Tanu Vella Gayalu - Ibrapatnam 2022 Fullsong

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2022
  • #tanuvella gayalu
    #sukkaramnarsaiah
    Lyric : Sukka Ram Narsaiah
    Singer : Sathish
    Editing : Sandeep Emmadi
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
    #ibrapatnam
    #sukka Ram Narsaiah
  • РазвлеченияРазвлечения

Комментарии • 71

  • @ramdasnayakofficial2306
    @ramdasnayakofficial2306 2 года назад +8

    ఇలాంటి పాటలు రాసి ప్రజలకు అందిస్తున్న శ్రీ సుక్కా రాంనర్సయ్య అన్నకు పాదాభివందనాలు

  • @aaganiragalu3697
    @aaganiragalu3697 2 года назад +9

    బాగ బలిసినోల్ల పొర్లించితరిమికొట్టాలే పదం నచ్ఛింది అన్నగారు

  • @laxmanp5190
    @laxmanp5190 2 года назад +8

    మసకబారుతున్న ఉద్యమ కళ కు జీవం పోస్తూ అనగారిన వర్గాల కు బాసటగా నిలుస్తూ చక్కని పాట సాహిత్య రూపంలో అందిస్తున్న మీకు విప్లవ అభివందనాలు 🌹🌹🌹🌹 👍👍👍👍

  • @howmamazindagi7903
    @howmamazindagi7903 2 года назад +11

    సతీష్ అన్న చాలా బాగా పడారు అన్న
    ని ఈ పాటతో ప్రజాలల్లో చైతన్యం రావాలి అక్రమాలు ,రౌడీయిజం,అవినీతి న కొడుకులకు స్వప్తి చెప్పాలి .
    భూ భకాసురులని తరిమికొట్టాలి .......

  • @janambani
    @janambani 2 года назад +12

    అద్భుతమైన పాటలు అందిస్తున్న sukka ramnarsiah official youtube కు విప్లవాభి వందనాలు🙏🙏🙏

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 2 года назад +10

    ఈపాట విన్న ప్రతిఒక్కరు లైక్ చేయండి
    సుక్క రాంనర్సయ్య విప్లవ వందనాలు 🚩🚩🚩🚩🚩

  • @subbusingar515
    @subbusingar515 2 года назад +1

    ఈ పాట విన్నవారు వీడియో సాంగ్స్ చూసినవారు ప్రతి ఒక్కరూ కామ్రేడ్ సుక్కా రామ్ నర్సన్నయ్య గారికి జేజేలు పలకాలి ఫ్రెండ్స్ ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని ఆశిస్తూఇట్లు సుబ్బు ఏపీపిఎన్ఎం చిత్తూరు జిల్లా

  • @mahenderj4225
    @mahenderj4225 2 года назад +1

    Super songs

  • @maheshgoudkumbham4548
    @maheshgoudkumbham4548 11 месяцев назад

    Super song camred viplavam vardhilali ✊✊✊🚩🚩

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +2

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం

  • @soho4198
    @soho4198 Год назад +1

    Super very good song TQ.TQ I'm khammam.Dist srinivas

  • @cherukuriparamesh9486
    @cherukuriparamesh9486 2 года назад +2

    కాకా సూపర్ నీలో దాగివున్న కలని బయటికి తీసిన రాం నర్సయ్య అన్న గారికి నీకు విప్లవ వందనాలు కాకా

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 года назад +2

    Super SONG జై BEEM జై BHAHUJANA జై KOUNDINYA

  • @everydaysmallsteps4192
    @everydaysmallsteps4192 2 года назад +2

    ibrahimpatnam lo bahujanula sthithigathulanu chakkaga vivarincharu anna... nijoyakavargam loni dhalithula chaduvulu 10th, inter thone agipothunayi balisinolla రాజకీయ ethugadalaku బలయిపోతున్నా dhalitha yuvatha.. గంజాయీ, madhyam ki banisalvuthuna youth....

  • @dravidadesamkrishnarao5658
    @dravidadesamkrishnarao5658 2 года назад +2

    సోదరుడు చుక్కా రాంనర్సయ్య గారికి అభినందనలు

  • @alampallynagesh6274
    @alampallynagesh6274 2 года назад +2

    కాక అద్భుతమైన song పడినవు

  • @dasaribhasha
    @dasaribhasha 2 года назад +3

    అద్భుతమైన సాహిత్యం నరన్న

  • @pspksunny
    @pspksunny 2 года назад +5

    Voice sub Satish Anna keep going..... 😍😍😍

  • @nousupraveen5932
    @nousupraveen5932 2 года назад +5

    Super anna... 👌👌👌👌 Nice lyrics & nice Acting & Nice voice.... 🌹👌👌👌👌👌

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 2 года назад +3

    సుక్క రాంనర్సయ్య..ఈ లాంటి శ్రామిక కార్మిక కష్టాజీవుల జానపద వాగ్గేయ గీతాలు మరిన్ని తీసుక రావాలని కోరుతున్నాను.. అభినందించుతున్నాను

    • @Gsmrealestate
      @Gsmrealestate 2 года назад

      అన్న సాంగ్ బాగానే ఉంది కానీ.. ఇందులో అమరవీరుల ఫోటోలు పెడితే బాగుండేది.....

