్రచారం చేయకపోయినా పర్లేదు కనీసం చిన్న వీడియో పెట్టిన అభిమానం ఉండేది

    • @GkondappaNaidu-x8u
      @GkondappaNaidu-x8u 8 месяцев назад +1

      వాళ్ళకే దిక్కు లేదు పీటీఎం కుక్కలు వాళ్ళు 🐈

    • @chandukota6776
      @chandukota6776 8 месяцев назад

      Valla kindayyi puku istaru tisko ra
      Nikkuda istaru tisko

    • @hotelcitygarden2741
      @hotelcitygarden2741 8 месяцев назад

      @@sukhavasinaveen7960 Nani anna anedhi ayana ichina gauravam anthe. Endhukante NTR hero ga edhagaadaniki help chesaaru vallu. Pedha hero ayyaka dabbu theeskoni mosam chesaaru. Last few years lo eppudaina NTR nani vamsi kalavadam chusava?

  • @rajeshn5039
    @rajeshn5039 8 месяцев назад +11

    మొత్తానికి కోతి కి కొబ్బరి చిప్ప దొరికినట్టు మీరు హ్యాపీ ఏ గా.
    మా అన్న పాట లోనో చిన్న లైన్ మీకు గుర్తు చేస్తున్న...వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని వాళ్లకు తెలీదు నువ్వొక విత్తనమని

  • @venkateshgodishala7887
    @venkateshgodishala7887 8 месяцев назад +94

    CBN sir అరెస్ట్ విషయంలో jr spandinchale

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 8 месяцев назад +3

      Appudu spandinchakapoyina ok, but bhuvaneswari gaarini annapudu react aythe respect perigedi Jr meeda👍

    • @IpojIponn
      @IpojIponn 8 месяцев назад

      Endhuku spandinchali ra puka

  • @SHHIVAA2457
    @SHHIVAA2457 8 месяцев назад +1

    ఈ న్యూస్ చెప్పేవాళ్ళు మాత్రం బాగా డబ్బులు తీసుకుని ఎన్టీఆర్ కి జరిగిన దానికి వ్యంగ్యం గా బలే చెబుతున్నారు వీళ్ళు న్యూస్ రీడర్స్ 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 8 месяцев назад +57

    ఒక లాండ్ పైన ఇన్ని బ్యాంకులు ఎలా లోనూ ఇస్తారు విచారించవలసినదే

    • @janinani1629
      @janinani1629 8 месяцев назад

      Due to merge and partition would have happened i think

    • @durgarao6639
      @durgarao6639 8 месяцев назад

      Consortium antaru..

    • @venugopalnaidunamburi2691
      @venugopalnaidunamburi2691 8 месяцев назад +1

      బాగా చెప్పారు బ్యాంకు వాళ్ళు ఎలా ఇస్తారు నాలుగు బ్యాంకులు

  • @RamGopal-gk3hd
    @RamGopal-gk3hd 8 месяцев назад +1

    వాస్తవం సార్ నమ్మే వాడిని ఎవరైనా మోసం చేస్తారు.కొడాలి నాని ,వల్లభనేని వంశీకి నమ్ముకున్నందుకు ఆయనకి తగిన శాస్తి జరిగినది.నేను ఆయనుకు ఓ అభిమానాన్ని నేను బాధపడుతూ పెడుతున్న మెసేజ్ ఇది.

  • @2004satya
    @2004satya 8 месяцев назад +7

    Maha Vamsi, మీకు Jr. NTR పరిస్థితి ఎదురైతే, ఆస్థి ని వదిలేస్తారా? జోకులు మాని ఒక భాధ్యత గా మాట్లాడండి.

  • @naveenvempadapu5321
    @naveenvempadapu5321 8 месяцев назад +1

    వంశీ అన్వాడు ఒక బ్రోకర్

  • @ramgang6345
    @ramgang6345 8 месяцев назад +10

    ఏమి ఆనందము రా బాబు అందరూ ఎన్టీఆర్ మీద పడతారు

    • @veeraa531
      @veeraa531 7 месяцев назад

      పండ్లు వున్న chettike రాడ్లు దెబ్బలు,ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.ఎన్టీఆర్ ame చేయలేవు.

  • @Ykashokkumar575
    @Ykashokkumar575 8 месяцев назад +1

    ఆపండ్రా బాబోయ్ మీ ఓవర్ యాక్టింగ్.. సగం సగం తెలుసుకొని మేధావులు లాగా మాట్లాడుతున్నారు....

