నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ గగుర్పాటు గుర్తుకొస్తోంది. అప్పటి ప్రధాని తెలుగు మహాను భావులు పీవీ నరసింహారావు గారు ఏరికోరి మన్ మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిని చేసి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రపంచంలో మన స్థాయిని పెంచిన యోధుడు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కలిగించి ఎంతో వేగంగా పరుగులు పెట్టించిన ఘనత నిజంగా మన్ మోహన్ గారిదే.
పీవీ నరసింహ రావు గారు - మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణల ఫలితంగానే దేశం అభివృద్ధి చెందింది.దేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ గారు ఆర్ధిక మంత్రిగా,ప్రధాన మంత్రిగా చెరగని ముద్ర వేశారు.
🙏🙏🙏

🙏💐
😢😢😢😢