  • @lingaswamypapagalla7119
    @lingaswamypapagalla7119 Год назад

    Super song Anna red seylut 🚩🚩✊✊✊

  • @vshnukatika1715
    @vshnukatika1715 2 года назад +1

    Superb Anna Garu

  • @bixambarigela8322
    @bixambarigela8322 2 года назад +1

    Nice... Anna

  • @praveenkumaritharajupravee8859
    @praveenkumaritharajupravee8859 2 года назад +2

    Lal Salam anna

  • @narasimhakommusarangadariy1228
    @narasimhakommusarangadariy1228 2 года назад +2

    Exlent lyrics anna

  • @hiitsyourmahi8546
    @hiitsyourmahi8546 2 года назад +1

    Super Ram narsanna♥️♥️♥️

  • @gantashivakumargantashivak7081

    Super sathanna

  • @rajeshbommagani7247
    @rajeshbommagani7247 2 года назад +2

    Nice song

  • @sadrushajuttu1118
    @sadrushajuttu1118 2 года назад +1

    Super song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @srilathafolkchannel8351
    @srilathafolkchannel8351 2 года назад +3

    👌👍🤝💪💪💪💪💪✊✊✊✊

  • @venkateshmudhirajeliminedu9571

    Super sathish anna

  • @krmofficials4083
    @krmofficials4083 Год назад

    సూపర్ అన్న

  • @mdhafeez9419
    @mdhafeez9419 2 года назад +1

    Excellent superb 👌 👏 👍

  • @komerechinna1445
    @komerechinna1445 2 года назад +1

    అన్న మీ సాంగ్స్ ఫుల్ హిట్ సాంగ్

  • @adalasrinu950
    @adalasrinu950 2 года назад +2

    Ana supar

  • @yadaiahchettipally2151
    @yadaiahchettipally2151 2 года назад +1

    Chala bagundu bro nice song

  • @sikendarso7195
    @sikendarso7195 2 года назад +1

    Super song all the best

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 2 года назад +1

    JAI BHEEM ✊ Lal Salam ✊ Anna

  • @user-gk4qt7fq9i
    @user-gk4qt7fq9i Год назад

  • @sagarlasrishailamu3903
    @sagarlasrishailamu3903 2 года назад +1

    Excellent song anna, message song👌👌🤝🤝👍👍🌹🌹

  • @yadagirip4968
    @yadagirip4968 2 года назад +1

    Super voice... Anna🚩🚩🚩

  • @yadagirip4968
    @yadagirip4968 2 года назад

    ఇబ్రహీంపట్నం గురించి సూపర్ సాంగ్ అన్న... సుక్క రాం నర్సన్నకు వందనాలు

  • @errasomanna4809
    @errasomanna4809 2 года назад +1

    Super song Anna garu

  • @pramodarpandi7594
    @pramodarpandi7594 2 года назад +1

    Supar satesh bai

  • @SM-nd8kq
    @SM-nd8kq 2 года назад +1

    అద్భుతమైన సాహిత్యం అన్న గారు...👌👌👌👌

  • @baldasbaldas1842
    @baldasbaldas1842 Год назад

    Nice brother

  • @comradeshiva
    @comradeshiva 2 года назад +1

    Super anna ❤️❤️✊️✊️🚩🚩

  • @nagarajz
    @nagarajz Год назад +1

    అమ్ముడుపోని సాహిత్యం

  • @praveenrapol6183
    @praveenrapol6183 2 года назад +1

    Super 👌💫✊

  • @vinaynani3280
    @vinaynani3280 2 года назад +1

    Super song anna

  • @actor_chandu
    @actor_chandu 2 года назад +2

    nice song kaka 😍🥰 loved it ❤️🥰

  • @chenna1494
    @chenna1494 2 года назад +1

    Anna bagundhi anna

  • @shivapolagoni7711
    @shivapolagoni7711 2 года назад +1

    Nice song anna

  • @srikanthmolugu2413
    @srikanthmolugu2413 2 года назад +1

    Superb bro...

  • @bunnyjanthuka5952
    @bunnyjanthuka5952 2 года назад +2

    Jai bheem anna ✊✊✊

  • @Bachelerstyles
    @Bachelerstyles 2 года назад +1

    🙌💪💪🚩

  • @meesrikrishna9433
    @meesrikrishna9433 2 года назад +1

    Nyc singing boss

  • @lokarajuvadlapatla5983
    @lokarajuvadlapatla5983 2 года назад +1

    👌

  • @stefhen.4304
    @stefhen.4304 2 года назад +1

    అమ్ముడు పోని,రచయిత గాయకుడు ఉన్నాడు అంటే, అది సుక్క రాంనర్సయ్య మాత్రమే.డబ్బు గురించి పాట అమ్ముడు పోతుంది.అలాంటి వారిని మన కండ్ల తో చూస్తూనే వున్నాం.

  • @polenimaheshwari6518
    @polenimaheshwari6518 2 года назад +1

    CPi. Paramesh 🚩🚩🚩

  • @meesrikrishna9433
    @meesrikrishna9433 2 года назад +1

    Jr.R narayanamurthi

  • @shakararra1377
    @shakararra1377 2 года назад +1

    Super song sathi👍👍👍
    Enka enno songs padali

  • @akshayjakku6457
    @akshayjakku6457 2 года назад +2

    అన్న ఎర్ర ఊపాళి అన్న song ఎప్పుడు release

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 2 года назад +1

    Anna ramnarsanna erra upali ANNa song pending lo undi Anna Epudu release date

  • @nareshk1420
    @nareshk1420 2 года назад +2

    ని గొంతు అయితే ఇంకా బాగుండు నర్సన్న

  • @vishnuchary8428
    @vishnuchary8428 Год назад +1

    ꜱᴜᴩᴀʀᴜ. ᴀɴᴀɴyᴀ

  • @gsyadavofficial9946
    @gsyadavofficial9946 Год назад

    Super sathanna

  • @shekarm561
    @shekarm561 2 года назад +1

    Super song anna