  • @seshagiriraoyendluri4041
    @seshagiriraoyendluri4041 8 месяцев назад +37

    బుడ్డోడిని పాపం అంటే అన్నవాళ్ళకి తగులుతుంది 😊

  • @nareshpilla468
    @nareshpilla468 8 месяцев назад +2

    అలాంటివి చాలా కొనగలరు.... గ్లోబెల్ స్టార్

  • @makkiboala8051
    @makkiboala8051 8 месяцев назад +23

    అవకాశవాదికి ఇలాగే జరగాలి

    • @దేశీయపంటలు-విత్తనాలు
      @దేశీయపంటలు-విత్తనాలు 8 месяцев назад

      💯 correct

    • @ramgang6345
      @ramgang6345 8 месяцев назад +1

      ఎవరు రా అవకాశవాది మీ ఏడుపు మా అన్న ఎదుగుదాల

    • @makkiboala8051
      @makkiboala8051 8 месяцев назад

      @@ramgang6345 పార్టీ నా చేతికి రాకపోతే తల్లిని తిట్టినా, అత్తను తిట్టినా, తాత పేరు తీసేసినా నాకు సంబంధం లేదు అనుకునే స్వార్ధపరుడు అవకాశవాది ఇంకెవరు

    • @VasishtaKanderi
      @VasishtaKanderi 7 месяцев назад

      Avunu mari 2014 lo party gelichinappudu ntr ki home ministry and kalyan ram ki it ministry ichaadu kadha ,avakaashavaadi anta meere cheppaali ilantivi

  • @shivadaddy
    @shivadaddy 27 дней назад

    ఎంత ఆనందం గా ఉంది రా మీకు.? ఎన్టీఆర్ ఇల్లు లీగల్ ఇష్యూ అంటే మీకు ఎంత హ్యాపీ గా నవ్వుతున్నారు రా మీరు.? మీరు జర్నలిస్టు లా.? ఆ వెటకారం, ఆ ఆనందం..ఛీ.....
    ఎన్టీఆర్ చంద్రబాబు కి, టీడీపీ కి అని ఏదేదో అంటున్నారు గా.? ఎన్టీఆర్ ని ఎప్పుడైనా మన వాడు అని చూసారా వాళ్ళు.? ఆ నందమూరి, ఆ నారా ఎప్పుడైనా ఎన్టీఆర్ ని ఆదరించారా.? హరికృష్ణ ని, ఎన్టీఆర్ ని ఎంత అవామనించరో ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

  • @mandamahesh6919
    @mandamahesh6919 8 месяцев назад +4

    మహా వంశీ గారు...మర్యాద మర్యాద...NTR అన్న గురించి మాట్లాడే ముందు...కొంచెం భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడితే....మంచిది...కర్మ అనేది...ఉంది.2029 చూసుకో.....

  • @sathyanarayana8033
    @sathyanarayana8033 8 месяцев назад +1

    Jr NTR garu oka sight theesukoni labha nastalu athane bharisthadu meekendhukura noppi vyaganga matladadam manukondi.

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 8 месяцев назад +13

    మిరీద్ధరు మాట్లాడుకునేది మాకెందుకు రా.... ఎన్టీఆర్ కంటే టాల్కమ్ వంశీ గాడే మంచి యాక్టర్ లా చేస్తున్నాడు 🤙😂🤙

  • @InsanePlayZ-INAN
    @InsanePlayZ-INAN 8 месяцев назад

    అంత బాధ పడకు వంశీ. ఎన్టీఆర్ కి ఏం చేయాలో తెలుసు. మనమంటే ఆ పార్టీ ఫండ్, ఈ పార్టీ ఫండ్ మీదనే బ్రతకాలి. కానీ ఎన్టీఆర్ కి ఆ అవసరం లేదు. సెంట్రల్ లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకు కోతగా చెప్పాలా.? ప్రతీ దానికి చంద్రబాబు దగ్గరికి తీసుకొస్తావ్, 2009 లో సినిమాలు మానుకొని ప్రచారం చేశాడు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవాడితో కూడా ప్రచారం చేపించుకున్నావ్ సింపతీ కోసం. తీర ఓడిపోయాక, ఎన్టీఆర్ ప్రచారం చేసిన జిల్లాలు మాత్రమే ఓడిపోయాం అని ABN లో ఆర్టికల్ వేయించాడు. 2014 కి వచ్చేసరికి ఎన్టీఆర్ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ని ఆదుకున్నాడు. లోకేష్ కోసం ఎన్టీఆర్ ని తొక్కాడు. ఎన్టీఆర్ వరుస అపజయాలులో ఉన్నపుడు చంద్రబాబు ఏం చేశాడు.? పార్టీ కోసం హరికృష్ణ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఆయనకి ఇచ్చిన స్థానం ఏంటి.? ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ఒంటరిగా గెలవలేదు. ఎన్టీఆర్ చంద్రబాబు కి అన్యానం చేశాడో లేదో కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ కి అన్యాయం చేశాడు .

  • @mkbabu1195
    @mkbabu1195 8 месяцев назад +23

    శునకానందం కదా మీకు

  • @prudviraj5959
    @prudviraj5959 8 месяцев назад +1

    Vamsi garu me vekilitanam bagundi, time deggarapadindi anukunta paiki raavadaniki.....sry povadaniki...

  • @Arunanaresh89
    @Arunanaresh89 8 месяцев назад

    పార్టీకి jr.ntr దూరం కాలేదు వలె దూరం చేశారు ఇది అందరూ అర్థం చేసుకోవాలి

  • @KishanKumarGoud
    @KishanKumarGoud 8 месяцев назад +15

    వంశీ గారు! మీ అనాలిసిస్ సూపర్! కొడాలి నాని నీ నమ్మితే ఇలాగే మోసపోతాడు! అసలు ఆ! డీల్ వచ్చిందే కొడాలి వెంకటేశ్వరరావు ద్వారా! మీరిది గమనించలేదు!!!! 😂😂😂😂😅😅😅😅😅

  • @shanthanraju83
    @shanthanraju83 8 месяцев назад +1

    Chala sarcastic ga matladutunnaru sir kani evvaru emi peekaleru jr NTR ki unna telivi lo meeku inch kuda ledu. Ilanti sarcastic matalu chala chusaru ma Jr NTR anna

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 8 месяцев назад +41

    Jr NTR తక్కువ రేటుకు వచ్చిందని ఇల్లు కొని ఉంటారు

  • @Tan-rl1zs
    @Tan-rl1zs 8 месяцев назад

    కర్మ అని దీనినే అంటారు.. హీరో మాత్రమే మూవీస్ లో .
    నిజమే చంద్ర బాబు దూరం పెట్టాడు, కానీ వాళ్ళ అత్తని , లోకేష్ పుట్టుకని తప్పుబట్టిన నందుకు ఒక్క మాట కూడా అనలేదు...
    కర్మ రా

  • @shoe_Bin
    @shoe_Bin 8 месяцев назад +34

    Jr nTr , nTr family ni వాడుకున్నాడు. వాళ్లు కూడా కాస్త వాడుకున్నారు ఇంతక ముందు. కాని JR NTR graph పెరిగిన తరువ్త అయిన మొత్తం వదిలేసి ఏదో own గా ఇండస్ట్రీ లో వచ్చినట్టు ఇప్పుడు ఉండటం చాలా భాదకరం. There are 10s of thousands of JR NTRs waiting in line to get one chance , he is short not that good looking ok he can act but so can 1000s of other actors it’s not a hard job. He should acknowledge the privilege thrown onto his lap. Ungrateful!

    • @venkychallapalli5708
      @venkychallapalli5708 8 месяцев назад +4

      Meerantha kindha meedha padi kottukunna jr ntr ee sthaayilo undataniki sr ntr and nandamuri fans maatrame kaaranam. Vaallani yeppudu dhuram pettaledu vaallante adhe gouravam undhi ippatiki.
      Cbn avakaasavaadhi , nbk ki balupu. Aa rendu thelisi vaallaki dhuram ga undatam lo thappu ledhu.

    • @VasishtaKanderi
      @VasishtaKanderi 7 месяцев назад

      Ntr family ni vaadukovadam entra , cbn emaina sr ntr ki puttaaada

    • @mallikarjunasarjamalli2845
      @mallikarjunasarjamalli2845 6 месяцев назад

      Niyamma lanja kodaka single ga payki vachinodu ra erripuka na kodaka

  • @bonagiriramesh6013
    @bonagiriramesh6013 8 месяцев назад

    Enni రోజులకైన TDP పగ్గాలు Jr NTR పట్టాల్సిందే
    AP CM Jr NTR DE
    తప్పదు . పార్టీ భవిష్యత్తు అతని చేతుల్లో పెట్టే ఒక రోజు వస్తుంది

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 8 месяцев назад +28

    ఇక అంతేనా కొద్ది రోజుల తర్వాత మెహ్దిపత్నం సెంటర్ లో అమ్మా నాన్నా అయ్యా బాబూ.......

  • @thotadhanaraju983
    @thotadhanaraju983 8 месяцев назад

    మీరంతా ఎంత బురద చల్లిన. *కలువపువ్వుల *విలువ పెరుగుతుంది కానీఎన్టీఆర్ కి ఏమి కాదు.

  • @ramakrishnaganeshkumar7351
    @ramakrishnaganeshkumar7351 8 месяцев назад +15

    ఎప్పుడూ సమాజంలో ఒకరికి ఇబ్బంది కలిగి లాగ ఎగస్ట్రాలు చేయకూడదు

  • @giridg7552
    @giridg7552 8 месяцев назад +2

    RiP mahaNews

  • @playtheme
    @playtheme 8 месяцев назад +14

    ఫేక్ డాక్యుమెంట్స్ మీద బ్యాంకులు లోన్ ఇస్తే అదే ఆస్తిని అమ్మి వసూలు చేసుకునే హక్కు బ్యాంకులకు వుండదు. ట్రిబ్యునల్ బ్యాంకులకు సంబంధించినది కాబట్టి తీర్పు అలాగే వుంటుంది. కానీ హైకోర్టులో నిల్వదు.
    అయితే టైటిల్లో ఇంకా ఏమైనా లోపాలు వున్నాయేమో మనకు తెలియదు. అప్పు తీసుకున్న వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టి వసూలు చేసుకోవచ్చు.

  • @mumakanth527
    @mumakanth527 8 месяцев назад +1

    అసలు ఎవరైనా మిమ్మల్ని టీవీ రిపోర్టర్స్ అంటారా

  • @nakkamahesh8460
    @nakkamahesh8460 8 месяцев назад +6

    మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మా అన్నయ్యకి తెలుసు ఏం చేయాలో నాని వంశీ ఏ రావాల్సిన అవసరం లేదు పక్క రాష్ట్రంలో మంత్రులు కూడా వస్తారు

  • @Mr_joker_184
    @Mr_joker_184 8 месяцев назад +1

    Nidhi pothe aa badha అర్థం అయి ది

  • @Ramu30news
    @Ramu30news 8 месяцев назад +9

    జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ చంద్రబాబు ఫ్యామిలీ మొత్తం దూరం పెట్టరు, హరికృష్ణ kuda దూరం పెట్టిండు కొడుకుని, సినిమాలు హిట్ అవుతున్నపుడు ఎక్కువ గా ఆగుపడ్డాడు ఎన్టీఆర్ తో, అలాంటపుడు ఎన్టీఆర్ vallani బలవంతంగా kalupukoni పోవాలిసిన అవసరం ఏముంది, కొడాలి, వంశీ గారు frnds kadhu వాళ్లే బంధువులు ఎన్టీఆర్ కు వాళ్ళ సహాయం untundhi వాళ్ళ సహకారం untundhi, ఒకరు ఇబ్బంది lo padithe అంత ఈజీగ వదిలిపెట్టారు వాళ్ళ బండింగ్స్ ఆలోచన విధానం ఉంటుంది, మనం eda undi ఇష్టం vachinattu కామెంట్ పెట్టినట్టుకాదు,

  • @bommakantimahesh3404
    @bommakantimahesh3404 8 месяцев назад

    సార్ జూనియర్ ఎన్టీఆర్ కు తగిన శాస్తి జరిగింది దేవుడు అనేవాడు ఉన్నాడు నేను తెలంగాణ వాసిగా హ్యాపీగా సంబరపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్రాడ్

  • @maheshgollu7084
    @maheshgollu7084 8 месяцев назад +51

    Baga jarigindi

  • @umamaheswarikalisetty44
    @umamaheswarikalisetty44 8 месяцев назад +1

    Emi ra Nayana malli ntr meeda paddaru news emi dorakaleda pacha media anduke annaru

  • @thotadhanaraju983
    @thotadhanaraju983 8 месяцев назад +6

    J. ఎన్టీఆర్ గారు తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెలుచున్నాడు.

  • @gowrisankararaologisa4051
    @gowrisankararaologisa4051 8 месяцев назад +1

    ఇదొక న్యూస్ చేనల్ ఎన్టీఆర్ గారి కి పోయేదేమీ లేదు మా అన్న గురించి మాట్లాడే హక్కు మీకు లేదు .

  • @jagadeeshgunturu851
    @jagadeeshgunturu851 8 месяцев назад +10

    WE ARE HAVING HUGE RESPECT ON U R CHANNEL

  • @kranthivardhanreddysane5709
    @kranthivardhanreddysane5709 8 месяцев назад +1

    Comedian anchor

  • @venkatyandra5883
    @venkatyandra5883 8 месяцев назад +5

    Very good

  • @harshareddyvlogs9451
    @harshareddyvlogs9451 8 месяцев назад +1

    its comedy jnr ntr is very rich there may be sum property issue.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 8 месяцев назад +14

    మద్రాసులో వడివేలుకు జాతీయ రహదారిని అమ్మిన విషయం కూడా ఒకసారి చెప్పండి.

  • @devathnirmala6394
    @devathnirmala6394 8 месяцев назад

    తిక్క కుదిరింది దేవుడు వున్నాడు 😂😂😂😂😂😂

  • @upendrapolavarapu881
    @upendrapolavarapu881 8 месяцев назад +1

    Baga vetakaram akkuvaga undi ilanti valaki anduku interview ga pilicharu

  • @RRR27279
    @RRR27279 8 месяцев назад +13

    ఇదీ వీళ్ళ మెంటాలిటీ

  • @dvsrsangeetharaagaalu4613
    @dvsrsangeetharaagaalu4613 8 месяцев назад

    మీరు మీ శునక ఆనందం ntr పార్టీ లో ఉంటే ఎక్కడ మలోకం గాడు డౌన్ అవుతాడు ఎన్టీఆర్ ఎదుగుతాడు అని పార్టీ కి దూరం పెట్టింది చంబా గాడు ఎంతసేపు ఎవడు పడై పోతాడా అని చూస్తూ ఏడ్వడం మీ పని ఎందుకు పనికి రాకుండా పోయే రోజులు దగ్గర్లో ఉన్నయి మీకు మీ ఛానల్స్ కి వెయిట్ చెయ్యండి రోజులు లెక్క పెట్టుకుంటు పాపం పండే వరకు

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 8 месяцев назад +8

    ఇందులో పెద్దగా భయపడేది ఏముంది?
    ఆ ఆస్థి విలువ ఓ పాతిక రెట్లు పెరిగి ఉంటుంది.
    బ్యాంకుల వారితో ఒన్ టైం సెటిల్మెంట్ చేసుకుని ఆ బాకీలు తీరిస్తే తప్పేముంది.
    మోసపోయాడు, కానీ నష్టపోడులే.

  • @amaasasamskritikakendravyc1587
    @amaasasamskritikakendravyc1587 8 месяцев назад

    అప్పట్లో సీనియర్ యన్ టి ఆర్ గారికి సి బి ఎన్ మోసం చేసినప్పుడు మీడియా మోసం చేసినవాడికి వత్తాసు పలికారు,,,,
    నేడు కూడా మోసం చేసిన వాడి గురించి మాట్లాడకుండా మోసపోయినవాడిని హేళన చేస్తున్నారు....
    మోసం చేసినవాడు మీ దృష్టిలో గొప్పవాడు....
    అప్పుడు ఇప్పుడు మోసపోయిన వ్యక్తుల పేర్లు యన్ టి ఆర్ కావడమే బాధాకరం....
    ఏం మీడియా బాబు మీది....

  • @paanchpataaka1974
    @paanchpataaka1974 8 месяцев назад +10

    2013 లోనే అమ్మేశారు అని ntr అంటున్నారు. మీ దగ్గర కూడా సరి అయిన ఇన్ఫర్మేషన్ లేక పోవటం బాధాకరం

  • @shivakumars3204
    @shivakumars3204 8 месяцев назад +1

    నీయమ్మ వంశి జర్నలిస్టు లేక రౌడీ వా

  • @saiharsha5373
    @saiharsha5373 8 месяцев назад +16

    ఆయనకు పాపం ఏమి లేదు కానీ

  • @jayajyothigera405
    @jayajyothigera405 8 месяцев назад

    ఇంటి పేరుచెప్పుకొంటూ... తొడలు కొట్టుకొంటూ తిరిగే హీరో ఆ ఇంటి ఆడబిడ్డ ని సన్నిహితులు నానా మాటలు అంటే నోరు విప్పలేదు ఆడబిడ్డల క్షోభ వూరికే పోదు

  • @satishrayavarapu298
    @satishrayavarapu298 8 месяцев назад +16

    RIP maha news 😢😢😢

  • @sureshvenkata7
    @sureshvenkata7 8 месяцев назад +1

    arey entra ...miru news anchors ee na?...asalu midi news channel ee na ?!!!!!🤣🤣🤣

  • @mettar.kmurthy1664
    @mettar.kmurthy1664 8 месяцев назад +12

    Why so much discussion on his personal issue

  • @gangadharjarugumalli3805
    @gangadharjarugumalli3805 8 месяцев назад

    వేరే వాళ్ళ నమ్ముకుని ఉంటే ప్రాణమే తీసేసింది ఏమో

  • @narayananandam760
    @narayananandam760 8 месяцев назад +8

    Vamsi garu
    Mee eddari combination baguntundi

  • @jeedimallaseshu6318
    @jeedimallaseshu6318 8 месяцев назад

    రిపోటర్ వంశి ప్రవతన బాగాలేదు

  • @KARTHIK-vq6dy
    @KARTHIK-vq6dy 8 месяцев назад +7

    అసలు న్యూస్ చెప్పలేదు... హైకోర్టు ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది.. అసలు డాక్యుమెంట్ లు NTR దగ్గరవి... నకిలీ డాక్యుమెంట్ లు బ్యాంకు దగ్గర ఉన్నాయి.. present situation loan ichina bank officers Pina criminal cases pettealani High court order ichindhi

  • @GaneshRagu-c4v
    @GaneshRagu-c4v 8 месяцев назад

    న్యూస్ మేనేజర్ మీరు బాగా చెప్పారండి సూపర్ సూపర్ సూపర్ సూపర్ స్టార్

  • @trichysaibaba126
    @trichysaibaba126 8 месяцев назад +8

    It's not a good comment by Vamshi the CEO of Maha news.

  • @mnrajyadav7567
    @mnrajyadav7567 8 месяцев назад

    మహా న్యూస్ అంటే మొన్నటిదాకా గౌరవం ఉంది అది కాస్త పోయింది ఈరోజు నువ్వు జారీ చూపించే పరిస్థితుల్లో ఎన్టీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన ఈరోజు ప్రజలకు చేస్తున్న సహాయం లో 1% కూడా ఉండదు ఎన్టీఆర్ మీద ఏడ్చే బదులు మీకు కావలసినప్పుడు రాజకీయాల్లో తిరిగాడు సినిమాలు పరంగా ప్లాపు లో ఉన్నప్పుడు ఒక్కడు రాలా ఇప్పుడు రాజకీయానికి సపోర్ట్ చేయలేదని ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు తగిన సమయంలో నీ నోటితోనే ఎన్టీఆర్ ఎంత గొప్పదో చెప్పుతాము నువ్వు గుర్తుపెట్టుకో మ్యాన్ ఆఫ్ మాస్ ఎస్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @PullagummiSuri
    @PullagummiSuri 8 месяцев назад +18

    Nenu jr ntr diehard fan kani valla atha mama vishaysam lo chalaa thappu cheshadu

    • @mkbabu1195
      @mkbabu1195 8 месяцев назад +1

      Babu Die Hardddd Fan Garu , Miru Telugu vallena emdhukante eapudu jarigimdhi matrame Matladamdi kadhu jr. Ki jarigina avamanalu miru padukunnara Die Harddddd😊

    • @PullagummiSuri
      @PullagummiSuri 8 месяцев назад +1

      @@mkbabu1195 babu garu jr ntr edhagadaniki sr ntr peru vadukoledha
      Jr ntr garini cbn sir gani Bhuvaneswari garu kani epudu avamaninchaledhu ala anukunte Chandrababu garu valla bhandhuvula pillani ichi pelli cheyadu kadhaa

    • @bhargavmatta2727
      @bhargavmatta2727 8 месяцев назад

      jr ntr supporters tho pikii vachina vadu kadhu brother he has own mark future CM we will take now and will give you back will lot of impact in future .

    • @VasishtaKanderi
      @VasishtaKanderi 7 месяцев назад

      Em thappuledhu 2014 lo party gelichinappudu emaina ministry icchaara ntr ki gani , kalyan ram ki gani ,lekapothe hari krishna gaariki ichhaara , lekapothe cbn emaina sr ntr ki puttaada , jr ntr vaalla thaatha party lo vaallu thappaa andharu vunnaaru ,

  • @munibharath3082
    @munibharath3082 8 месяцев назад

    Jr. ఎన్టీఆర్ మంచి హీరో కింగ్ అనుకున్న ఇప్పుడైతే బొంగు లాగా ఐయ్యడు

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 8 месяцев назад +16

    జూ// ఏమీ నష్టపోడు.